ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
🙏🙏🙏 🙏🙏🙏🙏
superb bala krishna prasadgaru👌
He is the best
🙏🙏🙏
బండి విరిచి పిన పాపలతోనాడిదుండగీడు వచ్చె దోబూచిచరణం:1పెరుగు వెన్నలు ప్రియమున వేమరు ముచ్చిలించు మాయకాడువెరవున తన విధము దాచుకొనిదొరదొంగ వచ్చె దోబూచిచరణం2పడుచు గుబ్బెత పరపుపై పోకముడి కొంగు నిద్ర ముంపుననుపడియుత వద్ద పవళించినట్టితొడుకుదొంగ వచ్చె దోబూచిచరణం3:గొల్ల పల్లెలొఇల్లిల్లు చొచ్చికొల్లలాడిన కొడెకాదుయెల్లయిన వేంకటేశుడు ఇదెతొల్లిటి దొంగ వచ్చె దోబూచి
nice
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏 🙏🙏🙏🙏
superb bala krishna prasadgaru👌
He is the best
🙏🙏🙏
బండి విరిచి పిన పాపలతోనాడి
దుండగీడు వచ్చె దోబూచి
చరణం:1
పెరుగు వెన్నలు ప్రియమున వే
మరు ముచ్చిలించు మాయకాడు
వెరవున తన విధము దాచుకొని
దొరదొంగ వచ్చె దోబూచి
చరణం2
పడుచు గుబ్బెత పరపుపై పోక
ముడి కొంగు నిద్ర ముంపునను
పడియుత వద్ద పవళించినట్టి
తొడుకుదొంగ వచ్చె దోబూచి
చరణం3:
గొల్ల పల్లెలొఇల్లిల్లు చొచ్చి
కొల్లలాడిన కొడెకాదు
యెల్లయిన వేంకటేశుడు ఇదె
తొల్లిటి దొంగ వచ్చె దోబూచి
nice
🙏🙏🙏🙏🙏