సనాతన ధర్మాన్ని కూకటి వేళ్ళతో తొలగిస్తామని ఇంకా అనేక విధాలుగా అనేకమంది బహిరంగంగా పదే పదే చెబుతున్నా విషయాలు మాత్రం సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేయదు. హిందూ విషయాల్లో మాత్రం ప్రతి వారూ తలదూరుస్తుంటారు. అసలు హిందూ దేవాలయాలు, సంస్థలు ఇతర మతాల వాటికిలా ప్రభుత్వాల అజమాయిషీ నుండి తప్పించమని చెప్పవచ్చు కదా
దేవుణ్ణి రాజకీయంలో కి లాగింది చంద్రబాబు నాయుడు అందరూ గుర్తుపెట్టుకోవాలి
సిఎం స్థానం లో ఉన్న వ్యక్తి ఇలాంటి విషయాల్లో నోటి కి వేధి వస్థే అది మాట్లాడకూడదు అని గడ్డి పెట్టింది నైతికత ఉంటే రాజీనామా చేయాలి
నిజం చెప్పాలంటే నోరు తడబడుతుంది, అబద్ధాలను అయితే గల గలా చెప్తారు
Simple ga babu ki gadi petindi😂😂😂
Apudeki 100 pala ayidi ani chepite saripodunuga
సనాతన ధర్మాన్ని కూకటి వేళ్ళతో తొలగిస్తామని ఇంకా అనేక విధాలుగా అనేకమంది బహిరంగంగా పదే పదే చెబుతున్నా విషయాలు మాత్రం సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేయదు.
హిందూ విషయాల్లో మాత్రం ప్రతి వారూ తలదూరుస్తుంటారు.
అసలు హిందూ దేవాలయాలు, సంస్థలు ఇతర మతాల వాటికిలా ప్రభుత్వాల అజమాయిషీ నుండి
తప్పించమని చెప్పవచ్చు కదా
Evadu kalupukunnaru endo ment loo,suprim court septhe kalipaaraa, , inthaki sanatana darmam ante emiti, adi paticche vaaru evaru nee ku telisi