రేవంత్ రెడ్డి పై కేంద్రం పెట్టిన కేసు.. అరెస్ట్ అవుతాడో లేదో చెప్పేసిన | Revanth Redda Latest News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 เม.ย. 2024
  • రేవంత్ రెడ్డి పై కేంద్రం పెట్టిన కేసు.. అరెస్ట్ అవుతాడో లేదో చెప్పేసిన | Revanth Redda Latest News

ความคิดเห็น • 84

  • @krishnarao5899
    @krishnarao5899 หลายเดือนก่อน +14

    ముందు చాలా చక్కగా మాట్లాడేవాడు. CM అయ్యాక మాట తీరే మారిపోయింది. పరిది దాటి విమర్శలు చేస్తున్నాడు.

  • @jrrao8626
    @jrrao8626 หลายเดือนก่อน +25

    రేవంత్ రెడ్డి తనహద్దుదాటి ప్రవర్తిస్తున్నాడు.. తనపదవికి కళంకం తెచ్చుకుంటున్నాడు..

    • @satyanarayanakaramsetty9647
      @satyanarayanakaramsetty9647 หลายเดือนก่อน +1

      ayanagaru thana HASTHAANIKI eppudu markalu antanivvadu ganuka thaneeyy swayanga padthathiga velli avuthadu ani andaru antunnaraa ??? good ....

  • @RameshChalla-rs3nb
    @RameshChalla-rs3nb หลายเดือนก่อน +13

    సోషల్ మీడియా ఇప్పటికైనా ప్రజలలో ఎలా మాట్లాడాలో తెల్సుకోవాలి వీళ్ళు చేసిన పనికి వీళ్ళు వీళ్ల వెనకావునవరిని చేపించినవరిని ఎవరిని వదలవదు పూర్తి వివరాలు రాబట్టాలి దీని పై ప్రభుత్వము సరిగా నిర్ణయం తీసుకోవాలి లేకపోతే చాలా నష్టం జరిగి పోతుంది కావున దీనికి పొలిస్టాప్ పెట్టాలి

  • @user-dx7tc4ud5s
    @user-dx7tc4ud5s หลายเดือนก่อน +8

    అసలు ఓటు కు నోటు కేసు ఏమయిందో అర్థం కావట్లేదు. అటు జగన్ పైన ఎన్నో కేసులు, ఇటు రేవంత్ రెడ్డి పైన కేసులు అయినా ముఖ్యమంత్రు లు ఎలా అవుతున్నారో అర్థం కావట్లే, మనపై చిన్న కేసు ఉంటే చిన్న గవర్నమెంట్ జాబ్ రాదు కానీ ఏకంగా ముక్యమంత్రి మంత్రులు అవొచ్చు. ఇది మన దేశం పరిస్థితి.

  • @anandaraomp4876
    @anandaraomp4876 หลายเดือนก่อน +8

    మొత్తం రిజర్వేషన్లను ఎత్తేస్తే సరి

  • @jrrao8626
    @jrrao8626 หลายเดือนก่อน +8

    ఈ కాంగ్రేస్ అండలో ఎన్నాళ్ళు మనగలగలడు..

  • @jayakrishnak8566
    @jayakrishnak8566 หลายเดือนก่อน +7

    జై బిజెపి 🙏🏻🚩🇮🇳

  • @NVRao454
    @NVRao454 หลายเดือนก่อน +17

    వ్యంగ్య కార్టూన్లు,వెకిలి చేష్టలు, రెచ్చగొట్టే మాటలు, మరెన్నో విద్వేషం కలిగించే పనులు ఎన్నో చేసినా నాయకులకు లను కూడా కేసులు పెట్టవచ్చు కదా???

  • @rakeshpanday007
    @rakeshpanday007 หลายเดือนก่อน +17

    బాధ్యత గల సీఎం పదవిలో ఉండి ఇలాంటి పోస్ట్ లు చెయ్యడం ఎంత వరకు సమాజసం

  • @user-tf4wz8gx3k
    @user-tf4wz8gx3k หลายเดือนก่อน +7

    Jai shree Ram Jai BJP

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 หลายเดือนก่อน +1

    లాయర్లు మాత్రమే రాజకీయ నాయకులు అయితే మంచిదేమో!

  • @ktvngupta3168
    @ktvngupta3168 หลายเดือนก่อน +6

    What a pity. Revanth is doing what he is not supposed to do as CM. Shame on the post of CM post

  • @sravankumarvedam8930
    @sravankumarvedam8930 หลายเดือนก่อน +12

    చట్టాలు తెలియకుండా చట్ట సభలకు ఎన్నిక అయ్యే వాళ్ళకు బుద్ధి రావాలి
    కఠినంగా శిక్షించాలి

  • @user-yt7zh6tf5g
    @user-yt7zh6tf5g หลายเดือนก่อน +3

    పేపర్ లీక్ అయిందని బండి సంజయ్ షేర్ చేశారనిఅప్పుడు బండి సంజయ్ మీద కేసు పెట్టారు కదా

  • @syamsunderyadav5612
    @syamsunderyadav5612 หลายเดือนก่อน +5

    We should vote for Bjp only for our children future......

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 หลายเดือนก่อน +7

    Arunkumar, Advocate details nice.

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 หลายเดือนก่อน +1

    అన్నీ కోర్టు ల ద్వారా నే!?

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 หลายเดือนก่อน

    Good analysis

  • @rishithapallerla2487
    @rishithapallerla2487 หลายเดือนก่อน +3

    Cm laga vundali kaani ila cheyakudadhu

  • @GunjalaKumar
    @GunjalaKumar หลายเดือนก่อน +1

    Joy,,sriram,,,bjp,,gdb,,,slt,,tg,,,🇳🇪,,,👍👍👍👍👍,,,❤❤❤❤❤

  • @AffectionateBeaver-kg3iy
    @AffectionateBeaver-kg3iy หลายเดือนก่อน

    Arrestisillegal

  • @user-xc3de8hw2j
    @user-xc3de8hw2j หลายเดือนก่อน

    Jai congress party jai Revanth Reddy

  • @user-bl6rw4oo4d
    @user-bl6rw4oo4d หลายเดือนก่อน +11

    Arest avutadu

  • @sonovisionpjm
    @sonovisionpjm หลายเดือนก่อน

    Too many ads are repulsive, please

  • @ad8943
    @ad8943 หลายเดือนก่อน +1

    Video nu doctoring cheyyatam chala pedda neram Revanth Reddy nu arrest chesi vicharinchali

  • @visalaj6890
    @visalaj6890 หลายเดือนก่อน +2

    Jai modiji.dharamam BJP pakkane undhi.😊

  • @jayakrishnak8566
    @jayakrishnak8566 หลายเดือนก่อน +5

    హైదరాబాద్ నీ యూనియన్ టెరిటరీ గా చేస్తే బాగుంటుంది.

    • @yesumanilingampally7739
      @yesumanilingampally7739 หลายเดือนก่อน

      అప్పుడుగాని నీవు అడుక్కుని తినాలి. అన్నీ కేంద్రానికి అప్పగిస్తే మరి రాష్ట్రం అభివృద్ధి ఎవరు ఎలా చేస్తారో చెప్పుమరీ

  • @rajuchiluvuri4716
    @rajuchiluvuri4716 หลายเดือนก่อน

    He has done it intentionally with full knowledge. Also, EC must demand him to tender public appalogy for the damage caused. He has not retracted, showing that he has done intentionally.

  • @harashylander1321
    @harashylander1321 หลายเดือนก่อน +1

    For getting elected this people will do anything 🤔🤔🤔

  • @user-lc3yl8tj4c
    @user-lc3yl8tj4c หลายเดือนก่อน

    Come direct what police do

  • @LahariMathyala
    @LahariMathyala หลายเดือนก่อน +2

    Revanth eppatiki varaku daniki sambandam ledhu ani ithe cheppaledhu ...Epudu revanth ki exemptiom esthe repu ala chesina vallandariki evvalsi osthadi...

  • @rebamvantepaka9033
    @rebamvantepaka9033 หลายเดือนก่อน +3

    Jai Revanth

  • @achala56
    @achala56 หลายเดือนก่อน

    Advocate is biased against congress

  • @rudradevprodduturi47
    @rudradevprodduturi47 หลายเดือนก่อน

    Tappu tappu kada

  • @ShankerBaki
    @ShankerBaki หลายเดือนก่อน +2

    Cheyale arest prajalaku cheppina hamilu cheyale prajalani mosam chesina revanth reddy

  • @user-vt4ch8nn3p
    @user-vt4ch8nn3p หลายเดือนก่อน

    Badyathagala PM congress menipestolo lenivi modigaru cheppaledha

  • @user-zk7qs3jq5s
    @user-zk7qs3jq5s หลายเดือนก่อน +2

    Good results for Gumpu Mestri 420 CM 👍💐

  • @lalithavangala
    @lalithavangala หลายเดือนก่อน +5

    Idhi nee antham raaaa! Revanth.

  • @purushothamv4bn183
    @purushothamv4bn183 หลายเดือนก่อน

    Rewanth Kaka pothe rewanth sishyulu ku daruvu avuthundi

  • @raob121
    @raob121 หลายเดือนก่อน +1

    Lawyer is not clarified for punishment if shared fake videos

  • @janardhanraomondru7075
    @janardhanraomondru7075 หลายเดือนก่อน

    Eedhivottideajaicongress

  • @sujjiaa
    @sujjiaa หลายเดือนก่อน

    Hmmmm liquor case loo faata faatwhen modi came to Hyderabad kavitha arrested...todaymodi coming to Hyderabad revanth Reddy must arrest...but bjp wontas bith congress n bjp are good friends

  • @boomannagattukapula-bt3mi
    @boomannagattukapula-bt3mi หลายเดือนก่อน

    Jai. Bjp

  • @poornakumar6014
    @poornakumar6014 หลายเดือนก่อน

    Muslim nu raddu

  • @udayabhanuallani8433
    @udayabhanuallani8433 หลายเดือนก่อน +1

    రేవంతరెడీ ఈ పడరాని పాట్లు మొత్తం ఆయన పదవి కాపాడుకోవడం కొసం

  • @vishnuprasad4531
    @vishnuprasad4531 หลายเดือนก่อน

    CHATTAANIKI EVVADU ATHEETHUDU KAADU ,,, KANUKAPU SIMHAASANAM PYNAA ,,, NADIMANTHRAPU ,,,, VINAASH KAALE .

  • @syamsunderyadav5612
    @syamsunderyadav5612 หลายเดือนก่อน +2

    Revanth Reddy muddi pagulali..... Fake video create chesinanduku

  • @user-mn1xt6vt
    @user-mn1xt6vt หลายเดือนก่อน

    Chedapakura Chedavu Annamata Nijamaindhi evvarini Avamaninchakudadhu, Okkari Melu koru, Keedu Thalapattakudadhu Chesthi Vallaki Reverse Ithadhi Thadyam Eppatikanna Nyam Gelusthadhi, Congress Party Vallu intha Dhijari Poindha, Congressku Idho okka Maccha?

  • @laxmareddykomatireddy2404
    @laxmareddykomatireddy2404 หลายเดือนก่อน

    Ekkuva ga matladithe etlane thippalu thappaduCM postne kincha pariche vidamga matladuthadu nooru adupulo vunuchukovali vinayamga matladale Jai KCR Jayaho KCR Car gurthuke voteddam BRSne gelipiddam KCR ku maddathiddam

  • @svs7235
    @svs7235 หลายเดือนก่อน +2

    అన్ని పార్టీల వారు కూడా ఇలా ఫెక్ వీడియోలు చేస్తున్నారు

  • @salmatajuddin4855
    @salmatajuddin4855 หลายเดือนก่อน +1

    Vaak svatanram andariki undi noru lepite arest antam BJP 1st

    • @ad8943
      @ad8943 หลายเดือนก่อน +1

      Sc st bc reservations bjp teesestundi ani Amit Shah video nu morphing chesi voterlanu tappu dova pattinchadam kutra kaadaa? Amit Shah yemannaru ? Mata pratipadana muslimlaku kalpinchina 4 % reservationlu raddu chesi sc st bc laku istam annaru. video morning chesi dushpracharam chesi electionlalo labham pondalani prayatnistunnaraniAnduke bjp vaallu police complaint ichinaaru.. Revanth Reddy nu visharinchali.

  • @muralisix
    @muralisix หลายเดือนก่อน +10

    ఇప్పుడు ఫేక్ ప్రచారం కేసులో రేవంత్ రెడ్డి ని అరెస్టు చేసి తీహార్ జైల్లో వేసేస్తే కాంగ్రెస్ రంకులన్నీ దేశమంతా వైరల్ అయి దెబ్బకి దేశం లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా భూస్థాపితం అవుతుంది 😂 టాస్ వేసిన లాస్ట్ బాల్ ని సిక్స్ కొట్టి విన్ అయితే ఆ కిక్కే వేరప్పా !🤣

  • @user-ii6nn6tf9p
    @user-ii6nn6tf9p หลายเดือนก่อน

    Bjp.chesedi.mosam.revanthreddyi.chusi.bayapaduthundi

  • @jhansijhansi9099
    @jhansijhansi9099 หลายเดือนก่อน +4

    ముఖ్యమంత్రి గారు చేశారని ఎలాచెప్తారు ఆయన ముఖ్యమంత్రి గా ఉంటే ఎవరికైనా ప్రమాదం అనుకున్నవారుగానీ మాకు ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశపడిన వారు గానీ చేసి ఉండవచ్చుకదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఆయనమీదపడి ఏడ్చిన వారే ఎక్కువ మంది ఉన్నారు ఎవరి కుట్రో ఆలోచించండి బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ ఇలాంటి పిచ్చిపని చేశారంటే నమ్మడం చాలా కష్టం

  • @user-sy5uo3po1f
    @user-sy5uo3po1f หลายเดือนก่อน +7

    బీజేపీ వాళ్ళకి పోయేకాలం వచ్చింది

    • @jrrao8626
      @jrrao8626 หลายเดือนก่อน +1

      ముందర నీకువచ్చింది అది..

    • @user-tf4wz8gx3k
      @user-tf4wz8gx3k หลายเดือนก่อน

      Jai shree Ram Jai BJP

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน

      BJP chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala correct 💯

  • @Bharat_Ya
    @Bharat_Ya หลายเดือนก่อน +6

    గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అనని మాటని చెడుగా ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రచారం చేశారు..
    అదే నరేంద్ర మోడీ చెప్పిన మాట స్విజ్చ్ బ్యాంకులో దాచుకున్న డబ్బు కాంగ్రెస్ ప్రభుత్వంలో దారి మళ్లించిన డబ్బులు దేశానికి తీసుకువచ్చి ఒక్కొక్క కుటుంబానికి పంచితే 15 నుంచి 20 లక్షల వరకు వస్తుంది నరేంద్ర మోడీ ఒక సభలో చెప్పారు..
    కానీ ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జనంలోకి వేరే విధంగా తీసుకువెళ్లారు...
    అదేంటి
    భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీ ప్రతి కుటుంబానికి 15 నుంచి 20 లక్షల రూపాయలు స్విజ్చ్ బ్యాంకులో ఉన్న డబ్బు దేశానికి తీసుకువచ్చి ప్రతి కుటుంబానికి ఇస్తానని మాట ఇచ్చాడు అది ఇప్పుడు ఏమైంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది

  • @LaxminarayanaAnumol
    @LaxminarayanaAnumol หลายเดือนก่อน +2

    రేవంత్ రెడ్డి తనహద్దుదాటి ప్రవర్తిస్తున్నాడు.. తనపదవికి కళంకం తెచ్చుకుంటున్నాడు..

  • @LaxminarayanaAnumol
    @LaxminarayanaAnumol หลายเดือนก่อน +1

    రేవంత్ రెడ్డి తనహద్దుదాటి ప్రవర్తిస్తున్నాడు.. తనపదవికి కళంకం తెచ్చుకుంటున్నాడు..