🙏🙏🙏 హరహరమహాదేవ 🙏🙏🙏 Thank you నాన్నా అద్భుతమైన క్షేత్రాన్ని దర్శించుకున్నాం 🙏🙏 పంచముఖ శివలింగం అష్టమూర్తి లింగాలలో ఒకటైన ఖాట్మండు లో ఉన్న యజమానలింగం 🙏 మొట్టమొదటి పంచమూర్తి శివలింగం 🙏🙏🙏
hi bro iam your new subscriber from nizambad district navipet mandal binola bro our vilage also have big history 100+ temples are in my single village bro and once upon a time valmiki also lived in our village and valmiki samadhi also have in my village please try to visit our village bro ❤❤
జయశ్రీరామ అండి... అలా ఎలా గర్భాలయంలోకి మీ ఇష్టం వచ్చినట్టు ప్యాంటు షర్ట్ తో వెళ్లాడానికి, ఎలాపడితే అలా ప్రవర్తించే అనుమతి ఎవరు ఇచ్చారు. శివ లింగ సోమసూత్రమును దాటకుడదు అని ప్రధాన నియమం ...మీరు అది దాటారు.. మీకు నచ్చినట్టు వ్యూస్ కోసం చేయడం ఇది ఎంత వరకు కరెక్ట్... నిజంగా దేవాలయం గురించి చెప్పాలనుకుంటే ఆ విధానము తెలుసుకుని వర్తించడం ఉత్తమం.... జయశ్రీరామ
అవి ఏరకంగా పాజిటివ్ వైబ్స్ అవుతాయి అండి... అసలు మీరు గర్భాలయంలో కి అడ్డదిడ్డంగా అలా ఎలా వెళ్తారు... కనీసం అక్కడ ఎవరినైనా అడగాలి పోనీ ఎవరైనా లేనప్పుడు బయట నుంచి దర్శనం చేసుకుని పోవాలి తప్పితే అలా గర్భాలయం లోకి వెళ్లి చొక్కా ప్యాంట్ తో అడ్డదిడ్డంగా షూట్ ఎలా చేసుకుని వస్తారు మీరు.... చొక్కా ప్యాంటు తో గర్భాలయ ప్రవేశం పనికిరాదు అలాగే సోమ సూత్రాన్ని దాట వద్దు అని కనీస నియమం తెలియని మీరు దేవాలయం గురించి ఎలా చెప్తారు ఏమని చెబుతారు
Woow ❤
Very nice te mple tq your description is upto mark in beginning only you have to give rout map from nearest known place
Ok thanks🥰
దర్శించుకున్న. Satisfied ❤
Gud information 😎😎
🙏🙏🙏 హరహరమహాదేవ 🙏🙏🙏
Thank you నాన్నా
అద్భుతమైన క్షేత్రాన్ని దర్శించుకున్నాం 🙏🙏
పంచముఖ శివలింగం అష్టమూర్తి లింగాలలో ఒకటైన
ఖాట్మండు లో ఉన్న యజమానలింగం 🙏
మొట్టమొదటి పంచమూర్తి శివలింగం 🙏🙏🙏
🙏🙏🙏
Bro your videos super ,but explain how to reach their from hyderabad to temple ,minumum tell
Ok sure
Howcto go.this temple where is it plz share the address
aa ooru Peru raikal. jagitial nunchi 23 km untadhi bus untadhi direct. ledhante korutla nunchi kuda untadhi bus . karimnagar nunchi 72 km untadhi
Nice bro🎉
Thanks 🔥
Volgs kuda thiyu kadha
Super bro
Well done 👍 keep it up 👍
Thank you, I will
Nice video brother..please continue your good videos
Thank you, I will
Thank you bro... Goppa goppa alayaalanu, puratana kattadalanu chupistunnav ..
thank you❤
OM NAMAHA SHIVAYA
OM NAMAHA SHIVAYA
Peaceful 😍🛕
haa
hi bro iam your new subscriber from nizambad district navipet mandal binola bro our vilage also have big history 100+ temples are in my single village bro and once upon a time valmiki also lived in our village and valmiki samadhi also have in my village please try to visit our village bro ❤❤
definitely I will
Location
👍
ఓం నమః పార్వతి పతయే నమః హర్ హర్ మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః
😊😊
❤❤
Ee. District bro chepale Temple history chepe mudhu Asalu temple Ekkada unaado chepali bro
raikal ani cheppina bro . but district cheppale Jagitial
మీ voice ni music dominate చేస్తుంది bro
next video lo jaragakunda chuskunta
OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE
🙏
AUM NAMAH SHIVAYA.
జయశ్రీరామ అండి...
అలా ఎలా గర్భాలయంలోకి మీ ఇష్టం వచ్చినట్టు ప్యాంటు షర్ట్ తో వెళ్లాడానికి, ఎలాపడితే అలా ప్రవర్తించే అనుమతి ఎవరు ఇచ్చారు.
శివ లింగ సోమసూత్రమును దాటకుడదు అని ప్రధాన నియమం ...మీరు అది దాటారు..
మీకు నచ్చినట్టు వ్యూస్ కోసం చేయడం ఇది ఎంత వరకు కరెక్ట్...
నిజంగా దేవాలయం గురించి చెప్పాలనుకుంటే ఆ విధానము తెలుసుకుని వర్తించడం ఉత్తమం....
జయశ్రీరామ
jai sri raam
రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఏంటండీ వీడియో పెట్టగానే సరిపోతుందా
😎😎
Ggl dst,raikal mandal,
👍. please do subscribe
Sir, any contact number, temple timings.
ప్రతిరోజూ open చేయబడి ఉంటుంది . శివరాత్రి రోజు తప్పకుండా దర్శించుకో వలసిన ఆలయం.
🫶
రాయికల్ అంటే ఏ జిల్లా ఇది మహబూబ్ నగర్ ఇది లేక పెద్ద పల్లి జిల్లా చెప్పగలవు
video lo cheppina. N playlist lo check cheyandi district wise untay videos
అవి ఏరకంగా పాజిటివ్ వైబ్స్ అవుతాయి అండి...
అసలు మీరు గర్భాలయంలో కి అడ్డదిడ్డంగా అలా ఎలా వెళ్తారు...
కనీసం అక్కడ ఎవరినైనా అడగాలి పోనీ ఎవరైనా లేనప్పుడు బయట నుంచి దర్శనం చేసుకుని పోవాలి తప్పితే అలా గర్భాలయం లోకి వెళ్లి చొక్కా ప్యాంట్ తో అడ్డదిడ్డంగా షూట్ ఎలా చేసుకుని వస్తారు మీరు....
చొక్కా ప్యాంటు తో గర్భాలయ ప్రవేశం పనికిరాదు అలాగే సోమ సూత్రాన్ని దాట వద్దు అని కనీస నియమం తెలియని మీరు దేవాలయం గురించి ఎలా చెప్తారు ఏమని చెబుతారు