ధ్యానం చెయ్యనీకుండా చేసే హార్మోన్లను ఎలా నియంత్రించాలి?1-Deep meditation techniques sagar sindhuri.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • ధ్యానం చెయ్యనీకుండా చేసే హార్మోన్లను ఎలా నియంత్రించాలి? Deeper meditation techniques bysagar sindhuri part 1 .
    This video explains about anti meditative endocrine system. It reveals a top yogic secret to attain a super conscious state in meditation.
    Join quantum meditation course
    In www.sagarsindhuri.com
    Whatsapp to 7893134545 to get admission in a life changing meditation course .

ความคิดเห็น • 73

  • @nandaravi8492
    @nandaravi8492 2 ปีที่แล้ว +13

    అద్భుతమైన జ్ఞాన సంపద ను ఇచ్చారు గురువు గారు.....దీనిని సరిగ్గా సాధన చేసి ప్రకృతి కి, సమస్త జీవరాశి కి సేవ చేయడం నా ముందున్న లక్ష్యం......మీకు ధన్యవాదాలు గురువు గారు....

  • @savithriswadhyayam4343
    @savithriswadhyayam4343 2 ปีที่แล้ว +7

    శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
    అద్భుతమైన జ్ఞానాన్ని గ్రహించి
    మరింత అద్భుతముగా చెప్పారు గురువుగారు.ఇంత ఓపెన్ గా ఇంత జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. .... మీరు
    చెప్పిన జ్ఞానాన్ని పొందే అర్హత పొందాలి అంటే వారికి వున్నకర్మ ను దాటి ప్రయత్న పూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. ...... వారు దున్యులు.వారిజీవితానికి లోటుండదు వారు తప్పకుండా అదృష్టవంతులు లై వుంటారు.

  • @satyasanthijayam3487
    @satyasanthijayam3487 2 ปีที่แล้ว +3

    చాలా విషయాలు తెలుసుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నా0. ఇంత విజ్ఞానాన్ని ప్రజలకు అందిస్తున్న మీకు మా కృత్ఞతలు 🙏

  • @veerannaveeranna5879
    @veerannaveeranna5879 2 ปีที่แล้ว +1

    ఓం శ్రీ గురుభ్యోనమః ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః గురూజీకి పాదాభివందనాలు క్వాంటం మెడిటేషన్ గురించి మీరు చెప్పిన అన్ని క్ల క్లాసుల కంటే మహోన్నతమైనది. ధ్యానం అంటే మాకెందుకు అనుకునే యువతకు కూడా అర్థమయ్యే విధంగా సైన్సును జోడించి బ్రెయిన్ యొక్క ఆల్ఫా, బీటా, డెల్టా, gama స్థితులకు ఎలా చేరుకోవాలో చాలా విపులంగా వివరించడం జరిగింది. గురువు గా మీరు మాకు లభించడం పూర్వజన్మ సుకృతం. .. మీకు మా శతకోటి వందనాలు.....🙏🙏🙏🙏🙏

  • @OmkarDivineLiving
    @OmkarDivineLiving 2 ปีที่แล้ว +7

    OM SRI GURUBHYONAMA🙏 This video is an excellent. It’s explained about How to heal ourself using Quantum Meditation and How to reach higher consciousness state (SAMADHI STHITHI). It’s an explained scientifically and it’s well proven.
    It’s a life changing video for all and everyone should watch. Thank you very much to Sagar Sindhuri Master for publishing this 🙏🙏🙏

  • @ramanadamodar3476
    @ramanadamodar3476 2 ปีที่แล้ว +5

    సమాధి స్థితి అతి సులభంగా పొందడం చాలా బాగా వివరించారు. సూక్ష్మo lo మోక్షం

  • @SAGARSINDHURI
    @SAGARSINDHURI  2 ปีที่แล้ว +13

    ఇది పార్ట్1 వీడియో.....2వ వీడియో 2days లో అప్లోడ్ చేస్తాము......

  • @paandeshcheripally5375
    @paandeshcheripally5375 2 ปีที่แล้ว

    ఆత్మ నమస్కారములు మరియు ధన్యవాదములు గురువు గారికి, ఎందుకంటే ధ్యాన శక్తి లేదా ఆత్మ శక్తి తో ప్రయాణములో ఏర్పడే లోపలి మరియు బయటి ఆటంకములు చాలా స్పష్టంగా వివరించారు. ఎందుకు సవంత్సరాల తరబడి ధ్యానము కుదుర్తలేదో, దేని వలన సమాధి స్థితి కలుగుటలేదో చాలా చాలా స్పష్టంగా వివరించారు... ఒక ప్రయాణములో దారిలో ఎక్కడ ఎక్కడో ఉన్న అడ్డంకులు ముందే తెలుసుకుంటే గమ్యస్థానము ఎటువంటి కష్టము లేకుండా చేరుకుంటాము. అలాగే ధ్యానములో వచ్చే అడ్డంకులను ముందే తెలిసుంటే సమాధి స్థితికి అతి త్వరగా చేసురుకుంటాము అని ఆ అడ్డంకులను తెలిపిన మొదటి గురువు గారు మీరే, మీకు నా సహస్ర ఆత్మ నమస్కారములు మీ ఆత్మ బంధువు చెరుపల్లి పాండేశ్వర్ హైదరాబాద్ 9848126981

  • @siricreationsandblogsposts
    @siricreationsandblogsposts 2 ปีที่แล้ว

    ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారి పాదపద్మములకు కి శతకోటి వందనాలు సామాన్యులు కూడా అతి సులభంగా అర్థమయ్యేలా క్వాంటం మెడిటేషన్ యొక్క అద్భుత రహస్యాలను వివరిస్తూ డెల్టా స్టేజి వరకు ఎలా వెళ్లాలో ఒక మార్గాన్ని అతి సులభమైన ఆత్మబోధ చేస్తున్నా మీ సేవకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను.. ఈనాటి యువతరానికి motivation కాదు సెల్ఫ్ రియలైజేషన్ అది మీ యొక్క బోధనలు వింటే మనిషికి విచక్షణ జ్ఞానం లభిస్తుంది. సమాజము నవ నిర్మాణం పొందుతుంది అంతటా మంచి తప్ప వేరే ఏదీ ఉండదు అంతా సంతోషమే అంతా ఆనందమే అది మీ యొక్క గురువు అయిన రమణ తత్వానికి తీసుకు వెళ్తున్నారు. Thq very much 🙏 గురూజీ

  • @Khasim.733
    @Khasim.733 2 ปีที่แล้ว

    Chala baaga cheppyaru🙏

  • @thunikiumamaheshwari2107
    @thunikiumamaheshwari2107 2 ปีที่แล้ว +2

    Tq guruji om sri gurubyo namahaa

  • @kantharajappu1937
    @kantharajappu1937 5 หลายเดือนก่อน

    Sir prana shakti gurinchi. Me anta goppaga yavaru chappaleeru sir. Nice video sir

  • @harikrishna-uw2ij
    @harikrishna-uw2ij ปีที่แล้ว

    Adbutanga vivarincharu sir

  • @harinijupalli5091
    @harinijupalli5091 2 ปีที่แล้ว +6

    Namasthe Guuruvugaaru, Incredible knowledge provided by your videos, the biochemical changes happening at the Endocrine system, which favours the process of Meditation is clearly narrated , along with techniques to stop the flow of unwanted harmonal release which hinders us to attain that state of samaadhi , Excellent pictures displayed all along the course, truely blessed to have taken such classes from you …
    Highly recommend this to all🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gengar2746
    @gengar2746 2 ปีที่แล้ว

    good information guru ji

  • @anilajasarraju7343
    @anilajasarraju7343 2 ปีที่แล้ว +1

    చాలా అద్భుతంగా చెప్పారు గురువుగారు. హార్మోన్స్ గురించి డాక్టరు గారే క్లాసు కి వచ్చి చెప్పినట్లు గా ఉంది గురువుగారు. ఈ కాలం హార్మోన్ సమస్యలతో బాధపడుతున్నవారు అందరు కూడా తెలుసుకోవాల్సిన విషయాలను చెప్పారు. ఎలా హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలో తెలిసింది గురువుగారు. నిజంగా ఎవరు చెప్పనటువంటి విషయాలని మీరు సామాన్య ప్రజలకు అందించారు. 🙏🙏🙏

  • @yampalaumamaheswari8285
    @yampalaumamaheswari8285 2 ปีที่แล้ว +1

    Gd afternoon sir.thank you so much sir.miru maku present chesina quantam meditation real ga work avutundi.yedi anukunte adi jarugutundi.miku manaspurtiga dhanyavadhalu.nenu ee meditation tho chala anubavalu pondanu.vibration and konni jarigevi mundu telidam.meditation lo visualize cheskunnavi pondanu.its really work sir.thank you so much sir.ee meditation tho new life ichinanduku

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 ปีที่แล้ว

    Excellent sir 🙏🙏🙏🙏🙏

  • @7569454555
    @7569454555 2 ปีที่แล้ว +2

    O'm Sri gurubhyonamaha. Quantam meditation class dwara meeru naaku andhinchina jnanamu nabhutho na bhavishyath. Meeku sathakoti padhabhi vandhanalu. Andharu we jnananni pondhalani bhagavan ramanulanu prardhisthunnanu

  • @rajasekharpolkampetppt897
    @rajasekharpolkampetppt897 2 ปีที่แล้ว +1

    Excellent video, And it is usefull to everybody who wants to go into deeper state of Meditation and no one has explained about hormones how it is usefull in Meditation.

  • @tveenagayatri
    @tveenagayatri 2 ปีที่แล้ว +3

    నడి సముద్రంలో .. అగమ్యగోచరంగా ఉన్న మానవ జీవితాల్ని ………..
    ఇంతవరకూ… మీరు బోధించిన 10 , 12 కోర్సుల
    Classes ద్వారా ….. సక్రమమైన పద్ధతిలోకి కచ్చితంగా….తీసుకురాగలిగేటటువంటి జ్ఞానాన్ని పంచింది ఒకెత్తయితే……..
    ఈ క్వోంటమ్ఎనర్జీ కోర్సు లో వున్న ఆత్మ జ్ఞానం
    నిజంగా….. అద్బుతమైన జీవితాన్ని ఆవిష్కరించుకోగలిగే……. ఆత్మ శక్తిని సంపాదించుకోగలిగే రీతిలో……. శిక్షణని ఇస్తున్న మీకు శతకోటి పాదాభివందనాలు గురువుగారు🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @raveendrasagar365
    @raveendrasagar365 2 ปีที่แล้ว +5

    ఓం శ్రీ గురుభ్యోనమః
    మానవుడు ప్రస్తుతం బిజీ లైఫ్ అనుభవిస్తూ తన మైండ్ ను సమతుల్యం లో ఉంచుకోలేక అశాంతికి గురై అనేక మానసిక శారీరక రోగాల్ని తెచ్చుకుంటూ తమ జీవితాల్ని నరక ప్రాయం చేసుకుంటున్న తరుణంలో మెడిటేషన్ ద్వారా తమ సమస్యల్ని నివారించుకొనెందుకు మరియు మెడిటేషన్ చేసే విధానం, మెడిటేషన్ ద్వారా సమాధి స్థితికి చేరుకోవడంలో గ్రంధుల ప్రభావం వంటి విషయాలు తెలుసుకోవడానికి మీ అమూల్యమైన జ్ఞాన పరంపర ఈ వీడియో ద్వారా అందరికీ చాలా ఉపయోగకరం అని నేను భావిస్తున్నాను.
    కృతజ్ఞతలు మాస్టర్..🙏

  • @aiswaryaramyanapu5736
    @aiswaryaramyanapu5736 11 หลายเดือนก่อน

    Thankq sir 🙏🙏🙏🙏

  • @lsnaidusubbu2824
    @lsnaidusubbu2824 2 ปีที่แล้ว

    Excellent information jiiii

  • @thunikinagaraju9871
    @thunikinagaraju9871 2 ปีที่แล้ว +1

    Om sri gurubyo namaha om namashivaya 🌹🌹🧘🚩🔥🙏🙏🙏🙏🙏🙏

  • @rajavenkatreddylakkadi166
    @rajavenkatreddylakkadi166 2 ปีที่แล้ว

    Excellent. Everyone must learn this knowledge.

  • @rambaburayudu8923
    @rambaburayudu8923 2 ปีที่แล้ว

    Om sri gurubhynamah chala adbuthanga undi guruvu Garu dhanyvadamulu guruvu Garu chala adbuthanga cheperu dyanmha gurinichi e prapanchalo meeru adbuthanga cheperu

  • @ramakrishnaj6758
    @ramakrishnaj6758 2 ปีที่แล้ว

    its very usefull for every person

  • @sravisvlogstelugu9751
    @sravisvlogstelugu9751 2 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు గురువు గారు. చాలా కృతజ్ఞతలు. 🙏 కానీ కొంచెం స్పీడుగా చెప్పండి.

  • @ramadeviatukuri3785
    @ramadeviatukuri3785 2 ปีที่แล้ว

    Super sir many many thanku sir

  • @marganaanil1594
    @marganaanil1594 2 ปีที่แล้ว +1

    Namaste guruji 💐

  • @vijayalakshmikodali1672
    @vijayalakshmikodali1672 2 ปีที่แล้ว

    Guruvugaaru Sagar sindhuri gaari quantam meditation corce adbhutanga vundi prati classu adbhutame intavaraku ilanti noledje ekkada nenu pondaledu join ayyaka ardham avutundi evvarikayina evvaru missavakunda join avvandi

  • @srinivasbramam9237
    @srinivasbramam9237 2 ปีที่แล้ว

    Thank you Guruvgaru

  • @venkateshsaka7102
    @venkateshsaka7102 2 ปีที่แล้ว +1

    Om shivaya gurave 🙏

  • @kalyanipuneeth4967
    @kalyanipuneeth4967 2 ปีที่แล้ว

    Nice sir

  • @venkatappayakesani5156
    @venkatappayakesani5156 2 ปีที่แล้ว

    Good video

  • @eswarrao6946
    @eswarrao6946 2 ปีที่แล้ว +1

    Sri Gurubhyo Namaha

  • @akkiralaramesh8052
    @akkiralaramesh8052 2 ปีที่แล้ว

    ThankYou Guruji...

  • @srilathananjala7309
    @srilathananjala7309 2 ปีที่แล้ว

    Nice👍👏👋

  • @saipavan2613
    @saipavan2613 2 ปีที่แล้ว

    Namaste guruvugaru

  • @laxmidurga7134
    @laxmidurga7134 2 ปีที่แล้ว

    👌👌👌👌 sir.... thank you 🙏🤝

  • @jyothihanumandla4680
    @jyothihanumandla4680 2 ปีที่แล้ว

    Thank you so much master

  • @girresh9874
    @girresh9874 2 ปีที่แล้ว

    🙏🙏

  • @prashanth8bp
    @prashanth8bp หลายเดือนก่อน

    Harmon's yela realise cheyakundaa appalo assault vishamu cheppaleru yenduku

  • @joshianne9974
    @joshianne9974 2 หลายเดือนก่อน

    Actual techniques as indicated in caption has not been explained.

  • @gengar2746
    @gengar2746 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @lakidethiru4236
    @lakidethiru4236 2 ปีที่แล้ว +1

    Samadhi sthiti ante emiti a sthithi kaligindi ani ela telusthundhi

  • @binduprasad51
    @binduprasad51 2 ปีที่แล้ว +1

    Vishayani veelu ayenantha spastanga chinna videos cheyandi. Ee motham topic 2 minutes kuda pattadu. Maa time vaste cheyakandi.

    • @SAGARSINDHURI
      @SAGARSINDHURI  2 ปีที่แล้ว +1

      అలా ఐతే మీరే 2 నిముషాల్లో వీడియో చేసి పెట్టండి.

    • @gengar2746
      @gengar2746 2 ปีที่แล้ว

      Wrong bro never say anything to GURUS
      you take care

  • @gcvkannada
    @gcvkannada 2 ปีที่แล้ว

    Excellent course designed by Sagar Shindhuri Sir. This course had end to end meditation techniques. This also contains prerequisites information of meditation.
    If someone is interested in gaining willpower, peace and spiritual power, please join this course...👆
    Thanks
    Vishnu

  • @rambabuk8726
    @rambabuk8726 2 ปีที่แล้ว

    ఈ కోర్సులో నేను చాలా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకున్నాను...ఇంతకుముందు ఎక్కడా ఎవరూ చెప్పనిది మాస్టర్ గారు చాలా బాగా వివరించి చెప్పారు. ప్రతి క్లాస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. గొప్ప అవకాశం అని ఎందుకు అన్నానో ఈ క్లాస్ లో చేరాక మీరే తెలుసుకుంటారు.....

    • @vijayalakshmikodali1672
      @vijayalakshmikodali1672 2 ปีที่แล้ว

      Adbhutamayina clasandi ekkada manam telusukoleni naaledj guruvu gaaru chepparu okko claas okko adbhutam join ayyi chudandi meeke ardhamavutundi enta goppa class ani

    • @saiarundathi7520
      @saiarundathi7520 2 ปีที่แล้ว +1

      @@vijayalakshmikodali1672 madam fee antha untundhi

  • @yashoday3416
    @yashoday3416 2 ปีที่แล้ว

    Depression chepandi

    • @Vijay-ni1zt
      @Vijay-ni1zt ปีที่แล้ว

      Daily meditation, motivation classes vinu bro

  • @anuradhachavali8571
    @anuradhachavali8571 2 ปีที่แล้ว

    Vedio is incomplete

  • @kurellinagachary958
    @kurellinagachary958 2 ปีที่แล้ว

    🌷🙏🙏🙏🌷👍

  • @kgirikumar5875
    @kgirikumar5875 2 ปีที่แล้ว

    Stop the nonsense ,don't marketing the grateful yoga

  • @archana1118
    @archana1118 2 ปีที่แล้ว

    Thank you sir

  • @nagavaththirupathi6671
    @nagavaththirupathi6671 2 ปีที่แล้ว

    🙏

  • @anuradhachavali8571
    @anuradhachavali8571 2 ปีที่แล้ว

    Excellent sir

  • @gaganams6612
    @gaganams6612 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @Satya-n7p
    @Satya-n7p 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏