తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు | చిన్నశేష వాహన సేవ వైభవం | Day 2 Highlights

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయ. రెండో రోజైన శ‌నివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ముర‌ళీ కృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగ‌ళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.
    #TirumalaBrahmotsavam #SrivariBrahmotsavam #SheshaVahanaSeva
    #AsianetNewsTelugu
    Stay tuned for the latest Telugu News updates, Bigg Boss Telugu season 8, celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
    🔗 Bigg Boss Telugu 8 Hub: 👉 telugu.asianet... 🎉📺
    📲 Join Our WhatsApp Channel: 👉 shorturl.at/TAZpS 🔗
    Stay updated with the latest news at 🌐 www.telugu.asianetnews.com 🗞️

ความคิดเห็น •