V6 Bathukamma Song 2019 || V6 Exclusive

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • V6 News Presents Exclusive #Bathukamma Song 2019 for V6 News lovers Watch it and enjoy.
    #BathukammaSongs #bathukamma #v6songs #v6news #batukammasongs #bathukamma
    #bathukammafestival
    Bathukamma is floral festival celebrated predominantly in #Telangana State and in some parts of Andhra Pradesh.
    Every year Bathukamma #festival is celebrated as per Shathavahana calendar for nine days starting Bhadrapada Pournami. Bathukamma represents cultural spirit of Telangana.
    Lyrics: Goreti Venkanna
    Music: Karthik Kodakandla
    Singers: Karthik Kodakandla, Sindhuja srinivasan, Nutana Mohan Kamala
    Director: Jennifer Alphonsse
    DOP: Suryaa
    Editor: S Ravikumar
    Choreography: Eeshwar
    Asst. Director: Allam Nag
    Production: VIL Media PVT LTD(V6 News)
    :: LYRICS ::
    పల్లవి:‌‌‌‌ -
    ఊరూ... ఊరే పూలడొంక
    పారె వాగే సంద్రవంక
    పాల జొన్నా... తేనెలొలక
    పా...ల పిట్టా... వాలి కులుకా
    ఓ... రివ్యూ... రివ్యున తిరిగేగిరక
    జామ... కొరికే రామచిలుక
    నేలా... సూవులు నింగివంక
    ఎగిరిదూకే... వాన జింకా...
    ఓహో... హో.హో.హో
    చరణం:- 1
    ఈ.. ఇసుకమేటలు
    ఊరుతున్న... ఆ జాలు ఊటలు
    ఏటి పరుగులో అలలు ఆటలు...
    నింగిలోన ఎన్నేల నవ్వులు
    సెరువులోన ఆ కలువపువ్వులు
    సందేవేల సిందాడె మువ్వలు
    వాన ఋతువు సీమంత మాడెనే...
    సెట్టు సేమలే... తేనెలూరెనే
    పుట్టింనింటి ఆ పట్టు కాంతులా
    పాలపుంత దిగి నేలకొచ్చెనే..
    గాలి ఈల తాకి గంగ..పొంగేనే...
    ఇల పూల గోపురాల
    అలరించె రాగమాల
    అరచేతులాట జూడా...
    ఊరంత గుంపుగూడా
    అలనింగి సులువరేలా..
    పయనించె పండవ లీలా..
    దివినుంచి నేలవైపు..తన నడకనేమో..
    ఊ...ఊ...
    చరణం 2:-
    పొన్నంగి సెన్నంగి పూరేడు బెడగువ్వ
    పల్లంకి తీతూక గొరవంకా...
    రంగుపిట్టలెన్ని రాసిగవచ్చినా
    పాలపిట్టకై.. పల్లె పబ్బతి పట్టే
    సేమంతి, పూబంతి కామంతి రుద్రాక్ష,
    గురవింద గునుగూలు అరవిందలూ...
    గందాలు గుప్పేట అందాలపూలున్న తంగేడు పూలే ఈ బతుకమ్మంటా...
    ఓహో... హో.హో.హో.
    మా... మాగాని మడులల్ల...
    ఊ... ఊగేటి సేలల్ల...
    పాలకుంకలంటా...
    మా కంటి పాపలంటా...
    నే..ల దీపకాంతులు...
    పూ..ల పల్లె ఇంతులు...
    మెరుపుతీగలోలే...మరి మురిపెమొంపినారే...
    నేల నిండుగ..పూల పండుగా నీలికొండకే
    మెరుపులద్దెనే...
    పూలపల్లకి మేననెక్కి
    గౌరమ్మ సెరువులో కొలువుదీరినే...
    పూలవెలుగు నేలకాసి పగలాయే...
    యే...
    పూలెల్ల రాసులాయె..
    గాలెల్ల గందమాయె..
    తాలాల దరువులాయే...
    తప్పెట్ల మోతలాయే...
    పాటెంత ప్రాణమాయె
    పల్లంత గానమాయే...
    దివినేలయాకమాయే...
    భువి పూలజాతరాయే...
    ఓహో... హో. హో. హో.
    ఇయ్యాలో.. ఇయ్యాల
    ఓహో.. హో. హో. హో.
    ఇయ్యాలో... ఇయ్యాలో...
    పల్లవి 2:-
    ఇసుకల పెట్టేను గౌరమ్మా...
    ఇసుకలె పెరిగెనె గౌరమ్మా...
    ఇసుకలె వసంతమాడంగా...
    సూరీడా.. గౌరమ్మా...
    ఇరిగిన తిరుపతి మావిళ్ళు...
    పున్నా... గాంటి తాళ్ళు..
    బోగలవంటి వనమూలు...
    వనములు సినుకులు
    గలగల పలికితే
    వనమంతా కదిలే... గౌరీ...
    మేడంతా కదిలే...
    వనమంతా కదిలే... గౌరీ...
    మేడంతా కదిలే...
    వనమంతా కదిలే... గౌరీ...
    మేడంతా... కదిలే...
    పసుపుల పుట్టేను గౌరమ్మా...
    పుసుపులె పెరిగెనె గౌరమ్మా...
    పసుపులె వసంతమాడంగా...
    సూరీడా... గౌరమ్మా...
    ఇరిగిన తిరుపతి మావిళ్ళు...
    పున్నా... గాంటి తాళ్ళు
    బోగలవంటి వనమూలు...
    వనములు సినుకులు
    గలగల పలికితే
    వనమంతా కదిలే... గౌరీ...
    మేడంతా కదిలే...
    వనమంతా కదిలే... గౌరీ...
    మేడంతా కదిలే...
    వనమంతా కదిలే... గౌరీ...
    మేడంతా కదిలే...
    స..
    రీ...
    మా...
    గా... నీసా...
    సానీసా...
    BATHUKAMMA :
    --------------------------
    Bathukamma is a flowerfestival celebrated predominantly in Telangana and some parts of Andhra Pradesh. Every year this festival is celebrated as per Sathavahana calendar for nine days starting Pitru Amavasya, usually in September-October of Gregorian calendar. Bathukamma is celebrated for nine days during Durga Navratri. It starts on the day of Mahalaya Amavasya and the 9-day festivities will culminate on "Saddula Bathukamma" or "Pedda Bathukamma" festival, Bathukamma is followed by Boddemma, which is a 7-day festival. Boddemma festival that marks the ending of Varsha Ruthu whereas Bathukamma festival indicates the beginning of Sarad or Sharath Ruthu.
    Bathukamma represents cultural spirit of Telangana. Bathukamma is a beautiful flower stack, arranged with different unique seasonal flowers most of them with medicinal values, in seven concentric layers in the shape of temple gopuram. In Telugu, ‘Bathukamma' means ‘Mother Goddess come Alive’.
    Historically, bathukamma meant "festival of life" and was celebrating crop harvest.
    It is the festival for feminine felicitation. On this special occasion women dress up in the traditional sari combining it with jewels and other accessories. Teenage Girls wear Langa-Oni/Half-Sarees/Lehenga Choli combining it with jewels in order to bring out the traditional grace of the attire.
    Day 1: Engili pula Bathukamma
    Day 2: Attukula Bathukamma
    Day 3: Muddappappu Bathukamma
    Day 4: Nanabiyyam Bathukamma
    Day 5: Atla Bathukamma
    Day 6: Aligina Bathukamma (alaka Bathukamma)
    Day 7: Vepakayala Bathukamma
    Day 8: Vennae muddala Bathukamma
    Day 9: Sadhula Bathukamma
    ► Subscribe to V6 News Telugu : TH-cam at goo.gl/t2pFrq
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6TeluguNews

ความคิดเห็น • 937

  • @santhudhanalakota8587
    @santhudhanalakota8587 5 ปีที่แล้ว +7

    ఇంత మంచి సాహిత్యాన్ని అందించినందుకు గోరేటి వెంకన్న గారికి పాదాభివందనాలు.

  • @SwathisHome
    @SwathisHome 5 ปีที่แล้ว +2

    అచ్చమైన తెలంగాణ పాటలు రాసే గోరేటి వెంకన్న గారికి ధన్యవాదాలు.
    ఈ రోజు నుండి మా బతుకమ్మ సంబరాలు సురూ అవుతున్నాయి ...
    బ్రతుకంతా పండగలా
    బతుకమ్మ పండగలా
    గౌరమ్మ తల్లి కి స్వాగతం

  • @kranthikumar112
    @kranthikumar112 5 ปีที่แล้ว +12

    అన్ని బతుకమ్మ పాటలు వింటూ ఉంటే తృప్తిగా వుంది 😍😍😍😘😘😘

  • @MadishettysShivakumar
    @MadishettysShivakumar 17 วันที่ผ่านมา +1

    Yentha bagunnadi....Beautiful every thing. ❤❤❤❤❤, iam 100% satisfied

  • @Goudaveedhigajaanana1999
    @Goudaveedhigajaanana1999 5 ปีที่แล้ว +583

    ఈ పాట రాసిన గోరేటి వెంకన్న గార్కి ధన్యవాదాలు.................. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత నీది గౌరమ్మ ఘనమైన తల్లి బతుకమ్మ............V6 we have always with you

  • @dayas752
    @dayas752 4 ปีที่แล้ว

    Goreti Gari sahityam lo pranam vuntadi... mee sahityaniki prananni nilipe Shakti vundi anna...idi Telangana Adrustam....

  • @ssb4319
    @ssb4319 5 ปีที่แล้ว +4

    V6 బతుకమ్మ పాట వచ్చిన శుభ వేల 4 మిలియన్ సబ్ స్క్రై బర్స్.. మైలు రాయి దాటిన V6 ఇలాంటి మంచి పాటలు మరిన్ని అందిస్తూనే ఉండాలని కోరుకుంటూ.... కేవలం ఇదొక్క పాటతోనే సరిపెట్టడం బాగాలేదు.. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని..దాహం తో ఎదురు చూస్తున్న వేళ.. మా మనసును మైమరిపిస్తోంది బతుకమ్మ పాట.. ఇవే మా శుభాకాంక్షలు

  • @Bhargava_P
    @Bhargava_P 5 ปีที่แล้ว +2

    ఎన్ని శతాబ్దాలయినా ఆంధ్ర మరియు తెలంగాణ సహోదరులు ఆ అమ్మవారిని భక్తితో పూజించుకుంటూ సకల సౌభాగ్యాలతో ధర్మానువర్తులై జీవించి దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచి మన తెలుగువారి కీర్తిని నిలబెట్టాలని ఒక తెలుగువాడిగా నా కోరిక.

  • @saralaxmikanth4115
    @saralaxmikanth4115 5 ปีที่แล้ว +15

    😘😍Mamulu ga ledu song 2019 block buster bathukamma 🌹💐🏵💮🌺song okka song baledu v6 tq for giving exalent song naaku eppudu prashanthamga undi appudeppudosthadi😇ani wait chesa tq v6 channel😙promo ne 50 times👍 chusa song eppati varaku 9🤗 times vinna still counting 😇🎧🎹🎸🎙1:55 sec gold n blue colour saare girl 😍🤗💓

  • @omsagarragiwar9155
    @omsagarragiwar9155 5 ปีที่แล้ว +2

    అన్న పాట చాలా బాగుంది. ఈ పాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.

  • @sravankumarthunga1256
    @sravankumarthunga1256 5 ปีที่แล้ว +36

    2:42 తెలంగాణ పాటని కాపాడుతున్న మీకు(గోరేటి ఎంకన్న గారికి) 🙏🙏🙏🙏
    మా నాన్నగారు మీకు వీరాభిమాని.

  • @rakeshlucky456
    @rakeshlucky456 5 ปีที่แล้ว +1

    తెలంగాణ అంటే బతకమ్మ బతకమ్మ సాంగ్స్ అంటే v6 థాంక్యూ ఇలాంటి మంచి సాంప్రదాయ సాంగ్స్ ని అందిస్తున్న మా v6 యాజమాన్యానికి మా ప్రత్యేక కృతజ్ఞతలు

  • @PavanKalyan-tb9xp
    @PavanKalyan-tb9xp 5 ปีที่แล้ว +8

    V6 సాంగ్ అంటే ఇలానే ఉంటుంది.....ఈసారి ఎన్ని బతుకమ్మ పాటలు వచ్చిన v6 బతుకమ్మపాట తరవాతే... సూపర్ లిరిక్స్ గోరెటి గారు

  • @gangadharsundaragiri9989
    @gangadharsundaragiri9989 5 ปีที่แล้ว +1

    ఈ సంవత్సరం ఇదే exlent song. ... speech less... v6 సాంగ్ ఎప్పుడు వస్తుందా అని ఎదిరి చూసేవారిలో నేను ముందుంటానేమో..... thank s for V6...team

  • @Shiva82267
    @Shiva82267 5 ปีที่แล้ว +17

    E song vine koddi vinalanipistundhi. V6 fans oka like vesukondi. 👍

  • @folklovervamshifolkloverva9238
    @folklovervamshifolkloverva9238 5 ปีที่แล้ว +2

    సూపర్ పాట నిజంగా v6పాట అంటే అదోక స్పెషల్ సాంగ్ సూపర్ పాట సూపర్ గా ఉంది గోరేటి వెంకన్న సూపర్ ఇంకా చాలా మంచి పాటలు రాయాలని అనుకుంటున్నాను మీరు ఇంకా చాలా పాటలు రాయాలని కోరుతున్నారు పాట మాత్రం సూపర్

  • @praveenpingili3273
    @praveenpingili3273 5 ปีที่แล้ว +4

    ప్రతీ సంవత్సరం ఎన్నో బతుకమ్మ పాటలు వస్తుంటావి కానీ...అని పాటలు v6 పాటల తరువాతనే..... థాంక్స్ v6 న్యూస్.

  • @ravimedidemo7737
    @ravimedidemo7737 5 ปีที่แล้ว +2

    ఇంకా ఇలాంటి సాంగులు మీరు తీయాలి అని నేను అనుకుంటున్నాను చాలా అంటే చాలా నీట్ గా తీశారు సాంగ్ ఈ సాంగ్ ఎన్ని సార్లు చూసినా తక్కువే ఈసారి బతుకమ్మ సాంగ్ ఇదే మోగుతుంది నా కామెంట్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి చాలా అంటే చాలా బాగుంది బతుకమ్మ సాంగ్ సద్దుల బతుకమ్మ మొదలవుతుంది అతి త్వరలో అందరి సాంగ్ పెట్టుకొని ఆడుతారు ఆల్వేస్ కూడా వస్తున్నాయి అందరూ ఈ సాంగే వింటారు ఈగ కామెంట్ రాసిన రాసింది రవి డెమో

  • @vishwaroopreddyyelma5185
    @vishwaroopreddyyelma5185 5 ปีที่แล้ว +19

    మన తెలంగాణ సంస్కృతి కి నిలువెత్తు రూపం బతుకమ్మ పండుగ

  • @ravinderreddy211
    @ravinderreddy211 5 ปีที่แล้ว +1

    ఈ పాట రాసిన మా గోరేటి వెంక్కన కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను మీ గోరేటి రవి

  • @sairanjithvankayalapati6219
    @sairanjithvankayalapati6219 5 ปีที่แล้ว +5

    మొదటి సారి మన తెలంగాణ రాష్ట్ర పండుగా ని చాలా మిస్స్ అవుతున్న.... 😭😭😭

  • @srinivaspalla3909
    @srinivaspalla3909 5 ปีที่แล้ว +1

    ఇలాంటి పాట రాసిన గోరింట వెంక్కన గారికి ధన్యవాదాలు

    • @srinivaspalla3909
      @srinivaspalla3909 5 ปีที่แล้ว

      సంస్కృతాన్ని అన్నద పరచే ఈ పాట

  • @VIJAYKUMAR-sb5eq
    @VIJAYKUMAR-sb5eq 5 ปีที่แล้ว +249

    నా తెలంగాణ పాట వింటుంటే ఒళ్ళు పులకరించిపోతుంది పాట పాడిన వాళ్ళకి పాట రాసిన గేయ రచయితకు v6 యాజమాన్యానికి నా 👏👏👏👏👏👏💐💐💐💐.

  • @Bangaru4U
    @Bangaru4U 5 ปีที่แล้ว +1

    ఇంత కన్నా నేను బాగా రాసాను
    కానీ ఒక సామాన్యుడికి ప్రోత్సాహించాలి చాలా కష్టం అని నేను మాట్లాడిన నేను అడిగిన tv ఛానల్ వాల్ల నుండి నాకు తెలిసిన నీతి
    కానీ
    ఎంతైనా తెలంగాణ బతుకమ్మ పాట ఎలా రాసిన దానిని మాటల్లో చెప్పలేని అంత బాగుంటుంది
    కృష్ణ రైటర్

  • @gmstudiodattapoor3247
    @gmstudiodattapoor3247 5 ปีที่แล้ว +976

    V6 ఫ్యాన్స్ అందరూ ఇక్కడ ఒక లైక్ వేసుకోండి.😍😍😍😙😙😙😙😙

    • @pk.praveenkalyan
      @pk.praveenkalyan 5 ปีที่แล้ว +5

      Endhuku bayya

    • @gmstudiodattapoor3247
      @gmstudiodattapoor3247 5 ปีที่แล้ว +9

      Because I am Big fan of V6 bro

    • @charantejashoda1810
      @charantejashoda1810 5 ปีที่แล้ว +10

      Bro like lu adukkokandi
      Nachithe valle kodatharu like👍👍

    • @gmstudiodattapoor3247
      @gmstudiodattapoor3247 5 ปีที่แล้ว +5

      Hello mister Likes adukkovadam ani nuvvanukuntunnav....abhimanam tho like vesukondi ani nenu annanu abhimanam vunna vallu likes istaru ledante neela Negative comments pedataru....understand

    • @shankerbabbu5463
      @shankerbabbu5463 5 ปีที่แล้ว +1

      Baba Baba Baba

  • @gadagojuvenkatachary6202
    @gadagojuvenkatachary6202 4 ปีที่แล้ว +1

    బతుకమ్మ పాటలకి ట్రెండ్ సెట్ చేసేది కేవలంV6

  • @lingaswamynoothi
    @lingaswamynoothi 5 ปีที่แล้ว +412

    ఎన్ని బతుకమ్మ పాటలు వచ్చిన V6 బతుకమ్మ పాట తరువాతే ఏదైనా ... బతుకమ్మ పాటకు బ్రాండ్ V6..

  • @shoban123
    @shoban123 5 ปีที่แล้ว +1

    Chala bagundhi super super v6 tharuvathe a channel ayina

  • @ssb4319
    @ssb4319 5 ปีที่แล้ว +8

    శేఖర్ కమ్ముల "ఫిదా" సినిమాలో చూపించిన V6 2015 బతుకమ్మ పాట ను గుర్తు చేస్తుంది.. స్లో.. అండ్ ఫాస్ట్ బీట్ సూపర్ మ్యూజిక్... హ్యాట్సాఫ్... నిన్న పాట వచ్చినప్పటి నుండి.. ఇప్పటి వరకు వింటూనే ఉన్నా.. may be 300 సార్లు.. తనివితీరా ఆనందంగా ఉంది

  • @harshakumar7157
    @harshakumar7157 5 ปีที่แล้ว

    Anni songs vachina always v6 always new singers ki chance istaru antha mandi vachina antha mandi poina u create ur history

  • @armedia876
    @armedia876 5 ปีที่แล้ว +10

    3 : 11 stating point
    I loved it
    Amazing lyrics

  • @rajanarendra6747
    @rajanarendra6747 5 ปีที่แล้ว +2

    తెలంగాణ జీవం,సంస్కృతీ ఉట్టిపడేల V6 బతుకమ్మ పాట వుంది.ఎన్ని బతుకమ్మ సొంగ్స్ వున్నా V6 తరువాతే...

  • @shailajasweety8937
    @shailajasweety8937 5 ปีที่แล้ว +9

    2019 batukamma song super . Thanks v6 l love all song

  • @nithishkumar2253
    @nithishkumar2253 5 ปีที่แล้ว +2

    Bathukamma medha enno songs vastunay potunay kani v6 2015 bathukamma song ""CHINIMA BATHUKAMA CHINARAKA BATHUKAMMA SONG"" mathram peaks..and trends till now😍🔥

  • @ramavathsrinivasnaik3848
    @ramavathsrinivasnaik3848 5 ปีที่แล้ว +47

    Super song
    v6 బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ పాట తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అందించినందుకు వి6 టివి యాజమాన్యనికి ధన్యవాదాలు
    సూపర్ సాంగ్

  • @bhaskardoddi9117
    @bhaskardoddi9117 3 ปีที่แล้ว

    Ee year song Leda v6 unit Chala miss avthunam

  • @raviiit6415
    @raviiit6415 5 ปีที่แล้ว +4

    ప్రపంచంలో అంతటా పూలతో💐 భగవంతుడిని పూజిస్తే ఓక తెలంగాణలో మాత్రమే పులనే💐 పూజించే సంస్కృతి ఉంది

  • @madhukaruppula4819
    @madhukaruppula4819 5 ปีที่แล้ว

    చాలా బాగుంది కార్తీక్

  • @abhishekrama4408
    @abhishekrama4408 5 ปีที่แล้ว +3

    Jennifer has just captured the soul of this magnanimous festival........simply awesome.......!!!!!

  • @kusumalaxmikanthkumar8214
    @kusumalaxmikanthkumar8214 5 ปีที่แล้ว +1

    2014 patane eppatikina super as patanu minchi eppatiki raledu radukuda

  • @karthikkodakandla6790
    @karthikkodakandla6790 5 ปีที่แล้ว +3

    ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన మా ఈ పాటని ఆదరిస్తున్న అభిమానిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు అందరికీ నా కృతజ్ఞతలు.

  • @tejavatlalamma5513
    @tejavatlalamma5513 5 ปีที่แล้ว

    బతుకమ్మ పాటలు ఎవరు ఎన్ని పాటలు పడిన, ఎన్ని టీవీలు పాటలు రిలీజ్ చేసిన, V6 టీవీ మీదరాదు ఎందుకంటే V అంటే విక్టరీ 6 అంటే అన్ని పాటలు సిక్స్ పోతాయ్. బతుకమ్మ పాటలు ఎప్పుడు ఎప్పుడు అందిస్తూఉండలిని V6 టీవీ కోరుకుంటున్నాను. V6 టీవీ వారిని తెలంగాణ ప్రజలు రుణపడిఉంటారు. 🙏🙏🙏🙏🙏

  • @srinivaspittala7843
    @srinivaspittala7843 5 ปีที่แล้ว +3

    karthik bayya Excellent music... Goreti pata jalupaareti voota selime. ... Amogham mee combination....

  • @Kistampet_Srikanth
    @Kistampet_Srikanth 5 ปีที่แล้ว

    V6 తర్వాతే ఏదైనా ఎవరైనా.. రాములమ్మ, తీన్మార్ మల్లన్న, బిత్తిరి సత్తి, సావిత్రి, మంగ్లీ.. ఇలా ప్రతి ఒక్కరికి గుర్తింపునిచ్చి ప్రపంచానికి పరిచయం చేసిన v6 వారికి ధన్యవాదములు.

  • @x_ARUNKUMARAKULA
    @x_ARUNKUMARAKULA 5 ปีที่แล้ว +17

    GREAT SONG BROTHER 🇮🇳🙏🇮🇳
    BHARAT MATA KI JAI 🇮🇳 🙏🇮🇳🙏 🇮🇳

  • @hindhutvam3395
    @hindhutvam3395 5 ปีที่แล้ว +1

    V6 yajamanyam alage e song lo unna prathi okka Telangana adabiddaki na yokka hrudayabhi vandanam ,,,,& I'm Big fan of teenmar teem ,,,Radha & Padma& Chandravva

  • @santhudhanalakota8587
    @santhudhanalakota8587 5 ปีที่แล้ว +18

    "అరచేతులాట చూడ ఊరంతా గుంపుగూడ" అన్న ప్రయోగం చాలా బాగుంది. హాట్స్ ఆఫ్ గోరేటి వెంకన్న గారు.

  • @Satyam.gajjala6
    @Satyam.gajjala6 2 ปีที่แล้ว

    ఎం పాట గోరేటి వెంకన్న Sir...లిరిక్స్ ఎంత అందంగా ఆనందంగా హాయిగా కమ్మగా తియ్యగా.. మధురంగా.. దండాలు Sir మీకు

  • @srinubanadri8359
    @srinubanadri8359 5 ปีที่แล้ว +6

    V6 ante bathukamma bathukamma ante v6 I love v6 Jai Telangana nenu Telangana putinandhuku chala santhoshisthuna

  • @purnachander.dasari1101
    @purnachander.dasari1101 5 ปีที่แล้ว +1

    Super song.. Goreti venkanna super song rasaru. Tq

  • @zindagi170
    @zindagi170 5 ปีที่แล้ว +53

    V6 again black after 3 year with Bathukamma song superrrrrrrrrrrrrrr my marks 9.8/10

  • @satishkumar657karakapalli5
    @satishkumar657karakapalli5 5 ปีที่แล้ว

    E year bathukamma songs m bale anukunna but e song vinnaka chala baga nachindhi 😍😍😍😍👌👌👌👌👌2019 year lo e song top lo untadhi chusuko pakka v6 ✌✌👌👌👌

  • @anilchinna1436
    @anilchinna1436 5 ปีที่แล้ว +5

    V6 బతుకమ్మ సాంగ్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను, మంచి పాట తీసిన V6 కు ధన్యవాదాలు 🙏🙏

  • @balrajualbarqiya7450
    @balrajualbarqiya7450 5 ปีที่แล้ว +1

    💞💞💞 anni patallu vachinna. V6. Song kekaaa1🙏🙏🙏🙏👌👌👌👌👌 v6 ki anadarikii è song ku saporta chesina andariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @praveentodela64
    @praveentodela64 5 ปีที่แล้ว +17

    జామ కొరికే రామచిలుక...... నేల దుంకే వాన జింక wow what a lines

    • @jravi3857
      @jravi3857 3 ปีที่แล้ว

      NK UI developer

  • @rameshvanga434
    @rameshvanga434 5 ปีที่แล้ว

    అప్పుడు తెలంగాణ మొత్తం ఒక పాట ఇప్పుడు ఛానెల్ కి ఒక్క పాట..... ఇవ్వే మా రినాయి తెలంగాణ ల...

  • @valaashk6630
    @valaashk6630 5 ปีที่แล้ว +113

    All my childhood memories came back I literally had tears in my eyes beautiful celebrations of flowers thank you from Hong Kong

  • @rohiteditz5350
    @rohiteditz5350 3 ปีที่แล้ว +1

    నేను ఇప్పడు కూడా వింటున్న చాలా చాలా బాగుంది 😍 లిరిక్స్ అయితే సూపర్ 😍 పాట పాడిన వారికి ధన్యవాదాలు 🌹🙏 మస్త్ పడిల్లు పో!🤩కెమెరా డైరెక్షన్ మా తీన్మార్ టీం కి జై అబ్బా 🙏🤩🙌🙌🙌🙌

  • @factsintelugu6570
    @factsintelugu6570 5 ปีที่แล้ว +7

    3:12 osm lyrics loved it 😍😍😍😍😘😘😘

  • @AtheistHumanist
    @AtheistHumanist 5 ปีที่แล้ว +1

    మిస్ యు రాధిక అక్క బతుకమ్మ పాటంటే నాకు గుర్తొచ్చేది. మీరే.

  • @shivareddychalla9048
    @shivareddychalla9048 5 ปีที่แล้ว +109

    New singer's
    New talent ని వెతికి తీసుతున్నారు .. gret v6

  • @villageboyprashu
    @villageboyprashu 5 ปีที่แล้ว +2

    Super song 👌 v6 bathukamma song antene Chala baguntundi
    Super song 👌👌 😍😍 😍

  • @vikaskumar-bw2xw
    @vikaskumar-bw2xw 5 ปีที่แล้ว +5

    Classic...thanks for entire cast n crew...
    Special thanks to goreti venkanna garu

  • @thirupathireddyt3824
    @thirupathireddyt3824 5 ปีที่แล้ว +1

    V6 bathukamma ptatalu anni super hitt

  • @sukanyafashions..369
    @sukanyafashions..369 5 ปีที่แล้ว +16

    Beautifull song nd awesome locations.. loved this beautiful location..

  • @rasifashaik8157
    @rasifashaik8157 5 ปีที่แล้ว

    Song chala chala chala bagundi....

  • @Redd106
    @Redd106 5 ปีที่แล้ว +174

    V6 ఛానెల్ బతుకమ్మ పాట అంటే ఒక్క త్రండింగ్ అండ్ ఫేమస్ తెలంగాణ లో

  • @nishanthgampa5667
    @nishanthgampa5667 4 ปีที่แล้ว

    Bathukamma pata vuntunte manasu pulakaristhundi... Telangana... Lo matrame jarige Poola panduga.. Saddulu satthupindlu... Asalu elanti pandaga mana telangana prajalku ah devudu echhina bahumati...

  • @harishramgari6095
    @harishramgari6095 5 ปีที่แล้ว +6

    Mana v6 dhammuna chanal tharvathey meegitha chanels..... Telangana rakamundhu Aa okka chanel kuda bathukkamma vedio songs nee create cheyaledhu...... Kani ....mana dhammuna chanel chusi nerchukuntunnai Eppudu............ 2019 badhukamma song super..... 🙏🙏🙏🙏🙏

  • @kruthikateluguchanalkrutik3439
    @kruthikateluguchanalkrutik3439 5 ปีที่แล้ว

    E sari chandravva Kuda undi super

  • @ekkaladevithirupathi5601
    @ekkaladevithirupathi5601 5 ปีที่แล้ว +3

    supperrr v6 bathukamma song 👌👌❤💞🖒🖒👌🖒

  • @Rahulroy-vd7ob
    @Rahulroy-vd7ob 5 ปีที่แล้ว

    బతుకమ్మ పాట అంటే మెదటిగా గుర్తొచ్చేది V6......
    బతుకమ్మ పండుగ సందడి మెదల౦ుుంది...

  • @venkatmadugula75
    @venkatmadugula75 5 ปีที่แล้ว +8

    I can't forget my childhood memories 🌷🌷🌷🌷🌷🌷. till now I love my memories with my sister s

  • @nareshyadav8950
    @nareshyadav8950 5 ปีที่แล้ว

    Super...v6 thavaathe a channel aina....

  • @mannesrikanth5539
    @mannesrikanth5539 5 ปีที่แล้ว +100

    మీకు మీరే సాటి అండి v6 ఛానల్ సూపర్...బతుకమ్మ సాంగ్స్ t v చానల్స్ చెయ్యటం నాకు తెలిసి మీ (v6 ఛానల్) నుండే స్టాట్ అయ్యింది...😍

  • @thallapallysrikanth9526
    @thallapallysrikanth9526 5 ปีที่แล้ว

    చాలా బాగుంది సాంగ్

  • @abhiroopgoud8264
    @abhiroopgoud8264 5 ปีที่แล้ว +31

    Chala Chala chalaaaaaaa chalaaa bgundi v6🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @laduGopal201
    @laduGopal201 5 ปีที่แล้ว +1

    *నీ కాళ్ళని పట్టుకుని వదలనన్నది చూడే నా కళ్ళు,*
    *ఆ చూపులనాళ్ల తొక్కుకువెళ్లకు దయలేదా అసలు* 💛
    *Heart Ni Touch Chesindhi Bgm & Lyrics* 💕

  • @nagapurimahesh4024
    @nagapurimahesh4024 5 ปีที่แล้ว +4

    V 6 song kosam entha mandhi wait chesaru ekkada like cheyandi

  • @nagakranth56
    @nagakranth56 5 ปีที่แล้ว

    చాల బాగుంది

  • @rajinikanthsagar6313
    @rajinikanthsagar6313 5 ปีที่แล้ว +4

    Wow wow wow wow.... What a song... Goosebumps lyrics , video and music....

  • @vandanapuramesh7981
    @vandanapuramesh7981 5 ปีที่แล้ว

    మా తెలంగాణ ఆడపడుచుల కి బతుకమ్మ శుభాకాంక్షలు అండ్ V6 ప్రేక్షకులకు బతుకమ్మ శుభాకాంక్షలు ఇది తెలంగాణ సంస్కృతి

  • @rajinikanthsagar6313
    @rajinikanthsagar6313 5 ปีที่แล้ว +4

    Lyric 3:44 hype create chesindii... Awesome music and feel .... Tqqqqq V6 for the song

  • @sanjeevg2485
    @sanjeevg2485 5 ปีที่แล้ว

    Super song goreri vekanna garu

  • @queen.......2462
    @queen.......2462 5 ปีที่แล้ว +4

    MASTHHHH undheee song superbbb awesome

  • @srikanthburri4263
    @srikanthburri4263 5 ปีที่แล้ว +2

    Telangana biggest festival Bathukamma song2019 super this credit goes to venkanna garu👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sharathpulluru2076
    @sharathpulluru2076 5 ปีที่แล้ว +2

    Isukalo puttina gauramma
    Isukalo perigin gauramma
    Isukalo vasanthamaadanga
    Poyi raaa gauramma
    Awesome, thank you for giving this song

  • @srinivask3412
    @srinivask3412 5 ปีที่แล้ว

    Brathukamma song superrr

  • @bhargavim1879
    @bhargavim1879 3 ปีที่แล้ว +3

    V6 songs super😍😍😍😍😍

  • @Nsrbal33348
    @Nsrbal33348 5 ปีที่แล้ว

    Bagundi chala bagundi

  • @bolluprashanth8677
    @bolluprashanth8677 5 ปีที่แล้ว +7

    THIS YEAR BEST SONG

  • @gondyalavishnuvardhan9232
    @gondyalavishnuvardhan9232 5 ปีที่แล้ว

    బతుకమ్మ పండుగకు పాట అంటే v6 పాటలే అబ్బ సూపర్ సాంగ్

  • @manasagajje7515
    @manasagajje7515 5 ปีที่แล้ว +5

    Best song 2019

  • @vbhaskerreddy533
    @vbhaskerreddy533 5 ปีที่แล้ว

    jai venkanna jai jai batukama

  • @kandukuriritheesh9831
    @kandukuriritheesh9831 5 ปีที่แล้ว +6

    3:10 nundi superrrrr......Excellent music

  • @yasmeenmohammad7097
    @yasmeenmohammad7097 5 ปีที่แล้ว +2

    Super bhathukamma song👌👌👌👌👌👌👌

  • @vijaytarak7521
    @vijaytarak7521 5 ปีที่แล้ว +7

    Super song naa telangana koti rathanala wenna

  • @bujjitagaram9847
    @bujjitagaram9847 5 ปีที่แล้ว +5

    Eshu Eshwar Anna 🙏 Choreographey ah Majaka superb Anna 🙏

  • @janagampraveenreddyj8809
    @janagampraveenreddyj8809 5 ปีที่แล้ว

    venkanna meeku vela vela dandalanna paata super Anna.

  • @saiharshith1404
    @saiharshith1404 5 ปีที่แล้ว +22

    Waiting for v6 song.....2019.super