Nara Lokesh Reacts Over AP Person Stuck In Kuwait | Family Emotional Words | @sumantvtirupathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น • 173

  • @muralikrishnanarra431
    @muralikrishnanarra431 5 หลายเดือนก่อน +65

    మానవత్వం అంటే ఇది, మన తెలుగు వాడు , కువైట్ లో నరకం అనుభవిస్తుంటే నారా లోకేష్ గారు స్పందించిన తీరు, గుడ్ క్వాలిటీస్ వున్న నాయకుడి లక్షణం. టీడీపీ అంటేనే ప్రజల పార్టీ అని మరోసారి రుజువు అయింది.

    • @Viewtube347
      @Viewtube347 5 หลายเดือนก่อน +4

      తెలుగు దేశం పార్టీ తెలుగు వారిది

  • @rakeshvanarasi3279
    @rakeshvanarasi3279 5 หลายเดือนก่อน +49

    మొదటగా సుమన్ టీవీకి ప్రత్యేక ధాన్యవాదాలు.మంచి మనసున్న దేవుడు మా లోకేశన్నకు నా మనస్పూర్తిగా పాదాభివందనాలు

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 5 หลายเดือนก่อน +57

    గ్రేట్ సుమన్ టివి. Nd నారా లోకేష్ గారు ❤

  • @Eswar9010
    @Eswar9010 5 หลายเดือนก่อน +61

    సుమన్ టీవీ గారు మీరందరికో సాయం చేశారు ఈ ఫ్యామిలీ కూడా సాయం చేసి వాళ్ళ ఫ్యామిలీని ఒక దారిలో పెట్టండి

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt 5 หลายเดือนก่อน +17

    లోకేష్ బాబు మంచి మనసుకు వందనములు.....

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 5 หลายเดือนก่อน +16

    శ్రీ లోకేష్ బాబు గారు మిమ్మల్ని మీ లైఫ్ స్టయిల్ ఇన్నాళ్లు విమర్శలు చేశాను. Sorry బాబు నీవు 10 కాలాల పాటు బాగుండాలి కోరుకుంటున్నాను థాంక్స్ బాబు...

  • @hariprasad-xw5zb
    @hariprasad-xw5zb 5 หลายเดือนก่อน +29

    Nara Lokesh is the great leader

  • @siriyalarajeswarrao4766
    @siriyalarajeswarrao4766 5 หลายเดือนก่อน +7

    చంద్రబాబు గారి కుటుంబం అంటే ఒక అద్భుతం 🙏🏼

  • @A.srinu12345
    @A.srinu12345 5 หลายเดือนก่อน +11

    గ్రేట్ లోకేష్ బాబు గారు వక సెల్ఫీ వీడియోకి ఇంతలా రెస్పాన్డ్ అయ్యేరు

  • @Mohanjali5566
    @Mohanjali5566 5 หลายเดือนก่อน +7

    Thank you Suman tv and Nara Lokesh Anna Garu

  • @kanithirakshitha216
    @kanithirakshitha216 5 หลายเดือนก่อน +8

    వెరి వెరీ రెస్పాన్స్ బుల్ సుమన్ టీవీ కి ధన్యవాదాలు

  • @SrideviMadakam5
    @SrideviMadakam5 5 หลายเดือนก่อน +11

    Thank u Suman tv..

  • @AbrahamShyam
    @AbrahamShyam 5 หลายเดือนก่อน +16

    వైసిపి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఇటువంటి చాలా జరిగింది కానీ ఎవరు పట్టించుకోలేదు టిడిపి ప్రభుత్వంలో మొదటిసారిగా ఇటువంటి పరిస్థితులు రాగా స్పందించిన నారా లోకేష్ గారు ..✌️✌️✌️

    • @manoharprakash2846
      @manoharprakash2846 5 หลายเดือนก่อน

      ఒరే అయ్యా... బాంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో శ్రీలంకలో చిక్కుకున్న దాదాపు 200 మంది జాలర్లను రక్షించారు... మీలా ఇంత డబ్బాలు కొట్టలేదు... కానీ కానీ కానీయండి... బాగా కొట్టాల్రో... లేకపోతే మన చినబాబు వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి... కాలేడు...

    • @RamuPKK
      @RamuPKK 5 หลายเดือนก่อน

      Ore manchi pani ki support cheyali kani comparing enduku?​@@manoharprakash2846

    • @Sivaprasad_1961
      @Sivaprasad_1961 5 หลายเดือนก่อน

      ​@@manoharprakash2846Mr. At that time action taken by Central Government not State Government. It was under purview of Central Government. Please note.

    • @chaitu21610
      @chaitu21610 5 หลายเดือนก่อน

      ​@@manoharprakash2846నీకమి మంచి కనిపించలేదు పోయి సాక్షి చూడు

    • @manoharprakash2846
      @manoharprakash2846 5 หลายเดือนก่อน

      @@Sivaprasad_1961 purview of central government నా? మరి మన లోకేష్ గారు ఆ దేశ ఎంబసీ తో మాట్లాడి తీసుకొచ్చాడా? ఏదేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ or any మేటర్స్ కానీ ఆ దేశ విదేశాంగ శాఖనే చూస్తాది బ్రో... స్టేట్ గవర్నమెంట్ కేంద్రాన్ని స్ట్రెస్ చేయాలి... అదే అప్పుడు చేసాడు.. ఇప్పుడు ఈయన చేసి ఉంటాడు....

  • @Boddoju6136
    @Boddoju6136 5 หลายเดือนก่อน +11

    Meeru vaallaki chala help chysthunnru.. Tq...

  • @SunandhaPaspula
    @SunandhaPaspula 5 หลายเดือนก่อน +22

    Nara lokesh garu meeru challgha brathakali nidu noorell

  • @Jesus-bz9wi
    @Jesus-bz9wi 5 หลายเดือนก่อน +4

    టీవీ9 కి నారా లోకేష్ గారికి వందనాలు అండి ఇలాంటి మంచి పనులు మీరు ముందు ఉండాలని చాలా చాలా ధన్యవాదాలు దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండను గాక 🙏🙏🙏

  • @venkatesh9501
    @venkatesh9501 5 หลายเดือนก่อน +8

    Lokesh sir is very powerful and good person

  • @bvr3290
    @bvr3290 5 หลายเดือนก่อน +7

    Great job. Humanity prevails

  • @prasadYemmmula
    @prasadYemmmula 5 หลายเดือนก่อน +4

    Great suman TV anchors are kindly peoples thank god

  • @sailuernala8481
    @sailuernala8481 5 หลายเดือนก่อน +5

    Super tq sir 🙏🙏

  • @Viewtube347
    @Viewtube347 5 หลายเดือนก่อน +2

    అధికారం అంటే బాధ్యత అని లోకేష్ గారు నిరూపిస్తున్నారు ,ఇంకా ఇలాంటి మంచిపనులు లోకేష్ గారి గవర్నెన్సులో చేయాలని కోరుకుంటున్నాను.

  • @sabithareddy5294
    @sabithareddy5294 5 หลายเดือนก่อน +6

    Thank god...🙏🙏🙏👏👏👏👏👏

  • @Kondlup
    @Kondlup 5 หลายเดือนก่อน +5

    ❤❤❤❤❤❤❤❤❤❤ Suman TV

  • @kodandabade7271
    @kodandabade7271 5 หลายเดือนก่อน

    Specially thank you so much @naralokesh garu ki & suma tv vari ki 🙏

  • @simhasimha7521
    @simhasimha7521 5 หลายเดือนก่อน

    Naara Lokesh garik Vaari Team Vaariki and Suman TV Vaariki Prathyeka Dhanyavaadamulu

  • @hanumantharao8367
    @hanumantharao8367 5 หลายเดือนก่อน +5

    Vallaki family ki support govt.cheyyagaligindi chesindi ippudu Suman TV lanti vallu aa family ki support cheyyali

  • @ChandrikaMunirathinam
    @ChandrikaMunirathinam 5 หลายเดือนก่อน +2

    Hats off naralojeshgariki suman tv gariki

  • @jameerbasha3651
    @jameerbasha3651 5 หลายเดือนก่อน

    Suman TV great..

  • @anandbellamkonda96
    @anandbellamkonda96 5 หลายเดือนก่อน +2

    Super sir , Nara Lokesh gariki hatsoff 🙏🤝

  • @DeekondaVigneshwar-v5i
    @DeekondaVigneshwar-v5i 5 หลายเดือนก่อน

    Tnku suman tv ki dhanyavdhalu

  • @ayeshafashiondesignerayesh147
    @ayeshafashiondesignerayesh147 5 หลายเดือนก่อน

    Tqqq

  • @grandipadma2208
    @grandipadma2208 5 หลายเดือนก่อน

    Really great efforts

  • @purushothamreddyduddela8069
    @purushothamreddyduddela8069 5 หลายเดือนก่อน +1

    మానవత్వం జాలి కరుణ సేవా భావం కలిగిన గొప్ప వ్యక్తి నారా లోకేష్ గారు

  • @Ramakrishna-be4wk
    @Ramakrishna-be4wk 5 หลายเดือนก่อน +1

    Supper lokesh anna

  • @annapurna6462
    @annapurna6462 5 หลายเดือนก่อน +1

    Andariki dhanyavadamulu🙏🙏🙏🙏🙏🙏

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 5 หลายเดือนก่อน

    SUMAN TV GARIKI THANK S GOOD PRESENTATION GOD BLESS YOU SIR

  • @LingaswamyAnathula-sq8ny
    @LingaswamyAnathula-sq8ny 5 หลายเดือนก่อน

    సుమన్ టీవీ కి విజ్ఞానం మీరు చేసిన ఈ సాయం ఎప్పుడు మర్చిపోలేను ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చాలా చేసింది వెరీ వెరీ థాంక్యూ సుమన్ టీవీ సూపర్ అన్న నువ్వు చేసింది సూపర్👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mamidivishnuvardini9013
    @mamidivishnuvardini9013 5 หลายเดือนก่อน +3

    TQ sir nara lokesh Garu chala manchi panni chesaru TQ TQ so much sir

  • @jadiravi8097
    @jadiravi8097 5 หลายเดือนก่อน

    Thanku 🙏🙏🙏🙏

  • @ArunSrinath-m4y
    @ArunSrinath-m4y 5 หลายเดือนก่อน

    Supor annaya

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 5 หลายเดือนก่อน

    Suman TV thank you sir 🙏🙏

  • @Kishor-j1p
    @Kishor-j1p 5 หลายเดือนก่อน

    Suman TV good job

  • @kumarimata1142
    @kumarimata1142 5 หลายเดือนก่อน

    సుమన్ టీవీ ఛానల్ వారికి నమస్కారం అలాగే లోకేష్ బాబు గారికి ధన్యవాదములు ఫ్రెండ్స్ పాదయాత్ర చేసినప్పుడే చెప్పను ఫ్రెండ్స్ లోకేష్ గారి గొప్ప నాయకుడని పేదవాళ్లు పక్షాన పోరాడి గొప్ప నాయకుడు లోకేష్ గారు మీరు బంగారం సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి థాంక్స్ ఇలాంటి గొప్ప మనసున్న కొడుకుని కన్నందుకు బాబు గారు మీ దంపతులిద్దరికీ ధన్యవాదములు మంచి మనసున్న నాయకున్ని మాకు ఇచ్చినందుకు జై తెలుగుదేశం జై జనసేన జై భీమ్

  • @chittibhanu1610
    @chittibhanu1610 5 หลายเดือนก่อน

    Jai lokesh Anna and also Suman TV

  • @Srao-s5t
    @Srao-s5t 5 หลายเดือนก่อน

    Suman, tv reporter గారు., meeru నిజంగా excellent. Chaala chakkagaa. humanity tho deal chesthunnaaru. 🎉

  • @gangirakulayedukondalu6514
    @gangirakulayedukondalu6514 5 หลายเดือนก่อน

    Super sir

  • @VenktaratnamN-dn1sn
    @VenktaratnamN-dn1sn 5 หลายเดือนก่อน

    అతనిని కాపాడిందుకు మీఅందరికీ పాడాభివందనములు సార్.

  • @MadarapuRavi-mt8yz
    @MadarapuRavi-mt8yz 5 หลายเดือนก่อน +4

    ❤❤❤❤❤

  • @gangaeswaripalla2270
    @gangaeswaripalla2270 5 หลายเดือนก่อน

    Tq Suman tv and tq lokesh garu👏👏👏

  • @KLokeswari
    @KLokeswari 5 หลายเดือนก่อน

    Thanks Lokesh sir

  • @khajashaik3279
    @khajashaik3279 5 หลายเดือนก่อน

    Super Very Super Nara Lokesh Sir All The Best To All.💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💕💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @shankar...365
    @shankar...365 5 หลายเดือนก่อน +1

    Super nara lokesh garu from karnataka

  • @SridharVollepu
    @SridharVollepu 5 หลายเดือนก่อน

    Suman TV.super elanti manchi panulu imka enno cheyali ani korukuntunnanu

  • @bujjiAnnavaram
    @bujjiAnnavaram 5 หลายเดือนก่อน

    Suman TV l mantri Lokesh Yadav thank you sir

  • @Umadevi-pi5qg
    @Umadevi-pi5qg 5 หลายเดือนก่อน +4

    Nara lokesh garu great leader sir.volunteer ni konasaginchadi sir request lokesh garu

    • @kishorenadella1028
      @kishorenadella1028 5 หลายเดือนก่อน +1

      Konsaigstharu ane talk undhi amma kani rajinama chasinolani aithe theskoru

  • @basavarajukajeepuram7470
    @basavarajukajeepuram7470 5 หลายเดือนก่อน

    Tq you sir Nara Lokesh garu.&Suman TV .great.

  • @jsubrahmanyam3044
    @jsubrahmanyam3044 5 หลายเดือนก่อน

    JAI LOKESH SAR

  • @kunchapusubbarao5399
    @kunchapusubbarao5399 5 หลายเดือนก่อน

    Ur great sir 🙏

  • @BaluYadav-143
    @BaluYadav-143 5 หลายเดือนก่อน

    Good

  • @durgaprasadporanki3634
    @durgaprasadporanki3634 5 หลายเดือนก่อน +1

    Lokesh Garu supar sir 🎉manayana amannathinnara sir adiginapudu,
    FATHER AND DAUGHTER RELATION GREAT SIR, PLEASE SAVE HIM😊😊😊😊

  • @venkirao9975
    @venkirao9975 5 หลายเดือนก่อน +3

    SOOOOOPER LOKESH ANNA ,SOOOOOPER SIR SOOOOOPER.

  • @KhajaMoin-ut2gw
    @KhajaMoin-ut2gw 5 หลายเดือนก่อน

    Suman TV super

  • @Sandeep-vg8cb
    @Sandeep-vg8cb 5 หลายเดือนก่อน

    Super 👏

  • @Pravallika-do6sf
    @Pravallika-do6sf 5 หลายเดือนก่อน +1

    Ma. Lokesh,babu,,no,1 leadar

  • @swarnakumaripamidimukkala1649
    @swarnakumaripamidimukkala1649 5 หลายเดือนก่อน

    Very good Mr Lokesh.May God bless you with 100 years of Happy life e😍

  • @annapurna6462
    @annapurna6462 5 หลายเดือนก่อน +1

    Lokesh garu 100 allu hayiga undali❤❤❤❤❤❤❤

  • @thallamsudeep2416
    @thallamsudeep2416 5 หลายเดือนก่อน

    Suman. Tv. Good. Job.

  • @thirupathieru4596
    @thirupathieru4596 5 หลายเดือนก่อน +7

    Naara lokesh sir ki dhanyavaadhamulu.first alanti yejent gaallani jaillo petti thokkandi sir👌👌🙏🙏

  • @mamidivishnuvardini9013
    @mamidivishnuvardini9013 5 หลายเดือนก่อน +2

    Vachaka maku chupinchandi sir memu kuda chala happy ga feel avutham

  • @Radha76131
    @Radha76131 5 หลายเดือนก่อน

    Hero... ❤❤❤

  • @SivanandaNarumanchi
    @SivanandaNarumanchi 5 หลายเดือนก่อน

    Thank you lokesh garu for helping troubled nri in Kuwait

  • @AmalaMelam
    @AmalaMelam 5 หลายเดือนก่อน +1

    Thanks s t.v

  • @NAGARAJU-js7mn
    @NAGARAJU-js7mn 5 หลายเดือนก่อน

    Lokesh garu super tqs so much

  • @rajagopalpechetty3101
    @rajagopalpechetty3101 5 หลายเดือนก่อน

    Lokesh garu meeru chala great sir

  • @meesalaanand1926
    @meesalaanand1926 5 หลายเดือนก่อน +2

    Jai lokesh anna

  • @SagarlaShekar
    @SagarlaShekar 5 หลายเดือนก่อน

    Meru supar sir, 🙏🙏🙏👌👌👌👏👏

  • @anandreddym7101
    @anandreddym7101 5 หลายเดือนก่อน

    Goodjob.sumantv

  • @Razak-it1mw
    @Razak-it1mw 5 หลายเดือนก่อน +1

    Great job lokiesh Garu super Jai TDP party

  • @sairamkurku1023
    @sairamkurku1023 5 หลายเดือนก่อน

    Congratulations 🎉🎉

  • @junnusunnyraju
    @junnusunnyraju 5 หลายเดือนก่อน

    Super Lokesh gaaru

  • @simhasimha7521
    @simhasimha7521 5 หลายเดือนก่อน

    Real Heros

  • @myatharirathnamkumar2224
    @myatharirathnamkumar2224 5 หลายเดือนก่อน

    tq lokesh sir

  • @sujatasonti6742
    @sujatasonti6742 5 หลายเดือนก่อน +1

    S Tv super

  • @GopiRajuNandigam
    @GopiRajuNandigam 5 หลายเดือนก่อน

    గ్రేట్ నారా లోకేష్ గారు

  • @glacierboyxyt8960
    @glacierboyxyt8960 5 หลายเดือนก่อน

    Super sir meru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 lokesha anna

  • @shailojaChinu
    @shailojaChinu 5 หลายเดือนก่อน +1

    Lokesh sir super great

  • @mangammakilla7965
    @mangammakilla7965 5 หลายเดือนก่อน +2

    Good TDP

  • @yashodamandavilli9699
    @yashodamandavilli9699 5 หลายเดือนก่อน

    Lokesh is great leader 🙌🙌🙌🌹🌹

  • @BrammamM-m6n
    @BrammamM-m6n 5 หลายเดือนก่อน

    Supar next c.m. Lokes anna

  • @sureshukt
    @sureshukt 5 หลายเดือนก่อน

    Hat's of Lokesh sir

  • @udaym3639
    @udaym3639 5 หลายเดือนก่อน

    👏👏👏👏👏

  • @maruthisharma2169
    @maruthisharma2169 5 หลายเดือนก่อน

    Good for AP

  • @SridharVollepu
    @SridharVollepu 5 หลายเดือนก่อน

    Lokesh sir meeru super sir great leader in A.p

  • @janni.Appanna
    @janni.Appanna 5 หลายเดือนก่อน +2

    సుమన్ టీవీ రియల్ గ్రేట్ సుమన్ టీవీలో పనిచేసిన వారందరూ రియల్ హీరోలు రియల్ హీరోలు కాదు 🙏🙏🙏

  • @savithrim2587
    @savithrim2587 5 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @jadiravi8097
    @jadiravi8097 5 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @SindhuJadhav-e4d
    @SindhuJadhav-e4d 5 หลายเดือนก่อน

    Lokesh sir gret

  • @masthanpatan1144
    @masthanpatan1144 5 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @udaym3639
    @udaym3639 5 หลายเดือนก่อน

    👏👏👏👏👏👏👏🙏🏿🙏🏿🙏🏿

  • @santoshkumar4228
    @santoshkumar4228 5 หลายเดือนก่อน +1

    ఎవరి స్వా ర్దము చూసుకొంటున్నారు ఎంతో సేపు ప్రభుత్వం మీద అదరపడతారు మనం జాగ్రతగా చూసుకోవాలి పాస్ పోర్టును పోలిస్ స్టేషన్ లో చూపించి చెబు తారు నకలీ దా ఒరిజనల్ దా కొంత వరుకు జాగ్రతపడతాం