Duvvada Madhuri srinivas Thirumala visit trolls | Maha Vamshi trolls on Duvvada Madhuri srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024

ความคิดเห็น • 104

  • @Naidu-wz1tn
    @Naidu-wz1tn 10 วันที่ผ่านมา +65

    Cm Sir ఎవరైనా తిరుమల లో డాన్స్ లు రిల్స్ చేస్తే మక్కలు ఎరగతియ్యండి pls వాడు ఎవడైనా సరే జైలు లో వేయండి pls pls pls pls

  • @bb6onceagain423
    @bb6onceagain423 10 วันที่ผ่านมา +40

    Next level comedy scenes brother 😂😂😂😂

  • @tsra8872
    @tsra8872 10 วันที่ผ่านมา +34

    తిరుమలలో ప్రెస్ ని రిపోర్టర్స్ ని బ్యాన్ చేయాలి అక్కడ ఎటువంటి చెత్త వీడియోలు ఇంటర్వ్యూలు లేకుండా చర్యలు తీసుకోవాలి ఏమైనా ఉంటే కొండ కింద దొబ్బించుకో మని చెప్పండి

  • @D.s.vali3
    @D.s.vali3 10 วันที่ผ่านมา +24

    తిరుమల దేవుడు ఒక పవిత్రత ఉంటాయి కదా. చివరికి ఇలా ఎవరు పడితే వాళ్ళు పొటానికి రిసార్టా

  • @pechettiakhila8380
    @pechettiakhila8380 10 วันที่ผ่านมา +23

    మరీ ఇలా అయిపోయింది వైసీపీ పార్టీ కామెడీ పార్టీ 😂

  • @avatharamperi3683
    @avatharamperi3683 10 วันที่ผ่านมา +20

    వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదని అందరికీ తెలుసు.మరి ఎలా అనుమతించారు.ఎక్కడ ఉన్నారు ఒకే రూంలోనా?లేకా విడి విడిగానా?మాకు పెళ్లి కాలేదు అని వారే చెబుతున్నారు.ఏమిటీ వైపరీత్యం/పైత్యం.😢😢😢😢

  • @telugutooter3123
    @telugutooter3123 10 วันที่ผ่านมา +58

    వంశీ బలే వేసుకున్నాడు 😂😂😂😂😂

  • @telugutooter3123
    @telugutooter3123 10 วันที่ผ่านมา +25

    సూపర్ కామెడీ బ్రో 😂😂😂😂

  • @kuchipudinatyaravalikaikal3423
    @kuchipudinatyaravalikaikal3423 10 วันที่ผ่านมา +12

    మాధురి గారు మ్యారేజ్ చేసుకుంటాం అంటున్నారు కానీ, దువ్వాడ గారు మ్యారేజ్ చేసుకుంటాం అని అనటం లేదు.

  • @raghuserialtalk8246
    @raghuserialtalk8246 10 วันที่ผ่านมา +34

    లాస్ట్ లో మాధురి భర్త పాపమ్ నవ్వూ ఆగలేదు 😂😂😂😂😂😂

  • @Pathankhanpathankhan-c2t
    @Pathankhanpathankhan-c2t 10 วันที่ผ่านมา +27

    వంశి గారు మాట్లాడుతున్నా అప్పుడు వంశీ గారిని కూడా వీడియో లో చూడాలి అప్పుడు కామెడీ 😂😂😂😂😂😂😂

  • @ttt9129
    @ttt9129 10 วันที่ผ่านมา +10

    వీళ్ళ కి darsan tickets భలే దొరుకుతాయి.మనకి special darsanam కావాలంటే ఎన్ని తంటాలు పడాలో. కలికాలం

  • @panasonic90panasonic55
    @panasonic90panasonic55 9 วันที่ผ่านมา +5

    సార్ మరీ వీళ్ళు విచ్చలవిడిగా తయారుయ్యారు.. పెళ్లి చేసెయండి సార్.. ఏదో విధంగా..😂

  • @yarramsettidurgaprasad2760
    @yarramsettidurgaprasad2760 10 วันที่ผ่านมา +16

    Sj. సూర్య.టైమింగ్.supar😂😅

  • @sankara80
    @sankara80 7 วันที่ผ่านมา +3

    పెళ్లం పిల్లలు వదిలేసిన ఒకరు, భర్త ఉండగానే ఇంకొకరు, ఏమిటి ఈ బంధం, సిగ్గు లేదా ఇలా బరి తెగించి, దేవుని ముందు ఇలాంటి పిచ్చి వేషాలు, చట్ట ప్రకారం ఇలాంటి వాళ్లను శిక్షించాలీ

  • @GayaVarma-wy2qb
    @GayaVarma-wy2qb 9 วันที่ผ่านมา +2

    Nijame sir Vella valla mana rastrame kadu mana deshamlo vunna కుటుంబాలు నాశనం అయిపోతాయి వీళ్ళని శిక్షించి e తప్పులు మరెక్కడా జరగకుండా పరిష్కారం చూపించండి sir ❤

  • @Mahati-m1x
    @Mahati-m1x 10 วันที่ผ่านมา +9

    Ban media in thirumala 😮😮

  • @AutoTroller
    @AutoTroller 10 วันที่ผ่านมา +11

    0:08 😂😂😂😂😂

  • @RameshB.17
    @RameshB.17 10 วันที่ผ่านมา +5

    Okaru potha okaru Trollers ki Baga Content ivadaniki Pootipadutunaru...😂😂😂😂😂😅😅😅😅

  • @donboscom3059
    @donboscom3059 10 วันที่ผ่านมา +10

    Navvinchi champesthara amiti

  • @vijaymedical4896
    @vijaymedical4896 10 วันที่ผ่านมา +5

    దీనికి ఇంటర్వ్యూ చూసినోడికి మెచ్చుకోవాలి

  • @kk-tz1zo
    @kk-tz1zo 9 วันที่ผ่านมา +2

    వంశీ గారు మీ మాటలు మీ ఎదురు గా వున్న,,,, అతను ఎక్సప్రెషషన్ సూపర్,,,, దువ్వాడ కి 70వచ్చి నప్పుడు పెళ్లి చేసుకో వాడు పోతాడు,, ఆ ఇల్లు,, గ్రానైట్ కంపెనీలు,, నువ్వు దొబ్బెయ్ టానికి డ్రామాలు

  • @kanna3935
    @kanna3935 10 วันที่ผ่านมา +5

    Tirumala lo thappu chesaru Anubhavistharu

  • @SandhyaSree-z8b
    @SandhyaSree-z8b 5 วันที่ผ่านมา

    Avunu Vaalliddaroo Sukhapaddaaru .

  • @teamShak
    @teamShak 7 วันที่ผ่านมา +1

    😂😂😂😂😂😂

  • @kurmaraovanapalli218
    @kurmaraovanapalli218 10 วันที่ผ่านมา +4

    అమ్మా వాడి దగ్గర ఏమైనా ఉందా

  • @ganeshpuppala5898
    @ganeshpuppala5898 9 วันที่ผ่านมา +1

    YSRCP PARTY GREAT LEADER'S.....JAGUN WILL DEFINITELY RESPOND.

  • @RockPoliceRecruitment
    @RockPoliceRecruitment 10 วันที่ผ่านมา +1

    Vani garu correct

  • @SuviNew
    @SuviNew 10 วันที่ผ่านมา +5

    Sigguleni avida dani husband (chandrabose/)

  • @haribabukonidena455
    @haribabukonidena455 10 วันที่ผ่านมา +2

    Ma madhuri gold ani pogidadu me sri varu, mari vadi paristhithi enti atalo artipandeyna?😢😢😢.

  • @veeraummidi6176
    @veeraummidi6176 10 วันที่ผ่านมา +2

    DUVBADA DUVENA DUVENA
    😅6093 anna frist card

  • @tadidharma8035
    @tadidharma8035 10 วันที่ผ่านมา +2

    @3.30😂😂😂😂😂

  • @venkypadala8463
    @venkypadala8463 10 วันที่ผ่านมา +2

    శెండాలం 😂😂😂

  • @SoujanyaReddy0108
    @SoujanyaReddy0108 10 วันที่ผ่านมา +3

    YCPపార్టీ ఉంపుడుగత్తె

  • @RkKrish-hq2bw
    @RkKrish-hq2bw 10 วันที่ผ่านมา +3

    నా రాజా కి సాంబార్ 😂

  • @ramanjaneyan5831
    @ramanjaneyan5831 6 วันที่ผ่านมา

    Tirumala lo strict rules pettandi. Sare vaalliddaru personal matter ki intha la TV lo debates anavasaram. Warning ichi vadileyandi. Dadapu andari kompallo godavalu untayi

  • @satyanarayanayeligeti3479
    @satyanarayanayeligeti3479 10 วันที่ผ่านมา +5

    Ycp గవర్నమెంట్ ఉన్నప్పుడు వీడి డైలాగ్స్ ఏకపత్నీ వ్రతం ఎటుపాయే ఔ లె

  • @saitejavarmaporanki3205
    @saitejavarmaporanki3205 10 วันที่ผ่านมา +2

    Baaga balisi....

  • @ashiashik166
    @ashiashik166 10 วันที่ผ่านมา

    Vamsi garu I am Madhuri fan association president sir me medha kaise padatha...

  • @ramgopal1265
    @ramgopal1265 10 วันที่ผ่านมา

    ..😮

  • @SandhyaSree-z8b
    @SandhyaSree-z8b 5 วันที่ผ่านมา

    Mutual Living Commitment=M L C

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 9 วันที่ผ่านมา

    డబ్బు నీకో వందనం 🙏

  • @ganeshpuppala5898
    @ganeshpuppala5898 9 วันที่ผ่านมา

    If not,he is the reason behind their reels...

  • @ginnidevi3615
    @ginnidevi3615 9 วันที่ผ่านมา

    Jai sriram Jai Hindu Prema paksuluu

  • @Advocate_Durga
    @Advocate_Durga 10 วันที่ผ่านมา +1

    Yevaraina cheppandi vaallaki. Oka pelli ayyaka vidaakulu raakunda.. adhi living relationship anaru. It is Adultry. (telugu meaning chala thappu).

  • @sureshkalla8335
    @sureshkalla8335 10 วันที่ผ่านมา +1

    Sir what is this

  • @SrinivasaraoKodi-qd7gp
    @SrinivasaraoKodi-qd7gp 10 วันที่ผ่านมา +1

    Vamse corect ga chappari

  • @sriluchandrapati
    @sriluchandrapati 9 วันที่ผ่านมา

    Madhuri mundani matladam apamanita chepandi

  • @cherryvasantha7501
    @cherryvasantha7501 10 วันที่ผ่านมา

    Cheee adi prema kadu kamam

  • @vesangiaruna6476
    @vesangiaruna6476 10 วันที่ผ่านมา

    Evaraki aina ideal persons Kavali kada eppudu husbandski and wife's ki and illegal relationki eppativaraku roll models evaru leru kada . Alantivar andariki madurai Adarsh Vanita and also classes kuda cheputharu madurai garu.

  • @veeranari6478
    @veeranari6478 9 วันที่ผ่านมา

    In future anni story lu inthe chudandi.mana chattalu ala edisai.kutimba vyavastha govinda.ika ituvanti ranku putanalr

  • @jrambati
    @jrambati 10 วันที่ผ่านมา

    Asalu aa chilla galeju gallaki vip treatment ichhina vallani suspendcheyyali, MLC ayinantamatrana apavtruduki viluva ivvakoodadu

  • @thehindu4825
    @thehindu4825 10 วันที่ผ่านมา

    Ycheep batch

  • @vvv5036
    @vvv5036 10 วันที่ผ่านมา +2

    Nee videos mundu jabardast waste anna...

  • @PowerStar8281
    @PowerStar8281 10 วันที่ผ่านมา +1

    Prema pavurallu tirumala konda paina valeyyi antam😂 mundu media valla meda case pettali

  • @HarshaVardhan-t9k
    @HarshaVardhan-t9k 10 วันที่ผ่านมา

    Valaku kadu siggu prabuth vaniki ledu. Valamidha action theesukovali

  • @sivaprasadbommineni7970
    @sivaprasadbommineni7970 10 วันที่ผ่านมา

    Ayanevarooo kani madyalooo bale pettadu pandi daniki meda mida petti 2d lisindi 😂😂😂

  • @chaparalaravi
    @chaparalaravi 9 วันที่ผ่านมา +1

    ఈ లఫుట్..జ వెనక ఎందుకు పడుతున్నార్రా ఈ socalled జర్నలిస్ట్స్??? ఇన్క్లూడింగ్ టీవీ5 (if did so)...మంచి విషయాలు లేవా, సమస్యలు లేవా report చెయ్యడానికి???? రoకుతనాలు తప్ప మీకు న్యూస్ దొరకడం లేదా???

  • @BinduSailu
    @BinduSailu 10 วันที่ผ่านมา +2

    😂😂😂😂

  • @sigatapumuralikrishna2379
    @sigatapumuralikrishna2379 10 วันที่ผ่านมา +2

    😂😂😂😂

  • @sattibabuk1617
    @sattibabuk1617 10 วันที่ผ่านมา

    😂😂😂😂😂