Yamaleela Telugu Movie Video Songs | Jumbare Jujumbare Song | Krishna | Pooja | SV Krishna Reddy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ธ.ค. 2024

ความคิดเห็น • 2.1K

  • @johnnydatla6454
    @johnnydatla6454 4 ปีที่แล้ว +793

    యమలీల సినిమా ఆ రోజుల్లో అంతలా కలెక్షన్స్ వసూలు చేయడానికి ఈ కృష్ణ గారి పాట కూడా తన వంతు పాత్ర పోషించింది 🙏

    • @balusk228
      @balusk228 2 หลายเดือนก่อน +3

      3days tiriganu tickets kosam 12years age ramba theatre lo. M.

  • @sathishkumarnammi
    @sathishkumarnammi 5 ปีที่แล้ว +446

    ఈ పాట కోసమే సినిమాను అప్పట్లో చాలా సార్లు చూసాను!!ఆ వయసులో కూడా అలా డాన్స్ చెయ్యడం ఆయనకే చెల్లింది!!ఎంతైనా కల్మషం లేని మంచి కిట్టయ!!

    • @gowriyadav5937
      @gowriyadav5937 3 ปีที่แล้ว +5

      Sr ntr gariki enti ibbandi pettaru krishna garu

    • @Karthik12569
      @Karthik12569 3 ปีที่แล้ว +3

      మంచి మనిషి అందుకే ఆస్తులు ఏమి కూడా బెట్టుకో లేక పోయారు

    • @sravansai6889
      @sravansai6889 2 ปีที่แล้ว +2

      Aa yentha 49 untay krishna gariki
      Sr. Ntr gariki 70 untay appudu

  • @panduatta6118
    @panduatta6118 3 ปีที่แล้ว +110

    లెక్క పెట్టలేని అన్ని సార్లు చూసా ఈ పాట నేనూ వారికీ వీర అభిమానిని వారి చూస్తూ యాక్టర్ నీ కూడా అయ్యాను వారితో ఈ విషయాన్ని కూడా తెలియ చేసే అవకాశం దొరకడం నాకు దొరికిన మంచి అవకాశం వారిని పేరుతో పిలవడం నాకు నచ్చదు ఎప్పుడు వారు సూపర్ స్టార్ నే

    • @sureshsvcet
      @sureshsvcet 9 หลายเดือนก่อน +2

      Great🎉🎉🎉🎉🎉🎉

  • @lavanyasivadarshan5252
    @lavanyasivadarshan5252 4 ปีที่แล้ว +675

    S. V. కృష్ణా రెడ్డి గారి మ్యూజిక్ సూపర్ 👌👌🙏. కృష్ణ గారి తో సూపర్ బంపర్ స్టెప్పులు వేయించిన ఘనత మీకే దక్కింది s. V. కృష్ణా రెడ్డి గారు.

  • @AbdulRaheem-lq7bm
    @AbdulRaheem-lq7bm ปีที่แล้ว +81

    కృష్ణ గారి యాక్టింగ్ కంటే డాన్స్ కోసం చూసేవాళ్ళు ఎంతమంది ఒక like వేసుకోండి... చిరు రాక ముందు ఎన్టీఆర్ నాగేశ్వరావు కృష్ణ గార్ల డాన్స్ లు ఒక ఊపు వాళ్ళవే తోపు డాన్స్ లు..

    • @rakeshkumarchippe5433
      @rakeshkumarchippe5433 8 หลายเดือนก่อน +2

      Chiranjivi tho polchalu.... Krishna, amr, ntr ni villa tarvathe evarina acting lo naina. Inka yamitlonaina... Piki addamaina comment pettaku.. Ippudu allu arjun, charan, ntr la chiru dance chestara.... Appudu krishna age yakkuva... Chiru vunnappudu... Ippudu chiru age yakkuva

    • @guntakasubbareddy
      @guntakasubbareddy 3 หลายเดือนก่อน

      Naku dance radu krishna gari songs reels cheddamanu chustunna

  • @raanaprathap3057
    @raanaprathap3057 4 ปีที่แล้ว +44

    SV. కృష్ణారెడ్డి మ్యూజిక్ సూపర్. ఇండియన్ లో ఓకే ఒక ఆల్ రౌండర్ డైరెక్టర్ . సూపర్ స్టార్ కృష్ణ గారి డాన్స్ సూపర్

  • @naidurampandu225
    @naidurampandu225 4 ปีที่แล้ว +1305

    కేవలం ఈ పాట కోసమే మా నాన్న ఈ సినిమాని 4 సార్లు చూశాడంట అంత ఇష్టం మా నాన్నకి సూపర్ స్టార్ అంటే

    • @rameshvooyika2931
      @rameshvooyika2931 4 ปีที่แล้ว +29

      మా నాన్న గారికి కూడా, కృష్ణ గారు అంటే ప్రాణం అండి

    • @rockzzvolga201
      @rockzzvolga201 4 ปีที่แล้ว +16

      My daddy also bro 😊

    • @yagagirik2169
      @yagagirik2169 4 ปีที่แล้ว +11

      Yes I aslo

    • @AB-ir6hc
      @AB-ir6hc 4 ปีที่แล้ว +14

      Now I am at 38, I do like this song.. I heard almost 300 times

    • @shijukanobita4365
      @shijukanobita4365 4 ปีที่แล้ว +8

      Naku kuda

  • @tskprasad5860
    @tskprasad5860 5 ปีที่แล้ว +813

    కృష్ణ గారు మీరు డాన్స్ ఎలా వేసినా ఈ పాటకు మీ వలనే అందం వచ్చింది super

  • @bpkvnsubrahmanyam9594
    @bpkvnsubrahmanyam9594 2 ปีที่แล้ว +105

    ఈ సాంగ్లో సూపర్ స్టార్ కృష్ణ డాన్స్ అద్భుతం. నిజంగా కళ్ళు చేదిరే డాన్స్ పాట అయ్యే వరకు కళ్ళు ప్రక్కకు తిప్పలేము. 🙏👍🌹💋

  • @sureshreddyaarikavaragaani
    @sureshreddyaarikavaragaani 3 ปีที่แล้ว +153

    అసలు ఏ మాత్రం... డాన్స్ రాకుండా.. Superstar అయ్యారంటే... కృష్ణా గారికి CONFIDENCE కి జోహార్లు...

    • @tnmssmurthi3557
      @tnmssmurthi3557 2 ปีที่แล้ว +9

      dance antey parichayam chesindhi Krishna gaaru cinima scope thechhindhi ayane

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 ปีที่แล้ว +10

      కృష్ణ గారు సూపర్ స్టార్ అయ్యింది అతని అసమాన..,అనిర్వచనీయ నటన వలన. ఫైర్ ఫైర్ ఉంటుంది కృష్ణ గారి నటనలో. అంత ఫైర్ మరే నటుడు లో చూడలేదు నేను

    • @rameshch2936
      @rameshch2936 10 หลายเดือนก่อน +1

      Yes 👍

    • @AjayUrsTruly
      @AjayUrsTruly 5 หลายเดือนก่อน

      Ne Amma tho dance vepista pampu ra

  • @nakulasahadeva2010
    @nakulasahadeva2010 ปีที่แล้ว +16

    ఎవరు వచ్చిన తన వంతు సహాయం వ్వక్తి ని కోల్పోయాం ...మీరు నిజంగా నే సూపర్ స్టార్ట్

  • @praveenkumarsecularcpm6335
    @praveenkumarsecularcpm6335 5 ปีที่แล้ว +688

    ఈ పాటకు డిస్లైక్ కొట్టిన 775 మంది కచ్చితంగా ఏలియన్స్ అయి ఉండాలి. ఎందుకంటే వారికి మన భాష,యాస రావు కదా!!!!

  • @sakethram7665
    @sakethram7665 3 ปีที่แล้ว +50

    Dislikes కొట్టారు ఎందుకు ఈ పాట కి అసలు...క్రిష్ణ గారి expressions extra ordinary. స్టెప్స్ కూడ ఎంతో కష్టపడి అందంగా చేశారు.. ఎంతైనా సూపర్ స్టార్...
    Music మైండ్ blowing

  • @mohanbhukya2837
    @mohanbhukya2837 3 ปีที่แล้ว +288

    Only ఈ పాట కోసం 23 సార్లు చూసాను మధురానుభూతి .....నాకు

    • @santoshkoyyadi1734
      @santoshkoyyadi1734 2 ปีที่แล้ว

      🙏🙏

    • @wyomingar
      @wyomingar 2 ปีที่แล้ว +2

      aa rojullo youtube unte neeku 23*2.5 = 57.5 hrs save ayyedi

    • @nareshkumar-nk549
      @nareshkumar-nk549 ปีที่แล้ว

    • @sureshsvcet
      @sureshsvcet 9 หลายเดือนก่อน

      Nenu kuda chala sarlu chusanu🎉🎉🎉🎉🎉🎉🎉🎉 great superstar

  • @crazyslider4062
    @crazyslider4062 3 ปีที่แล้ว +178

    మనం ఎన్ని జన్మలు ఎత్తిన కృష్ణ గారి డాన్స్ మళ్ళీ చూడలేం... అసలు తగ్గేదే లే... జై super star కృష్ణ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sirishreddy3336
      @sirishreddy3336 ปีที่แล้ว +6

      Hahahhaha bhaley cheppav bro, nijam gaaa Krishna garu evergreen anthey taggedeley

    • @mdevakumar7258
      @mdevakumar7258 ปีที่แล้ว +6

      Super Star Ever Green Glamour Hero in TOLLY WOOD FILM INDUSTRY 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @gorrevenkatakrishnakrishna850
      @gorrevenkatakrishnakrishna850 ปีที่แล้ว

      🙏🙏🙏🙏

    • @mdbasha1007
      @mdbasha1007 7 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏

    • @NareshKothapally-pm5ul
      @NareshKothapally-pm5ul 3 หลายเดือนก่อน

      సూపర్ స్టార్ కృష్ణ amaarya

  • @pingiliramesh3921
    @pingiliramesh3921 3 ปีที่แล้ว +57

    ఏ డ్రెస్ వేసినా అదుర్స్ సూపర్ స్టార్ కృష్ణ గారికి ఆ స్టయిలే వేరు నెం1👌 👌

  • @jaffalingam3281
    @jaffalingam3281 3 ปีที่แล้ว +150

    అందగాడు.... మన సూపర్ స్టార్⭐⭐⭐

  • @princebala2818
    @princebala2818 3 ปีที่แล้ว +89

    మా తాతయ్య గారు ఈ సాంగ్ కోసం 5 సార్లు ఈ మూవీ కి వెళ్ళేరు అంటా ఆ సాంగ్ అయిపోన వెంటనే మూవీ నుంచి వచ్చేసేవారు అంటా కృష్ణ గారి కల్ట్ ఫ్యాన్ 🔥🔥🔥🔥

    • @srikanthbreddy1611
      @srikanthbreddy1611 ปีที่แล้ว +2

      Mee thataya okade kadu .. aa movie ki ellina chala mandi song ayyaka elpoyevalu

  • @Adharwa
    @Adharwa 3 ปีที่แล้ว +78

    Sv krishna Reddy గారి మాజిక్.....0% వల్గారిటీ తో తీసిన ఆయన సినిమాలు అద్భుతం

  • @sekhardpc3339
    @sekhardpc3339 4 ปีที่แล้ว +611

    కంటెంట్ ఉన్నోడికి డాన్స్ తో సంబంధం లేదు 😎😎😎😎

  • @praneethchinthakunta7251
    @praneethchinthakunta7251 6 ปีที่แล้ว +591

    సంచలనాలకు మారుపేరు తెలుగు ఇండస్ట్రీ ఉన్నంతకాలం సూపర్ స్టార్ కృష్ణ పేరు మారుమోగుతూనే ఉంటుంది ఎంతో మంది హీరోలు వస్తుంటారు పోతుంటారు కానీ సూపర్ స్టార్ కృష్ణ రికార్డ్స్ చెక్కుచెదరకుండా ఉండిపోతాయి

  • @ANIMAL4903
    @ANIMAL4903 ปีที่แล้ว +11

    Yemaleela re release cheyyali. Vote cheyyandi all malli mana Krishna gaarini. Aa movie ni theater lo choodochu

  • @kondalaraob3936
    @kondalaraob3936 ปีที่แล้ว +5

    "ఒక కృష్ణ గారి అభిమాని గా, ఎస్.వి. కృష్ణా రెడ్డి గారికి తెలుసు సూపర్ స్టార్ కృష్ణ గారిని వెండితెర పై ఎలా చూపిస్తే సినీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారో! 'యమలీల' చిత్రంలో కృష్ణ గారి ఈ ఒక్క పాట కోసం ఆయన అభిమానులు రిపీటేడ్ గా చూసారు. అంతే కాదు ఈ సినిమా 50 డేస్ 100 డేస్, 175, 200 డేస్ ఇలా ఆడిన ప్రతి సెంటర్స్ లో, కృష్ణ గారి అభిమానులే ఘనంగా అన్ని డేస్ ఫంక్షన్ లు చేసి, ఈ పాటను ధియోటర్స్ లో రిపీట్ వేయించి ఎంజాయ్ చేసారు. దటీజ్ కృష్ణ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ 👍"

  • @abhinandanapayam3135
    @abhinandanapayam3135 3 ปีที่แล้ว +62

    ఎంతైనా సూపర్ స్టార్ రా ,సర్ మీరు ఎవర్ గ్రీన్ , మిమల్ని బీట్ చెయ్యడం ఎవరి తరం కాదు,నేను మీ అత్త గారి ఊరి పక్కన వేపలగడ్డ మాది సర్

    • @ramanaramana1570
      @ramanaramana1570 3 ปีที่แล้ว

      Good🌹. Thankq

    • @రవి-దఱవి
      @రవి-దఱవి 2 ปีที่แล้ว

      ఇప్పుడు ఈ కామెంట్ వాడు చూస్తాడటావా మాస్టారు

    • @sandhyarani4315
      @sandhyarani4315 2 ปีที่แล้ว

      @@ramanaramana1570 girl fb
      Ng HDD f fb JH ,

  • @srinivasboss32
    @srinivasboss32 2 ปีที่แล้ว +14

    కేవలం ఈ పాట కోసం రిపీట్ ఆడియన్స్ ఉండేవారు. ఈ పాట అయిన తరువాత హాల్ కాలిగా ఉండేది.

  • @boniaditya
    @boniaditya 6 ปีที่แล้ว +127

    Super Star Krishna, Yamaleela Cinema lo oka item song chestene intha craze, after thirty years still feels awesome, legendary stuff!

  • @mallikarjunayadav3122
    @mallikarjunayadav3122 2 ปีที่แล้ว +226

    మా తాతయ్య కి కృష్ణ గారంటే చాలా ఇష్టం 🔥
    మా నాన్నకి చిరంజీవి గారంటే ఇష్టం 🔥
    నకు మహేష్ బాబు అంటే నకుపిచ్చి🔥🔥🔥🔥🔥❤️

  • @kpnaidu9999
    @kpnaidu9999 2 ปีที่แล้ว +34

    సూపర్ స్టార్ కృష్ణ ఈ పాటలో డాన్స్ గురించి ఆ రోజుల్లో చాలా మంది గొప్పగా చెప్పుకునే వారు.
    ఎందుకంటే అవి మెగాస్టార్ చిరంజీవి డాన్స్ మాయలో ఆంధ్రప్రదేశ్ ఉంది..
    ..

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 ปีที่แล้ว +35

    కృష్ణ గారు మెల్లగా- మాములుగా నడిచినా చాలు అదే ఒక స్టెప్...Great Energy by Superstar.... Fantastic Music by sv krishna reddy gaaru

  • @sriman1999
    @sriman1999 ปีที่แล้ว +2

    Krishna గారి Dance style ని సమూలంగా మార్చిన ఘనత SV Krishna Reddy గారికే దక్కుతుంది. Krishna గారిలో ఒక మంచి dancer ఉన్నాడని gut feeling తో Number 1 movie లో ఒక కొత్త Krishna గారిని, ఆయనలోని సరికొత్త dancer ని చూపించారు. యమలీల లో special appearance song ఆ ఒక రోజుల్లో సంచలం. Dance రాని Krishna గారితో Special song ఆ అని doubt express చేసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ theaters కి కేవలం ఈ song చూడటం కోసం రావడం నాకు బాగా తెలుసు. ఈ song అయిన వెంటనే theatre లో చాలా మంది వెళ్లిపోయేవారు. నేను ఈ పాట కోసం మూడు సార్లు ఈ cinema చూసాను. ఈ రోజు కూడా మనం krishna గారిని స్మరించుకుంటూ ఉన్నాం అంటే ఆయన పట్ల మన అభిమానం ఆయన cut-out కి ఉన్నంత range లోనే ఉందని అర్థం....krishna గారు...మిమ్మల్ని చాలా చాలా miss అవుతున్నాం సార్....మీరు మళ్ళీ పుట్టాలి...మళ్ళీ మీ సాహసాలను మాకు చూపించాలి....

  • @syedmoulaali786
    @syedmoulaali786 3 ปีที่แล้ว +179

    మన నాన్న బిగ్ ఫ్యాన్ అఫ్ సూపర్ స్టార్ కృష్ణ. మా ఇంట్లో ఎప్పడు కూడా కృష్ణ అల్ మూవీస్ cds ఉన్నాయి అంత 550. Cds

    • @nirosharayala2713
      @nirosharayala2713 3 ปีที่แล้ว +2

      Same in my home also

    • @harikumar882
      @harikumar882 3 ปีที่แล้ว +2

      Daring dashing hero krishna gaaru

    • @ramudujala8369
      @ramudujala8369 2 ปีที่แล้ว +1

      Sam.my.famly.jaisuperstarkrishnagaru

    • @DurgaPrasad-bl9ff
      @DurgaPrasad-bl9ff ปีที่แล้ว

      My nanna kuda same antay naku ardha mayyende Krishna gariki big fan following unde mata

    • @sureshsvcet
      @sureshsvcet 9 หลายเดือนก่อน

      Great🎉🎉🎉🎉

  • @vinayj3816
    @vinayj3816 2 ปีที่แล้ว +536

    ఎంత మంది కృష్ణ గారు చనిపోయిన తరువాత చూస్తున్నారు

  • @laxmaiahmeeniga1219
    @laxmaiahmeeniga1219 5 ปีที่แล้ว +318

    ఈ వయస్సు లో కూడా ఇలా డాన్స్ చేశారంటే సాహసమనే చెప్పాలి 💐హ్యాట్సాఫ్ 💐

    • @Svijaykumar-nj4wq
      @Svijaykumar-nj4wq 4 ปีที่แล้ว +1

      Yaa it's true

    • @శ్వేత-ట2ఢ
      @శ్వేత-ట2ఢ 4 ปีที่แล้ว +2

      ఈ పాట కి డా‌న‌్స్ చేసినప్పుడు వయసు ఎంత ఉంటుంది

    • @శ్వేత-ట2ఢ
      @శ్వేత-ట2ఢ 4 ปีที่แล้ว +4

      ఈ పాట కి డా‌న‌్స్ చేసినప్పుడు కృష్ణ గారి వయసు 46 ఉంటుంది

    • @akbarali-mg4fo
      @akbarali-mg4fo 4 ปีที่แล้ว +1

      Edo vayasulo kuttapagala esinattu hahaha

    • @shaadMD
      @shaadMD 4 ปีที่แล้ว +9

      konidala chiru 52 yrs appudu

  • @pateltech9182
    @pateltech9182 2 ปีที่แล้ว +26

    జుంబారే జుజుంబరే… జుంబరాహి జుంబరాహి జుంబారే
    రీంబారే రిబ్బబ్బరె… రింబరాహి రింబరాహి రీంబారే
    హెల్లో బుల్లెమ్మ ఎల్లోరా శిల్పమా
    కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా
    కొత్త స్టెప్పుల్తో చూపిస్త జంజమా
    మైఖేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమా
    జుంబారే జుజుంబరే… జుంబరాహి జుంబరాహి జుంబారే
    రీంబారే రిబ్బబ్బరె… రింబరాహి రింబరాహి రీంబారే
    హెల్లో బుల్లెమ్మ ఎల్లోరా శిల్పమా
    కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా
    కొత్త స్టెప్పుల్తో చూపిస్త జంజమా
    మైఖేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమా
    ఫ్రంటు సైడు ఆ రూపు… బ్యాకు సైడు ఈ షేపు
    మెంటలెక్కి పోయిందే నాకు
    ఫాస్టు బీటు నా రూటు… మూనులైటు నా ఫేటు
    సర్చులైటు నా సైటు నీటు
    నీ నడకలోన ఉంది స్నేకు డాన్సు, పీకాకు డాన్సు
    శభాష్ ప్రేమదాసు… బ్రేకు డాన్సు, నీ ఫోకు డాన్సు
    సగస గమగమ పమపనిప
    మ గ మ ప ని ప ని స ని
    జుంబారే జుజుంబరే
    జుంబరాహి జుంబరాహి జుంబారే
    రీంబారే రిబ్బబ్బరె
    రింబరాహి రింబరాహి రీంబారే
    హ హ హ హ హ హ
    నువ్వు నేను టూ ఇన్ వన్… లవ్ మార్కు ఫైర్ ఇంజిన్
    ముద్దులివ్వు వన్ బై వన్ బేబీ, హ
    రాసలీల రైల్ ఇంజిన్… ట్రాక్ మీద నో టెన్షన్
    చేరుదాము లవ్ జంక్షన్ డైలీ
    నా జట్టు జూలియట్టు కొయిలాలో, గోల గోలా
    అబ్బాయి చూపులిక డబ్బనాలో అబ్బబ్బలాలో
    సగస గమగమ పమపనిప
    మ గ మ ప ని ప ని స ని
    జుంబారే జుజుంబరే
    జుంబరాహి జుంబరాహి జుంబారే
    రీంబారే రిబ్బబ్బరె
    రింబరాహి రింబరాహి రీంబారే
    హెల్లో బుల్లెమ్మ ఎల్లోరా శిల్పమా
    కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా
    కొత్త స్టెప్పుల్తో చూపిస్త జంజమా
    మైఖేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమా
    జుంబారే జుజుంబరే… జుంబరాహి జుంబరాహి జుంబారే
    రీంబారే రిబ్బబ్బరె… రింబరాహి రింబరాహి రీంబారే

  • @sanjeevsoftwareraithu9725
    @sanjeevsoftwareraithu9725 ปีที่แล้ว +3

    Ma Nanna thega pogidevaru Krishna gurchi ... Anthaga emundabba ani Gudachari 116, Ave kallu, Thenemanasulu, Mosagallaku mosagadu chusaka artham aindi .... He was a huge Mass hero ani ... e generation Krishna proud fan nenu .... Jai hooo Super Star ❤

  • @rvmg5755
    @rvmg5755 6 ปีที่แล้ว +109

    Ee song ki dislikes yenti??
    E song kosam cinima chusaru chala mandi. Great song.

  • @Venky.998
    @Venky.998 3 ปีที่แล้ว +181

    ఈ సాంగ్ మహేష్ బాబు తో రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అన్న

  • @maheshjay3049
    @maheshjay3049 7 ปีที่แล้ว +217

    First mass hero of Tollywood.. Appatlo e song ki theaters lo flowers tho nindi poindi.. His presence made hit to blockbuster..

    • @prashanthreddy8289
      @prashanthreddy8289 6 ปีที่แล้ว +15

      Mahesh Jay avnu sir superstar Krishna gurinchi ee generation ki em telusu only hero of Tollywood. Superstar stamina fan following ento prove chesina movie edi.

    • @charan40491
      @charan40491 6 ปีที่แล้ว +8

      prashanth reddy Krishna gurinchi inka rendu gens varaku telusthadi bro.... ntr ,anr, shoban babu, krishna andharki telsu ... krishnamraju inko gen lo telyaka povachu kani e 4 members eppatki gurthuntaru

    • @vamsikrishna7719
      @vamsikrishna7719 6 ปีที่แล้ว +1

      correct

    • @raghuvikramre5958
      @raghuvikramre5958 5 ปีที่แล้ว +1

      May be you are right

    • @smartjaf7073
      @smartjaf7073 4 ปีที่แล้ว

      Michael Jackson ki appudu pattina sani....Competition ki thattukoleka chanipoyadu paapam

  • @meerasahebkn4539
    @meerasahebkn4539 4 ปีที่แล้ว +28

    మనసున్న మంచిమనిషి నటశేఖర , సూపర్ స్టార్ కృష్ణ గారు....

  • @satishganji4711
    @satishganji4711 2 ปีที่แล้ว +2

    సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చలనచిత్ర సీమలో హిమాలయ పర్వతాల అంత స్వచ్ఛమైన మనసు కలిగిన ఏకైక వ్యక్తి ఎవరికైనా ఆపద అంటే అన్నం పెట్టిన వ్యక్తి ఎంతో మందికి దార్శనికుడు నా in 8 వ సంవత్సరము నుంచి నా అభిమాని హీరో సూపర్ స్టార్ కృష్ణ ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు ఎప్పటికీ చెదరని అభిమానం

    • @srinivaspalakurty3329
      @srinivaspalakurty3329 ปีที่แล้ว +1

      Neenu kuda super star Krishna gari fan ni. Ippti varaku Krishna gari movies tappa evari movies chudaledu. Krishna garu oka devudu

  • @darbarprct
    @darbarprct ปีที่แล้ว +20

    ఇలాంటి డ్యాన్స్ ఇంకా చూడలేం 😭😭😭😭🕺🕺🕺🕺 సూపర్ స్టార్ కృష్ణ 👏👏👏👏

  • @sachinrobot4733
    @sachinrobot4733 6 ปีที่แล้ว +173

    80% public came to theater to enjoy this dance I think....

  • @prashanthsvr9962
    @prashanthsvr9962 6 ปีที่แล้ว +41

    Great Song ! Energetic performance by SS Krishna garu! At the age of 52 , he had a fine grace.

  • @venkateshinakollu9681
    @venkateshinakollu9681 4 ปีที่แล้ว +202

    Who is watching after alitho saradaga with SV Krishna Reddy Garu 👍

  • @vamcp5125
    @vamcp5125 4 ปีที่แล้ว +103

    Ali-sv Krishna Reddy gari interview tharvatha e song chusina vallu oka like vesukondi

  • @venki1349
    @venki1349 4 ปีที่แล้ว +126

    At age of 61, he was like 16. Healthy, evergreen superstar.

    • @venomgamers6984
      @venomgamers6984 4 ปีที่แล้ว +6

      అప్పుడు కృష్ణ వయస్సు50 మాత్రమే

    • @aravinda1947
      @aravinda1947 4 ปีที่แล้ว +3

      Appudu krishna gariki 48 years matrame

    • @sharkteeth300
      @sharkteeth300 3 ปีที่แล้ว +3

      @@aravinda1947 Almost 51 years appatiki

    • @sravansai6889
      @sravansai6889 2 ปีที่แล้ว

      Sr. Ntr and ANR ki appudu 70
      Krishna just 50. Chiru 40+

  • @venkatk7555
    @venkatk7555 2 ปีที่แล้ว +3

    Oka SUPER STAR iyyi vundi.....Chinna cinima lo Special song oppukovatam ekkada jaragadhu......Krishna anna manchithanam telusthundi.......Aaa manchi thanam eppatikina e industry lo iyina e hero ki raadhu.....SUPER STAR anty KRISHNA garu okkare

  • @dongalakudonga3626
    @dongalakudonga3626 7 ปีที่แล้ว +387

    Superstar Krishna's Sensational hit song in 1990s. 25% theater lo repeat audience for this song ...

    • @rameshnv5615
      @rameshnv5615 7 ปีที่แล้ว +8

      joke

    • @pranavkumar9877
      @pranavkumar9877 6 ปีที่แล้ว +15

      Ramesh NV bro you don't know about him why are you people talking negative

    • @cgt7473
      @cgt7473 6 ปีที่แล้ว +18

      Joke endi ra loude

    • @TLKumar-kz7qc
      @TLKumar-kz7qc 6 ปีที่แล้ว +34

      Ramesh NV Joke endhi ra pichi pulka.. ee song start ayye five mins mundhu theater lo enter ayye vallani kooda choosaanu theater lo. tat was his craze those days

    • @kbhaskrkbhaskr5210
      @kbhaskrkbhaskr5210 6 ปีที่แล้ว

      BhaskakReddy

  • @abdurehmanpmr333
    @abdurehmanpmr333 9 หลายเดือนก่อน +1

    ఒక సూపర్ స్టార్ కృష్ణ,
    ఒక కైకాల సత్యనారాయణ,
    ఒక బాబు మోహన్
    ఒక అలీ ఇలాంటి వారితో ఎంతో అద్బుతమైన డాన్స్ చేయించి ఆ పాటలను ఎల్లప్పుడూ చూసేవిధంగా సూపర్ హిట్ చెయ్యడం అంటే అది ఒక director SV Krishna Reddy గారి టాలెంట్ మరియు గొప్పదనం.

  • @dongalakudonga3626
    @dongalakudonga3626 4 ปีที่แล้ว +106

    Peaks of repeat value for this Superstar Krishna song in Theaters at that time. 20-30% audience used to leave theaters after this song

  • @bhargavmuppalla925
    @bhargavmuppalla925 2 ปีที่แล้ว +16

    ఆ డాన్స్ కి ఆ expression కి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి 😂😂😂😂😂🤣🤣🤣

  • @214madhu
    @214madhu 3 ปีที่แล้ว +26

    ఈ పాట అప్పట్లో ఒక viral & ట్రెండ్ settar.

  • @djgani5437
    @djgani5437 3 ปีที่แล้ว +8

    అకాలం పాటైనా ఇప్పుడు కూడా వక ఊపు ఊపుతుంది గా అదే ఈపాటకు వున్న క్రేజ్

  • @ExcitedGriffon-vy4xp
    @ExcitedGriffon-vy4xp 3 หลายเดือนก่อน +3

    Daring,dashing,dynamic,dancing hero.super star krishna.

  • @nidhrasrinivas1457
    @nidhrasrinivas1457 3 ปีที่แล้ว +11

    SV Krishna Reddy garu a legend in telugu movie industry, all family members can sit and see his movies..zero percent vulgarity in his movies...hatsoff to man of legend

  • @nanip3913
    @nanip3913 6 ปีที่แล้ว +69

    He is the most handsome person ever

  • @theveterans117
    @theveterans117 6 ปีที่แล้ว +50

    Saw d movie in Bangalore...such a craze...big cut out for one song...nobody ever has done before

    • @MuraliKrishna-og3xt
      @MuraliKrishna-og3xt 3 ปีที่แล้ว +2

      Big cutout of SUPERSTAR at all the centres at that time

  • @sppremsarimella4915
    @sppremsarimella4915 5 ปีที่แล้ว +21

    When I watched this song in guntur theatre, I couldn't hear song anymore. All whistles nd claps.
    Crazy fans those days when I was a kid.

  • @seshuappikatla3202
    @seshuappikatla3202 ปีที่แล้ว +2

    సూపర్‌సూపర్ స్టార్ కృష్ణ గారికి నేను వీరాభి మణిని మీరుమీరు మరమరాల కృష్ణ గారిలా పుట్టాలి వై యెన్ని జన్మలైనా సూపర్ స్టారే

  • @nanibabujetti6303
    @nanibabujetti6303 4 ปีที่แล้ว +899

    రేయ్ బాబు ఈ సాంగ్ కోసం సినిమా చూసిన వాళ్ళు వున్నారు అలాంటిది ఈ సాంగ్ కి dislike ఎలా కొట్టారు🤦

    • @sowmyadevi2183
      @sowmyadevi2183 4 ปีที่แล้ว +15

      Orai nani ekkada chusina nuvve vuntunav enti ra

    • @nanibabujetti6303
      @nanibabujetti6303 4 ปีที่แล้ว +30

      @@sowmyadevi2183 😁😁😁😁😁😁😁😁Krishna ki pedda fan Akka nenu

    • @09hk1a0104
      @09hk1a0104 4 ปีที่แล้ว +6

      Dance master ?

    • @saiharshithguduri7093
      @saiharshithguduri7093 4 ปีที่แล้ว +4

      @@09hk1a0104 poraaaa puka

    • @09hk1a0104
      @09hk1a0104 4 ปีที่แล้ว +9

      @@saiharshithguduri7093 Babu mind your language nenu dance choreography evaru chesaru ante, neku emi ardhamaindi.

  • @lankaasirinaidu8320
    @lankaasirinaidu8320 6 ปีที่แล้ว +48

    daring and dashing hero in India.only one super star Krishna.

  • @Universal4209
    @Universal4209 7 ปีที่แล้ว +96

    Entire movie 50% remaining this 50% this song

  • @yogisharma6088
    @yogisharma6088 2 ปีที่แล้ว +3

    Ee steps Krishna garu tapha, inka Hero vesina picha comedy ayi, Song utterflop ayedhi. Superstar Krishna ela chesina janalu accept chestharu, Hit chestharu. Adhi ayana following.

  • @bakacompetitivebits
    @bakacompetitivebits 3 ปีที่แล้ว +2

    మీరు ఏ సహాయం అయినా ఇలానే చేస్తారు sir. గొప్ప మనసు కలిగిన వ్యక్తి మీరు. నమస్తే SUPERSTAR@Krishna గారు.

  • @mahesh84
    @mahesh84 2 ปีที่แล้ว +6

    being a big star , he did many special appearances even in small movies also.. that shows his love towards films and simplicity

  • @ravibayya72
    @ravibayya72 9 ปีที่แล้ว +130

    s.v.krishna reddy music always rockzzzz

  • @vanajaramana8589
    @vanajaramana8589 8 หลายเดือนก่อน +3

    Super dance super hitsong
    Best songforever
    Super stardancerocks

  • @vineetheditclips5685
    @vineetheditclips5685 ปีที่แล้ว +3

    పాట చివర్లో ఎవరైనా హీరో పేరు కనిపిస్తే ఆ హీరో సెల్యూట్ చేస్తాడు లేదా ఏదైనా స్టైలిష్ హావభావాలు చేస్తాడు.కానీ హీరో కృష్ణ నమస్తే చేసాడు అది మన ఆంధ్ర నటశేఖర😎😎

  • @q1technewstelugu898
    @q1technewstelugu898 3 ปีที่แล้ว +4

    నేను ఒకప్పుడు ఈ సాంగ్ కోసం థియేటర్ కి 3 to 4 times వెళ్లాను....... ఆ time లో కృష్ణ ని చూస్తే అదొక attraction

  • @devisreevijayikshitha8816
    @devisreevijayikshitha8816 3 ปีที่แล้ว +8

    యమలీల సినిమా లో కామెడీ తో పాటు సూపర్ స్టార్ కృష్ణ గారి పాట సినిమా సూపర్ హిట్ అవ్వ టానికి తోడు ఐనది.

  • @pepcsmanagementengineereds8494
    @pepcsmanagementengineereds8494 ปีที่แล้ว +6

    I came to know that he was offered 25 L for this song, but even 1 CR is less. What an energy. His expressions, smile and movements are priceless. That's why he is Super Star Krishna

  • @srinivasareddypadala138
    @srinivasareddypadala138 4 ปีที่แล้ว +13

    He is king of tollywood. He is King of kings.He is name of adventures and sensational events.He is not a person .He is heart beat of all telugu audience .That is our superstar krishna.

    • @Svijaykumar-nj4wq
      @Svijaykumar-nj4wq ปีที่แล้ว

      Anna namaste anna emi cheppavanna high light anna🙏🙏🙏🙏

  • @vasireddyvenkatesh7452
    @vasireddyvenkatesh7452 3 ปีที่แล้ว +7

    తెలుగు ఇండస్ట్రీ కీ కలర్ స్కోప్ సినిమా తీసుకొచ్చింది మన కృష్ణ గారే..🙏🙏🙏
    Im chiru fan....

  • @rameshkumar-nk7ib
    @rameshkumar-nk7ib 3 ปีที่แล้ว +2

    Tollywood Jamesbond.... Tollywood cowboy....All India Daring n Dashing hero....Abhimanula aradya demudu...Manchi mansunna mahonnatha vyakthi.. Handsome hero....maa superstar ..... Legend...... evergreen......... Challenge 🙏
    ..

  • @ravikumarkorada8213
    @ravikumarkorada8213 3 ปีที่แล้ว +2

    ఈ ఒక్క పాట కోసమే అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారి ఫాన్స్ తెగ చూసేసారు సినిమాని..డాన్స్ లో ఆయనకి వంకలు పెడతారు గాని కృష్ణ గారి గట్స్ కి ఇండస్ట్రీలో ఎవ్వడు సరిపొడు

  • @nanibabujetti6303
    @nanibabujetti6303 4 ปีที่แล้ว +19

    E song kosame appatlo repeat ga vellevaranta Krishna gari fans

  • @sankarpenugurthi8670
    @sankarpenugurthi8670 ปีที่แล้ว +10

    Nobody can repeat super star GHATTAMANENI KRISHNA&MAHESH BABU.

  • @madderlarakesh1030
    @madderlarakesh1030 5 ปีที่แล้ว +61

    NTR tarvata Big Mass hero, telugu cinimalo kottadanani parichayam chesina hero, Dups lekunta Risk Stunt lo act chesina hero, Producers bagu kore hero 1& Only Super Star &Daring Dynamic . Gattamaneni.Krishna Sir

    • @sbs6219
      @sbs6219 4 ปีที่แล้ว +1

      Moddem kadu

    • @madderlarakesh1030
      @madderlarakesh1030 3 ปีที่แล้ว

      @@sbs6219 brotheru history telskoni matladu . Chala cinimalaku(Cinima mottam complite eina tarvata) producers full remunaration iyyaka poina . Producers happy ga vunte manam happy ga vuntam anukunna vyakti.
      appudu kani& ippudu full remunaration iyyaka pote vurukune hero lu vunnara ? brother cheppandi

    • @sbs6219
      @sbs6219 3 ปีที่แล้ว

      @@madderlarakesh1030 em chesthunav ra nuvvu.... Enna chethunaava khaali ah ?

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 ปีที่แล้ว +2

    ఎన్నిసార్లు చూసిన ఇంకా ఇంకా చూడాలనే సాంగ్ ఇది..సూపర్ డాన్స్...ఇది SV కృష్ణారెడ్డి క్రియేషన్..ఈ పాట వలన యమలీల సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +2

    Oka pata undi kada Manavatthvam parilinche manchi manisiki swagatham. A manchi manishi marrvvari kadu Hero Krishna gare.shraddanjali for Hero Krishna garu.

  • @sampathkumarcool
    @sampathkumarcool 5 ปีที่แล้ว +19

    Infact he is the one who introduced special songs to tollywood

  • @laxman8034
    @laxman8034 ปีที่แล้ว +18

    🙏🙏🙏సూపర్ స్టార్ కృష్ణ గారికి నిండు నమస్కారాలు 🙏🙏🙏🙏🙏

  • @chakri4839
    @chakri4839 6 ปีที่แล้ว +63

    Theatre rocked with papers nd flowers... best memory of my childhood

    • @CosmicGoat-d3o
      @CosmicGoat-d3o 5 หลายเดือนก่อน

      Yeah. Poonakaale.

  • @nareshkumarpavarala2959
    @nareshkumarpavarala2959 3 ปีที่แล้ว +52

    కృష్ణ కెరీర్లో మొధటిసారి ఒక పాటకి 5 రోజులు తీసుకొవటం

    • @vijayraghav2642
      @vijayraghav2642 2 ปีที่แล้ว +1

      కానీ అప్పట్లోనే 30 lakhs remuneration thisukunna hero e song ki

  • @gopimohan6816
    @gopimohan6816 3 ปีที่แล้ว +16

    Jai Superstar Krishna. 30% theater left after this song .. that was the craze of this song

  • @sk2250
    @sk2250 5 ปีที่แล้ว +28

    Krishna has huge fan following in Tollywood...so producers encashed on this by requesting Krishna to act in guest roles..probably no other hero in Tollywood will have such a long span as Mass hero with so much fan following..Krishna had highest fans associations with high memberships..

    • @gorakalakamal2485
      @gorakalakamal2485 3 ปีที่แล้ว +1

      Chiranjeevi

    • @sramesh1984
      @sramesh1984 3 ปีที่แล้ว

      Anduke last lo cinemalu tese appulo munagipoyadu ,he came back again only for mahesh

    • @manohard1953
      @manohard1953 11 หลายเดือนก่อน

      ​@@sramesh1984bro yentho Mandiki food pettina manishi broo Krishna garu

  • @anilchowdarynallamothu1525
    @anilchowdarynallamothu1525 4 ปีที่แล้ว +20

    Krishna gari expressions + his energy + his charishma - cinemaki oka oopu tiskochayi..
    One and only superstar ..
    S V Krishna Reddy garu 👌👌

  • @nidhrasrinivas1457
    @nidhrasrinivas1457 3 ปีที่แล้ว +5

    Krishna garu really owe to sv Krishna Reddy garu for this song, because he fulfilled krishna dream with this mass song...

  • @gvacharya117
    @gvacharya117 3 ปีที่แล้ว +2

    అందమైన హీరో అందమైన డాన్స్ సూపర్ స్టార్ అభిమాని అయినా sv కృష్ణారెడ్డి గారు కృష్ణ కోసమే తయారు చేయించిన supersong ఈ సాంగ్ చేయడానికి కారణం మొదట్లో మహేశ్ బాబు హీరో అనుకున్నారు. కానీ కృష్ణ గారు మహేశ్ చదువు లు ఆటంకాలు కలగకుంటా mb ని నో అన్నారు. నెంబర్ వన్ సంప్రదాయం hits ఇచ్చిన svk కోరిక మేరకు ఈ song చేయడం జరిగింది. యమలీల after శుభమస్తు. శుభాకాంక్షలు అక్కుమ్ బక్కుమ్ పెళ్లాల రాజ్యం. Etc ఐటెం సాంగ్ చేశారు. చిత్రం హీట్s చేశారు that is super star స్టామినా

  • @saleemmohomad8755
    @saleemmohomad8755 3 ปีที่แล้ว +1

    Sv krishna reddy గారు మనీషా దేవుడా ఓకడైరెక్టర్ ఉండి ఆయన music చేయడం ఏంటి అది బంపర్ హిట్స్ సాంగ్స్ అన్ని వామ్మో

  • @ramakrishnarajusiravuri7873
    @ramakrishnarajusiravuri7873 2 ปีที่แล้ว +5

    We all miss U evergreen Super Star of Indian Cinema. Telugu bhasha vunnanta varaku meeru vuntaru. I am a proud Fan since 40 years.

  • @nerallamadhukar2972
    @nerallamadhukar2972 3 ปีที่แล้ว +24

    సూపర్ సాంగ్
    సూపర్ డాన్స్ కృష్ణ గారిది 👌👌👌👌

  • @maheshchityala7467
    @maheshchityala7467 หลายเดือนก่อน +3

    Who's waching November 2024

  • @srinivas396
    @srinivas396 3 ปีที่แล้ว +2

    Vishayam yentante miru gamanincharo ledhu ee movie lo etu krishanagariki, atu satyanarayana gariki and Ali gariki different voices tho balu garu padina vidhanam super super... anni hit songs and different styles lo different voices tho nizanga legendary singer legendary actors and nice music.....

  • @అమాయకుడు999
    @అమాయకుడు999 4 หลายเดือนก่อน +1

    తెలుగు ఇండస్ట్రీలో మంచి హీరో NO 1 కృష్ణ గారు..... ఎవడైనా కృష్ణ గారి తరువాతే

  • @tarunkumar-jq7gp
    @tarunkumar-jq7gp 5 ปีที่แล้ว +36

    My dad fav hero Krishna and my fav hero tollywood no1 hero super 🌟 Mahesh babu

  • @ch.n.r794
    @ch.n.r794 6 ปีที่แล้ว +141

    biggest fan following hero in tollywood that time

  • @umrumr11
    @umrumr11 3 ปีที่แล้ว +8

    super star krishna super dance..
    30 percentage of collections due to this song only.... in tollywood krishna garu living legend

  • @biz312
    @biz312 หลายเดือนก่อน +1

    Highest repeat value vunna song telugu film history lo ee song aa time lo

  • @gopikrishna3275
    @gopikrishna3275 ปีที่แล้ว +1

    Pakkana entha Mandi dancers unna choopu mathram Krishna gari meede undi, that is super star