సార్ మీరు మంచిగా చెప్తున్నారు థ్యాంక్స్ ఈ దేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాంటి మహానుభావులు ఉన్నారు కానీ ఈ పాలకులు పరిపాలకులు ప్రజాస్వామ్యాన్ని కూని చేయకూడదని అనుకుంటే ఓటు హక్కు అందరికీ కల్పించిఉదాహరణ ఎవరైనా ఒక పెద్ద ఫంక్షన్ చేయాలనుకున్నప్పుడు అందరికి సమాచారం ఇచ్చి మెజార్టీ వారిని ఆ పంచెనుకు రావాలని ఫంక్షన్ చేసేవారు ఎలాగో రప్పించుకుంటారు అది సొంత ఫంక్షన్ కాబట్టి భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఈ దేశ సేవకులం అనుకునే నాయకులు ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి డ్యూటీ చేసే ప్రతి అధికారి తమ అధికార ప్రాంతాల్లో మెజార్టీ ఓటు బ్యాంకు ను ఎందుకు నీరు గారు వస్తున్నారో ఇది కూడా రాజ్యాంగానికి వ్యతిరేకమే కదా ప్రజాస్వామ్యాన్ని కుట్రతో కూని చేయడమే కదా??? ఎందుకనగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఉదాహరణకు తెలంగాణలోనే ఆరు కోట్ల మంది జనాభా ఉన్నారని తెలుసు అందాదా ఓటింగ్ లిస్టులో అందాల మూడు కోట్లు హోటర్లు ఉన్నారు కనీసం అందరినీ ఓటు హక్కు కల్పించలేని అధికారులు నాయకులు వారికి అవగాహన సోపుటపు కార్యక్రమాలే చేస్తారే తప్ప భారత రాజ్యాంగం చెబుతున్న ఓటు హక్కును బాధ్యతగా అనుకొని పాలకులు ఉద్యోగస్తులు నాయకులు పూర్తిగా ఓటు అందరికీ కల్పించి ఓటు వేపియగల విధానాన్ని ఎందుకు చేస్తున్నట్టు నటనలు ఎందుకో చట్ట ప్రకారంగా అక్రమ ఆస్తులు ఉన్నటువంటి వారిని ఎందుకు వెరిఫికేషన్ చేయడం లేదో ప్రభుత్వాలనూ నడిపించే నాయకులు 😭 అందరికీ జై భీమ్ లతో 🙏 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి వర్ధిల్లా లి 👍 7382824606
ప్రపంచం మొత్తం గౌరవించే మహా పురుషుడు డా. భీమ్ రావ్ అంబేద్కర్. అంతే కాదు,, ఈ భారతదేశపు "మూల వాసులను" కాపాడిన మహాత్ముడు బాబా సాహెబ్ అంబేద్కర్.. ఈ దేశంలో,, బ్రాహ్మణ మహిళలు సహా,, నేడు అగ్ర కులస్థులు గా పరిగణింపబడుతున్న రెడ్లు, నాయుళ్ళు, చౌదరీస్ తో పాటు.... బి.సి.లు, ముస్లింలు, క్రిస్టియన్ లు, సిక్కులు,,, ఇంకా అనేక సామాజిక వర్గాల వాళ్ళందరూ, జీవితాంతం ఆ మహానుభావుడు డా. అంబేద్కర్ కు ఋణపడి ఉండాలి... జై భీమ్ 💪🏽 జై జై భీమ్ 🙏🙏
రిటిష్ వాడి వద్ద పెద్ద పెద్ద వుద్యోగాలు చేయడానికే ,సూట్ బూట్ టి వేసుకొని విమానాల్లో కార్లలో దర్జా గా ఆడంబరంగా బ్రతకడానికి తిరగడానికే అంబేద్కర్ పెద్ద పెద్ద చదువులు చదివాడనిపిస్తుంది . అందుకే అంబేద్కర్ భారత స్వాతంత్ర్య ఉద్యమం లో అసలే పాల్గొనలేదు పైగా బ్రిటిష్ వాడి మెప్పు పొందడానికి అప్పటి స్వాతంత్ర్యం కొరకు పో రాడుతున్న కాంగ్రెస్ పార్టీ ని హిందుపార్టీ అని ఎగతాళి చేసేవాడు. ( 1947 లో స్వాతంత్ర్యం వచ్చాకా కాంగ్రెస్ పార్టీ మెల్లమెళ్లగా ముస్లిం పార్టీ గా రూపాంతరం అయేనది /మారినది
Excellent valuable information thank you so much sir
Great Sir excellent valuable information
సార్ మీరు మంచిగా చెప్తున్నారు థ్యాంక్స్
ఈ దేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాంటి
మహానుభావులు ఉన్నారు కానీ
ఈ పాలకులు పరిపాలకులు
ప్రజాస్వామ్యాన్ని కూని చేయకూడదని అనుకుంటే ఓటు హక్కు అందరికీ కల్పించిఉదాహరణ
ఎవరైనా ఒక పెద్ద ఫంక్షన్ చేయాలనుకున్నప్పుడు అందరికి సమాచారం ఇచ్చి మెజార్టీ వారిని ఆ పంచెనుకు రావాలని ఫంక్షన్ చేసేవారు ఎలాగో రప్పించుకుంటారు
అది సొంత ఫంక్షన్ కాబట్టి
భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఈ దేశ సేవకులం అనుకునే నాయకులు ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి డ్యూటీ చేసే ప్రతి అధికారి తమ అధికార ప్రాంతాల్లో మెజార్టీ ఓటు బ్యాంకు ను ఎందుకు నీరు గారు వస్తున్నారో
ఇది కూడా రాజ్యాంగానికి వ్యతిరేకమే కదా ప్రజాస్వామ్యాన్ని కుట్రతో కూని చేయడమే కదా???
ఎందుకనగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఉదాహరణకు తెలంగాణలోనే ఆరు కోట్ల మంది జనాభా ఉన్నారని తెలుసు అందాదా
ఓటింగ్ లిస్టులో అందాల మూడు కోట్లు
హోటర్లు ఉన్నారు
కనీసం అందరినీ ఓటు హక్కు కల్పించలేని అధికారులు నాయకులు వారికి అవగాహన సోపుటపు కార్యక్రమాలే చేస్తారే తప్ప
భారత రాజ్యాంగం చెబుతున్న ఓటు హక్కును బాధ్యతగా అనుకొని పాలకులు ఉద్యోగస్తులు నాయకులు
పూర్తిగా ఓటు అందరికీ కల్పించి ఓటు వేపియగల విధానాన్ని ఎందుకు
చేస్తున్నట్టు నటనలు ఎందుకో
చట్ట ప్రకారంగా అక్రమ ఆస్తులు ఉన్నటువంటి వారిని
ఎందుకు వెరిఫికేషన్ చేయడం లేదో ప్రభుత్వాలనూ నడిపించే నాయకులు 😭
అందరికీ జై భీమ్ లతో 🙏
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి వర్ధిల్లా లి 👍
7382824606
🙏🙏👍
ప్రపంచం మొత్తం గౌరవించే మహా పురుషుడు డా. భీమ్ రావ్ అంబేద్కర్.
అంతే కాదు,,
ఈ భారతదేశపు "మూల వాసులను"
కాపాడిన మహాత్ముడు బాబా సాహెబ్ అంబేద్కర్..
ఈ దేశంలో,,
బ్రాహ్మణ మహిళలు సహా,,
నేడు అగ్ర కులస్థులు గా పరిగణింపబడుతున్న రెడ్లు, నాయుళ్ళు, చౌదరీస్ తో పాటు....
బి.సి.లు, ముస్లింలు, క్రిస్టియన్ లు, సిక్కులు,,, ఇంకా అనేక సామాజిక వర్గాల వాళ్ళందరూ, జీవితాంతం ఆ మహానుభావుడు డా. అంబేద్కర్ కు ఋణపడి ఉండాలి...
జై భీమ్ 💪🏽
జై జై భీమ్ 🙏🙏
రిటిష్ వాడి వద్ద పెద్ద పెద్ద వుద్యోగాలు చేయడానికే ,సూట్ బూట్ టి వేసుకొని విమానాల్లో కార్లలో దర్జా గా ఆడంబరంగా బ్రతకడానికి తిరగడానికే అంబేద్కర్ పెద్ద పెద్ద చదువులు చదివాడనిపిస్తుంది . అందుకే అంబేద్కర్ భారత స్వాతంత్ర్య ఉద్యమం లో అసలే పాల్గొనలేదు పైగా బ్రిటిష్ వాడి మెప్పు పొందడానికి అప్పటి స్వాతంత్ర్యం కొరకు పో రాడుతున్న కాంగ్రెస్ పార్టీ ని హిందుపార్టీ అని ఎగతాళి చేసేవాడు. ( 1947 లో స్వాతంత్ర్యం వచ్చాకా కాంగ్రెస్ పార్టీ మెల్లమెళ్లగా ముస్లిం పార్టీ గా రూపాంతరం అయేనది /మారినది