పచ్చళ్ళు,పులుసులు🍵,కూరలు🍜,స్వీట్లు,వేపుళ్ళు,🍲డెకరేషన్ ఐటమ్స్💮💮 ఎప్పుడు చేసుకునేవే గాని శ్రీదేవి ముందల మా విధాత్రి💃 కి1,కళ్యాణ్ అన్న కార్ కి🚙1,మన kalagura గంప కొత్త షాపుకి🏡1,మీకు👩❤️👩1,గాయత్రి కి1,మీ గద్వాల్ ఫ్రెండ్ 🧑కి1దిష్టి తీసేయ్యఅండి😊😊
సూపరః.. ఎన్ని గుమ్మడిలో... విత్తు పెట్టకుండానే ప్రకృతి ఇచ్చిన కానుకలు..ఎపుడో మీరు చేత్తోనే విత్తనాలు పడి ఉంటాయి.. అందమైన కలువలు... అంతకంటే ఏమి కావాలి నేస్తం..మీ బృందావనం రంగుల నందనం..👌👌🤝🌺🌿🌺
3/3inch mukkalu tokka tiyakunda kosi talimpu vesi onion ginger garlic paste vesi mukkalu vesaka chilly powder masala powder bellam vesaka koncham water chilakarimchi sim lo petti maggimchali ante super untadi
హాయ్ శ్రీదేవి గారు చాలా బాగున్నాయి గుమ్మడి కాయలు కలువలు కూడా 👌👌 అన్నిటినీ గాలి తగిలే ప్రదేశం లో తడి తగలకుండా జాగ్రత్త పడండి వాటితో హల్వా,దప్పలం,పులుసు, ఫ్రై చేసుకోవచ్చు నైస్ వీడియో 👌👌
కలువలు చాలా బాగున్నాయి శ్రీదేవి గారు You are looking beautiful in this video Gummadikayatho sweet curry cheyandi Gummadi thurumutho సొరకాయ అప్పాలు లాగా గుమ్మడికాయ అప్పాలు చేయండి గుమ్మడి హల్వా చేయండి గుమ్మడి పులుసు గుమ్మడి సాంబార్ గుమ్మడి కర్రీ Next year గుమ్మడి వడియాలు ఇవ్వని చేయండి చాలా బాగుంటాయి మేము ఇవ్వని చేస్తాం..
First mukkalu cut chesukovali nenu ayitay Pina chekku tiyanu. oil lo talimpu pettukoni, karam salt vesi nenu ayitay first lonay bellam vestanu pieces sweet saripadinantha. Then close the lid and stir alternatively.Then aa pieces aa bellam syrup lo cook avitai. It's takes 30 -45 mins time to cook all , that pieces has to be soft when you taste it but taste is amazing. This is my mom's recipe
Namaste kalagura gampa hi mam wow super pumpkins andi enni samvatcharalu aindo thota gummadi kayalu chusi kura thini meeru themputhu unte chala anandanga undindi manasu annikuda kallaki kattinattu chupistaru sridevigaru chala thanks mam video pettinanduku chala thanks to you
హాయ్ శ్రీదేవి గారు మన కలగూర గంప లో గుమ్మడి కాయలు సూపర్ గా ఉన్నాయి కొలనులో కలువ పువ్వు చాలా అందంగా పూసింది కలువ పువ్వు తో గోకులం అందముగా ఉంది సూపర్ వీడియో శ్రీదేవి గారు థాంక్యూ
మా బెంగళూరు సైడ్లో గుమ్మడికాయ తో పల్యం చేస్తారు చపాతీలోకి దోసెల్లోకి చాలా బాగుంటుంది గుమ్మడికాయ తో మేము బస్ సారు అంటాము దాన్ని చేస్తాము అదికూడా చాలా బాగుంటుంది అందుకు పచ్చి అనపకాయలు కావలెను అనపకాయలు లేకపోతే పెసలు వేసి చేస్తాము
Gummadi halwa and soup Chala baguntay pinni. Lotus pond is a feast to eye. Me thotha chusthunte nijangane yedo pachhani palletoollo unnattundi. Super environment. Ilanti vathavaranam lo undadam Meeru Inka me family and staff Chala lucky.
Hi Sridevi garu,gummadi kaya curry 10min lo ready avtundi onion mirchi Allam vellulli paste vesi mukkalu veste 2min lo maggutai appudu mirchi powder salt vesi 5mins aagi konni nuvvilu vaienchi koncham bellamtho kalipi powderga chesi kalipi koncham garam masala kothimbeer vesi serve chesukondi super😋😋
Beautiful lotus pond. And congratulations on bumper pumpkin harvest. This variety of pumpkin is usually used for making curries, pav bhai etc. It will not be sweet to make halva. Make roasted pumpkin soup, and pav bhaji, pulusu, curry. It will not be good for making pies or halva.
Mam.meru super. Meru panta kosinapudu inka vatini water ki dhuram ga vunchali lekapothe kullipothai.ala padu chesukovatam kante each pumpkin ni 6parts ga chesi store lo pettandi
Hammayyaaa inni rojulu pattindaa akka meku mana brundavanam lone kaluva poolu chupinchataneki ... Ponile ippatikaina chupinchav I love to see our brundavanam... Love from west godavari ❤️❤️❤️
Gummadi kayalu chinna chinna mukkaluga kosi saripada bellam vesi konchem Water posi avi udikentha varaku pettadi super ga vunatadhi Taste try cheyandi medam 😊😊😊😊
Manchi popu chesi gummadi mukkalu vesi uppu pasupu pachimirchi thaginantha vesi nuvvupodi vesi chivara oka katta kothimeera vesi koncham bellsmo sharkara vesi kalipi moothapettesthe bahu ruchikaramina koora ready.
Vkb lo gummadikayala curry pachimirchi chinthakaya inka anni vegitables vesi vandutharu chala baguntundi sridevi garu nomulaku vandutharu gummadi curry
Gumadikayakura super ga untai mundhu popupetukuni andhulo alamveluli peste vesi mukaluvesi pachi merci pest vesi kalipi muthapetandi padhi nemshalo methabadathai apudu nvulapodi kothimera veyandi rote loki chala baguntadhi
శ్రీ దేవీ ! చాలా బాగుంది మీ భాష , ఓ భరత్తూ ! ఓ మంచి కట్టర్ ఇయ్యుం డి . శ్రీ దేవీ పూలు పూస్తాయి.కాయవు.. . సిటీ పక్కనే మావూరు. Just air port నుండి 15 km.శ్రీశైలం రోడ్డు.కానీ మా వూర్లో కూడా కొండవో అంటారు. మీరు కళ్యాణ్ గారి వాళ్ళ వూరి భాషను , యాసను వేళాకోళం చేస్తున్నారు.మా మామయ్య వాళ్ళ జిల్లా కూడా మహబూబ్ నగర్ జిల్లా కేశంపెట్ మండలం.వాళ్ళు కూడా kondavo అంటారు.
Super akka chala bagunnai mi matala gurinchi nenu chusthanuu mi chanelni alage kotha vishayalu chala telusthai vantalu kuda andarilaga undavu different ga untai
పచ్చళ్ళు,పులుసులు🍵,కూరలు🍜,స్వీట్లు,వేపుళ్ళు,🍲డెకరేషన్ ఐటమ్స్💮💮 ఎప్పుడు చేసుకునేవే గాని శ్రీదేవి ముందల మా విధాత్రి💃 కి1,కళ్యాణ్ అన్న కార్ కి🚙1,మన kalagura గంప కొత్త షాపుకి🏡1,మీకు👩❤️👩1,గాయత్రి కి1,మీ గద్వాల్ ఫ్రెండ్ 🧑కి1దిష్టి తీసేయ్యఅండి😊😊
సూపరః.. ఎన్ని గుమ్మడిలో... విత్తు పెట్టకుండానే ప్రకృతి ఇచ్చిన కానుకలు..ఎపుడో మీరు చేత్తోనే విత్తనాలు పడి ఉంటాయి..
అందమైన కలువలు... అంతకంటే ఏమి కావాలి నేస్తం..మీ బృందావనం రంగుల నందనం..👌👌🤝🌺🌿🌺
Hai kalaguragampa.kotha aalochanalu time utlyjesion Katha absolutely neraverchu Kovadamu gummadikayalu pandinchina theerunu batti cheppavachu.
Absolutely kadu, alochanalu.
👍
Wow
3/3inch mukkalu tokka tiyakunda kosi talimpu vesi onion ginger garlic paste vesi mukkalu vesaka chilly powder masala powder bellam vesaka koncham water chilakarimchi sim lo petti maggimchali ante super untadi
Gummadi thurumulo bellam chesaka vudekimchi yalakula podi vedi vumdalani chesi boorelu thopu lo petti fry cheyamdi
మీ గుమ్మడి కాయలు చాలా బాగున్నాయి అవి ఇంట్లో పెట్టుకుంటే మంచిగ కలర్ వచ్చే స్తయి లోపల ఎల్లోగ ఉంటాయి 👌❤️
Andamaina kaluva poolu....gundramaina gummadi pandlu...
Gala gala pravaham la mee maatalu.
Anni super.super..super
హాయ్ శ్రీదేవి గారు చాలా బాగున్నాయి గుమ్మడి కాయలు కలువలు కూడా 👌👌 అన్నిటినీ గాలి తగిలే ప్రదేశం లో తడి తగలకుండా జాగ్రత్త పడండి వాటితో హల్వా,దప్పలం,పులుసు, ఫ్రై చేసుకోవచ్చు నైస్ వీడియో 👌👌
కలువలు చాలా బాగున్నాయి శ్రీదేవి గారు
You are looking beautiful in this video
Gummadikayatho sweet curry cheyandi
Gummadi thurumutho సొరకాయ అప్పాలు లాగా గుమ్మడికాయ అప్పాలు చేయండి
గుమ్మడి హల్వా చేయండి
గుమ్మడి పులుసు
గుమ్మడి సాంబార్
గుమ్మడి కర్రీ
Next year గుమ్మడి వడియాలు
ఇవ్వని చేయండి చాలా బాగుంటాయి
మేము ఇవ్వని చేస్తాం..
అందానికి అందం మా బృందావనం కలగూరగంప ఫ్యామిలీతో కలిసి చాలా సంతోషంగా ఉంది కలువల అందంగా ఆకర్షణీయంగా ఉంది గుమ్మడికాయలు చాలా బాగున్నాయి ఓం శ్రీ సాయి రామ్ 🙏
గుమ్మడి కాయ పగిలితె ని గుండు పగులగొడుత సూపర్ శ్రీదేవి అంటే నాణ్యత
Ee video chusi chalaa navvu konnamu meet maata laki (kabur laki }madam.baaga navvu vachhi ndi.gummadi kAyalu manchivey. Baaguntaie.
స్లో లి కలర్ change అవుతా ఇ అనుకుంట గుమ్మడి కాయ రంగులు Srree devi Garu, Gummadi harvest 👌👌
First mukkalu cut chesukovali nenu ayitay Pina chekku tiyanu. oil lo talimpu pettukoni, karam salt vesi nenu ayitay first lonay bellam vestanu pieces sweet saripadinantha. Then close the lid and stir alternatively.Then aa pieces aa bellam syrup lo cook avitai. It's takes 30 -45 mins time to cook all , that pieces has to be soft when you taste it but taste is amazing. This is my mom's recipe
Namaste kalagura gampa hi mam wow super pumpkins andi enni samvatcharalu aindo thota gummadi kayalu chusi kura thini meeru themputhu unte chala anandanga undindi manasu annikuda kallaki kattinattu chupistaru sridevigaru chala thanks mam video pettinanduku chala thanks to you
ఎంతో బాగున్నాయి అబ్బ మేము కూడ పండిచలని ఉంది అది సంగతి
Chala sarada gaa vuuntaru abba meeru. Mee videos chustey chala happy gaa vuntundi. Mee harvest superrrrr
Gummadi halwa
Gummadi sanagapappu kura(bellamto)
Gummadi onion pulusu
Gummadi yendumirchi kura
Gummadi masala kura
Gummadiki tokkateeyakunda chestam memu..chala bagutundi andi
Memu sambar lo vestam super smell and taste vastundhi ma ammama valla amma nerpinchindhi
Superb. Anni gummadilkayalu yemi chestharu madam? Panthulu gariki 1danam ivvandi. Chaala punyam anta
గుమ్మడి కాయలు గంప బాగుంది శ్రీ దేవి గారు సరే నా ఓకే నా అని చెప్పడం లేదు ఎందుకు శ్రీ దేవి గారు 👌👌👌
kallaninda.. puvvulu, kaayalu, jivithanki intha kanna m kvli shreee... 💓💓💓💓😍😍😍😍
Lotous flowers superga kanipisthunnaye
Hi sri devi akka garu lotus flowers colours chala chala super , కొన్ని మొక్కలు అలా వస్త యి but కాయలు , చాల బాగున్నాయి, మి vedio అని 👌👌👌👌👌
Thotti lo kaluvalu, gampa lo gummadikayalu chala bagunnay sri devi garu...
చాలా రోజుల తర్వాత గంప నిండుగా కనుల పండుగ అబ్బో ఎన్ని గుమ్మడి కాయలో ,కలువ పువ్వులు చాలా బాగున్నాయి👌👌👌👌👌
Hi sridevi garu me lotus pond baghundi pumkins bagha pundimcharu super
Akka ee roje anukunna bantipoola to video vaste baagundu ani pettesaru. Love you akka
అక్క తోట పచ్చ గా వుంది. గుమ్మడి కాయ లు చుదముచ్చ్తగా వున్నాయి సూపర్ 👌👍👏👏🌹👋👋👌👍
స్వీట్ చేయండి శ్రీదేవి గారు చాలా బాగుంటుంది
కలువ పువ్వులు చాలా ముద్దుగా ఉన్నాయి శ్రీదేవి గారు ఇక గుమ్మడి కాయల అయితే పెట్టని విత్తు , వెయ్యని పంట మంచి దిగుబడి సూపరో సుపరు keep smiling 🥰❤️❤️🥰👍 👍
గుమ్మడికాయలు just తాలింపు వేసాక, ముక్కలు వుండికాకా, కూర కారం చల్లు కుని, ఒక స్పూన్ బెల్లమైన, చక్కరే ఐన కలుపుకోండి.. టేస్ట్ అదిరిపోతుంది.. 👍👍👍
Super sridhevi Garu gumadekaya Lu
Andareke panchu
Naku Chala eshtam. Halva chestharu. Suparga. Untundi. Akka
హాయ్ శ్రీదేవి గారు మన కలగూర గంప లో గుమ్మడి కాయలు సూపర్ గా ఉన్నాయి కొలనులో కలువ పువ్వు చాలా అందంగా పూసింది కలువ పువ్వు తో గోకులం అందముగా ఉంది సూపర్ వీడియో శ్రీదేవి గారు థాంక్యూ
మా బెంగళూరు సైడ్లో గుమ్మడికాయ తో పల్యం చేస్తారు చపాతీలోకి దోసెల్లోకి చాలా బాగుంటుంది గుమ్మడికాయ తో మేము బస్ సారు అంటాము దాన్ని చేస్తాము అదికూడా చాలా బాగుంటుంది అందుకు పచ్చి అనపకాయలు కావలెను అనపకాయలు లేకపోతే పెసలు వేసి చేస్తాము
Gummadi halwa and soup Chala baguntay pinni. Lotus pond is a feast to eye. Me thotha chusthunte nijangane yedo pachhani palletoollo unnattundi. Super environment. Ilanti vathavaranam lo undadam Meeru Inka me family and staff Chala lucky.
super sridevi garu mee gummadi kaayalu baaga vachai vachetappudu kaali gampa chskkaga pattikoni vacharu gummadi kaayala gampa aa pillodito moincharu kaayalu temputunte tempaddu annaru papam tanatone gampa moincharu meeru okkasaranna gampa talameeda pettukoni unte baagundedi okkk gummadi kaayalu baaga nachai naaku 👌👌👌👌👌👌👌👌👌👌👌👍
Super sreedevi ala unappudu curry cheste chaos baguntundi
Teepi gummadi green apple steam chesi grind chesi okka ponguvachhela boil chesi dalchini powder konchem challi soup la tagali very healthy
Hi Sridevi garu,gummadi kaya curry 10min lo ready avtundi onion mirchi Allam vellulli paste vesi mukkalu veste 2min lo maggutai appudu mirchi powder salt vesi 5mins aagi konni nuvvilu vaienchi koncham bellamtho kalipi powderga chesi kalipi koncham garam masala kothimbeer vesi serve chesukondi super😋😋
Gummadi mukkalu bellam mukkalu,ilachi powder kalipi konchem neyyi vesi stove meeda petti boil cheste super vuntundi akka.gareenty ga nachutundi meeku.water motham egire varaku vunchandi chalu
Kayalu pandaka inside yellow ga vastundi appudu vandite inka super
Gampa ninda gummadi kayalu ,kolanu lo kaluvalu super amma
Lotus colour chala bagundi. Chala plasent ga untundi. Me house, garden, chettlu, meeru chala chala bagunnai. Vadinamma.
కలవ పూలు🌸⚘😍 మీ లాగనె చాల అందంగా ఉన్నాయి అబ్బా...గుమ్మడికాయల తో వంట చేసి మాకు చూపించండి అబ్బా చూసి ఐనా తరించిపోతాము అబ్బా
Beautiful lotus pond. And congratulations on bumper pumpkin harvest. This variety of pumpkin is usually used for making curries, pav bhai etc. It will not be sweet to make halva. Make roasted pumpkin soup, and pav bhaji, pulusu, curry. It will not be good for making pies or halva.
Curry baaguntundi
Kandi pappu lo kuda vesukuni pappu kura chesukovachu paina thokka tiyyakynda vesukuntene baaguntundi
Konchem sweet ga vuntundi
Curry ayite dhappalam pettukuntaru onions ,pachimirchi, gummadi mukkalu(peddavi cut chesukovali), tamarindjuice, salt, chilli powder, pasupu ,water vesi baaga vudukaka konchem rice flour lo water vesukuni kalipi anddullo veste pusulu thick avutundi istam ayite konchem bellam vesukovachu tarvata taalimpu pettukuni andullo vesukunte curry chala baaguntundi
Gummadi kayalu and lotus flowers chala bavunnai
Mam.meru super. Meru panta kosinapudu inka vatini water ki dhuram ga vunchali lekapothe kullipothai.ala padu chesukovatam kante each pumpkin ni 6parts ga chesi store lo pettandi
Gummadi kayalalo medicinal values vuntayi,carry ga leka pulusulonu sambar lo vesucovvachadi Inka lotus pond and flowers superb 😊
Hammayyaaa inni rojulu pattindaa akka meku mana brundavanam lone kaluva poolu chupinchataneki ... Ponile ippatikaina chupinchav I love to see our brundavanam... Love from west godavari ❤️❤️❤️
Abba chala kanulavindiga undi Amma..enno rojula nereekshana kaluvapoolu. .chala bagundi color kooda ...gummadikayalu chala baga kasayi..adi veyakunda mokka meeku meere sati 💕
Gummadi kayalu chinna chinna mukkaluga kosi saripada bellam vesi konchem Water posi avi udikentha varaku pettadi super ga vunatadhi Taste try cheyandi medam 😊😊😊😊
గుమ్మడి కాయలు శ్రీదేవి superb
Abba akka nee manasu lage avi kuda dhandiga...kasae..Very beautiful
Manchi popu chesi gummadi mukkalu vesi uppu pasupu pachimirchi thaginantha vesi nuvvupodi vesi chivara oka katta kothimeera vesi koncham bellsmo sharkara vesi kalipi moothapettesthe bahu ruchikaramina koora ready.
Wow gummadikaya nee adrustam koddi madam thoralo periginavu
Vkb lo gummadikayala curry pachimirchi chinthakaya inka anni vegitables vesi vandutharu chala baguntundi sridevi garu nomulaku vandutharu gummadi curry
Gummadi kaya Kura, sambarlo,halwa inka Chala cheyochu
Pachi mirchi, onion, nuvvula podi, bellam that's it koora adiripothadi try cheyandi
Pumpkin curry pulusu chestaaru baaguntundi
Pink kaluva pvulatho gaphathiki puja cheste chala manchidhi siri kalyanam garu
Madam pachi kaya kura chala tasty vuntundi nanu market poyi enaKani pachive Doraka ladu chala thavaraga Maggi pathuindi
నమస్తే Amma. Super కలువ పూలు.
Purugu chupinchaku asayam ga undi
Gumadikayakura super ga untai mundhu popupetukuni andhulo alamveluli peste vesi mukaluvesi pachi merci pest vesi kalipi muthapetandi padhi nemshalo methabadathai apudu nvulapodi kothimera veyandi rote loki chala baguntadhi
Fry skinto fry chala baguntadi.sorakaya pulusu laga.sambarlo halva nallaga kadu green fry bellam allam vellipest to Vandite tiffen.laga tenachu karnataka gummed mukka lekuna sambar cheyyaru
Gummadi boorelu cheyyamdi
Kaluvapulu chalaa chalaaa bagunnai...Naku chala istam....direct gaa chudalani vundi mam....aakaluvapula colour chala bagundi
Lotus.పోండ్.బాగుంది
Gumadi halves cheyandi madam
శ్రీ దేవీ ! చాలా బాగుంది మీ భాష , ఓ భరత్తూ ! ఓ మంచి కట్టర్ ఇయ్యుం డి . శ్రీ దేవీ పూలు పూస్తాయి.కాయవు.. . సిటీ పక్కనే మావూరు. Just air port నుండి 15 km.శ్రీశైలం రోడ్డు.కానీ మా వూర్లో కూడా కొండవో అంటారు. మీరు కళ్యాణ్ గారి వాళ్ళ వూరి భాషను , యాసను వేళాకోళం చేస్తున్నారు.మా మామయ్య వాళ్ళ జిల్లా కూడా మహబూబ్ నగర్ జిల్లా కేశంపెట్ మండలం.వాళ్ళు కూడా kondavo అంటారు.
Vati colour a antha sridhevi vithanam theeru
Sreedevi garu lotus pondki meeru color vesi muggulu veinchandi chala baguntundhi..me pondni ala chudalanipisthundhi
Hi Sri Penchina Kaluvapuvvulu Pettani Gummadi echina Kayalatho gampa nindaga supero super. God bless u. Happy gardening.
mee kaluva puvvulu chala bagunnayi
ee nalla gummadi kayalaku golden yellow fabric colour veseyyandi, vandu kunetappudu kadigeste aa colour mottam potadi 😜😜😜
just I am joking , 👍👍👍good harvest
Pumpkin halwa chala baguntadi, andulo almonds, ghee or oil light gaa fry chesi slices gaa cut chesi veste halva adurutundi
Super akka chala bagunnai mi matala gurinchi nenu chusthanuu mi chanelni alage kotha vishayalu chala telusthai vantalu kuda andarilaga undavu different ga untai
Hi Sridevi Akka gummadikaya halva super super baguntundi
Akka gummadikaya halwa cheya vachu 1kg gummadikaya ki chakkar3kg llu 1/4 kg kova gidipapu badampapu kismis vesi wandytey super ga untundy
Gampa guthika gumadikayalu super sridevi garu
yellow pumpkin pasta chala baguntundhi and healthy for dogs pedigree dheenitho ne chestharantta healthy food for dogs
గుమ్మడికాయ బెల్లం హల్వా , గుమ్మడికాయ పచ్చి శేనగపప్పు కూర , గుమ్మడికాయ మామిడికాయ కూర , గుమ్మడికాయ దప్పలం పులుసు ఇంకా గుమ్మడికాయ ముక్కలు సాంబార్ లో కూడా వేసుకోవచ్చు అండి
అక్క🙏 సా౦ుు రా౦ సూపర్ ఁపకృతి ఇచ్చి వారు పెట్టని చెట్ల బోలెడు కాయలు
Kaluvalo puvuluviriya 🏵️ gampalo gummadikayalu nidaga ma manasulo sridevi matalu nindaga🤝
Lotus chala beautiful ga undhi andi 😍💮🌸
Gummadikayalu chala bagunnai mam
Hii అక్క.గుమ్మడి కాయలు చాలా బాగున్నాయి
వహు గుమ్మడి కాయ లు సూపర్ గా ఉన్నాయి అక్క తమర కొలనులో చిన్నిక్రిష్ణా నీ పెట్టు అక్క భలేగా ఉంటుంది
Adi chala rare vittanam anukunta gummadikaya. Routineki binnamfa undi
Liked Sridevi... Lotus rare color... bavundi. Gummadi kayalu nallaga kaadu.. muduru pachaga chakkaga unnayi... niluva pedithe panduthayi... Thagala kunda vidi vidi ga pettali
Superamma
Mam super lotus pond ee video enta chusana chudali chudali anipistundi mam
Nallaga dhayyallaga 😂😂 aa colour nenu chudaledhu... Beautiful kaluvalu... Mee maatalu ayithe super family members matladinatte untundhi. 😘🤗... Inkenti ayithe gummadi halwa gummadi vadiyalu gummadi pulusu... Subscribers andhariki 👍🤗
Hi akka super unnai gummadikayalu
Gampalo gummidi kayalu super 👌👌 sri devi garu 👌
Chala taste ga vuntai ivi maa peratlo kooda ayyayi
Chinthakaya pulusu tho gumadipulusuchala super ga untadhi nomulaki chestharu kadha
Gummadikay pagulithe. Ni thalakay. Palagodatha. Anvchudu. Nu. Supar. Anthegamari 🥰🥰🥰🥰🥰🥰
నాకు గుమ్మడి కాయ పులుసు చాల ఇష్టం ఒక్క కాయ కారియర్ చెయ్యి చెల్లి
కలువ పువ్వులు చాలా బాగున్నాయి గుమ్మడి కాయలు చాలా ఉన్నాయి స్టోర్ లో పెడితే చాలా మంది తీసుకుంటారు కదా పెట్టండి 🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍❤️🎉❤️❤️❤️❤️❤️
Gummdi payasam chala baguntadi danni cheskoni tinte lifelo marchiporu antha baguntadi mukkalu cut chesi kukkar lo petti 3 or4 visiles vaccha ka milk sugar dry fruits veskoni tinali total mukkali smash chesi milk kalapali
Gummadi Kaya pappu baguntundi sreelu
Abha lotus enta anda maina colours lo vachayi