తొక్కిసలాటలో TDPకి పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ పై ABN రాధాకృష్ణ || ABN RadhaKrishna on Pawan effect for TDP

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 451

  • @NagarajuNaiduGorli666
    @NagarajuNaiduGorli666 13 วันที่ผ่านมา +48

    పవన్ కల్యాణ్ చాలా బాధ్యతాయుతంగా స్పందించారు❤❤❤

    • @sudhakarrao8025
      @sudhakarrao8025 13 วันที่ผ่านมา +3

      చాలా చక్కగా తప్పించుకున్నాడు.

  • @masthansk6818
    @masthansk6818 14 วันที่ผ่านมา +97

    B R నాయుడు క్షమాపణ చెపితే తప్పా ఏమైనా అయన కిరీటం కింద పడుతుందా ఎవరో ఏదో చెపితే నేను ఎందుకు చెప్పాలని బలుపు మాటలు

    • @seshagirirao7664
      @seshagirirao7664 14 วันที่ผ่านมา +5

      Correct.

    • @-pjtalks
      @-pjtalks 13 วันที่ผ่านมา

      Evadiki padithe vala matalu venaru😂

    • @avrmohanraoapmanager6351
      @avrmohanraoapmanager6351 13 วันที่ผ่านมา +1

      Head wait

    • @Thomasshelby_18
      @Thomasshelby_18 13 วันที่ผ่านมา

      Ycp tho Kalisi TDP ni thokkithey Appudu vintaadu 😂😂😂​@@-pjtalks

    • @vijayasimhareddyboggula817
      @vijayasimhareddyboggula817 11 วันที่ผ่านมา

      ​@@Thomasshelby_18ఎపుడు ఎవరో ఒకడితో కలిసి తొక్కాలి అంటావు, సింగిల్ గా తొక్కలేరా అన్నా?

  • @kKasi-pt5lt
    @kKasi-pt5lt 14 วันที่ผ่านมา +97

    పవన్ కళ్యాణ్ కు ఎక్కువ పేరు వస్తుందని rk బాధ

    • @babuapparao1244
      @babuapparao1244 13 วันที่ผ่านมา +1

      ఆవేశం...no ఆలోచన పవన్ గారికి. ఇలాంటి ఆవేశం తో కూటమికి ఎప్పటికైనా దెబ్బే. C.M ga ఎవరున్నా వారికి అందరు రెస్పెక్ట్ ఇవ్వాలి.

    • @Gopinathk17
      @Gopinathk17 13 วันที่ผ่านมา +4

      ​@@babuapparao1244Pawan kalyan emi thappu cheppado cheppu?

    • @jakkampudiharibabu3655
      @jakkampudiharibabu3655 13 วันที่ผ่านมา

      ​@@babuapparao1244neutral ga think cheyyi,baanisathvam cheyyaku

    • @DrRohithKotha
      @DrRohithKotha 13 วันที่ผ่านมา

      @@babuapparao1244 Sir! adhey avesham CBN jail lo undi TDP down aithunnaa time lo use aindi Mari, adhi marchipokandi. Kalyan garu anukuntey ahh time lo BJP tho kalisi TDP ni Inka dismantle chesey chance undey kaani maavadu Alla cheyaledu.

    • @babuapparao1244
      @babuapparao1244 13 วันที่ผ่านมา +1

      @DrRohithKotha i agree that. He did Great డిసిషన్ that time. Even I personally like Pawan sir for his honesty.కూటమి తో డిస్కస్ చేసి e statement ఇచ్చిన ప్రాబ్లం వుండదు కదా. డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు. అపోజిషన్ కి ఛాన్స్ ఇచ్చినట్లు అవ్తుంది. హోం శాఖ నేను తీసుకుంట అని చెప్పటం బాగాలేదు అని. నాగేశ్వర్ sir చెప్పారు. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మళ్ళీ జగన్ ki avakasam రాకూడదు .

  • @Gopinathk17
    @Gopinathk17 13 วันที่ผ่านมา +38

    ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ జరిగినదానికి బాధ్యత వహించి క్షమాపణ చెప్పాల్సిందే. ఒక్కొక్కరికి కోటి రూపాయల ఎక్షగ్రాసియా ఇవ్వాలి.

  • @sathishirugusathishirugu5562
    @sathishirugusathishirugu5562 13 วันที่ผ่านมา +7

    నాగేశ్వరరావు మీ విశ్లేషణ అంటే నాకు చాలా ఇష్టం సూపర్ సార్❤

  • @sudhakarraolingampalli102
    @sudhakarraolingampalli102 14 วันที่ผ่านมา +17

    Your analysis good sir ❤

  • @ramanamurthy7895
    @ramanamurthy7895 14 วันที่ผ่านมา +36

    Pawan gaaru, Responded, Hatshap,

    • @sudhakarrao8025
      @sudhakarrao8025 13 วันที่ผ่านมา +2

      😂😂😂 చాలా చక్కగా తప్పించుకున్నాడు

  • @bhuvanreddy991
    @bhuvanreddy991 14 วันที่ผ่านมา +61

    పవన్కళ్యాణ్ గారికి ఉన్న ధైర్యం మిగిలిన వారికి లేకపోవడం చాలా దారుణం

    • @nalajalaprasanna6189
      @nalajalaprasanna6189 14 วันที่ผ่านมา +5

      Vadiki dharyam unta collecter ,SP ,EO and AEO ni suspend chasi legal ga action tesukovali sorry cheptha problem solve avvadhu

    • @-pjtalks
      @-pjtalks 13 วันที่ผ่านมา +2

      So he is uneducated

    • @techsupportworld
      @techsupportworld 13 วันที่ผ่านมา

      @@nalajalaprasanna6189 valani suspend cheste aa chanipoynavalani venakki teskostava ra nuv yerripuka

    • @PavanRam1
      @PavanRam1 13 วันที่ผ่านมา

      @@nalajalaprasanna6189he is not CM to suspend

    • @Gopinathk17
      @Gopinathk17 13 วันที่ผ่านมา

      ​@@nalajalaprasanna6189they already suspended TTD JEO, SP, DSP and a few others.

  • @pujarithirumalesh7931
    @pujarithirumalesh7931 14 วันที่ผ่านมา +21

    Excellent explanation sir

  • @lokaprabhuhanumanthu3625
    @lokaprabhuhanumanthu3625 14 วันที่ผ่านมา +20

    RK = TDP Chief Advisor

  • @maheshn4695
    @maheshn4695 14 วันที่ผ่านมา +61

    పవన్ కళ్యాణ్ గారి విధానం ap ప్రజలకు ఎదో చేయాలనీ తపన ఉంది కాబట్టి అలా రియాక్ట్ అవుతున్నారు. కొందరికి నచ్చకపోవచ్చు కానీ ప్రజలకు మాత్రం నచ్చుతుంది

    • @hell2464
      @hell2464 13 วันที่ผ่านมา +4

      బత్తాయి సమర్థన 😂😂

    • @syamsundarpangi4320
      @syamsundarpangi4320 13 วันที่ผ่านมา

      ​@@hell2464నువు రోజ ఫ్యాన్ కదా 😂

    • @everyourwellwisher932
      @everyourwellwisher932 13 วันที่ผ่านมา

      పావలా ఫ్యాన్ 😂

    • @hell2464
      @hell2464 13 วันที่ผ่านมา

      @@syamsundarpangi4320 pungi పగిలిద్ది raa కూలి 😂

    • @syamsundarpangi4320
      @syamsundarpangi4320 13 วันที่ผ่านมา

      @@everyourwellwisher932 auna నేనింకా పైసా జగన్ ఫ్యాన్ అనుకున్నా...

  • @manuyarramsetty
    @manuyarramsetty 14 วันที่ผ่านมา +33

    చాలా చక్కగా విశ్లేషించారు సార్... 👌❤️✨

  • @kevins6886
    @kevins6886 14 วันที่ผ่านมา +11

    I appreciate Pavan Kalyan.. he needs to be in same stye from now.. next CM may be

  • @satyanarayanadn7076
    @satyanarayanadn7076 14 วันที่ผ่านมา +9

    Prof.Nageswar analysis is super sir.🎉

  • @naadunedu
    @naadunedu 11 วันที่ผ่านมา +1

    సూపర్❤❤❤❤sir రివ్యూ చాలా బాగుంది.

  • @apparaodasari2453
    @apparaodasari2453 13 วันที่ผ่านมา +11

    రామాయణమ్ లో మంధర... భారతంలో శకుని...TDP లో RK... వాళ్ళతో నే ఉంటారు... క్రూరులు.

  • @satyem0053
    @satyem0053 14 วันที่ผ่านมา +11

    మీరుచెప్పింది నిజం ఆనాడు హోమ్ మినిస్టర్ metured గా వ్యవహరించి ఇష్యూ పెద్దదికాకుండా చూసారు. కానీ ఇప్పుడు టీటీడీ చైర్మన్ దానికి భిన్నంగా సూటిగా వ్యవహరించడంతో ఇష్యూ పెద్దదైయింది. దీనికి కారణం టీటీడీ చైర్మన్ రాజకీయానాయకుడు కాకపోవడం వల్ల ఆయన reply immetured గా ఉంది. ఇది ఇష్యూ పెద్దది కావడానికి కారణమైంది. ఇది కూటమిలో ఫ్రాక్చర్స్ క్రియేట్ చేస్తోంది.

  • @ChickenSoupysoups
    @ChickenSoupysoups 14 วันที่ผ่านมา +21

    Super Analysis sir👌🏻👌🏻👌🏻

    • @pushpa-xk3br
      @pushpa-xk3br 13 วันที่ผ่านมา +1

      Young generation castes marchipothunnaru …. Mee lanti vallu mari mari janallo cheppadam vedios popular avvadam manchidid kadhu…. Konchem marandi….

    • @ChickenSoupysoups
      @ChickenSoupysoups 13 วันที่ผ่านมา

      @pushpa-xk3br em matladtunnav bhayya asala nuvvu???

  • @Qsuramanasaanvi
    @Qsuramanasaanvi 14 วันที่ผ่านมา +6

    Pawan Kalyan Garu ❤

  • @SureshbabuNagireddy
    @SureshbabuNagireddy 14 วันที่ผ่านมา +145

    పవన్ కల్యాణ్ తిరుపతి సంఘటనపై ఆయన స్పందించిన తీరు అమోఘం 🎉

    • @dr.ch.seshagirirao7314
      @dr.ch.seshagirirao7314 14 วันที่ผ่านมา +20

      స్పందించడం వేరు చర్యలు తీసుకోవడం వేరు

    • @sivaramakrishna2444
      @sivaramakrishna2444 14 วันที่ผ่านมา

      విశ్వాసం గల కుక్కలు చర్యలు తీసుకోలేవూ

    • @akhilkore4537
      @akhilkore4537 14 วันที่ผ่านมา

      ​@@dr.ch.seshagirirao7314 చర్యలు ప్రభుత్వము తీసుకున్నది

    • @drprasadbolisetty8234
      @drprasadbolisetty8234 14 วันที่ผ่านมา +3

      He is not the concerned minister to take action

    • @RameshPenumala-mp7kj
      @RameshPenumala-mp7kj 14 วันที่ผ่านมา

      Devudu gurinchi kabatti Bagane undi anthaka mundu chinnapillalni rape chesi champeste enduku spandinchaledu a party ayna prajalaku seva cheyadaniki matrame kani prajalaku seva cheyadam tappa anni chestunaru

  • @drpillaram
    @drpillaram 14 วันที่ผ่านมา +5

    Sir, 🎉🎉🎉 very good analysis, I bow you….

  • @bollahymavathi8206
    @bollahymavathi8206 14 วันที่ผ่านมา +22

    అదే సంస్కారం తిరుపతి లడ్డు విషయం లో ఏమైంది హిందువుల మనోభావాలు దెబ్బ తీశారు

    • @JK-os9nd
      @JK-os9nd 13 วันที่ผ่านมา

      Please chk for pawan kalyan. He already raised voice over many issues. Mee jagan gaadu sanka naakinchaadu annitini incl hindu temples ni

  • @subramanyeshwararao4120
    @subramanyeshwararao4120 14 วันที่ผ่านมา +18

    ABN pakka TDP

    • @everyourwellwisher932
      @everyourwellwisher932 13 วันที่ผ่านมา

      పచ్చ పేడలో పురుగు 😅

  • @prasadbsv5672
    @prasadbsv5672 14 วันที่ผ่านมา +11

    పవన్ కళ్యాణ్ కి ఉన్న నిజాయతి ఎవ్వరికి వుంది. చెప్పండి సార్

    • @-pjtalks
      @-pjtalks 13 วันที่ผ่านมา

      Sorry chapte saripotunda uncle

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 12 วันที่ผ่านมา

      నిజాయితీ అదెక్కడుంది

    • @prasadbsv5672
      @prasadbsv5672 11 วันที่ผ่านมา

      @@-pjtalksఈ కాలం లో దొరకనిది

  • @bmr5787
    @bmr5787 14 วันที่ผ่านมา +14

    Whatever may be his intentions.but pawan showed maturity.

  • @therobloxgamer-if3od
    @therobloxgamer-if3od 14 วันที่ผ่านมา +11

    Correct 💯

  • @N.r.r728
    @N.r.r728 14 วันที่ผ่านมา +7

    Super sir 👏

  • @garalamunormal5316
    @garalamunormal5316 14 วันที่ผ่านมา +10

    ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఇంతవరకూ దత్తపుత్రుడిగా స్టాంప్ వేయించుకున్న జనసేన వాళ్ళ పవన్ అనే అతను 2025 మొదటిలోనే ప్రజానాయకుడైన పవన్ కళ్యాణ్ గారు గా ప్రముఖంగా ప్రసిద్ధి కి వచ్చారు. ఇక పై ఆంద్ర ప్రదేశ్లో ఒక మంచి హెల్తీ పొలిటికల్ ఎన్విర్నోమెంట్ వస్తుందని ఆశిద్దాం.

    • @anithachowdaryeramasu4616
      @anithachowdaryeramasu4616 14 วันที่ผ่านมา +3

      Without TDP support Janasena will never get a single seat in the future & forever. E fact appudu knowing DCM. He just ministers like others. Watch TN DCM how to behave.

    • @ravitejakommana9837
      @ravitejakommana9837 14 วันที่ผ่านมา

      Dammuntee aaa mukka cbn ni cheppamanu broo​@@anithachowdaryeramasu4616

    • @garalamunormal5316
      @garalamunormal5316 14 วันที่ผ่านมา +1

      @@anithachowdaryeramasu4616 : The metamorphasis has got a kick start dear friend. Now there is no looking back for Pavankalyan garu

    • @SaiKrishna-on6vs
      @SaiKrishna-on6vs 14 วันที่ผ่านมา

      @@anithachowdaryeramasu4616 without JANASENA support TDP couldn't even cross 23 seats despite having 40 years political history.. TDP proved it can never come into power without Power star ⭐.. CBN clearly knows DCM tag is as important as CM tag now.. people like RK are unable to digest it , but they have to

    • @SaiKrishna-on6vs
      @SaiKrishna-on6vs 14 วันที่ผ่านมา

      @@anithachowdaryeramasu4616 forever TDP is powerless without JSP support in future.. and their leader CBN had to cry in assembly itself when not in power, but people like RK forget it conveniently isn't it?

  • @Veerakumar-q7g
    @Veerakumar-q7g 7 วันที่ผ่านมา +1

    Jai nagesh Jai janashena

  • @rainbow9418
    @rainbow9418 13 วันที่ผ่านมา +5

    ఈ ABN గాడు.. పత్రికా సంపాదకుడా? లేదా బ్రోకరా? ఎందుకంటే పత్రిక ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలి.ముఖ్యంగా voiceless వారి కోసం..కానీ 6 గురు అమాయకుల పోయిన ప్రాణాలను గాలికి వదిలేసి కూటమి ప్రభుత్వం ఎలా నడపాలి.ఎవరు ఎలా ఉండాలి? ఎవరు బాధ్యతలు ఏమిటి? అని నీతులు చెప్పడం అతని దిగజారుడు తనానికి పరాకాష్ట..ఈ RK గాడు తన మీడియాను మూసుకొని తనకిష్టమైన పార్టీలకు సలహాలు సూచనలు ఇస్తూ బ్రోకర్ పనులు చేసుకోవడం మంచిది..
    ఒకప్పుడు పత్రికలు ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసేవి..నేడు అవి పార్టీలు నడపడానికి వారిని అందళాలు ఎక్కించడానికి పనిచేయడం చాలా బాధాకరం...

  • @BeeHappy007
    @BeeHappy007 13 วันที่ผ่านมา +4

    PK stand was right. There is nothing wrong with apologizing

  • @sristisomeswararao2846
    @sristisomeswararao2846 13 วันที่ผ่านมา +4

    ఏమిటీ ఆరుగురు ప్రాణాలు విలువ sorry తో సరిపెడతారా????? నాటకాలు కాకపోతే బాధితకుటుంబాలకు న్యాయం జరగాలంటే దోషులును శిక్షించాలి..... దాన్ని డైవర్ట్ చేయడానికే sorry యా.......

  • @eswarram1037
    @eswarram1037 14 วันที่ผ่านมา +61

    ABN రాధాకృష్ణ జర్నలిస్ట్ ముసుగులో టిడిపి కార్యకర్త వాడు పెద్ద బ్రోకర్

    • @giridharthota3998
      @giridharthota3998 14 วันที่ผ่านมา +5

      Correct

    • @DrRohithKotha
      @DrRohithKotha 13 วันที่ผ่านมา +3

      100% correct peruki neutral anni chepthadu but complete TDP supporter. Asalu ahh weekend comment aithey motham TDP kosam annatu untadi.

    • @amarnadhmeda8077
      @amarnadhmeda8077 13 วันที่ผ่านมา +1

      Sorry bro. Brokers all association vedini cherchukoru,

  • @JananiJanu-k3e
    @JananiJanu-k3e 14 วันที่ผ่านมา +11

    Rk is selfish fellow

  • @giridharthota3998
    @giridharthota3998 14 วันที่ผ่านมา +13

    Jai Janasena

  • @bhupatirao5779
    @bhupatirao5779 13 วันที่ผ่านมา +1

    ప్రొఫెసర్ సర్ మీరేంటి అన్ని అయ్యాక నారదమహాముని ల తయారయ్యారు

  • @gdraghavarao
    @gdraghavarao 13 วันที่ผ่านมา +1

    చాలా బాగా చెప్పారు

  • @sivakumarchilakalapalli6217
    @sivakumarchilakalapalli6217 13 วันที่ผ่านมา +3

    RK is 100% TDP support, but PK is Government Atma. RK always support TDP action. Prof Nag is not critical about it.

  • @nnssrr7543
    @nnssrr7543 14 วันที่ผ่านมา +31

    పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీపరులు. ధైర్యం ఉన్న రాజకీయ నాయకుడు. ఆయన మాటలు ప్రజల గుండెల్లోకి సూటిగా దూసుకు వెళుతున్నాయి. ఆయన ప్రశ్నలకు ప్రభుత్వం మరి ఎందుకు సమాధానం చెప్పలేక పోతుంది

    • @sudhakarrao8025
      @sudhakarrao8025 13 วันที่ผ่านมา +1

      😂😂😂 చాలా చక్కగా తప్పించుకున్నాడు

  • @nimmalanr
    @nimmalanr 13 วันที่ผ่านมา +4

    Pk sir super 👌

  • @rkg3902
    @rkg3902 13 วันที่ผ่านมา +2

    Pawan stance good

  • @bhuvanreddy991
    @bhuvanreddy991 14 วันที่ผ่านมา +13

    జన సైనికులు సంయమనం పాటించాలి

  • @Ppreethi1979
    @Ppreethi1979 13 วันที่ผ่านมา +1

    ఈ మధ్య కాలం లో మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే....
    మీ మీద అనుమానం కలుగుతోంది సర్...
    కట్టె విరగకూడదు...
    పాము చావకుండా చూసే బాధ్యత మీరు కూటమికి అనుకూలంగా మాట్లాడుతున్నారు...
    మీరు ప్రవర్తించే తీరు బాగాలేదు సర్...
    మీరు చేసే వీడియోలను చూడాలంటే చాల అసహ్యం వేస్తోంది సర్...
    ఈ మధ్య...

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 12 วันที่ผ่านมา

    ఇదే రాజ్యాంగంలో రాసి ఉందండి క్షమాపణలతోనే సరిపెట్టడము

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 13 วันที่ผ่านมา +3

    వైసిపి వ్యతిరేక మీడియా కాదు సార్ టిడిపి సొంత మీడియాని చెప్పండి సార్ మీరు మాట భలే తెలివిగా మాట్లాడతారు సార్

  • @IntrovertRahulRK
    @IntrovertRahulRK 14 วันที่ผ่านมา +8

    1:29 అలాగే ఏడుస్తుంది 😂😂

    • @SR-yk6ov
      @SR-yk6ov 14 วันที่ผ่านมา

      😂

  • @salverushekar624
    @salverushekar624 14 วันที่ผ่านมา +1

    U R 💯 percent Correct sir

  • @vraghava9925
    @vraghava9925 13 วันที่ผ่านมา +9

    ఈ కమ్మ రాధాకృష్ణ కి భయం ఏంటంటే, ఎక్కడ లోకేష్ ని మించి లీడర్ గా పవన్ ఎదుగుతాడేమోనని భయం...
    ఈ కమ్మ వాళ్లు భవిష్యత్తు లో రాష్ట్రంలో నాయకత్వం పోతే భరించలేక ఈ ఏడుపు...
    కమ్మ, రెడ్డి లుగా వున్నాయి రాష్ట్రంలో రాజకీయాలు...
    ఇంకో కులం (కాపు) నాయకత్వాన్ని భరించలేక ఈ రాధాకృష్ణ ఏడుపు...
    బిజెపి, జనసేన బలపడటం, వైచిపి ( రెడ్డి)కి టిడిపి (కమ్మ) కి ఇష్టం లేదు.....

  • @kanamarlapudikanthisree5920
    @kanamarlapudikanthisree5920 13 วันที่ผ่านมา +2

    Over action King PK Garu....next PM PM of India

  • @kvrrao1010
    @kvrrao1010 14 วันที่ผ่านมา +5

    Great analysis sir.. pawan kalyan true leader ❤ Repentance is one of the great qualities of a leader

  • @kamalreddy2025
    @kamalreddy2025 13 วันที่ผ่านมา +6

    నాకెందుకో ఈ క్షమాపణ డ్రామా చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం జరిగి ఉండొచ్చు అనిపిస్తుంది ✌️✌️✌️

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 12 วันที่ผ่านมา

    టిటిడి చరిత్రలోనే లేని సంఘటనలకు కారణమైన వారిని శిక్షించకుండా వదిలేయడం న్యాయమా

  • @arshcompetitive184
    @arshcompetitive184 13 วันที่ผ่านมา +2

    రైలు పట్టాలు దగ్గరగా వుంటాయి కానీ ఎప్పటికీ కలువవు sir

  • @SaiKrishna-on6vs
    @SaiKrishna-on6vs 14 วันที่ผ่านมา +16

    rk చెప్పేది ఎలా ఉంది అంటే పవన్ కళ్యాణ్ ప్రతి విషయం మీద tdp or cbn నీ అడిగి స్పందించాలి అన్నట్టు ఉంది.. ఇటువంటి అభిప్రాయం కూడా కూటమి అనే పదానికి సరైన అర్థం ఇవ్వదు అని rk కి తెలియనంత అమాయకుడు ఏం కాదు ఈ rk.. అయినా కూటమి ఏర్పడింది cbn మరియు Pawan kalyan ల మధ్య ఉన్న understanding వల్ల అంతే కానీ ఈ rk ఎవరు నియమావళి నీ బోధించడానికి అనే ప్రశ్న తలెత్తే విధంగా ఉంది rk విశ్లేషణ

    • @anithachowdaryeramasu4616
      @anithachowdaryeramasu4616 14 วันที่ผ่านมา +1

      Chetta analassys.vakari apology cheppamane right pk ki ledu 1st. They knew where, when say apology. Athi antaru daanni. Vaapu choosi Balupu anukuntunnaru kondaru. Time choosi kodathadu CBN. Don't underestimate TDP &TTD.

    • @krishnatejathati7108
      @krishnatejathati7108 14 วันที่ผ่านมา

      ⁠​⁠@@anithachowdaryeramasu4616 every right untadi…edanna avthe obviously aa responsible body responsibility theeskovaali…people kuda demand chesthunnaru…democracy lo every right untadi every person ki
      Athi vaapu balupu anta…anduke andaru aa response ni appreciate chesthunnaru kada? Mari minimum responsibility theeskokunda kutra…ma thappu ledu anedi ento konchem chepthe vintamu
      TDP, CBN definite ga time chusi kodtharu vaalla political gain ki…adhi correct ae manaki…but JSP ala cheyakudadu anthena? 😂
      TDP ke antha thelusu ante inkenduku mari democracy akkarledu ga vaalle monarch laaga undocchu…n eppudu odiporu kada

    • @SaiKrishna-on6vs
      @SaiKrishna-on6vs 14 วันที่ผ่านมา +1

      ​@@anithachowdaryeramasu4616 వాపుని చూసి బలుపు అని ఎవరు అనుకుంటున్నారో మీరు ఎవరిని ఉద్దేశించి అంటున్నారో చెప్పండి chowdary గారు... అలాగే cbn time చూసి ఎవరిని దెబ్బ కొట్టాలి అనుకుంటున్నాడు అనేది కూడా చెప్పండి మీరే chowdary గారు

    • @SaiKrishna-on6vs
      @SaiKrishna-on6vs 14 วันที่ผ่านมา +2

      ​@@anithachowdaryeramasu4616apology చెప్పమనే right పవన్ కళ్యాణ్ కి లేనపుడు.. RK కి కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలా ఉండాలో చెప్పే right లేదు.. అసలు కూటమి ఎలా ఉండాలో నిర్ణయించడానికి ఈ rk ఎవరు అతనికి ఉన్న right ఏంటి ?

    • @narasimharao2463
      @narasimharao2463 14 วันที่ผ่านมา

      @@anithachowdaryeramasu4616nuvvu chestundi kuda athe kada

  • @yadagirig2360
    @yadagirig2360 13 วันที่ผ่านมา +2

    CM Ku ,dy CM ke co- ordination lenappudu, Chairman & CEO ku elaa untundhi

  • @krishnamurthy729
    @krishnamurthy729 14 วันที่ผ่านมา +3

    Super 👌

  • @satyanarayana8052
    @satyanarayana8052 13 วันที่ผ่านมา +1

    Bjp చేయాల్సిన ఒక దారుణానికి కేసీఆర్..ఇపుడు ప్రతిపక్ష పార్టీ లో ఉన్నా..బీజేపీ కాంగ్రెస్ కలిసి అరెస్ట్ చేస్తారు అని తెలిసినా సరే కేటీఆర్ కుడా ఏ మాత్రం అవకాశం ఇవ్వకపోయేసరికి కొంతకాలాంగ ఎ పి లో Pk కేంద్రంగా ..pk ని ముందు పెట్టుకొని ..చాపకింద నీరులా bjp సౌత్ ఇండియా పాకిద్దామని..అందుకే హైందవ శంఖారావం బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నా ఎ పి లో హైందవ శంఖారావం జాతీయ సభ విజయవాడలో జరిపారు..హిందూ దేవాలయాలు అన్నీ ప్రభుత్వ నియంత్రణ నుండి తప్పించి మఠాధిపతులు పిఠాధిపతుల చేతుల్లో పెట్టాలని..అలా పెట్టకపోవటం వల్లనే దేవాలయాల దగ్గర ధారుణాలు జరుగుతున్నవి అని దేవుణ్ణి అడ్డుపెట్టుకొని ప్రజల్లో ఒక బయన్ని క్రియేట్ చేసారు..అది నిజం అని చెప్పడానికి తిరుపతి లో అలా జరిగేలా చేసారు..అంటే..రాజ్యాంగం గా ఉన్న ఎండోమెంట్ యాక్ట్ తీసేసి..సెక్యులర్ దేశం అయిన ఇండియా ని హిందూ రాజ్యంగా మార్చి ..సమాంతర హిందూ ప్రభుత్వం నడుపుతు సెక్యులర్ సోషలిస్ట్ అనేవి రాజ్యాంగం నుండి తీశాలని..ఇంత ధారుణానికి వొడిగట్టింది బీజేపీ చేస్తున్నది పవన్ కళ్యాణ్..పవన్ కళ్యాణ్ చేసే ఈ పని రేపు ఎన్నో ధరణులకి సెంటర్ అవుతుంది..

  • @dr.madanmohan6700
    @dr.madanmohan6700 13 วันที่ผ่านมา +1

    This PK is dancing to the tunes of BJP BJP want to create trouble for CBN 😮😮😮😮😮😮😮😮😮😮

  • @subbaiahg9446
    @subbaiahg9446 12 วันที่ผ่านมา

    Thanks sar

  • @NarayanaRaoLopinti
    @NarayanaRaoLopinti 13 วันที่ผ่านมา +1

    పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అంటే అందరు మంత్రుల్లాగే ఆయన ఒక మంత్రి మాత్రమే కానీ పవన్ కళ్యాణ్ అన్ని శాఖల్లో దూరి అన్ని వ్యవహారాల్లో ఎక్కువ గా స్పందిస్తారు ఉపముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి కాదు ఒక వేళ జనసేన అధినేత గా స్పందించాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో ఇంటర్నల్ గా మాట్లాడాలి గతంలో హోంమంత్రి అనిత విషయం లో మంద కృష్ణ మాదిగ అదే అన్నారు ఏదైనా బేధభిప్రాయాలూ ఉంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడుకుంటే కూటమికి మంచిది లోపింటి నారాయణ రావు

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 12 วันที่ผ่านมา

    ఒక హత్య చేసేసి క్షమాపణ చెప్తే శిక్షించకుండా వదిలేద్దామా. ఇందులోనూ మన అందులోను మన డిప్యూటీ సీఎం గారు చెప్పారు కాబట్టి వదిలేస్తాం. ఇదెక్కడి న్యాయం అండి

  • @ramaraodindu6259
    @ramaraodindu6259 13 วันที่ผ่านมา

    RK - inner soul is known to everybody

  • @Hummings2341
    @Hummings2341 14 วันที่ผ่านมา +2

    Super sir

  • @chitikenanageswararao9008
    @chitikenanageswararao9008 14 วันที่ผ่านมา +10

    ABN RK Gadu vaka political Broker Chettanaduku

  • @vkorupoju
    @vkorupoju 13 วันที่ผ่านมา +1

    Professor sir pawan kalyan daughter took baptism. Can you clarify this.

  • @Nagapasula
    @Nagapasula 13 วันที่ผ่านมา +1

    రాజకీయాల్లో సాంకేతికత న్యాయము ఉండదు రాజకీయం మాత్రమే ఉంటుంది అంటున్నారు కదా
    అలాంటప్పుడు రాజకీయంగా ఆలోచిస్తే తనకు ఒక పార్టీకి మాత్రమే మెజారిటీ ఉన్నప్పుడు మిగతా పార్టీలను లెక్క చేయాల్సిన అవసరం ఏంటి టిడిపికి
    కానీ ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి అంత విలువ ఇస్తున్నప్పుడు ఇలా బహిరంగంగా మాట్లాడడం సబబు కాదు
    ఏవైనా భిన్నాభిప్రాయాలు ఉంటే వాళ్లు అంతర్గతంగా మాట్లాడుకోవాలి అది మిత్ర ధర్మం తాతయ్య

  • @YTSHORTS-sc1ws
    @YTSHORTS-sc1ws 14 วันที่ผ่านมา +8

    మీరు సూపర్ సార్ 👌

  • @newsbandi2002
    @newsbandi2002 14 วันที่ผ่านมา +4

    Super 💯💯💯💯💯 percent 🎉🎉🎉🎉

  • @munnat8073
    @munnat8073 13 วันที่ผ่านมา +1

    Chichu pettadaniki ready ga untaru.. Prof snake garu

  • @rajeshratti3607
    @rajeshratti3607 14 วันที่ผ่านมา +12

    PK is very matured politician

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 12 วันที่ผ่านมา

    విధానపరమైన నిర్ణయ లోపమే కదా ఇది. క్రింది స్థాయి ఉద్యోగులను బలిపెట్టి పెద్ద వారిని కాపాడుతున్నారా. పెద్దవారికి ఏమో క్షమాపణలు కింది వారికి సస్పెన్షన్ల

  • @littlegamers2971
    @littlegamers2971 12 วันที่ผ่านมา

    కొత్త దేవుడండి కొంగత్త దేవుడండి 😂😂ఈ బులుగు నాగేశ్వర్ కొత్తగా pk భజన బృందం ప్రడిదంటే అవతారం ఎత్తాడు అంటే కూటమి లో చిచ్చు పెడతానికే. దింట్లో ఎం సందేహం లేదు

  • @venkatsunkara5228
    @venkatsunkara5228 13 วันที่ผ่านมา

    బాధ్యత లేని వారిని టీటీడీ కి చైర్మన్ చేయడం కూటమి చేసిన మొదటి తప్పు

  • @javvadisrinivasu1107
    @javvadisrinivasu1107 13 วันที่ผ่านมา

    తిరుమల లో లడ్డూ కల్తీ విషయం లో ప్రభుత్వం తరుపున సారి చెప్పవలసింది. తప్పు వైసిపి చేసిన పర్వాలేదు

  • @kullunagarajareddy4262
    @kullunagarajareddy4262 13 วันที่ผ่านมา

    Good analysis. However in the course of analysis stating/ confessing that he doesn't generally comment on the analysis of others, the Professor is at length is depending/ quoting Sri Radhakrishna's weekend comment which is not in any way justified and warranted.This not the first time. He has earlier also quoted Sri Radhakrishna's weekend comment and enriched his analysis. It good that he drsists from such practice in future.

  • @sridhar7467
    @sridhar7467 14 วันที่ผ่านมา +2

    బుర్ర తక్కువ ఎనాలిసిస్ ఏంటి నాగేశ్వర్... పవన్ కళ్యాణ్ హోంశాఖ తీసుకుంటాను అని ప్రత్యర్థులను ఉద్దేశించి అన్నారు.

  • @aravindkumar21922
    @aravindkumar21922 14 วันที่ผ่านมา +20

    వైసీపీ, టీడీపీ రెండు ఒకటే.. వైసీపీ టీడీపీ కాకుండా మూడో పార్టీ అధికారం లోకి రావాలి కానీ ఆ పార్టీ మత రాజకీయాలు చేయకూడదు....

    • @nalajalaprasanna6189
      @nalajalaprasanna6189 14 วันที่ผ่านมา

      Bro Mari a party o nuvva cheppu

    • @bhaskerreddy2174
      @bhaskerreddy2174 13 วันที่ผ่านมา

      Meru oka party pettandi saar....I will be with you...

  • @saimanohar1294
    @saimanohar1294 14 วันที่ผ่านมา +6

    Excellent Analysis sir,
    Pavan Kalyan is Great

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 13 วันที่ผ่านมา +1

    BR Naidu Pawan Kalyan gari kante goppavada?

  • @Sekhar55
    @Sekhar55 11 วันที่ผ่านมา

    Pawan kalyan garu grate Leader ❤
    Jai janasena

  • @nageswararao1435
    @nageswararao1435 14 วันที่ผ่านมา +2

    Super super super exlent

  • @Tsomoriri
    @Tsomoriri 13 วันที่ผ่านมา +1

    చీమ చిటుక్కనేది తిప్పి తిప్పి ఎన్నిసార్లు....ఈ మధ్య చెప్పిందే చెప్పే నస టైపు ఎక్కువవుతోంది కాస్త గమ నించుకోండి

  • @YogaManojnaidu
    @YogaManojnaidu 13 วันที่ผ่านมา

    Grate sir….Please do video on Rk analysis every week because Rk is going to overwrite ppl brain what he showing that was reality but his aim is clear the only tdp will benefit on this views

  • @beinghuman852
    @beinghuman852 13 วันที่ผ่านมา +1

    No discussion about education, health, jobs.... everytime time waste discussions...that is India

  • @rammohankandrapetibabu7808
    @rammohankandrapetibabu7808 13 วันที่ผ่านมา +1

    ఆగస్టుదాకా ఆగేది లేధు ....మార్చిలోనే కూటమి మునక ....పవన్ కల్యాణ్ నేతృత్వంలో కొత్త కూటమి ప్రభుత్వం

  • @NageswaraRao-b3q
    @NageswaraRao-b3q 13 วันที่ผ่านมา +1

    Pavan Kalyan should not visit on that day after the visit of Chief minister

    • @Srinivas2342
      @Srinivas2342 13 วันที่ผ่านมา

      he is not only just minister, he is president of Janasena...he can visit any place as a party president like jagan...

    • @Srinivas2342
      @Srinivas2342 13 วันที่ผ่านมา

      no one can opposes his visit as a party president

  • @KishanRaja-kq8tl
    @KishanRaja-kq8tl 13 วันที่ผ่านมา +1

    వీనికి టీడీపీ ని ఎప్పుడు విమర్శలు గుప్పిద్దామని ఎదురు చూస్తుంటాడు

  • @burratalpasai1881
    @burratalpasai1881 13 วันที่ผ่านมา +2

    అతి త్వరలో కూటమి ముక్కలు కాబోతుంది టీడీపీ భూస్థాపితానికి బాటలు పడుతున్నాయి అని నాకు అర్థం అవుతుంది సార్ 😂

    • @littlegamers2971
      @littlegamers2971 12 วันที่ผ่านมา

      నీ కోరిక ఏంటో చెప్పు మరి

  • @erpavan19
    @erpavan19 13 วันที่ผ่านมา +1

    కాదు కాదు..మరి తప్పు ఎవరిది?? క్షమాపణ చెప్పడం ఎంటి? బాధ్యులని న్యాయస్థానం ముందు నిలబెట్టే అవసరం లేదా?

  • @Keepitsimple-xx9vt
    @Keepitsimple-xx9vt 13 วันที่ผ่านมา +2

    BR Naidu ki balupu ekkuva💦💦 Manam power lo vunnapudu responsible Ga vundali. Pawan garu Chala responsible ga behave chesaru.
    Eppatikaina PK garu CM ayithe better

  • @bhaskarj5098
    @bhaskarj5098 13 วันที่ผ่านมา

    జనసేనాని స్పందిస్తున్న తీరు వ్యూహాత్మకం
    ఎప్పటికైనా తాను నంబర్ "1" కావాలన్నది తన వ్యూహం
    ఇందులో తప్పు ఏమీ లేదు
    ఈ విషయం తెలుగుదేశానికి తెలియనిది కాదు
    ఇదంతా చూస్తూ ఉంటే టిడిపి మరియు జనసేన విడాకులకు ముందు జరిగే తంతు లాగా కనిపిస్తున్నది
    రాబోయే రోజులలో ఇలాంటివి మనం ఇంకా చాలా చూడవచ్చు కనుక
    Wait and watch

  • @sttirajusatya8281
    @sttirajusatya8281 13 วันที่ผ่านมา

    ఇవి డైవర్ట్ రాజకీయాలు చనిపోయిన 6 గురు మీద ప్రజల్లో నడిచే Topic ని ఆ తొక్కలో ఒక్క Sorry మీదకి తిప్పేసారు.

  • @rvvrapparao3443
    @rvvrapparao3443 13 วันที่ผ่านมา

    చంద్ర బాబు నాయుడు గారు మళ్లీ CM అయిన పరిస్థితి వేరు. దూకుడు గా వెళ్ళలేరు. లోకేష్ బాగా stand అవ్వాలి. రాష్ట్ర రాజధాని , పోలవరం గాడి లో పడాలి . అప్పటి వరకు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అండ పుష్కలంగా వుంది. అందుకే RK గమ్మున్న వుంటే మంచిది. 😀😀

  • @PrasnicheGalam
    @PrasnicheGalam 14 วันที่ผ่านมา +11

    చంద్రబాబు నాయుడు దగ్గర డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ పనిచేశాడు లోకేష్ పవన్ కళ్యాణ్ దగ్గర డిప్యూటీ సీఎం గా పని చేస్తాడా? చంద్రబాబు నాయుడు టార్గెట్ భవిష్యత్తులో లోకేష్ ని సీఎం చేయాలి అని. దీనికి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కాబట్టి ఈ కూటమి చీలాల్సిందే. ఆ చీళుడు కార్యక్రమాన్ని ఇప్పటినుంచే ప్రారంభించాడు పవన్ కళ్యాణ్

  • @Keepitsimple-xx9vt
    @Keepitsimple-xx9vt 13 วันที่ผ่านมา +2

    JSP and TDP separate party lu, adhi RK gadiki theleka pothe Vadu karma.
    Alliance lo vunnantha mathrana annitiki thala enduku vooputhadu Pawan garu

  • @narendrababu6487
    @narendrababu6487 14 วันที่ผ่านมา +8

    Yes jai janasena jai pawar stor jai ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @edlasrinivas4875
    @edlasrinivas4875 13 วันที่ผ่านมา +6

    2029 ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ కి ప్రధాన పోటీ దారు గా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఉంటుంది

  • @saishankar4731
    @saishankar4731 14 วันที่ผ่านมา +1

    It is purely intelligence department failure blaming on YCP Non sense

  • @govindaraochikkala6663
    @govindaraochikkala6663 14 วันที่ผ่านมา +5

    నిజమే సార్ రాజ్జంగం డిప్యూటీ cm కు వేరే అధికారాలు లేవు only one of the మినిస్టర్ అయినా pk వేరే మంత్రులు శాఖలులోకో వేలు పెట్టకూడదు pk ఎదో ఊహించుకుంటున్నాడు DCM అంటే CBN తరువాత నేనే CM అనుకుంటన్నాడు అతనికి ఇచ్చిన అటవీ శాఖ, గ్రామీణ శాఖ చూసుకుంటే చాలు లేకపోతే తల బొప్పి పడుతుంది

    • @SantoshKumar-rw8iq
      @SantoshKumar-rw8iq 14 วันที่ผ่านมา +2

      Kutami form ayindi pavan support cheyadam valle so ataniki emina matlade right vundi

    • @rajubabuchintapalli4388
      @rajubabuchintapalli4388 14 วันที่ผ่านมา +1

      మేధావి కదా 😜

    • @PrasadaraoOthuri
      @PrasadaraoOthuri 13 วันที่ผ่านมา

      Inka..naasanam ipothamu

  • @laxmanrao7357
    @laxmanrao7357 14 วันที่ผ่านมา +4

    మీరు చాలా great సార్