1. అప్రూవల్ గా మారిన వాళ్ళు చెప్పిన ప్రకారం అరెస్ట్ చెయ్యడం కుదరదు 2. ఫోన్ లో అనుమాస్పదం గా మెసేజ్ లు డిలీట్ చేస్తే వాటిని consider చెయ్యకూడదు 3. ఫోన్ పూర్తిగా ఫార్మాట్ చేసిన , దానిలో కూడా ఏమి అనుమానాలు లేవు 4. లై డిటెక్ట్ టెస్ట్ చెయ్యడానికి వ్యక్తి పర్మిషన్ కావాలి, లాయర్ పర్మిషన్ కావాలి, డాక్టర్ పర్మిషన్ కావాలి, కోర్ట్ పర్మిషన్ కావాలి 5. కాండిడేట్ లాయర్ ఉన్నప్పుడే , వాళ్ళ ముందే ఎంక్వయిరీ చెయ్యాలి 6. ఎంక్వయిరీ questions ముందే ఇవ్వాలి .ఇన్ని conditions ఉంటె ఎవడు నిజం చెబుతాడు, ఎవరికి న్యాయం చేస్తారు.
మీరు గడుసు గా అడుగుతున్నారో లేక అమాయకంగా అడుగుతున్నారో తెలియదు గానీ మాకు మాత్రం ఒకటి తెలుసు - రాజు తల్చుకుంటే .... ఆన్న సామెత. పాలకులు ప్రజాస్వామ్యం మాటున నిస్సిగ్గుగా ఎలాంటి ఛండాలమైనా చేయగలరు.
రాజు కూడా కాదూ...జనం మాజీ ...చేసినా....గెలిపించిన జనమే గ్రహించి తిరస్కరించి పార్టీని సమాథి చేసేలా తీర్పు ఇచ్చినా " శిక్షలు " వారు తప్పించుకుంటారనడానికి ఇదే ఋజువూ
జైలుకు వెళ్లి వచ్చిన నాయకులు మన దేశమోలేనట్లుగాకమెంట్ చేయరాదు జైలుకు వెళ్లివచ్చిన నాయకుడే మన దేశం హో మంత్రి మన రాష్ట్రం పారియోలించే తెలుగు రాష్ట్రాలు నాయకులు జైలుకు వెళ్లినావరె వెళ్లిన్ వారు అందరు పైనా ఆరోపణలు మాత్రమే ప్రొఫెసర్ గారు నిజంగా చేపాలి అంటే ఓటునోటు కేసు లో ఆప్పుడు ఇద్దరు bjp చుట్టు తిరిగిన వారే
ఇంత సైకో గా తయారు అయ్యావు ఏంటి ? టోటల్ గా జడ్జిమెంట్ చూస్తే , చాలా రిమర్కులు , నైతికంగా కవితకు బూస్టింగ్ లా ఉన్నది , సుభాష్ గాడు ఒక అవులగాడు , నువ్వు కూడా వాని మాటలు కొట్ చేసావంటే నువ్వెంత అవులగానివి
సెక్షన్ 45(1) మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కౌమార దశలో ఉన్న అమ్మాయిలకు, దుర్బల మహిళలకు రక్షణగా ఈ సెక్షన్ చేర్చడం జరిగింది. కవితకు ఈ సెక్షన్ ఏవిధంగా అన్వయిస్తుంది? విద్యవంతురాలు, రాజకీయ అనుభవం, రాజకీయ మద్దతు, పలుకుబడి ఉన్న కవితకు ఈ సెక్షన్ వర్తించదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది సహేతుకంగానే ఉంది. కోర్టు తీర్పులను వక్రీకరించి ప్రజలకు తప్పుడు సంకేతాలు అందిస్తున్న రాజకీయ నాయకుల మీద కోర్టు దిక్ఖరణ చర్యలు తీసుకోవాలి. చట్టం అనుమతిస్తే, కోర్టులు సుమోటోగా స్వీకరించాలి. కవిత గారు బెయిల్ మీద విడుదలయ్యారు, నిర్దోషిగా కాదు.
ఇల్లు అలుకగానే పండగ కాదు. Confession statements, approver, section 45(1) of PML Act గురించి Delhi High Court, Trial Court లకు తెలువదా. 100 కోట్ల స్కాంలో ఒక్క రూపాయి దొరకలేదు అంటే ఎలా పంచుకున్నారో details ఇచ్చారు కదా. ప్రజలు గమనిస్తున్నారు న్యాయం అనేది ఎలా ఉంటుందో. Advocate Rohithgi చంద్రబాబు కు bail ఇవ్వొద్దు అని కవితకు bail ఇవ్వండి అని వాదించారు. 👌🙏🙏
Calcutta లో యువత , మహిళల లు ఆందోళన లు చేస్తున్నారు. పోలీసులు భాష్ప వాయువు water canon ప్రయోగిస్తున్నారు . లాతి charge చేస్తున్నారు. ప్రజా స్వామ్య పాఠాలు చెప్పే మీకు మమత Banerjee నియంతృత్వము కనపడడం లేదా?
కవిత ఈరోజు జైలు నుంచి బెయిల్ మీద విడుదల అయి బయటకు వచ్చింది, అంటే తెలంగాణకు కాబోయే సీఎం కవిత నేనా? తొందరలో కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందా ? ఎందుకు అంటారా ? కెసిఆర్ ని జైలు లో పెట్టారు సీఎం అయ్యాడు జగన్ ని జైలు లో పెట్టారు సీఎం అయ్యాడు బాబు ని జైలు లో పెట్టారు సీఎం అయ్యాడు రేవంత్ ని జైలు లో పెట్టారు సీఎం అయ్యాడు అంటే నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్సెస్ కవితకే ఉన్నాయా ? అందుకే రాహుల్ కూడా జైలు లో పెట్టించుకోవడానికి ఆవురావురు మంటున్నాడా ? ఎవడు ఏ కేసు ని ప్రూవ్ చెయ్యలేడు, ఎందుకు అంటే 1. అప్రూవల్ గా మారిన వాళ్ళు చెప్పిన ప్రకారం అరెస్ట్ చెయ్యడం కుదరదు 2. ఫోన్ లో అనుమాస్పదం గా మెసేజ్ లు డిలీట్ చేస్తే వాటిని consider చెయ్యకూడదు 3. ఫోన్ పూర్తిగా ఫార్మాట్ చేసిన , దానిలో కూడా ఏమి అనుమానాలు లేవు 4. లై డిటెక్ట్ టెస్ట్ చెయ్యడానికి వ్యక్తి పర్మిషన్ కావాలి, లాయర్ పర్మిషన్ కావాలి, డాక్టర్ పర్మిషన్ కావాలి, కోర్ట్ పర్మిషన్ కావాలి 5. కాండిడేట్ లాయర్ ఉన్నప్పుడే , వాళ్ళ ముందే ఎంక్వయిరీ చెయ్యాలి 6. ఎంక్వయిరీ questions ముందే ఇవ్వాలి. ఇన్ని లూప్ హోల్స్ లో ఎవడికి పనిష్మెంట్ ఇస్తారు , 2 ఎకరాలు ఉన్నవాడు 2 లక్షల కోట్లు సంపాదిస్తాడు , సీఎం వుంటాడు , దేశం లో చక్రాలు తిప్పుతారు, మర్డర్ చేసినవాడు సీఎం అవుతాడు, డబ్బులతో MLA కొని రెడ్ హాండెడ్ దొరికిన వాడు సీఎం అవుతాడు ఇంకా ఇలా చెప్పుకుంటూ పొతే ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. ఇంకా మార్పు రాదా ఈ దేశం లో , ప్రజలలో . భారత దేశం లో ప్రజలు అంత సెంటిమెంటల్ ఫుల్స్ ఆ ? ఏమో ఈ symptoms చూస్తుంటే ఆలానే ఉన్నాయ్ మరి. దీని నుంచి అర్ధం కావలిసింది ఏమిటి అంటే పాలిటిక్స్ లో aggressive గా ఉన్న వాళ్ళను ఎంత పెద్ద తప్పు చేసినా సరే ఎవరిని అరెస్ట్ చెయ్యకూడదు అని. ఆలా చేస్తే, చేసిన వాడు వాడి గొయ్యి వాడు తొవ్వుకున్నట్లే.
ఆయన ఇంగ్లీష్ అయినా మంచిగ మల్లా నేర్చుకోవాల లేక లాయర్ గనుక అయితే మల్లా చదువుకోవాల. పార్టీలు ఎక్కువగ మారి అన్నీ మరచివట్టున్నారు. సుప్రీం కోర్టు బెయిల్ ఎందుకిచ్చిందో చక్కగ చెప్పినంక కూడా ఇట్టా మాటాడారంటే ఫక్తు రాజకీయమే.
Shame on our system. It getting influenced by Central Govt like anything. A 420 suddenly getting released on Bail....at same time another 420 Manish Sisodia didn't get bail until 17 months who got arrested on same grounds. Same SC rejected his bail many times. No justice. BJP BRS tho chethulu kalipindi...that's it. Only hope for our INDIA is Congress.
Again BJP'S duplicity is exposed, If the Supreme Court is following due procedure with regard to Kavitha, same is applicable to AAP leaders also. But their version was different when Manish Sisodia got Bail.
We dont discuss about thousands of People, who for want of surity, being unable to engage eminent lawyers, unable to appeal in higher courts, Suffering in jails.
Kavitha got bail on furnishing her personal bond worth of 10 lakhs but her this bail order is not being released permanently Bail order does not mean final release order on merits of case . And why is trs party celebrating so much. What is the great thing about this? And yet trs party is boasting that dharma and justice won which is very funny.
విచారణ పూర్తి అయి,చార్జ్ షీట్ దాఖలు అయినంక తీర్పు రావడానికి టైం పడుతుంది కాబట్టి బైల్ తప్పకుండా ఇస్తారు అని మేధావులు చెప్తున్నారు.దీన్ని మీరు వేరేరకంగా చెప్తున్నారు.బీ ఆర్ స్ నాయకులు తప్పుగా మాట్లాడుతున్నారని ఎత్తి చూపుతున్నారు. మరి బండి సంజయ్ మాటలు ఎంత వరకు కరెక్టో చెప్పరు.న్యాయస్థానాన్ని కించ పరిచే మాటలు బండి సంజయ్ మాటలు.ఈ కేసులో కూడా సుప్రీంకోర్ట్ కింద కోర్ట్ ని తప్పు పట్టింది.ఈ కేసు కొట్టివేయలేదు,సుప్రీం కోర్ట్ అధ్యయనం పూర్తి అయినంక కవితకు శిక్ష పడవచ్చు అన్నట్టుగా మాట్లాడారు.ఏదేమైనా బి ఆర్ స్ తప్పుగా మాట్లాడుతుంది అని చెప్తున్నారు మీరు. గ్రహించండి.
Sravan sir, Supreme court ee case dubious Ani cheppaledhu and Kavitha innocent Ani cheppaledhu, it's an temporary bail anthe. Do not give twisted statement on court verdict, you will be in trouble.
కవిత పై తప్పు నిరూపణ కాలేదు... అట్లంటే మోడీ, తడిపార్ అమిత్ షా, బీజేపీ కాంగ్రెస్,రాహుల్,సోనియా, బాబు,జగన్, రేవంత్ అందరూ జైల్ జీవితం అనుభవించారు... వాళ్ళ అందరూ తప్పు చేశారు అంటావా...?
10 సంవత్సరాల తెలంగాణాని అప్రహితంగా రాజు లాగా పరిపాలించిన kcr గారు తన గౌరవాన్ని మరియు 10 సంవత్సరాలలో తెలంగాణా ప్రజలు ఓటువేసి గెలిపించిన నమ్మకాన్ని కెద్రంలోని ప్రభుత్వానికి బంగారు తెలంగాన తయారు కాకున్నా బంగారు బిడ్డగా తయారు అయిన బిడ్డ కోసం దాసోహం చేసినారు, ఇది నిజం అని kcr గారి ఫ్యామిలీ అందరికి తెలుసు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు.
Sir The honble Supreme court judges justice Gavai and justice viswanathan are the best bold fearless and strong votaries of fundamental rights..Bail is a rule while jail is exception .she is in jail for too long....hence she is bound to be released ... Bjp has nothing to do ...
TDP withdraws from contesting from Telangana state assembly elections, CBN gets bail. BRS does not put up a fight to win even 1 seat in Parliament elections, Kavitha gets bail. Chronology samjo
Sir,this is general bail,the moment Sisodiya, given the bail,that day itself every body knows, Kavitha and Kegriwal will get the bail in Supreme Court, it is foregone conclusion, now un necessarily politicizing Congress party,even Revanth Reddy knows, Kavitha will get bail not because of political reasons it is part of procedure, over and above,now a days Supreme court is giving bails to maximum cases,for witch no body can blame court,it is depending upon merits in the case proceedings, but Revanth Reddy want it politicizing that BRS and BJP merging,it is try to make people are foos,do you think,how long a remanded person in jail definitely, they will come on bail once charge sheet filed by agencies, next it will take years to final judgement, if BJP is capable then what understand they had with Sisodiya, Kegriwal and AAP ,they are also coming on bail,even Kegriwal got interium bail during elections,is it because of BJP, certainly not,congress is just throwing burning cloth on BJP, other than nothing is there,thanks
Sir , meku hydra, GM support ga matladatam, kavitha bail elantivi thappa telangana lo verrey issues leavaa..prajallo mee medha respect pothundhi... daily
దేశ చరిత్రలో ED సాధించింది ఏమీ లేదు ⛳⛳⛳
BJP కి సాధించి పెట్టడం తప్ప....
Bjp waste anna
1. అప్రూవల్ గా మారిన వాళ్ళు చెప్పిన ప్రకారం అరెస్ట్ చెయ్యడం కుదరదు
2. ఫోన్ లో అనుమాస్పదం గా మెసేజ్ లు డిలీట్ చేస్తే వాటిని consider చెయ్యకూడదు 3. ఫోన్ పూర్తిగా ఫార్మాట్ చేసిన , దానిలో కూడా ఏమి అనుమానాలు లేవు
4. లై డిటెక్ట్ టెస్ట్ చెయ్యడానికి వ్యక్తి పర్మిషన్ కావాలి, లాయర్ పర్మిషన్ కావాలి, డాక్టర్ పర్మిషన్ కావాలి, కోర్ట్ పర్మిషన్ కావాలి
5. కాండిడేట్ లాయర్ ఉన్నప్పుడే , వాళ్ళ ముందే ఎంక్వయిరీ చెయ్యాలి
6. ఎంక్వయిరీ questions ముందే ఇవ్వాలి
.ఇన్ని conditions ఉంటె ఎవడు నిజం చెబుతాడు, ఎవరికి న్యాయం చేస్తారు.
Sir,
Meeku chala badhaga undhi unkunta
ప్రొఫెసర్ గారు మీరు అప్పుడు అయినా ఇప్పుడు అయినా ప్రభుత్వానికి తొత్తుగానే మీ విశ్లేషణ ఉంటుంది. మీరు కూడా దిగజారుడు ప్రారంభించినారు.
Already sold out and his children settled in US
మీరు గడుసు గా అడుగుతున్నారో లేక అమాయకంగా అడుగుతున్నారో తెలియదు గానీ మాకు మాత్రం ఒకటి తెలుసు - రాజు తల్చుకుంటే .... ఆన్న సామెత. పాలకులు ప్రజాస్వామ్యం మాటున నిస్సిగ్గుగా ఎలాంటి ఛండాలమైనా చేయగలరు.
బెయిల్ మాత్రమే వచ్చింది అప్పుడే సంబరపడకు.
th-cam.com/video/Essj2dkCESQ/w-d-xo.htmlsi=PWA1eBVFsllQLVGA
రాజు కూడా కాదూ...జనం మాజీ ...చేసినా....గెలిపించిన జనమే గ్రహించి తిరస్కరించి పార్టీని సమాథి చేసేలా తీర్పు ఇచ్చినా " శిక్షలు " వారు తప్పించుకుంటారనడానికి ఇదే ఋజువూ
మోడీ పాలనలో ప్రతిదీ రాజకీయమే 🤔🤔 చట్టం గిట్టం అంతా మిద్య 🤔
BJP and BRS ఒకటే అన్న మాటలు ఈ పార్టీలు ఎలా ఫేస్ చేస్తాయో చూడాలి
Ayithe ravvantha reddy evaritho kalisi thechukunnaadu bail
@@malleshyadav6225 ఎవరితో కలవలిసిన అవసరం లేదు ఆరోగ్య సమస్యలు చెప్పాలా? ఆయన ఎప్పుడైనా రెడీ నువ్వు చెప్పే కేసులో..
సిఎం ఓటుకు నోటు కేసు మోడీతో ఓపొందం జరిగి పోయింది.
Jai Congress. Good Analisation sir.
జైలుకు వెళ్లి వచ్చిన నాయకులు మన దేశమోలేనట్లుగాకమెంట్ చేయరాదు జైలుకు వెళ్లివచ్చిన నాయకుడే మన దేశం హో మంత్రి మన రాష్ట్రం పారియోలించే తెలుగు రాష్ట్రాలు నాయకులు జైలుకు వెళ్లినావరె
వెళ్లిన్ వారు అందరు పైనా ఆరోపణలు మాత్రమే ప్రొఫెసర్ గారు
నిజంగా చేపాలి అంటే ఓటునోటు కేసు లో ఆప్పుడు ఇద్దరు bjp చుట్టు తిరిగిన వారే
అయ్యా సామీ నాగేశ్వర్ గారూ...మీరే అంటారు న్యాయవ్యవస్థ,కోర్టులు వాటి పనితీరు గురించి సామాన్యులు మాట్లాడకూదదని...ఇప్పుడేమో బెయిల్ గురించి శంకిస్తున్నారు
ఆయానేమి శంకించారు?
ఈయన సామాన్యుడు కానని అనుకొంటారు సర్
ఇంత సైకో గా తయారు అయ్యావు ఏంటి ? టోటల్ గా జడ్జిమెంట్ చూస్తే , చాలా రిమర్కులు , నైతికంగా కవితకు బూస్టింగ్ లా ఉన్నది , సుభాష్ గాడు ఒక అవులగాడు , నువ్వు కూడా వాని మాటలు కొట్ చేసావంటే నువ్వెంత అవులగానివి
సార్ కాంగ్రెస్ేశ్వర్ గారూ తెలంగాణకు విషం జ్వరం వచ్చింది కొంచం రాజకీయము వధీలి తెలంగాణ ప్రజలను పాటించుకొండీ సారు గారూ
కేసు కొట్టివేయబడ లేదు ఏమీ జరగలేదని గొరవ.కోర్టు వారు చెప్పలేదు ఛార్జ్షీట్ అయిపోయినాతారువత బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది కదా సార్
Malla
Congress meeru matladhuru emo… ohh sorry you are sold to congress kada. Sorry sir.
Sir, the SC (SUPREME COURT ) HAS TAKEN 154 DAYS. to take this dessission..surprising,..
😂😅😮😢😂😊 ఇరువురికీ డీల్ కుదిరి వుంటుంది..
సెంట్రల్ గవర్నమెంట్ కి అనుకూలంగా వుంటే వాళ్ళు ఎన్ని పుందకొర్ పనులు చేసినా వాళ్ళు పుణీతులే..😂😢😮😅😊😂
బెయిల్ ఇచ్చింది సుప్రీం కోర్టు, బద్నాం చేసుడు బీజేపీని..మీ విశ్లేషణ అమోఘం!
Jai KCR jai BRS 🎉🎉🎉🎉🎉🎉🎉
oh..even SRavan is speaking now ....... Great. ( He should retire honorably from politics when he joined in BRS)
Subhash garu.....really speaking nicely as a BJP man. Their tongues have no nerves
Game goes on
దొరల దాసి శ్రావణ్
టీఆర్ఎస్ mlc election lo ఓడించారన్న బాద sir మరచి పోవడం లేదు 😂
సెక్షన్ 45(1) మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కౌమార దశలో ఉన్న అమ్మాయిలకు, దుర్బల మహిళలకు రక్షణగా ఈ సెక్షన్ చేర్చడం జరిగింది. కవితకు ఈ సెక్షన్ ఏవిధంగా అన్వయిస్తుంది? విద్యవంతురాలు, రాజకీయ అనుభవం, రాజకీయ మద్దతు, పలుకుబడి ఉన్న కవితకు ఈ సెక్షన్ వర్తించదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది సహేతుకంగానే ఉంది. కోర్టు తీర్పులను వక్రీకరించి ప్రజలకు తప్పుడు సంకేతాలు అందిస్తున్న రాజకీయ నాయకుల మీద కోర్టు దిక్ఖరణ చర్యలు తీసుకోవాలి. చట్టం అనుమతిస్తే, కోర్టులు సుమోటోగా స్వీకరించాలి. కవిత గారు బెయిల్ మీద విడుదలయ్యారు, నిర్దోషిగా కాదు.
రాజ్యసభలో పెరిగిన బీజేపీ బలం పై వీడియో చేయండి🎉🎉
great person sir meru anni nijaley matladutadu
😂
సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?
👌
Life lesson: Plan and do Big, Go through 1-2 yrs of suffering and there after live happily.
BRS + bjp + mim సమానమే
మధ్యలో హిందూ
BJP AND BRS ONE PARTY
కోర్టు ఇస్తే వచ్చింది తమరు చెప్పవలసిన అవసరం లేదు
ఇల్లు అలుకగానే పండగ కాదు. Confession statements, approver, section 45(1) of PML Act గురించి Delhi High Court, Trial Court లకు తెలువదా. 100 కోట్ల స్కాంలో ఒక్క రూపాయి దొరకలేదు అంటే ఎలా పంచుకున్నారో details ఇచ్చారు కదా. ప్రజలు గమనిస్తున్నారు న్యాయం అనేది ఎలా ఉంటుందో. Advocate Rohithgi చంద్రబాబు కు bail ఇవ్వొద్దు అని కవితకు bail ఇవ్వండి అని వాదించారు. 👌🙏🙏
Professor గారు ఒక doubt ఇవ్వాల bail వస్తుందని BRS leaders మొత్తం Delhi ki ela వెళ్ళారు, expect చేశారు కొద్దిగా explain చెయ్యండి
Great explanation Sir.first mana constitution maarchali sir.nice vedio Sir.
ముకుల్ రోహతగి బీజేపీ మనిషి. ED కేసులు అన్నీ తప్పుడు కేసులు
Jai kcr
కవిత నిరపరాధిగా విడుదలఅయిందా
Sir me opinion Amity?
Kondaru sannasulaki...digest avatle sir acidity constipation tho sachela unnaru
Calcutta లో యువత , మహిళల లు ఆందోళన లు చేస్తున్నారు. పోలీసులు భాష్ప వాయువు water canon ప్రయోగిస్తున్నారు . లాతి charge చేస్తున్నారు. ప్రజా స్వామ్య పాఠాలు చెప్పే మీకు మమత Banerjee నియంతృత్వము కనపడడం లేదా?
అన్నిపార్టీల వాదన చిల్లర వాదన సొల్లు పురాణం ఆపండి
"Bail or jail , jail is exception " అని తమరు ఏదో చెప్పినట్టు గుర్తు. 😂😂😂
You are the first who defame the BRS right from the election to till..
కవిత ఈరోజు జైలు నుంచి బెయిల్ మీద విడుదల అయి బయటకు వచ్చింది, అంటే తెలంగాణకు కాబోయే సీఎం కవిత నేనా?
తొందరలో కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందా ? ఎందుకు అంటారా ?
కెసిఆర్ ని జైలు లో పెట్టారు సీఎం అయ్యాడు
జగన్ ని జైలు లో పెట్టారు సీఎం అయ్యాడు
బాబు ని జైలు లో పెట్టారు సీఎం అయ్యాడు
రేవంత్ ని జైలు లో పెట్టారు సీఎం అయ్యాడు
అంటే నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్సెస్ కవితకే ఉన్నాయా ?
అందుకే రాహుల్ కూడా జైలు లో పెట్టించుకోవడానికి ఆవురావురు మంటున్నాడా ?
ఎవడు ఏ కేసు ని ప్రూవ్ చెయ్యలేడు, ఎందుకు అంటే
1. అప్రూవల్ గా మారిన వాళ్ళు చెప్పిన ప్రకారం అరెస్ట్ చెయ్యడం కుదరదు
2. ఫోన్ లో అనుమాస్పదం గా మెసేజ్ లు డిలీట్ చేస్తే వాటిని consider చెయ్యకూడదు
3. ఫోన్ పూర్తిగా ఫార్మాట్ చేసిన , దానిలో కూడా ఏమి అనుమానాలు లేవు
4. లై డిటెక్ట్ టెస్ట్ చెయ్యడానికి వ్యక్తి పర్మిషన్ కావాలి, లాయర్ పర్మిషన్ కావాలి, డాక్టర్ పర్మిషన్ కావాలి, కోర్ట్ పర్మిషన్ కావాలి
5. కాండిడేట్ లాయర్ ఉన్నప్పుడే , వాళ్ళ ముందే ఎంక్వయిరీ చెయ్యాలి
6. ఎంక్వయిరీ questions ముందే ఇవ్వాలి.
ఇన్ని లూప్ హోల్స్ లో ఎవడికి పనిష్మెంట్ ఇస్తారు , 2 ఎకరాలు ఉన్నవాడు 2 లక్షల కోట్లు సంపాదిస్తాడు , సీఎం వుంటాడు , దేశం లో చక్రాలు తిప్పుతారు,
మర్డర్ చేసినవాడు సీఎం అవుతాడు,
డబ్బులతో MLA కొని రెడ్ హాండెడ్ దొరికిన వాడు సీఎం అవుతాడు
ఇంకా ఇలా చెప్పుకుంటూ పొతే ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. ఇంకా మార్పు రాదా ఈ దేశం లో , ప్రజలలో .
భారత దేశం లో ప్రజలు అంత సెంటిమెంటల్ ఫుల్స్ ఆ ? ఏమో ఈ symptoms చూస్తుంటే ఆలానే ఉన్నాయ్ మరి.
దీని నుంచి అర్ధం కావలిసింది ఏమిటి అంటే పాలిటిక్స్ లో aggressive గా ఉన్న వాళ్ళను ఎంత పెద్ద తప్పు చేసినా సరే ఎవరిని అరెస్ట్ చెయ్యకూడదు అని. ఆలా చేస్తే, చేసిన వాడు వాడి గొయ్యి వాడు తొవ్వుకున్నట్లే.
ఆయన ఇంగ్లీష్ అయినా మంచిగ మల్లా నేర్చుకోవాల లేక లాయర్ గనుక అయితే మల్లా చదువుకోవాల. పార్టీలు ఎక్కువగ మారి అన్నీ మరచివట్టున్నారు. సుప్రీం కోర్టు బెయిల్ ఎందుకిచ్చిందో చక్కగ చెప్పినంక కూడా ఇట్టా మాటాడారంటే ఫక్తు రాజకీయమే.
After such a long service at least you learned about Right to life and liberty..!!! So strange! ¡!!!??
Shame on our system. It getting influenced by Central Govt like anything. A 420 suddenly getting released on Bail....at same time another 420 Manish Sisodia didn't get bail until 17 months who got arrested on same grounds. Same SC rejected his bail many times. No justice. BJP BRS tho chethulu kalipindi...that's it. Only hope for our INDIA is Congress.
అలాగే చెప్పుకోవాలి మరి
బీజేపీ BRS ఒక్కటే మరోసారి రుజువైంది
Subscribers chala fast ga perigaru sir may be last one month lo. Meeru sweet thine samayam daggaralone undi
First view 😂 from Hindupur
1vote evm akkade kadha
Your benchmate close friend potti CM also on bail in cash for vote case..... Please remember yourself...sir.
Khangress agent, used to respect as a neutral person, but seems like he became Khangress spokesperson
Jai kavitha
Again BJP'S duplicity is exposed, If the Supreme Court is following due procedure with regard to Kavitha, same is applicable to AAP leaders also. But their version was different when Manish Sisodia got Bail.
అప్పుడే తీర్పు వచ్చినట్టు, అసలు కేసు లేదని కోర్టు చెప్పినట్టు చెపుతున్నాడు. కోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు మెరిట్స్ ఆఫ్ ద కేసు లొకి వెళ్లదు సార్ .
కాంగ్రెస్ బీజేపీ కలిసి చేసిన కుట్ర కవిత అరెస్టు ఇది తెలంగాన ప్రజల ఆంద్దరికి తెలుసు
We dont discuss about thousands of
People, who for want of surity, being unable to engage eminent lawyers, unable to appeal in higher courts,
Suffering in jails.
Sir runamafi gurunchi raithu barosa gurunchi pentions gurunchi Mahalakshmi scheme gurunchi nirudyogula gurunchi nduk matladtlefhu sir meru meku mlc Amina offer chesinda congress
It is only Bail.But Sravan gave judgement that Kavithakka was acqitted from the charges of the case.
Kavitha got bail on furnishing her personal bond worth of 10 lakhs but her this bail order is not being released permanently Bail order does not mean final release order on merits of case . And why is trs party celebrating so much. What is the great thing about this?
And yet trs party is boasting that dharma and justice won which is very funny.
విచారణ పూర్తి అయి,చార్జ్ షీట్ దాఖలు అయినంక తీర్పు రావడానికి టైం పడుతుంది కాబట్టి బైల్ తప్పకుండా ఇస్తారు అని మేధావులు చెప్తున్నారు.దీన్ని మీరు వేరేరకంగా చెప్తున్నారు.బీ ఆర్ స్ నాయకులు తప్పుగా మాట్లాడుతున్నారని ఎత్తి చూపుతున్నారు. మరి బండి సంజయ్ మాటలు ఎంత వరకు కరెక్టో చెప్పరు.న్యాయస్థానాన్ని కించ పరిచే మాటలు బండి సంజయ్ మాటలు.ఈ కేసులో కూడా సుప్రీంకోర్ట్ కింద కోర్ట్ ని తప్పు పట్టింది.ఈ కేసు కొట్టివేయలేదు,సుప్రీం కోర్ట్ అధ్యయనం పూర్తి అయినంక కవితకు శిక్ష పడవచ్చు అన్నట్టుగా మాట్లాడారు.ఏదేమైనా బి ఆర్ స్ తప్పుగా మాట్లాడుతుంది అని చెప్తున్నారు మీరు. గ్రహించండి.
Sir u comments on BRS is unfortunate
Jai brs
Sravan sir, Supreme court ee case dubious Ani cheppaledhu and Kavitha innocent Ani cheppaledhu, it's an temporary bail anthe. Do not give twisted statement on court verdict, you will be in trouble.
లోపలున్న బయట ఉన్న ప్రపంచం ఏమి ఆగిపోలే దీనికి ఇంత అవసరం లేదు. తప్పుచేస్తే సిప్పకూడు తినుడే! ఇంకా పెద్ద పెద్ద మాటలు ఎందుకు.
రాలే. ఇచ్చిండ్రు. ౬00 కోట్లు ఇచ్చిందా?
Sir Mukul rohatgi argued for Kavita as seen in electronic media then how come Abhishek Manu Singhvi brought into this controversy by bjp spokesperson
మీరు మసాల add చేసినట్టు ఎవరు add చెయ్యరు
కవిత పై తప్పు నిరూపణ కాలేదు... అట్లంటే మోడీ, తడిపార్ అమిత్ షా, బీజేపీ కాంగ్రెస్,రాహుల్,సోనియా, బాబు,జగన్, రేవంత్ అందరూ జైల్ జీవితం అనుభవించారు... వాళ్ళ అందరూ తప్పు చేశారు అంటావా...?
Professor garu Kavitha lawyer Congress senior MP "Abhiskek Manu Sanghvi"
BRS బీజేపి లొ విలీనం కావడం అని కేసీర్ కన్ఫర్మ్ చేశారు లేదా 100cr. బిజేపి కి ఇచివుండాలి. అందువల్లనే బెయిల్ వచ్చింది.
Prof congreshwar can't sleep today 😢😢😅😅😅
10 సంవత్సరాల తెలంగాణాని అప్రహితంగా రాజు లాగా పరిపాలించిన kcr గారు తన గౌరవాన్ని మరియు 10 సంవత్సరాలలో తెలంగాణా ప్రజలు ఓటువేసి గెలిపించిన నమ్మకాన్ని కెద్రంలోని ప్రభుత్వానికి బంగారు తెలంగాన తయారు కాకున్నా బంగారు బిడ్డగా తయారు అయిన బిడ్డ కోసం దాసోహం చేసినారు, ఇది నిజం అని kcr గారి ఫ్యామిలీ అందరికి తెలుసు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు.
Papam BRS party...Anni party la tho ranku kaduthunnaru 😂😂😂
బెయిల్ మాత్రమే వచ్చింది 😂😂
Might be Sravan kumar till now understand what happened, better ask once again Court and Modiji not fabricated one, it is done clearly.
Sir
The honble Supreme court judges justice Gavai and justice viswanathan are the best bold fearless and strong votaries of fundamental rights..Bail is a rule while jail is exception .she is in jail for too long....hence she is bound to be released ...
Bjp has nothing to do ...
Abhishek Manu Singhvi is only rajya sabha candidate announced by aicc this is little bit confusing
BRS MLA'S KNOW BEFORE THE DAY ABOUT HER BAIL 😅
TDP withdraws from contesting from Telangana state assembly elections, CBN gets bail. BRS does not put up a fight to win even 1 seat in Parliament elections, Kavitha gets bail. Chronology samjo
Don't waste your energy. interning into a legacy....
Open secret understanding with BJP
❤❤❤❤❤❤❤❤
U R more happy than KCR
Match-fixing bjp and brs
Sir,this is general bail,the moment Sisodiya, given the bail,that day itself every body knows, Kavitha and Kegriwal will get the bail in Supreme Court, it is foregone conclusion, now un necessarily politicizing Congress party,even Revanth Reddy knows, Kavitha will get bail not because of political reasons it is part of procedure, over and above,now a days Supreme court is giving bails to maximum cases,for witch no body can blame court,it is depending upon merits in the case proceedings, but Revanth Reddy want it politicizing that BRS and BJP merging,it is try to make people are foos,do you think,how long a remanded person in jail definitely, they will come on bail once charge sheet filed by agencies, next it will take years to final judgement, if BJP is capable then what understand they had with Sisodiya, Kegriwal and AAP ,they are also coming on bail,even Kegriwal got interium bail during elections,is it because of BJP, certainly not,congress is just throwing burning cloth on BJP, other than nothing is there,thanks
Sir , meku hydra, GM support ga matladatam, kavitha bail elantivi thappa telangana lo verrey issues leavaa..prajallo mee medha respect pothundhi... daily
Liquor raani = Kadigina Muthyam
Congress gurinchi chepu bey
హత్యలు, అత్యాచారాలు చేసిన వాళ్లకు కూడా బెయిల్ వస్తుంది.
BJP target achieved, to keep them in custody till elections. Clear case of political vendetta.
Sir mi mida respect pothundi... Why one side analysis beaing senior analysts ..
Ethani cinema 🎥 movies lo aite babu mohan garikante manchi future untaadi it's my opinion
if kavita has turned an a[approver, then only a bail will be given to any person. that is law.
Why they are not liable for contenmpt.?
Jai kcr jai brs
Congreeshwarrago garu
Thamaru akkasu yemiti. Jai congress!!?? Ante it's appropriate...
రచనా అని తెలుగు పేరు పెట్టుకున్నారు! తెలుగు లో చెప్పితే అందరికీ అర్థమయ్యేది కద