Hi😊♥️💛 సాంప్రదాయాలు ఆచారాలు అనేటివి ప్రాంతాలను బట్టి అదే విధంగా మన పెద్ద వాళ్ళు ఆచరించిన వాటిని బట్టి మారుతూ ఉంటాయి. కొందరు గుమ్మానికి లోపల నుండి కడిగి బొట్లు పెట్టిన, మరికొంతమంది బయట నుండి గుమ్మానికి కడిగి బొట్లు పెడుతూ ఉంటారు ఇది వారి వారి సాంప్రదాయాలను బట్టి ఆచరించడంలో తప్పులేదు కానీ ఎలా ఆచరించినా. ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇలాగే ఆచరించాలని నియమాలు కూడా లేవు.
Meru home change ayyara
Hi😊♥️💛
అవునండి. మేము ఇల్లు మారాము
Memu aite gummam lopala nunde pedataamu
Hi😊♥️💛
సాంప్రదాయాలు ఆచారాలు అనేటివి ప్రాంతాలను బట్టి అదే విధంగా మన పెద్ద వాళ్ళు ఆచరించిన వాటిని బట్టి మారుతూ ఉంటాయి. కొందరు గుమ్మానికి లోపల నుండి కడిగి బొట్లు పెట్టిన, మరికొంతమంది బయట నుండి గుమ్మానికి కడిగి బొట్లు పెడుతూ ఉంటారు ఇది వారి వారి సాంప్రదాయాలను బట్టి ఆచరించడంలో తప్పులేదు కానీ ఎలా ఆచరించినా. ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇలాగే ఆచరించాలని నియమాలు కూడా లేవు.