అపారమైనది యేసు ప్రేమ అమూల్యమైనది క్రీస్తు ప్రేమ అవాదులు లేని ప్రేమ అవనికి దిగివచ్చిన ప్రేమ 1. నశించిన దానిని వెదకి వచ్చిన ప్రేమ నరావతారిగా అవతరించెను నా యేసుని దివ్య ప్రేమ నా కొరకు ప్రాణమిచ్చిన ప్రేమ 2. కంటి పాపలా నన్ను కాపాడిన ప్రేమ కన్నిటిని తుడచి కరుణించెను కృంగిన వేళలో లేవనెత్తిన ప్రేమ కరములెత్తి స్తుతియించె ప్రేమ ...praise the lord...
అపారమైనది యేసు ప్రేమ
అమూల్యమైనది క్రీస్తు ప్రేమ
అవాదులు లేని ప్రేమ
అవనికి దిగివచ్చిన ప్రేమ
1. నశించిన దానిని వెదకి వచ్చిన ప్రేమ
నరావతారిగా అవతరించెను
నా యేసుని దివ్య ప్రేమ
నా కొరకు ప్రాణమిచ్చిన ప్రేమ
2. కంటి పాపలా నన్ను కాపాడిన ప్రేమ
కన్నిటిని తుడచి కరుణించెను
కృంగిన వేళలో లేవనెత్తిన ప్రేమ
కరములెత్తి స్తుతియించె ప్రేమ
...praise the lord...
🎉🎉🎉akka🙏
Veena playar and key's pad tabala ❤
Praise the lord sister
నా ఆత్మీయ స్నేహితులు సంగీత దర్శకులు సన్నీ గార్కి ధన్యవాదాలు
Praise the lord akka
Nice singing sister 👌👌👌