ఒక ప్రవచనం చెప్తే నాకు ఎంత ఇస్తారంటే - Garikipati Narasimha Rao || iDream Today

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • #idreamtoday #garikapatinarasimharao #garikapatispeechtelugu
    ఒక ప్రవచనం చెప్తే నాకు ఎంత ఇస్తారంటే - Garikipati Narasimha Rao || iDream Today
    Welcome to iDream Devotional TH-cam Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
    Don’t Forget to Subscribe
    Please Follow Our Channel For More Videos : / @idreamtoday

ความคิดเห็น • 90

  • @ABDNEWSTELUGU
    @ABDNEWSTELUGU 6 หลายเดือนก่อน +4

    గురువుగారు మీరు అంటే మాకు చాలా ఇష్టం. గరికిపాటి కామేశ్వరి గారు మీ పై చేస్తున్న ఆరోపణలు, గరికిపాటి కామేశ్వరి గారు రిలీజ్ చేసిన వీడియో లో మీపై చెల్లిన బురద, మీ మొదటి భార్య అంటూ... మాకు చాలా బాధ కలిగించింది

  • @buddesudershan8580
    @buddesudershan8580 8 หลายเดือนก่อน +7

    గరిక యెంత పవిత్ర మైనదీ అంటే పరమ పవిత్రం.
    నా చిన్న తనం లో కళ్ళు వస్తె మంత్రం వేసి గరిక తో కళ్ళు తుడుస్తూ వుంటే కళ్ళు బాగు పడేవి.
    గరిక విస్తరిస్తుంది. సోదరుడు నరసింహ రావు మనస్తత్వం కమ్యూనిస్ట్ భావాలు కలిగి ఉండే వారు. ఎలాగైతే నేమి ఒక మంచి స్థితిలో ఉన్నారు.
    నాకు ఆనందం. సంతోషం.

  • @kammachichuvenkateswarlu8594
    @kammachichuvenkateswarlu8594 8 หลายเดือนก่อน +4

    మీరు ఏది చెప్పినా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది, ఒక్కరినైనా మార్చాలనే తపన గొప్పది,

  • @sagivenkatasivaramasarma2965
    @sagivenkatasivaramasarma2965 8 หลายเดือนก่อน +3

    పెద్దల బోధలకు దూరమైన అభాగ్యసమాజానికి పెద్ద దిక్కై.. అభ్యుదయ నిశ్శ్రేయస మార్గంలో బుద్ధిని ప్రచోదన చేస్తున్న అపర గాయత్రీ స్వరూపంగా భావిస్తున్నాను.నమస్కరిస్తున్నాను.

  • @user-mp3nu2ty1k
    @user-mp3nu2ty1k 9 หลายเดือนก่อน +49

    మీ వివరణ హేతుబద్ధంగా ఉంటుంది.రాజకీయ అంశాలు స్పృశించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.ఎందుకంటే చాలా మంది మీరు చెప్పిన విషయాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు.కాబట్టి మీకు సామాజిక బాధ్యత కూడా ఉంది.

    • @bhanojiraokurmapu6950
      @bhanojiraokurmapu6950 9 หลายเดือนก่อน +3

      TDP ki favour.

    • @divakararao9888
      @divakararao9888 9 หลายเดือนก่อน

      😅 4:00 😅jpp😊

    • @Sena-zf7ij
      @Sena-zf7ij 9 หลายเดือนก่อน +7

      @user-mp3nu2ty1k ముందు మీరు భ్రమల నుంచి బయట పడండి. ఆయన సన్యాసం తీసుకోలేదు రాజకీయం మాట్లాడకుండా ఉండటానికి.. అయినా ఒక మంచి నాయకుడి(ఆయన ప్రతి సారి చంద్రబాబు గారికి అనుకూలంగా, తెలుగుదేశం పార్టీ కి అనుకూలంగా మాట్లాడుతారు అని ప్రతి ఒక్కరు అంటున్నారు కనుక చెప్తున్నా) గురించి ప్రస్తావిస్తే తప్పేంటి? ఏం.. మనం నేటికీ రాముల వారి పాలన గురించి, శ్రీకృష్ణుడి చాతుర్యం గురించి, యుధిష్ఠరుడి ధర్మ బద్ధమైన పాలన గురించి చెప్పుకోవటం లేదా? మనల్ని పాలించే వారు మంచి వారా, చెడ్డ వారా అని... అలాగే వారు చేసిన మంచి పనులు, చేస్తున్న దాష్టీకాలు చెప్పుకోవటం తప్పు అంటే ఎలా..? ఇలా ఎవరికి వారు నోరుమూసుకుని కూర్చున్నందుకు కాదా 2004 నుంచి 2009 వరకు ఒక రాక్షసుడు.. అతడికే పుట్టిన ఒక బ్రహ్మ రాక్షసుడు 2019 నుంచి ఎలా ప్రజాకంటక, దోపిడీ, దౌర్జన్య, హత్యా పాలన చేస్తున్నారో చూస్తున్నాం కదా..
      మతము, రాజకీయము సున్నిత మైన అంశాలు కానే కావు. అవి మన జీవితం లో భాగం.. పైగా మన జీవితాన్ని ప్రభావితం చేసేవీను.. అటువంటి వాటి నుంచి తప్పించుకుని ఉంటాం అంటే ఎలా పిరికి వారిలాగా..? గరికిపాటి వారు పిరికి వారు కాదు. కనుక మీ సలహాలు వారికి అవసరం లేదు. చేతనైతే మీరు కూడా మంచి మాట్లాడండి. మంచి చెయ్యండి.. సెలవు.

    • @srinivasgulla7283
      @srinivasgulla7283 9 หลายเดือนก่อน +3

      Super baagaa chepparu
      Garikipati lanti vaaru manaki chaalaa avasaram devudivaram aayana

    • @vishnuvardansharma2877
      @vishnuvardansharma2877 9 หลายเดือนก่อน

      000000000000000000​@@bhanojiraokurmapu6950

  • @umamaheswararaocheemalapaa5397
    @umamaheswararaocheemalapaa5397 8 หลายเดือนก่อน +3

    🙏🏼 🌺 " సహస్రారము నందు చేరినది 'సాగర ఘోష ' 🙏🏼శివ స్వరూప మై. 🙏🏼🌺🌺🌺❤♥️♥️❤❤❤❤❤❤

  • @aadinarayanareddy2300
    @aadinarayanareddy2300 8 หลายเดือนก่อน +3

    విశ్వనాథ కవి సార్వభౌముడు వచ్చిన సంభావనలు దుబారా చేసిన ఘట్టాలను నిరంతరం గుర్తు చేసుకుంటూ పొదుపు పాటించి ఉంటారు గురువుగారు.

  • @FurnishedofficespacesOnRentLea
    @FurnishedofficespacesOnRentLea 9 หลายเดือนก่อน +8

    Superb ...no words to express...

  • @narasingaraok5881
    @narasingaraok5881 8 หลายเดือนก่อน +10

    మంచి వివరణ, " కళ శాశ్వతం, కళ ద్వారా లభించే ధనం శాశ్వతం కాదు. " అన్న మాట చాలా నచ్చింది.

  • @venkateshkattela5330
    @venkateshkattela5330 6 หลายเดือนก่อน +1

    The interviewer doesn't know the etiquettes of interviewing. He is consistently cutting the flow of answers from the guest. What a pity in the 21st century?

    • @VishwanathanMNK
      @VishwanathanMNK 6 หลายเดือนก่อน

      “ naaku kooda anni telusu “ choopinchu kovadaaniki interviewer gariki taha taha….

  • @kanchinadhammurthy6231
    @kanchinadhammurthy6231 9 หลายเดือนก่อน +3

    ఓగరికపాటీ!నీవునిజంగా గరికపాటివే.గరిక స్వాహా,స్వధాలకు మూలం,ఇహపరాలకు సాధనం,యజ్ఞయాగాలకు మూలం,గోసంపదకు జీవం,బ్రహ్మాద్యస్త్రప్రయోగసాధనం,నీజన్మధన్యం

  • @premakumarimatsyaraja5433
    @premakumarimatsyaraja5433 9 หลายเดือนก่อน +5

    Guruvugarikipranaamaalu

  • @kanikevenkatesha447
    @kanikevenkatesha447 9 หลายเดือนก่อน +7

    భావో ద్వెగమే జీవితం, నేను అన్నది లేనిద ని తెలిస్తే అన్ని ఆగి పోతాయి

  • @pullepusubbarao2310
    @pullepusubbarao2310 9 หลายเดือนก่อน +3

    Jai gurudev jai gurudev jai gurudev.
    🌺🙏🍀🙏🌷🙏🍎

  • @mushtakahammedmirza48
    @mushtakahammedmirza48 8 หลายเดือนก่อน +2

    SIR vimarshalu pattinchukovaddu. Go ahed. Meelantivaru eesamaajaaniki avasaram.

  • @chyadagiracharyulu6657
    @chyadagiracharyulu6657 8 หลายเดือนก่อน +5

    సరస్వతిని ప్రార్ధిస్తే లక్ష్మి వచ్చింది, వచ్చిన లక్ష్మి దేవిని గౌరవించి, సరస్వతిని continue చేయండి, అంతేకాని సరస్వతిని ప్రార్ధిస్తే లక్ష్మి వచ్చింది నేను లక్ష్మిని ప్రార్ధించలేదు అనటం మంచిదికాదు అందరు దేవతలు ఒకటే అన్నారు మీరే మరి లక్ష్మీ దేవిని కూడా గౌరవించాలి లేకుంటే మీదగ్గర లక్ష్మీదేవి ఉండదు.

    • @sreenivasragava7205
      @sreenivasragava7205 8 หลายเดือนก่อน

      Excellent sir

    • @venkatsai3441
      @venkatsai3441 7 หลายเดือนก่อน

      మనలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ప్రతోడు నీతులు చెప్పేవాడే. గురువుగారికి తెలిసిన విషయాలలో ఒక నీటి చుక్క తెలీని ప్రతివాడు ఆయనకి సమాధానం చెప్పటమే. నీ దగ్గర ఉన్న శ్రీ లక్ష్మి ఆయన్ను అన్నందుకు పోతుంది. పెద్దలు పిన్నలు అందరిని గౌరవించటం నేర్చుకోండి pls

  • @venkatraju9196
    @venkatraju9196 8 หลายเดือนก่อน +1

    🎉Superb sir ji

  • @eswarrao6953
    @eswarrao6953 8 หลายเดือนก่อน +4

    Oka ప్రవచనం చెబితే ఎంత వస్తుందoటే అని గరికపాటి గారు చెప్పబోతుంటే , interviewer అడ్డుపడి చెప్పకుండా చేశారు. ఏమైనా రహస్యమా ఏమిటి? లేనిచో ఆ మొత్తం ఎంతో చెప్పండి.

    • @Tripuralolla
      @Tripuralolla 8 หลายเดือนก่อน

      Meku avasaram ledu aa dabbulu mevi kaadu

    • @venkatsai3441
      @venkatsai3441 7 หลายเดือนก่อน

      జ్ఞాన సంపదకు వెలకట్టగలం. ఎంత ఇచ్చిన తక్కువే సోదర. దాని గురించి కన్నా గురువుగారు చెప్పింది పట్టుకో

  • @rajaramk6007
    @rajaramk6007 9 หลายเดือนก่อน +4

    ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ

  • @Srinu123-n8d
    @Srinu123-n8d 9 หลายเดือนก่อน +1

    Thanks Guruji

  • @venkatasubbaiahkalluri-kt4nr
    @venkatasubbaiahkalluri-kt4nr 8 หลายเดือนก่อน +2

    వృక్ష రక్షణ,పర్యావరణ పరిరక్షణ గురించి ప్రతి ప్రవచనము లో కొంత నేటి మానవ భక్షకులకు వివరించ గలరని సరస్వతి పుత్రులకు ప్రార్థన.

  • @Rajdev_Rathore5599
    @Rajdev_Rathore5599 9 หลายเดือนก่อน +4

    Ramayanam ni helana cheyakandi pantulu garu , aa goppa Sri Rama charitra / itihaasa / kaavyam yannatiki chinnabodu 🤔😃😃😎👍⛳⚔️ .

  • @venkateshwarulu3184
    @venkateshwarulu3184 9 หลายเดือนก่อน +1

    Ayya mamulu manushulamina memu veeru tamaru Saraswati anugrahpu varu veru

  • @vsnraosaanam5451
    @vsnraosaanam5451 8 หลายเดือนก่อน

    GUROOJEE DHANYAVAADAMULU🙏🙏🙏

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 9 หลายเดือนก่อน +5

    ఎంత నీ ప్రవచనానికి ఇస్తే నీకేగా నీవు ప్రవచనాలు సెప్పటం విరమించుకుంటానంటివే రెండు మూడేళ్ళ క్రితం మరి మానెయ్యక మళ్ళా వచ్చావు గదా అది ఒక థ్రెట్ ఆ పారితోషికం పెంచటానికి నిజమే నీవు ప్రవచనాలు చెప్పటం లేదు కానీ విమర్శలు గుప్పిస్తున్నావు అందుకే తెలుగు ప్రజలు విమర్శకానంద సరస్వతి అనే బిరుదు ఇచ్చి కీర్తి కిరీటం తగిలించారు అది ఊడి రాదు ఇక అసలు ప్రవచనకారుడు ఎవరు అంటే చాగంటి అందుకే ఆయనకు ప్రవచనానంద సరస్వతి అని తగిలించారు ఆయనకు ముందుగాలనే కీర్తి చక్రవర్తి కిరీటం తగిలించారు చల్ ముక శర్మతో కలిపి రాజ్యాలు పోయాయి చక్రవర్తులు మిగిలారు

    • @user-bu3cr5pu5o
      @user-bu3cr5pu5o 8 หลายเดือนก่อน

      Nuvvu turaka moddaki puttinaavu ,anduke Inta pedda gnani ni. Vimarsistunnavu

    • @maheshpatelbudharthi
      @maheshpatelbudharthi 7 หลายเดือนก่อน

      I think u r a goree bidda😅

    • @venkatsai3441
      @venkatsai3441 7 หลายเดือนก่อน +2

      మిత్రమా మీరు కన్వెర్ట్ ఐనట్టున్నారు.

  • @vnkishorekumarrepaka8082
    @vnkishorekumarrepaka8082 9 หลายเดือนก่อน +2

    Sir full video upload cheyyiendi
    Guruvu gari ki pranamamulu

  • @krishnaprasad4886
    @krishnaprasad4886 7 หลายเดือนก่อน +3

    ఎవడు రా బాబూ నువ్వు ఇంటర్వ్యూ చేయడం రాదు నీకు...పెద్దమనిషి మాట్లాడుతూoటే మధ్యలో కల్పించుకుంటావ్!!!

  • @tapasivsraorao7074
    @tapasivsraorao7074 9 หลายเดือนก่อน +1

    Guruvugariki namaskaramulu meeru ABN chanallo cheppina chinna chinna katalu(stores) me swanta chanal sri garikapati lo chppamani na asha please sar ika megilendi me vi

  • @bulletbhaskar1763
    @bulletbhaskar1763 8 หลายเดือนก่อน +1

    Where is about remuneration, opposite to your thumbnail, cheating with thumbnail

  • @Kukatlaramarao
    @Kukatlaramarao 8 หลายเดือนก่อน +1

    Me sodimatlu vadhukani world greatest parson Br Ambedkar gurinchi Chepandi

    • @venkatsai3441
      @venkatsai3441 7 หลายเดือนก่อน

      World greatest Ambedkar గారు కూడా నాగురించి చెప్పుకోండి అని అయన రాజ్యాంగం రాయలేదు మిత్రమా. అయన రాసింది పాటించి చూపిస్తే అంతకు మించిన గౌరవం ఆయనకు ఇంకోటి లేదు

  • @krishnaarkith2833
    @krishnaarkith2833 9 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏

  • @gbalijepalli
    @gbalijepalli 9 หลายเดือนก่อน +3

    On his way to war the King asked Srinadha Kavi to explore a poem, than the kavi replied :"wooraka Kruthulu Rachiyempa manna Sakhayamay? " how did you get such feeling on grate kavyam in standing mode of bus without a lady behind atleast? With your kind permission Can i take this as Ego of Garikipati? God bless you all sir. Jai hindu.

  • @nageshbabukalavalasrinivas2875
    @nageshbabukalavalasrinivas2875 6 หลายเดือนก่อน

    ಗುರುಭ್ಯೋನಮಹ

  • @sakthiss999
    @sakthiss999 8 หลายเดือนก่อน

    I am praying God & Godess to save me from poverty since years. But still I am not blessed.

    • @4566i
      @4566i 8 หลายเดือนก่อน +1

      Don't skip problems to ask God more energy to face problems

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 9 หลายเดือนก่อน +1

    E anchor 😂😂😂😂😂 notlo emundi ,,ala pettav face 😂😂comedy ga undi ,, Garikapati guruji gaaru ki 🙏🙏🙏🙏

  • @rgubri3711
    @rgubri3711 9 หลายเดือนก่อน

    Editor anchor ni motham cut chesinaa pedha change em undakapoyedhi videolo

  • @abbaiahpinnam9237
    @abbaiahpinnam9237 8 หลายเดือนก่อน

    Ok

  • @r.ssaisiddarth9203
    @r.ssaisiddarth9203 9 หลายเดือนก่อน

    I fully agree witth SairamuVemula. Instead of reciting poetry better to come into the subject immediately..

  • @lovethetruthnotthebelief9649
    @lovethetruthnotthebelief9649 8 หลายเดือนก่อน +1

    ఎంత ఇచ్చిన బాల బాల కృష్ణ అభిమాన సంఘానికి పియ్య తినే పని చాలు.

  • @anilgobidesi8168
    @anilgobidesi8168 8 หลายเดือนก่อน

    1-58

  • @vaniraman6911
    @vaniraman6911 9 หลายเดือนก่อน

    Chintha chithi rendu isthadu devudu .rendu kaadu anni ayana chethi lovunnayi.edi adiginappudu ivadu .

  • @seshagirijayanthi6535
    @seshagirijayanthi6535 9 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @durgadevichittamuri2333
    @durgadevichittamuri2333 9 หลายเดือนก่อน +3

    Guruvugari peru chuste chalu Chustaamu enduku abaddhaala perlu pedataaru

  • @Pravallika-n7d
    @Pravallika-n7d 9 หลายเดือนก่อน +5

    Anchor garu Garikapati vaarini maatlada nivvali...Unnecessary intervention..

  • @premakumarimatsyaraja5433
    @premakumarimatsyaraja5433 9 หลายเดือนก่อน +2

    Meevipratirojuvintanu

  • @suryanarayanak8406
    @suryanarayanak8406 8 หลายเดือนก่อน

    Ayya meku yentha esthe yemi
    1st meeru chiranjeevi garitho sambhashana mammulanu bhadesindi,
    Yedigina koddi vadhaga mani ...
    Marichara..
    Meelanti varu ala matladi ma lanti varini bhadha pettatam dharmama?

  • @ganeshgani5492
    @ganeshgani5492 9 หลายเดือนก่อน

    E,uten,chanalkcrkii,brs,amminara

  • @mbgopalcharle4934
    @mbgopalcharle4934 8 หลายเดือนก่อน +3

    మీకుఎంతఇస్తేమాకెందుకు?

    • @robinhood4289
      @robinhood4289 8 หลายเดือนก่อน +1

      Aayana kuda miku cheppaledu, okasari video chudu

  • @v.lakshmisundar4570
    @v.lakshmisundar4570 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏👋👋👋👋🙏🙏🙏🙏🙏👋👋👋👋

  • @osnmurty6317
    @osnmurty6317 6 หลายเดือนก่อน

    డబ్బులు తీసుకుని చెప్పడం గొప్పా?
    అందరూ తెలివి తక్కువ వారని మీ అభిప్రాయమా. మీకు ఈ ఆర్ధిక పరిస్థితి ఇలాగ బాగుంటుంది అని చెప్పగలరా. మంచి కధలు చెప్పి నమ్మించగలిగే తెలివి ఎక్కువ

  • @kasnakadali525
    @kasnakadali525 8 หลายเดือนก่อน

    Half hethivadi,half devoti

  • @rammohanraoayyala8010
    @rammohanraoayyala8010 9 หลายเดือนก่อน +1

    మధ్యలో జాషువా గాడెందుకు?

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 9 หลายเดือนก่อน +1

    అయ్యా భగవద్గీతా ప్రవచనాలు చెప్పే మీకు కర్మసిద్ధాతం తెలియదా? అన్యదేవతారాధనలు భక్తిలో వ్యభిచారం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన శ్లోకం మీరు చదవలేదా?అమ్మ వారిని కోరాను అని చెపుతున్నారు ఏమిటి సర్?

  • @SITAMURTY
    @SITAMURTY 9 หลายเดือนก่อน +2

    Mi sampadan makenduku

  • @kanikevenkatesha447
    @kanikevenkatesha447 9 หลายเดือนก่อน +2

    వేదవలకి ఎన్ని చెప్పిన అర్థం కావు

    • @kanikevenkatesha447
      @kanikevenkatesha447 9 หลายเดือนก่อน

      వెదవలకి

    • @rajuakki941
      @rajuakki941 9 หลายเดือนก่อน

      ​@@kanikevenkatesha447😂

  • @nareshbojja1210
    @nareshbojja1210 6 หลายเดือนก่อน

    Chetta interviewer....

  • @sairamvemula8593
    @sairamvemula8593 9 หลายเดือนก่อน +4

    Who wants your income details ? No one has asked how much you get for one discourse ? We don’t need or interested in your property details. These are all unwanted things, no one is going to probe in to your property / your annual income etc. As a responsible citizen you might be filing IT Returns regularly. That’s it. Who bothers whether you are multimillionaire or middle class senior citizen on par with common man ? So don’t raise such topics here after. People are interested only in your discourses since you have great knowledge in Hindu mythology and that is enough to get a good respect. If any one is living with clean body, mind and soul that is enough to attain the salvation as you told. That would lead to “ JEEVAN MUKTHI”. As you told one has to live with simplicity with great knowledge, good thoughts and doing good deeds useful to the society, as LORD BHAGAVAN SATHYA SAIRAM has told us “ LOVE ALL SERVE ALL, HELP EVER HURT NEVER “. 🙏

    • @sanathanadharmam3583
      @sanathanadharmam3583 9 หลายเดือนก่อน +2

      If you are not interested, better you dont listen...we understand the purpose behind those minute details

    • @ravinunna1168
      @ravinunna1168 8 หลายเดือนก่อน +1

      Have you seen the video? People like you are so eager to comment on videos without even watching the entire video. People like you comment based on the thumbnail caption given by the media channels. Guru garu spoke about his income unintentionally as part of some topic/context that came during the conversation between the anchor and guru garu. Please be patient, watch the video understand the reason or context and then comment. People like you just start commenting with out watching the video out of over exitment and for few likes...please educate yourself and grow your mind

  • @apparao2132
    @apparao2132 9 หลายเดือนก่อน

    Sir, phone number kaavali guruvu garu

  • @tejeswararaojinaga186
    @tejeswararaojinaga186 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏