Guava Leafs : జామ ఆకులకు ఫుల్ డిమాండ్..! - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 มิ.ย. 2024
  • Guava Leafs : జామ ఆకులకు ఫుల్ డిమాండ్..! - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #GuavaLeafs #guava #tv9telugu
    Credits : #VishwaGajagouni
    #TV9APNewsUpdates

ความคิดเห็น • 100

  • @user-sy9ei7pl1f

    అద్భుతం. చాలా మంది జామ ఆకులను ఇతర రావి మామిడి బొప్పాయి మునగ వగైరా చెట్ల ఆకులను పారేస్తుంటారు. వాటి ఔషధ విలువలు తెలియక. తెలిస్తే వాటి వెనుక పరుగెడతారు. థాంక్స్

  • @vaishvig1281

    మా దగ్గర చాలా జామ చెట్లు ఉన్నాయి జామాకులు ఎలా అమ్మాలి

  • @sathishsamasathish9060
    @sathishsamasathish9060 28 วันที่ผ่านมา +11

    లేత జామాకు లో చింతపండు కొంత దొడ్డు ఉప్పు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది

  • @sirishadarabadi2230

    జామ ఆకులను చింతపండు లో కలిపి తింటే చాల బాగుంటుంది

  • @lalithakumaridwadasi8639

    Chetny , karam podi and for medicins and for hair also .

  • @snehalatha9174

    Nenu chinnapudu chinthapandu jilakara vuppu baga danchi jama aku pan cheskuneei 😊

  • @user-nw9ge1ip7k

    డా.. ఖాదర్ వలి గారు చెప్పారు పచ్ఛి జామ ఆకు కషాయం త్రాగితే అన్ని రకాల క్యాన్సర్ మరియు ఒళ్ళు నొప్పులూ తగ్గుతాయని

  • @godgivespizza238

    Biryani special ingredient jama, nereude , mango

  • @siripuramramachandram1253

    ఈ వార్త వల్ల జామ తోటలు చెట్లు ఉన్న వారికి ప్రజలకు ఏమైనా ఉపయోగపడిందా? ఈ వీడియో తీసిన వారికి జ్ఞానోదయం కలుగుగాక థాంక్యూ ఫర్ ఛానల్

  • @manjularevoori9671
    @manjularevoori9671 14 วันที่ผ่านมา

    Fresh akutho kashayam chesukunte vollunoppulu upashayanam untundhani dr kadher vali garu chepparu anthegani endinina akutho etuvanti upayogam unnttu chrppaledhu ika kyash chesukuntunnaru

  • @BSVani-ip9oe

    Intaki em health vastundo cheppala

  • @srinivasa8218
    @srinivasa8218 28 วันที่ผ่านมา +11

    నాటు జామకాయ నాటు జామ ఆకుల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది వాస్తవం..షుగర్ తగ్గడానికి క్యాన్సర్ బారిన పడకుండా కాపాడే శక్తి జామ లో ఉంది ..కాకపోతే అది నాటు జామచెట్టు ఆకులు కాయలు మాత్రమే పనిచేస్తాయి

  • @venkatreddy3693

    Good information Tq

  • @bushathirupathi6684

    Marketing ekkada ఉంది

  • @user-jk2id3sm6g

    Evru kontunnarande number pettande please

  • @lalithakumaridwadasi8639

    ❤ Bharat consists so maney medicinal plants . Even the grass also medicinal .Earth is great .

  • @user-sv1kz9ru5v

    Thanks for health tip🎉

  • @Akasavani1912
    @Akasavani1912 28 วันที่ผ่านมา +12

    జామ ఆకులు అన్నీ పీకేస్తే ఇంక చెట్లెక్కడా ఉండవు అమ్మా

  • @basavarajudora8298

    But, people are eating everything on road.