మీ వేశాలు మీ యొక్క టైమింగ్ రైమింగ్ ఎంచుకునే పాత్రలు ఓవర్ గా లేకుండా నటించడం ,వాస్తవానికి దగ్గరగా ఉండడం చాలా ఇంట్రస్టుగా ఉంటాయి చాలా చూస్తున్నాము, ముక్యంగా ఆ రసూల్ పాత్ర అలాగే అందరి టైం రైమ్ సూపర్
Ohh thirupathi anna and bheem anna super .....! Kiran from banglore super series daily I watch it's like stress buster brother thirupathi became sirr....! Super anna
మీ లఘు చిత్రాలు చాలా బాగుంటాయి .. సహజ వాతావరణం, భాష అచ్చ తెలంగాణ మాండలికం, లేపనాలు లేని సహజ ముఖాలు.. అన్నిటికీ మించి మీ తారాగణం(actors )బాగుంటారు.. ఆహ్లాదకరంగా ఉంటుంది .. దేశ భాషలందు తెలుగు లెస్స.. ఇలానే కొనసాగించండి..
తిరుపతన్న మీ వీడియోలు సూపర్ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి
అన్నా కొండగట్టు అంజన్న వేషం ఎసుడు ఎంది 😂😂😂😂
సూపర్ రా తమ్ముడు రసూల్❤❤
మా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి.. చాలా థాంక్స్ DDC CHANNEL కీ. 👏👏
Yl
చాలా Thanks .మా స్కూల్ డేస్ గుర్తుకొస్తున్నాయి.
Yes
మీ వేశాలు మీ యొక్క టైమింగ్ రైమింగ్ ఎంచుకునే పాత్రలు ఓవర్ గా లేకుండా నటించడం ,వాస్తవానికి దగ్గరగా ఉండడం చాలా ఇంట్రస్టుగా ఉంటాయి చాలా చూస్తున్నాము, ముక్యంగా ఆ రసూల్ పాత్ర అలాగే అందరి టైం రైమ్ సూపర్
Nice thammudu
భీమన్న కామెడీ సూపర్ 🤣🤣🤣🤣🤣👌👌👌👌👌👌
నేను కూడా అటెండర్ చేసిన ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వచ్చింది సూపర్ ర రసూల్
🦠🐾🧲🌂
kaku navutunave super
Mind-blowing video...
Happy children's day.....
హ్యాపీ చిల్డ్రన్స్ డే అన్ని వీడియోల కన్నా ఈ వీడియో డిఫరెంట్ గా ఉన్నది రాజు. మని సూరజ్ ధనుష్ వీళ్ళ డైలాగులు స్ట్రాంగ్ గా ఉన్నాయి ఈ వీడియోలో ♥️♥️♥️♥️
School life gurthu cheshav anna happy childrens day all
Rasool eppudu letey😁😁😁....love from kadapa💓
Super video ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాను అలాగే రసూల్ చాలా బాగా చేస్తున్నాడు
Mi videos chala baguntai
Naa school loo naynu peoun aiye noo😆😆 na school life Gurthuko ochindie ana
Ohh thirupathi anna and bheem anna super .....! Kiran from banglore super series daily I watch it's like stress buster brother thirupathi became sirr....! Super anna
Vedio making vedio's kuda pettandi Anna super fun vundi
Bheem anna sir ante navvu aguthaledu😇🤣🤣🤣👌
హ్యాపీ చిల్డ్రన్స్ డే ధూమ్ ధామ్ ఛానల్ టీం సభ్యులకు👌👌
Super DDc Channal
E video Naku chala Baga nachindhi super 👌👌💐👌💐
మీ లఘు చిత్రాలు చాలా బాగుంటాయి .. సహజ వాతావరణం, భాష అచ్చ తెలంగాణ మాండలికం, లేపనాలు లేని సహజ ముఖాలు.. అన్నిటికీ మించి మీ తారాగణం(actors )బాగుంటారు.. ఆహ్లాదకరంగా ఉంటుంది .. దేశ భాషలందు తెలుగు లెస్స.. ఇలానే కొనసాగించండి..
ఈ వీడియో చూస్తే సేమ్ నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి .మా సార్ మమ్మల్ని గోడ కుర్చీ వేయించేవాడు😂😂😂
Literary I am remember our childhood 🥰😍
Super anna Naa chinnappati rojulu yaadikochinai 🙏🙏💕💕
All the best thirpathanna 💯💯
ఏమయ్యా తిరుపతి పొట్ట వస్తుంది.....
సూపర్ 👌👌👌👌👌👌
6:53 భీమన్న ఆది టీచర్స్ డే కాదూ చీల్డ్రన్స్ డే
Super rasool anjanna
Happy children's day super Rasool 👌👌👌👌
👌🏻👌🏻🤣🤣🤣🤣😂😂😂రసూల్ 👌🏻👌🏻
Anna na school days gurthochindhii anna tqq 😊😍😊😊
Super Raju anna
E video naku chala baga nachndhi na school dayes lo nenu kuda hindi teacher ga cheppina full happy
Waiting for maligadu episode✌
Rasoool gani rasagulla 😜
Big fan of Dhoom dham channel
Happy children day super super
Rasool valla Teacher raledu....
Happy children's day 🎉🎉🎊
👌👌
Thirupathi sir haaa 😄😄😄😄😄😄nice joke
Love u ra Rasool ga .. Happy children's day... love from Kurnool.. Hai Thirupati Anna... ❤️❤️❤️
We, want bloopers
3:30 action Anni camera man voice vachindhi
😂
బాలాల దినోత్సవ శుభాకాంక్షలు ఆల్ మై ఫ్రెండ్స్
Yedho miss ayindhi
Mee videos chala Baga unnayi. Anna
Super broo 👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏
Bloopers 🤣👌
Hpy children.s day 😍😍to all dcc Children's 🤝💐
Super raaa
Super 😂😂😂
Superrrrrrrr bros love from manchiryal....love u all
Mani. Voice super dhanush super
Principal sair kadhu Anna
Hed master 👍👍👍👍
DDC anna meeru chaala baga nizam ga malla maa school chusinattu anipinchindi anna super anna
బాగుంది అన్నా
చాలా బాగా ఉంది
full comedy all languages super 👌 talking 😀🤣
Miss you school days ☹️☹️☹️☹️☹️☹️
Happy children day 🤝 so super comedy 👍
Good evening 🌆👍💖✨
love story part2 continue chayandi broo plzz
నేను నా ఫ్రెండ్స్ స్కూల్ డ్రెస్ వేసుకోకపోతే ఎండలో నిలబెట్టే వాళ్ళు మమ్మల్ని😂😂😂😂😂
నేను కూడా ఇలాంటి గేటప్ వేశాను, మ్యాథ్స్ చెప్పిన..... Iam impresed🤷🏼♂️🤷🏼♂️🤷🏼♂️
వేరే పిలగడ్లు బుక్ అయ్యిర్రా లేక బుగ్గా అయ్యిర్రా. ..
Super performances Annayya
Iam The Maths Teacher in my School I never Forget that DaY ..
Teacher's & Children's day ... 😛😛
Anna Super Anna e channel Ni pareshan boys video lopettu
Super comedy I miss you school days
It was a wonderful parameters good super
Chill broh🤩🤩🤩
Happy birthday Rasul🍰🍰🍰🍰🌹🌹🌹🌹🌹
Super 👌😍🤗😘
1st comment
Thop DOP
Bro video super vundi so funny 🤣
Hii all super bro
Nicely have, sooo happy
First comment
Super brother thirupathi
తిరుపతి అన్న జర పణం పెట్టేనవే
🤣🤣🤣🤣🤣🤣🤣 lot of enjoyed TQ for videos bro
Happy children's day😇DDC Children's
Thu vini bathuku paduganu viniki manam ledura super duologue
సూపర్ షో
నాకు సూరజ్ అంటే ఇష్టం
waiting for more videos
Super super........Super😍😍
Bro telugu sir matladale 😍😍 miss u telugu
ASHU m spr annnnnnaaaaaa
Anna adhi teachers kadhu childrens day Anna ❤️🤩
నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడు engilsh , hindi cheppaanu fisrt ప్రైజ్ తీసుకున్నా
Ma school 🏫gurtuku ostundi
Nice ra Raju .... awesome direction mama...🎊🎉
Anna Malligadu next part eppudu bro
Anna mi videos kosam chala weting anna apudu ostaya ani
Russell bro super bro
అన్న మల్లిగాడు పార్ట్ 8 తొందరగా అప్లోడ్ చేయండి