TV5 Murthy Powerful Interview | Pawan Kalyan | Sri Reddy | Real Talk With Anji

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 เม.ย. 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Tree Media Channel is Completely Entertainment Hub..
    Please Subscribe
    #treemedia
    Follow Us On
    Website : treemedia.in/
    Facebook : / treemediafilm
    Twitter : / treemedianews
    TV5 Murthy Powerful Interview | Pawan Kalyan | Sri Reddy | Real Talk With Anji #180 | Tree Media
    #realtalkwithanji180 #Tv5murthyinterview #Srireddy #pawankalyan #treemediaAnjiInterviews #Prathinidhi2 #Opentalkwithanji #Opentalkinterviews #Tollywoodinterviews #Tv5murthyVsSrireddy
    #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel
  • บันเทิง

ความคิดเห็น • 70

  • @vittalonline
    @vittalonline หลายเดือนก่อน +10

    కొత్త గా వచ్చేవారిని తక్కువ చేయడమే నా సజెస్టివ్ స్టోరీ ? ఆ టైం లో పవర్ స్టార్ నీ వాళ్ల అన్నయ్య లాగే తొక్కెద్దం అని plan చేసిన వారి లో ఇతను ముందు ఉంటాడు. ఇదే ఇతని అభిమాన పార్టీ పై మాత్రం ఇలాంటి సజెస్టీవ్ స్టోరీ లు లైవ్ లు మాత్రం చేయడు. ఎంతైనా సంప్రదాయ శుద్ధ పూస కదా..

  • @vittalonline
    @vittalonline หลายเดือนก่อน +14

    నాకు బాగా గుర్తు శ్రీ రెడ్డి ఇష్యూ లో ఒక లైవ్ లో మహిళలు ఆరోపణ చేసిన ప్రతి ఒక్కరికీ PCR call chey ఆని, ఫోన్ ఎత్తిన వారిని ఇతను ఆడేసుకున్నాడు. కానీ సడెన్ గా ఒక మహిళ ఇతని ఒక ఫ్రెండ్ పైన ఆరోపణ చేసింది. కానీ కాల్ చేయమని pcr కి చెప్ప లేదు. నెమ్మదిగా డైవర్ట్ చేసేసాడు. ఎంతైనా ఇతని బెస్ట్ ఫ్రెండ్ కదా. అలాగే ఇతను ఇతని ఫ్రెండ్స్ కలిసి పవన్ పైన విపరీతం గా ట్రోల్స్ చేశారు.

    • @chill_shalini
      @chill_shalini 29 วันที่ผ่านมา +1

      తెగ support చేసాడు అప్పట్లో శ్రీ రెడ్డి ని.నేనున్నా నీకు అన్న గా అని oooo sodi news room lo!

  • @chondrosekhoro1205
    @chondrosekhoro1205 หลายเดือนก่อน +4

    Great your disign

  • @aeswararao4513
    @aeswararao4513 15 วันที่ผ่านมา +2

    Murthygaru is a great journalist with good ideology.

  • @mvmmani952
    @mvmmani952 หลายเดือนก่อน +11

    మూర్తి గారి వాయిస్ ఆఫ్ డిబేట్స్, నాకు చాలా ఇష్టం 😅

  • @user-tn1wj8cz1i
    @user-tn1wj8cz1i หลายเดือนก่อน +5

    Super Murthy garu story ki tagga hero ni ennukunnaru i love 💖 nara Rohit and i love Murthy garu 🎉🎉🎉

  • @JK-os9nd
    @JK-os9nd หลายเดือนก่อน +2

    నమ్మేశాము లె అన్న

  • @Rala758
    @Rala758 หลายเดือนก่อน +13

    Kathi Mahesh ni peddadi chesindi just Mee lanti journalist s n media. Kathi Mahesh intellectual aaa ?!?! Namaskaram

  • @SankarSankar-ky3be
    @SankarSankar-ky3be หลายเดือนก่อน +3

    Hat's of to you Murthy Sir

  • @GoduguTv
    @GoduguTv หลายเดือนก่อน +2

    జై తెలుగుదేశం, జై జన సేన.

  • @varshith1909
    @varshith1909 หลายเดือนก่อน +11

    Meeru chiru garini kalisina meeru mega family ni entha bad cheyalanukunnavo memu marchipoledu .pachi abaddala koru.veedi cinema ni mega fans chudaddu

  • @krisb6840
    @krisb6840 หลายเดือนก่อน +5

    He was one of the bridges for Kathi and other s reddy who thrashed a good person with no reason but for opposite parties to get benefitted politically... mo one would believe such person though he meet with Chriu for the publicity...

    • @RP-fr4rc
      @RP-fr4rc หลายเดือนก่อน

      Chiru is a corrupt person who sold his party for money, his agenda is money money money, He is a useless person who supported prakash raj, naga babu supported rgvs words when he questioned ysrcp against ticket raise, even though naga babu know what was done to his mother by rgv he did that shows what kind of family it is, which doesnt mind siding with a guy who talked about their own mother like that

  • @user-ob6ez8je4m
    @user-ob6ez8je4m หลายเดือนก่อน +1

    Wonderful human Murthy garu 👏

  • @mouliparidala4663
    @mouliparidala4663 หลายเดือนก่อน +3

    Meeru నిజయతీ పరులు ani అనుకుంటారు meeru అది Manahsakshi patinchandi

  • @user-tn1wj8cz1i
    @user-tn1wj8cz1i หลายเดือนก่อน +3

    Abba ami analysis Murthy garu andaru jarnalist s milage vundalani korukuntunnanu 🎉🎉🎉

  • @72ramana
    @72ramana หลายเดือนก่อน

    Meeru chppinavi 100/.correct prjalu thalalu ichi alochiche paristhithi lekunda thayaruchesaru

  • @rongalasuryasiva9423
    @rongalasuryasiva9423 หลายเดือนก่อน

    Super

  • @raghukarlapudi4048
    @raghukarlapudi4048 หลายเดือนก่อน +1

    యాడ్ ఇస్తేనే అనుకూలంగా చెప్తా లేకపోతే నిజాన్ని కూడా అబద్ధం అని చెప్తా అని బ్లాక్మెయిల్ చేసిన నువ్వు అవినీతిని వీడాలి

  • @mulakalamanikanta8794
    @mulakalamanikanta8794 7 วันที่ผ่านมา

    సార్ వొతే వేయటం నా హక్కు అని హైదరాబాద్ లో వున్న నేను నా వైఫ్ అండ్ మీ పేరెంట్స్ టోటల్ 4 గురు వెళ్దామనుకుని బస్ బుక్ చేసుకుంటుంటే 2000 x 4= 8000 ( రావటానికి 8000) మొత్తం 16000-20000 కార్చు చేసుకోవటం ఎందుకు అని వొతే వేయటానికి వెళ్లలేదు. నా లాంటి వాళ్ళు చాలామంది వున్నారు. ఇందులో తప్పు నా వొక్కడదేనా ? వోటింగ్ టైమ్ లో బస్ ల ధర ట్రైన్స్ ధర తగ్గించలేని ప్రభుత్వాలధి లేధ?

  • @sreenivasm7799
    @sreenivasm7799 หลายเดือนก่อน +1

    Murthy became TV5 murthy.. it seems u have done some real hard work but as a journalist @sree reddy issue u r one of the Culprit in script. Anyways Best of the luck for the film. Lkng fwd @Nara Rohit acting

  • @durgaprasadm4263
    @durgaprasadm4263 หลายเดือนก่อน +1

    మిమ్మల్ని ఎవరు నమ్మరు

    • @Aadarsh856
      @Aadarsh856 หลายเดือนก่อน

      ఎవరూ అనొద్దు . కొద్దిమంది వెధవలు అను

  • @babuk3904
    @babuk3904 หลายเดือนก่อน

    Sare murty gaaru memu vote veyadaaniki ready but if no one is interested we can have an option to vote for NOTA. what if I vote for NOTA. Here my concern is if nota wins what is the next decision.

    • @babuk3904
      @babuk3904 หลายเดือนก่อน

      Exactly there is no use of NOTA why would come and vote😢

    • @babuk3904
      @babuk3904 หลายเดือนก่อน

      That's why percentages are very less

  • @Aadarsh856
    @Aadarsh856 หลายเดือนก่อน +2

    పవన్ కి ఇప్పుడు కాస్త బాలన్స్ వచ్చింది . అంతకు ముందు కులం లేదు అంటూనే కులమే మాట్లాడాడు. excellent జర్నలిస్ట్ మూర్తి గారు . 👍👌. యదార్థవాది లోక విరోధి . మీ పోరాటానికి దైర్యానికి 🙏

  • @GoduguTv
    @GoduguTv หลายเดือนก่อน +1

    మీరు, రాంగోపాల్ వర్మ కలిసి శ్రీరెడ్డి చేత ఆలా చేయించారు.

  • @VijayGopalG-er6vm
    @VijayGopalG-er6vm หลายเดือนก่อน +2

    Veeliddaru evaru

  • @user-ff1pg9us5p
    @user-ff1pg9us5p หลายเดือนก่อน

    Mere problem create cheyadam daannì solve cĥesinattu act cheyadam

  • @iamfromap
    @iamfromap หลายเดือนก่อน +1

    Murtha garu.. u have very good points to defend yourself on ur work ethics. same time, everyone understood ur agenda to defame pawan on nick of the moment to defame him . the way u orchestrated interviews with Rgv during that issue.. with this political movie it proved that ur intention to support TDP.. shame on ur narrow journalism with caste and political intentions. but best of luck for ur career in movies. 🎉

    • @RP-fr4rc
      @RP-fr4rc หลายเดือนก่อน

      @iamfromap What us cxaste intention here Murthy doesnt belong to tdp caste, Ur mega brother Nagababu shamelessly supported RGV when RGV raised ticket rate issue, even though RGV was the one who talked about his mother before, Sonta tallini anina kuda siggulekunda support chesadante enta waste family o mega family ardam avtundi, Congress party ki party ni ammesadu Chiru asalu party pettinde votes ni cheelchadaniki ani tarvata telisindi, Inka enduku chiru ni support chestav nuvvu? chiru valla intlo kapulani heenam cheustaru anduke kodukki, menalludiki reddys ni ichi pelli chesaru endukante kapula ammayilu labour ani valla feeling, Kojja laga unde upasana ni pelli cheskunnadu ram charan chii, aina kuda siggu lekunda nuvvu chiru ni support chestunnav enduku same caste ane kada, nuvuv kapu or telaga or balija or ontari or turpu kapu?

    • @Aadarsh856
      @Aadarsh856 หลายเดือนก่อน

      ఈ కుల గజ్జి గాళ్లు ఎందుకు వస్తారో . పవన్ కి చిరుకి తప్పు తెలిసింది. మీకు ఈ జన్మకి theliadu

  • @viswanath599
    @viswanath599 หลายเดือนก่อน +2

    కేవలం పవన్ కళ్యాణ్ గారి ని ఇబ్బంది పెట్టడానికే కొన్ని Debates మీద Debates చేసింది నిజంకాదా.

    • @Aadarsh856
      @Aadarsh856 หลายเดือนก่อน

      పీఎస్వాన్ ని గెలిపిచ్చుకోలేదే ఒక్క చోట కూడా 🤔ఇప్పుడు టీడీపీ gelipinchabothundi

  • @vejjussbrao180
    @vejjussbrao180 หลายเดือนก่อน

    BLACK MAILERS JOURNALISTS PRESENT

  • @chganeshbabu87
    @chganeshbabu87 หลายเดือนก่อน +18

    శ్రీ చెడ్డీ ని కత్తి ని లేపింది నీవె కాదన్న .. టిడిపి కోసం పవన్ ని తొక్కాలి అని తెగ ట్రై చేశావ్ .. పెద్ద జర్నలిస్ట్ చెప్పుకుంటావ్

    • @venkpal1234
      @venkpal1234 หลายเดือนก่อน

      Inka మీకు బుద్ధి రాలేదు..అక్కడ కుట్ర జరిగిన మీకు ఎందుకు అర్థం కావటం లేదు..శ్రీరెడ్డి ఎక్కడ వుంది.. కత్తి మహేష్ ఏ పార్టీ లో వున్నాడు..వల్ల trp kosam valla కష్టాలు నష్ట పోయింది టీడీపీ కదా ..మీకు ఎందుకు అర్థం కావటం లేదు..మరో జగన్ బ్యాచ్ లో వున్నారు

    • @rameshk-ig1md
      @rameshk-ig1md หลายเดือนก่อน +1

      వాళ్ళు చెప్పారు తర్వాత rgv మమ్మల్ని చేయన్నాడు అని.. ఆఖరికి శ్రీరెడ్డి, కత్తి, rgv ముగ్గురూ వైసీపీ లో ఉన్నారు.. అంటే అర్థం అవుతుంది కదా ఎవరు చేయించారు అని..

    • @ramakrishna2352
      @ramakrishna2352 หลายเดือนก่อน

      Pure selfish fellow..😮😮

  • @GoduguTv
    @GoduguTv หลายเดือนก่อน +6

    నేను tdp అభిమానిని, కానీ వీడిని నమ్మను.

    • @Aadarsh856
      @Aadarsh856 หลายเดือนก่อน +1

      నష్టం లేదులే

  • @bathinanani7929
    @bathinanani7929 หลายเดือนก่อน

    దొంగకు తలుపులతో పనిలేదు . మూర్తి గారు . మర్యాదగా వచ్చేవాడికి తలుపులు .అలాగే అవినీతి నాయకుడికీ ప్రజల ఓట్లుతో పనిలేదు . దొంగ ఓట్లు చూచుకొంటాడు .

  • @72ramana
    @72ramana หลายเดือนก่อน

    Murthigaru anakudanimatem kadhu meru annadhi nijam manalini banisaluchesaru partylu

  • @user-hb7tv4us1u
    @user-hb7tv4us1u หลายเดือนก่อน +1

    Sollu baga cheptunav ley murthi

  • @deepthi984
    @deepthi984 หลายเดือนก่อน

    Murthy garu is a good journalist ..

  • @tsra8872
    @tsra8872 หลายเดือนก่อน +2

    కత్తి మహేష్ గాడు మేధావి ఇంటలెక్చువల్ అంటారు మీరు 34:39 పనికిమాలిన వాదాన్ని శ్రీరాముని వ్యతిరేకించిన విషయం కూడా మేధావి తనం అంటారు

    • @Aadarsh856
      @Aadarsh856 หลายเดือนก่อน

      రాఫీని అన్ని మతాలు నమ్ముతాయా . కమ్యూనిస్టులు నమ్మశ్రే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ నమ్మరే . మతం manasuke

  • @user-tn1wj8cz1i
    @user-tn1wj8cz1i หลายเดือนก่อน

    Cinima super duper hit avvalani korukuntu all the best Murthy garu

  • @ps_ps593
    @ps_ps593 หลายเดือนก่อน +1

    వీడు నటిస్తున్నాడు బాగా వైసీపీ లో కుర్చో పెట్టండి

  • @pvprasad7902
    @pvprasad7902 หลายเดือนก่อน +2

    పవన్ కళ్యాణ్ గురించి ఏమి చెప్తారా అని మీ రెండు వీడియోలు ఈ రోజు చూసాను సర్

  • @72ramana
    @72ramana หลายเดือนก่อน

    Partylu manushulini somarulu chesi vari pai adharapadi adukkuthine parishithulu thesukosthunaaru

  • @pailaramana104
    @pailaramana104 หลายเดือนก่อน

    Sollu appu kujja na kudhka nivvu aunty mega family

  • @Chowreddy786
    @Chowreddy786 หลายเดือนก่อน

    Yellow journalist😂

  • @Chowreddy786
    @Chowreddy786 หลายเดือนก่อน

    Yellow boy 😂

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 หลายเดือนก่อน

    MENTAL

    • @Aadarsh856
      @Aadarsh856 หลายเดือนก่อน

      మరి నీకు మూర్తి అర్థం కావాలి అంటే ఇంకో 10 జన్మలు yethhali

  • @kondapraveenreddy
    @kondapraveenreddy หลายเดือนก่อน +2

    Worst journalist. Sai

    • @Aadarsh856
      @Aadarsh856 หลายเดือนก่อน

      కన్నింగ్ అయి జగ్గాడిలా లక్ష కోట్లు సంపాదించాడా

  • @GoduguTv
    @GoduguTv หลายเดือนก่อน

    He is cunning fellow

  • @user-ff1pg9us5p
    @user-ff1pg9us5p หลายเดือนก่อน

    Cbn ni tappinchi evarinaina anestadu. Blackmailer

  • @ra-v1845
    @ra-v1845 หลายเดือนก่อน

    Tappu matladakudadu ,tappinchukovalani teliviga matladakudadu meetaina nenai murtyharu ..meeku appati clips eppudu Mee eduruga unna anchor meeku erange cheyyala meeku youtube lo chusukovadam rada
    . tooo smart veshalu matalu...Ani prajalu antunnaru.