కన్నీరంతా తుడచివేసి.... kanneerantha tudachivesi telugu christian song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024

ความคิดเห็น • 863

  • @CvslTVTelugu
    @CvslTVTelugu  5 ปีที่แล้ว +196

    Cvsl Site link : www.cvsl.in
    Facebook Link : facebook.com/Cvsllyrics
    TH-cam channel : th-cam.com/channels/dzTPPHtzcub9kHd478xo5Q.html

  • @Hosannaministries1997
    @Hosannaministries1997 ปีที่แล้ว +58

    కన్నీరంతా తుడిచివేసి* }
    *కౌగిలిలో నెమ్మదినిచ్చి* } "2"
    *ఓదార్చిన నా యేసయ్యా....* }
    *నీ మేలు మరువలేనయ్యా....* } "2"
    *"కన్నీరంతా"*
    ఎవరు లేని ఒంటరివేళ... }
    ఉన్నావయ్యా...నాతోడుగా... } "2"
    విడువలేదే...ఏక్షణమైనా "2"
    ప్రేమించిన నా యేసయ్యా.... }
    నిను విడిచి ఉండలేనయ్యా.... } "2"
    *"కన్నీరంతా"*
    గుండెపగిలి ఏడ్చిన వేళా... }
    ఓదార్చినా నా యేసయ్యా... } "2"
    భుజము తట్టి నెమ్మదినిచ్చి... "2"
    బలపరిచిన నా యేసయ్యా.... }
    యెహోవా షమ్మా నీవయ్యా.... } "2"
    *"కన్నీరంతా"*
    తీర్చలేని రుణ భారముతో.... }
    కుమిలి కుమిలి ఏడ్చిన వేళా... } "2"
    శ్రీమంతుడవు నను దర్శించి.... "2"
    దీవించిన నా యేసయ్యా.... }
    యెహోవా ఈరే నీవయ్యా.... } "2"
    *కన్నీరంతా తుడిచివేసి* }
    *కౌగిలిలో నెమ్మదినిచ్చి* } "2"
    *ఓదార్చిన నా యేసయ్యా....* }
    *నినువిడిచి ఉండలేనయ్యా....* } "2"
    *"కన్నీరంతా"*

    • @MallaRaju-b2d
      @MallaRaju-b2d 4 หลายเดือนก่อน

      😊p hu hu ll😊q se ee ra ppp😅❤❤❤ mm p lo😊 2:22 😅o p tc klpo😊p😊pp😊m😊😅😅

    • @gantadharmaraju8387
      @gantadharmaraju8387 2 หลายเดือนก่อน +1

      👏👌

    • @KurroduAddanki
      @KurroduAddanki หลายเดือนก่อน +1

      Super

  • @nenavathravi6216
    @nenavathravi6216 ปีที่แล้ว +2

    Deva nenu bratukatanniki Naku darichupichaya Deva nenu elokamulo Ela bratukali Deva napilalaku oka putta annamu Pete bagyamu dayachevvu deva

  • @asraykumarmatha3195
    @asraykumarmatha3195 4 ปีที่แล้ว +83

    మీ కన్నీటి బిందువులతో ఈ పాట వ్రాసారని భావిస్తూ ......
    మా హృదయాలను మరో సారి క్రీస్తు వైపు మరలించినదుకు మీకు నా పాదభి వందనాలు

  • @BroFrancisBalla
    @BroFrancisBalla 3 ปีที่แล้ว +38

    కన్నీరంతా తుడిచివేసి
    కౌగిలిలో నెమ్మదినిచ్చి //2//
    ఓదార్చిన నా యేసయ్యా
    నీ మేలు మరువలేనయ్యా //2//
    //కన్నీరంతా//
    ఎవరూ లేని ఒంటరివేళ
    ఉన్నావయ్యా నా తోడుగా //2//
    విడువలేదే ఏ క్షణమైనా //2//
    ప్రేమించిన నా యేసయ్యా
    నిను విడిచి ఉండలేనయ్యా //2//
    //కన్నీరంతా//
    గుండెపగిలి ఏడ్చిన వేళ
    ఓదార్చినా నా యేసయ్యా //2//
    భుజము తట్టి నెమ్మది నిచ్చి //2//
    బలపరచిన నా యేసయ్యా
    యెహోవా షమ్మా నీవయ్యా //2//
    //కన్నీరంతా//
    తీర్చలేని ఋణబాధలతో
    కుమిలి కుమిలి ఏడ్చిన వేళ //2//
    శ్రీమంతుడవు నను దర్శించి //2//
    దీవించిన నా యేసయ్యా
    యెహోవా యీరే నీవయ్యా //2//
    //కన్నీరంతా//

  • @devimadhamsetti334
    @devimadhamsetti334 ปีที่แล้ว +4

    తండ్రి మీరే నాకు దిక్కుప్రార్థన చేయండినా ఆరోగ్యం కోసం

  • @k.mohanbabuk.mohanbabu2702
    @k.mohanbabuk.mohanbabu2702 ปีที่แล้ว +2

    Kannerantha thudichivesi
    Kougililo nemmadi nichi
    Odarchina Naa yesayya
    Nee melulu maruvalenayya
    Evaru Leni ontari Vela

  • @umamaheswari9361
    @umamaheswari9361 ปีที่แล้ว +3

    తండ్రి స్తోత్రం తండ్రి మీరే దిక్కు తండ్రి తండ్రి నా పరిస్తితి గమనించి నాకు ఆరోగ్యం ఇవ్వండి తండ్రి మీరే దిక్కు ఆమేన్ ఆమేన్

  • @umamaheswari9361
    @umamaheswari9361 ปีที่แล้ว +9

    దేవా మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి మీరే దిక్కు తండ్రి ❤✝️✝️✝️✝️🙏🙏🙏🙏

  • @jayanthilyadella3253
    @jayanthilyadella3253 ปีที่แล้ว +2

    Prise the lord e song vene vallu andaru naku santanam kalugalani prayers cheyandii please give me pray sisters and brothers

  • @RRr-rs5jn
    @RRr-rs5jn ปีที่แล้ว +4

    Nannu na badalo na devudu nathone unnadu ane mataku e pate naku deryani echedi amen yesayya 🙏🙏🙏🙏🙏

  • @vijayakumari675
    @vijayakumari675 ปีที่แล้ว +5

    Praise the lord Jesus 🙏 నాకు నచ్చిన పాట చాలా santhosanga ఉంది

  • @samsonchappidi4326
    @samsonchappidi4326 3 ปีที่แล้ว +8

    చాల ఆత్మీయ మైన పాట దేవుడి కి మహిమ కలుగును గాక ఆమె న్ మరియు మీరు చాల బాగా రాసారు పాడారు

  • @marydayamani3177
    @marydayamani3177 4 ปีที่แล้ว +23

    చాలా బాగా పాడారు. చాలా మంచి పాట . హార్ట్ టచింగ్ సాంగ్ బ్రదర్.
    నాకు ఆదరణ కలిగించే సాంగ్.
    May GOD BLESS YOU BROTHER..... THANK YOU LORD....

  • @umamaheswari9361
    @umamaheswari9361 ปีที่แล้ว +6

    తండ్రి నీవే మా దిక్కు తండ్రి మాకు ఆరోగ్యం ఇవ్వండి మా కన్నీరు మీరే తుడిచి మారే. తోడుగా ఉండాలి తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @DanduHemalatha-df1ck
    @DanduHemalatha-df1ck 3 หลายเดือนก่อน +2

    Praise the Lord.The song is my favarete songnd also l have Experience in my Life.

  • @gangaganga9076
    @gangaganga9076 4 ปีที่แล้ว +26

    చాల బాగ పాడారు దెవుడూ దివించునుగక అమెన్......

  • @thimothypandiri4171
    @thimothypandiri4171 4 ปีที่แล้ว +5

    దేవునికి స్తోత్రములు
    ప్రేమించిన నాయేసయ్యా ,,,,
    ఓదార్చిన నా యేసయ్యా....
    దీవించిన నా యేసయ్యా.....
    (( రచన స్వరకల్పన
    చాలా బాగున్నాయి.. బ్రదర్.))
    ,

  • @KakelliSymon
    @KakelliSymon 5 หลายเดือนก่อน +4

    బ్రదర్ ఈపాట వింటుంటే హ్రుదయ అంతరాలలో నుండి అనుభవిస్తూ పాడుతున్నారు అందుకే హ్రుదయం కందులు తున్నది 5.గ.ల.నుండి ఈపాట వింటుంటాంను .కాకెలి సైమన్. . కొత్త గూడెం.జిలా

    • @VAllaswamy
      @VAllaswamy 4 หลายเดือนก่อน

      Cannot.tudichi

  • @mounikay7480
    @mounikay7480 3 ปีที่แล้ว +9

    Praise the Lord Anna 🙏Na jeevitham Lo prathi okari jeevitham Lo e kaneeru thisiveyunu gakaaaaaaaa amen 🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🇬🇧🙏🏼🙏🏼🙏🏼🙏🏼⛪🙏🏻🇨🇭

  • @umamaheswari9361
    @umamaheswari9361 ปีที่แล้ว +3

    Prasethalad Amma 👌

  • @PremchandMyaka
    @PremchandMyaka 4 ปีที่แล้ว +57

    దేవుడు ఉన్నాడు..!!!!! నేను నిన్ను నమ్ముతున్నాను డాడీ........ నీ కళ్ళు మొక్కుతా డాడీ..... నా బ్రతుకు చాలా దారుణంగా ఉంది డాడీ.... నేను నిన్నే నమ్ముతున్నాను డాడీ.....😭🙏😭🙏😭😭🙏😭🙏😭🙏😭.........Save Mee MY LiFe..🙏🏿😭🙏..

    • @kadalimahesh1232
      @kadalimahesh1232 2 ปีที่แล้ว +1

      God bless you andi prabhuvu sahayam chesharuu takkakunda

    • @udaypower6733
      @udaypower6733 2 ปีที่แล้ว +1

      దేవుని కృప మీకు తోడై ఉండును గాక....🙏

    • @MSusheela-tn5ti
      @MSusheela-tn5ti ปีที่แล้ว +1

      A

    • @ChandaHindi
      @ChandaHindi ปีที่แล้ว

      2:26 2:27 🎉 2:30

    • @gaddambabu1404
      @gaddambabu1404 ปีที่แล้ว

      ​@@udaypower6733😂bhul bbye nu

  • @samueljob279
    @samueljob279 4 ปีที่แล้ว +4

    అన్నా చాలా వందనాలు నేను పాట నేర్చుకున్నా ను దేవుని సన్నిధిలో నా కన్నీళ్లు గుర్తువచ్చాయి దేవుడు ఓదార్పు గుర్తు చేశారు దేవుని మాత్రమే మహిమ తెచ్చే పాట మీ సహోదరీ

  • @RayallaDeenarani-ch5gp
    @RayallaDeenarani-ch5gp ปีที่แล้ว +1

    Super voice brother wow! excellent! Excellent asalu maatallo varninchadam chethakaavatledhu malli Mee paatani varninchalante enkoka paata rayalemo a good talent keep it up and continue this for every time

  • @RatnamrajRatnamraj
    @RatnamrajRatnamraj 2 หลายเดือนก่อน

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏

  • @pallalaseethammapallalasee7233
    @pallalaseethammapallalasee7233 2 ปีที่แล้ว +12

    Praise the Lord Brother ఈ song విన్న తరువాత నాకు ఎంతో ఓదార్పు గా అనిపించింది ప్రతిరోజూ చాలా సార్లు వింటాను నాకు చాలా నచ్చింది . Thank you Brother

  • @Chaharemaya123
    @Chaharemaya123 4 หลายเดือนก่อน +1

    Thanndr nvuey naku diku na sodala nuchi vidipinchu chandi tandr ameyn ameyn ameyn 🙏🙌🛐

  • @sheebabillygraham1511
    @sheebabillygraham1511 7 หลายเดือนก่อน +1

    Heart touching song thinking about Jesus love.bro God bless you this God gift for you

  • @purnapurna1996
    @purnapurna1996 3 ปีที่แล้ว +3

    అన్నయ్య చాలా బాగా పాడారు హృదయపూర్వక వందనాలు దేవుడు మంచి స్వరం ఇచ్చారు మీరు పాడిన ప్రతి ఒక్క పాట విన్న ప్రతి ఒక్కరు రక్షించ బడాలని ప్రార్థిస్తున్నాను

  • @buddiasirvadham3783
    @buddiasirvadham3783 4 ปีที่แล้ว +27

    Good song. Please pray for my family members to day and always in Jesus holy name. amen. God bless your services.

  • @moseschukka526
    @moseschukka526 2 ปีที่แล้ว +6

    సూపర్ గుడ్ సాంగ్స్ మన కన్నీరు తుడిచే దేవుడు ఆయనే దేవునికి మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్ అన్నయ్య

  • @tappalaprasadhu2811
    @tappalaprasadhu2811 5 ปีที่แล้ว +92

    చలా బాగా పాడరూ బాబు దేవుడు దీవించును గాకా ఆమ్ న్

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 4 ปีที่แล้ว

      S. Babu. May god bless you. He can do and solve anything.

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 4 ปีที่แล้ว

      Praise the Lord.babu each.
      word applicable to me.this song is my. Hrudaya spandana. God gave heal To hear such. Heart touching song

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 4 ปีที่แล้ว

      S.. Ss. Very beautiful

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 4 ปีที่แล้ว

      S. .....sssssss......
      .may God. Bless you

    • @sanjeevarao1848
      @sanjeevarao1848 3 ปีที่แล้ว

      Excellent song babu and God bless you and your family abandantly

  • @devalaxmikummari4326
    @devalaxmikummari4326 5 ปีที่แล้ว +52

    Heart tuching song gunde pagili adchina vela 😭😭😭 odharchina naaa yesaiah

  • @subscgdudbktx6600
    @subscgdudbktx6600 ปีที่แล้ว +3

    Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭

  • @ganeshkasi8800
    @ganeshkasi8800 4 ปีที่แล้ว +13

    Kasi, mariyamma
    God bless you amen 👏 👏 👏 👏 👏

  • @pavankumarsukhabogi4229
    @pavankumarsukhabogi4229 4 ปีที่แล้ว +8

    Chalaa bagaa padaru nijamgane Jesus anni vishayalalo thoduga untadu

  • @vinayakumarieda7773
    @vinayakumarieda7773 4 ปีที่แล้ว +6

    Praise the Lord God Jesus Christ almighty. Chalina devudu

  • @GRKCREATIONS-pu6op
    @GRKCREATIONS-pu6op 5 ปีที่แล้ว +7

    ఈ పాట చాలా బాగుంది గుడ్ లిరిక్స్ అండ్ గుడ్ సింగింగ్ అన్న..

  • @hfgjhh8487
    @hfgjhh8487 5 ปีที่แล้ว +15

    Chaalaa manchi song thank you ayya gaaru Amen hallelujah

  • @sampathkumar2131
    @sampathkumar2131 4 ปีที่แล้ว +8

    ⛪praise the lord good message song 🤝👁️👁️🙏🙏🙏

  • @mahesh8102
    @mahesh8102 5 ปีที่แล้ว +104

    ⛪🙏🙏🙏🙏🙏⛪ అన్నా ఈ పాట భలే బాగా పాడినారు అన్నా మీకు నా హృదయ పూర్వక వందనములు

    • @kjairaj3868
      @kjairaj3868 5 ปีที่แล้ว +6

      Mahesh Mahesh

    • @tipparamainasrinivas2163
      @tipparamainasrinivas2163 5 ปีที่แล้ว +1

      I'm

    • @kavalinarsimha171
      @kavalinarsimha171 5 ปีที่แล้ว +2

      అన్న ఈ పాట పాడిన చాలా మంది ఇష్టపడ్డారు నా హృదయ పూర్వక వందనములు

    • @kvenkatesh4701
      @kvenkatesh4701 4 ปีที่แล้ว

      Hi

    • @SureshSuresh-xz8rc
      @SureshSuresh-xz8rc 3 ปีที่แล้ว +2

      @@kavalinarsimha171 k

  • @ravikukkala1657
    @ravikukkala1657 ปีที่แล้ว

    డుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్

  • @MaheshBabu-re2ev
    @MaheshBabu-re2ev 4 ปีที่แล้ว +20

    Naynu 😭napudu yavaru patichikoru kani na yesaya thapa tq bro

  • @derricke3647
    @derricke3647 ปีที่แล้ว +1

    PRAISE the Lord Amen amen amen amen respected brother thanq so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore

  • @samsonchappidi4326
    @samsonchappidi4326 3 ปีที่แล้ว +6

    Very melodious song glory to God ìnspired song may God bless you
    Blessyou brother

  • @satyab2093
    @satyab2093 4 ปีที่แล้ว +5

    ఈ. పాట.. ఇ. కింద. రాసి. పంపిడి
    వందనలు🙏🙏🙏🙌🙌🙌

  • @muthyalammajessi8789
    @muthyalammajessi8789 5 ปีที่แล้ว +5

    super nice song.... manalni odharchuvadu mana samasyakante goppa vadu.....Amen.....

  • @bsudhakar7881
    @bsudhakar7881 4 ปีที่แล้ว +9

    Good song Thank you anna
    I love you my jesus my God, is great

  • @satyasatya2217
    @satyasatya2217 4 ปีที่แล้ว +16

    ఈ పాట వింటే నా భదలు మర్చి పోతాను thank you

  • @vanthalavaralaxmi
    @vanthalavaralaxmi หลายเดือนก่อน

    Chala baga ardha vantha myna pata anekulaku balamu dhaira pariche pata padaru annaya devunike mahima . maku kuda E pata chala Dukhamu lo vunapudu antho balamu dayriyamunu kaliginchindhi.

  • @maharajugaru1384
    @maharajugaru1384 4 ปีที่แล้ว +43

    Praise the Lord brother me voice chala super ga vundhi pata ki antha kanna ekkuva meaning vundhi 😍😘😩😻👏👌 Jesus is the only Lord who loves you all

  • @chitlurijayaraju2072
    @chitlurijayaraju2072 5 ปีที่แล้ว +20

    The person who is always with us in every situation is only JESUS.....GLORY TO GOD🙏

  • @bhagyasudharani7979
    @bhagyasudharani7979 ปีที่แล้ว

    Eepata antha na jeevitamlo jariginadi aatmeeyamynapata praise the Lord God bless you brother🙏🙏🙏

  • @simhaa3778
    @simhaa3778 5 ปีที่แล้ว +20

    Super Annaya nice voice,heart touching song,..

  • @saiduludarling8787
    @saiduludarling8787 5 ปีที่แล้ว +12

    I love this 😍 song bro kastalalo una prathi okkari kosam padinatundhi god bless you bro

  • @nenavathravi6216
    @nenavathravi6216 ปีที่แล้ว +1

    Deva Naku ennala varaku ibadalu Deva napainna dayachupincu Deva

  • @swarnalatha4316
    @swarnalatha4316 4 ปีที่แล้ว +16

    Annaya meeku vandanalu

    • @mesaalfredisaiah8972
      @mesaalfredisaiah8972 3 ปีที่แล้ว +1

      ఎన్ని సార్లు విన్న కన్నీరు ఆగదు ఆన్న మీకూ నా వందనాలు.

  • @rajucheguri7371
    @rajucheguri7371 4 ปีที่แล้ว +16

    Heart ❤ touching song brother God bless you amen

  • @nestham3338
    @nestham3338 4 ปีที่แล้ว +4

    Ee madhuramaina song paadinavante devudu neeku echina dhanyataye. Anna Amen.

  • @pastorvinaykumar4315
    @pastorvinaykumar4315 5 ปีที่แล้ว +24

    ఎవరు లేని ఒంటరివెల 🤝🤝🤝💪🙏
    ఉన్నావయ్య నా తోడుగా 💐💐👌

  • @sankararaopangi9014
    @sankararaopangi9014 4 ปีที่แล้ว +4

    Chalabagundi song nakorake padinattu undi

  • @maddasriranjan4110
    @maddasriranjan4110 4 ปีที่แล้ว +3

    సువార్త సా౦గ్, God bless you

  • @nagalakshmichennammsetty6570
    @nagalakshmichennammsetty6570 5 ปีที่แล้ว +22

    Super song thank-you brother god bless you👑👑👑👑👑👑

  • @venkateswarluv6290
    @venkateswarluv6290 2 ปีที่แล้ว

    ఈపాట నాకు ఓదార్పు నెమ్మది నిచ్చినది ఈపాట పాడిన బ్రదర్ కి నా నిండు వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @narsimhamandha9075
    @narsimhamandha9075 5 ปีที่แล้ว +2

    Anna super song Na manasu Karigi poendi.enkamiru.elage.padali.korukuntona

  • @krupachinnaernapati7948
    @krupachinnaernapati7948 2 ปีที่แล้ว +8

    Praise the lord annayya 🙏🙌👏

  • @sanjeevluy3278
    @sanjeevluy3278 5 ปีที่แล้ว +19

    Hurt tucking bro praise the Lord

  • @rathnakumari9606
    @rathnakumari9606 3 ปีที่แล้ว

    Thandri paniki malina varitho saangathyamu cheyanu Praise the lord amen

  • @shyamalarani2810
    @shyamalarani2810 4 ปีที่แล้ว +2

    Praise the lord brother thank you nanu pratiroju vintanu super song

  • @kranthipallati2647
    @kranthipallati2647 5 ปีที่แล้ว +5

    Meeku vandanalu
    What a lovely song

  • @samelgattu6322
    @samelgattu6322 4 ปีที่แล้ว +10

    Chala Baga padaru bro good bless you

  • @maheshchintha4177
    @maheshchintha4177 3 ปีที่แล้ว +2

    Anna praise the Lord
    Na kosame padintudhi
    Anna super song

  • @nallashailaja7101
    @nallashailaja7101 4 ปีที่แล้ว +5

    hearttouching song nice song

  • @samsonchappidi4326
    @samsonchappidi4326 2 ปีที่แล้ว +2

    Wonderful ful song and melodies song glory to God

  • @kakanibalakrishna7380
    @kakanibalakrishna7380 4 ปีที่แล้ว +33

    చాలా బాగుంది ఈ పాట

  • @sriramulayadgiri5213
    @sriramulayadgiri5213 5 ปีที่แล้ว +35

    అన్నయ దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చిడు

    • @nanisrishanth956
      @nanisrishanth956 4 ปีที่แล้ว +2

      I love my god

    • @kalhyaanbg3463
      @kalhyaanbg3463 4 ปีที่แล้ว +2

      @@nanisrishanth956 are

    • @jyothiannavarapu9586
      @jyothiannavarapu9586 2 ปีที่แล้ว +1

      చాలా బాగా పాడారు దేవుడుమీములనుదీవీంచునుగాక

  • @appalareddy770
    @appalareddy770 3 ปีที่แล้ว

    Good morning to you❤ yasaya Ninu yavarikosam Bhatukonu Tadiri Prajalu sehibilasama kosam Prema pachiduna yasaya sakshi ga Amen

  • @jessyjudsonpaul4120
    @jessyjudsonpaul4120 3 ปีที่แล้ว +1

    Praise the lord...! Ayyagaru heart touching song devudu mimmalni inka bless cheyunu gaakaa amen.!

  • @shyamalarani2810
    @shyamalarani2810 4 ปีที่แล้ว

    Thank you brother song super mamu chla balapadutunnamu

  • @pganeshbabu5699
    @pganeshbabu5699 4 ปีที่แล้ว

    Songs vinedi charadaku love kochamkadu avi ettu manasulo konni konni marichipoy nidrapovataniki prati daniki tappu anukodam manatappu oke Happy ga vundandi

  • @sunithaindrapally8625
    @sunithaindrapally8625 2 ปีที่แล้ว

    Brother e song nakosame padinatu vunnadhi my God is great

  • @subscgdudbktx6600
    @subscgdudbktx6600 ปีที่แล้ว +1

    Amen praise the lord 🙏🙏🙏🙏😭😭😭😭

  • @rakshanatempleravikumar9833
    @rakshanatempleravikumar9833 4 ปีที่แล้ว +2

    Kanniranatha thudichives song is very nice song

  • @adladharmarao1234
    @adladharmarao1234 5 ปีที่แล้ว +13

    Brother.verynice.songs.godblessyou

  • @susheelasusheela2461
    @susheelasusheela2461 3 ปีที่แล้ว

    Abhaa brother supper song entha vinna Inka vinalanipisthundhi first time autolo vinna I song intikochi TH-cam lo pettukunna rasukunna vinna naku job vochina one week lone isong vinna bro Inka ilanti songs padandi thank you

  • @n.pragnani1747
    @n.pragnani1747 4 ปีที่แล้ว

    Super song naku challa nachindhi price the Lord sir

  • @sandhyaputtala4948
    @sandhyaputtala4948 4 ปีที่แล้ว +5

    Wonderful....... song Anni vinnano nannu aadarinchina song praise the Lord pastor garu

  • @Vooripakkajoel
    @Vooripakkajoel 2 ปีที่แล้ว +1

    Praise the Lord God bless you brother super super song 🙏🏼🙏🏼🛐✝️👌👌🙌🙌

  • @badbunnygaming1121
    @badbunnygaming1121 4 ปีที่แล้ว

    Super 🥺🥺🥺😞😞😭😭😭nuvu life long maku thodunddu thandrri amean

  • @beulah.6202
    @beulah.6202 3 ปีที่แล้ว

    Prabhuvu naa yesayya naa kosam mana andari kosam unnadu praise the Lord anna

  • @shanthikumar1990
    @shanthikumar1990 5 ปีที่แล้ว +7

    Thank you Adam benny garu and vocal Eliah anna

  • @nareshkallem1521
    @nareshkallem1521 5 ปีที่แล้ว +20

    No words...... excellent lyrics and voice
    I like this song 👌

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 4 ปีที่แล้ว

      S it is true

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 4 ปีที่แล้ว +1

      Each word enters deep into heart. What can we say tears of happiness and gratitude. In deep into jeart

  • @sokkampraveen7235
    @sokkampraveen7235 4 ปีที่แล้ว +14

    All praise goes to Lord jesus

  • @kotrikasanjeevkumar6783
    @kotrikasanjeevkumar6783 3 ปีที่แล้ว +2

    చాలా ఓదార్పును ఇచ్చింది అన్నయ్య

  • @jettishailajamma3802
    @jettishailajamma3802 3 ปีที่แล้ว

    Praise the lord brother ee song chala bagapadaru. Konni 100 times maa kids nenu vintanu.

  • @RaniPetla
    @RaniPetla 4 ปีที่แล้ว +20

    this song makes me cry .. really heart touching song

  • @rathnakumari9606
    @rathnakumari9606 3 ปีที่แล้ว

    Thandri nannu wimochinchumu nannu karuninchumu Praise the lord

  • @satyab2093
    @satyab2093 4 ปีที่แล้ว +4

    వందనములు..😭😭😭🙏🙏🙏🙌🙌🙌

  • @srungarapatisiril5780
    @srungarapatisiril5780 4 ปีที่แล้ว

    Naa manusuki mataraam chala chala nemmadini isthundi....... Thanks a lot...thank u so mch bro....🙏🙏🙏

  • @yesupremajcpm6002
    @yesupremajcpm6002 4 ปีที่แล้ว +2

    Vaw Supar video Anna