Amaraavti Railway Line | How it Will be Helpful for the Development of Capital Area? || Idi Sangathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 42

  • @Sha45677
    @Sha45677 2 ชั่วโมงที่ผ่านมา +14

    E tv news team challa challa baga news chupisthunaru gud job

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 2 ชั่วโมงที่ผ่านมา +23

    ఆంధ్ర ప్రదేశ్ రూపు రేఖలు మారుతుండం సంతోషం. కూటమి ప్రభుత్వ నిరంతర కృషి కారణంగా అమరావతికి రైల్వే ప్రాజెక్టు రావడం ఓ అద్భుతం. కేంద్రం త్వరితగతిన ఈ రైల్వే ప్రాజెక్టు ఆంధ్రకు ఇవ్వడం వల్ల రాష్ట్ర పురోగతికి ఎంతో వెన్నుదన్నుగా నిలుస్తుందనడం అతిశయోక్తి కాదు.

    • @reddeppayadamani7097
      @reddeppayadamani7097 ชั่วโมงที่ผ่านมา

      Is Amaravati Railway Project is really needed but this project is benefitting to Vijayawada surrounding areas but not to Rayalaseema 4+2 districts. However thanks to CBN sir and Central govt. Rly Minister sir.

  • @venkatp5639
    @venkatp5639 ชั่วโมงที่ผ่านมา +6

    కృష్ణానది మీద కొత్త బారేజ్ . చాల అందంగా ఉండాలని బాబు గారు కేంద్రానికి సూచించారు

  • @bisaikurmarao8012
    @bisaikurmarao8012 ชั่วโมงที่ผ่านมา +10

    అందుకే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మళ్ళీ మళ్ళీ ఆలోచించాలి. మంచి ప్రభుత్వం ఉంటే, మంచి పనులు శరవేగంగా జరుగుతాయి. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి ఇకపై ఎవ్వరూ ఆపలేరు.

  • @shaikshafi3080
    @shaikshafi3080 2 ชั่วโมงที่ผ่านมา +5

    సరు tractor🚜కి ఇసుక ఉచితముగా అనరు kurnoolలొ tractor రిచు దగ్గరకు పొతే ఇసుక online బుకింగ్ చేసుకోవలంట kurnoolలొ tractorకి ఉచిత ఇసుక లేదు దిని గురించి ETV లైవు ఇవండి

  • @rameshvadada4012
    @rameshvadada4012 2 ชั่วโมงที่ผ่านมา +6

    Srikakulam town ki railway line veyyandi

  • @sarmam4753
    @sarmam4753 2 ชั่วโมงที่ผ่านมา +2

    What is the use of new railway lines when no passenger trains are introduced? For example, vishnupuram- Jaggayyapet - Motumarri which is completed long back.

    • @narasimhaga
      @narasimhaga 17 นาทีที่ผ่านมา

      If there is a line then only new trains will come wait for some time everything will come

  • @venkatp5639
    @venkatp5639 ชั่วโมงที่ผ่านมา +3

    వేలకొద్దీ ఉద్యోగాలు . 2000 కోట్లు పెట్టుబడి

  • @kind3311
    @kind3311 2 ชั่วโมงที่ผ่านมา +3

    Permanent secretariat, assembly, highcourt must be there

    • @janardanadev3845
      @janardanadev3845 19 นาทีที่ผ่านมา

      జగన్ నిర్లక్ష్యం చేసి నాశనం చేసిన వాటిని పునర్నిర్మిస్తున్నారు.

  • @rameshmattapalli1269
    @rameshmattapalli1269 ชั่วโมงที่ผ่านมา +1

    Don't show graphics sir .... this time we expect reality

    • @Purna________276
      @Purna________276 44 นาทีที่ผ่านมา +1

      Appudee 😂😂😂 chupichamantavee nike 4months loo

    • @janardanadev3845
      @janardanadev3845 17 นาทีที่ผ่านมา

      నోరుముయ్యి నీచుడా!

  • @jaistrikes
    @jaistrikes ชั่วโมงที่ผ่านมา

    మంగళగిరి నీ చర్లపల్లి లాగ పెద్దగా అభివృద్ది చేస్తే సరిపోతుంది. పై project బదులు ఒంగోలు-Guntur (హైవే పక్కనే) ఒక track వేసి విజయవాడ-chennai మధ్యలో నడిచే nonstop ట్రైన్స్ అన్ని మళ్లించి గుంటూరు, మంగళగిరి లో stops ఇస్తే రాజధాని ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది.
    అలాగే బాపట్ల నుండి రేపల్లె, మచిలీపట్నం, నరసాపురం నీ కలిపితే అటునుండి కాకినాడ, సామర్లకోట విశాఖ వెళ్ళవచ్చు. తీరం అంతా కలుపుతూ కొత్త మార్గం వస్తుంది.

    • @janardanadev3845
      @janardanadev3845 20 นาทีที่ผ่านมา

      నీ తెలివి తేటలు నీ దగ్గరే పెట్టుకో.

  • @satyaprasadsuravarapu2407
    @satyaprasadsuravarapu2407 ชั่วโมงที่ผ่านมา

    రైల్వే మినిస్టర్ and చీఫ్ మినిస్టర్ గారు, dy. CM రైల్వే లైను ప్రపోసల్ కు ప్రధానమంత్రి ఆమోదం తెలిపారని అన్నారు. మీరు చెప్పే news మాత్రం ఆ విషయం చెప్పలేదు

  • @BabluBab-gt6un
    @BabluBab-gt6un ชั่วโมงที่ผ่านมา +1

    Eppudu open chesthunaru??😅😅
    Repo maapo Ready ga unnatu pettaru thumbnail 😮😮😂😂😂.
    Cherlapalli Railway station International standards tho Ready ga unna meeru intha aasakthi ga cheppaledu News😂😂😂

    • @janardanadev3845
      @janardanadev3845 18 นาทีที่ผ่านมา

      తెలంగాణ చానల్స్ చూడు.

  • @kallu555
    @kallu555 49 นาทีที่ผ่านมา +3

    Satavahanas capital amaravati prospers again

  • @studykid632
    @studykid632 14 นาทีที่ผ่านมา +1

    Pawan Kalyan brought railway line and yellow media showing CBN pic 🤮🤮🤮🤮🤮

  • @FlashAndBack
    @FlashAndBack ชั่วโมงที่ผ่านมา +1

    డబ్బులు ఇచ్చేది మోడీ ప్రభుత్వం. బొమ్మ మటుకు only బాబు ది. ఇది మన ఆంధ్ర మీడియా కు పట్టిన దరిద్రం. Complete one side. Modi బొమ్మ ఏస్తే ఆయనకి credit ఎక్కడ వస్తుందో అని బాధ 🤦🤦

    • @janardanadev3845
      @janardanadev3845 18 นาทีที่ผ่านมา

      కూటమి ప్రభుత్వం అందరూ మోడీకి ధన్యవాదాలు తెలిపారు. మిగతా పోస్టులు చూడు.

    • @GKtalks123
      @GKtalks123 18 นาทีที่ผ่านมา

      సౌత్ నుండి మోడీ దెంగి తినింది చాలు ..మోడీ కి చెట్లు కి కాస్తాయా డబ్బులు ..ఆంధ్రప్రదేశ్ కి చాలా అన్యాయం చేసారు కేంద్ర ప్రభుత్వాలు ...బాబు ఉండగా వస్తోంది ...

    • @studykid632
      @studykid632 12 นาทีที่ผ่านมา

      Techindhi Pawan Kalyan. Ichindhi modi. Villemo em cheyani CBN ki credit istunnaru. Anduke 2019 lo odipoyaru 🤣🤣🤣

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 8 นาทีที่ผ่านมา

    BJP government killed Amaravati in last decade.. atleast now they are helping, thanks for the help.

  • @pvg8661
    @pvg8661 ชั่วโมงที่ผ่านมา

    Should have Pawan Kalyan's Picture on the Thumbnail. Believe "C" ism to limit to your customs not for State & Country Progress. Else Public will nullify the C selfish creatures.

  • @ramanareddy7404
    @ramanareddy7404 2 ชั่วโมงที่ผ่านมา

    Ap pratyeka hodaa prommiss venkaiah modi ji garu loo 24x365 days ippudina rajadhani kattala ap peeku lata loo leni happy new system city cheyyala

  • @Andhra899
    @Andhra899 2 ชั่วโมงที่ผ่านมา +2

    మీ కన్నా టీవీ9వారే ముందు చెప్పారు😂😂😂..

  • @govindaraochikkala6663
    @govindaraochikkala6663 2 ชั่วโมงที่ผ่านมา +1

    ఎందుకు మరల గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసము చేస్తున్నారు

    • @nskchaitanya1513
      @nskchaitanya1513 ชั่วโมงที่ผ่านมา +1

      Nee face

    • @narrahunu760
      @narrahunu760 ชั่วโมงที่ผ่านมา

      గుద్ద ముయ్యా రా పే టీఎం కుక్క

    • @pattabhiramarao728
      @pattabhiramarao728 ชั่วโมงที่ผ่านมา +9

      29 ఎలక్షన్స్ లో ఈ గ్రాఫిక్స్ గురించి మాట్లాడవచ్చు. ఆరంభమై సగం పనులు ఊర్తి అయినా గ్రాఫిక్స్ అన్న మాట మర్చిపో. ప్రారంభం కాలేదనుకో అప్పుడు నీఇష్టం వచ్చినట్లు వాక్కోవచ్చు. అందరికీ గ్రాఫిక్స్ అన్న మాట ఊతపదం అయిపోయింది. గ్రాఫిక్స్ మాత్రమే కావాలనుకుంటే జగన్ వెనుక తిరుగు. కావలసినంత చూపిస్తాడు నోటి మాటలతో మూడు రాజధానులు కట్టి చూపించాడుగా.

    • @subrahmanyamnaidu2757
      @subrahmanyamnaidu2757 ชั่วโมงที่ผ่านมา +3

      Meeru marara chi

    • @janardanadev3845
      @janardanadev3845 16 นาทีที่ผ่านมา

      చచ్చిపోరా!

  • @RajaSekhar-uv6ll
    @RajaSekhar-uv6ll 5 นาทีที่ผ่านมา +1

    Modiji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Andhra899
    @Andhra899 2 ชั่วโมงที่ผ่านมา +2

    మీ కన్నా టీవీ9వారే ముందు చెప్పారు😂😂😂