సార్, పాపం పెళ్ళిలకు ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్న ఆ పేద కుటుంబాలని ఆదుకోవాలి. నాగార్జున అదే మన మన్మధుడు ముసలోడు ఐతే వృద్యాప పెన్షన్ మంజూరు చేయాలి.
Sir, meeru great sir, pls don’t stop. God will bless you and will protect you because of u r sincerity 😅 Don’t leave anyone, all people are equal there is no poor and rich
Big salute to telangana government for giving free hand for the courageous mission. Such mission is very much required in A.P and we are waiting to see
ఏ లీడర్ కబ్జా చేసిన కూలగొట్టి సిటీ ని బాగు చేస్తే మంచిదే సార్. అలా కాకుండా పిక్ and choose la చేస్తేనే కామెంట్స్ వొస్తాయి మీ బోల్డునెస్ కి హాట్స్ ఆఫ్ 🙏
Jai sadguru Ranganathji Is it not possible to remove all construction on foot path to save foot path walkers ? Old people like us are suffering to walk on roads in eskaping vehicles since foot path are occupied by some constructions/ street businesses . We are afried of to walk in sides of many roads as foot paths are not vacant. Please remove all abstacles on foot path to save old/ children. Jai sadguru
ఎదో ఒక అధికారి నిజాయతీగా ఉంటే అక్కడ అక్రమ నిర్మాణాలు కూల్చటం కాకుండా దేశం మొత్తం ఇలాంటి అక్రమ కూల్చివేతలు శాశ్వతంగా జరుగుతుండాలి. ఇట్లనే మాదక ద్రవ్యాల నిర్మూలన, బాలికల,స్త్రీలకు రక్షణ శాశ్వత ప్రాతిపదిక మీద దేశం మొత్తం జరగాలి.
హీరో అంటే పలుకుపడి పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు చేయడం కాదు, ప్రజలు మీ మంచిని గుర్తు పెట్టుకొనేలా ఉండటం,పదిమందికి ఉపయోగపడడం,పదిమంది పేదవారికి సహాయం చేయడం.. అందులో హీరో నా జీరో నా అని గ్రహించడం..
సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ వెరీ గుడ్ సార్ ఫ్యూచర్ ఆలోచనలు ప్రజలకు న్యాయం వాన నీరు స్టోరేజ్ కి చెరువులు అవసరం కబ్జాలు చేసే వాళ్ళని ఎవరిని వదలొద్దు కోసం చెరువుల సంరక్షణ త్వరలో సామాన్యుని కూడా న్యాయం జరిగేటట్టు చూడండి
నోటీసు ఇచ్చారా లేదా అనేది, క్లారిటీ లేదు, నాయకులు బొల్లి మాత్రం ఎక్కువ, అప్ప్పుడు పర్మిషన్ ఇచ్చిన వారి గురించి వాళ్ల మీద యాక్షన్ గురించి సరిగా ఎవడు చెప్పడు,జ్యూడిషల్ వాళ్ల చెప్పేది ఏంటి, నోటీసు ఇవ్వలేదు అని రుజువు అయితే, తిరిగి నష్ట పరిహారం దూల తీరుస్తారు. గవర్నమెంట్ దగ్గర.9 కోట్లు డిపాజిట్ కూడా కట్టి నాడు అక్రమ కట్టడం అయితే, నోటీసు తో వచ్చి కూల్చాడానికి, పరువు నష్టం కూడా అవుతాది, ఒక వేళ నోటీసు ఇవ్వకపోతే.ఇక "రవ్వంత "భరోసా తో రంగన్నాధం రంగంలో దిగాడు,🙄 కాని, కింగ్ నాగ్ డోంట్ కేర్😁. బిజినెస్ చేస్తే నే పదిమంది బతుకుతారు, ఇప్పుడు 400 మంది రోడ్డున పడ్డారు. వాళ్ల ని కూడా గవర్నమెంట్ మేపాలి.
అసలు తెలంగాణ వచ్చిందగ్గర నుండి నాగర్జున మీద ఏడుపు మొదలైంది అక్కడి ప్రజల్లో ఎందుకు నాగర్జున గారు అక్కడ ఉండటం ఎప్పుడో 50 years back development లేదు hyd కి రండి భూములిస్తం యిక్కడ స్టూడియో లు కట్టుకుని ఇక్కడే వుండండి అని lease కి ఇచ్చిన అదే రాజకీయ పార్టి లు యిప్పుడు డెవలప్మెంట్ అయ్యాక nconvension ఒక్కటే కాదు అన్నపూర్ణ స్టూడియో మీద కూడా edusthunnaru నాగర్జున గారు మీకు అవి పెద్ద లెక్క కాదు వదిలేసే అన్ని ఆప్ లో స్టూడియో లు కట్టి ఇక్కడి ప్రజలు కి ఉపాధి అవకాశాలను కల్పించండి అక్కడ వాళ్ళకి బాగా కడుపు నిండి వాళ్లే permisions యిచ్చి మళ్ళీ వల్లే డబ్బు కోసం కలుస్తారు
ekkado andhra nunchi vacchi telangana lo khabza chesaru telangana pedha prajala ki vacche sthalalu villu khabja chestunaru entho mandi unnaru andhra nunchu vacchi khabja chese vallu andhari midha action tisukovali sir anni Telangana pedha prajala ki evvalani koruthunnam sir good job sir solut sir🫡🫡🫡🫡
Revanth reddy కూతురు పెళ్లి n convention లొ ఎందుకు చేసారు.అది కబ్జా అని తెలిసి పెళ్లి ఎలా చేశాడు. అన్ని చేరువులను శుభ్రం చేసి చుట్టూ గట్లు వేసి మామిడి చెట్లు నాటాలి. లేకపోతే నువ్వు చేసే పని వృధా. సైబీరియా నుంచి బర్డ్స్ రావాలి.
రంగనాధ్ సార్ మీరు ఎవనికి భయపడరు సార్ నిజాయితీ కి మరు పేరు మీరు సార్ అక్రమార్కుల గుండెలో వణుకు పుడుతుంది సార్ 🙏🙏🙏🙏❤❤❤
కమీషనర్ గారికి వందనములు
Good job sir
Sir super sir
గుడ్ జాబ్ సార్
U r right sir keepit up we shouldnot leave this type of rscals
Great job sir ...
సార్, పాపం పెళ్ళిలకు ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్న ఆ పేద కుటుంబాలని ఆదుకోవాలి. నాగార్జున అదే మన మన్మధుడు ముసలోడు ఐతే వృద్యాప పెన్షన్ మంజూరు చేయాలి.
N convention lo book chesinavadu pedavadu yela avuthadu anna jara chepparade
Function Booking money tho oka pedavadi entlo pelli grand ga cheyochu
@@latheefshaik3467Super question వాడికి సౌండ్ లేదు.
@latheef
Bro athanu sarcastic ga annaru
Raithu bandhu kuda ichadoo kcr chala anni teskuvatam he
Mundu revanth reddy valla Anna durgam cheruvulo akramanga kattina illu undi adi padadegamanu
God bless you Sir.All citizens should support Ranganath Sir
Blackmailer raghunath why govt gave permission send all govt employees to jail
Yes
మీరు ఆదర్శవంతులు
Very good Ranjana sir
He is very Dynamic and dedicator to indian public service. We all should support him and stand with him
Sir, meeru great sir, pls don’t stop. God will bless you and will protect you because of u r sincerity 😅
Don’t leave anyone, all people are equal there is no poor and rich
RANGANATH SIR YOU ARE A LION.....MEERU YEKKADA DUTY CHESINAA IRAGATISAARU....YOU ARE A GREAT OFFICER FOR TELANGANA..
Great job ❤
హాట్సాఫ్ టుటు రంగనాథ్ సార్🫡🫡🫡🫡👍👍👍
రంగనాథ్ సార్ ధన్యవాదాలు
మీకు ఇది మంచి అవకాశం సార్ నీ డ్యూటీ ఓక చరిత్ర సార్ 🙏🙏🙏🙏🎉
Ranghanath.Sir.Prajalani.Meerekapadali..sir..🙏🙏🙏👋
Simply great sir inspired!..
Good job 🎉
You are doing great job Sir. We need your guidelines for Tamilnadu government. Tamilnadu people also occupied a lot of land in Chennai.
welldone sir
Good job and keep it up sir, please save nature
Big salute to telangana government for giving free hand for the courageous mission. Such mission is very much required in A.P and we are waiting to see
Excellent sir 💐💐💐
Super decision sir,well done, 👍 good job sir 👍
ఏ లీడర్ కబ్జా చేసిన కూలగొట్టి సిటీ ని బాగు చేస్తే మంచిదే సార్. అలా కాకుండా పిక్ and choose la చేస్తేనే కామెంట్స్ వొస్తాయి
మీ బోల్డునెస్ కి హాట్స్ ఆఫ్ 🙏
very gud Job sir 👌👏👏👏👏👏👏👏👏👏🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡
Hats off Sir
Proceed to save the lakes
Jai sadguru
Ranganathji
Is it not possible to remove all construction on foot path to save foot path walkers ?
Old people like us are suffering to walk on roads in eskaping vehicles since foot path are occupied by some constructions/ street businesses . We are afried of to walk in sides of many roads as foot paths are not vacant.
Please remove all abstacles on foot path to save old/ children.
Jai sadguru
Super sir
EXCELLENT JOB DONE BY RANGANATH GARU IPS ❤
HE IS GREAT, SINCERE, HONEST, STUBBORN, DARING, DASHING, REAL POLICE👮 OFFICER👮
GOD BLESS HIM❤
Ur great sir 💯💯💯❤❤❤❤
Telangana tiger sir meeru hattsoff 👏👏🙌🙌🙌🙏🙏🙏
Hatts of 2 U Sir 👍👏👏👏
Full support & Public &CM sir
Yes sir my humble salute to you 🎉🎉🎉
Super sar🎉
very nice 👌 sir
Full public support 💪 for this initiative Sir... Go Ahead and do your work
ఇలాగే కాంగ్రెస్ నాయకులు courts నుండి stay లు తెచ్చుకున్న భావనాలని కూల్చి అప్పుడు నీతులు చెప్తే నమ్ముతాం
Superb antha dammu ithaniki ledhu ithaniki antha dairyam ichindhey congress party Danni touch dammu ledhu eeyanaki
ఎదో ఒక అధికారి నిజాయతీగా ఉంటే అక్కడ అక్రమ నిర్మాణాలు కూల్చటం కాకుండా దేశం మొత్తం ఇలాంటి అక్రమ కూల్చివేతలు శాశ్వతంగా జరుగుతుండాలి.
ఇట్లనే మాదక ద్రవ్యాల నిర్మూలన, బాలికల,స్త్రీలకు రక్షణ శాశ్వత ప్రాతిపదిక మీద
దేశం మొత్తం జరగాలి.
Ranganath sir hats off to you 🫡🫡🫡
Great job sir
హీరో అంటే పలుకుపడి పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు చేయడం కాదు, ప్రజలు మీ మంచిని గుర్తు పెట్టుకొనేలా ఉండటం,పదిమందికి ఉపయోగపడడం,పదిమంది పేదవారికి సహాయం చేయడం.. అందులో హీరో నా జీరో నా అని గ్రహించడం..
Very good Sir
I salute sir
Meeru great work chestunnaru....kaani political ga longa kunda andarini present ministers also.nijayithiga cheyyali .. lekunte ..... you are?
సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ వెరీ గుడ్ సార్ ఫ్యూచర్ ఆలోచనలు ప్రజలకు న్యాయం వాన నీరు స్టోరేజ్ కి చెరువులు అవసరం కబ్జాలు చేసే వాళ్ళని ఎవరిని వదలొద్దు కోసం చెరువుల సంరక్షణ త్వరలో సామాన్యుని కూడా న్యాయం జరిగేటట్టు చూడండి
💯 %
Good evening sir go head sir you are great sir
చెరువు లు అన్ని టి మీద హేచ్చరిక బోర్డ్స్ పెట్టండి
Great sir your dynamic officer .
Honesty officer .
హ్యాట్సాఫ్ టు రంగనాథ్ సర్.
Super job sir 🎉
Super Sir... Edi okkate kadu... Elanti inka clear cheyali
God job 🎉
U r doing good job sir.. 🎉🎉
Good Decision All the Best
Good good officer
Good sir 🎉 e la undali job ante
TG PEOPLE ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Awesome explanation about ecosystem ❤️👌🏻
Lotus fund kuda cheyandi
WELCOME TELAGANA HYDERABAD GHMC WORKS INDIA top HISTORY HYDERABAD CM congress 👏 GOVRNAMANT WORKS
నోటీసు ఇచ్చారా లేదా అనేది, క్లారిటీ లేదు, నాయకులు బొల్లి మాత్రం ఎక్కువ, అప్ప్పుడు పర్మిషన్ ఇచ్చిన వారి గురించి వాళ్ల మీద యాక్షన్ గురించి సరిగా ఎవడు చెప్పడు,జ్యూడిషల్ వాళ్ల చెప్పేది ఏంటి, నోటీసు ఇవ్వలేదు అని రుజువు అయితే, తిరిగి నష్ట పరిహారం దూల తీరుస్తారు. గవర్నమెంట్ దగ్గర.9 కోట్లు డిపాజిట్ కూడా కట్టి నాడు అక్రమ కట్టడం అయితే, నోటీసు తో వచ్చి కూల్చాడానికి, పరువు నష్టం కూడా అవుతాది, ఒక వేళ నోటీసు ఇవ్వకపోతే.ఇక "రవ్వంత "భరోసా తో రంగన్నాధం రంగంలో దిగాడు,🙄 కాని, కింగ్ నాగ్ డోంట్ కేర్😁. బిజినెస్ చేస్తే నే పదిమంది బతుకుతారు, ఇప్పుడు 400 మంది రోడ్డున పడ్డారు. వాళ్ల ని కూడా గవర్నమెంట్ మేపాలి.
Sir ఇంకో 4/5 కూల్చే మిషన్ లు తెప్పించి spee d ga చేయాలి,
Hyderabad lo Nizaam kattinchina 2000 cheravulu andhranayakulu doachukunnaru avanni lakelaga cheyyandi sir poorva vaibhavanni tevvandi sir
❤
Meru chesedi correct annapd notice ichi e timelo kachithanga kulchutham anicheppi chestaru adi rule and justice mari avi patincharantara
Me rited
అసలు తెలంగాణ వచ్చిందగ్గర నుండి నాగర్జున మీద ఏడుపు మొదలైంది అక్కడి ప్రజల్లో ఎందుకు నాగర్జున గారు అక్కడ ఉండటం ఎప్పుడో 50 years back development లేదు hyd కి రండి భూములిస్తం యిక్కడ స్టూడియో లు కట్టుకుని ఇక్కడే వుండండి అని lease కి ఇచ్చిన అదే రాజకీయ పార్టి లు యిప్పుడు డెవలప్మెంట్ అయ్యాక nconvension ఒక్కటే కాదు అన్నపూర్ణ స్టూడియో మీద కూడా edusthunnaru నాగర్జున గారు మీకు అవి పెద్ద లెక్క కాదు వదిలేసే అన్ని ఆప్ లో స్టూడియో లు కట్టి ఇక్కడి ప్రజలు కి ఉపాధి అవకాశాలను కల్పించండి అక్కడ వాళ్ళకి బాగా కడుపు నిండి వాళ్లే permisions యిచ్చి మళ్ళీ వల్లే డబ్బు కోసం కలుస్తారు
Akkada cast chuskoni kottukovadam tappa emi undadu😂😂😂
Nijame bro..
Nv cheppindhi right siggundali mari government ki
No govt told to do construction on encroached lakes.
Dhenni ayina manaku nachinattu marchi cheppukovachu.
Nagarjuna N Convention ku - AP ki- Employment ku Link.
Sare Rammanu.
Inka rendu Kulagottina kani Hyderabad lone untadu Nagarjuna.
super🎉sir
Great initiative, Go Bold and Go Ruthless!
Pedhamanushula Musugu lo Jaffa Panulu chese Jafda gallaku Susu poyinchali…
మీకు ఇచ్ఛిన లిస్ట్ అయిపోయాక మీకు ఆ పోస్ట్ ఉండదు హైడ్రా ఉండదు, చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం ఏర్పాటైందే హైడ్రా
God reforms
రామోజీ రావు వి ఇలా. చేయగలరా సార్? కేవలం నాగార్జున వరకేనా
Great officer
Good commissioner 🎉
What about old City
ఫస్ట్ ఆఫ్ అల్ అన్ని చెరువులు ఆక్రమించినవి కులగొట్టండి
Ela cheyakapothay repodhuna emina jarigithay mali Govt midha padi edustaru
hyd 50 shatam potadi mottam tistara mari
6 acre registered land unna kuda, vaadi kakurthi choodandi. Building motham buffer and FTI lo katadu. Em manishivi ra
పోయేటప్పుడు ఎవడూ ఏమీ పట్టుకుపోడు వాళ్ళ అయ్య ఏమి పీక్కుపోయాడు కబ్జాలు చేసి మరీ సంపాదించాలా సిగ్గులేకుండా
Mari ekkuva matladuthunnav. First congress valla encroachment demolish cheyyu
Anni chotla jaragali sit all district anf villages lo kuda old record prakaram FTL land undali sir great sir ji
sir mari violent ga unnaru koncham cinemalu sikarlu tippandi ra koncham😂😂😂
Good job go to ntr college
ఇన్ని యర్స్ రూల్స్ ఏమైయ్యా యీ
ekkado andhra nunchi vacchi telangana lo khabza chesaru telangana pedha prajala ki vacche sthalalu villu khabja chestunaru entho mandi unnaru andhra nunchu vacchi khabja chese vallu andhari midha action tisukovali sir anni Telangana pedha prajala ki evvalani koruthunnam sir good job sir solut sir🫡🫡🫡🫡
కాంగ్రెస్ నాయకుల బిల్డింగ్స్ కులగొట్టు రంగనాథ్
Ramoji Film City lo encroachments clear chese dammu unda
Warangal bestham chervu mamnoor camp kondi sudhakar vade wife alludu m.r.o mugguru kalsi 15acres kabza chesaru dhini gurinchi evaru patinchukotledhu..
Meru andariki ielayna chayagalara
Revanth reddy కూతురు పెళ్లి n convention లొ ఎందుకు చేసారు.అది కబ్జా అని తెలిసి పెళ్లి ఎలా చేశాడు. అన్ని చేరువులను శుభ్రం చేసి చుట్టూ గట్లు వేసి మామిడి చెట్లు నాటాలి. లేకపోతే నువ్వు చేసే పని వృధా. సైబీరియా నుంచి బర్డ్స్ రావాలి.
Aakramana annaru mari registration elagayyindi. ? Taxlu ela kattinchukuntunnaru. Ippude telisinda akramanga kattarani. Rajakeeyanayakulu govt adhikarula kummakku leka pote ivanni jarugutaaya ?
Ntr college akada undhera
డ్రామోజీ ది కమ్మగా ఉందీ కదరా
Gud but meru mudu ki wayli apudu cheypande today a place lo clear cheystunaru😂