పురందేశ్వరి ఫిర్యాదుపై నివేదిక కోరిన ఈసీ | EC Seeks Report On Purandeswari Complaint
ฝัง
- เผยแพร่เมื่อ 8 เม.ย. 2024
- సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, విజిలెన్స్ విభాగాధిపతి రఘురామ్ రెడ్డి పాటు పలువురు అధికారులు..... వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న అంశాలన్నింటిపై తక్షణమే నివేదిక పంపించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాను ఆదేశించింది. నిఘా విభాగాధిపతి పీఎస్సార్ ఆంజనేయులు, ఏపీఎస్ బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డిపైనా ఫిర్యాదు చేసిన పురందేశ్వరి... ఎన్నికల వేళ అధికార దుర్వినియోగాన్ని అరికట్టాలని కోరారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Modi ఆశీస్సులు Jagan reddi కి ఉన్నంత కాలం ఆంథ్రప్రజలు ఎంత ఏడ్చినా ఇంతే
లేదులే బ్రదర్ సినిమా కొంచెం చేంజ్ అయింది అప్పుడు నా అంత లేదు ఇప్పుడు
Purandeswari 100 venupotu lady for CBN TDP NTR
ఏందిరా ప********** మాటలు ప్రతి ఒక్కడు మెసేజ్ లు చదువు రాదు ఏమి రాదు సిగ్గు లేదు ఏంట్రా @@chandrakala9454
🎉🎉🎉 అందరి అభిప్రాయం కూడా అదే కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు ఇంకా ఉన్నాయి జగన్ మీద డ్రగ్స్ లో భాగాలు ఉన్నాయి
Good job
👏👏👏idhey kaavaali maku kuda.. worst DGP & CS
డీజీపీ గా చింతమనేని, CS గా యరపతినేని నీ వేయాలనా?😂😂
@@RajasekharVJA1 vaallu thinnaga duty lu chesthey yevvadu avasaram ledhuma.. oneside game play chesthey.. yevvadaina vasthaadu..
Nuvvu cheyyaradhu mari@@crazyk2
Excellent points raised by shi pulandeshwari madam
Good bjp
ఇలాంటి దుర్మార్గుల కంటే బురదలో పందులు మేలు కుళ్ళును శుబ్రపరుస్తాయి కాబట్టి
JAI TDP JAI BABU GARU MAMIDI RAMA CHANDRA RAO Hyderabad
ఎన్నికలు అయిపోయిన తర్వాత మార్చండి
Yakkada reddies vndakudadhaa avi niethi parulaa purandeswari relatives nu post cheyandi anni chotla
CS and DGP andaru manchivaru Ani nivadhika pampistharu.
కంటి తుడుపు చర్యల తో ప్రయోజనం సూన్యం .
ప్రధాన కార్యదర్శి ,
పోలీస్ డీజీపీ ,
ఇంటలిజెన్స్ చీఫ్
లను మార్చి తెనే రాష్ట్ర ప్రజలకు ఎన్నికల కమిషన్ మీద నమ్మకం కలుగుతుంది .
🎉🎉🎉 కేంద్ర ఎన్నికల ఒక సంఘం ఎప్పుడు పట్టించుకోదు మీనా గారు అసలు చూడరు ఈ జిల్లా అటు ఆ జిల్లా ఇటు మారుస్తారు అంతే పాపం వాళ్ళని ఎలక్షన్ కమిషనర్ కి కూడా ముట్టే డబ్బులు జై ఎలక్షన్ కమిషనర్ భారతీయుడు వి నువ్వు
Waste jalaga govt
Save AP ❤️💯 Reqd genuine votes centeral govt. Take A Strictly Action on AP.
నాకేమో చాలా అనుమానంగా వుంది. ఈ సారి ఎన్నికలు సజావుగా జరుగుతాయి అని భయంగా వుంది😂😂😂
పురాణదారేశ్వరిది అరణ్య రోదనే మా అన్నని కాదని ఎవ్వరు ఏమి చెయ్యలేరు
ఎస్ నిజం
CS, Intelligence chief and DGP should be kept aside for free & fair elections to take place in AP. This should be done immediately.
డీజీపీ గా చింతమనేని, CS గా యరపతినేని నీ వేయాలా?😂😂
Jbjp 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤
Yes, It is a SHAME that a person who is junior to 6/7 other IPS officers is posted as DGM. Why the other senior officers are silent????ARE THEY DUMB. Can’t they SPEAK OUT ?????? With this kind of attitude, what can we expect from IPS OFFICERS?
Same jawahar Reddy is not senior .
Poonam malakondiah mam is senior to present Cs
CS ni తీసేసి పూనమ్ మాలకొండయ్య madam ki ivvali
పురంధేశ్వరి మాటలు బిజెపి వారికి చెవిటి వారికి శంఖం ఉదినటు ఉన్నది
👍👌👌♥️🌹🙏
నివేదిక 😂 ఏమ్ పీకుతారో దానితో 😂
Chaaaaaaami sevalo tharistunna bhakthulu😂😂😂😂
State EC ki telisina vallu adigevaraku active avara
Yes mummatiki py adhikaarulu ycpki kommukasthunnarannadi rashtra prajalandariki thelusu,mee padavulakosam okasykoku kommukaasthu rashtranni sarvanaasanam chestunna veeriki kanapadaledu thakshanam veerandarini assamku badilichesthe manchidi purandheswari vishleshana aksharaala nijam.
Amma మంచి పని చేశారు ycp గుండాలు ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఐపీఎస్ అండ్ మైన్ cs ni dgp ni మార్చాలి ముందు
రూలు ప్రకారం వుండవలసిన సంఖ్య కంటే ఎక్కువగా జగన్ సామాజిక వర్గాన్ని, అనగా, తన ఓకే సమాజీక వర్గవాళ్ళు, IAS, IPS లు AP ప్రభుత్వం లో నియమించారు.వారందరు ఎలక్షన్ లో జగన్ గెలుపున కు ఉపయోగ పడాలనే దీక్షతో వున్నారు. వారి నందరిని మార్చ వలెను.
Purandeswari why not asking for special status amaravati polavaram steel plant soooooooooo many
Why this DHARMA REDDY IS CONTINUING IN HIS POST INSPITE IF DO MANY COMPLAINTS AGAINT HIM? Is he not doing damage to the image of TTD by continuing in that post???? This is his second term. He should give chance to SOME SINCERE OFFICER WHICH IS A DEVOTEE IF GOD ALMIGHTY INSTEAD OF CONTINUING FOR 10+ years..
Jai Reddy Jai Jai Reddy
Ame chisina aaropanalo nijam undi
Ddd
MODI VILLAN OF INDIAN DEMOCRACY. V.V.PADS COUNTING KI ACCEPT CHEYANI PRAJASWAMYA HANTHAKUDU MODI.
Okka jagan ni edurkone dammu leka
ఆడు చేసిన అరాచకాలురా లుచ్చా
Papam jagan