One New Survey On AP Elections | Modi | Jagan | Red Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • EVM Tampering In AP Elections.? | Modi | Jagan | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    ►Red Tv Videos: • Producer Natti Kumar A...
    ►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
    Red Tv: / @redtvnews
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    #VoteForDemocracy #redtv

ความคิดเห็น • 405

  • @BikkavoluBhavani
    @BikkavoluBhavani 2 หลายเดือนก่อน +154

    జగన్ సార్ ఓ డిపోవడం ఎమిటీ నాకు ఇ ప్పటికి మార్చిపోలేక పోతున్నాం

    • @blobazee5180
      @blobazee5180 2 หลายเดือนก่อน

      Stop EVM crap .. in US, EVMs are linked to internet and hence Elon musk made that comment
      In India, EVMs are not connected to net and hence cannot be hacked

    • @bvrreddyhousing5755
      @bvrreddyhousing5755 2 หลายเดือนก่อน +7

      కోట్లమంది ప్రజలకు ఇదే మరి

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 2 หลายเดือนก่อน +3

      memantha jagan cm malli anukunnamu

    • @syamalaraovadlamani5496
      @syamalaraovadlamani5496 2 หลายเดือนก่อน

      Enduku malli arachakalu cheyadanika?​@@chadaramjaganmohanrao3393

  • @davulurivenkatasubbarao2274
    @davulurivenkatasubbarao2274 2 หลายเดือนก่อน +107

    100% evm లోనే తేడా ఉంది సార్ అందువల్లే వైయస్సార్ పార్టీ ఓడిపోయింది

  • @raghuramreddy3706
    @raghuramreddy3706 2 หลายเดือนก่อน +137

    ఇందులొ పెద్ద తలకాయలున్నాయి ఇది భయటపడాలంటే అద్భుతం జరగాలి .ఖచ్చితంగా భయటపడుతుంది నిజం నిప్పులాంటిది

    • @blobazee5180
      @blobazee5180 2 หลายเดือนก่อน

      Stop EVM crap .. in US, EVMs are linked to internet and hence Elon musk made that comment
      In India, EVMs are not connected to net and hence cannot be hacked

    • @ongolehenrypaul4146
      @ongolehenrypaul4146 2 หลายเดือนก่อน +7

      It's 💯%true

    • @Chand_chand-z8q
      @Chand_chand-z8q 2 หลายเดือนก่อน +3

      Proofs tho saha baitapadali🙏🙏🙏

    • @reddy461
      @reddy461 2 หลายเดือนก่อน

      AP lo Meena gadu kottaku ammudu poyadu

    • @KrishnaraoG-lk5db
      @KrishnaraoG-lk5db 2 หลายเดือนก่อน

      Ni ni hu
      Ni​@@ongolehenrypaul4146

  • @villagethings6050
    @villagethings6050 2 หลายเดือนก่อน +89

    Pakka EVM tampring chesaru

  • @lourdumary5915
    @lourdumary5915 2 หลายเดือนก่อน +87

    మన దేశములో కొంత మంది అధికార దాహము తీరే వరకూ EVMలు ఇలానే ప్రవర్తిస్తాయి.

  • @rajeshkumarbonda
    @rajeshkumarbonda 2 หลายเดือนก่อน +56

    కూటమి, పేరు లోనే ఉంది సగం కుట్ర.

  • @BikkavoluBhavani
    @BikkavoluBhavani 2 หลายเดือนก่อน +39

    100%corrct sir

  • @ranisundar5062
    @ranisundar5062 2 หลายเดือนก่อน +59

    We vote for Jagan. But EVM lo mosam mosam

  • @Varanasimallikonda
    @Varanasimallikonda 2 หลายเดือนก่อน +63

    ఇన్ని చెబుతున్నారు కదా సార్ సర్వోన్నత న్యాయస్థానం ఎలక్షన్ కమిషన్ ఈ వేముల తో మోసపోయామని గగ్గోలు పడుకునేటప్పుడు దాని మీద సరైన చర్యలు తీసుకొని ప్రజలకి సంజయ్ ఇస్ చెప్పుకునే బాధ్యత ఇప్పుడు ఉండే ప్రభుత్వం మీద ఉంది సర్వోన్నత న్యాయస్థానం వారు దీన్ని ప్రజల మనోగతాన్ని పరిగణంలోకి తీసుకుని సుమోటోగా కేసులను స్వీకరించి భారతదేశ తాలూకా పరువు ప్రతిష్ట లేని నిలబడేది బాధ్యత మన న్యాయస్థానం వారికి ఉంది కదా రాష్ట్రపతి గారు కూడా ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తే ఈ గొడవ కొంతవరకు సద్దుమణుగుతుంది నిజమే కదా సార్ బ్యాంకుల్లో ఈరోజు అకౌంట్స్ లో ఆరోజు సరి అవ్వకపోతే స్టాఫ్ అంతా గంట సేపు రెండు గంటలసేపు చెక్ చేసుకుని ఎక్కడ తప్పు జరిగిందని చెప్పేసి క్లియర్ చేస్తారు అటువంటిది 49 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినప్పుడు బాధ్యత ఎలక్షన్ కమిషన్ తీసుకోదు సార్ ఇది ఎంతవరకు న్యాయం సార్ ఇలాగైతే ప్రభుత్వాల మీద నమ్మకం పోతుంది సార్ ప్రజలకి ఇది నిజమే కదా సార్

    • @varaprasadannavajhala3122
      @varaprasadannavajhala3122 2 หลายเดือนก่อน

      All one seventy five assembly seats must be recount immediately otherwise they parties and officials may again manipulated.Be alerty.

    • @sagisubbaiah3514
      @sagisubbaiah3514 2 หลายเดือนก่อน

      Why not this issue raise in parliament?

  • @PrasadM-x3u
    @PrasadM-x3u 2 หลายเดือนก่อน +21

    100 percent correct ga chepperu sir

  • @siddinenivenkateswararao3041
    @siddinenivenkateswararao3041 2 หลายเดือนก่อน +82

    బహిరంగంగా ఇంత అడ్డగోలుగా అధికారాన్ని ఛేజిక్కించుకోవడానికి సిగ్గులేదా? పైకి పెద్దమనుషుల్లా నిజాయితీపరుల్లా ప్రజలముందు పోజు కొట్టడానికి ఏమాత్రం సిగ్గు, లజ్జా లేకుండా అధికార సీట్లలో కూర్చున్నారు. న్యాయస్థానాలు ఉంది ఏంప్రయోజనం? ఇతర దేశాల ముందు తలదించుకోవాల్సిన సంఘటన ఇది.

  • @nimmithijeevaratnam9522
    @nimmithijeevaratnam9522 2 หลายเดือนก่อน +19

    Yes
    100% జరిగింటుంది

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 2 หลายเดือนก่อน +33

    Better go for Repolling in AP by Ballot.

  • @vijayakumaryenugupalli1559
    @vijayakumaryenugupalli1559 2 หลายเดือนก่อน +32

    Analysis ఎంత కరెక్టయినా కోర్టు మాత్రం పెడచెవిన పెడితే ఎవరూ ఏమీ చేయలేరు.

  • @PremarajA-np1uu
    @PremarajA-np1uu 2 หลายเดือนก่อน +37

    Evm లు తో ఎలక్షన్ పెడితే ఎన్ని సార్లు అయిన చంద్రబాబే వస్తాడు, evm లు తీసేస్తేనే నిజమైన ఎన్నికలు జరుగుతాయి

    • @sachisoch2545
      @sachisoch2545 2 หลายเดือนก่อน

      Mari 2019 lo enduku raledu raa?

    • @ramkumarambati4998
      @ramkumarambati4998 2 หลายเดือนก่อน

      Yes

    • @syedafroz5320
      @syedafroz5320 2 หลายเดือนก่อน +2

      2019 లో జగన్ EVM లతో గెలిచుంటె 2024 లో bjp నీ ఎందుకు వదులుకునేవాడు.

    • @PremarajA-np1uu
      @PremarajA-np1uu 2 หลายเดือนก่อน

      జగన్ యొక్క పాలన చూసి అయన పెట్టిన సంక్షేమ పధకాలు బట్టి ఇక టీడీపీ కనిపించదు అని బయపడి ఈ evm లతో కెలవాలని ప్రయత్నం చేసాడు గెలిచాడు, 14 సం సీఎం గా చేసి సింగల్ గా పోటీ చేయలేని పిరిగివాడు చంద్రబాబు

  • @kameshgudala8004
    @kameshgudala8004 2 หลายเดือนก่อน +8

    Very exllent విశ్లేషణ సర్
    భారత్ పై మహా కుట్ర అనే బుక్ లో కూడా ఇలానే చాలా క్లియర్ గా వివరించారు

  • @manchukondakrishnamohan809
    @manchukondakrishnamohan809 2 หลายเดือนก่อน +32

    86 seats wining not passible for kutami c.b.n wining not passible in kuppam

  • @RamuluAnapu-ie1ub
    @RamuluAnapu-ie1ub 2 หลายเดือนก่อน +19

    Good keep it up sir

  • @kk.murthygeneous
    @kk.murthygeneous 2 หลายเดือนก่อน +26

    ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పడు గౌరవ సుప్రీంకోర్టు వారు సుమోటోగా విచారించి తగిన చర్యలు తీసుకోవాలి. విధ్యార్ధుల నీట్ పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయని ఆరోపణలు వచ్చినపుడు రీఎగ్జామ్స్ నిర్వహించమని న్యాయస్ధానాలు చెప్పాయి అలాంటప్పు మొత్తం దేశప్రజల ఓటు హక్కును హరించినప్పడు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు ? ప్రజలకు వ్యవస్ధలమీద నమ్మకం కలగాలి కదా ?

    • @kanumallahanumantharao6487
      @kanumallahanumantharao6487 2 หลายเดือนก่อน

      కోర్టులు కూడా దొంగలు గా చెలమణి అగుచుచున్న కూటమీ దొంగలు చెప్పింది వింటున్నారు.

  • @cheemalasamuelraju4591
    @cheemalasamuelraju4591 2 หลายเดือนก่อน +129

    ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిన మోడీ, చంద్రబాబు లకు దేశ బహిష్కరణ శిక్ష వేయాలి. పాకిస్థాన్ లో ఇటువంటి శిక్షలు వేస్తారు.

    • @subharaob-wj6hy
      @subharaob-wj6hy 2 หลายเดือนก่อน +5

      ❤❤❤❤❤🎉

    • @sachisoch2545
      @sachisoch2545 2 หลายเดือนก่อน

      Evadra nuvvu?

    • @chintharavikumar5096
      @chintharavikumar5096 2 หลายเดือนก่อน

      Mari2019 lo me jagan annaiah ki yelanti sikshalu veyyalantavu pakisthanlo yemo kani me annaiah 13years nundhi baill meeda yenduku vuntunnadu thondaraga vicharana cheyyamani yenduku koratledho mari me jagan saru?cheppandhi meeru jagan saru ki ika balaji saru ysrcp ki anadhikara spoke person Ani ap prajalu cherchinchukuntunnaru saru

    • @neerajachinta463
      @neerajachinta463 2 หลายเดือนก่อน

      ​@@chintharavikumar5096
      Evm mamage chesi gelichina daniki jagan bail meda tirigeki theda ledaa...ala aithe ipdu cbn kuda bail mede unnadu...total india ni fool cheyatam entha pedda crime o teliadaa...or oka state ni mosam cheyatam...urke edo anakandi

    • @swarnadas6677
      @swarnadas6677 2 หลายเดือนก่อน +1

      God is great. He will look after everyone

  • @luckychin1397
    @luckychin1397 2 หลายเดือนก่อน +21

    Evm sir

  • @sk2250
    @sk2250 2 หลายเดือนก่อน +18

    Democracy ni అపహస్యం చేసిన parties, నదురు బెదురు లేకుండా పవర్ enjoy చేస్తున్నారు...

  • @sayedkhadarbasha4764
    @sayedkhadarbasha4764 2 หลายเดือนก่อน +10

    Exactly jarigindi

  • @chnarsingrao
    @chnarsingrao 2 หลายเดือนก่อน +5

    Correct bro 👌

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 2 หลายเดือนก่อน +4

    Excellent information and nice speech highly appreciated sir 🙏

  • @apsaramedicals3978
    @apsaramedicals3978 2 หลายเดือนก่อน +1

    ఏమైనా ప్రతిఒక్కరికీ తెలుస్తున్నది...మోసం జరిగిందని.

  • @marriaseervadam
    @marriaseervadam 2 หลายเดือนก่อน +11

    ఈ దేశం లో అన్ని వ్యవస్టల మీద నమ్మకం పోయింది

    • @ADITYA-vg6gl
      @ADITYA-vg6gl 2 หลายเดือนก่อน

      All systems are corrupt including judiciary

  • @dr.priyagummadi2812
    @dr.priyagummadi2812 2 หลายเดือนก่อน +10

    Repolling 🎉should be conducted in ap

  • @NazeerShaik-t3p
    @NazeerShaik-t3p 2 หลายเดือนก่อน +1

    అందరికి తెలిసిన విషయమే..గెలుపు ఆ ఆనందం ఎవరి మొఖాల్లో కనపడలేదు..

  • @SunderraoPathula
    @SunderraoPathula 2 หลายเดือนก่อน +21

    100పెరసంటు ఇ వి యం గల్లంతు జరిగింది

  • @prasadnizampatnam2303
    @prasadnizampatnam2303 2 หลายเดือนก่อน +18

    ఇలాంటి ద్రోహులకు దేశ బహిష్కరణ శిక్ష వెయ్యాలి.

  • @aryamarriages8037
    @aryamarriages8037 2 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 2 หลายเดือนก่อน +29

    కూటమి అభ్యర్థులు ముందునుండి చాలా కాన్ఫిడెంట్ గా మేము నెగ్గుతున్నాం అని ధీమాగా చెప్పారు. ఎక్కడిది ఆ ధీమా?

    • @syamalaraovadlamani5496
      @syamalaraovadlamani5496 2 หลายเดือนก่อน

      Jagan kuda chepparu.Chivsriki emayindi?

    • @vinayakyrc5497
      @vinayakyrc5497 2 หลายเดือนก่อน

      @@syamalaraovadlamani5496 49 లక్షల ఓట్లు కౌంటింగ్ రోజుకి ఎక్కువ ఉన్నాయి, అలా అయ్యింది.

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 2 หลายเดือนก่อน

      They predicted even exact figures.

  • @sarveshjujju3463
    @sarveshjujju3463 2 หลายเดือนก่อน +3

    Meeru cheppindhi nijame sir, EVM లను ట్యాంపరింగ్ చేసారు

  • @lakshmireddy9952
    @lakshmireddy9952 2 หลายเดือนก่อน +12

    EVM PM, EVM CM kutami prohibited from INDIA

  • @manchukondakrishnamohan809
    @manchukondakrishnamohan809 2 หลายเดือนก่อน +30

    Kutami won from E.v.m tampered pakka

  • @arunakumari-gn4zv
    @arunakumari-gn4zv 2 หลายเดือนก่อน +13

    Modi meedha ఏ యాక్షన్ తీసుకోవడం కుదరదా? ప్రజాస్వామ్యం వెక్కిరింపబడుతుంది.కాంగ్రెస్ పై కట్టు కథలు చెప్పి వాళ్ళు పరిపాలించిన టైంలో రాజ్యాంగప్రకారమే పాలన జరిగించారు. అదే ఈ మోడీ ఆ టైంలో ఉంటే ఈ పాటికి దేశం ఏమైపోయేదో!

  • @annapurnammamahalingam9772
    @annapurnammamahalingam9772 2 หลายเดือนก่อน +9

    Evm tampering sure

  • @aryamarriages8037
    @aryamarriages8037 2 หลายเดือนก่อน +1

    Nijam

  • @venkatakrishna8700
    @venkatakrishna8700 2 หลายเดือนก่อน +1

    Chala chala bhaga chepparu sir good ❤❤❤❤❤❤❤

  • @sureshboyella6421
    @sureshboyella6421 2 หลายเดือนก่อน +7

    సార్, ఈ నివేదిక మీద నిజా నిజాల కోసం ఎవరైనా కోర్టు కి వెళ్ళవచ్చు కదా.... ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ స్థాపించిన మేదావులు ఏ కలుగులో దాక్కుని ఉన్నారు? ఇదీ మనం గొప్పగా చెప్పుకునే ప్రజాస్వామ్య దేశం...

  • @isaactaneti5551
    @isaactaneti5551 2 หลายเดือนก่อน +1

    Thank you so much Excellent Reporting.

  • @arkoti9145
    @arkoti9145 2 หลายเดือนก่อน +1

    Excellent analysis Balaji garu. Super information and explanation 👍

  • @syambabuchinta3669
    @syambabuchinta3669 2 หลายเดือนก่อน +5

    100% correct, where is special status?

  • @chiranjeevivangapandu3132
    @chiranjeevivangapandu3132 2 หลายเดือนก่อน

    💯% currect ga chepparu sir

  • @lamprem9802
    @lamprem9802 2 หลายเดือนก่อน +2

    సూపర్ అన్నా

  • @sarojinipm3715
    @sarojinipm3715 2 หลายเดือนก่อน +4

    మోడీ పదవి నుండి తప్పు కొంటె చాలా మంచిది. కూటమి చేసిన మోసం బయట పడి ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. తప్పు కుంటే మర్యాదగా ఉంటుంది.

  • @srinivas4176
    @srinivas4176 2 หลายเดือนก่อน +7

    డెఫినెట్లీ evms was haked

  • @ramanakonkala2596
    @ramanakonkala2596 2 หลายเดือนก่อน +9

    చెవిటోని ముందర శంఖమూదుతారా?లేకపోతే కోర్టుకేమైనా పోతారా?అది చెప్పండి సార్.

    • @sachisoch2545
      @sachisoch2545 2 หลายเดือนก่อน +1

      Court ki velli the first veenni lopalestharu

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts 2 หลายเดือนก่อน +1

    Raju alaga unna Raju Rajuj & Jai Jagna Jai ysrcp 👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑

  • @satyanarayanareddy9086
    @satyanarayanareddy9086 2 หลายเดือนก่อน +8

    సార్ అంతా బాగుంది కానీ పోయిన సారి జగన్ చేసి ఉండవచ్చు అని ఒకవేళ జగన్ మోడీ తో కలిసి 2019 లో చేసి వుంటే ఇప్పుడు జగన్ మోడీ ను ఎందుకు పొత్తు పెట్టుకోడు పైగా.బాబు మోడీ తో పెట్టుకుంటున్నాడు అని తెలిసి జగన్ మోడీ తో పొత్తు పెట్టుకొనేవాడు గదా సార్

    • @User.name.44
      @User.name.44 2 หลายเดือนก่อน

      అపుడు జరిగి వుంటే జగన్ జాగ్రత్తగా వుండే వారు కానీ అప్పుడు జరగలేదు అందుకే అన్న లండన్ వెళ్ళారు కదా

  • @geethareddy1133
    @geethareddy1133 2 หลายเดือนก่อน +21

    ఇలాంటి చర్చల వలన ఇపుడు మాట్లాడి ఏమి ఎవరికి ఉపయోగం😢

    • @pumeshchandra7343
      @pumeshchandra7343 2 หลายเดือนก่อน

      దొంగతనం అయిన తర్వాతే కదా పోలీసులు దొంగలను పట్టుకునేది ఇప్పుడు పట్టుకొని ఏమి లాభం అంటే ఎలాగా

  • @simhadri9657
    @simhadri9657 2 หลายเดือนก่อน +2

    AP NEEDS PRESIDENT'S RULE

  • @chandrareddy4546
    @chandrareddy4546 2 หลายเดือนก่อน

    👌👌super anaalasis

  • @siripurammohanrao769
    @siripurammohanrao769 2 หลายเดือนก่อน +1

    మీరు సూపర్ సార్ ప్రజలకు ఉన్న సందేహాలు ఇవే నిజమైన ఎనాలిసిస్ చక్కగా చెప్పారు అందు వలన‌ వైసిపి ని ఓడించారు 😊😊😊😊

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 2 หลายเดือนก่อน +4

    This known to Modiji, Amithshaji, ECE, CEO of AP. Just before election ECE formed. How counted votes are more than poled votes. Any ordinary person can say about it. There is a gap of 45 days for first phase of election and counting day.

  • @balaapparao8340
    @balaapparao8340 2 หลายเดือนก่อน +1

    Vote వెయ్యండి అని campaign చేయించండం enduku ఇంకా? అసలు ఎన్నికలు ఇంత అడ్డగోలుగా జరిగితే ప్రజాస్వామ్యం ఇంకా బతికి ఉందా?

  • @KrishnaKrishna-cj1ce
    @KrishnaKrishna-cj1ce 2 หลายเดือนก่อน +5

    100% mosam jarigindhi

  • @suryanarayanamurthy7827
    @suryanarayanamurthy7827 2 หลายเดือนก่อน +1

    100 percent EVM TAMPERING in Andhra Pradesh

  • @morningstar771
    @morningstar771 2 หลายเดือนก่อน +2

    They replaced Spare EVM's with actual used EVM's . How smart they are? నిజం నిప్పులాంటిది

  • @suribabumunduri1398
    @suribabumunduri1398 2 หลายเดือนก่อน +14

    మోసం వీలు చేసి. తప్పంతా ఎలక్షన్ కమిషనర్ మీద

  • @majji.prasadreddy1159
    @majji.prasadreddy1159 2 หลายเดือนก่อน +1

    మళ్ళీ అన్ని అసెంబ్లీ లోక్ సభ ఎలక్షన్స్ జరిపించాలి బాల్లట్ పేపర్ తో.

  • @ravadabhavani5192
    @ravadabhavani5192 2 หลายเดือนก่อน +1

    100% రీలెక్షన్ పెట్టాలి అపుడే నాయం జరుగుతది

  • @Suryanakirikanti-gj9qv
    @Suryanakirikanti-gj9qv 2 หลายเดือนก่อน +1

    Jai jagen Super sir

  • @raghureddy9174
    @raghureddy9174 2 หลายเดือนก่อน +1

    100% true

  • @ravindramedagam2506
    @ravindramedagam2506 2 หลายเดือนก่อน +1

    బీజేపీ అంటే ఏంటో తెలియదు, కనీ BJP కూడ గెలిచారు

  • @ravirajupadmaraju4730
    @ravirajupadmaraju4730 2 หลายเดือนก่อน +5

    CORRECT EVM MANIPILATE CHESARU

  • @vanajashiny2737
    @vanajashiny2737 2 หลายเดือนก่อน

    Antha correct ga cheppi last ga parihasyanga vundii mana desam lo nyayam ledu diceplene ledu 🌷🌺🙏

  • @RaghuReddy-l1z
    @RaghuReddy-l1z 2 หลายเดือนก่อน +4

    ApEvemtamparing

  • @RajajohnPaidimalla
    @RajajohnPaidimalla 2 หลายเดือนก่อน +1

    EC ను బయటికి లాగి నాలుగు తంతే నిజాలు బయటపడతాయి

  • @venkatveesam159
    @venkatveesam159 2 หลายเดือนก่อน +7

    Jagan anna vodipoyadu ante nenu eppatiki nammaleka potunnanu evm mosam katchitanga jerigindi

  • @peddirajukammula
    @peddirajukammula 2 หลายเดือนก่อน +1

    Difference in balat paper account leads to some thing went wrong. Therefore, re- election is to conducted where there is difference of votes than voters cast .

  • @LovarajuMaakireddy
    @LovarajuMaakireddy 2 หลายเดือนก่อน

    👌👌👌

  • @jallaveeranagaiah4469
    @jallaveeranagaiah4469 2 หลายเดือนก่อน

    Damu.garu.namrste.exlent.analasis..super.sir..e.v.m.tamparing.jarigiddi.sir.

  • @joshuakhaike
    @joshuakhaike 2 หลายเดือนก่อน +1

    ఈ విషయం 2019 పార్లమెంట్ ఎలక్షన్ లో నే తేలిపోయింది , ఇది పాత సబ్జెక్ట్. without evm election పెడతారు అని తెలిస్తే బీజేపీ వాళ్ళు అసలు పోటీ చేయరు అసలు నామినేషన్ ఏ వేయరు , including Modi

  • @kaleshamoghal5670
    @kaleshamoghal5670 2 หลายเดือนก่อน +2

    యిదే నిజమైతే మోడి, బాబుజోడిని దేశబహిక్షరణ జరగాలి

  • @sreedharreddy2430
    @sreedharreddy2430 2 หลายเดือนก่อน

    BOYCOTT EVM

  • @thummahanna337
    @thummahanna337 2 หลายเดือนก่อน

    🎉🎉

  • @anandmuthyala1455
    @anandmuthyala1455 2 หลายเดือนก่อน +1

    Correct.sir.orrisa.Ap.ke.debba.A.saru

  • @m.jayaprasad5891
    @m.jayaprasad5891 2 หลายเดือนก่อน +1

    Media supreme loo enduku ప్రజలకోసం కేస్ వేయరు?ఎలాంటి వాటివల్ల ప్రయోజనం ఏమిటి???

  • @baligaabhishith6352
    @baligaabhishith6352 2 หลายเดือนก่อน +1

    నిజమే ఇది ఎందుకంటే లోకేష్ కి 90000, పవన్ కి 70000 మెజారిటీలు ఇది అసాధ్యం కానీ వచ్చిన మెజార్టీ 10000 ఉంటది కానీ ఇంత డిఫరెన్స్ ఉండ ఉండదు

  • @sriramakrishnapvnr
    @sriramakrishnapvnr 2 หลายเดือนก่อน

    Correct Analysis yedo Jarigindi Real Kavali

  • @prajahitham3292
    @prajahitham3292 2 หลายเดือนก่อน +3

    Election commission Andhra Pradesh lo pedda evm scam chesindi , secret ga avanni jarigayi, kakapothe adigevadu ledu. Konni mutaalu andulo night time thamapani kanichhayi

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts 2 หลายเดือนก่อน +1

    Jai Jagna Jai ysrcp Jai Jagan Jai Jagan Jai Jagan coming soon Tiger coming soon Tiger coming soon Tiger 2029=100%100🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯

  • @satyanarayanaamujiri3791
    @satyanarayanaamujiri3791 2 หลายเดือนก่อน

    Correct sir ❤

  • @KolliSreehari
    @KolliSreehari 2 หลายเดือนก่อน +2

    JAI JAGAN

  • @ramakrishnamuddada8308
    @ramakrishnamuddada8308 2 หลายเดือนก่อน

    Yes sir, EVM Manflication might have done.

  • @kcthippaiahthippaiah6353
    @kcthippaiahthippaiah6353 2 หลายเดือนก่อน +1

    ప్రజా స్వామ్యం కాపాడాలి అంటే ఎన్నికలు నిబంధనల మేరకు జరుపాలి కదా. EVM లలో గోలమాల్ జరిగింది అని దేశవ్యాప్తంగా ఆదోళన పడుతున్నారు. డేటా లో కూడా ప్రత్యక్షంగా తేడాలు కనిపించడం వగైరా విషయాలు ఎన్నికల కమీషన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు సమాధానం కూడా ఇవ్వకుండా ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు కలిగిన సదేహాలకు సమాధానం చెప్పాలి కదా. అలా కాకుంటే ప్రజాస్వామ్య దేశము ఎలా ఔతుంది?
    ఎన్నికల కమీషన్ నిబంధనలు ప్రకారం చర్య తీసుకొని ప్రజల సందేహాలను నివృత్తి చేయాలి కదా.

  • @alekhyabathula7717
    @alekhyabathula7717 2 หลายเดือนก่อน +1

    🙏

  • @IVK-p3s
    @IVK-p3s 2 หลายเดือนก่อน

    Yes correct

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 2 หลายเดือนก่อน

    Really very good humanity 👍 person Jagan Garu and Rahul Gandhi Garu 👍

  • @jayaprakashamp7404
    @jayaprakashamp7404 2 หลายเดือนก่อน +2

    ప్రజాస్వమ్యాన్ని నవ్వులపాలు చేయడానికి ఈ విధంగా ఉంటాయి, కానీ ముందుసారి y c p వచ్చినపుడు ఆ విధంగా యెందుకు జరిగి వుండకూడదు. అప్పుడు ఎవరు మాట్లాడలేదు .

    • @lathaede8992
      @lathaede8992 2 หลายเดือนก่อน

      Apudu Modi jagan tho pothu lo ledu kada

  • @jampanisastry1301
    @jampanisastry1301 2 หลายเดือนก่อน

    Why the courts are not to take as sumoto

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 2 หลายเดือนก่อน

    Good analysis

  • @Raju-td7fe
    @Raju-td7fe 2 หลายเดือนก่อน

    1000% EVM TRAKING CHESARU SIR

  • @ramanareddy6801
    @ramanareddy6801 2 หลายเดือนก่อน

    The Miracle of the MODI ji..

  • @pamidivenkatahanumantharao1570
    @pamidivenkatahanumantharao1570 2 หลายเดือนก่อน +2

    Supreme court have take the issue with sumoto and take the action on culprits. Neeru palla merugu, Nizam Devudu erugu.

  • @DayamKanakaratnam
    @DayamKanakaratnam 2 หลายเดือนก่อน

    ఇం దులో సత్యాన్ని బయట పె ట్టా లి ప్రజలకు తెలపాలి

  • @perireddyvaka9842
    @perireddyvaka9842 2 หลายเดือนก่อน

    Democracy is in danger 😂😂

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 2 หลายเดือนก่อน +5

    బాగుంది,చాలా,చాలా బాగుంది,ఇంకా రేట్లు తగ్గుతాయి మజ,మజా,రోజు పండుగ,