వీడు మంచు తాత డబ్బులు మొత్తం ముంచేసి కానీ ఊరుకునేలా లేడు 😂 స్ర్కిప్ట్ కూడా వీడే చేసాడంట 😅 ప్రజల్ని చైతన్యవంతులను చెయ్యడం కోసం మంచు అన్న నడుం బిగించాడు 😮
విష్ణు కూడా మంచి నటుడే కష్టపడుతాడు but ఆలోచించకుండా కొన్ని మాటలు అనేస్తాడు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు అంతే కానీ మంచు విష్ణు మీద ఎటువంటి కక్ష సాధింపులు కానీ, కోపం కానీ జనాలకి లేదు ఏది ఏమైనా కన్నప్ప లాంటి character మళ్ళీ తీయడం సాహసమే all the best మంచు విష్ణు అన్న 👍
Brother, don’t troll. Just appreciate their talent. mohan tata, oscar vishnu and lachmi aunty with her awesome natural Telugu accent..down to earth, no self dabba family.
విష్ణు సర్ చాలా సేపటి నుండి నేను ట్రై చేస్తున్నాను కామెంట్ గురించి, కానీ ఆ ఆప్షన్ వస్తలేదు వచ్చేవరకు ట్రై చేశా 👍 నేను సినీ అభిమానిని, పొలిటికల్ ఇంట్రెస్ట్ చాలా 👍 సినీ ఫీల్డ్ కు వచ్చేసరికి ఇప్పుడు మీ సినిమా కచ్చితంగా మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా మీ ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను 👍 సినీ ఇండస్ట్రీకి ఫ్యామిలీలతో సంబంధం లేకుండా కలెక్షన్స్ ఉండాలని కోరుకుంటున్నా, చిన్నప్పటినుండి సినిమా థియేటర్ కి వెళ్లే అభిమానిగా 🤷♂️👍
ఇదే మాట ఇంటి ముందు బేనర్ కట్టించుకొమ్మ రేపు నువ్వు పోతే వీడికి కూడా ఒక ఫ్యాన్ ఉన్నడు అని నీ ఫోటో వాడి ఫోతోబోక్క పక్కనే పెడతారు ముందు తరాల ముందు చూపుకోసం
Vishnu bro meru chala great bt me journey lo one of the best mve avuthadi evaru m troll chesina evi meku m kavvu bt this mve evarru expert chenthaga baguntadi troll antara TH-cam channel lo commen bt this is the big Blockbuster mve after all RRR chusaru andulo m undadhu bt this is the new story waiting Vishnu bro I'm fist comment in my lf ....🎉
OKKA FRIDAY.................. ACTOR AVVADURA BABU. WHEN YOU WALK OUT OF THE MOVIE THE ACTORS ARE CHERISHED AND THEY TAKE A SPECIAL PLACE IN YOUR HEART. MY GOOD WISHES TO YOU THOUGH.
Rajkumar acted in kalahasthi mahatyam krishnamraju acted in bhakthakannappa but nowadays is it possible so your movie also success in future God bless you
Prabhas scenes last climax lo pedathadu confirm bcws appativarukhu vuntaru ga ayina prabhas scenes ayyaka bayata khi vasthe enti ticket konne ga lopalakhi enter ayedhi so money vasthayi ticket dabbulu ayipoyaka nuvvu eppudu velthe vadikendukhu
అదేంటో పాపం విష్ణు సినిమా ఎవ్వడూ చూడడు కానీ విష్ణు స్పీచ్ చూస్తారు
pin cheyyali e comment ni
@@poornachandervarkuri272yeah cmnt pin cheyali
commedy 😂koraku
👍
కాబోయే ప్రధానమంత్రి మంచు అన్న
Uk ka leka India ka anna ..?
@@JoeKing_777 Red light 💡 yreyara ku😢
@@JoeKing_777 valla village ki 😂😂😂
Dey deyy deyyy😂
laka laka laka 😂 yendhiraaa nii matluuu😂
మనకు టైంపాస్ అవ్వాలంటే వీళ్ళ వీడియోస్ చూస్తే చాలు మంచి టైం పాస్ అవుతాది
సినిమా చూడం కానీ ట్రోల్స్ చూస్తాం 😄😄నీకేం టాలెంట్ ఉంది అన్ని సినిమా చూడాలి నవ్వుల పాలు అయ్యారు 😄🙏
Mike chethi lo unte Manchu anna confidence matram vere level.😅
విస్టును గారు మంచి స్టోరీ ఎంచుకున్నారు మీకు మంచి జరగాలని అ మహాశివుని ఆశీసులి ఉండాలని కోరుకుంటాను 🙏
Uncle is important😂😂😂
😂😂😂😂😂😂😂😂 modi uncle
😂😂😂😂😂
Snow anna money antha waste cheysthunadu.manoj is very good person.
Edi pote snw tata pani road midhaku vastadi
@@SalesKP-o8k😂
Manoj super acting mirayi
విడు ఎక్సట్రాలు చేస్తే ఈ మూవీ కూడా దెబుది
Cheyakapoyina dobuddi. Buddi marchadam kastam.
Performance thakkuva… confidence ekkuva😂😂
💯 correct ✅
కామెడీ piece 🤣🤣
No bro Edo scam undi
Collection's ravu Ani telisi movies thisthunaru....
Budgets ekkuva chesi chebutharu ....
Something Fishing...
Indulo scam emi ledu bro vallaki schools unnayi kada daani nunchi vachina money ni vaadutaru ante😊
@@sabbellasrinivasareddy8916 black money😅
మంచు అన్నా..మీ నాన్న గారికి చాలా ధైర్యం అన్నా ...ఎం గుండేరా అన్న మీ నాన్న గారిది
Trailer బాగుంది,కానీ కన్నప్ప ప్రభాస్ ఐతే బాగున్ను
Correct bro
Yes bro
Adhi trailer kadhu teaser
😊😛
ఇలా అనేసావ్ ఏంటి బ్రో... కామెంట్ చూస్తే చచ్చిపోతాడు బ్రో
Last lo let them know uncle antadu anukunna😂😂😂
😂😂😂
మనోజ్ బ్రదర్ కి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వు స్వామి 🙏
సినిమా కధ ఎంత బాగున్నా - విష్ణు హీరో అంటే ఎవ్వడూ చూడడు ఎందుకంటే హీరోగా పనికిరాడు మంచు కుటుంబం ఒక డబ్బ కుటుంబం
Star cast unte chaalu hit ayipoddi ani anukuntunna nee guvvaki salaam anna
వీడు మంచు తాత డబ్బులు మొత్తం ముంచేసి కానీ ఊరుకునేలా లేడు 😂 స్ర్కిప్ట్ కూడా వీడే చేసాడంట 😅 ప్రజల్ని చైతన్యవంతులను చెయ్యడం కోసం మంచు అన్న నడుం బిగించాడు 😮
Best comment brother... Chaala navvukunna🎉❤
😂😂😂😂😂😂😂
😂😂😂
Cinema mundu oka 15 mins vidi trolls play chestey cinema hit aiddi
Ee logic thelvaka, valu loss lo unnaru bro.. 😂😂
Nijanga correct cheyppinav bhayya....poniley film industry lo Pani cheysey daily workers Aina baagu padtharu
😂😂😂
Anna em cheppinav anna...kani mottam okesari kakunda 5 min 5 min prttali
Nigame naya pularao
All the best Vishnu Anna .... pakka blockbuster . Because the story about KANNAPPA
Vistnu కి ఎగస్ట్రాలు చాలా ఎక్కువ తాగిచుకుంటే బాగుంటుంది ఈ మూవ్ సన్నఫ్ ఇండియా 2
విష్ణు కూడా మంచి నటుడే కష్టపడుతాడు but ఆలోచించకుండా కొన్ని మాటలు అనేస్తాడు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు అంతే కానీ మంచు విష్ణు మీద ఎటువంటి కక్ష సాధింపులు కానీ, కోపం కానీ జనాలకి లేదు ఏది ఏమైనా కన్నప్ప లాంటి character మళ్ళీ తీయడం సాహసమే all the best మంచు విష్ణు అన్న 👍
అవును బ్రో
Nice msg bro❤ naku nachindhi nee msg
Content ledu bro graphics bakwaas ga undi
పవన్ కల్యాణ్ మూవీ ఫస్ట్ డే కలెక్ష్స్ అంతా వుండదు మీ సినిమా బడ్జెట్ అంటే 100 కోట్లు మూవీ తీస్తున్నాడు 😅😅😅😅😅
🎉🎉🎉Dialogue
100 kotlu bokka
ఫ్రైడే స్టార్ మంచన్న😅😅
Nee Mohaniki Avasarama....Evadu Chustadra 2hours Nee Mohanni Theater lo 😂😂😂
Chustam eduku chudam
Thappu bro andharu kastapadarharu
Chepalemu kada anna yevreki yee roju ostadi.
Andru bagundi tfi Inka bagundali😂😅
Same feeling 😂
@@pavanyadav6826 nijame bro nenu vallu padutuna kastanni anala...Vadu Chese show Bro inka telusukovatla Mari...Monoj vunadu athanni oka mata kuda anagalama chepandi
Sir, enta Collections anna kotani - we watch it only in OTT.!!
All the best sir, waiting for movie
Brother, don’t troll. Just appreciate their talent. mohan tata, oscar vishnu and lachmi aunty with her awesome natural Telugu accent..down to earth, no self dabba family.
ఎలాగోలా చూడండ్రయ్యా లేకుంటే కాలేజీఫీజులమీద పడ్తారూ😮😮
విష్ణు సర్ చాలా సేపటి నుండి నేను ట్రై చేస్తున్నాను కామెంట్ గురించి, కానీ ఆ ఆప్షన్ వస్తలేదు వచ్చేవరకు ట్రై చేశా 👍 నేను సినీ అభిమానిని, పొలిటికల్ ఇంట్రెస్ట్ చాలా 👍 సినీ ఫీల్డ్ కు వచ్చేసరికి ఇప్పుడు మీ సినిమా కచ్చితంగా మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా మీ ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను 👍 సినీ ఇండస్ట్రీకి ఫ్యామిలీలతో సంబంధం లేకుండా కలెక్షన్స్ ఉండాలని కోరుకుంటున్నా, చిన్నప్పటినుండి సినిమా థియేటర్ కి వెళ్లే అభిమానిగా 🤷♂️👍
Ni bonda 50 cr vastayi ?
నిజమే వీడి బొంద
Atter Flap
ఇదే మాట ఇంటి ముందు బేనర్ కట్టించుకొమ్మ రేపు నువ్వు పోతే వీడికి కూడా ఒక ఫ్యాన్ ఉన్నడు అని నీ ఫోటో వాడి ఫోతోబోక్క పక్కనే పెడతారు ముందు తరాల ముందు చూపుకోసం
Super duper hit po anna Jai kannappa movie team ki
Best of luck🎉
నువ్వు కధ రాసావా,, అయితే అయిపోయినట్టే
సర్లే గాని ఇంతకీ ఈ సినిమా హీరో ఎవరో చెప్పలేదు😂😂😂😜
Nuvve😂😂😂😂
Enti bro antha mata annavu 😅
@@streetkiller3140 🤣😜
Vishnu bro meru chala great bt me journey lo one of the best mve avuthadi evaru m troll chesina evi meku m kavvu bt this mve evarru expert chenthaga baguntadi troll antara TH-cam channel lo commen bt this is the big Blockbuster mve after all RRR chusaru andulo m undadhu bt this is the new story waiting Vishnu bro I'm fist comment in my lf ....🎉
ఇది కన్నప్ప కాదు పెద్ద బొక్కప్ప కోటి రూపాయలు మార్కెట్ లేని నికు 100 కోట్ల సినిమా నా 😂😂
Congrats brother God blesses are with you
Regularly I watch funny movie videos when I get bored.. finally we got real time comedy person in the form of Mr snow
OKKA FRIDAY.................. ACTOR AVVADURA BABU. WHEN YOU WALK OUT OF THE MOVIE THE ACTORS ARE CHERISHED AND THEY TAKE A SPECIAL PLACE IN YOUR HEART. MY GOOD WISHES TO YOU THOUGH.
నాకు ఒక్కోసారి ఇన మాట్లాడ్తాంటే నవ్వొస్తది,.. చాలా ఇంటెలిజెంట్ లెక్క మాట్లాడాలని చూస్తడు, ఆఖరికి బురిడీ ఐతడు. ట్రోలర్స్ కి కావాల్సినంత స్టఫ్ ఇస్తడు.
👌👌 నైస్ 👌👌
Vishnu, ఎప్పుడు అతి మింగాలి అనేది వదిలేశావు అంటే భాగుపడుతావు... నీ సినిమాలు సగం నీ ఓవర్ యాక్టింగ్ వలనే చూడట్లేదు అధి గమనించు... All the best
😅😅😅
నాశనం రా సర్వ నాశనం చేస్తున్నారు రా మంచి మూవీ నీ...స్నో ఫ్యామిలీ కి దండం రా ...మళ్ళా మీరు మూవీ జోలికి రాకండి రా
This movie will get surely Bhaskar award. First person to get this honour and also gunnis book record
Rajkumar acted in kalahasthi mahatyam krishnamraju acted in bhakthakannappa but nowadays is it possible so your movie also success in future God bless you
Vishnu uncle very good speech 😂😂😂
Manchu family bold and Frank, they are truly genuine
ప్రభాస్ కన్నప్ప,
లార్డ్ శివ మెగాస్టార్ చిరంజీవి ఐతే బాక్సాఫీస్ బదలైయేది
Universal star manchu anna ,ki jai
One thing good happening, because of Ur movies many people getting work/job.... nothing more than that good
All the best vishnu.
Abbhasupaaalu avvakunda chusko nannaaa god bless u
Prabhas anna eyes thone hipe theppinchadu
❤
సూపర్ అన్న విష్ణు అన్న సూపర్ నాకు చాలా నచ్చింది
Till audience hits the movie, he keeps on acting...😊
😂😂😂
సూపర్ మూవీ ❤️
Super hit film avuthundi
Congratslesans Sir 💝👌
Uncle is an emotion 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
E movie nenu matram chusthanu
PRABHAS kosam cinema chustanu 👍👍👍
All the best🎉🎉🎉🎉🎉
Nice from pavan Kalyan fans 🎉🎉all the best
All the best vishnu garu good actor
Nenu cheputhunna gaa shivaya assisulu tho annavu gaa pakka ee movie going to blockbuster bro becoz Vishnu anna meedha nammakam kaadhu shivaya meedha nammakam maaki ❤❤❤❤❤❤❤❤
Nenu pspk fan kani prabhas anna kosam e cinema chustsa from karnakata pspk fan
Mohan Babu good actor,
His family also dedicated,
Ok namah shivay
Papam Anna okka hit kottu plz
Ee film big hit avthumdi 100%
We support to u anna.jai praba anna 💪💪💕❤️💕💕
Epic haaaaaaa, is it true
Mosagallu is actually good film.
Waiting to see kannappa.
❤ sucess avaali ani korutuntunaa
Manchi.gara gali.ani.nenu.korukuntunnu.all.tha.best.bro
cmr cental kfc VISAKHAPATNAM
kannappa PRABHAS FANS REBEIL STAR PRASADARAOS.V. sir
Manchu vishnu cinemalu baguntai
వాళ్ళు అడిగే దానికి నువు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందా!!?
2000 crors pakka❤
All the best
@5.11 his smile 👌
Manchu ana said about history nice ana
Vishnu brother good luck
Neve cinemalo 2:30 unna prabhas just ela vachi veltai challu bhai ne cinema hitt avtadi dont worry
నువ్వు రాశావా... అయితే రెండు గాజులు అమ్ముకోవల్సిందే...
2 or 3 months aindhii inkaa Prabhash character reveal cheyyaledhu entii cinemaa stop chesesaraa🤔🤔🤔🤔
ఐతే ఎండింగ్ మాకు తెలుసుగా ఇక సినిమా చూడము 😂😂😂😂😂
All the best Vishnu
రుద్రమదేవి
గౌతమీబుద్ధ శాతకర్ణ
ఆది పురుష్
సినిమా కంటే బాగానే ఉంటుంది బాధపడకు
అది అవ్వదమ్మ 😍
Original story for this movie was written by Thanikela Bharani.
From srikalahasti all the best bro om namo srikalahasteswaraya namah
ప్రభాస్ ఉన్నాడు కాబట్టి అందరూ సినిమాకి వెళ్తారు
ప్రభాస్ సీన్స్ అవ్వగానే అందరూ బయటికి వెళ్ళిపోతారు 😅
😂😂😂😂😂
Currect sir
Prabhas scenes last climax lo pedathadu confirm bcws appativarukhu vuntaru ga ayina prabhas scenes ayyaka bayata khi vasthe enti ticket konne ga lopalakhi enter ayedhi so money vasthayi ticket dabbulu ayipoyaka nuvvu eppudu velthe vadikendukhu
Super guru ji, tollywoodvs bollywood, grat, machu, 2 indian actors unaru grat❤❤❤❤
Ayyo manchu ante chaala chaala time pass
Anna pls change ur dialogue style pls good luck I'm power stara fan
కెమెరా మెన్ 😢
డైరెక్టర్ 😢
విజువల్స్ 😢
we already know the ending of the movie even before release
01:49 ...... మర్చిపోకుండా జండుబామ్ తెచ్చుకోండి😅
😂😂😂😂
Life long.... EMI.. కట్టుకోవచ్చు... 👍
❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉1500
Ma boss Prabhas one and only