Indiramma Houses |CM Revanth Reddy | జాగాలేదు లక్షల్లో అప్లికేషన్స్ ఇందిరమ్మ ఇళ్లల్లో గందరగోళం | ZEE
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- జాగాలేదు లక్షల్లో అప్లికేషన్స్ ఇందిరమ్మ ఇళ్లల్లో గందరగోళం | Indiramma Houses | CM Revanth Reddy | ZEE Telugu News
#indirammaillu #cmrevanthreddy #congressvsbrs #ZeeTeluguNews
Zee Media Corporation Limited Is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
#ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
Breaking News Telugu | World News Telugu | National News Telugu
Follow Us:
Zee Telugu News TH-cam
/ @zeetelugunews
Zee TeluguNews Facebook
/ zeetelugunews
Zee Telugu News Twitter
/ zeetelugulive
Zee Telugu News Instagram
/ zeetelugunews
Zee Telugu News Telegram
t.me/zeetelugunews
Zee Telugu News Whatapps
whatsapp.com/c...
Download ZEE App - bit.ly/3kAPe3Y
☛ Visit our website: zeenews.india....
Zee Telugu News Website
zeenews.india....
అస్సలు గజం నేల లేని పేదలకు సర్వే చేయించుకునే పలుకుబడి కూడా ఉండట్లేదు.. ఇల్లు,,జాగాలు ఉన్నవాళ్ళు మాత్రం లోకల్ లీడర్లు పలుకుబడి ఉపయోగించి సర్వే చేయించుకుంటున్నారు
25 percent kaadhu ....75 percent ki jaaga ledhu. Asalu government emi leni vallaki ivvali kaani. Jaag unna vallaki ...illu unna vallaki istha ante ala.
Correct bro
ఇళ్ళు ఉన్న వారు కూడా అప్లికేషన్లు పెట్టు కున్నారు.. నోటరీ జాగాలు ఉన్న ప్రతి ఒక్కరూ ధరకాస్తు చేసుకున్నారు సర్వే కూడా చేయించుకున్న వారు లక్షల్లో ఉన్నారు
ఇల్లుకు జాగ లేకపోవచ్చు గాని వీరికి
వ్యవసాయ భూమి ఉంటుంది
వీరి పైన లేకపోతే తల్లిదండ్రులకు లేద తాతలకు, నానమ్మ ల పేరిట ఉంటుంది కావున వీరికి ఇవ్వకుడదు సార్
పిలువు పొలాలు ఉన్నవాళ్లకి రైతుబంధు ఉన్న వాళ్లకి రైతు రుణమాఫీ ఉన్న వాళ్ళకి డబల్ బెడ్ మిల్లు వచ్చిన అసలు మాలాంటి వాళ్ళకి ఏమీ లేదు నిజమైన పేదవాడికి ఇల్లు కేటాయించాలి
పట్టణాల్లోనే కాదు పల్లెటుర్లల్లో కూడా సొంత స్థలాలు లేవు
Plase leni variki frist evandi place unavariki last lo 5 l evandi
చాలామంది ఉన్నా కూడా లేదని చెప్పారు సొంత ఇంట్లో ఉండే కూడా మా దగ్గర రెంటుకు ఉంటున్నామని ఫొటోస్ దిగారు నేనే చాలా మందిని చూశాను ఇంకా వేరే దగ్గర ఇంకా ఎంతమంది ఉన్నారో అట్లా😊
ఇటువంటి కంప్లైంట్స్ ఎక్కువగా వస్తే ఒక కమిటీ వేసి నిజానిజాలు తేలుస్తాం అని అసలు విషయం అటకెక్కిస్తారు.
100%కరక్ట్ సొంత ఇల్లు ఉండి కూడా లేదు అని ఫోటో దిగుతున్నారు.
చాలా మంది ఫ్రీగా వచ్చేవి ఎందుకు వదులుకోవాలి అనే ఉద్దేశంతో నాలుగైదు ఇళ్ళు,జాగాలు, ఊళ్ళల్లో పొలాలు ఉన్నా ధరకాస్తు చేసుకున్న వాళ్ళను మేము చాలా మంది ని చూస్తున్నాం
Naku place ledhu , home ledu, poor kuda nalantivallaki indiramma house iste bagundu
Ravanth Anna Maelledana 🎉❤
ఇంటింటి సర్వే చేస్తున్నారు అని అంటున్నారు కానీ ఎవరు చేయడం లేదు సరిగ్గా చేయడం లేదు
❤super medam 🎉
Annamalai Rudra village Nagaur Indore Java koni cutting Madhavan Reddy saree images Indian railway enquiry
కమిటీ హాల్ కి వెళ్తున్నారు మేడం వాళ్లు కానీ ఎవరు సరిగ్గా చేయడం లేదు టైంపాస్ చేస్తున్నారు అందులో
Avnu illu unnavallake survey chesi photos thesukunnaru..memu 30 years nundi rent iltlo untunam isaraina indiramma illu vasthundi anukunam kani ma name list lo ledannaru..koncham nirupedalani chusi illu ivvali koruchunam please..
🕉️🙏🙏🙏🙏🙏💐💐💐
R❤🎉
Poor people ki yeppatiki indlu ivvaru
Man Ko jaga dena
Man Ko ka pet jyada good let hua bank loan
Man Ko yad nahin karte ekkada na gane
maku place ledu rent ki 15 years nunchi vuntunam madi poor family maku illu isthe bagundu
Jaga unnavariki evvandi pliss
Jaga unnavallaki enduku ivvali asalu jagali Leni vallaki ivvandi idem nyayam asalu
🙏🏻🙏🏻🏠🏠😭😭
3Floors building, own lands unna vallake,already indiramma illu ,kcr double bedroom illu vachhina vallake malli istunnaru.........emi....survey chestunnaru sir.........30 years nunchi. ...applications pedutoone unnam ........inkeppudu istaaru sir.....
Memu rent ku vutunnam asalu ellu kosame vote vesam sir.eppudu ela anadam correct kadu sir
Jaaga unte 5lacs arthika sahayam kaadhu dhammunte, jaaga unna lekunna illu katti isthe adhi ichchinattu.
Maku ellastamu unadi kani mosamu chestunaru sir
Constituency wise 3500 ante final ga ward wise, caste wise chusukunte just 20 to 25 indlu just anthe na...
Edi annyam sir ellu vunnollu kuda money kosam elagu estharani place pettukoni vunnaru edi enthavaraku correct place ledu anadam asalu vote vesinde sonthikala kala ani anadam vallane kadha sir
Place ee ledu edakelli istadu leni valaki 😂😂😂 poor govt 😂😂😂
Avvi Ami Ravu 0000000
Place vunnavallu kuda kavalnane chustunnaru .elagu place vunnavallake first esatharani kulchukoni ediri chustunnaru
Development old indrama house 🏠 Colne lot off land available
Kcr government double bed room indlu BRS party Vaallake ichaaru
Cm..pajalna.petina.kolchram.mabal.camputr.mro.ilaksan
Hamaray side tho serve bi nahi howa abhi thk
ఇళ్ళు ఉన్న వారు కూడా అప్లికేషన్లు పెట్టు కున్నారు.. నోటరీ జాగాలు ఉన్న ప్రతి ఒక్కరూ ధరకాస్తు చేసుకున్నారు సర్వే కూడా చేయించుకున్న వారు లక్షల్లో ఉన్నారు