మంచి సాహిత్యం మరియు సంగీతం అందించగా అద్భుత గానం చేశారు అభినందనలు తెలియచేస్తున్నాను రాయిని మేలు రత్నాన్ని తయారు చేస్తారు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును వెలిగిస్తారు గురువు ఒక విజ్ఞానశాస్త్రం ఆయన తన ప్రతిభను మనకు ధారపోసి మనలోని చీకటి కోణాలను దూరం చేసి జ్ఞానమనే జ్యోతిని వెలిగించి మనాజీవితాలను చక్కదిద్దే మహోన్నతమైన వ్యక్తి మన గురువులు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మన ప్రియతమ గురువులకు హృదయ పూర్వక శుభాభినందనలు తెలియచేస్తున్నాను 💐💐💐💐💐 డాక్టర్ పాలకాని క్రిష్ణ యాదవ్
పాట లిరిక్స్ చాలా చాలా బాగున్నాయి..చాలా బాగా పాడారు..ఫీల్ అవుతూ పాడారు. ఇలాంటి మంచి పాటలు.అందరూ పాడుకునేలా అందించాలని ఆశిస్తున్నాను..ఈ పాట నేను నేర్చుకొని పాడి మా గురువులకు పంపాను.మీకు చాలా చాలా కృతజ్ఞతలు
Happy Teacher's Day Eroju Ma School lo ee Song Chala sarlu Vinnam Ma School principal Sir Ee Bagundhi ra Ani Annadu This Song Is Very Inspirational song🙏🙏😊😊
ఈ పాట లిరిక్స్ కోసం కామెంట్స్ లో వెతికినా దొరకలేదు కాబట్టి నేనే రాసి మరీ కామెంట్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. *అమ్మ - నాన్న లకు మరియు గురువులకు నమస్కరించి గౌరవించే సంస్కారం ఉన్న ప్రతీ వ్యక్తి గౌరవంగా బ్రతికి గొప్ప స్థాయిలో ఉంటాడు. నా గురువులందరికి 🙏 ఒక్క లైక్.... పల్లవి:- ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. "2" విద్యా బుద్దులు చెప్పి బాట చూపినా.... మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపినా.... బడి గుడిలో వెలసిన ఓ దేవ దేవుడా...... మా తలరాతను రాసే ఆచార్యుడా.... "ఓ గురుదేవా" చరణం:- ఓనమాలు నేర్పినా ఆది గురువు నీవే అక్షరాలు నేర్పినా మా దేవుడు నీవే "2" మా భవితకు నీవేగా గురు బ్రహ్మవూ నిను మేము వేడుకోగ గురు విష్ణువూ దేవుడిలా పూజించే గురుదేవో.... మా బ్రతుకులు మార్చినా మహేశ్వరుడవో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరా... "ఓ గురుదేవా" చరణం:- అమ్మలోని ప్రేమను మాకు పంచగా నాన్నలోని బాధ్యతను చూపినారుగా ఎదిగినా ఒదిగి ఉండే గుణాలను నేర్పి రేపటి మా భవితను అందంగ తీర్చిదిద్ది కన్నవాళ్ళ కళలే సాకారం చేయగా..... శిలలను శిల్పాలుగా మార్చినారయా.... భావితరం మా బతుకుల పునాదులే మీరయా "ఓ గురుదేవా" విద్యా బుద్దులు చెప్పి బాట చూపినా.... మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపినా.... బడి గుడిలో వెలసిన ఓ దేవ దేవుడా...... మా తలరాతను రాసే ఆచార్యుడా.... "ఓ గురుదేవా" మీ అనిల్ కుమార్ ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు.మరియు రచయిత & గాయకుడు. సిద్దిపేట,దుబ్బాక.
అసలు ఇలాంటి పాటలు dislike ఎలా చేస్తారో అర్థం కావట్లేదు
మంచి ప్రాధాన్యత సంతరించుకుంది ఈ పాట .గురువు గొప్పతనాన్ని చెప్పావ్ ..
పాట చాలా inspirational గా ఉంది. మా students చే function లో పాడిస్తున్నాను
K,hanumesh
ఈపాట ఈభుమిపై గురువు శిష్యులు వున్నంత వరకు శాశ్వతం గా వుంటుంది బ్రో .మీకు మాయొక్క 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👋👋👋👋👋👋👋👋👋👋🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎంత అద్భుతంగా చెప్పారు సర్ గురువు గురుంచి చాల చాల బాగుంది ఏ పాట వింటుంటే మా గురువులు గుర్తుకు వస్తున్నారు
అంటే ఇలాంటి గురువులు శిశువులు ఈరోజుల్లో లేరు కాబట్టీ కొంత మంది దిస్ లైక్ చేశారు అనుకోవాలి అన్నమాట.
ఈ పాట రాసిన వారికి , ఈ పాట పాడిన వారికి శతకోటి వందనాలు. చాలా చక్కగా వినసొంపుగా ఉంది ఈ పాట.
చాలా బాగుంది అన్న ఏ పాట నేను రోజుకి ఒక్కసారి ఆయిన వింటాను చాలా బాగుంది
మంచి సాహిత్యం మరియు సంగీతం అందించగా అద్భుత గానం చేశారు అభినందనలు తెలియచేస్తున్నాను
రాయిని మేలు రత్నాన్ని తయారు చేస్తారు
అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును వెలిగిస్తారు
గురువు ఒక విజ్ఞానశాస్త్రం ఆయన తన ప్రతిభను మనకు ధారపోసి మనలోని చీకటి కోణాలను దూరం చేసి జ్ఞానమనే జ్యోతిని వెలిగించి మనాజీవితాలను చక్కదిద్దే మహోన్నతమైన వ్యక్తి మన గురువులు
ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మన ప్రియతమ గురువులకు హృదయ పూర్వక శుభాభినందనలు తెలియచేస్తున్నాను 💐💐💐💐💐
డాక్టర్ పాలకాని క్రిష్ణ యాదవ్
🙏🙏🙏🙏
Asvadinchay mansu unna vadiki ee pata o abdutham. Hartley appreciate to this group.,,🌷🌷💐💐💐
సూపర్ లిరిక్స్ 👍👌
ప్రతి గురువుకి ఇ పాట అంకితం 💐
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పాట లిరిక్స్ చాలా చాలా బాగున్నాయి..చాలా బాగా పాడారు..ఫీల్ అవుతూ పాడారు. ఇలాంటి మంచి పాటలు.అందరూ పాడుకునేలా అందించాలని ఆశిస్తున్నాను..ఈ పాట నేను నేర్చుకొని పాడి మా గురువులకు పంపాను.మీకు చాలా చాలా కృతజ్ఞతలు
My best teacher is Kavitha madam.......love u
పాట చాలా బాగా పాడారండి, ఒక మంచి గురువు ఎలా ఉంటాడు అనే విషయాన్ని పాట ద్వారా చాలా బాగా చెప్పారు,
గురువు లకు టీచర్స్ డే శుభాకాంక్షలు
ఇట్లు
తమ విద్యార్థులు
Thanks Friend's please share these link your's friends and Teachers ThankQ 🙏 🙏🙏 🙏
Super song
గురువులకు టీచర్స్ డే శుభాకాంక్షలు
ఇట్లు
తమ విద్యార్థులు
Chaala baagundhandi e song naaku chaala chaala istam e song
5 9 2022 Teachersday ki nenu e song practice chesa i like song.....
Super song and super lyrics
Annayya super ga padaru
Happy Teacher's Day
Eroju Ma School lo ee Song Chala sarlu Vinnam
Ma School principal Sir Ee Bagundhi ra Ani Annadu
This Song Is Very Inspirational song🙏🙏😊😊
Super song sir 🙏
అన్నా గురువు గొప్ప తనం చాలా బాగా చెప్పారు.
ఓం శ్రీ గురుభ్యోనమః .🙏,
Super bro elanti patalanu elane paduthu unnadalani na feel
I love this song soo much.... Who agree with this just like it
Very nice Annaya.
Excellent song and your voice Annaya
This song I m sing in my school Annual day
Excellent song. Superb lyrics and good voice 👌 👏 👏👏👏👏⚘
Anna nenu e pata daily two times vintanu...
Antha bagundhi anna supr
Matalu kuda ravadam ledhu anna.... Eee song valla maa teachers andharu gurthuku vacharuuuu...🙏🙏🙏
Song super🥰 brother lyrics pettandi brother
Great song of guru
Suuuuuuuuuper lyrics
E song every teacher ke Ankitham
Supper bro voice chala bagundhi elanti patalakosam waiting
Super annn, how the teacher is important in our life. So nice song ☝👍👍👍👍👌👌
Super awesome song dedicated for the hard work of teacher to make student better and good
ఈపాటలిరిక్స పెట్టగలరు ఈ పాటచాల అద్భుతముగా ఉంది🙏🙏🙏🙏🙏
Super... lyrics...💐
Chala bagundhi sir naku avakasham Kavali songs padadaniki
Super we are going to sing in teacher's day celebrations in our school
Chakkaga rayatam , padatam chesaru. Hats up to you.God bless you.
Voice osm annaiah miru Chala Chala bhaga paduthunnaru annaiah keep smiling annaiah
Anna super tq
అన్న గారు పాట చాల బాగ పాడారు 💕🙏🙏
Adbhutham sirrrr🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌MAATALLEV అస్సలు
Chala bagundi song I am fan of this song
సూపర్ సాంగ్ అన్న ని స్పెషల్ గా కేరళ సాంగ్ చాల చాలా బాగుంది అన్న
Super song anna.exllent singing anaya
అద్భుతమైన పాట పాడుతున్నారు.
Pata bagundi.🎉🎉
Nice baga chakkaga padaru song
Super song Chandra has babu kodukuni nenu Pradeep Kumar nenu kids ee song ni amalladinne high school lo padutunnanu thank you
Exlent Words Song Superb
I love u my teachers miss u all
E song lo vunna parthidi nijame it is true
చాలా బాగుంది.
👍👍👌👏👏 super
Love u teachers and sirs
Teacher is not a role model of children.teacher is a role model of society
Anna Handsap... Super 🙏🙏
Last year nenu padinchanu ma pillalatho super andi😊
అద్భుతం గురువుగారు పాట అందరికి అభినందన వందనాలు
గురువులు అందరికి గురుపూజోత్సవ శుభాకాంక్షలు🙏💐👌🌹👍🌼👏❤️🇮🇳😀🎇🎉✍️
Best character in everyone life? Teacher
సాంగ్ చాలా చక్కగా పాడారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏super singer and songwriter happy teachers day 👨🏫👨🏫👨🏫👨🏫👩🏫👩🏫👩🏫👨🏫👩🏫👨🏫
Wow super song and voice is so sweet
Super Song Dedicate by Teachers,Nice Voice Brother
very very nice song
Na guruvulanu gurthucheshav thanks bro
Super nenu song motham raasi comment gaa pettina......
Suppar Anna song 💐💐💐💐
పాట వినే కొద్ది చాలా అబ్దుత౦గ ఉంది
hatsoff to lyrics writer,God bless u
Superb song sir
Happy teachers day
చాలా బాగుంది.....,,,👌👌
Anna superb song good singing...........my goal is singing....waiting there choice
Big
ఈ పాట లిరిక్స్ కోసం కామెంట్స్ లో వెతికినా దొరకలేదు కాబట్టి నేనే రాసి మరీ కామెంట్స్ లో పోస్ట్ చేయడం జరిగింది.
*అమ్మ - నాన్న లకు మరియు గురువులకు నమస్కరించి గౌరవించే సంస్కారం ఉన్న ప్రతీ వ్యక్తి గౌరవంగా బ్రతికి గొప్ప స్థాయిలో ఉంటాడు. నా గురువులందరికి 🙏
ఒక్క లైక్....
పల్లవి:- ఓ గురుదేవా నిను మరువములే
మా గురు బ్రహ్మ వందనాలులే. "2"
విద్యా బుద్దులు చెప్పి బాట చూపినా....
మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపినా....
బడి గుడిలో వెలసిన ఓ దేవ దేవుడా......
మా తలరాతను రాసే ఆచార్యుడా....
"ఓ గురుదేవా"
చరణం:- ఓనమాలు నేర్పినా ఆది గురువు నీవే
అక్షరాలు నేర్పినా మా దేవుడు నీవే "2"
మా భవితకు నీవేగా గురు బ్రహ్మవూ
నిను మేము వేడుకోగ గురు విష్ణువూ
దేవుడిలా పూజించే గురుదేవో....
మా బ్రతుకులు మార్చినా మహేశ్వరుడవో
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరా...
"ఓ గురుదేవా"
చరణం:- అమ్మలోని ప్రేమను మాకు పంచగా
నాన్నలోని బాధ్యతను చూపినారుగా
ఎదిగినా ఒదిగి ఉండే గుణాలను నేర్పి
రేపటి మా భవితను అందంగ తీర్చిదిద్ది
కన్నవాళ్ళ కళలే సాకారం చేయగా.....
శిలలను శిల్పాలుగా మార్చినారయా....
భావితరం మా బతుకుల పునాదులే మీరయా
"ఓ గురుదేవా"
విద్యా బుద్దులు చెప్పి బాట చూపినా....
మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపినా....
బడి గుడిలో వెలసిన ఓ దేవ దేవుడా......
మా తలరాతను రాసే ఆచార్యుడా....
"ఓ గురుదేవా"
మీ
అనిల్ కుమార్
ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు.మరియు రచయిత & గాయకుడు. సిద్దిపేట,దుబ్బాక.
Excellent 👌
Nice song ramakrishna.good singing
గోవర్ధన్ రెడ్డి అన్న పాట చాలా బాగుంది
Thanks Friend's please share your Friends And Teachers ThankQ 🙏💓 💓💓 💓💓 💓
Super Vinod Anna... Yours evergreen keep it up
Chala బాగుంది అన్న...
Super nice song and this song dedicated to all of teachers
Super song annaya 🤔🤔🤔👌👌👌
Super song congratulation to singer and music director writer
I'm uttarakhand but I liked this song
చాలా చాలా అద్భుతం... సార్... ధన్యవాదములు.. 🙏
Anna super ga vundi
Good lyrics ...kp Gng..gud luk
Hats off bro iam singing this song in my school fest on jan26
Really super 👌👏👍song excellent song
Super annayya lu ...
🙏
Super sir.. Nice gift to teachers
Super song, super lyrics, thank you.
👌👌👌anna
Happyteecharsday
All the best bro God bless you
Happy teachers day my favourite sir
suuuperrr vinod tammudu 💐💐💐
superrrrrr
Nice inspiration song sir👌👌👌👏👏👏
Excellent singing thank u brother 👍🤘👌
Superb sir
🙏🏾🙏🏾
Happy teachers day
I miss my teachers if they don't give good education to me there is no life