జేసీపై లోకేష్ ప్రశంశల వర్షం | Nara Lokesh Praises JC Prabhakar Reddy | Yuvagalam | Padayatra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ย. 2024

ความคิดเห็น • 240

  • @mvrr2270
    @mvrr2270 ปีที่แล้ว +105

    జై తెలుగుదేశం💐💐💐💐
    జె.సి.బ్రదర్స్ గారికి అభినందనలు💐💐💐💐

  • @sivaji3025
    @sivaji3025 ปีที่แล้ว +223

    లోకేష్ గార్లు చాలా డెవలప్మెంట్ కనిపించింది ఇంకా ఇంకా బాగా డెవలప్ అయ్యే భావితరాలకు మంచి లీడర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @kurlarajareddy8461
      @kurlarajareddy8461 ปีที่แล้ว

      Abbo

    • @kurlarajareddy8461
      @kurlarajareddy8461 ปีที่แล้ว +2

      Kasepu comedy chey navvukuntam

    • @s.khasim877
      @s.khasim877 ปีที่แล้ว +1

      అంత లేదులే

    • @chvenkateswarareddy8284
      @chvenkateswarareddy8284 ปีที่แล้ว +2

      Vadu veyyi janmalettina MLA ga kuda gelavaledu

    • @commonman1405
      @commonman1405 ปีที่แล้ว +2

      వీడు లీడర్ ఏంటి స్వామి
      వాడికి అంత సీన్ లేదు

  • @cr3976
    @cr3976 ปีที่แล้ว +42

    Mr.lokesh
    Hearing your spontaneous speech and giving respect to others is appreciable. Keep it up my dear young leader.

  • @nukarajubudha4765
    @nukarajubudha4765 ปีที่แล้ว +35

    జై తెలుగుదేశం జై లోకేష్ అన్న✌️✌️✌️✌️👏👏

  • @ashoks2254
    @ashoks2254 ปีที่แล้ว +25

    Jai Lokeshanna 🔥🔥🔥

  • @bhaskarkanukonala6190
    @bhaskarkanukonala6190 ปีที่แล้ว +13

    జై ప్రభాకర్ రెడ్డి గారు

  • @damodarvarma6714
    @damodarvarma6714 ปีที่แล้ว +15

    Good speech 😊 lokesh anna keep it up

  • @uttinarasimha9727
    @uttinarasimha9727 ปีที่แล้ว +7

    జై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి కావాలి తెలుగుదేశం
    జై లోకేష్ బాబు తెలుగుదేశం

  • @raghavammak8258
    @raghavammak8258 ปีที่แล้ว +8

    ❤❤❤

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy ปีที่แล้ว +16

    Jai Lokesh anna Jai tdp Jai cbn

  • @sudarshanreddy8612
    @sudarshanreddy8612 ปีที่แล้ว +5

    Jai,yuvagalam

  • @bogeanreddy
    @bogeanreddy ปีที่แล้ว +21

    విజయోస్తు లోకేష్ ❤❤❤❤❤

  • @ravindrakampatis5881
    @ravindrakampatis5881 ปีที่แล้ว +1

    సూపర్ సార్

  • @koteswararaoravi20
    @koteswararaoravi20 ปีที่แล้ว +2

    It's True..i was visited to Tadipathri and the way they maintained the city was excellent.. irrespective of parties..we should appreciate JC brothers...

  • @BabaBaba-qt1ip
    @BabaBaba-qt1ip ปีที่แล้ว +4

    🤲 👌

  • @TNTN-vh4xt
    @TNTN-vh4xt ปีที่แล้ว +13

    Ma Yuva nayakudu abbha lokesh anna

  • @BABAVALI786
    @BABAVALI786 ปีที่แล้ว +4

    Jai tdp jai jc

  • @baluarya1961
    @baluarya1961 ปีที่แล้ว +9

    Jai TDP 🌻🚲🌻 Our Next CM Chandrababu Naidu Garu 🙏🚲🙏 zindabad Lokesh Babu Garu 🥀🚲🥀🙏 Jai JC Garu 💪🚲💪🚩🚲🚩

  • @orgasm2141
    @orgasm2141 ปีที่แล้ว +13

    baaga improve ayyi baaga matladuthinnav lokesh babu...god bless u

  • @nagarjunal1235
    @nagarjunal1235 ปีที่แล้ว +1

    Super sir

  • @sudheeridupuganti7054
    @sudheeridupuganti7054 ปีที่แล้ว +5

    Jai telugu desam

  • @kodurujogeswararao6445
    @kodurujogeswararao6445 ปีที่แล้ว +7

    Jai lokesh

  • @kodurujogeswararao6445
    @kodurujogeswararao6445 ปีที่แล้ว +11

    Jai cbn

  • @avlchannel3310
    @avlchannel3310 ปีที่แล้ว +3

    నీ తాత నారా వారసుడు వీ అంతే గా. నువు మా NTR గారి పేరు చెప్పి ఓట్లు ఆడుకోవడం మొదలు పెట్టాడు కానీ ఇప్పుడు మాత్రం ఈడు ఎవడి మనవడు అనీ రాష్ట్రం మొత్తం అందరూ ఎదురు చూస్తున్నారు. అది చెప్పు. నారా. లేక..... హా చెప్పు ఆన్న. NTR గారి పేరు చెప్పే అరహత నీకు నీ బాబు కీ లేదూ గా

  • @66753
    @66753 ปีที่แล้ว +6

    పప్పు కు పప్పుగుత్తి తోడు అయ్యింది....

  • @prasanthi6020
    @prasanthi6020 ปีที่แล้ว +3

    👏🙌

  • @venkat308
    @venkat308 ปีที่แล้ว +4

    Jai Lokesh anna jai jc

  • @shivabg3237
    @shivabg3237 ปีที่แล้ว +2

    Jai TDP Jai CBN Jai Lokesh Babu ✌️✌️🚲✌️✌️✌️✌️✌️🚲🚲✌️🚲✌️✌️🚲✌️🚲 Jai Lokesh

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy ปีที่แล้ว +13

    Ycp Pani ayipoindhi bro bye bye ycp

  • @mamataboppana5508
    @mamataboppana5508 ปีที่แล้ว +2

    Jc analuu. Jai 👍🚴🙏

  • @ram-jf6zy
    @ram-jf6zy ปีที่แล้ว +3

    Jai jc

  • @jayam1982jayam-ns9ns
    @jayam1982jayam-ns9ns ปีที่แล้ว +2

    Good lokesh gaaru

  • @shastrirao5454
    @shastrirao5454 ปีที่แล้ว +2

    Jai tdp jai cbn jai lokesh jai....lokesh ravali AP devolope avvali

  • @raviravisairam9897
    @raviravisairam9897 ปีที่แล้ว +2

    Jai JC

  • @rockmurai3934
    @rockmurai3934 ปีที่แล้ว

    Super 👍

  • @nadakuditivenkat2419
    @nadakuditivenkat2419 ปีที่แล้ว +4

    తాత గారు అంటే కజుర నాయుడు ర బాబు

  • @chandbasha7746
    @chandbasha7746 ปีที่แล้ว +1

    జై జగన్

  • @VijayYadav-pr5kx
    @VijayYadav-pr5kx ปีที่แล้ว +1

    Jay TDP Jay CBN Jay jc

  • @emmanuelr9691
    @emmanuelr9691 ปีที่แล้ว +3

    15 year cm ga una bolligadu emi pickadu ❤️desh

  • @user-vr6rm4uk7c
    @user-vr6rm4uk7c ปีที่แล้ว +6

    JC brothers chapter appudo close i poindi కరెక్టే వాస్తవం. మాట్లాడు తూ గౌరవం ఇవ్వడం అవసరం అనుకొని ప్రభాకర్ అని చెప్పినాడు

  • @purushottam5421
    @purushottam5421 ปีที่แล้ว +1

    What a change in lokesh

  • @sandeep4285
    @sandeep4285 ปีที่แล้ว

    👌👌👌👌👌

  • @sompallinagendra8010
    @sompallinagendra8010 ปีที่แล้ว +1

    100 percent improvement.. lokesh garu.. meru . Future leader...

  • @srinivaskota1076
    @srinivaskota1076 ปีที่แล้ว +1

    Great leader Lokesh

  • @shaiknasirali6461
    @shaiknasirali6461 ปีที่แล้ว +2

    Jai lokesh jai JC 🔥🦁💪

  • @veerareddy8714
    @veerareddy8714 ปีที่แล้ว

    👌👌👌

  • @yerriswamyk2990
    @yerriswamyk2990 ปีที่แล้ว +1

    Jai Lokesh Anna 💪🏻🚩
    Jai JC Anna 🐅🐅

  • @satyanarayannarayan3558
    @satyanarayannarayan3558 ปีที่แล้ว +1

    జై తెలుగుదేశం

  • @politiciansivagirishreddy143
    @politiciansivagirishreddy143 ปีที่แล้ว +2

    Not bad

  • @gvkyadav7176
    @gvkyadav7176 ปีที่แล้ว +3

    Jai Lokesh Anna Jai tdp ✊🚲

  • @BalaKrishna-bl9lw
    @BalaKrishna-bl9lw ปีที่แล้ว +1

    Jai tdp jai lokesh anna

  • @venkysoun
    @venkysoun ปีที่แล้ว +5

    Ptm batch comments prove Lokesh has matured enough to take on anyone

  • @Siva-et2rh
    @Siva-et2rh ปีที่แล้ว +1

    టిడిపి జై

  • @bhaskarkanukonala6190
    @bhaskarkanukonala6190 ปีที่แล้ว +1

    లోకేష్ బాబు సూపర్

  • @jrambati
    @jrambati ปีที่แล้ว

    JAI TDP JAI CBN JAI LOKESH JAI JC PRABHAKAR REDDY

  • @sahadevareddyoram6384
    @sahadevareddyoram6384 ปีที่แล้ว +1

    మీకు మంచి ఉజ్జ్వల భవిసాత్తు వుంది మీరు బాగా కష్టపడుతున్నారు పార్టీని మీరు కష్టకాలంలో గట్టెక్కిస్తున్న ఏకైక నాయకుడు ఇదే పరిస్థితి కొనసాగించండి. అందరినికలుపుకొనిపొంది ఇంకా మీకుఎదురులేదు. రాటు తేలిపోతున్నారు.మిమ్మల్ని చూసి అంత గర్వపడుతున్నారు.

  • @agastyashivatmikapadmaram6938
    @agastyashivatmikapadmaram6938 ปีที่แล้ว +1

    Jai tdp

  • @dasarathavanagondi5967
    @dasarathavanagondi5967 ปีที่แล้ว +6

    Tadipathri TAGORE really GREAT.

  • @raghavaachari4286
    @raghavaachari4286 ปีที่แล้ว +1

    🤝🌻🌻🌻🌻🌻🌻🍏

  • @bhaskarkanukonala6190
    @bhaskarkanukonala6190 ปีที่แล้ว

    జై జేసీ

  • @venksan3367
    @venksan3367 ปีที่แล้ว +1

    Jai lokesh anna

  • @ShankarShankar-fg2hk
    @ShankarShankar-fg2hk ปีที่แล้ว +2

    YSR Jagan Mohan Reddy 👍

  • @BalaKrishna-bl9lw
    @BalaKrishna-bl9lw ปีที่แล้ว +6

    Paripalana cheyatam chethakadhu jagan ki

  • @attadasrinu6644
    @attadasrinu6644 ปีที่แล้ว +2

    పచ్చ కామెర్లు బ్యాచ్ పప్పుగాడికి అంత సీన్ లేదు jr ఎన్టీఆర్ని తీసుకోండి లేకపోతే పార్టీని మర్చిపోవాల్సిందే

  • @rajagopalptm6968
    @rajagopalptm6968 ปีที่แล้ว +1

    అవును

  • @lakshmanaraomarlapudi229
    @lakshmanaraomarlapudi229 ปีที่แล้ว

    Jai lokesh Anna jai t.d.p

  • @somasekharnaidu6459
    @somasekharnaidu6459 ปีที่แล้ว +1

    Yes

  • @badahariprasadreddy78
    @badahariprasadreddy78 ปีที่แล้ว +26

    ముందల ముందల మీరు ఇంకా బాగా మాట్లాడటం మెరుగు పర్చుకోండి. ఖర్జుర నాయుడు గారు గొప్ప వారు వారిలాగా ఇంకా ఎదగాలి మీరు

    • @ratnamandalapu2299
      @ratnamandalapu2299 ปีที่แล้ว +1

      Mee tatha ante neeku anthe respect

    • @ratnamandalapu2299
      @ratnamandalapu2299 ปีที่แล้ว +6

      Kharjura naidu garu Raja reddy laga factions kadu, farmer

    • @jayanaidud517
      @jayanaidud517 ปีที่แล้ว +3

      Jagan thatha laga veella thatha garu school pillala chetha pick pocket chepinchaledu

    • @srinivasrao-tw1iv
      @srinivasrao-tw1iv ปีที่แล้ว

      నిజమే జగన్ లాగా తెలుగు స్వస్టంగ మాట్లాడాలి.. కాస్కో ఇస్కిస్కో..

    • @malelasharathkumargoud4434
      @malelasharathkumargoud4434 ปีที่แล้ว +1

      జగన్ రెడ్డి ఏదో అనర్గళంగా మాట్లాడి నట్లు.... ఏందీ కాగితం ముక్క లేకుండ మాట్లాడ మను మీ జగన్ ను😂😂😂

  • @mohanreddykethireddydiehar4080
    @mohanreddykethireddydiehar4080 ปีที่แล้ว +1

    Jai kettireddy Jai jagan Anna

  • @bhaskarreddy7439
    @bhaskarreddy7439 ปีที่แล้ว +1

    ఖర్జూరపు నాయుడు డైలాగ్స్ కానీ ఎన్టీఆర్ వి కావు

  • @Zen24-h9i
    @Zen24-h9i ปีที่แล้ว +3

    అరె లోకి నీ తాత ఎవడ్రా... ఖర్జుర నాయుడు గురించి మాకెందుకు రా పప్పు 🤦‍♀️🤦‍♀️🤦‍♀️

  • @nagamanitummala7856
    @nagamanitummala7856 ปีที่แล้ว

    JC brothers and paritala family with lokesh... this time entire anatapur with lokesh. And tdp

  • @madhusudhana175
    @madhusudhana175 ปีที่แล้ว +1

    Sir mataka adici janala jeevithalu nasanam iaaie, who will response?

  • @vadlasalem4398
    @vadlasalem4398 ปีที่แล้ว +1

    Tadipatri Ys time development chrsharu JC prabhakar anna CBN am chayyaledu

  • @abhipandu8107
    @abhipandu8107 ปีที่แล้ว +2

    Jai jagan

  • @srinurobut123
    @srinurobut123 ปีที่แล้ว +1

    అబబ్బబ్బా

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 ปีที่แล้ว +3

    Mee period lo yenduku development cheyaledu

    • @rayalaseemaloves5907
      @rayalaseemaloves5907 ปีที่แล้ว

      Anna oka sari, Ghantasala Garu, Assembly Building r High court buildings ekki dookandi.
      Abhivruddhi kanipistundi. Please a pani cheyandi.

  • @rmedia9
    @rmedia9 ปีที่แล้ว

    లోకేష్ గారు మీరు స్పీచ్ సమయం పూజ చేసుకున్నారు ఇలాగే కొనసాగాలని మీకు తిరుగులేదు ఎవర్రా లోకేష్ కి మాట్లాడటం రాదన్నది మీ నాయకుడు పేపర్ చూసి స్క్రిప్టులు కూడా సరిగా చదవలేదు మా లోకేష్ ఏమి చూడకుండానే ఉన్నది ఉన్నట్టు డైరెక్ట్ గా మాట్లాడతారు

  • @kjmn3696
    @kjmn3696 ปีที่แล้ว

    అరె బాబు లోకేష్ ఎందుకురా బాబు అనవసరంగా గొప్పగా ఊహించుకొని మాట్లాడుతావు... 2014 వరకు తాడిపత్రిలో ఎందుకు తెలుగుదేశం పార్టీ గెలవలేదు అంటే అక్కడ ఫ్యాక్షన్ ఉందంటా... అందుకే అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవలేదని చెబుతున్నాడు ఈ పొటుగాడు... 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలోకి జేసీ కుటుంబం వచ్చి న తర్వాత ఫ్యాక్షన్ లేదు అంటావు అంతేనా అంతకు మునుపు ఫ్యాక్షన్ చేసి గెలిచిన అటువంటి వాళ్ళు మీ పార్టీ లోకి వచ్చేసరికి నీతి నిజాయితీ పరులు అయ్యారు అంటావూ... అబద్ధం చెప్పినా కూడా జనాలు నమ్మాలి కదా రా

  • @raichurboys9416
    @raichurboys9416 ปีที่แล้ว

    Jai y.c.p

  • @kgopi7515
    @kgopi7515 ปีที่แล้ว

    JC gari ki noble peace prize ivvali

  • @madhukar7236
    @madhukar7236 ปีที่แล้ว

    BS 3 vehicles gurinchi undhi unnatlu cheppu.

  • @Ms143N
    @Ms143N ปีที่แล้ว

    జగన్
    తెలంగాణ నుంచి మనకు రావలసిన ఆస్తులు తేలేకపోయాడు.
    ప్రత్యేక హోదా తేలేకపోయాడు
    సీపీఎస్ రద్దు చేయలేకపోయాడు
    జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయాడు
    అమరావతి కట్టలేకపోయాడు
    పోలవరం పూర్తి చేయలేకపోయాడు
    పరిశ్రమలు తేలేకపోయాడు
    .............ఇంకా చెప్పుకుంటూపోతే ఎన్నో చేయలేకపోయాడు
    నిన్ను ఓడిస్తాం జగన్
    జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు

  • @bandimanjunathareddy8197
    @bandimanjunathareddy8197 ปีที่แล้ว +8

    అధి అంతా కాంగ్రెస్ పార్టీ హయం లో జరిగింది నాయనా lokshesha🤦🤦

  • @kingabhi4208
    @kingabhi4208 ปีที่แล้ว +5

    Cycle gurtu ki oteste manam uri manam tesukunntea Idhi kooda me manasu lonchi vachindhi anamata 👍

    • @nagesararao9258
      @nagesararao9258 ปีที่แล้ว

      You are mistaken...not cycle gurtu bro..

  • @Harish0328
    @Harish0328 ปีที่แล้ว

    Jai Jagan 🐅🐅

  • @swastikom5301
    @swastikom5301 ปีที่แล้ว +1

    గట్టిగా చెప్పవద్దు. ఆ డబ్బులు కూడా దెబ్బేస్తారు.!

  • @manchukondakrishnamohan809
    @manchukondakrishnamohan809 ปีที่แล้ว

    Jai jagan anna

  • @kullurucharitha2773
    @kullurucharitha2773 ปีที่แล้ว

    మీ తాతకి నీకు నువ్వు చెప్పావు కదా. ఆవుకి దున్నపోతుకి అని అంత తేడా ఉందీ. నీవు యన్..టీ..ఆర్. తో పోలికలు ఏంటి.దున్నపోతా

  • @mahendrareddy691
    @mahendrareddy691 ปีที่แล้ว

    Yevarandi mee thata garu

  • @mohanvadde9253
    @mohanvadde9253 ปีที่แล้ว +1

    Miru mla ga gelavakapoyina mantri avutharu mikemij

  • @RJM023
    @RJM023 ปีที่แล้ว

    యువగళం అంటున్నావు...యువత ఎక్కడ ....ముసలి నక్కలను పక్కన పెట్టుకున్నావు......అభివృద్ధి చేసింది వైస్ రాజశేఖర్ రెడ్డి తాడిపత్రి ని ఆ ముసలి నక్కలు కాదు

  • @k-bramhanandareddy1690
    @k-bramhanandareddy1690 ปีที่แล้ว +1

    నిన్ను పెంచినట్లు ఈ రాష్ట్రంలో ఏ తల్లిదండ్రులు పెంచలేదు చాలా అదృష్టం నీలాగా మాట్లాడే కొడుకును ఏ తల్లి తండ్రి పెంచలేదు రాష్ట్రంలో నిన్ను పాదయాత్రకి పంపించిన వాడికి బుద్ధి అసలే లేదు

  • @sudhakarsudhakar6340
    @sudhakarsudhakar6340 ปีที่แล้ว +1

    MUNADALA,, MUNDALA,,MUNDALA .MUNDALA
    YENDDUKURAA,TELUGUNU KHUNI
    CHESTHUNNAVU..AP YENAINA
    MII JAAGIIRAA..PRAJAA KSHETRAMULO GELICHI
    MAATLAADAALI .

  • @pdpnews9740
    @pdpnews9740 ปีที่แล้ว +2

    n t r అనే ఆవుని తన్ని c b n అనే దున్నపోతు ని తెచ్చుకున్నాం

  • @buchireddyreddy1513
    @buchireddyreddy1513 ปีที่แล้ว +3

    Mithatha కారుజురపు naiyudu

  • @bhargavguju5908
    @bhargavguju5908 ปีที่แล้ว

    Aiyya hero TDP tarupuna 2004 lo poti chesina valani champina valu ne party lo ki vasthe manchi vallu aipoyara...

  • @vjvj5684
    @vjvj5684 ปีที่แล้ว

    Hey Thatha ra

  • @praveenwgs9133
    @praveenwgs9133 ปีที่แล้ว

    మీ తాత ఎన్టీఆర్ లేదా కాజుర నాయుడు

  • @subbaraomondithoka6976
    @subbaraomondithoka6976 ปีที่แล้ว +2

    Mundu.nuvu.matladatham.nersukora.malokam.meruyemiseiyaledukabati.miru.osipoyearu.malokam

    • @godavarisurya939
      @godavarisurya939 ปีที่แล้ว +1

      Yes,లేకపోతే అంత సీనియర్ కి 23 సీట్లు ఎందుకు వస్తాయి,3 సార్లు అవకాశం ఇచ్చారు.ఏదీ పూర్తి కాలేదు.TIDCO ఇళ్లు,క్యాపిటల్,పోలవరం అన్నీ పెండింగ్.పథకాలు తక్కువ అవి కూడా మన వాళ్ళు,మన పార్టీ వాళ్ళు అని చూసి ఇచ్చేవారు