బీజేపీ మాజీ సింగం వదిలిన డీఎంకే ఫైల్స్ | Burning Topic | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 เม.ย. 2023
  • బీజేపీ మాజీ సింగం వదిలిన డీఎంకే ఫైల్స్ | Burning Topic | hmtv
    #BurningTopic #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

ความคิดเห็น • 735

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 9 หลายเดือนก่อน +40

    తమిళనాడు దశ దిశ మార్చే అన్నామలై వచ్చినందుకు తమిళనాడు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

  • @JaiHind-qr7di
    @JaiHind-qr7di ปีที่แล้ว +194

    నిజమైన హిందూ సింగం..
    జై హింద్ జై బీజేపీ
    నిజమైన హిందూ హిందూ భాయి భాయి

    • @nagesh4805
      @nagesh4805 ปีที่แล้ว +3

      Ni bongu

    • @JaiHind-qr7di
      @JaiHind-qr7di ปีที่แล้ว +18

      @@nagesh4805 అరేయ్ నువ్వు కన్వర్టెడ్ బ్యాచ? లేక తురకలకు బ్రిటిష్ వాళ్లకు పుట్టిన సంకర జాతి సెక్యులర్ హిందువా?

    • @VALAR_Morgulis.
      @VALAR_Morgulis. ปีที่แล้ว +2

      ​@@nagesh4805 ni bondha

    • @muthuy3769
      @muthuy3769 ปีที่แล้ว +6

      ​@@nagesh4805 కచ్చితంగా సంకర జాతి. భారత్ DNA ఇలా ఎప్పటికీ మాట్లాడరు

    • @nagesh4805
      @nagesh4805 ปีที่แล้ว

      @@VALAR_Morgulis. ni bonda neku em telusu

  • @jithendrak1631
    @jithendrak1631 ปีที่แล้ว +344

    ఇది బీజేపీ అంటే 🚩🚩, రాబోయే మూడు తరాలకు లీడర్ లు రెడీ గా ఉంటారు, కుటుంబాల నుండి కాదు, బయట నుండి, జై బీజేపీ ❤❤

  • @pdumnprasadprakki2813
    @pdumnprasadprakki2813 ปีที่แล้ว +178

    అన్నామలై కుప్పు స్వామీ 💪💪💪💪💪

  • @radhakrishnapochincharla5210
    @radhakrishnapochincharla5210 ปีที่แล้ว +87

    అన్నామలై వీళ్లతో పాటూ ఆ చిండంబరం అవినీతిని బయట పెట్టు ఎవ్వడినీ వదలొద్దు

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 ปีที่แล้ว +48

    ఇలాంటి నీతి దేశభక్తి గల యువత ఈ దేశానికి అవసరం

  • @aamukthamalyadha9502
    @aamukthamalyadha9502 ปีที่แล้ว +368

    ఆయన ముఖ్యమంత్రి అయితే తమిళ్ నాడు ఇంకా అభివృద్ధి చెందుతుంది ...
    భవిష్యత్తులో ప్రధాని అవ్వగల సత్తా ఉన్న వ్యక్తి ఈ అన్నామలై .

    • @mellarajagoud977
      @mellarajagoud977 ปีที่แล้ว +10

      Tqs so much Anna malai .Jai BJP jai Annamalai.

    • @TheNani9999
      @TheNani9999 ปีที่แล้ว +3

      Ippudu daka Tamil Nadu develop avvaledha...annamalai cm kadu kada oka 50 mandu mla lani gelapucha galada next 15 years lo...
      Sontha media lo sontha dabba kottukovatamaey ...A chanel chusina...

    • @prasanthreddy3462
      @prasanthreddy3462 ปีที่แล้ว +7

      ​@@TheNani9999 state devolop ayindhi kani prajalu develop kaledhu 😅 bjp vaste baguntadhi

    • @saitejachary2707
      @saitejachary2707 ปีที่แล้ว +1

      బత్తాయి.

    • @aamukthamalyadha9502
      @aamukthamalyadha9502 ปีที่แล้ว +6

      @@saitejachary2707 ఏంట్రా చారీ బానిస చారీ లా మాట్లాడతావ్

  • @j.c.sekhar
    @j.c.sekhar ปีที่แล้ว +395

    అన్నమలై గారి సీవీ చూడండి, ఇంజనీరు, MBA (IIM) , IPS, అత్యంత ఉన్నత స్థానాన్ని వదులుకుని రాజకీయాల లోకివచ్చిన వ్యక్తి. ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అవడం ఖాయం

    • @maheshpati1645
      @maheshpati1645 ปีที่แล้ว +24

      భవిష్యత్ ప్రధాని అవ్వాలి 🙏

    • @aswathakumarnr6909
      @aswathakumarnr6909 ปีที่แล้ว +5

      bhavishyat అమెరికా అధ్యక్షుడు కావాలి.😂😂😂

    • @gangdharkathalapur7959
      @gangdharkathalapur7959 ปีที่แล้ว +9

      Yes 💯

    • @mesutozil1448
      @mesutozil1448 ปีที่แล้ว +4

      Bavishyathulo Britain yuvaraju kuda kavali

    • @sudhakarrajuallala6781
      @sudhakarrajuallala6781 ปีที่แล้ว +12

      First c.m kanivvandi, p.m ga yogi pakka

  • @Vla13479
    @Vla13479 ปีที่แล้ว +50

    భవిష్యత్ తమికనాడు ముఖ్య మంత్రి అన్నామలై

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 ปีที่แล้ว +23

    తమిళనాట. అద్భుతమైన . యువనాయకుడిని తీసుకు వచ్చి మంచి పనిచేసింది , తమిళనాడుకు. భవిష్యత్తులో మంచి రోజులు రానున్నాయి . అన్నామలై = సింగమలై జై. మోడీ జీ

  • @padmasekharpokala1385
    @padmasekharpokala1385 8 หลายเดือนก่อน +9

    60 సంవత్సరాలు తమిళ రాష్ట్రాన్ని పట్టి పీడించిన ద్రవిడ విభాగం నుంచి తమిళనాడు విముక్తి కలగాలని ఆ దేవున్ని మనస్ఫూర్తిగా కోరుచున్నాను

  • @prasad1716
    @prasad1716 ปีที่แล้ว +220

    ఇటువంటి లీడర్ కావాలి ఏపీ బీజెపీ కి.

    • @vishalneelam7278
      @vishalneelam7278 ปีที่แล้ว

      Bochuga appu hmtv paid channel chepadam nuvu erri puk gadu terru namadam

    • @UnbornWarrior123
      @UnbornWarrior123 ปีที่แล้ว +2

      u dont know anything about politics

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm ปีที่แล้ว +5

      కిరణ్ కుమార్

    • @kattarhindu2836
      @kattarhindu2836 ปีที่แล้ว +14

      మనకున్న కుల పిచ్చి ప్రపంచంలోనే ఎవరికి ఉండదు బ్రో,, మనం యోగీ నీ, అన్నామలై ని, తేజస్వి సూర్య, రాజా సింగ్ భాయ్ లాంటి వారిని చుసి సంతోషపడటమే తప్ప మన రాష్ట్ర లో ఇలాంటి వారు ఎవరు ఉన్నరు

    • @naveen.k2503
      @naveen.k2503 ปีที่แล้ว

      @@kattarhindu2836 లేక లేక పనికిమాలిన సన్నాససులను ఎందుకు bro mention చేశావు

  • @nickysiragam16
    @nickysiragam16 ปีที่แล้ว +34

    జై అన్నమలై గారు IPS🔥🚩🚩🙏💪

  • @maheshpati1645
    @maheshpati1645 ปีที่แล้ว +109

    మన దేశ అభివృద్ధి చెందాలి ధర్మం రక్షించబడాలి అంటే అన్నమలై ఇలాంటి వాళ్లు ప్రధాని అవ్వాలి భవిష్యత్తులో 🙏

  • @ganganaguntlalokessh817
    @ganganaguntlalokessh817 ปีที่แล้ว +51

    కనిమొళి, రాజ ఆ పార్టీ వల్లే గా దేశానికి పట్టిన దరిద్రం ఈ ప్రాంతీయ పార్టీలు

    • @madhusudanreddybekkari3928
      @madhusudanreddybekkari3928 ปีที่แล้ว +2

      బీజేపీ కోటి 20 లక్షల కోట్లు రుణమాఫీ ఆదాని లాంటివి దేశానికి మంచిదా?

    • @mr.aswatthama
      @mr.aswatthama 3 หลายเดือนก่อน

      ​@@madhusudanreddybekkari3928Reddy, Congress raadhu.. Lite theesko 😂 baagane dabbulu venakesuntaav ga reddy party tho. Bathuku vaatitho

  • @puritipativenkatareddy6248
    @puritipativenkatareddy6248 ปีที่แล้ว +199

    అన్నామలై కి పాదాభివందనాలు చేస్తున్నాం ఆయన చేసిన కృషి అద్భుతం దేశభక్తి ఏం చేసేది సీఎం కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా దేశద్రోహం పాల్పడుతున్నారు ఈ ప్రాంతీయ పార్టీ వాదులు దేశానికి ద్రోహం చేస్తున్నారు గుళ్ళు కొల్లగొడుతున్నారు సనాతన హిందూ ధర్మానికి హాని కలిగిస్తున్నారు ధర్మో రక్షతి రక్షితః హిందూ ధర్మానికి హాని కలిగించే ఏ దరిద్రుడు అయినా సరే భగవంతుడు వదలడు సర్వ నాశనం అవుతారు స్టాలిన్ కి ముందుంది ముసళ్ళ పండగ అన్నామలై కి జయం కలగాలి జై బిజెపి జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @kirankumarvalireddi4673
    @kirankumarvalireddi4673 ปีที่แล้ว +42

    తమిళ DMK రాజకీయా ఛీడపురుగులను కడిగిపారేసి ఉతికారేసే , దమ్మున లీడర్ ,🚩అన్నామలై🚩🙏

  • @undamatlaraju3922
    @undamatlaraju3922 ปีที่แล้ว +27

    కేరళ తమిళనాడు బెంగాల్ తెలంగాణా పంజాబ్ లో బీజేపీ అధికారంలో కి రావడం దేశ భద్రత దృష్ట్యా అత్యవసరం

  • @a.mallikarjunaa.mallikarju2342
    @a.mallikarjunaa.mallikarju2342 ปีที่แล้ว +33

    జై బీజేపీ 🙏🙏🙏🙏

  • @nagarjunareddy488
    @nagarjunareddy488 ปีที่แล้ว +43

    దక్షిణాది యోగి ఈ సింగమలై🙏🙏🙏

  • @speaktruth9049
    @speaktruth9049 ปีที่แล้ว +37

    అన్నామలై గారు, ప్లీజ్ రిలీజ్ same టీజర్స్ ఇన్ ఆంధ్రా అండ్ తెలంగాణ about our leaders also.

  • @videlamaheshkumar
    @videlamaheshkumar ปีที่แล้ว +115

    I heard about Annamalai in Udupi , Still people from Udupi they are remembering him a lot forever. Really great Annamalai ..

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm ปีที่แล้ว +21

    అన్నామలై ❤

  • @pvrao8025
    @pvrao8025 ปีที่แล้ว +36

    Super అన్నమలై.....

  • @mokshithm
    @mokshithm 3 หลายเดือนก่อน +3

    ఇలాంటి నిజాయితీ పరులు ఇప్పటికైనా బయటకు వచ్చారు సంతోషం

  • @anandasshravan4342
    @anandasshravan4342 ปีที่แล้ว +10

    జై అన్నామలై.. జై బీజేపీ..

  • @ramachandrareddy9498
    @ramachandrareddy9498 ปีที่แล้ว +68

    I think God blessed Singam Annamalai parents with this Nobel gift. I wish him all success to become CM Tamil Nadu.

    • @vikramfrombajrang7067
      @vikramfrombajrang7067 ปีที่แล้ว

      Ooh modi sarkar bjp govt will sale Marin beach and all properties of Chennai to ambani Adani

    • @cello615
      @cello615 ปีที่แล้ว

      ​@@vikramfrombajrang7067 oh please yaar itna bhi chutiya maat ban lavdee

    • @nagaprathyush
      @nagaprathyush ปีที่แล้ว +2

      AP also needs candidate like Annamalai...

    • @dandamudisrinath7383
      @dandamudisrinath7383 ปีที่แล้ว +2

      @@vikramfrombajrang7067 Arey fake na kodaka, po poyi me pakistani la dagara adukku dobbutunnaru adugu valla nu, cheptaru

    • @vikramfrombajrang7067
      @vikramfrombajrang7067 ปีที่แล้ว

      @@dandamudisrinath7383 arey sodi gani moda cheekekey modaga , mundu devlopment cheyamanu sodi garu ki koja gaa deshani nashanam chestunru petrol gas diesel price ambani Adani ki amutale yemi pku tunav raa nuvu
      Sodi gani sodi nunu vinni Pak ki poyi
      Chiku

  • @vinayaavuti8125
    @vinayaavuti8125 ปีที่แล้ว +33

    Sad that Telangana BJP doesn't have such leader. If there would be on leader in Telangana like Annamalai, No doubt it would have been BJP govt in 2023 Assembly Elections

    • @chandanaputta3020
      @chandanaputta3020 ปีที่แล้ว +3

      yes there is lot of scope for bjp in Telangana but need more impressive bjp leader .however it's trying its best.but a strong leader should come out in support of BJP . hopefully

  • @mandashankar2424
    @mandashankar2424 ปีที่แล้ว +55

    jai barath Martha ki jai hind jai BJP jai modi ji government jai Annamalai🐅🥰🚩🇮🇳❤🤝💪

  • @LakshmiNarayanaRao.V
    @LakshmiNarayanaRao.V ปีที่แล้ว +18

    I'm from Karnataka Annamalai was best IPS officer

  • @nageswararao6956
    @nageswararao6956 ปีที่แล้ว +38

    Excellent Annamalai, Keep Going

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 ปีที่แล้ว +76

    Ram madhav should be made as BJP state president of Andhra pradesh.

    • @ddharanesh7230
      @ddharanesh7230 ปีที่แล้ว +6

      AP BJP lo sagam mandhi TDP supportters migata sagam mandhi YCP supporters, Ram Madhav ki vunna manchi Peru pothundhi vella valla.

    • @rajeshbobba3851
      @rajeshbobba3851 ปีที่แล้ว +1

      @@ddharanesh7230 BJP is zero in Andhra pradesh, even in Telangana they induct leaders from TRS and khangress.

    • @kannaraonagireddy6263
      @kannaraonagireddy6263 ปีที่แล้ว

      ​@@ddharanesh7230 0😊 ki

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 ปีที่แล้ว

      @@rajeshbobba3851 గారు kcr గారు ఇప్పుడు వున్న మంత్రులలో ఎంత మంది నాయకులు వున్నారు చెప్పండి.అందరు కూడ టిడిపి congerss నుండి వచ్చిన వారా కాదా.

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 ปีที่แล้ว

      @@rajeshbobba3851 గారు ఆంధ్ర ప్రదేశ్ లో వున్న టిడిపి నాయకుడు చంద్ర బాబు నాయుడు గారు ysrcp నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు congress పార్టీ నుండి వచ్చిన వారే కద. మీకు Bjp మీద కోపం వుండవచ్చును కాని కోపము వస్తే జ్ఞానము కోల్పోకూడదు కదా.

  • @subbharajusubbaraju8371
    @subbharajusubbaraju8371 ปีที่แล้ว +13

    Great thanks sir

  • @gopinaidu1254
    @gopinaidu1254 ปีที่แล้ว +73

    Wonderful job Sir ❤

  • @kameswararao6872
    @kameswararao6872 ปีที่แล้ว +3

    అన్నామలై..కాబోయే..భారత్ హోం మినిస్టర్మంజై భీమ్

  • @pratapreddyperam8603
    @pratapreddyperam8603 ปีที่แล้ว +6

    తమినాడు GDP లో 10% వీళ్ళ దగ్గరే ఉంది అంటా😮😢

  • @srinivasaraop4439
    @srinivasaraop4439 ปีที่แล้ว +34

    Jai Hind Jai Bharat Mata ki Jai 🙏🙏

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 ปีที่แล้ว +44

    Annamalai style of politics is worth a case study. It’s generation next politics which all old seasoned politicians are not understanding. His moves catching the youth voters in TN in big way. His way of questioning ruling party point by point with authentic facts snd figures became big headache to DMK. I think, BJP high command should note all his political moves snd closely observe its impact on public to use it in other states like AP etc. I feel, there will be very surprising results in TN in 2024 LS elections. Wait and watch.

  • @b.u.saikrishnakashyapsharm9492
    @b.u.saikrishnakashyapsharm9492 ปีที่แล้ว +151

    I'm from tamilnadu....really annamalai is doing well...soon he may be in a crutical position in BJP he will increase BJP vote share of tamilnadu and will serve as cm of tn by the year 2k31

    • @II-vs9lk
      @II-vs9lk ปีที่แล้ว +25

      After reading ur message I am so happy ; I am big follower of annamali I too want to see him as CM in near future

    • @b.u.saikrishnakashyapsharm9492
      @b.u.saikrishnakashyapsharm9492 ปีที่แล้ว +16

      @@II-vs9lk we too eagerly waiting for power of BJP in telangana and janasena in ap

    • @vishalneelam7278
      @vishalneelam7278 ปีที่แล้ว +6

      Write it down BJP even won't won as ward councillor 🤣🤣🤣

    • @II-vs9lk
      @II-vs9lk ปีที่แล้ว +10

      @@vishalneelam7278 see in politics we rarely see educated people he is the one

    • @vishalneelam7278
      @vishalneelam7278 ปีที่แล้ว

      @@II-vs9lk education is most powerful than experience Mukesh Ambani what education he done' ?? Modi chai wala modi. Bab re he don't have any education only fake certificate

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui ปีที่แล้ว +56

    Next Tamilnadu CM anamalai Sir power Jai Hind 👏👏👏👏👏👏👏👏

  • @chiranjeeviraopasupuleti9107
    @chiranjeeviraopasupuleti9107 ปีที่แล้ว +14

    Please save Madhura Meenakshi Temple. Please save Rameswaram Temple and Rama Sethu Bridge. Please request UNO, Dravid and HRC to recognise Brahmins as humans and also request to give at least minimum respect and protection to the Brahmin community. Otherwise let all Brahmins go to the United States of America.

    • @avenugopalarao
      @avenugopalarao ปีที่แล้ว

      Good good. Congrats to Annamalai.

  • @yashuchebrolu6150
    @yashuchebrolu6150 ปีที่แล้ว +7

    Jai sriram

  • @arjuns1930
    @arjuns1930 ปีที่แล้ว +36

    Karnataka Sigam Anamali IPS SIr🔥🔥

  • @myfatherhanmaiah3810
    @myfatherhanmaiah3810 ปีที่แล้ว +3

    మన దగ్గర పెద్ద పార్టీలు పెద్ద స్కాంలు చేస్తారు కదా కార్పొరేట్కు Red కార్పెట్ పరిచి లబ్ది పొందుతున్నారు

  • @naveenchowdary598
    @naveenchowdary598 ปีที่แล้ว +41

    Ram Madhav should be appointed as bjp strategist in tamilnadu

  • @srinivasgamer8601
    @srinivasgamer8601 ปีที่แล้ว +13

    ఆంద్ర ప్రదేశ్ కి కూడా ఇటువంటి నాయకుడు కావాలి.

  • @laxmikanthreddy9055
    @laxmikanthreddy9055 ปีที่แล้ว +21

    Best of luck to you and your entire team members of BJP Volunteers of Tamilnadu. Please bring a record change in Tamilnadu Thank you🙏🙏 I am From Telangana.

    • @vikramfrombajrang7067
      @vikramfrombajrang7067 ปีที่แล้ว

      Avna telangana ki mundu pk yemichesinru adgu aah chaiwala gani sodi matalu tappa pk yemi ledu

  • @jaswanthsetty430
    @jaswanthsetty430 ปีที่แล้ว +10

    Future Annamalai ❤️‍🔥

  • @korrapolusrinivasarao4026
    @korrapolusrinivasarao4026 ปีที่แล้ว +9

    తమిళనాడులో రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అన్నమలై గారి సమక్షంలో నాయకత్వంలో అధికారంలోకి రాబోతున్నది స్టాలిన్ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రాన్ని హిందూ ధర్మాన్ని హిందూ దేవాలయాల్ని అందర్నీ కూడా ఇబ్బందులకు గురి చేస్తూ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేయాలని ఆలోచన చేస్తున్నాడు అతనికి సరైన సింహం అన్నమలై

  • @anjanidevi9351
    @anjanidevi9351 ปีที่แล้ว +7

    Annamalai meeru super 😊

  • @kakiprakash945
    @kakiprakash945 ปีที่แล้ว +7

    Super bro❤❤❤❤❤❤❤❤

  • @sivasankarreddy8870
    @sivasankarreddy8870 ปีที่แล้ว +15

    Super అన్నమలై sir.

  • @seshagirithirunagiri9988
    @seshagirithirunagiri9988 ปีที่แล้ว +8

    Super

  • @karamtotesureshrbt9641
    @karamtotesureshrbt9641 8 หลายเดือนก่อน +3

    ఆదాని దగ్గర ఉన్న డబ్బులు ఎక్కడివి వాటి గురించి మాట్లాడని ప్రభో ఆదాని డబ్బుతో దేశంలో ప్రతి మనిషి బ్రతుకుతాడు

    • @LahariMathyala
      @LahariMathyala 3 หลายเดือนก่อน

      Adani tappu chesthe American government investment endhuku pedthadi?? Rumour lepi Adi short shelling chesi money profit booking cheskuntaru... Evi stock market lo regular ga ithaye... Adani bidding chese gelchkunnadu... IPL lo kuda bid chesadu kani raledhu...

  • @surekhasurekha5041
    @surekhasurekha5041 8 หลายเดือนก่อน +3

    YES Definitely. Mottram BHARATA DESHAM lo B.J.P. Prabhanjanam. One NATION one Election one B.J.P. One BHARAT 🇮🇳✌️🐅🆕

  • @yashuchebrolu6150
    @yashuchebrolu6150 ปีที่แล้ว +8

    Jaiho annamalai

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 ปีที่แล้ว +7

    In AP state ysrcp/TDP parties leaders ??? Please educate all. Annamalai is a good and respected person. Thank you

  • @mahi181481
    @mahi181481 ปีที่แล้ว +5

    Good 📰 news ❤Excellent Job👌👍🕉🚩🙏

  • @pnageswaripalle187
    @pnageswaripalle187 7 หลายเดือนก่อน +1

    Really you are great Annamalai gaaru. We appreciate your courage boldness to face these idiatic people.

  • @Venkaducreations
    @Venkaducreations ปีที่แล้ว +19

    AP లో కూడా పవన్ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయాలి. అప్పుడే పవన్ కు లైఫ్.

    • @ramamohanmaddina8919
      @ramamohanmaddina8919 ปีที่แล้ว +3

      సినిమా అనుభవం తప్ప వేరే ఏమీ లేవు
      అన్నా మలై ఎంబీఏ పూర్తి చేసి ips అయ్యారు
      ఇంజినీింగ్ చేసి ఎంబీఏ పూర్తి చేశారు

    • @chandu_546
      @chandu_546 ปีที่แล้ว +1

      Pavan secular baaja voodutunnadu

    • @lantherpagdi
      @lantherpagdi ปีที่แล้ว +1

      vyakhyalu cheyadamlo pawla expert kada mike dorikithe poonakam vachestundi

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 ปีที่แล้ว +24

    DMK is a family run business

  • @Vijay-ld2rc
    @Vijay-ld2rc ปีที่แล้ว +5

    Super 👌

  • @sravankumarp301
    @sravankumarp301 ปีที่แล้ว +4

    ✊ Bharat Mata ki Jai 🚩

  • @satyanarayana-qn6ld
    @satyanarayana-qn6ld ปีที่แล้ว +4

    మంచివారు bjp లోనే చేరతారు

  • @jakkamshyam9970
    @jakkamshyam9970 ปีที่แล้ว +2

    అన్నామలై లాంటి లీడర్లు కావాలి.అది బీజేపిలొనే తయారవుతారు.ప్రజలు కూడా సపొర్టు చేయాలి

  • @rajendargajjelli2947
    @rajendargajjelli2947 ปีที่แล้ว +3

    దమ్ము నా నాయకుడు అన్నా మలై నేక్ట్స్ తమిలనడు సియం

  • @chatrapathichouhan
    @chatrapathichouhan ปีที่แล้ว +6

    Upcoming Cm of tnadu

  • @kakarlapudivarma4172
    @kakarlapudivarma4172 ปีที่แล้ว +17

    SUPER super super

  • @rajashekharmerupalli2689
    @rajashekharmerupalli2689 ปีที่แล้ว +5

    Hats off to u real singam sir. Annamalai kuppuswamy will be the most powerful leader in TN and in country as well. Most probably singm will be the CM of Tamilnadu. 🎉🎉🎉🎉

  • @vineshdoosa
    @vineshdoosa ปีที่แล้ว +14

    Annamalai is most able and speaks logic instead of nonsense

  • @ravinanduru8215
    @ravinanduru8215 ปีที่แล้ว +9

    Systemized Corruption can it be controlled?

  • @shashidharpatelmiryala9707
    @shashidharpatelmiryala9707 ปีที่แล้ว +2

    జై హిందూస్తాన్ జై బీజేపీ జై అన్నామలై 💪🚩✊

  • @veeramallabikshamaiah2304
    @veeramallabikshamaiah2304 ปีที่แล้ว +8

    ఇలాంటి లీడర్స్ మనకు కావలసింది

  • @rameshpartapu4046
    @rameshpartapu4046 ปีที่แล้ว +4

    Tamilnadu tourisum will be improved if they will give priority other languages like Hindi if not English.

  • @ksharath6262
    @ksharath6262 8 หลายเดือนก่อน +2

    we need this type of data about BRS
    Telangana BJP doesn't have this level of honest person that why they can't

  • @balasubrahmanyamaddepalli645
    @balasubrahmanyamaddepalli645 ปีที่แล้ว +8

    Jai bjp

  • @gaddamrajasekhar35
    @gaddamrajasekhar35 8 หลายเดือนก่อน +2

    Real Singam AnnaMalai🌅💯🚩🌹💞💌

  • @politicalanalysis9652
    @politicalanalysis9652 ปีที่แล้ว +3

    Annamalai emerging politician in tamilanadu he changed people mindset about family politics in tamilanadu.

  • @anilkumare7067
    @anilkumare7067 ปีที่แล้ว +6

    దొంగ దొంగ అని చెప్పుకోడు కదా దొరికితే దొంగ లేకపోతె దొర అంతే😂😂😂😂😂😂😂😂

    • @nagesh4805
      @nagesh4805 ปีที่แล้ว +2

      Edhi BJP vallaku kuda varthisthadhi

    • @guttachekricaa4566
      @guttachekricaa4566 ปีที่แล้ว

      చ్చు

    • @guttachekricaa4566
      @guttachekricaa4566 ปีที่แล้ว

      @@nagesh4805 ఔనా ! నిజమా ? అయితే నీవద్ద ఉంటే ఇలానే బయటపెట్టారు బ్రదర్ అప్పుడు నీవు నాయకుడిగా రావచ్చు !

  • @rambabu3010
    @rambabu3010 ปีที่แล้ว +21

    Jai SriRam BJP modij 💘 love you

  • @GNR9345
    @GNR9345 ปีที่แล้ว +1

    జయహో మోడీ జీ జయహో 💪🚩💪 జయహో అన్నామలై జయహో 💪🚩💪భారత్ మాతాకీ జై💪🚩💪 జై బిజెపి💪🚩💪

  • @subhash7588
    @subhash7588 ปีที่แล้ว +16

    అన్నామలై కుప్పు స్వామి సింగం గారి కి నమస్కారములు , తమిళనాడు ప్రజలారా ముఖ్యంగా హిందువులారా మేల్కోండి అన్నామలై సింగం గారి కి మీ చేయూత ఇవ్వాలని కోరుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @vijayendarreddysontireddy7938
    @vijayendarreddysontireddy7938 ปีที่แล้ว +13

    👏👏👏👏

  • @asudarsanrao4477
    @asudarsanrao4477 ปีที่แล้ว +1

    తమిళనాడు తో సహా అన్నీ రాష్ట్ర లలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలి, భారత మాతకి ఇదే అసలైన తల్లి లాంటి పార్టీ.
    జై బీజేపీ. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.

  • @allgoodvideo5591
    @allgoodvideo5591 ปีที่แล้ว +16

    desam cosam modi all good wark ante 🇮🇳🌍❤😍🚩🙏

  • @sarath4900
    @sarath4900 ปีที่แล้ว +6

    I studied in manipal, udupi, he was indeed a super cop back then.

  • @shivak4495
    @shivak4495 ปีที่แล้ว +1

    1.32 lac crores in tamilnadu and how much in Telangana?

  • @rajmanu30
    @rajmanu30 ปีที่แล้ว +19

    annamalai sir is very straight forward person real leader 🙏🙏🙏🙏

  • @freemusichyderabad
    @freemusichyderabad 8 หลายเดือนก่อน

    *శీర్షిక : సనాతన ధర్మమే శరణం*
    ~తుమ్మ జనార్దన్ (జ్ఞాన్)
    ఇది భారతదేశం, సనాతన స్వర్గం నా భారతం
    ఎన్ని దాడులెదురైనా ఎదుర్కొని నిలిచింది
    చక్రవర్తులెందరో అంతరించి పోయారు
    సనాతనం పెరకలేక శ్వాసను వదిలేశారు
    ఆంగ్లేయులు సైతం తరలి వెళ్ళిపోయారు
    ఎన్ని వికృతులున్నా వికసించిన సౌరభం
    భరతభూమి సనాతనం, భారతీయ వైభవం
    అన్ని సంస్కృతుల అద్దము సనాతనము
    అంతకన్నా మించిన క్రొత్తదనం లేదురా
    నిత్య నూతనం సనాతనం, సత్యసాధనం సనాతనం.
    కొండకాదిది పిండి కొట్టడానికి బిడ్డా
    దొడ్డ అండ ఇది విశ్వానికి, విశ్వాసానికి
    ఆదరించిన వారికి అపురూప దర్శనం
    కాదని ఆక్రోశిస్తే వినాశకర వికృత రూపం
    శృతి మించిన అపశృతులను అంతంచేసే అరుణం
    ఎవరి ఇష్టం వారిదైతే లేదు లొల్లి
    పక్కవారిని కెలికితే ఊరుకోరు తమ్మి
    ఎన్ని పగటి వేశాలేసినా మారదుగా సత్యం.
    నాస్తికత్వ పైత్యంతో చెలరేగే మూర్ఖులారా
    ఆస్తికత్వ మాధుర్యం తెలియకుండా వాగుతారా
    అన్ని ధర్మాలకు తల్లివేరు సనాతన ధర్మమే
    ఎంతనరికితే అంత ఎదుగుతుంది పొగరుగా
    మొదలు తెలియని మొక్క ఇది పెరుకుట అసాధ్యమురా
    ప్రపంచమే కొనియాడిన పరమ ధర్మమిదేరా
    సనాతన ధర్మమే విశ్వగురువు తెలియదా
    అన్ని ఇజాలకూ అతీతం సనాతనం
    మనిషిని మనీషిగా మార్చేది సనాతనం
    మహిలోన మనిషిగా నిలిపేది సనాతనం
    సనాతన శాస్త్రీయత అర్థం కాని చవటలారా
    మూర్ఖత్వం వీడి మీరు దైవత్వం దాల్చండి
    జీవన్ముక్తికి మార్గం సనాతన ధర్మమని తెలుసుకోండి.
    తప్పులుంటే సవరిద్దాం, తప్పుకోక ఉద్యమిద్దాం
    సనాతనం నిర్మూలన అన్నారో, మీ నిర్మూలన తథ్యం
    సనాతనం మారింది, రాజ్యాంగం మారింది
    మారితేనే పోతుంది మనలోని మూర్ఖత్వం
    మారితేనే వికసిస్తుంది మనందరి వ్యక్తిత్వం
    సమైక్యతను సాధించు, ఏకత్వం వెలిగించు
    వదులుకో ఇకనైనా సనాతనంపై కక్ష
    అదే మన భారతానికి శ్రీరామ రక్ష.
    యుగాలుగా సనాతనం భారతీయ ఆత్మ
    అందుకే రక్షణగా ఉన్నాడు పరమాత్మ
    ధర్మో రక్షతి రక్షితః అన్నది నా సనాతనం
    ఏ ధర్మానికీ లేదు ఇంతటి ఘనచరిత
    ఈ ధర్మంలోనే విలసిల్లింది మన నాగరికత
    కుహనా లౌకిక వాదం మానివేయి సోదరా
    అసలైన లౌకిక రాజ్యం రామరాజ్యమేనురా
    అది సనాతన ధర్మంతోనే సాధ్యమురా!
    మురిగిపోయిన మనువాదం ముసుగు తీసిచూడు
    అద్భుత మన రాజ్యాంగం రక్షనుంది నేడు
    కులాల కుంపట్లు రేపి పోగకాచుకుంటారా
    రాజకీయం కోసం ధర్మం తగిలేస్తారా
    మనుషులను విడదీసి ఎదగాలని చూస్తారా
    దేశ సంస్కృతిని మార్చి ద్వేషం పెంచేస్తారా
    అంబేడ్కరిజమంటూ ఊకదంపుడేలా
    రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేసి మాట్లాడితే ఎలా
    రాసిన అంబేడ్కరుకే అవమానం కాదా!
    నీ అమ్మ పూజలు చేస్తుంటే నీ నీల్గుడెందిరా
    తల్లిపాలు తాగి రొమ్ముగుద్దె సంస్కారం ఎక్కడిది
    సనాతనం ఒక్కటే సహనానికి, శాంతికి ప్రతిరూపం
    సనాతనం అంటేనే సత్యానికి, సంస్కారానికి ప్రతీక.
    ఎందుకంటే ఇది సనాతనం, శాశ్వతం,
    అక్షరం, అనశ్వరం, ధృవం, స్థిరం
    బుద్ధుడు ప్రవచించిందీ సనాతనం తెలుసుకో
    బుద్ధి నిచ్చే శక్తి సనాతనం స్వంతమనీ తెలుసుకో.
    సత్య ధర్మ ఆచరణ పునాదులు గలది
    నీతిబోధకై నిలబడు పురాణాలు గలది
    విశ్వానికి శాంతిబోధ, ప్రకృతికే పరిరక్షణ
    మానవత్వ వికాసం, సర్వమానవ సౌభాతృత్వం
    నీవే దైవంబని చెప్పిన ధర్మం లేదు
    సర్వప్రాణులను ఆదరించుమన్న సంస్కృతిలేదు
    సనాతనం సర్వత్ర ఆచరణీయం, ఆదరణీయం
    అంతకన్నా ఇది గౌరవనీయం
    సమ సమాజ నిర్మాణానికి సనాతనమే శరణ్యం
    అందుకే సనాతన సారధినని గర్విస్తా
    సనాతనుడనై నే శాశ్వతంగా జీవిస్తా
    దివ్య ఆత్మస్వరూపమై స్వేచ్చగా విహరిస్తా.

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 4 หลายเดือนก่อน

    జయహో అన్నామలై జీ 👌🏼👌🏼👌🏼🙏🙏🙏🙏

  • @sanjay9970
    @sanjay9970 ปีที่แล้ว +1

    అన్నమలై great లీడర్

  • @bulliyyaswamireddi1780
    @bulliyyaswamireddi1780 2 หลายเดือนก่อน

    కుటుంబ పాలన anthamu,నీతో అన్న

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 ปีที่แล้ว

    నీతిమంతులను, విద్యావేత్తలను రాజకీయాల్లోకి పంపాలి.

  • @pushpavathi1858
    @pushpavathi1858 ปีที่แล้ว +1

    People should avoid regional n family parties

  • @sachithanandamv5451
    @sachithanandamv5451 ปีที่แล้ว +6

    👌yang dainamic leader

  • @shivaaddepally1385
    @shivaaddepally1385 ปีที่แล้ว +1

    A better politician for better future.

  • @akhilkore4537
    @akhilkore4537 ปีที่แล้ว +1

    Chandra babu, Jagan Reddy, kcr la asthulu kuda ilane bayata padali

  • @pabbaramesh1502
    @pabbaramesh1502 ปีที่แล้ว +1

    Being a ips officer allegations can't be lie.dmk is answerable to people.or go for court on false plea.

  • @subbharajusubbaraju8371
    @subbharajusubbaraju8371 ปีที่แล้ว +4

    S subbaraju next generation great BJP

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 ปีที่แล้ว +1

    Sins of corruption remain shadowed as long as not questioned but when questioning starts one after another comes to light and shows jail gates around shameful shameful be ready jail food