మనిషికి జన్మ పాపం ఉందా.? ప్రశ్న & జవాబు. || 3 నేషనల్ బైబిల్ సెమినార్|| బ్రో. పి. జేమ్స్ గారు .||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2024
  • #desireofchrist #bropjames #james #telugu

ความคิดเห็น • 33

  • @StreakNetworks-facts
    @StreakNetworks-facts 6 หลายเดือนก่อน +11

    వాక్యాన్ని కలిపి చెరిపే వారు మీరే ... బైబిల్ లో లేని ఉదాహరణలు చెప్పి మీ వాదాన్ని బలపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు .! మీరు చెప్పినట్టుగా ఆదాము పాపము నుండి పాప స్వభావం అందరికీ వస్తే క్రీస్తు ద్వారా అందరికీ పాపము లేని స్వభావము రావాలి కదా ? ఎందుకు రావడం లేదు ?.. మనిషి దేవుని ఆజ్ఞను మీరినప్పుడు మాత్రమే పాపి అవుతాడు... చిన్న పిల్లలకు మంచి చెడు ఏంటో తెలిసే వయస్సు వచ్చే వరకు వాళ్ళు పాపులు కాదు , అందుకే యేసు క్రీస్తు అన్నారు చిన్న పిల్లల వంటి వారిగా మారితే తప్ప మీరు పరలోక రాజ్యములో ప్రవేశించనేరరు అని ... మీకు బోధను నేర్పిన వారి పై పగ ఉండొచ్చు కానీ వాళ్ళు చెప్పిన బోధలు అన్ని తప్పు అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది

    • @jonnadasatish226
      @jonnadasatish226 6 หลายเดือนก่อน +3

      Excellent Brother 👍👏❤🎉

    • @ravitejaisukapalli2726
      @ravitejaisukapalli2726 6 หลายเดือนก่อน

      Are you born again

    • @StreakNetworks-facts
      @StreakNetworks-facts 6 หลายเดือนก่อน

      @@ravitejaisukapalli2726 yes I'm born again , it doesn't mean I believe in all are Sinners by birth... There is no evidence in bible to support this claim , instead there are many verses which says man is righteous by birth

    • @RaviTimmangaari-wb1hs
      @RaviTimmangaari-wb1hs 6 หลายเดือนก่อน

      Yes

  • @nakkaballchennaiah3129
    @nakkaballchennaiah3129 6 หลายเดือนก่อน +2

    Praise the lord annayya

  • @tharunmarkjohnkottagulli
    @tharunmarkjohnkottagulli 6 หลายเดือนก่อน

    Nice message అన్న

  • @v..sanitasinghs9101
    @v..sanitasinghs9101 6 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏🙏🙏 brother

  • @narukota1474
    @narukota1474 6 หลายเดือนก่อน +7

    ప్రశ్న : మనిషి కి జన్మ పాపం ఉందా??
    జవాబు : మీరు, మనిషికి జన్మ పాపం లేదన్నటుగా చెబుతూ, స్వభావ పాపం ఉంది అన్నట్టుగా చెప్పారు.
    అంటే, ఆదాము లోని పాప స్వభావం అందరిలోకి వస్తుందని అర్థమా??
    బైబిల్ దీన్ని ఎక్కడా చెప్పట్లేదు. (ఎహెఙ్కే 18:2-3)
    1. ఆదాము పండు తిన్నాక మరణం వచ్చింది అందుకే అందరూ మరణిస్తున్నారు, అని అన్నారు.
    మరి, యేసు మరణాన్ని గెలిచాడు కదా...
    ఆయనను నమ్మిన వారికి మరణం రాకూడదు కదా???
    * ఆదాము పండు తిన్నాక వచ్చింది ఏ మరణం?? ఆత్మీయ మరణమా??
    భౌ తిక మరణమా??
    2. సామెతలు 22:5 మీరు సగమే చెప్పారు, మొత్తం చదవండి.
    * చివరిలో, ఆదాము వలన వచ్చిన దానిని
    యేసు తీసివేసి నూతన స్వభావం ఇచ్చాడు, అన్నారు అంటే విశ్వాసులకు ఆదాము స్వభావం రాదు కదా?????
    * ఆదాము నుండి పాప స్వభావం వసుంది కానీ యేసు దాన్ని తీసివేస్తాడు అని, మీ మాటల్లో అర్ధమైంది.
    * ఎఫిసి 2 లో, స్వభావ సిద్ధంగా దై వోగ్ర త కు పాత్రులమై ఉంటిమి (past tense )
    అంటే రక్షణ కు ముందు ఉన్న స్థితి ని గూర్చి రాసాడు. మీరన్నట్టు రక్షింప బడిన తరువాత కూడా మనం దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటే, యేసునందు నమ్మిక ఉంచుట వేస్ట్.
    ఉగ్రతకు పాత్రులు ఎవరు??
    రక్షింప బడిన వారా ??
    రక్షింప బడని వారా?? (రోమా 1:18, 2:8)
    * చివరిగా మీ మీద ఒక నేరాన్ని మోపుతున్నాను, నన్ను క్షమించండి : మీరు ఈ వీడియో లో ఇచ్చిన ఉదాహరణ లన్ని బైబిల్ బయటివే, బైబిల్ లోనివి కావు.

    • @Chandu304
      @Chandu304 6 หลายเดือนก่อน

      🎉❤

  • @christchurchchemudulanka5467
    @christchurchchemudulanka5467 6 หลายเดือนก่อน

    Praise the Lord 😇

  • @charang219
    @charang219 6 หลายเดือนก่อน

    Praise the lord Anna🙏

  • @user-ut6vv4vt1f
    @user-ut6vv4vt1f 6 หลายเดือนก่อน

    Hiannaya praise lord annaya

  • @YeliyajaruChilakala-jr8vl
    @YeliyajaruChilakala-jr8vl 6 หลายเดือนก่อน

    Price the lord

  • @christchurchchemudulanka5467
    @christchurchchemudulanka5467 6 หลายเดือนก่อน

    Eye opening Message ❤

  • @poulpoul5040
    @poulpoul5040 6 หลายเดือนก่อน +1

    Praise the lord anna auto tisukovali anukontuna anna pradana cheyandi anna

  • @Yesubabu00
    @Yesubabu00 6 หลายเดือนก่อน

    వామ్మో ఎంటి బ్రదర్ ఈ బోధలు
    మీ నోటి నుండే జన్మ పాపం లేదు అని చెప్పారు మీ నోటి నుండి విగ్రహములకు అర్పించింది తినవచ్చు అని చెప్పారు ఇప్పుడేమో కాదు అంటున్నారు ! దీని మీద అయిన నిలబడతారా ఇంకో సెమినార్ లో మారుస్తారా? చెప్పండి brother mee లాంటి వారి బోధలు విని గొప్ప గొప్ప దైవసేవకులకును దుషించాము ఇప్పుడు మేము పోయి వారి కాళ్ళు పట్టుకోవాలి!tanq brother క్రీస్తు సంఘం కళ్ళు తెరిపించారు

  • @kasipamanga3963
    @kasipamanga3963 6 หลายเดือนก่อน

    Anna devuni nammukunna biddalu muggulu pettukovachcha

  • @vemulurisudharsan7885
    @vemulurisudharsan7885 6 หลายเดือนก่อน

    అన్నయ 3నెలల పాప చనిపోతే ఆ పాప పరిస్థితి ఎంటి దయచెసి తెలుపగలరు

  • @venkataraopotluri5150
    @venkataraopotluri5150 6 หลายเดือนก่อน

    Anna ప్రసంగి 7 : 29 అబద్దం అన్న మాట

  • @yesupechetti2700
    @yesupechetti2700 6 หลายเดือนก่อน +3

    వివరణ వాక్యానుసారము కాదు సొంత ఊహలు సొంత ఆలోచన లు కాదు వాక్యము కాదు

  • @ykvlogsvizianagaram3081
    @ykvlogsvizianagaram3081 6 หลายเดือนก่อน +1

    Not correct bro Mari what about grape juice example if my ate grapes then is there possibility of sour to son mouth

  • @ashakarra5498
    @ashakarra5498 6 หลายเดือนก่อน +2

    Prise the lord brother..brother vidanadina danini pelli chesukonuvadu vyabicharinchunatlu any vakyam undi kada..e rojullo bartha chanipoena barya vidichipettina malli mrg chesukuntunnaru rong a right a rpl plz

    • @kanthikiran7gu4mc1f
      @kanthikiran7gu4mc1f 6 หลายเดือนก่อน

      భర్త చనిపోయినా వారు మరో పెళ్లి చేసుకోవచ్చు....
      కాని భర్త బ్రతికుండగానే మరో పెళ్లి చేసుకోవడం పాపం

    • @ashakarra5498
      @ashakarra5498 6 หลายเดือนก่อน

      @@kanthikiran7gu4mc1f..telusokovali ani adugutunna brother...vakyam vinnanu anduky clariti kosam adugutunna adi right rong telusukodam kosam .mari divorce Ina vallu mari mrg chesukovacha..

  • @ptm1bmojeshgaru796
    @ptm1bmojeshgaru796 6 หลายเดือนก่อน

    రాను రాను రాజు గుర్రం గాడిద అయినట్లు వుంది సార్ బాలురు అంటారు స్కూల్క్ వెళ్లే పిల్లలకు సొదోమ గుమార పట్టణలలో బాలురు మొదలుకొని వృద్ధుల వరకు అని వుందిగాని వారికి మంచి చెడు తెలుసు అందుకే స్కూల్కి వెళ్లే పిల్లలకు మంచి తెలుసు అలాగె చెడుతెలుసు గర్భ ఫలాన్ని దేవుడు బహుమానంగా పాపాన్ని యిస్తాడా?ప్రసంగి 7:29ఇది చక్కటి మాత్రము కనుగొంటిని ఆదేమనగా దేవుడు నరులను యర్థాతవంవంతులుగా పుటించెను వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని మోసపుచ్చుకొని ఉన్నారు అని వుంది సోదరా నువ్వు చెప్పేది తప్పు బ్రదర్

  • @sureshabraham7776
    @sureshabraham7776 6 หลายเดือนก่อน +2

    మానవుడు జన్మతో పాపి కాదు అన్న వాళ్లకు దీటైన సమాధానం ఈ వీడియో

  • @RaviTimmangaari-wb1hs
    @RaviTimmangaari-wb1hs 6 หลายเดือนก่อน

    జేమ్స్ గారు వాక్యానికి కలిపి జరుపుతున్నారు మీరు మీకు తోచినది చెప్తున్నారు కానీ వాక్యంలో అలా లేదు మనిషి పుట్టుకలో పాపం ఉన్నది ఎక్కడ ఉన్నది బైబిల్లో చెప్పండి మనిషి పెరిగిన తర్వాత పాపం చేసిండు

  • @RameshPangi-lg5il
    @RameshPangi-lg5il 6 หลายเดือนก่อน

    అన్నయ్య అంటే పసిపిల్లలు కూడ పాపులా..? Ecclesiastes(ప్రసంగి) 7:29
    29.ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించు కొని యున్నారు. ఈ వాక్యమును ఎలా అర్థం చేసుకోవాలి Matthew(మత్తయి సువార్త) 18:3
    3.మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అన్నయ్య...

  • @christchurchcsiyrgr4651
    @christchurchcsiyrgr4651 6 หลายเดือนก่อน

    ఇది తప్పుడు బోధ. సాతాను బోధ.