ఫన్ మొజీ అంటే నవ్వులే కాదు భాద్యతలు కూడా గుర్తుచేస్తాది....ఇలాంటి ఆనందంతో అనుబంధాలు ఆప్యాయతలు భాద్యతలు తెలిపే ఇలాంటి ఫన్ సీరీస్ రావడం ప్రేక్షకులకి ఫన్ మొజీ అభిమానులకి అదృష్టం
హాయ్ అన్న ఫన్మమొజ్ చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు తీసిన వీడియోస్ అన్నీ మాకు చాలా ఇష్టం మీరు అడిగిన దానికి మేము సమాధానం చెప్పేది ఏంటంటే మా డాడీ చాలా టైడ్ అయిపోయా యి వస్తారు కానీ మీ వీడియోస్ చూస్తూ చాలా రిలాక్స్ అవుతారు మా ఫ్యామిలీ అందరం కూడా చూస్తూ ఎందుకంటే మీరు డబ్బు కోసం వేయి ఏంటన్నది విలువ ఆ డబ్బు విలువ చాలా మందికి తెలీదు కష్టపడితే ఎలా ఉంటుందో కష్టపడక పోతే ఎలా ఉంటుందో అనే విషయాన్ని పిల్లలకు అర్థం అయ్యే టట్టూ మీరు చూపించారు ఇలాగే మెసేజెస్ చూసి పిల్లలు అందరూ బాగుండాలని మా అమ్మగారు కూడా మీరు ఇలాగే ఎన్నో వీడియోస్ చేయాలని నేను ఆ అలాగే మా ఫ్యామిలీ తరపున కూడా కోరుకుంటున్నారు మా డాడీ మా కోసం ఎంతో కష్ట పడుతూ ఉంటారు దాంట్లో తనకంటూ ఏది చూసుకోరు మమ్మల్ని చాలా బాగా చూస్తూ ఉంటారు మీ డాడీ లాగానే మాకే ముందు భోజనం కూడా పెడతారు అలాగే తాను తినక పోయినా పర్వాలేదు అనుకుని పెడుతుంటారు ఏం కావాలో అదే తెచ్చి పెడుతూ ఉంటారు ఉన్నా లేకపోయినా కష్టపడి థాంక్యూ ఇవి మాకు మీరు గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య
First time Manu అన్నయ్య నాన్న చేతిలో తన్నులు తినకుండ ఉన్నాడు. సూపర్ అన్నయ్య చాలా బాగుంది వీడియో .....ప్రతి ఒక్క కొడుకు ఇలానే తండ్రి కష్టం తెలుసుకుంటే చాలు.....
మిడిల్ క్లాస్ వారి జీవితాలు ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది ఆ డబ్బులు సంపాదించడానికి ప్రతి తండ్రి చేసే పని వెనకాల చాలా కష్టం ఉంటుంది దానినీ ప్రతి పిల్లలు అర్థం చేసుకోవాలి ఐ లవ్ యు నాన్న❤❤❤❤❤❤
ఒకప్పుడు నాన్న జేబులో నుంచి వంద తీసినప్పుడు దాని బరువు కూడా తెలియలేదు కానీ ఇప్పుడు తిరిగి ❤ సంపాదించి పెడుతున్నప్పుడు❤ దాని బరువే కాదు విలువ కూడా తెలుస్తూ ఉంది❤❤
తండ్రి బయటకి ఎంత కోపంగా మాట్లాడిన ,లోపల ఎంతో ప్రేమ ఉంటుంది.లోపల దాచిన ప్రేమ తండ్రులందరు బయట పెడితే తల్లి ప్రేమ కూడ దిగచూపే.మరి emotion lo కి వెళ్ళిపోయినట్టునాం so finally ,episode మాత్రం మస్త ఉంది.
Episode was superb and last dialogue was💖💖 really true because when we using parents money is very easy but when we work hard and earn money is really magic moment 😭 of our life and parents also 💖💖💖
మనం పొందిన ఆనందం, సుఖం, సంతోషం వెనక మన తల్లిదండ్రులు కష్టం, బాధ్యత దాగి ఉంది... అందుకే ఆ కష్టానికి విలువ ఇద్దాం... మన తల్లిదండ్రులు ను గౌరవిద్దాం... సాధారణంగా తల్లిదండ్రులు ఆలోచన "మా లాగా మా పిల్లలు కష్టపడకూడదు "అంటూ ఉంటారు... కానీ "మన కంటే బాగా కష్టపడి మరింత వృద్ధిలోకి రావాలి "అని ఆలోచన గా మారాలి... మనల్ని కని పెంచిన మన తల్లిదండ్రులు ను మనం పెంచగలగితే చాలు... మన నుంచి ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు.. మనం ఇచ్చే అనురాగం, ఆప్యాయత లు చాలు.... వారి ఆనందం అంతు పట్టనిది... ఫన్ మోజీ కి ధన్యవాదములు... హాస్యానికి విలువులు జోడించినందుకు.. 🌹👋👋👋
The very best msg broooo
ప్రతి midil నాన పడే కష్టం ఇలానే ఉండేది ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤💖💖💝💝💝💝💝💝💝🤗🤗
లాస్ట్ సీన్ చూసే సరికి గుండె బరువెక్కింది బ్రో... 🙏👌❤️..
❤
I❤lave💖
Guba
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
True..😌
Only can middle class people feel this scene 😢😢
Thank you funmoji team for this video❤❤
My father is my back bone love so much nana ❤❤❤❤❤❤❤
Only can midd class people feel this scen😥😥
@Raghu vlogs bhhh vh fzusgu ਵਜ
I love my dad ❤❤❤❤❤
Fjtu
Yug
ఫన్ మొజీ అంటే నవ్వులే కాదు భాద్యతలు కూడా గుర్తుచేస్తాది....ఇలాంటి ఆనందంతో అనుబంధాలు ఆప్యాయతలు భాద్యతలు తెలిపే ఇలాంటి ఫన్ సీరీస్ రావడం ప్రేక్షకులకి ఫన్ మొజీ అభిమానులకి అదృష్టం
Entertainment with heart touching message❤... Keep rocking always💐....మనం క్షణాల్లో చేసేసే ఖర్చు వెనకాల నాన్న నెల రోజుల కష్టం ఉంటుంది 👌
Tq❤️pls Like,Share & Support
👍👍👍👍👍👍
E roju lo youth ki best masage friends. ..really moral story. ..
@@Funmoji ok
Ok bro
హాయ్ అన్న ఫన్మమొజ్ చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు తీసిన వీడియోస్ అన్నీ మాకు చాలా ఇష్టం మీరు అడిగిన దానికి మేము సమాధానం చెప్పేది ఏంటంటే మా డాడీ చాలా టైడ్ అయిపోయా యి వస్తారు కానీ మీ వీడియోస్ చూస్తూ చాలా రిలాక్స్ అవుతారు మా ఫ్యామిలీ అందరం కూడా చూస్తూ ఎందుకంటే మీరు డబ్బు కోసం వేయి ఏంటన్నది విలువ ఆ డబ్బు విలువ చాలా మందికి తెలీదు కష్టపడితే ఎలా ఉంటుందో కష్టపడక పోతే ఎలా ఉంటుందో అనే విషయాన్ని పిల్లలకు అర్థం అయ్యే టట్టూ మీరు చూపించారు ఇలాగే మెసేజెస్ చూసి పిల్లలు అందరూ బాగుండాలని మా అమ్మగారు కూడా మీరు ఇలాగే ఎన్నో వీడియోస్ చేయాలని నేను ఆ అలాగే మా ఫ్యామిలీ తరపున కూడా కోరుకుంటున్నారు మా డాడీ మా కోసం ఎంతో కష్ట పడుతూ ఉంటారు దాంట్లో తనకంటూ ఏది చూసుకోరు మమ్మల్ని చాలా బాగా చూస్తూ ఉంటారు మీ డాడీ లాగానే మాకే ముందు భోజనం కూడా పెడతారు అలాగే తాను తినక పోయినా పర్వాలేదు అనుకుని పెడుతుంటారు ఏం కావాలో అదే తెచ్చి పెడుతూ ఉంటారు ఉన్నా లేకపోయినా కష్టపడి థాంక్యూ ఇవి మాకు మీరు గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య
First time Manu అన్నయ్య నాన్న చేతిలో తన్నులు తినకుండ ఉన్నాడు. సూపర్ అన్నయ్య చాలా బాగుంది వీడియో .....ప్రతి ఒక్క కొడుకు ఇలానే తండ్రి కష్టం తెలుసుకుంటే చాలు.....
మిడిల్ క్లాస్ వారి జీవితాలు ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది ఆ డబ్బులు సంపాదించడానికి ప్రతి తండ్రి చేసే పని వెనకాల చాలా కష్టం ఉంటుంది దానినీ ప్రతి పిల్లలు అర్థం చేసుకోవాలి ఐ లవ్ యు నాన్న❤❤❤❤❤❤
ఒకప్పుడు నాన్న జేబులో నుంచి వంద తీసినప్పుడు దాని బరువు కూడా తెలియలేదు కానీ ఇప్పుడు తిరిగి ❤ సంపాదించి పెడుతున్నప్పుడు❤ దాని బరువే కాదు విలువ కూడా తెలుస్తూ ఉంది❤❤
నాన్న అంటే ఇష్టం అంత ఇంత ని ఉండదు sir చచ్చేంత ఉంటుంది❤❤❤
👏
Correct bro
ఇలాంటి విలువలను ఇప్పటి యువత తెలుసుకోవాలి. మంచి సందేశం
Heart touching episode
Super funmoji channel ❤
మన తండ్రి కష్టాలు ఈ వీడియోలో ఎంతో అందంగా చూపించి నందుకు ధన్యవాదములు... తండ్రి కష్టం అర్థం చేసుకున్న అందరికీ.. నా కృతజ్ఞతలు
నాన్న అంటే అభయం..కాని తిరిగిరాని లోకాలకు వేల్లీ పోతే.. ఆ జీవితం శున్యామ్.. మీస్ యూ నాన్న 😭😭😭😭
😢😢😭😭😭
నాన్నగారు లేకోయినప్పటికీ అతని దీవెనలు మన ఆలోచనలో అప్పటికి బ్రతికే ఉంటాయి. We will Miss father but father is not missing us 🎉
17:45 మనం క్షణాల్లో చేసే ఖర్చు వెనకాల నాన్న నెలరోజుల కష్టం వుంటుంది..♥️♥️ మను డైలాగ్స్ చాలా బాగున్నాయి 👌👌
Tq❤️pls Like,Share & Support
Prati Okariki Edi oka Manchi MSG Avtundi 👏👏
నాన్న ఆవేశం, ఆక్రోశం ఎప్పుడూ తన పిల్లకొసమే...దాని వెనక వేల కట్టలేని ప్రేమ అనేది ఉంటాది....ఫీల్ గుడ్ స్క్రిప్ట్...
ఎంత బాగుందో
అమ్మలంతా బాగుండాలి
నాన్నలు ఇంకా బాగుండాలి
వీళ్ళ విలువ మనందరికీ తెలియాలి
love you funmoji ❤🎉
Hi
Xnxx
Super❤
Hii Mam❤❤❤❤❤
Hi
I love my father so much and thank you for inspiring me in this video ❤️❤️❤️❤️😭😭
Hi
Best friend nanna
Nice and Good feeling Episode... గుండెల్ని పిండేసింది 😢😢😢
మా నాన్న నా 3 years అప్పుడు చనిపోయాడు కానీ మా వూరిలో మా నాన్న మంచితనం గురించి చెప్తూ0టే మనసుకు చాలా సంతోషంగా వుండేది
Same Naku alany broo...
Same naku
Same naaku anthe
Pj - manu dialogues 😂👌
11:26 పెద్దాయనతో మను మాటలు🥰
15:38 Daddy daddy daddy🎶🎼
17:35 సూపర్ మను ♥️♥️
MECHANIC MANU EPISODE💙💙
Tq❤️pls Like,Share & Support
I love ❤️ you Nana ❤️ 💓 ♥️ 💕
Thankyou funmoji channel video's purchase
వీడియో చాలా చాలా బాగుంది💙💞💔💞💙💕👍
ఒక్క ఎపిసోడ్ కూడా మిస్స్ అవ్వకుండా చూసేవాళ్ళు ఎంత మంది ఉన్నారు ❤❤❤❤
అసలు నికు ఎందుకు బ్రో ఎంత మంది చూస్తే.....ప్రతి వీడియో లో నీ ❤ డల కామెంట్
@@ysjaganmohanraddy8692 na istam ra nikendhuku ra na❤️ga
Bro idevidoni kantinu ceyandi.
@@TheBeastboyTelugu నీ ఇష్టం నీ ఇంటి దగ్గర చేసుకో బ్రో...ఊరికే ❤️ డా లా కామెంట్ పెట్టకు
Nenu bro
Climax matram super 😊
Really superb and also very emotional 😭
I love this episode ...... Chala meaning vundhi ee episode lo ... Naku chala Nachindhi ..... Too good 🤌❤
I love my father.super story chala Baga teesaru.
వీడియో ఎప్పుడు వస్తాది అని ఎదురు చూసే వాళ్ళు ఎంత మంది ఉన్నారు...????
Niki inkem pani ledemo
@@dinashvlovly923 just time pass😊
😍
Nenu
@@Funmoji 🎉
Cheppukolentha istam....❤
Super nice message...ni videoß famouß aviuthaye 3nka
మా నాన్నలాగ మీరూ చాలా కష్ట పడుతున్నారు ❤️❤️❤️ thanks bro
Super episode mawa 💫✨😻💜❤️
ఒక్కోసారి నాన్న పడే కష్టం చూసి ఏడ్చుకుంటూ పడుకున్న రాత్రులు ఎన్నో ఉన్నాయి😢😢
Climax matram supar ga vundi ❤ i miss you nanna 😭😭😭
Every Father is a legend in middle class family
తండ్రి బయటకి ఎంత కోపంగా మాట్లాడిన ,లోపల ఎంతో ప్రేమ ఉంటుంది.లోపల దాచిన ప్రేమ తండ్రులందరు బయట పెడితే తల్లి ప్రేమ కూడ దిగచూపే.మరి emotion lo కి వెళ్ళిపోయినట్టునాం so finally ,episode మాత్రం మస్త ఉంది.
Last 5mins = my every day ❤️
Supper mama nenu Chaka emosnai GA fell avvanu🎉😊😊😅😅😅😅
😢ONLY MIDDLE CLASS PEOPLE CAN FEEL THIS
❤
❤️
😢😢
❤
❤❤❤❤
Bro prathi sari navipichevari esari edipichesaru bro kani episode matram amazing 😍💜 comedy+emotional=funmoji excellent episode nicely said amount father's love 💕
E episode chudangane naku edupu vachesindi nijanga nanna epudu pillala kosame kastapadatadu ma nanna ante naku chala istam ,🥰
Comedy 👌 😂
Emotions overloaded😢
ఇది సూపర్ అని చెప్పడానికి కూడా సరిపోదు అంతకన్నా ఎక్కువ బ్రో మంచి మెసేజ్ ఇచ్చారు 🎉
చాలా బాగుంది 👌👌
మా నాన లేరు చనిపోయారు 😭😭
Cheppalenantha istam bro nanna viluva ante ento theliyajesaru chals thanks👏👏
My father is my inspiration ,hero everything . without my dad iam nothing . I love my dad❤
దేవుడు మనకి నాన్న
Only can middle class people feel this scene😢😢😢thank you funmoji team for this video ❤❤❤
ఆల్ వీడియోస్ సూపర్♥️❤️🥰😍
👌👌👌👌👌👌🤗🌹🌹 Love story
మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం 2 సంవత్సరాల క్రితం మా నాన్న, అమ్మ, చనిపోయారు నాన్న మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను ఐ లవ్ యు అమ్మ నాన్న😢😢😢😢😢😢😭😭😭😭😁😁😁
Bro very sad bro don't worry be happy
18 year s back 🔙 my mother death😢😢😢😢😢 and . 9 year s back my daddy death.bro😭😭😭😭
😭😭😭
Superb video bro excellent message iccharu
Episode was superb and last dialogue was💖💖 really true because when we using parents money is very easy but when we work hard and earn money is really magic moment 😭 of our life and parents also 💖💖💖
Anna luv uuuuu sooooooooomuch... video chuudaganay kallalo neellu vachaaye super asalu
నాన్న పడే కష్టం గురించి చాలా బాగా చెప్పారు really I miss you nanna 😭 and love you soo much
మనం పొందిన ఆనందం, సుఖం, సంతోషం వెనక మన తల్లిదండ్రులు కష్టం, బాధ్యత దాగి ఉంది... అందుకే ఆ కష్టానికి విలువ ఇద్దాం... మన తల్లిదండ్రులు ను గౌరవిద్దాం...
సాధారణంగా తల్లిదండ్రులు ఆలోచన "మా లాగా మా పిల్లలు కష్టపడకూడదు "అంటూ ఉంటారు... కానీ "మన కంటే బాగా కష్టపడి మరింత వృద్ధిలోకి రావాలి "అని ఆలోచన గా మారాలి...
మనల్ని కని పెంచిన మన తల్లిదండ్రులు ను మనం పెంచగలగితే చాలు... మన నుంచి ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు.. మనం ఇచ్చే అనురాగం, ఆప్యాయత లు చాలు.... వారి ఆనందం అంతు పట్టనిది...
ఫన్ మోజీ కి ధన్యవాదములు...
హాస్యానికి విలువులు జోడించినందుకు.. 🌹👋👋👋
Wonderful Message To Us 😢 Thanks To Funmoji Team 😍
సూపర్.😘😘 నాన్న 👶🏻👌🏻👌🏻👍👍☕️
నాన్న మీద ఎవరికైనా ఇష్టం ఏంటి మను...
నాన్న❤❤ అంటే అందరికీ ప్రాణమే....
Thanks for this video.....
Tokale😮
Wonderful episode 😅 thanks for funmoji team
ఒక్క ఎపిసోడ్ మిస్ కాకుండా చేసేవారు ఒక లైక్ ఎస్కోండి ❤❤❤❤❤
Super
@@kondaseshu676 😅😊😮
@@kondaseshu676 ❤❤❤🎉😢😅🎉❤❤😊😅😅😊
@@shivakrishna7918 లో ర్. నుట్ట 😢😢😢గ్గైడ్, దే 🎉😂😂ర్ఫ్ఫ్డ్డిఇడిపిడిపి కి
కో ఓక్
Orrnaaynooo 🥴🥴🤦
Climax scene ❤super
Edipinchesaru ga? Ila comedy tho patu values ni promote chesthunna FUNMOJI team ki heartful thanks cheppukuntunnaanu❤❤❤
Tq❤️pls Like,Share & Support
Hiii
HI
Super episode funmoji🎉🎉❤❤😊
only middle classe people feel this climax😔 love you dad ❤️
Super bro వీడియో సూపర్
Super bro 😭😭😭❤️❤️❤️❤️
wonderful message ❤ and nice episode ❤ keep going to entertain and educate us 😍
Funmoji is a stress reliever
I love u so much funmoji ❤
Avunu
Tq❤️pls Like,Share & Support
Soper
Son & father sentiment ❤❤❤
End of the dialogue really heart touching
Tq❤️pls Like,Share & Support
😢😢😭😭😭 అన్నా సూపర్ అన్న తండ్రి లేని వానికి విలువ కనిపిస్తుంది😢😢
Love you dad❤❤❤ హనుమ నాయక్
👌👌annaya 🙌🙌😢😢
Mom's love is like a rain, but father's love is a treasure. It's not so easy to find it out, very rear to find his love☺️. Love u pa
Ma family anta Mi videos chustam❤ love from America lo untam papam manu❤
Oka episode kuda miss kaladu bro ❤ jai funmoji❤
Prathi video chala baguntundi super 🎉🎉😊😊
Very good episode bro Manu Ni choostunte naaku kuda kastam viluva telustundii
Funmoji ❤❤❤
E episode chala antey chala bhagundhi🥰 feel good and emotional episode ❤️🫶💓thank u Funmoji team🙇♀️🫡👏🥰😍🤩❤
Tq❤️pls Like,Share & Support
లాస్ట్ సీన్ లో నాకు ఏడుపు వచ్చింది అన్నా 🥺 కొడుకు వచ్చాక తిందాం అనుకున్న సిన్ నాకు చాలా సింక్ ఆయింది బ్రో 💯
❤😢😢
Love u Nanna❤❤❤❤❤
Climax super bro
Nanna gurnchi em Cheppina thakkuva ne anna real hero in every family
❤ climate scene
Literally, close to my Heart ❤️
Emotional scenes well done Manu mawaa ❤
Every middle class people can relate this love you NANNA 💖💖💖💖💖
Me videos chala baguntayi annayya
I love u r videos..., ❤❤❤❤❤🎉
That Subscription Note So Nice...Pj fan 😎♥️
7:53 మను డైలాగ్: మాది బందరు కాదు రాజమండ్రి 😂
Tq❤️pls Like,Share & Support
Super bro నాన్న విలువ ప్రతి ఒక అబ్బాయికి అర్థం కావాలి... 🌍💯
లాస్ట్ సీన్ చూసేసరికి గుండె బరువెక్కింది బ్రో ...
Roomfunmojl😢
Mee videos baguntayi....from today's show I became fan of your videos
Heart ❤️ touching scenes bro 😍 Good motivations about nanna premaa ❤❤❤❤❤
ఈ ఎపిసోడ్ చూసి కన్నీళ్లు వచ్చింది బ్రదర్
మన పిల్లలు సంతోషంగా ఉంటే మనకు అంతకన్న ఇంకేం కావాలి...
Avanu anna
Waiting for bhiravapuram season 2 episodes ❤
Yenta gano evide kosam yentagano wait chesanu 👍👍👍
My dad is my hero ❤ this is the best video for middle class families 😔
Last scene sooo emotional 😢..but I miss my father 😭😭
Episode chala bagundi .... climax chala emotional ga undi ...i miss u soo much daddy😢😢 ...love u forever ❤
Vedio starting mee speech bagundi brothers keep smile always be hapy