మనకి కార్య సిద్ధి దీపం నిమిత్తం కందదీపం లేదా కొబ్బరి దీపం వెలిగిస్తాము . ఇవి పంచమి, అష్టమ తిధులులో , వరాహి అమ్మ నవరాత్రులలో పెట్టుకుంటాము. అంతేకాకుండా మంగళవారం, శుక్రవారం రాత్రి నిత్యాపూజ విధానంలో అమ్మవారిని పూజ దీపాన్ని పెట్టవచ్చును. కార్యసిద్ధి దీపం మన మనసులో ఉన్న కోర్కెలు నెరవేర్చుకోవడానికి పెడతాము....
Ok medam
th-cam.com/video/shbkk7sxqYA/w-d-xo.htmlsi=GVnwEh_hN-yhR72F
నమస్కారం మేడం వారహి దీపం నేను తెప్పించుకున్నాను ప్రతి రోజు వెలిగించాల లేదా శుక్రవారం వెలిగించాల ఏమైనా నియమాలు పాటించాల చెప్పండి
మనకి కార్య సిద్ధి దీపం నిమిత్తం కందదీపం లేదా కొబ్బరి దీపం వెలిగిస్తాము . ఇవి పంచమి, అష్టమ తిధులులో , వరాహి అమ్మ నవరాత్రులలో పెట్టుకుంటాము. అంతేకాకుండా మంగళవారం, శుక్రవారం రాత్రి నిత్యాపూజ విధానంలో అమ్మవారిని పూజ దీపాన్ని పెట్టవచ్చును. కార్యసిద్ధి దీపం మన మనసులో ఉన్న కోర్కెలు నెరవేర్చుకోవడానికి పెడతాము....
ప్రతి రోజు పూజ సమయం లో దీపాలు వెలిగించినట్టుగా వెలిగించవచ్చా
తప్పకుండా వెలిగించుకోవచ్చు....
మీకోసం .... నేను కొత్త vedio ఒకటి పోస్ట్ చేసాను ఒక్కసారి చూడండి. మీకు common గా ఉండే doughts clarify చేస్కోండి ..........