నేను ఎం వేసుకుంటే నీకేంట్రా🤯🔥 | YS Sharmila Serious Shocking Comments On YS Jagan | Always Filmy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 เม.ย. 2024
  • నేను ఎం వేసుకుంటే నీకేంట్రా🤯🔥 | YS Sharmila Serious Shocking Comments On YS Jagan | Always Filmy
    #yssharmila #ysjagan
  • บันเทิง

ความคิดเห็น • 757

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 11 วันที่ผ่านมา +85

    షర్మిల గారు స్క్రిప్టు లేకుండా ఉపన్యాసం చెప్పగల సమర్దురాలు. కొంత మంది నాయకులకు స్క్రిప్ట్ ఉన్నా చదవలేని అసమర్ధులు ఉన్నారు.

  • @sunkarasrinivasarao6037
    @sunkarasrinivasarao6037 12 วันที่ผ่านมา +55

    కుండ బాధ్లకొట్టినట్టు చెప్పారు అమ్మా మీరు బాగుండాలి.....🙏🚩

  • @surendraprasad299
    @surendraprasad299 15 วันที่ผ่านมา +300

    ఇంత పెద్ద స్పీచ్ మన జగన్ ఇవ్వాలంటే ఎన్ని పేపర్స్ చదవాలో... 😆😆😆😆

    • @kguravaiah9611
      @kguravaiah9611 15 วันที่ผ่านมา +11

      మూడురోజులు prepare కావాలి.

    • @suryakumari4448
      @suryakumari4448 15 วันที่ผ่านมา

      Sss mundu kuda ame mattadete. Ne jagan neggadu

    • @mypapercrafts8982
      @mypapercrafts8982 15 วันที่ผ่านมา +11

      అన్నిట్లో ఫస్టుక్లాస్స్ అంటే పేపర్స్ ఎక్కువ రాస్తేనేగా

    • @kattarhindu2836
      @kattarhindu2836 15 วันที่ผ่านมา +13

      వాడు 3 జన్మలు ఎత్తాలి బ్రో😅😅

    • @naushrafi4380
      @naushrafi4380 14 วันที่ผ่านมา +3

      Sachhipothadu

  • @DEVASURYABHANU
    @DEVASURYABHANU 15 วันที่ผ่านมา +41

    వైయస్ రాజశేఖర్ రెడ్డి కడుపులో పుట్టిన మీ ఇద్దరిలో అంటే జగన్ గానీ షర్మిల కానీ నాయకత్వ లక్షణాలు ఎవరికి ఉన్నాయంటే నా యొక్క అభిప్రాయం మాత్రం షర్మిల గారికి అని చెప్తాను ఎందుకంటే జగన్ గారు మాట్లాడడానికి దాదాపు ఒక పది పదిహేను పేజీల స్క్రిప్ట్ ఉంటుంది కానీ మీరు మాట్లాడే విధానంలో నిజాయితీ ఉంది అందులో నిజం ఉంది ఎందుకంటే YSRCP కార్యకర్తలు ఇది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి పెట్టిన వైఎస్సార్సీపీ పార్టీ కోసం కష్టపడిన షర్మిల గారిని విజయమ్మ ను ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చూస్తున్నారో అనేది తెలుసుకోవాలి అదేవిధంగా పార్టీ కోసం కష్టపడిన తండ్రి తర్వాత తండ్రి అయిన వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు ఎందుకు చంపారు అని ఇప్పటివరకు తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడా ఆంధ్రప్రదేశ్ సీఎం తన సొంత వాళ్లనే పట్టించుకోలేని జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజులలో YSRCP కార్యకర్తలను ఏ విధంగా చూసుకుంటాడు అనేది నా అభిప్రాయం చివరిగా ఒక మాట రాబోయే రోజులలో షర్మిలకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది

  • @jayasuryamusicchannel
    @jayasuryamusicchannel 15 วันที่ผ่านมา +88

    అమ్మా షర్మిల నీవు నీ అన్న కంటే ఎన్నో, ఎన్నో, ఎన్నో రెట్లు నయం. నీ అన్న ఒక్క ముక్క మాట్లాడాలంటే క్రిందికి పేపర్ చూస్తేగాని మాట్లాడలేడు. ఎవడో వ్రాసి ఇస్తే దాన్ని మక్కికి మక్కి చూసి చదువుతుంటాడు. 👌🏻

  • @2019kumar
    @2019kumar 15 วันที่ผ่านมา +76

    బాగా మాట్లాడుతున్నారు..
    మొదటే తెలంగాణ లో కాకుండా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో చేరి ఉంటే.. ఈ రోజున ఆంధ్ర రాజకీయ చిత్రం వేరుగా ఉండేది...

  • @Krishnaveni-wl6rl
    @Krishnaveni-wl6rl 16 วันที่ผ่านมา +289

    ఎంత బాగా matladutunnavu amma.నీ అన్న కంటే నువ్వే నయం

    • @MyAttiitude
      @MyAttiitude 15 วันที่ผ่านมา +1

      Poyyi CbN gadi gudda naku 😂😂😂😂

  • @srinimba7656
    @srinimba7656 15 วันที่ผ่านมา +62

    She is speaking every thing right

  • @satyamarayanakuppam3244
    @satyamarayanakuppam3244 14 วันที่ผ่านมา +12

    సొంత చెల్లెలే ఇంత విపులంగా వివరిస్తుంటే ఈ అమాయక ఆంధ్ర ప్రజలని ఏమని పొగడాలి

  • @adlasaritha2764
    @adlasaritha2764 14 วันที่ผ่านมา +66

    స్క్రిప్ట్ లేకుండా 👌👌👌👌మాట్లాడుతున్నావ్ అక్క, జగన్ స్క్రిప్ట్ చూసి మాట్లాడుతాడు, నువ్వు 👌👌👌

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 14 วันที่ผ่านมา +87

    చివరికి పసుపు మంగళకరం అని ఒప్పుకున్నందుకు అభినందనలు

  • @bathakammagaddam7415
    @bathakammagaddam7415 12 วันที่ผ่านมา +12

    షర్మిలమ్మ పరువు జగన్ తీయడం అన్న పరువు చెల్లెలు పరువు తీయడం బాగుంది వీళ్ళిద్దరూ గేమ్స్ ఆడుతున్నారు అన్నకు ఒక రాష్ట్రం చెల్లికి ఒక రాష్ట్రం కావాలి వీళ్లిద్దరి నటన చాలా బాగుంది వీళ్ళ మాటలు నమ్మితే మోసపోవటమే తెలుసుకోండి ప్రజలారా. నమ్మరో అన్నకంటే మోసగతే

  • @user-jq4bd9xr4m
    @user-jq4bd9xr4m 15 วันที่ผ่านมา +86

    అన్నయ్య కంటే మీరు జనాల సమస్య మీకు తెలుసు షర్మిల గారూ

  • @khatwangi.2506
    @khatwangi.2506 16 วันที่ผ่านมา +102

    పసుపు ఆరోగ్యం నీలి రంగు గరళం అంటే విషం

  • @sriharibyreddi8374
    @sriharibyreddi8374 15 วันที่ผ่านมา +147

    చెల్లెలు ఒంటి మీద చీర గురించి మాట్లాడేవాడు నిజంగా అన్నయ్య నా

    • @jsnartcreations2276
      @jsnartcreations2276 15 วันที่ผ่านมา +7

      సైకో,కామపిశాచి మాటలు మాట్లాడడం గమనించండి,

    • @chandrareddybanka2555
      @chandrareddybanka2555 15 วันที่ผ่านมา +4

      అది వాళ్ళ సంస్కృతి బాబు మీరు మేము ఆలోచించవలసిన అంత విషయం కాదు

  • @raghavacharyulu230
    @raghavacharyulu230 15 วันที่ผ่านมา +165

    జబర్దస్త్ మేడమ్ కన్నా సాంప్రదాయమైన, సభ్యతాయుతమైన, సంస్కారవంతమైన పధ్దతిలో ఉన్నారు షర్మిల మేడమ్

    • @kguravaiah9611
      @kguravaiah9611 15 วันที่ผ่านมา +8

      హిందూసంప్రదాయం ఉట్టిపడుతున్నది

    • @DEVASURYABHANU
      @DEVASURYABHANU 15 วันที่ผ่านมา +6

      బెటర్ than DIMOND RANI

    • @venkatanarayanathammineni337
      @venkatanarayanathammineni337 15 วันที่ผ่านมา

      00⁰0a😊ààaaaaaaaaaaaaaaaaaaààààaàaaaaaaaaaaaaààaàaaaaaaaaaàààààaaaàààaaàaaàààààaaàààaààààaaaaaààààààaàààaààààààaààko​

    • @harikrishnaamiti5530
      @harikrishnaamiti5530 14 วันที่ผ่านมา

      2018 lo telangana mundasthu enninalalo pothula kosam congres party nayakudi lodge ki ontariga narabrahmani vellina danikante andaru sampradayam gane untaru bhuvaneswari thana daggara panichese dalithulani bithulu thittina danikante andaru sampradayamgane matladitharu

    • @Raj_2026
      @Raj_2026 14 วันที่ผ่านมา

      Tittavaa? Pogudavaa?

  • @sbalagselvaraj830
    @sbalagselvaraj830 15 วันที่ผ่านมา +20

    What a firing speech...... great.....

  • @RameshBabu-986
    @RameshBabu-986 15 วันที่ผ่านมา +80

    ✌️పసుపు శుభనికి చిహ్నం✌️ సూపర్ స్పీచ్YS షర్మిల గారు👌

  • @user-nv6vo9mz3m
    @user-nv6vo9mz3m 15 วันที่ผ่านมา +41

    అమ్మ నా ఓటు షర్మిలమ్మ కి జై షర్మిలమ్మ

  • @satyaveni9925
    @satyaveni9925 15 วันที่ผ่านมา +70

    మాట్లలతో షర్మిల దుమ్ము లేపింది జగన్ పై మనం ఓటుతో సమాధానం చెపితే చాలు 😂

  • @nagamaheshbabudonthala9511
    @nagamaheshbabudonthala9511 9 วันที่ผ่านมา +6

    Paper CM కి
    బాగ గడ్డి పెట్టారు మేడం👏🏻👏🏻👏🏻

  • @kattarhindu2836
    @kattarhindu2836 15 วันที่ผ่านมา +33

    వాడు పేపర్ చూడకుండా ఎప్పుడు స్పీచ్ ఇస్తాడో ఏమో 😅😅😅 జీవితం లో చూస్తామా 😮😮

  • @rajadevavarapu3285
    @rajadevavarapu3285 8 วันที่ผ่านมา +4

    తొందరలో మీరు మంచి రాజకీయ నాయకురాలు అవుతారు,.... సూపర్ స్పీచ్

  • @lakshmi-oe2lz
    @lakshmi-oe2lz 15 วันที่ผ่านมา +18

    Nuvvu super Amma super speech

  • @VidyanandaChary
    @VidyanandaChary 9 วันที่ผ่านมา +8

    మర్డర్ చేసినా ఎలక్షన్ లో నిలబడే అవకాశాలు‌ ఎలా వస్తున్నాయో...చట్టాలు చెప్పాలి.

  • @LOVLYMOHAN
    @LOVLYMOHAN 14 วันที่ผ่านมา +9

    ఎవడో రాసిచ్చిన పేపర్ లేకుండా మాట్లాడితే చాలు, జగన్ కి ఓటు వేస్తా 😂

    • @keerti__kittu
      @keerti__kittu 4 วันที่ผ่านมา

      😂😂😂 Epic comment asalu

  • @venkyy644
    @venkyy644 15 วันที่ผ่านมา +28

    అన్న చెల్లి ఒకతి అని ఏపీ ప్రజలు కు తెలుసు

  • @user-lg2uw4hq7w
    @user-lg2uw4hq7w 13 วันที่ผ่านมา +6

    అంతా బాగానే చెబుతున్నారుకానీ మధ్యలో మతాల ప్రస్తావన అనవసరం. ఏదైనాసంఘటన జరిగితే అది చెప్పాలి కానీ మామతం మీ మతం అని అనడంసరికాదు.

  • @yramharish1599
    @yramharish1599 15 วันที่ผ่านมา +15

    Akka nu 1 year back ela start chesi untey CM ayyedanivi koncham late chesao
    All the best From Telangana

    • @nrg1323
      @nrg1323 13 วันที่ผ่านมา

      Correct, Telangana lo party petti time waste chesaru.

    • @yramharish1599
      @yramharish1599 13 วันที่ผ่านมา

      @@nrg1323 ha

  • @bachotybhavarathnam1477
    @bachotybhavarathnam1477 15 วันที่ผ่านมา +7

    ఒకరి బాగోతం గురించి మరి ఒకరి వ్యక్తిత్వం గురించి మాట్లాడే మీరు మాట్లాడే షర్మిలమ్మ ఆయన మీరు పెళ్లయిన ఒక బాపన వాడిని ప్రేమించి వారి భార్యను విధి పాలు చేసి వారి ఆడబిడ్డలను అన్యాయం చేసి నీ కొడుకు రాజారెడ్డి కి ఘనంగా వివాహం చేపిస్తావా ఆ ఆడకూతురు భవిష్యత్తు నీకు ఆ బిడ్డ భవిష్యత్తు నీకు అవసరం లేదా ఆ బాపన ఆడ కూతురు మీ భర్త ఆడబిడ్డ నాశనం చేసిన వ్యక్తి వి నువ్వు కాదా మీ మేనమామ వివాహం చేసుకొని అతని మూడు చెరువుల నీళ్లు తాపించి వదిలేసి బాపును కట్టుకోవడం ఎంతవరకు సమంజసము అది పెండ్లైన వ్యక్తిని కట్టుకోవడం ఎంతవరకు సమంజసమో

  • @user-ez6nh2dd2c
    @user-ez6nh2dd2c 15 วันที่ผ่านมา +13

    జగన్ గాడే ముందు వివేకానంద చచ్చి పోయి నప్పుడు ఆ జగన్ గాడు అన్నాడు వివేకానంద సౌమ్యులు చాలా మంచి వారు ప్రజా నాయకుడు అన్నారు ఈరోజు వివేకానంద గురించి ఇలాంటి మాటలు చాలా బాధా కరం మన దురదృష్టం ఏంటి అంటే సీఎం గా ఇటువంటి వ్యక్తి ఉండటం

  • @omnamasivaya4515
    @omnamasivaya4515 16 วันที่ผ่านมา +33

    Very good sharmila garu

  • @madhusudhanarao1639
    @madhusudhanarao1639 15 วันที่ผ่านมา +18

    Mrs.Sharmila, Excellent Speaker 🎉

  • @yeshu275
    @yeshu275 6 วันที่ผ่านมา +2

    Rightful Genuine Daughter of Dr. Raja Shekhar Reddy Garu...Meeru correct Amma inka Anna Ani alochinchakandi. Nijalu bayatiki vasthe ne Jannalaku Ekkuthundhi...Excellent Speech just like Y. S. Raja Shekhar Reddy Garu

  • @kondaveetipraveenkumar3846
    @kondaveetipraveenkumar3846 6 วันที่ผ่านมา +2

    You are true honest politician Sharmila garu but needs a strong base

  • @tadalahanuma
    @tadalahanuma 13 วันที่ผ่านมา +3

    Super ...nijam మాట్లాడుతున్నారు

  • @sujathathota8070
    @sujathathota8070 14 วันที่ผ่านมา +3

    Excellent speech Akka🙏🙏

  • @abdtv82
    @abdtv82 15 วันที่ผ่านมา +5

    సొంత మతం ఆఆఆ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు.... మరి హిందువులుని కొట్టినపుడు ఎందుకు మాట్లాడలేదు... May be ఇందుకేనా?

  • @kcpg1953
    @kcpg1953 15 วันที่ผ่านมา +5

    మీరు మంచి వక్త
    🎉🎉🎉🎉🎉

  • @arunaupadrasta2025
    @arunaupadrasta2025 13 วันที่ผ่านมา +5

    Without paper good speech like ysr 🎉good 👍

  • @stonecold2997
    @stonecold2997 12 วันที่ผ่านมา +6

    Okka MP post kosam whole family on road...😅😅😅😅.. antey antey gaa...😅😅

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy 15 วันที่ผ่านมา +4

    Thank you Always Filmy channels.Amma, Smt. Sharmila garu,we the Public are feeling very happy with your Appearence in Politics and the way you are Speeking in public is Very good and very Matured and very plesent.The great thing about you is, you are reveling all the Facts about what is preveling in our A.P.STATE under this Y.C.P Rule.We the public are very happy with your performance as a great Leader.

  • @tenalideekshu1393
    @tenalideekshu1393 6 วันที่ผ่านมา +1

    Sharmila garu super speech . I support ur mam

  • @theking-oq1ww
    @theking-oq1ww 15 วันที่ผ่านมา +14

    Jaggu Bhai Ki Script Prepair Cheyaledemo Anduke Edante Adi Matladutunnadu

  • @parupallichinababufromindi1481
    @parupallichinababufromindi1481 12 วันที่ผ่านมา +2

    మీ అందరూ ఒకటే నువ్వు మీ మీ అన్నయ్య cm అయిన తరువాత నువ్వు అందులోకి వెళ్తావ్😊

  • @bharath_22896
    @bharath_22896 7 วันที่ผ่านมา +2

    వామ్మో వామ్మో వామ్మో, ఎం వాక్చాతుర్యం రా నాయనా.

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 15 วันที่ผ่านมา +13

    Super. AMMA

  • @MDAbdullah-ri2fm
    @MDAbdullah-ri2fm 13 วันที่ผ่านมา +3

    Rightly said mam

  • @prameelarani4116
    @prameelarani4116 3 วันที่ผ่านมา +1

    Bagundali ama...

  • @kodirajyamasr2124
    @kodirajyamasr2124 7 วันที่ผ่านมา +2

    దమ్మున్నఆడపిల్ల😊

  • @rameshgaadhiraju1234
    @rameshgaadhiraju1234 15 วันที่ผ่านมา +36

    రాజశేఖర్ రెడ్డి గారి అసలైన రాజకీయ వారసురాలు షర్మిలమ్మ... ఇది మాట్లాడ్డం అంటే.. అ ఆ లు కూడా చూసి చదివే జగ్గు ఎక్కడా?? షర్మిలమ్మ ఎక్కడ???

  • @kuchipudibrothers7
    @kuchipudibrothers7 6 วันที่ผ่านมา +1

    U become a good leader Amma...All the best

  • @yadagiriavisha9324
    @yadagiriavisha9324 10 วันที่ผ่านมา +2

    అన్న వదిలిన బాణం కదా ఆ మాత్రం ఉండాలి

  • @kantavijay4265
    @kantavijay4265 5 วันที่ผ่านมา +1

    అమ్మ నీ మీద ఉన్న గౌరవం రోజు రోజుకు పోతుంది తెలంగాణ వెళ్లి అనిల్ sir ki seva cheyyandamma అన్నయ్య మమ్మల్ని బాగానే చూసుకుంటున్నాడు

  • @rameshdeve4696
    @rameshdeve4696 16 วันที่ผ่านมา +15

    Super

  • @user-ju1tr4gf8f
    @user-ju1tr4gf8f 8 วันที่ผ่านมา +1

    కెసిఆర్ కేటీఆర్ ఆల్ ఫ్యామిలీ మొత్తం రాజకీయం ఒకటే

  • @BVSKumar-fq6sc
    @BVSKumar-fq6sc 10 วันที่ผ่านมา +1

    Simply superb Speech by Sharmila. వైస్సార్ నిజమైన వారసురాలు.

  • @Rowdykittu
    @Rowdykittu 5 วันที่ผ่านมา +1

    Plzzz vote her ....sharmila should win dont c congress or any party plzzzz vote for sharmila nd make proud rajeshkar reddy sir....

  • @konamangaraju3346
    @konamangaraju3346 15 วันที่ผ่านมา +2

    Excellent speech. Real speaker

  • @Vizagpillodu
    @Vizagpillodu 5 วันที่ผ่านมา

    Super speech

  • @sujatatutika6558
    @sujatatutika6558 13 วันที่ผ่านมา +2

    సేభాస్ షర్మిలగారు ❤️❤️❤️❤️❤️👏👏👏👏👏

  • @ratnakarjavvaji5159
    @ratnakarjavvaji5159 15 วันที่ผ่านมา +6

    Awesome speech

  • @venkateswararaoamash4333
    @venkateswararaoamash4333 8 วันที่ผ่านมา +2

    నాయకులకు నమస్కారములు, దయచేసి ఎండలు ఎక్కువయ్యాయి కావున చెట్లను నాటే కార్యక్రమాలు ఏర్పాటు చేయించండి......

    • @hanumantharao9811
      @hanumantharao9811 5 วันที่ผ่านมา

      అన్నిటికన్నా మొక్కలు నాటే కార్యక్రమ ఒక్కటి correct ఈ నాయకులకు పర్యావరణం అవసరం లేదు జనానికి ఉచితం చాలు మిగతావి ఎన్ని అవసరం లేదు

  • @chekuriyuvaraj7289
    @chekuriyuvaraj7289 15 วันที่ผ่านมา +3

    Akka meeru gelusthaaru, God bless u akkaa, naanna Peru nilapettu akka plz plz

  • @naguranjith8320
    @naguranjith8320 16 วันที่ผ่านมา +8

    YSR chivari varaku congress thoo naa vunnaaru YSR nizamina vaarasuraalu sharmila naa Jai congress zindabaad ys sharmila joohaar YSR Congress ku vote vayandy YSR ku gowravum evvandy Jai congress zindabaad ys vijayamma mana YSR mana congress YSR baata loo nadicha Mana sharmila nu deevinchandy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @murthykotikalapudi7939
    @murthykotikalapudi7939 15 วันที่ผ่านมา +5

    Why family disputes discussing election campaign
    How it is useful to public
    Party leaders should speak about what good they do for people if elected but not their family rivalry

  • @thammisettyvenkateswarlu3201
    @thammisettyvenkateswarlu3201 7 วันที่ผ่านมา +1

  • @mdeopadmanabham4307
    @mdeopadmanabham4307 16 วันที่ผ่านมา +19

    Avinash Reddy jailu ki velte jagan kooda vellalsi untadhi kaabatti

  • @KrishnaDas-tt2ze
    @KrishnaDas-tt2ze 7 วันที่ผ่านมา +1

    ఆంధ్ర ప్రజలారా ప్లీజ్ ఇవ్వానికి వేయకండి ఓటు కాంగ్రెస్స్ ప్రభుత్వాన్ని తెచ్చుకోండి మేలు జరుగుతుంది షర్మిలని సీఎం చేయండి

  • @adityabulusu8461
    @adityabulusu8461 14 วันที่ผ่านมา +2

    Super speech mind blowing!! Hatsoff

  • @michelsureshdancestudio8519
    @michelsureshdancestudio8519 14 วันที่ผ่านมา +1

    Superrrrrrrrrrr spech madam 💯💯💯💯💯💯🔥💯

  • @charansai4695
    @charansai4695 15 วันที่ผ่านมา +13

    SUPPER AKKA JAI SHARMILAKKA

  • @konankisrisailakshmidevi3554
    @konankisrisailakshmidevi3554 15 วันที่ผ่านมา +6

    Inthati mano vedana tho maggi pothunna Sharmila nu choostune entho badhagaa vundamma.

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 15 วันที่ผ่านมา +22

    Anna naku 70 years elanti rajakeyalu chudaledu

  • @user-us5zw7ty7d
    @user-us5zw7ty7d 15 วันที่ผ่านมา +5

    Vey, Vey, vaadiki maatram bomma chupistunnaav madam, Pachi nijaalu cheppaaru madam, mee anna nijam gaa vedhave madam, Super, Super, mee battala meeda kuudaa oka abna comment cheste vaadi maabasika stiti ardhamavutundi madam, Vaadiki mind dobbindi, Pilla chestalu, pilla maatalu

  • @aswarathakurba2677
    @aswarathakurba2677 11 วันที่ผ่านมา +1

    Super Akka

  • @anushabakka9148
    @anushabakka9148 15 วันที่ผ่านมา +1

    Very good speech akka👍👍

  • @venkat8426
    @venkat8426 15 วันที่ผ่านมา +6

    Sister chala baaga cbepparu mee Anna gurinchi.

  • @nanichinta7475
    @nanichinta7475 14 วันที่ผ่านมา +2

    Sharmilagaru life lo eelagane nijaitheega ఉండాలి and in feature lo real leader la 🎉🎉🎉 undalani korukuntunnanu

  • @charancherry9100
    @charancherry9100 12 วันที่ผ่านมา +2

    Sharmilamma bjp ki vasthe baguntundi

  • @srinathbss933
    @srinathbss933 15 วันที่ผ่านมา +3

    Super akka

  • @user-pe9kk9cc9t
    @user-pe9kk9cc9t 15 วันที่ผ่านมา +2

    Super mdm

  • @lakshmiprasad3537
    @lakshmiprasad3537 7 วันที่ผ่านมา

    సూపర్ స్పీచ్

  • @raja2utube
    @raja2utube 15 วันที่ผ่านมา +2

    Nice articulation and to the point

  • @phanindrakumarnallagachu6471
    @phanindrakumarnallagachu6471 7 วันที่ผ่านมา +1

    Rajasekhara Gari blood anipinchukunnaru. Good speaking skills.

  • @merakayesuratnam7047
    @merakayesuratnam7047 5 วันที่ผ่านมา

    Super amma మీ స్పీచ్

  • @praveenkumar-ro4xu
    @praveenkumar-ro4xu 6 วันที่ผ่านมา

    మీరు సొంతంగా బీజేపీ లో ఉంటె చాలా గొప్ప నాయకురాలు అయ్యేవాల్లు

  • @user-vg1nd6nj9m
    @user-vg1nd6nj9m 13 วันที่ผ่านมา +1

    Supar

  • @naveenmadineni6566
    @naveenmadineni6566 15 วันที่ผ่านมา +3

    No jobs snd capital AP is in worst situation

  • @syamalammab4699
    @syamalammab4699 15 วันที่ผ่านมา +1

    Meekunna samskaram andariki unte bagundu

  • @lalithareddy3109
    @lalithareddy3109 5 วันที่ผ่านมา

    Jai jagananna

  • @dilipduru7116
    @dilipduru7116 15 วันที่ผ่านมา

    సూపర్

  • @ashokraju944
    @ashokraju944 13 วันที่ผ่านมา +2

    Factionists , support factionist
    Unfortunately L Sabha is filled with these gangs

    • @chandrasimhavarma4446
      @chandrasimhavarma4446 12 วันที่ผ่านมา

      Need president rule in AP
      Election should postponed up to completion of investigation on the criminal, ED and Drugmafia cases on MAJOR CRIMINALS IN ANDHRA PRADESH State.
      CBI has to finish above investigation on fast-track basis.
      Then only AP Future is safe ❤

  • @Savestateap
    @Savestateap 15 วันที่ผ่านมา +3

    ❤❤❤

  • @bodipeddivenkataramana3288
    @bodipeddivenkataramana3288 12 วันที่ผ่านมา

    Excellent madam....

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 15 วันที่ผ่านมา +22

    ఆంధ్రప్రదేశ్ ఎన్ని కలకు ఈ స్పీచ్ కీ ఏమి సంబంధమౌ!!?

    • @sappasudheer6953
      @sappasudheer6953 15 วันที่ผ่านมา +6

      Anduku ledu hantakulaku seat evvakudadu ani cheputumdi

    • @satyaveni9925
      @satyaveni9925 14 วันที่ผ่านมา +5

      కడపకు పట్టిన తుప్పు వదిలితే కొంత వరకూ ap బాగుపడవచ్చు

  • @user-gm5hx2mq7y
    @user-gm5hx2mq7y 10 วันที่ผ่านมา

    Correct ga matladaramma

  • @ellalasrivarsha9041
    @ellalasrivarsha9041 13 วันที่ผ่านมา +1

    అవినాష్ గాడి పై భారతి కి ఇంట్రెస్ట్ చాలా ఉంది

  • @johnsonsikhile6013
    @johnsonsikhile6013 15 วันที่ผ่านมา +6

    Total 5 years past so far CM he could not get the killers .CM great gambler 😊

  • @kumarnaira1437
    @kumarnaira1437 15 วันที่ผ่านมา

    Super speech madam