నీళ్లలో పడితే అది తినడానికి పనికిరాదు ఇసర కండి //విజయవాడ వరద బాధితులకు ఆహారం సరఫరా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 685

  • @vimalakomaragiri2298
    @vimalakomaragiri2298 3 หลายเดือนก่อน +12

    ఇంతకాలానికి ఒక మంచి పని చేస్తున్నారు రాధా మనోహర్ గారు. దేవుళ్ల గురించి కొట్లాడుకోకుండ మనుషులంతా ఒక్కటే అనే భావన అందరికీ నెమ్మదిస్తుంది. మీరు చేస్తున్న ఈ పని చాలా అభినందనీయం. ❤❤

    • @csomasekhar5427
      @csomasekhar5427 3 หลายเดือนก่อน +1

      ఎదర్తవాది లోకవిరోధి కదా, హరేకృష్ణ

  • @rambaburokkala9336
    @rambaburokkala9336 3 หลายเดือนก่อน +56

    హరేకృష్ణ దాసు గారు వరద బాధితులకి గొప్ప సేవ చేస్తున్నారు మనకి మనుషులు కావాలి మనుషులు ముఖ్యం

  • @jurkichandrashekar989
    @jurkichandrashekar989 3 หลายเดือนก่อน +94

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ హరే రామ రామ రామ రామ హరే హరే ,❤❤❤❤,🙏💐🚩🚩

  • @GopiDorepally
    @GopiDorepally 3 หลายเดือนก่อน +31

    దయచేసి మీరు ఇచ్చే ఆహారం వృధా చేయకండి నీటిలో పడేస్తున్నారు దయచేసి నా విన్నపం వాహనం దిగి దగ్గరికి వెళ్లి వారి చేతికి అందజేయండి మీరు చేస్తున్న మంచి పనికి ధన్యవాదాలు చెప్తూ ఫస్ట్ మనం మనుషులం ఆ తర్వాత మతాలు వేరే ఏదైనా❤❤❤

    • @youtuber4988
      @youtuber4988 3 หลายเดือนก่อน

      గుడిలో పూజారి కి మోకాళ్ళ నీటిలో వర్షంలో మరి ఎంతోమందికి ముస్లింలు భోజనం నీళ్లు వాళ్ళ స్తొమతకు తగట్టు ఆన్ దించలేదా వీడియోలు చూడు
      నీ అర్భాటం నీ ఎటకారం మాటలు
      శ్యవ రాజకీయం నువును

  • @tirupurshoppingmallvizag
    @tirupurshoppingmallvizag 3 หลายเดือนก่อน +22

    గురూజీ మీకు మా పాదాబివందనములు🫡
    ఇంతవరకు చాలా మంది ఆహర పదార్దాలు ఇచ్చారు కాని మీరు లోపల లోపల వరకు వెళ్ళి చాలా మురుగు నీరు తో వారి సావాసం జాతి మత కులం లేదు అక్కడి వారు కూడా పదిమందికి సహ్య పడే కెపాసిటీ ఉన్నవారే కాని నేడు చేయచాపుతుంటే హృదయం బరువైంది😪

  • @gampaladorababu7570
    @gampaladorababu7570 3 หลายเดือนก่อน +7

    మతం ఏదైనా కులం ఏదైనా ఆపదలో ఆదుకునే వాడే దేవుడు 🙏🙏🙏

  • @bayyaravi783
    @bayyaravi783 3 หลายเดือนก่อน +1

    గురువుగారు మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏

  • @kuntaniramala7522
    @kuntaniramala7522 3 หลายเดือนก่อน +46

    హరేరామ హరె రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే🙏🙏🙏

  • @vijaymerugu1871
    @vijaymerugu1871 3 หลายเดือนก่อน +4

    చాలా మంచి సేవ చేస్తున్నారు 🙏👌

  • @chinna3034
    @chinna3034 3 หลายเดือนก่อน +30

    గురువుగారు మీరు చేసే పని చాలా చాలా బాగుంది గురువుగారు ఒక పెద్ద కర్ర సహాయంతో ఆ బిస్కెట్స్ కావాలని అందిస్తే వేస్ట్ పోకుండా ఉంటాయి

  • @NagaRaju-ip7il
    @NagaRaju-ip7il 3 หลายเดือนก่อน +1

    సూపర్ గురువుగారు ❤️❤️❤️

  • @sirivellaamarnath7001
    @sirivellaamarnath7001 3 หลายเดือนก่อน +12

    మీ సేవకు ఈశ్వరుడు సంతోషిస్తాడు....., మీరు ధర్మాన్ని ఇంతలా అవలంబిస్తున్నారు, కనుక ధైవం మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటుంన్నాం.జై శ్రీమన్నారాయణ,🙏🙏🙏

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 3 หลายเดือนก่อน +2

    Excellent work and great job 🙏

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 3 หลายเดือนก่อน +52

    ఒకమనిషిని క్రింద నడిపిస్తూ పొట్లం అందించమనండి.విసిరితే ఎవరికీ కాకుండా బురదపాలైపోతుంది

    • @win8289
      @win8289 3 หลายเดือนก่อน +7

      వీలున్న చోటల్లా అలాగే ఇచ్చాము.. ఇంటింటి కి చేతికి అందిస్తూ వెళ్తే.. ఒక రోజు పడుతుంది అండి. మాకు కనీసం మూడున్నర గంటల సమయం పట్టింది. మాకు బాధ కలిగింది అండి🙏

    • @VRROP
      @VRROP 3 หลายเดือนก่อน

      సేవ చేసే సమయంలో ఓర్పు చాలా ముఖ్యం సోదరా ​@@win8289

    • @sunitha34
      @sunitha34 3 หลายเดือนก่อน

      @@win8289 parledu rojantha padthe ichinattu undundi kada

  • @crazyvaruni
    @crazyvaruni 3 หลายเดือนก่อน +3

    రిచ్ పర్సన్స్ కి ఇవ్వకండి వాళ్ళకి తినడానికి ఉంటాయి పేదవాళ్ళకి ఇవ్వండి ప్లీజ్ గురువుగారు

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod 3 หลายเดือนก่อน +257

    పాస్టర్లు ఎటు పోయే ముస్లింలు ఎటు పోయే చూడండి ఇప్పుడు ఎవరు వచ్చారు సహాయం చేస్తున్నారు హిందూ ధర్మమే గొప్పది🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @siri.MSvlogs
      @siri.MSvlogs 3 หลายเดือนก่อน +3

      🥺😇🤔🫡🤫🤫🤫

    • @Godmusic66
      @Godmusic66 3 หลายเดือนก่อน +72

      నూతిలో ఉన్న కప్ప లా ఆలోచించకు సోదరా

    • @siri.MSvlogs
      @siri.MSvlogs 3 หลายเดือนก่อน +17

      @@Godmusic66praise the lord 🙏, yes bro

    • @The.jungle-life1996_
      @The.jungle-life1996_ 3 หลายเดือนก่อน

      Me paper gadu emi chesadu ra ipudu​@@Godmusic66

    • @sivashankar4979
      @sivashankar4979 3 หลายเดือนก่อน +1

  • @lodagalasivaji3141
    @lodagalasivaji3141 3 หลายเดือนก่อน +1

    Chala Dhanyavadhalu sir ❤❤❤❤

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 3 หลายเดือนก่อน +43

    హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ గురువు గారు నమస్తే 🙏🏾🔱గురువు గారు వినాయక చవితి శుభాకాంక్షలు 🌷🌷🌷🌷🌷

  • @rvrathod8553
    @rvrathod8553 3 หลายเดือนก่อน +2

    🚩Jai Sriram 🚩

  • @HarishKumar-gv4zx
    @HarishKumar-gv4zx 3 หลายเดือนก่อน +1

    Super guruvu garu❤

  • @Hanu-g665
    @Hanu-g665 3 หลายเดือนก่อน +1

    మీకు పాధాభి వంద నాలు గురువు గారు

  • @Mohankumar-lm9rq
    @Mohankumar-lm9rq 3 หลายเดือนก่อน +2

    Good from kurnool memu kuda kurnool ki floods vochinapudu elane help chesam

  • @mohanakomara1641
    @mohanakomara1641 3 หลายเดือนก่อน +8

    Good helping guruvu garu

  • @sooriapragass1088
    @sooriapragass1088 3 หลายเดือนก่อน +2

    Excellent job guruji

  • @NLN666
    @NLN666 3 หลายเดือนก่อน +12

    అంతమంది ట్రాక్టర్ లో వున్నారు.
    ఇద్దరిద్దరు క్రిందికి దిగి,
    బాధితుల చేతికి ఆహారం అందించి ఉంటే ఎంతో బాగుండేది.
    ఆహారం అలా విసిరేయటం,
    అవి అనేక చోట్ల ఎవరికీ ఉపయోగపడకుండా క్రిందపడటం
    చాలా భాద కల్గించింది.

  • @rajapm5430
    @rajapm5430 3 หลายเดือนก่อน +2

    jai sri ram jaya jaya ram 😭👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦🙏🙏🙏🙏🙏🙏🙏👨‍👩‍👦‍👦

  • @ganeshkumarsirivuri6765
    @ganeshkumarsirivuri6765 3 หลายเดือนก่อน +1

    Very good service Radha Manohar das thank yours

  • @vattikuntaanand390
    @vattikuntaanand390 3 หลายเดือนก่อน +1

    Jai sriram good work..:

  • @charansadani7416
    @charansadani7416 3 หลายเดือนก่อน +2

    Radha Manohar das sir. Ur great Jai Hind. 🙏🙏👍

  • @amahender9055
    @amahender9055 3 หลายเดือนก่อน +1

    Hare krishna hare rama ...!
    Radha Manohar das gariki na namaskaram 🙏🙏

  • @HNSJBB
    @HNSJBB 3 หลายเดือนก่อน +7

    Jai Shri Ram 🙏🙏

  • @BhargavaramaBhargava
    @BhargavaramaBhargava 3 หลายเดือนก่อน +2

    Hare Krishna Hare Rama Krishna namaste

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 3 หลายเดือนก่อน +2

    Manava seva ye Madhava seva, Om Gam Ganesashaya.

  • @itsmartveeruyadav2023
    @itsmartveeruyadav2023 3 หลายเดือนก่อน +1

    కొంత మంది కి ఇవ్వడం లేదు . అందరి ఇవ్వండి ప్లీస్

  • @muralidharrao825
    @muralidharrao825 3 หลายเดือนก่อน +21

    ఇవాళ 7-9-24 శనివారం చాల ఆశ్చర్యంగా భయానకంగా ఉంది. ఇంకా నీళ్ళలోనే ఉన్నారా? వరద నీళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళని ప్రదేశాలు ఇంకా ఉన్నాయా?

    • @win8289
      @win8289 3 หลายเดือนก่อน

      చాలా ప్రాంతాలు ఉన్నాయి

  • @UmaSriKantaTulagapu-cb4vp
    @UmaSriKantaTulagapu-cb4vp 3 หลายเดือนก่อน +2

    గురువుగారు ధన్యవాదాలు అండి

  • @captainindia7546
    @captainindia7546 3 หลายเดือนก่อน +6

    Jai sriram andi

  • @tirukovallurusravan7202
    @tirukovallurusravan7202 3 หลายเดือนก่อน +1

    🙏జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ గురువు గారికి ధన్యవాదాలు

  • @dhanamjayarao153
    @dhanamjayarao153 3 หลายเดือนก่อน +4

    జై శ్రీరామ్ భారత్ మాతా కి జై 🚩🙏🚩

  • @dasarivenkateswararao1078
    @dasarivenkateswararao1078 3 หลายเดือนก่อน +2

    గురువు గారు మీరు దేవుడు

  • @hasinistudycircle
    @hasinistudycircle 3 หลายเดือนก่อน +1

    Guru ji love you 💓💓💓💓 jai shree ram 🚩🚩🚩🚩 Jai shree Krishna ❤❤❤❤

  • @mohdnooruddin6406
    @mohdnooruddin6406 3 หลายเดือนก่อน +3

    Great Job Sir.

  • @srinivasp98
    @srinivasp98 3 หลายเดือนก่อน +2

    Cheruvu lu kabza cheyadam vala, drainage leni chota illu konukoni entha ibbandi padutunaru, mundu pravhutvam vati paina drushti petali.

  • @rajaanthati6243
    @rajaanthati6243 3 หลายเดือนก่อน +12

    హరే కృష్ణ హరే రామ రామ రామ హరే హరే

  • @srinivasacharyulusriniva-yy4yh
    @srinivasacharyulusriniva-yy4yh 3 หลายเดือนก่อน +1

    Really great

  • @archnavin
    @archnavin 3 หลายเดือนก่อน +3

    Great sir

  • @bschakravarthy3973
    @bschakravarthy3973 3 หลายเดือนก่อน +19

    మీరే నిజమైన పని చేసే స్వామీజీ.. హిందూ మతం కోసం.

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 3 หลายเดือนก่อน

      Ekkada kuda mathamu yenti?

  • @bhavaniammu1314
    @bhavaniammu1314 3 หลายเดือนก่อน +4

    Jai sri ram🙏🙏

  • @Sureshreddy3333
    @Sureshreddy3333 3 หลายเดือนก่อน +2

    Jai sri krishna 👑🏹🙏guru ji 🧡🙏 pranamamulu 🙏 prathyeka hridhaya poorvaka dhanyavadhamulu 🙏 guru ji 🙏

  • @rajyalakshmipingali9008
    @rajyalakshmipingali9008 3 หลายเดือนก่อน +3

    Mee paadaalaku 🙏🙏🙏🙏
    HARE KRISHNA🙏🙏🙏🙏

  • @indianchannel323
    @indianchannel323 3 หลายเดือนก่อน +4

    Great job sir

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 3 หลายเดือนก่อน +5

    Manava sevaye Madhava Seva.... 🙏

  • @eswararaokoppisetty5791
    @eswararaokoppisetty5791 3 หลายเดือนก่อน +2

    Anna daya chesee vesarakandhie chethekie andhienchandhie🙏🙏👍 Jai shree Ram 🙏🙏🙏🙏

  • @rachanarachu5575
    @rachanarachu5575 3 หลายเดือนก่อน +2

    ఎంతటి నిస్వార్ధ సేవ

  • @viswajyothiravinutalaviswa2496
    @viswajyothiravinutalaviswa2496 3 หลายเดือนก่อน +2

    Great work tq so much sir
    Jai shri ram🙏🙏

  • @TheCharan732
    @TheCharan732 3 หลายเดือนก่อน +3

    Manava seva madhava seva🕉️

  • @karrikurmayya4531
    @karrikurmayya4531 3 หลายเดือนก่อน +5

    Hare Krishna Hare Krishna

  • @sumanthkondrakunta8617
    @sumanthkondrakunta8617 3 หลายเดือนก่อน +5

    Jai Sriram 🚩 Guruvu garu 🚩

  • @srinu.vsrinu.v3432
    @srinu.vsrinu.v3432 3 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ జై భారత్ మాతకి ఇది హిందువుల గోప్ప తనం జై మనోహర్ గారు కి సర్వేజనా సుఖినోభవంతు 🎉🎉

  • @msbhoomiinfrastructure2867
    @msbhoomiinfrastructure2867 3 หลายเดือนก่อน

    Jai sri ram sir god bells you sir good 👍 help sir tq so much 👌 sir

  • @bhavaniammu1314
    @bhavaniammu1314 3 หลายเดือนก่อน +3

    Hare rama, hare rama, rama, rama hare hare, Hare krishna, hare krishna hare hare🙏🙏Jai sri 🙏🙏ram🙏

  • @maheshennarapu8743
    @maheshennarapu8743 3 หลายเดือนก่อน +1

    Guruvugaru padabhi vandanam

  • @rajendargajula4798
    @rajendargajula4798 3 หลายเดือนก่อน +7

    జై శ్రీరాం హరే కృష్ణ హరే కృష్ణ

  • @Macharlanirmala-h2x
    @Macharlanirmala-h2x 3 หลายเดือนก่อน +9

    దేవుడు విజయవాడలో ఉన్నాడు ప్రైస్ ది లార్డ్ 🙏🙏

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 3 หลายเดือนก่อน +1

    రాధా మనోహర్ దాస్ గారికి సాష్టంగ హృదయ పూర్వక నమస్తే సామీ మీరు చేస్తున్న ఆహార సహాయం అందునా అంత లోతు లో ఉన్న బాధితులుకు సహాయం నమస్తే నమస్తే సామీ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏💐💐😢😢

  • @manoharyadav9121
    @manoharyadav9121 3 หลายเดือนก่อน +3

    HARE KRISHNA 🙏

  • @rajpaulkorra
    @rajpaulkorra 3 หลายเดือนก่อน +27

    సహాయం చేయడానికి ఏ దర్మం లో ఉండనవసరం లేదు సోదరా. మంచి మనసు ఉండాలి.

    • @phanibhushan2726
      @phanibhushan2726 3 หลายเดือนก่อน +6

      మరి మీరు ఎక్కడ

    • @padmavatinetha7716
      @padmavatinetha7716 3 หลายเดือนก่อน +8

      Jai Sri Rama 🪷🙏, Sahayam Cheyyadaniki Unde Manchi Manasu Sanathana Dharmam Maathrame Andhisthundhi... 🙏...

    • @mekalagangaprasad874
      @mekalagangaprasad874 3 หลายเดือนก่อน +1

      ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న మీలాగా సొల్లు చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు చేసేవాళ్ళు కావాలి ఎంతమంది ముస్లింలు క్రైస్తవులు డబ్బా కొట్టుకోవడం తప్ప సహాయం చేస్తున్నారు చాలా కొడకా

    • @SairaghavendraAdabala
      @SairaghavendraAdabala 3 หลายเดือนก่อน

      Mari a mansu nikuleda hinduvula prasadam tunakudadu ani cheppemiru mari durgamata gudilo pradam tinnakudadu ani eppudu cheppu Christian ki manavatvam gurinchi matladutunadu vachi

    • @memories143Tjrvp
      @memories143Tjrvp 3 หลายเดือนก่อน +2

      Christians kuda siluva pattukuni velli sahayam cheyandi. Muslims topi pettukuni cheyandi. ❤

  • @సామీ
    @సామీ 3 หลายเดือนก่อน +4

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 👣👣👣👣👣🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌷🌷🌷💐💐

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 3 หลายเดือนก่อน +2

    🙏స్వామీజీ 🙏🙏
    గుణదలచర్చ్ వారు ఇలాంటి సమయంలో ప్రజలకు ఆహారం పంపిణి చేసారా? పేర్థన తప్ప

  • @GodofAbrahamOfficial
    @GodofAbrahamOfficial 3 หลายเดือนก่อน +13

    అరే పాస్టర్లు ముస్లిమ్స్ అందరూ పంచారు ఈ మనోహర్ ఒక్కడే లేట్ అయ్యాడు వాళ్లు పంచి వెళ్లరు కానీ ఇలా డబ్బాలు కొట్టుకోలేదు ఒక్క మాట కూడా మాట్లాడలేదు మతం గురించి నాలుగు ఐదు సార్లు పాస్టర్ లందరూ హెల్ప్ చేసి వెళ్లారు ఇలా డబ్బాలు కొట్టుకోలేదు😅😅😅😅 ప్రతి ఒక్కరికి పంచి వెళ్లారు వాళ్ళు

  • @ramakrishnamedarametla4247
    @ramakrishnamedarametla4247 3 หลายเดือนก่อน +2

    గురువును మించిన శిష్యులు అందరికీ అడిగే వాళ్ల కు పంచాలని మనవి

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod 3 หลายเดือนก่อน +19

    Jai Sri ram జైశ్రీరామ్ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🇮🇳🇮🇳👌👍స్వామీజీకి నా యొక్క ధన్యవాదాలు చాలా సంతోషం గురూజీ మీకు నా యొక్క ధన్యవాదాలు వరద బాధితులకు సహాయం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది

  • @maheshgoal
    @maheshgoal 3 หลายเดือนก่อน +3

    Jai sriram

  • @sainet9273
    @sainet9273 3 หลายเดือนก่อน +3

    Swamy Edukondalavada andarini kapadu emi paristhi ayyo kapadu thandri

  • @kr1975
    @kr1975 3 หลายเดือนก่อน +1

    మన హిందువులకు వివరముగా తెలియచేయండి

  • @lodagalasivaji3141
    @lodagalasivaji3141 3 หลายเดือนก่อน +1

    Devudu manusha rupam ❤❤❤

  • @godistalkingtoyou3872
    @godistalkingtoyou3872 3 หลายเดือนก่อน +1

    >>Brothers Pasters andharu valla valla teams tho kalisi chala mandhili food aupply chesaru...adhi kuda swaym ga vallu ah water lo nadichi prathi inti gate dhaggaraku velli echaru...meeru chesedhi kuda chala good kani ah food packets ala vosireyatam correct kadhu Brothers...ala visireyatam valla food packets waste ga water lo padipotunnay....Inka Elanti situation lo kuda meeru Matam gurinchi think chestunnaru adhi manchi padhathi kadu meeru Dhevuniki lekka chepalsivuntundhi Brothers.....CHRISTINATY chala Instutions and Trusts nunchi Help chesaru...konchem melkoni cudandiiii....

  • @NCPITW
    @NCPITW 3 หลายเดือนก่อน +6

    చాల మంది పాస్టర్ లు నీళ్లలో దిగి ఇచ్చారు... నువ్వు కనిసం నీళ్లలో దిగి ఇవ్వడానికి చస్తున్నావ్... ఏం మనిషివి నువ్వు అల ఇసురుతున్నావ్...

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  3 หลายเดือนก่อน

      పేరు కూడా చెప్పుకోలేని పిరికి అంకుల్ 🤣🤣🤣

  • @CH.NARENDERREDDY
    @CH.NARENDERREDDY 3 หลายเดือนก่อน +2

    Jaisriam jaisrikrishna varada badithulaki aharam sahayam chaysthunna varadariki guruvu gariki danyavade andi padardalani visarakunda waste chayakunda jagrathaga bandi aapi chaythulaki eivandi watarlo padakunda chudandi konni chotla watarlo paduthunnayi ala kakunda chudandi samaja sava chaysthunna vipathkara apada samayamlo andariki danyavade jaihindudarmame jaibharath

  • @KameshUpadhyayula
    @KameshUpadhyayula 3 หลายเดือนก่อน +7

    Jai srila prabhu pada variki

  • @chkameswarao6323
    @chkameswarao6323 3 หลายเดือนก่อน +8

    జై శ్రీరామ రక్ష గోవింద హరికృష్ణ హరే రామ 💪👍🇮🇳💯🚩✊️👏🙏🌹👌🦚⛳️🕉❤️👋🤝🛕🛕

  • @Mahessarasa
    @Mahessarasa 3 หลายเดือนก่อน +1

    very good

  • @padmaoruganti9179
    @padmaoruganti9179 3 หลายเดือนก่อน +7

    హరే కృష్ణ 🙏

  • @lodagalasivaji3141
    @lodagalasivaji3141 3 หลายเดือนก่อน

    Sarvejana sukinobhavanthu ❤❤❤

  • @polojuupendrachary4464
    @polojuupendrachary4464 3 หลายเดือนก่อน +38

    జై శ్రీ కృష్ణ గురూజీ💐🙏దశమభాగాల మతం వద్దు ఉగ్ర మతం వద్దు, జై శ్రీ రామ్.

  • @KameshUpadhyayula
    @KameshUpadhyayula 3 หลายเดือนก่อน +3

    Great sir jai sree ram

  • @rachanarachu5575
    @rachanarachu5575 3 หลายเดือนก่อน +6

    రాధా మనోహర్ దాస్ గారి పాత పద్మములకు నమస్కారం

  • @Pharmaqc
    @Pharmaqc 3 หลายเดือนก่อน +3

    Jai sriram Guruji

  • @afzalalikothwal
    @afzalalikothwal 3 หลายเดือนก่อน +1

    Venakalollu ishtamocchinattu visiresthunnaru

  • @కల్వరికొండస్వస్థతప్రార్ధనమంది

    ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేయండి వాళ్ల దగ్గర మతాన్ని గురించి మాట్లాడకూడదు కులాల గురించి మాట్లాడకూడదు నువ్వు చాలా పెద్ద వాడివి సహాయం చేసేటప్పుడు చూపించవలసిన దాతృత్వం 🙏

  • @Antisecularpronational
    @Antisecularpronational 3 หลายเดือนก่อน +4

    సర్వం శ్రీ కృష్ణ చరణారవిందార్పణమస్తు 🙏🏻

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 3 หลายเดือนก่อน +1

    రాద మనోహర్ దాసు గురువు గారు మీరు ఇలా పనిచేస్తారు మీరు గొప్ప గురువులు పూజారులరా మీరు అందరు శక్తి కలిగిన వారు రావాలి ఇలా సమాజం కోసం చేయాలి సేవ

  • @sekharrao8082
    @sekharrao8082 3 หลายเดือนก่อน +7

    i appreciate das swami

  • @హిందూధర్మప్రచారసమితి
    @హిందూధర్మప్రచారసమితి 3 หลายเดือนก่อน +1

    Super

  • @madhubhaskarnmb5951
    @madhubhaskarnmb5951 3 หลายเดือนก่อน

    good job sir

  • @murthydsn8865
    @murthydsn8865 3 หลายเดือนก่อน +1

    Vudata bhakti ur service idea is excellent swamiji jaisriram

  • @ravikiran9999-d2m
    @ravikiran9999-d2m 3 หลายเดือนก่อน +14

    వరద బాదితులకు ఇలా అందించఢం అద్భుతం... ఒక పాస్టర్ ఇచ్చాడ?? ఒక ముల్లా ఇచ్చాడ??? అదె "సనాతన ధర్మం " గొప్పతనం... సర్వే జన సుఖినొ భవంతు... రాధ మనోహర్ దాస్ గారికి పాదబివందనం...

    • @KarunkumarBadi
      @KarunkumarBadi 3 หลายเดือนก่อน +3

      నాకావులే బయటకు వచ్చి చూడు తెలిస్తుంది

    • @VRROP
      @VRROP 3 หลายเดือนก่อน

      వాళ్లకి ఇంకా డొనేషన్ లు అందలేదు😂🎉😂

    • @VRROP
      @VRROP 3 หลายเดือนก่อน +1

      @@suri6423 ఆ JCB ఒక హిందువుది ఆ విషయం తెలుసా

    • @Vamsi99410
      @Vamsi99410 3 หลายเดือนก่อน

      kallu dengenattu unnayye check chesukoo ...poye...Me Radhamanoher daasu langa gaadu laaga Publicity kosam work cheyyeru gaaa...😅😅😅😅

    • @dharmarajuambati6586
      @dharmarajuambati6586 3 หลายเดือนก่อน

      ఇప్పుడు ఎందుకు ఈ విధమైన మాటలు.చాల మంది సహాయం చేస్తున్నారు.మంచి మనసుతో చేయండీ.

  • @srinivasacharyulusriniva-yy4yh
    @srinivasacharyulusriniva-yy4yh 3 หลายเดือนก่อน +1

    Helping hands are better than praying lips

  • @M.Nagendhrababu
    @M.Nagendhrababu 3 หลายเดือนก่อน

    హారే కృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    🙏🕉️శ్రీ గురుభ్యో నమ:🕉️🙏

  • @Myworld-1288
    @Myworld-1288 3 หลายเดือนก่อน

    Gurvgaru super 🚩🙏