TRS MLA Rasamayi Balakishan Makes Hillarious Fun On Revanth Reddy & Bandi Sanjay | CM KCR | YOYO TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.พ. 2022
  • TRS MLA Rasamayi Balakishan Makes Hillarious Fun On Revanth Reddy & Bandi Sanjay | CM KCR | YOYO TV
    #KTRLive #TRSPartyMeetingLive #CMKCRLive #RajannaSircilla #TelanganaNews #TelanganaPolitics #MinisterKTRLive #TRSParty #YOYOTVChannel
    Download YOYOTV App Now
    Android: play.google.com/store/apps/de...
    iOS: itunes.apple.com/us/app/yoyot...
    Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
    ________________________________
    Follow Us on:
    Facebook:
    Twitter: / yoyotvchannel
    Website: yoyoiptv.com/
    Subscribe Us / @yoyotvchannel

ความคิดเห็น • 2.9K

  • @sampathmaharajnoulla2452
    @sampathmaharajnoulla2452 2 ปีที่แล้ว +117

    ఏమ్మెల్యె …వా…జోకర్…వా ……

  • @gurramprasad2967
    @gurramprasad2967 2 ปีที่แล้ว +93

    ఇన్ని సంవత్సరాలు నీవు సంపాదించుకున్న పరువు ప్రతష్టలను, నీ తెలివి తేటలు చివరికి నీగొప్ప మనసు ని, ఎవరి కోసం మో ధారపోసి నవ్వుల పాలు అవటం ఏమిటన్న ఇది వెనుకకు తిరిగి నీ భవిష్యత్ చూడు ఎంత ఘనంగా ఉంట్టుందో

  • @saikayitha2739
    @saikayitha2739 2 ปีที่แล้ว +20

    మీరు బాధపడటం కాదు సార్... మిమ్మల్ని అసెంబ్లీ కి పంపిన మనకొండూర్ ప్రజలు బాధ పడాలి
    ఎస్సీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ అంబేడ్కర్ గారికంటే కేసిఆర్ గొప్ప అనడం నిజంగా దారుణం

  • @kattavenkatreddy4648
    @kattavenkatreddy4648 2 ปีที่แล้ว +30

    మీ గురించి కూడా నవ్వుకొనే రోజులు వస్తాయి.

  • @Madhu_Tv
    @Madhu_Tv 2 ปีที่แล้ว +329

    కొంచెం అన్న సిగ్గు లేదా రా 1200 మంది బిడ్డల బలి దానాలురా తెలంగాణ తెచ్చింది

    • @balubalu7912
      @balubalu7912 2 ปีที่แล้ว +4

      వాళ్లు కెసిఆర్ ఎంగిలి మెతుకులు తిన్న కుక్కలు వీళ్లు తెలంగాణలో పెద్ద దొంగల ముఠా వీళ్లను ఎవరు నమ్మరు

    • @mr.kamuni_1
      @mr.kamuni_1 2 ปีที่แล้ว +3

      రేయ్ రసిక రసమై నువ్వు నెక్స్ట్ గెలేస్త అనుకుంటున్నావా రా ఎర్రి పుల్క

  • @patel4487
    @patel4487 2 ปีที่แล้ว +574

    మిమ్మల్ని నవ్వులపాలు జేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి

  • @koorapatisrinivas800
    @koorapatisrinivas800 2 ปีที่แล้ว +10

    Best comedian in telangana.😁😁🤭

  • @bingishettishekar5170
    @bingishettishekar5170 2 ปีที่แล้ว +3

    నీలాగా నీతి నమ్ముకొని ఒక నీ కాళ్ళ కింద బతకడం లేదు వాళ్ళు సింహం లాగా స్వచ్ఛంగా బతుకుతున్నారు వాళ్ళు😡విప్లవం వర్ధిల్లాలి💪👊

  • @yerraravi6537
    @yerraravi6537 2 ปีที่แล้ว +769

    ఎందన్నా అంబేద్కర్,గాంధీ పుట్టినరోజు ఒక్క రోజు జరుపుకుంటారు......kcr పుట్టినరోజు 3రోజులు జరుపుకుంటారు.......సిగ్గుండాలి.....దేశ నాయకులను తక్కువ చేసి మాట్లాడేటందుకు..........అంబేద్కర్, గాంధీ కంటే గొప్పోడా kcr......మాట్లాడేటప్పుడు జర అలోచించి మాట్లాడు

    • @_cherry5699
      @_cherry5699 2 ปีที่แล้ว +16

      Avunu anna vidu kcr ni thittukuntu paadina songs marchipoindemo kani telangana prajalu Yennadu marchiporu

    • @samayam2484
      @samayam2484 2 ปีที่แล้ว +15

      Sollu maatalu.....

    • @yadagirimadagoni5469
      @yadagirimadagoni5469 2 ปีที่แล้ว +14

      Thaginava endi

    • @Rksk9300
      @Rksk9300 2 ปีที่แล้ว +4

      Nammamu sir evanni

    • @madhulikamani907
      @madhulikamani907 2 ปีที่แล้ว +4

      Super Anna baga cheppavu

  • @gaddamidinaresh3512
    @gaddamidinaresh3512 2 ปีที่แล้ว +237

    మా ఇలాకాలో 3 రోజులు సచ్చిన దినాలు చేస్తారు. మీరు ముందే చేశారు మీకు అభినందనలు

  • @dsarilingaswamidasarilinga466
    @dsarilingaswamidasarilinga466 2 ปีที่แล้ว +1

    మిమ్మల్ని చూసి నవ్వే రోజు వచ్చిందిరా రసమయి

  • @user-qw6ye6jz8e
    @user-qw6ye6jz8e 2 ปีที่แล้ว +1

    కారణ జన్ముడు కాదు తెలంగాణ లొ కలయముడు

  • @heymr2727
    @heymr2727 2 ปีที่แล้ว +95

    అన్న నీకు సిగ్గు గా లేదా అన్న ఇలా మాట్లాడడానికి ఈయన తాగుపోతులకి దేవుడు కానీ తెలంగాణ ప్రజలకు కాదు

  • @rmanamohan669
    @rmanamohan669 2 ปีที่แล้ว +142

    జన్మదిన కాదురా సంతాప ధీనాలు

  • @twsuryaff3790
    @twsuryaff3790 2 ปีที่แล้ว +3

    తెలంగాణ ప్రజలందరూ కాదులే అన్న
    భజన చేసేవారు తందానా పాడేవారు మాత్రమే

  • @manojmanoj2624
    @manojmanoj2624 2 ปีที่แล้ว +2

    వీడికి క్రిమి భోజనం సులదందనం కరెక్ట్

  • @Bharathchannel89
    @Bharathchannel89 2 ปีที่แล้ว +438

    ఒక దళిత ఎమ్మెల్యే అంబేద్కర్ కంటే కేసీఆర్ గొప్పోడు అనడం చాలా అవమనకరం .

    • @badepallyvenkatrao3280
      @badepallyvenkatrao3280 2 ปีที่แล้ว +3

      Vakswatratrm ante ede nemo?

    • @raghavanofficial8861
      @raghavanofficial8861 2 ปีที่แล้ว +11

      ఏక్ నెంబర్ ఛోర్ రా kcr

    • @shanthiprasad7975
      @shanthiprasad7975 2 ปีที่แล้ว +1

      Maari e level lo jokuthunnadu

    • @ramachandrareddyindla680
      @ramachandrareddyindla680 2 ปีที่แล้ว +1

      Jokudu ante idhenemo...monnativaraku verela unde..bagane era vesaru anukunta

    • @-jagruthi1346
      @-jagruthi1346 2 ปีที่แล้ว +2

      🍎 KCR గాడ్ ఫాదర్ of తెలంగాణ.... without kcr no telangana.....🍎 pichchi కుక్కలు మొరుగు తునే ఉంటాయి , KCR అనుకొన్నది సాధిStune ఉంటాడు ......KCR future pm of india...

  • @srinivasdappu6136
    @srinivasdappu6136 2 ปีที่แล้ว +244

    అన్న అంబేద్కర్ కన్నా, కెసిఆర్ గొప్పవాడా , మాట్లాడడం నేర్చుకో అన్న. జై బీమ్ జై జై బీమ్.. జై అంబేద్కర్ .

    • @yekulavinod7786
      @yekulavinod7786 2 ปีที่แล้ว +2

      E langa lafut ganeki am telsudhe vedava ki houli ki oka mla seat evagani egeripothundu

    • @sanjeevkumarmamidi1885
      @sanjeevkumarmamidi1885 2 ปีที่แล้ว +1

      @@yekulavinod7786 arey loudaga neeku na modda erukanara saala

    • @SreeSS123
      @SreeSS123 2 ปีที่แล้ว

      ఈ జోకుడు కాళ్ళకు..... అంబేడ్కర్ గారి గురించి తెలుసుకుంటే ఏమైనా తెలివి ఉండేది.........
      ఈ కేసీఆర్ గాడు.... పెద్ద హౌలే గాడు...

  • @mdrasheed4561
    @mdrasheed4561 2 ปีที่แล้ว +1

    Mind blowing amazing🤩🤩🤩

  • @jadhavjeevannayak7263
    @jadhavjeevannayak7263 2 ปีที่แล้ว

    మీ పార్టీ వాళ్ళు మీరు గొప్ప అని చెప్పుకొని ప్రజలు చెప్పడానికి అవసరం లేద

  • @srinivasdhamma3909
    @srinivasdhamma3909 2 ปีที่แล้ว +76

    అన్నా కెసిఆర్ మాత్రమే కొట్లాడ లేడు జయశంకర్ సార్ టైగర్ నరేంద్ర, ఓయు విద్యార్థులు కోదండరాం వంటి ఉద్యమ నేతలు మరియు అమరవీరుల త్యాగాల ఫలితమే ఈ తెలంగాణ

  • @revanth267
    @revanth267 2 ปีที่แล้ว +264

    నీ జోకుడు ఏందిరా నాయనా..... ముఖ్యమంత్రి ని మీరే వాస్తవంలోకి రానివ్వట్లేదు. మునిగిపోవుడు కాయం

    • @Swaroopa-oq3kq
      @Swaroopa-oq3kq 2 ปีที่แล้ว +1

      Sigusararm.undla.kada.rasama.nenu.akadanudi.vachau.

    • @kolipakayadagiri.yadagiri4592
      @kolipakayadagiri.yadagiri4592 2 ปีที่แล้ว +1

      Kcr unna party lo nv oka dhongavura

    • @jashuvad872
      @jashuvad872 2 ปีที่แล้ว

      Arey rasamai ninu nuvu ammukunav apara sollu sapota
      Aa drama rao yuvdyamam lo yedunandu ra adu eppudu mee nethi medha kurchunadu siggundale rasamai ekkuva vagaku agamai pothav eka appu telangana migulu budget ni appula kuppa ga marchindu malli aa bathala posetti dokebazz gadi birthday three days samayam dandaga ee telangana CM physiological ga bipolar disorder person adne ekkadaina chupinchuri lekapothe telangana sankanakipovadam kayam jara badram telangana prajalara mee votu aa battebaz galla gundello gunapamai povale mee telangana ni dokebazz galla chethullo nundi kapadukondi

  • @srikanths2741
    @srikanths2741 2 ปีที่แล้ว +2

    He himself said the greatness of BJP. Yes we don’t know each other but we offer support for each other for our ideology, affection for the country, development, dynasty free etc.

  • @ragirikarunaker3075
    @ragirikarunaker3075 2 ปีที่แล้ว +1

    రసమయి అన్న గారు అంబేద్కర్ గాంధీ జయంతులు ఒక్క రోజు చేస్తారు మా కెసిఆర్ జయంతి మూడు రోజులు చేస్తారు అంబేద్కర్ గాంధీ కన్నా కెసిఆర్ గొప్పోడు అన్నందుకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కొట్టాలి అనుకుంటున్నారు అంబేద్కర్ గాంధీని కించపరిచినందుకు రూల్ రెగ్యులేషన్స్ ప్రకారం సుప్రీంకోర్టులో కేసు పెట్టాలి అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు జర జాగ్రత్త రసమయి అన్న

  • @ashokgadeela5802
    @ashokgadeela5802 2 ปีที่แล้ว +66

    జోకర్ గ్యాంగ్ రా బై మీది ప్రజలు ఎవ్వరు మిమ్మల్ని విశ్వసించడం లేదురా బాబు అది గమనించండి

    • @rosycollection7304
      @rosycollection7304 2 ปีที่แล้ว

      Bjp meda nammaksm unda meku prajalaku nyayam chestara

  • @sridharborra894
    @sridharborra894 2 ปีที่แล้ว +143

    డమ్మీ ఎమ్మెల్యే మన రసమయి బాలకిషన్..

    • @bkrishnakrishnaiah1114
      @bkrishnakrishnaiah1114 2 ปีที่แล้ว

      K c r పెద్ద గారు ఆంబేథ్కర్ గారు రసినటూ రాజ్యంగం ఎమి రాయలేదు

  • @rambabugoud3488
    @rambabugoud3488 2 ปีที่แล้ว +1

    K c r Great C M of TELANGANA

  • @sampathpawan31
    @sampathpawan31 2 ปีที่แล้ว

    రసమయి కెసిఆర్ కు చెంశా అని నిరూపించుకోవడానికి ఎంతకు దిగజారుడు

  • @narasimharaothumu7526
    @narasimharaothumu7526 2 ปีที่แล้ว +94

    ఇంతకాలం నిన్ను చాలా గౌరవించేవాడిని రసమయి
    కాని ఇంత దిగజారతావని అనుకోలేదు

  • @vinaychvinay6513
    @vinaychvinay6513 2 ปีที่แล้ว +43

    అన్నా ఎమ్మెల్య కాకపోతే మూడో తరగతి స్నేహితుడు గుర్తు ఉంటాడు

  • @sandinenipocham3030
    @sandinenipocham3030 2 ปีที่แล้ว +1

    అసలైన కామిడీ

  • @ramuludakuri6343
    @ramuludakuri6343 2 ปีที่แล้ว

    అన్నా రసమయి అంబేద్కర్ గారి కంటే గొప్పవాడ కేసీఆర్ ఇలా మాట్లాడడం సరైంది కాదన్న తెలంగాణ అమరవీరుల వల్ల తెలంగాణ వచ్చింది అన్న నాలుగు కోట్ల మంది ఉద్యమం వల్ల తెలంగాణ వచ్చింది అన్న ఆ విషయము గుర్తు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది

  • @rajkumarghanapuram8564
    @rajkumarghanapuram8564 2 ปีที่แล้ว +448

    తెలంగాణా అమరులైనా వారి గురించి ఎప్పుడైనా మాట్లాడినా అన్న... వాళ్ళకంటే kcr గారు గొప్పోడ

    • @srihari765
      @srihari765 2 ปีที่แล้ว +7

      అన్న ఎపుడు గద్దె ఎక్కారు అమరుల గుర్తుకు రారు ఆవుల గాలకు తెలంగాణ వస్తే ఎంతో మంచిగా ఉంటది అనుకున్నాము కానీ అంతా వాటిదే దొంగల పార్టీ

    • @udaykiran1354
      @udaykiran1354 2 ปีที่แล้ว +3

      Jayamu jayamu kcr anna jayamu niku kcr anna

    • @XHOLIC__69
      @XHOLIC__69 2 ปีที่แล้ว

      Bro Okkate adugutha chepthava br9

    • @ssr5915
      @ssr5915 ปีที่แล้ว

      Arey babu ayana patalu yepudu ina vinnava

    • @vinaykodishetti1156
      @vinaykodishetti1156 ปีที่แล้ว

      Edi Anna Telangana Thischidhi Oka Kcr Kavachu Eluchagalaki

  • @cbaluu5164
    @cbaluu5164 2 ปีที่แล้ว +97

    తాగుబోతులకు.రోజుపుట్టినరోజేర. హౌల్య్

  • @forestassets4969
    @forestassets4969 2 ปีที่แล้ว

    టికెట్ కోసం ఈ మాత్రం చెయ్యాలి

  • @narsimhakurella6581
    @narsimhakurella6581 ปีที่แล้ว

    చరిత్ర హీనులు గా మిగిలిపోతారు.

  • @rambaaki
    @rambaaki 2 ปีที่แล้ว +201

    Best కమెడియన్
    Best కమెడియన్ 🤣
    నిజంగా నవ్వొస్తుందే బాలన్న
    నువ్వూ నీ ఓవర్ యాక్షన్

  • @venugopaldodde926
    @venugopaldodde926 2 ปีที่แล้ว +49

    Where is Dalit CM
    Where is 3Acers
    Where is Double bed room houses
    Where is 125 Dr BR Ambedkar Statue
    Where is unEmployee notifications
    Where is Dalit bandh Scheme
    Where is SC Sub plane funds
    Where is KG to PG
    Where is SCs 19%quota and Minarity's quota...

    • @alltrustedchannel6594
      @alltrustedchannel6594 2 ปีที่แล้ว +1

      Indian government ni adaganidi

    • @rajababuthatipally9357
      @rajababuthatipally9357 2 ปีที่แล้ว

      👌🏾

    • @praveenchowdary469
      @praveenchowdary469 2 ปีที่แล้ว

      Where is 2 core centeral govt job s per year ,

    • @praveenkumar9716
      @praveenkumar9716 2 ปีที่แล้ว

      పిట్టలదొర ఎన్నెన్నో చెబుతాడు....
      పాపం అమాయక తెలంగాణ ప్రజలు అన్నీ నిజం అని నమ్మేశారు...
      ఇప్పుడిప్పుడే ఆ అమాయకత్వాన్ని వీడి.. దుబ్బాక, హుజురాబాద్ లో రుచి చూపించారు...

    • @praveenkumar9716
      @praveenkumar9716 2 ปีที่แล้ว +1

      @@alltrustedchannel6594 ఇవన్నీ KCR వాగ్దానాలు... డబ్బా ఆపండి..

  • @vedirevijayvijay4132
    @vedirevijayvijay4132 2 ปีที่แล้ว

    ఏం మాట్లాడుతున్నావ్ అన్న తెలిసి మాట్లాడుతున్నావా తెలువకణ అంటే మన దేవుడు అంబేద్కర్ కంటే కెసిఆర్ గొప్పనా యిది చాలా అవమానం జై భీమ్ ✊️✊️✊️

  • @bhrightnews8880
    @bhrightnews8880 2 ปีที่แล้ว +1

    మీరు ఇలా చెప్పకపోతే ఇంకో సారి టికెట్ ఇవ్వరు కాబట్టి పెద్ద సారు గురుంచి ఇలా గొప్పగా చెప్పుతున్నావ్ అని నా అభిప్రాయం సర్

  • @burraprashanth2745
    @burraprashanth2745 2 ปีที่แล้ว +68

    2023 ఎలక్షన్స్ టికెట్ కోసం ఇప్పటి నుండే వార్మప్ మొదలు పెట్టినవా అన్నా. మంచిగా జోకుతున్నవ్ పో.

  • @shekharchalla8796
    @shekharchalla8796 2 ปีที่แล้ว +58

    తెరాస పార్టీ అధ్యక్షుడు రీప్

  • @shaikhussain537
    @shaikhussain537 ปีที่แล้ว

    సూపర్ స్పీచ్ వెరీ గుడ్..

  • @examadda8364
    @examadda8364 ปีที่แล้ว

    ఉత్త అమ్మతోడు లు వేసే నిన్ను ,మాకు ఏదో చేస్తావు అని చేసిన promise ని ఎలా నమ్ముతాం...

  • @abhichannel7519
    @abhichannel7519 2 ปีที่แล้ว +83

    రసమయి చెప్పింది నిజమే .... మన తెలంగాణా లో ఎవరికైనా. 3 రోజులకే దినాలు (దినఖర్మ) చేస్తారు.......

    • @sandeepjampal3734
      @sandeepjampal3734 2 ปีที่แล้ว

      Super 💕

    • @rajuRaju-hb3iw
      @rajuRaju-hb3iw ปีที่แล้ว

      😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @mogulainaresh8311
    @mogulainaresh8311 2 ปีที่แล้ว +32

    రసమయి గారు కాస్త ఆలోచించి మాట్లాడండి పెద్దలతో పోల్చకండి కెసిఆర్ గారు ఒక చిన్న 90ml అని కూడా అంటుంటారు

  • @Mahesh_josh
    @Mahesh_josh 2 ปีที่แล้ว

    ఎక్కడ జరుపుకున్నారు రా వైన్స్ లో మీ కారణజన్ముడు బ్రాందీ

  • @kingnaag...
    @kingnaag... 2 ปีที่แล้ว +1

    నిరుద్యోగుల ఆత్మ హత్య ల గురించి మాట్లాడు నీకు దమ్ముంటే.......

  • @poguldattareddypogula9825
    @poguldattareddypogula9825 2 ปีที่แล้ว +25

    బావి లో ఉన్న కప్పులు అదె ప్రపంచం అనుకుంటుంది.

  • @bhagiboy1034
    @bhagiboy1034 2 ปีที่แล้ว +34

    పాటలు పాడే వాళ్ళను ఎమ్మెల్యే చేస్తే కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.

  • @vaddenagaraju7868
    @vaddenagaraju7868 2 ปีที่แล้ว +1

    జై రేవంత్ రెడ్డి అన్న

  • @manpahadmothavari6968
    @manpahadmothavari6968 2 ปีที่แล้ว

    తెచ్చిందికరెక్టే ఇచ్చింది ఎవరు అని చెప్పవా మనిషివేనా నువ్వు

  • @poguldattareddypogula9825
    @poguldattareddypogula9825 2 ปีที่แล้ว +103

    మూడు రోజుల జరిగేవి సంతాపం దినాలు

  • @balusircilla2808
    @balusircilla2808 2 ปีที่แล้ว +70

    అరె హౌలే బాగానే ఓవర్ చేస్తున్నావ్రా,2009 ని పరిస్థితి ఏందిరా వాణి దినం బాగానే చేస్తున్నావ్.

    • @jashuvad872
      @jashuvad872 2 ปีที่แล้ว

      Arey rasamai ninu nuvu ammukunav apara sollu sapota
      Aa drama rao yuvdyamam lo yedunandu ra adu eppudu mee nethi medha kurchunadu siggundale rasamai ekkuva vagaku agamai pothav eka appu telangana migulu budget ni appula kuppa ga marchindu malli aa bathala posetti dokebazz gadi birthday three days samayam dandaga ee telangana CM physiological ga bipolar disorder person adne ekkadaina chupinchuri lekapothe telangana sankanakipovadam kayam jara badram telangana prajalara mee votu aa battebaz galla gundello gunapamai povale mee telangana ni dokebazz galla chethullo nundi kapadukondi

  • @kethavathlokesh629
    @kethavathlokesh629 2 ปีที่แล้ว

    Congress bjp party lekunte nevu dhani gurinchi chepav bayam vundhi andhuke thesav revanth anna fan ekkada

  • @ruthvickreddy6323
    @ruthvickreddy6323 2 ปีที่แล้ว +1

    Jai Revanth

  • @sreenutalks8210
    @sreenutalks8210 2 ปีที่แล้ว +122

    అబ్బా రసమయి గారు కేసీఆర్ గారిని అంబేద్కర్ గారి కంటే,గాంధీ గారి కంటే ఎక్కువ చేసి చెప్పడం సిగ్గు చేటు ఈ లాంటి నాయకులు ఉండటం బాధాకరం

  • @rajeshk457
    @rajeshk457 2 ปีที่แล้ว +23

    అరె పిచ్చోడా మన రాష్ట్రం అప్పుల్లో ముంచుతుంది రా

  • @localboy7756
    @localboy7756 2 ปีที่แล้ว

    ఇంకా ఎన్ని రోజులు అన్నా దొర బజన , దయ చేసి మారండి అన్నా

  • @nageshlaxmigari3629
    @nageshlaxmigari3629 2 ปีที่แล้ว

    ఈయన ఆయనను పొగడకపొతె ఈయనకు బతుకు లేదు.

  • @janakiram9295
    @janakiram9295 2 ปีที่แล้ว +33

    మనన్ని మనమే జోకోవాలి

  • @Cd.ayyapa
    @Cd.ayyapa 2 ปีที่แล้ว +48

    Ni bondha

  • @mohadrafi1943
    @mohadrafi1943 2 ปีที่แล้ว

    Jai revanth anna miru yenta matladina next CM Congress revanth anna

  • @vannessaikumar-me4dq
    @vannessaikumar-me4dq 8 หลายเดือนก่อน

    Super ur speeach

  • @purushothamrk6530
    @purushothamrk6530 2 ปีที่แล้ว +24

    రసమయి జర ఆపండి మీ సొల్లు

  • @bunnybunny8072
    @bunnybunny8072 2 ปีที่แล้ว +89

    రిప్ కెసిఆర్ కేటీఆర్ కవిత నటి మిస్ యూ రిప్ శ్రద్ధాంజలి 😭😭😭😭😭

  • @rameshp9530
    @rameshp9530 2 ปีที่แล้ว

    కథ సూపర్ గా చెపినవ్ పైకి వాస్తవ్ లే కానీ కథ పెరు ఏంటి అన్న అపుడపుడు ఊర్లోలో నాటకం చేయడానికి వస్తారు చూడు అలా చెపినవ్ ..😂

  • @SriSri-ue3tl
    @SriSri-ue3tl 2 ปีที่แล้ว

    కళాకరుడు కళాకరుడే విన్ని బతుకు తూ...

  • @Galiakshay
    @Galiakshay 2 ปีที่แล้ว +16

    Ma ఊరిలో ఎవ్వడు జరుపలే

  • @RajKumar-od7tb
    @RajKumar-od7tb 2 ปีที่แล้ว +41

    Rip trs

  • @praveenkumar9716
    @praveenkumar9716 2 ปีที่แล้ว

    KCR ఉస్కో అంటే నువ్వు ఉర్కుతవేమో...
    ప్రజలు ఉరికించరు హుజూరాబాద్ లో.... మరిచావా రసమయ్....

  • @venkateshboyini4031
    @venkateshboyini4031 2 ปีที่แล้ว

    భజనా. రసమయి నువ్వు ఇప్పుడు భజనా చెయ్యకపోతే next mla seet ఉండదు కదా రసమయి

  • @ybharathnaidu1722
    @ybharathnaidu1722 2 ปีที่แล้ว +14

    అన్న...నీ కళా ప్రదర్శనలు, భాష,అహంకారం 2024 లో నీకు ప్రజలు దేబ్బ పొడిస్టె అప్పుడు నీకు ou గుర్తుకు వస్తుంది....wait ...wait

  • @ncvchannel4307
    @ncvchannel4307 2 ปีที่แล้ว +20

    కెసిఆర్ గాడి ఫోటో ఉన్న చెడ్డిలు వేసుకోండి రోజు పూజ భజన చేయొచ్చు

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 2 ปีที่แล้ว

    పార్టీ కి జోకులు నాయకులతో నే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి

  • @sumanladdu7371
    @sumanladdu7371 2 ปีที่แล้ว

    ఊకో అన్న
    మొన్న మా కార్లో వచ్చినప్పుడు కేసిఆర్ నీ తిట్టుతున్నవ్ 🤣🤣🤣🤣🤣🤣😄😄😄😄
    ఇప్పుడేమో పొగుడుతున్నవ్ 🙆🙆🙆

  • @sattaiahsunuguru5832
    @sattaiahsunuguru5832 2 ปีที่แล้ว +131

    అన్న బాలకిషన్ అన్న నువ్వు పాట పాడు ఏదో తెలంగాణ ఉద్యమం గురించి వచ్చినంత పేరు గొప్పగా ఇంకా జ్ఞాపకం ఉన్నది కానీ ఈరోజు నువ్వు చేస్తున్నావ్ కేసీఆర్ వాళ్లకుభజన చేస్తే తప్ప నీకు భవిష్యత్తు లేదని తెలిసిపోయింది అందుకేదాసరులు నాటకం ఆడుతున్నారు

    • @stylestarashish5088
      @stylestarashish5088 2 ปีที่แล้ว +2

      రసమయి బాలకిషన్ కెసిఅర్ బానిస

    • @jashuvad872
      @jashuvad872 2 ปีที่แล้ว +1

      Arey rasamai ninu nuvu ammukunav apara sollu sapota
      Aa drama rao yuvdyamam lo yedunandu ra adu eppudu mee nethi medha kurchunadu siggundale rasamai ekkuva vagaku agamai pothav eka appu telangana migulu budget ni appula kuppa ga marchindu malli aa bathala posetti dokebazz gadi birthday three days samayam dandaga ee telangana CM physiological ga bipolar disorder person adne ekkadaina chupinchuri lekapothe telangana sankanakipovadam kayam jara badram telangana prajalara mee votu aa battebaz galla gundello gunapamai povale mee telangana ni dokebazz galla chethullo nundi kapadukondi

    • @ramreddyette1589
      @ramreddyette1589 2 ปีที่แล้ว +1

      పోయినవు ra సమక్క జాతరకు పోయినవా రా

    • @ramreddyette1589
      @ramreddyette1589 2 ปีที่แล้ว +2

      Mee లాంటి వాళ్ళు చదువుకున్నది కాంగ్రెస్ పార్టీ వల్ల లేకపోతే దొరలు మిమ్మలని వురు అవతల పెట్టేటల్లు కదా రా

  • @abhishekpasula446
    @abhishekpasula446 2 ปีที่แล้ว +36

    సిగ్గిండలే బలన్న నీకు ...అంబేద్కర్ కన్న గొప్పొడ మి కెసిఆర్..ఆ మహనీయుని పుట్టిన రోజు ఒక్క రోజు చేస్థం ...ఈ దుర్మార్గుడు కెసిఆర్ ది మూడు రోజులూ..

  • @umapathirajuboddu1380
    @umapathirajuboddu1380 2 ปีที่แล้ว

    అగురో....రయ్యా....నీకే సక్కగా రాదు ఇగ అగురా బాబా....

  • @ravikanthkranthi6605
    @ravikanthkranthi6605 2 ปีที่แล้ว

    ఓ.. బాలన్నో.. ఎం మాట్లాడుతున్నావ్..జెర సోయ్ తోటి మాట్లాడు.,అంబెడ్కర్ గారు గాంధీ గారు యాడ!మీ పెద్దమనిషి యాడ జెర సొసాంచుకుంట మాట్లాడు

  • @143rose9
    @143rose9 2 ปีที่แล้ว +143

    పాటలు పాడే మనిషికి ఎమ్మెల్యే పదవులు ఇస్తే గిట్లనే ఉంటది కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ జాతీయ పార్టీలు అనుకుందాం అంటే నీకు కాంగ్రెస్ పార్టీ గురించి తెలియదు బిజెపి గురించి తెల్వదు నిన్న మొన్న పుట్టిన టిఆర్ఎస్ గురించి పార్టీ తెలుసు నువ్వే ఎమ్మెల్యే గతంలో ఒక ప్రోగ్రాం లో రాఖీ పైన పేరు లేదని రచ్చ రచ్చ చేసావ్ కలెక్టర్లతో గొడవ పడ్డావు ఎందుకు నీకు అంత అహంకారము కేసీఆర్ ఒక పుణ్య పురుషుడు మీ కేటీఆర్ ఉత్తమ పురుషుడు మీరేమో పరమానందయ్య శిష్యులు బలే ఉన్నాయి జోకులు జోకుల పార్టీ టిఆర్ఎస్

    • @rachamallacharan5598
      @rachamallacharan5598 2 ปีที่แล้ว

      సూపర్ అన్న

    • @rajeshguguloth5190
      @rajeshguguloth5190 2 ปีที่แล้ว

      Veedo chamcha na కొడుకు

    • @jashuvad872
      @jashuvad872 2 ปีที่แล้ว

      Arey rasamai ninu nuvu ammukunav apara sollu sapota
      Aa drama rao yuvdyamam lo yedunandu ra adu eppudu mee nethi medha kurchunadu siggundale rasamai ekkuva vagaku agamai pothav eka appu telangana migulu budget ni appula kuppa ga marchindu malli aa bathala posetti dokebazz gadi birthday three days samayam dandaga ee telangana CM physiological ga bipolar disorder person adne ekkadaina chupinchuri lekapothe telangana sankanakipovadam kayam jara badram telangana prajalara mee votu aa battebaz galla gundello gunapamai povale mee telangana ni dokebazz galla chethullo nundi kapadukondi

    • @pingilisudheerreddy612
      @pingilisudheerreddy612 2 ปีที่แล้ว

      అవును

    • @chindampraveen3421
      @chindampraveen3421 2 ปีที่แล้ว

      మీది కుక్కల పార్టీ ర ఎదవ

  • @ramuchinna4984
    @ramuchinna4984 2 ปีที่แล้ว +41

    నాయకుని చేసినందుకు తెలంగాణ రాష్ట్రం మొత్తం నాశనం అయిపోతుంది

  • @surender2873
    @surender2873 2 ปีที่แล้ว

    అబ్బబ్బబ్బబ్బా రసమయి బాలకిషనన్న ఏమి సెపితివి ఏమీ సెపితివి కొట్టండ్రి... తప్పట్లు...

  • @twsuryaff3790
    @twsuryaff3790 2 ปีที่แล้ว

    బాలన్న ఒకప్పుడు నువ్వు కేసీఆర్ మీద పాడిన పాటలకి
    ఇప్పుడు మాట్లాడే మాటలు కి సంబంధం లేదు అనుకుంటున్నార న్న

  • @ssvideos3887
    @ssvideos3887 2 ปีที่แล้ว +15

    మీరు పదువులు కోసమే గా ఈ పొగుడు మాటలు.........

  • @sambaiahmittapelli1959
    @sambaiahmittapelli1959 2 ปีที่แล้ว +22

    పొగడ్తలకు కూడా ఒక హద్దుండాలి..

  • @asaramesh8011
    @asaramesh8011 2 ปีที่แล้ว

    తెలంగాణలో తుపాకీరామడు వీడే(రసమయి)

  • @Dj-iz4wh
    @Dj-iz4wh ปีที่แล้ว +2

    👏🤝👏 ↔️ 02:40

  • @harishkonda
    @harishkonda 2 ปีที่แล้ว +14

    కాంగ్రెస్ పార్టీ ని గాడిద అన్నవడే కంచర గాడిదలు జై కాంగ్రెస్ జై సోనియమ్మ జై రాహుల్ గాంధీ జై జై రేవంత్ రెడ్డి అన్న

  • @Chenna86
    @Chenna86 2 ปีที่แล้ว +8

    జబర్దస్త్ కామిడీ షో..... 👌

  • @k.vaijayanthi.5405
    @k.vaijayanthi.5405 2 ปีที่แล้ว

    wow good

  • @muraligorati6097
    @muraligorati6097 2 ปีที่แล้ว +1

    అరే రసమయి గా.. తెలంగాణ ద్రోహి రా నువ్వు... ఎంతో మంది కళాకారులను తొక్కి , వాళ్ళ శ్రమను దోచుకుని ఈ పదవిలో ఉన్నావు రా... డబ్బా రాయుడా.

  • @rahmathullahmohammad5892
    @rahmathullahmohammad5892 2 ปีที่แล้ว +26

    కేవలం trs పార్టీ కార్యకర్తలు మాత్రమే నిర్వహించారు kcr పుట్టినరోజు ఏ సామాన్యుడు జరుపలేదు

  • @pathlothlalsingh1531
    @pathlothlalsingh1531 2 ปีที่แล้ว +13

    ని మిద మంచి అభిప్రాయం ఉండే నువ్వు కూడా రాజకీయ నాయకుడు అయితివీ బాజప జాతీయ పార్టీ కాదా తెలివి ఊందా మీరందరు వేదవలు అయినారు

  • @deekondanaveen2575
    @deekondanaveen2575 2 ปีที่แล้ว

    అన్న కెసిఆర్ నిన్ను పాలు బిస్కెట్ పెట్టి చాలా మంచిగా పెంచినట్టు ఉన్నాడు,,🤣🤣🤣🤣

  • @kshamrao3373
    @kshamrao3373 2 ปีที่แล้ว

    మరి ప్రజలు ఎటు పోయినారు రసమయ

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 2 ปีที่แล้ว +19

    నిజమే చెప్పావు కానీ అంత స్వచ్చమైన మనిషి ఏమి కాదు కే.సి.అర్.

  • @vishnureddy9897
    @vishnureddy9897 2 ปีที่แล้ว +9

    రసమయి గారు అబద్దాలని మంచిగా మాట్లాడుతున్నాడు ఏదో కెసిఆర్ మార్కులు వేస్తాడని

  • @nareshgoud3060
    @nareshgoud3060 7 หลายเดือนก่อน

    ఎక్కడ తో మొదలు పెట్టావు అక్కడికే చేరుతావు నాయనా

  • @dvenkatesh1767
    @dvenkatesh1767 2 ปีที่แล้ว

    బాబు రసమయి నీకు నీ పార్టీ కి రసం కారే రోజు 2023 లో ఉంది