KTR Sensational Comments On Allu Arjun And Revanth Reddy Over Arrest | Pawan Kalyan | Sahithi Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ม.ค. 2025
  • Watch here KTR Sensational Comments On Allu Arjun And Revanth Reddy Over Arrest | Pawan Kalyan
    #KTR #AlluArjun #RevanthReddy #AlluArjunArrest
    Welcome to Sahithi Tv
    Sahithi Tv is One Stop for All Entertainment Videos from Cinema Industry. Its all about Latest Telugu Movie Updates, Celebrity Interviews, Movie Events And Etc... Apart From Movies This Sahithi Tv Channel Provides Political Content Of Telugu States Andra Pradesh And Telangana With Live Updates.
    Do Follow Our Offical Social Media Handle For Continued Updates
    / sahithitv7
    Chandra Babu Strong Counter On KCR Return Gift | CBN Reaction On Telangana Elections Result | Stv
    • Chandra Babu Strong Co...
    Rayapati Aruna Serious Reaction On TDP Supports Congress Rather Than Janasena In TS Elections | Stv
    • Rayapati Aruna Serious...
    ఏడిపించేసాడు🙏 Pawan Kalyan Heartfelt Speech About His Painful Days From Past To Present | SahithiTv
    • ఏడిపించేసాడు🙏 Pawan K...
    Click Here to Subscribe
    / @sahithitv2

ความคิดเห็น • 925

  • @gugulothuraju-ks9yj
    @gugulothuraju-ks9yj หลายเดือนก่อน +411

    ఈ కేటీర్ కి మాట్లాడే బాషా విధానం ఇంకా రాలే ఈ బలుపు తోనే brs పార్టీ ఓడిపోయింది

    • @kothapellysandhya5737
      @kothapellysandhya5737 หลายเดือนก่อน +9

      Jai ktr

    • @ChendiSathishMudiraj
      @ChendiSathishMudiraj หลายเดือนก่อน +1

      ఈ జై లు కొట్టుడు బంజేయండి బానిసత్వం పోవాలి​@@kothapellysandhya5737

    • @anands3275
      @anands3275 หลายเดือนก่อน +2

      Drama rao

    • @TOXIC_EDITZ_2.O
      @TOXIC_EDITZ_2.O หลายเดือนก่อน

      Nuvu matladu ra sale

    • @kirankumarpendyala1995
      @kirankumarpendyala1995 หลายเดือนก่อน +2

      Ktr anna correct matladindu anna

  • @kingstarshow6241
    @kingstarshow6241 หลายเดือนก่อน +121

    మి అయ్య పవన్ కళ్యాణ్ గారిని అనలేదా ni నీచ రాజకీయాలు

  • @hussainbashabasha2205
    @hussainbashabasha2205 หลายเดือนก่อน +123

    రేవంత్ రెడ్డి గారిని రెచ్చగొడుతుండు అలా రెచ్చగొడితే నన్ను జైల్లో వేస్తాడు ననేను సీఎం అవుతారని భ్రమలో ఉన్నాడు

    • @Abcd-n7y
      @Abcd-n7y หลายเดือนก่อน

      bayataki vasthe kada

    • @BhanuPrakash-nl5cw
      @BhanuPrakash-nl5cw หลายเดือนก่อน

      😂​@@Abcd-n7y

  • @MoosaHyd0873
    @MoosaHyd0873 หลายเดือนก่อน +177

    అల్లు అర్జున్ ఆంధ్రావోడు కాదా... డిప్యూటీ ఎందుకు, సీఎం ని చెయ్యి. అందరు మీ కుటుంబాన్ని అందలం ఎక్కించి, వాళ్ళు మాత్రం మీకు బానిసలూ గా ఉండాలి...

    • @upender.n2353
      @upender.n2353 หลายเดือนก่อน

      ఒరేయ్ నువ్వు తిడితే వాడిని తిట్టు ఆంధ్ర వాడు అని మాట్లాడకు ఎవరిని

    • @Rajareddy..
      @Rajareddy.. หลายเดือนก่อน +2

      Nenu kuda idhe comment pedudham ani vachina

    • @arunkumar-tu1we
      @arunkumar-tu1we หลายเดือนก่อน +3

      Super

  • @ramum9219
    @ramum9219 หลายเดือนก่อน +119

    మీలాంటి స్వార్థ రాజకీయ నాయకులు వలన సినిమా ఇండస్ట్రీ నాశనం అవుతుంది,దుఃఖం లో ఉన్న ఆ కుటుంబం బాధ వర్ణనాతీతం మీకు నవ్వులు వస్తున్నాయి

  • @sathishgundagalla4815
    @sathishgundagalla4815 หลายเดือนก่อน +188

    అరె ఫస్టు ని భాషా మార్చు రా బాబు అందుకే ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టినారు

  • @mynainnerview3972
    @mynainnerview3972 หลายเดือนก่อน +164

    అవకాశం దొరికితే అబద్దాలు చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడే కేటీర్.

  • @ravinder2815
    @ravinder2815 หลายเดือนก่อน +171

    ఒక ముఖ్యమంత్రి కి వీడు అంటారా కేటీఆర్ గారు

    • @alakuntavijaykumar9710
      @alakuntavijaykumar9710 หลายเดือนก่อน +5

      Yes KTR king

    • @venkateshchiluka8844
      @venkateshchiluka8844 หลายเดือนก่อน

      బొంగేమ్ కాదు ​@@alakuntavijaykumar9710

    • @RajuGugulothu-g8c
      @RajuGugulothu-g8c หลายเดือนก่อน +1

      ​@@alakuntavijaykumar9710King a ye deshaniki😂😂😂😂😂

    • @shashidharkoyyada5751
      @shashidharkoyyada5751 หลายเดือนก่อน

      vadu prajala money lakh crores scam chesi thitunadu, niku amaina estunda, vaniki Inka support cheyadaaniki siggu ledha ra niku, lekapothe vadi dog vaa nuvvu, ni lanti vallu Ela alantivala ki support cheyadamu Valle mana India develop avuthaledhu

    • @shashidharkoyyada5751
      @shashidharkoyyada5751 หลายเดือนก่อน

      ​@@alakuntavijaykumar9710vadu prajala money lakh crores scam chesi thitunadu niku amaina estunda vaniki Inka support cheyadaaniki siggu ledha ra ni lanti vallu Ela alantivala ki support cheyadamu Valle mana India develop avuthaledhu

  • @maheswararaopotnuru1029
    @maheswararaopotnuru1029 หลายเดือนก่อน +103

    పేరు మర్చిపోతే కాదు
    ప్రాణం పోవడానికి ప్రత్యక్ష కారణం తనే కావున లోపలేసారు
    మిష్టర్ కె.టి.ఆర్

    • @vamshigaddam5673
      @vamshigaddam5673 หลายเดือนก่อน +4

      13days nduku wait chesaru 11days ipovalani aginara police lu….

    • @ammakuttijy
      @ammakuttijy หลายเดือนก่อน +5

      మరి నారాయణ కాలేజీ లో పిల్లలు చనిపోతే ఎందుకని పట్టించుకోవట్లేదు రేవంత్ అన్న....ఎప్పుడూ చూపని ప్రేమ,దమ్ము ఇప్పుడు ఎడనుంచి వస్తున్నాయి,న్యాయం ఎవరికి అయిన ఒక్కటే కద....

    • @maheswararaopotnuru1029
      @maheswararaopotnuru1029 หลายเดือนก่อน

      @ammakuttijy అది కార్పొరేట్ సెక్టార్
      ఇది మద్య తరగతి ఫ్యామిలీ

    • @davidchambalkar830
      @davidchambalkar830 หลายเดือนก่อน

      Hydra Valla chani poinavallu madya taragati kada Mari vallakuda evvamanandi 25 lks

  • @ravinder2815
    @ravinder2815 หลายเดือนก่อน +300

    ఇంత దిగజారు రాజకీయం చేస్తున్నారు కేటీఆర్ గారు

    • @thammaliraju2024
      @thammaliraju2024 หลายเดือนก่อน

      Bosidikey yevadu chesthunadu digajarudu rajakeeyam cbesthunnaru me luchha na batta Revanth reddy chesthunnadu nuvu kuda trs govt kosam matladuthunnavu na medical bill oppinchu first

  • @BalaRaju-m6d
    @BalaRaju-m6d หลายเดือนก่อน +157

    అవును అమెరికా నుండి వచ్చి డైరెక్ట్ మంత్రి పదవి రాలె రేవంత్ కీ జడ్పీటీసీ నుండి వచ్చిండు

  • @lokeeb388
    @lokeeb388 หลายเดือนก่อน +187

    పేరు మర్చిపోవడం కాదు రా బాయ్.... హీరో ల తొక్కిస లాటలో జరుగుతున్న పేదల బతుకులు మార్చడానికి తీసుకున్న నిర్ణయం.. అది..

    • @krsna_ki2454
      @krsna_ki2454 หลายเดือนก่อน +6

      పేదల బతుకులా ? పుష్ప సినిమా ప్రీమియర్ షో టికెట్లు 1500₹
      ఏ పేదోడు అన్న ₹1500 x 4 మంది... 6000₹ ఖర్చు పెట్టి సినిమా కి ఒచ్చేది? 😂😂😂😂

  • @ravisaarla7291
    @ravisaarla7291 หลายเดือนก่อน +163

    Where is rakul rao😂

    • @Abcd-n7y
      @Abcd-n7y หลายเดือนก่อน

      😀

  • @tech_lover4431
    @tech_lover4431 หลายเดือนก่อน +54

    ఇంకోసారి మీరు అధికారం లోకి వస్తే ఈ రాష్ట్రాని ఎవడు బాగుచేయలేడు

    • @Abcd-n7y
      @Abcd-n7y หลายเดือนก่อน

      manaku cheddilu kuda migalavu😀brs dongalu vasthe

  • @babuiahbabu2366
    @babuiahbabu2366 หลายเดือนก่อน +77

    ఎందుకు అల్లు స్మగ్లింగ్ ఎట్లా చేయాలో నేర్చుకుంటావా ktr

  • @Shyam1234tehege
    @Shyam1234tehege หลายเดือนก่อน +126

    కేటీఆర్ సార్ ఇది ఆంధ్ర కాదు ఓకేనా అది తెలుసుకుని మాట్లాడండి ఇది తెలంగాణ పురిటిగడ్డ 😅

    • @nagulashekar3167
      @nagulashekar3167 หลายเดือนก่อน +11

      కేటీఆర్ ది తెలంగాణ కాదు ఆంధ్ర మన తెలంగాణకు బతకడానికి వచ్చిండు అలాగనే మాట్లాడుతాడు

    • @bujjirockstar8079
      @bujjirockstar8079 หลายเดือนก่อน

      వాడు తెలంగాణ అపోజిషన్ వాడు మాట్లాడేది కూడా తెలంగాణ గురించి… అందులో మా ఆంధ్ర ని ఎందుకు లాగు తున్నారు సన్నాసుల్లారా. మా ఆంధ్ర గురించి సులకనగా మాట్లాడితే నాలుక కోస్తా.

    • @bujjirockstar8079
      @bujjirockstar8079 หลายเดือนก่อน

      ఎందుకు బ్రదర్ మా ఆంధ్ర అంటే అంత సులకన.. విడిపోయిన తరువాత కూడా ఎందుకు విషం చిమ్ముతున్నారు. మీరు మారారా?

    • @ekambararao1705
      @ekambararao1705 หลายเดือนก่อน +1

      😂😂😂😂you will get BP. SUGAR faster no use to scold..😂😂😂😂

  • @rajubasarikari
    @rajubasarikari หลายเดือนก่อน +122

    నీచ రాజకియం రా... మీది..

  • @VijayRaghava-ck3iq
    @VijayRaghava-ck3iq หลายเดือนก่อน +39

    Telangana kani vadiki etla isthav Deputy CM... evaru oorukoru telangana la

  • @patamsettivasu1209
    @patamsettivasu1209 หลายเดือนก่อน +75

    మీరు హాస్పిటల్ కి వెళ్ళారా ktr గారు. ఛీ

  • @venkateshchiluka8844
    @venkateshchiluka8844 หลายเดือนก่อน +50

    మీరు 10 సంవత్సరాలనుండి ఏం చేశారురా అయ్యా,, మీరు చేసిందే చెబుతున్నావ్,, కాంగ్రెస్ చేసింది చెప్పరా

    • @Abcd-n7y
      @Abcd-n7y หลายเดือนก่อน

      10yrs pikindu laksha kotlu venuka vesukunnadu. manaki 5L kotlu appu thechindu luchagadu ktr

    • @munna247
      @munna247 หลายเดือนก่อน

      Correct? Bro

  • @maheshgoud5186
    @maheshgoud5186 หลายเดือนก่อน +251

    ఇలాంటి బలుపు మాటలు మాట్లాడి BRS పార్టీ అధికారం కోల్పోయింది

    • @BBVlogzz
      @BBVlogzz หลายเดือนก่อน +2

      He is correct 💯

    • @Sudheerkreddy
      @Sudheerkreddy หลายเดือนก่อน +4

      What balupu bro .. he is correct !!

    • @MaleshKumar-nf9vz
      @MaleshKumar-nf9vz หลายเดือนก่อน +5

      జై తెలంగాణ జై కేటీఆర్

    • @kaswituraka1742
      @kaswituraka1742 หลายเดือนก่อน +2

      EM Balupu matalu bro unavi unatu chepindu

    • @Onpassive977CVR
      @Onpassive977CVR หลายเดือนก่อน +1

      Correct 💯

  • @PMallesh-sn8zp
    @PMallesh-sn8zp หลายเดือนก่อน +52

    అధికారంలో ఉన్నపుడు అహంకారం,బలుపు తో అన్ని దోచుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పొగరు మాటలు మాట్లాడుతూ ఉన్న ఇతను ఈ రాష్ట్రానికి అవసరమా?

  • @rameshbabusingampalli7226
    @rameshbabusingampalli7226 หลายเดือนก่อน +26

    తండ్రి పలుకుబడితో రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయ్యినావు.రేవంత్ రెడ్డి ఎవరి సపోర్ట్ లేకుండా cm అయ్యాడు. రేవంత్ రెడ్డి తో ఎప్పటికీ పోల్చుకోకు ktr గారు.
    మీ మాట,మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చేసేది ప్రతీది చూస్తుంటే అసహ్యం వేస్తుంది.మీ తీరు వల్ల తెలంగాణలో BRS అనేది పతనం దిశగా వెళుతుంది.మీ స్థానం BJP తీసుకొంటుంది.

  • @Koundinya87
    @Koundinya87 หลายเดือนก่อน +39

    ఎవడు ఎవడిని DCM జెత్తడురా!!
    పండవెట్టి, ఒంగోబెట్టి ‍సీసం నుకుతాం.
    ఎవని అయ్య జాగీరు??

  • @gram1536
    @gram1536 หลายเดือนก่อน +66

    అరేయ్ ❤ డే గా నీపై ఉన్నా రెస్పెక్ట్ పోయింది ...ఒక్క ఫ్యామిలీ వాడి వాళ్ళు చచ్చిపోతే వాడికి నువ్వు సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు ...నా ఓటు ఫస్ట్ నుండి ఇప్పటి వరకు brs కె వేసిన ఇకపై వేయను... Justice Revathi Family

    • @KiranGoud-uq1oh
      @KiranGoud-uq1oh หลายเดือนก่อน

      Knowledge leeni poogalu ra meeru😅

    • @rameshkalvakota4883
      @rameshkalvakota4883 หลายเดือนก่อน +3

      ఓట్ల రాజకీయం జనాల అర్థం చేసుకోరు. జనాలకు పిచ్చి పార్టీ పిచ్చి మతం పిచ్చి ఇలానే చేస్తా ఉంటారు

    • @adithyaaa.
      @adithyaaa. หลายเดือนก่อน

      Revanth lancham isthu dorikipoina oka criminal vadini support chey velli chivariki em avuthavo

  • @miralasrinivas3464
    @miralasrinivas3464 หลายเดือนก่อน +6

    10 అధికారం ఉండి ఎంత మందికి రేషన్ కార్డులు ఇచ్చిర్రు మీరు రేషన్ కార్డుల పెరు తియ్యడానికి కొంచం అన్న సిగ్గుందా ktr

  • @HabeebKhan-gu6ir
    @HabeebKhan-gu6ir หลายเดือนก่อน +3

    ఇలా మాట్లాడితే మీరు మళ్ళీ రావడం కష్టం... చనిపోయిన ఆ తల్లి గురించి మాట్లాడు,

  • @yodharss8357
    @yodharss8357 หลายเดือนก่อน +3

    కెసిఆర్ మాత్రం సభకు రాడు కదా కేటీ రామా ఆర్

  • @RamashRamash-w1h
    @RamashRamash-w1h หลายเดือนก่อน +3

    కేటీఆర్ గారు తెలంగాణరాష్ట్రం నీ అబ్బ ది కాదు కదా అల్లు అర్జున్ కి తెలంగాణ డిప్యూటీ సీఎం చేస్తా అంటే నీ చేతిలో లేదు కదా ప్రజలు ఏకీభవిస్తే ఎవడైనా పీఎం సీఎం మంత్రి మినిస్టర్ గెలవటానికి ప్రజల చేతిలో ఉంది నువ్వు గెలిచి 10 ఏళ్లు పరిపాలన చేసింది ఏమీ లేదు తెలంగాణ అప్పుల కుప్పలు చేసి 100 ఎకరాల లో ఉన్న భూస్వాములు కి రైతుబంధు ఇచ్చితివి చేసిన తప్పు పనులు వలనే టిఆర్ఎస్ పాలన దిగజారి పోయినది అది గుర్తుపెట్టుకో
    ఇప్పుడు కాంగ్రెస్ అచ్చిన వెంటనే బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద రైతుల కు కూడా రైతుబంధు ఇవ్వలేక పోతున్నాడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ఉప సర్పంచ్ లు వారివారికి రైతుబంధు రుణమాఫీ వారి వారి లీడర్లకు దొంగ చాటున ఋణ విముక్తి కలుగుతున్నది ఏ పార్టీ అయినా ఏ గవర్నమెంట్ వచ్చినా మాలాంటి పేద రైతులకు మేలు చేయలేదు నెక్స్ట్ ఇక ఏ గవర్నమెంట్ వచ్చినా ఐదేళ్లలో కన్నా సీఎంఎక్కువ చెయ్యలేరు ఎందుకంటే ప్రజలకు తెలుసు కదా నేను మీ తెలంగాణ భూమి పుత్రుడు

  • @t.ramaraiduraidu8023
    @t.ramaraiduraidu8023 หลายเดือนก่อน

    అసలు సినీ పరిశ్రమ మన తెలంగాణా ప్రాంతానికి అవసరమా...
    ఈ సినిమా పరిశ్రమలో కేవలం 99% ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు మాత్రమే ఉన్నారు.
    వారి డర్టీ కల్చర్ ను మన తెలంగాణా యువకులపై ప్రభావం చూపుతుంది.
    కావున తెలంగాణ ప్రాంతంలో సినిమా పరిశ్రమను మూసివేయడం మంచిది.
    జై తెలంగాణ.

  • @mbhanu3154
    @mbhanu3154 หลายเดือนก่อน

    Suuupar. Ktr. Wow. 👌👌😀😀🙏🙏

  • @Ravi-x6k6h
    @Ravi-x6k6h หลายเดือนก่อน +26

    పేరు మర్చిపోతే కాదు ఒక ప్రాణం పోయింది అందుకే అరెస్టు చేశారు. నాన్ బెయిల్ BNS సెక్షన్లు కూడా ఉన్నాయి. బెయిల్ వచ్చింది కూడా చిరంజీవి గారి వల్లే. ఇదంతా ఒక్క రోజు లో జరిగింది.
    ప్రాణం ఖరీదు తెలియదు అల్లు కి.
    రాజ్యాంగ చట్టాలు తెలియవు అల్లు కి.
    పర్మిషన్ తీసుకుని సినిమా కి వెళ్ళాలి అది తెలియదు పుష్ప.
    ర్యాలీ గా వెళ్ళడం బౌన్సర్ లను పెట్టుకుని వెళ్ళడం ద్వారా సంద్య థియేటర్ చిన్నగానే ఉంది కావున సెలబ్రిటీ అలా వస్తే చుట్టుపక్కల వారంతా ఆ థియేటర్కి వెళ్లడంతో జన సాంద్రత పెరిగి తొక్కిసలాట జరిగి రేవతి గారు మరణించారు. ఆమె కుమారుడు ఇప్పటికీ హాస్పటల్లో ఐసీయూలో ఉన్నాడు. కనీసం పరామర్శించిన అల్లు అర్జున్.
    రేవతి గారి మరణం ఒక్కసారి ఆట వలన జరిగింది కావున పోలీస్ స్టేషన్లో ఎఫ్ ఐ ఆర్ కొన్ని bns సెక్షన్ల ద్వారా పెట్టారు. అందులో అల్లు అర్జున్ ని ఏ 11 గ పెట్టారు. నాన్ బెయిలబుల్ వారెంట్.
    పోలీస్ స్టేషన్కు సంబంధించిన పోలీస్ అధికారులు కేసును దర్యాప్తు చేసి రిమాండ్ కోసం నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సిందిగా తెలిపారు.
    అనంతరం నాంపల్లి కోర్టులో హాజరైన అల్లు అర్జున్ గారు రిమాండ్ కు వెళ్లవలసిందిగా నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది
    ఆ తర్వాత అల్లు అర్జున్ ని పోలీసులు చంచల్గూడా జైలుకి తరలించారు
    అనంతరం విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు తనకున్న అన్ని రకాల రాజకీయంగా కావచ్చు ఆయనకు తెలిసిన లాయర్ల ద్వారా కావచ్చు వ్యాపారవేత్తల ద్వారా కావచ్చు మంత్రుల ద్వారా కావచ్చు తన పలుకుబడిని ఉపయోగించుకుని లాయర్ నిరంజన్ రెడ్డి గారిని పెట్టించి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది అది కూడా సాయంత్రం సమయంలో అప్పటికే అల్లు అర్జున్ చంచలగూడ జైల్లో ఉన్నారు లాయర్ నిరంజన్ రెడ్డి గారి వాదనలు విన్న జడ్జి గారు మద్యంతర బెయిల్ 50 వేల రూపాయల పూచికత్తు తో అల్లు అర్జున్ ని చంచలగూడ నుంచి బయటకు తీసుకొచ్చారు
    అల్లు అర్జున్ గారికి ఏమైనా గాయాలు అయ్యాయా జ్వరం ఏమైనా వచ్చిందా ఇంకా ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా సినీ ప్రముఖులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి పరామర్శించారు.
    మరి చనిపోయిన రేవతి గారి కుటుంబాన్ని పరామర్శించాలని సోయి లేదా ఆ నటులకు.
    పుష్ప 3 సినిమా చూపించావ్ అల్లు.
    చట్టాల్ని గౌరవిస్తాను అని మీడియా కి చెప్పావు. అంటే ఇప్పటి వరకు చట్టమే తెలియదా నీకు అల్లు.
    ప్రాణం ఖరీదు తెలియదు.
    పోయిన ప్రాణం తిరిగి రాదు. చిన్న బాబు హాస్పిటల్ లో ఉన్నాడు. పరామర్శ చేసే నటులు ఎవరైనా ఉన్నారా...... అభిమానులారా గుర్తు పెట్టుకోండి. ఏం జరిగిందో.

    • @pkoppart
      @pkoppart หลายเดือนก่อน

      You go to Tirupathi, an unfortunate stamped happens and someone dies, so you book case against Lord Balaji? Lord Balaji doesnt know constitutional laws?

    • @Ravi-x6k6h
      @Ravi-x6k6h หลายเดือนก่อน +3

      @@pkoppart first you can know constitution. Because temples are also in laws and acts of దేవాదాయ ధర్మాదాయ శాఖ. Do you know brother.

    • @villagestyles8059
      @villagestyles8059 หลายเดือนก่อน

      Balaji tho compare chesukovadhu tirupathilo yeppudu crowd untundhi but yeppudu alaa jaragaledhu ante devudu kapaduthunnadane artham ayina devudini pushpa ganni oke laga chusthara

  • @bidyasagar4289
    @bidyasagar4289 หลายเดือนก่อน +23

    You will lost again 😁🤭🤪

  • @pulirajkumar6670
    @pulirajkumar6670 หลายเดือนก่อน +4

    మీసాలు లేని వాడు కూడా మొనగాడు లెక్క మాట్లాడుతున్నాడు

  • @Rjudy143
    @Rjudy143 หลายเดือนก่อน +35

    Inthaka mundu...KTR chala respect undedi...E news vinnaka...chi anipistundi

  • @Kannaraj-n8m
    @Kannaraj-n8m หลายเดือนก่อน +17

    పదేళ్లు పోరాటం చేస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారూ AP Dy CM పొజిషన్ లో ఉన్నారు...ఎంత సింపుల్ గా ఒక money mindset fellow ki తెలంగాణ deputy cm seat offer చేస్తున్న మీ knowledge కి salute😊

  • @ramdeep308
    @ramdeep308 หลายเดือนก่อน

    Super sir❤❤

  • @mahivali840
    @mahivali840 หลายเดือนก่อน +10

    Rakulrao how r u

  • @TVenkateswarlu-om6nx
    @TVenkateswarlu-om6nx หลายเดือนก่อน +1

    Jai revanth jai jai revanth

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj หลายเดือนก่อน +5

    బన్నీ నువ్ ఈ డ్రామరావ్ మాటలు
    విని ఉత్సాహ పడకు,
    KTR ది ఊరుకులాట ఉత్తశాట

  • @Reactions4actions
    @Reactions4actions หลายเดือนก่อน +2

    Super sir

  • @Jeevanyadavg
    @Jeevanyadavg หลายเดือนก่อน +5

    Anna super anna I'm allu arjun fan!!❤ assembly allu arjun anna fan's❤

  • @srikanthbe4970
    @srikanthbe4970 หลายเดือนก่อน

    Yes

  • @kaleshavalishaik5193
    @kaleshavalishaik5193 หลายเดือนก่อน +3

    Stand up comedy 😊😊

  • @sravanijarathi9375
    @sravanijarathi9375 หลายเดือนก่อน +73

    హలో. Ktr
    దళిత్ సీఎం ఎక్కడ
    కేజీ to పీజీ ఎడ్యుకేషన్ ఎక్కడ
    ఉంటికి ఉద్యోగం ఎక్కడ
    నిరుద్యోగ భృతి ఎక్కడ
    బీసీ బంధు ఎక్కడ
    దళిత బందు ఎక్కడ
    బంగారు తెలంగాణ ఎక్కడ
    మీరు అంత తెలంగాణ ను అప్పుల పాలు చేసినారు
    మీ యొక్క అరాచకం తెలంగాణ ప్రజలు మరువరు mrs ktr. ఆపు ని శ్రీరంగ నీతులు

    • @ramcharan141
      @ramcharan141 หลายเดือนก่อน +2

      Kaleshwaram scam one missing main topic

    • @mohannayak-q1g
      @mohannayak-q1g หลายเดือนก่อน

      Ktr jail frustrating words

    • @srinivasrao3328
      @srinivasrao3328 หลายเดือนก่อน

      Gumpu mestri telngana agamagam chesindu

  • @mnns3237
    @mnns3237 หลายเดือนก่อน +1

    అనవసరమైన ఇష్యూ చేస్తూ కాలం గడిపేస్తున్నారు, జనాలని డైవర్ట్ చేస్తూ ఉంటారు పెద్దలు. జాగ్రత్త. ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఫెయిల్, డెవలప్మెంట్స్ ఫెయిల్ రైతు బంధు నిల్. కంగ్రాట్స్ పబ్బం గడిపే నాయకులు అండ్ మీడియా. సూపర్ గా జనాలని డైవర్ట్ చెయ్యడానికి కంకణం కట్టుకున్నారుగా హాట్స్ఆఫ్....
    చేసే పనులు చాలా ఉన్నాయి.

  • @yellaraju4496
    @yellaraju4496 หลายเดือนก่อน +18

    Rakul rao

  • @mohanmohan5997
    @mohanmohan5997 หลายเดือนก่อน +1

    Jai revath anna✊✊

  • @Suman-o6m
    @Suman-o6m หลายเดือนก่อน +8

    విడికి కొంచెం కొంచెం బ్రెయిన్ దెంగుతుంది మీరు ఏమంటారు

  • @allamanil990
    @allamanil990 หลายเดือนก่อน +1

    👌👏👏👏 super ktr anna❣️

  • @SriSaiDurga-k9h
    @SriSaiDurga-k9h หลายเดือนก่อน +6

    Peru marchinadhuku kadhu sirrrrr
    Sandhya theater la jariginadhaki ki
    Miru dhani gurinchi matladaru Pranalante okkadiki viluvaledhu

  • @mallimn2756
    @mallimn2756 หลายเดือนก่อน

    Correct sir

  • @Thota.SrikanthPatel
    @Thota.SrikanthPatel หลายเดือนก่อน +5

    రకుల్ రావు 😂😂😂😂😂

  • @BalaMuralidharreddy
    @BalaMuralidharreddy หลายเดือนก่อน

    Verygoodbrother

  • @bidyasagar4289
    @bidyasagar4289 หลายเดือนก่อน +35

    Now I hate ktr ,kcr

  • @malaShree-vn5xs
    @malaShree-vn5xs หลายเดือนก่อน

    Correct anna super ga cheppyaru❤

  • @chinthalanarasimhuluatoz84
    @chinthalanarasimhuluatoz84 หลายเดือนก่อน +2

    4:35 అల్లు అర్జున్

  • @pradeepcreativevlogstech7242
    @pradeepcreativevlogstech7242 หลายเดือนก่อน +2

    సార్ తెలంగాణ లో ఎంతమంది మేధావులు, విద్యార్థులు ఉద్యమం చేశారు.అలాంటి వారిని గుర్తించండి... పార్టీ అభివృద్ధికి తోడ్పడుతుంది కానీ ఇలా చేయడం వల్ల పార్టీ దిగజారుడం తప్పా ఏమిలేదు... ఎందరో మహానుభావులు అమరుల త్యాగం తెలంగాణ ఇది...

  • @krishnamurthy.b3380
    @krishnamurthy.b3380 หลายเดือนก่อน +11

    Chup !! Donga nivu.....
    Nivee gonda ktr 🎉😂

  • @essakessak3552
    @essakessak3552 หลายเดือนก่อน +2

    Jai bunny Anna jai ktr sir✊💜

  • @GSK627
    @GSK627 หลายเดือนก่อน +4

    మీరు 10 year's em pikindru ra

  • @venkannakoppu5141
    @venkannakoppu5141 หลายเดือนก่อน

    Super 💯💯💯💯💐

  • @ఒక్కమగాడు
    @ఒక్కమగాడు หลายเดือนก่อน +3

    Mukhyamantri ni vaadu veedu antunnadu
    Ekkade thelusthundhi nee chadhuvu
    America😂😂

  • @sandeepreddy4262
    @sandeepreddy4262 หลายเดือนก่อน +1

    10 years la enni sarlu ration card ichinav 😂

  • @nagireddy9905
    @nagireddy9905 หลายเดือนก่อน +3

    Meru endhuku new Ration cards evvaledhu manam techukunna bangaru Telanaganalo....

  • @tejavathmohan1549
    @tejavathmohan1549 หลายเดือนก่อน +2

    Correct 💯 sir mari meru em pikinaru sir naku reply evale Leda Racha Racha chestha

  • @nareshbanoth1568
    @nareshbanoth1568 หลายเดือนก่อน +3

    నీ మాటలు ఎలానే ఉంటే మళ్ళీ నువ్వు ఓడిపోతావు, ఎం మాట్లాడుతున్నావు కేటీఆర్ గారు పేరు మార్చిపోతే జైలు అంటునావు అక్కడ ఒక ప్రాణం పోయింది కానిసం పరమర్చినవా కేటీఆర్ మల్లి అల్లు అర్జున్ అంటావు వేస్ట్ తోటి నువ్వు

  • @sreedhara1973
    @sreedhara1973 หลายเดือนก่อน +17

    తూ ఫాల్తూ రాజకీయం

  • @BZS_ALL_IN-VLOGS
    @BZS_ALL_IN-VLOGS หลายเดือนก่อน

    👏👏👏👏👏👏👏

  • @venkataramanaraokandimalla3312
    @venkataramanaraokandimalla3312 หลายเดือนก่อน +20

    10 years am peekaru

  • @BoinaRamesh-dz8yv
    @BoinaRamesh-dz8yv หลายเดือนก่อน +2

    Jai Telangana Jai KTR Anna 🔥🚘💯👌

  • @sanjayantadupula5503
    @sanjayantadupula5503 หลายเดือนก่อน +3

    Gatha 10years gurinchi maatlaadura

  • @AhmedAbdul-nt2yi
    @AhmedAbdul-nt2yi หลายเดือนก่อน +1

    Super Jai Telangana jai KCR 🐯❤

  • @NaveenChaitra-qy9xq
    @NaveenChaitra-qy9xq หลายเดือนก่อน +3

    Evvaru gurundhi matladuthunnavu ktr

  • @gangadharpathuri-ne7hd
    @gangadharpathuri-ne7hd หลายเดือนก่อน +2

    Best cm aaa ra

  • @RaghuRanimekala
    @RaghuRanimekala หลายเดือนก่อน

    పది సంవత్సరాల పాటు బి ఆర్ ఎస్ అధికారంలో ఉంది మీరు ఇవ్వలేక పోయారు కదా రేషన్ కార్డ్స్
    ఇప్పుడెందుకు అడుగుతున్నారు ఎప్పుడు ఇవ్వాలని

  • @k.gangadhar99
    @k.gangadhar99 หลายเดือนก่อน +3

    ఇంతకంటే ఎక్కువ మాట్లాడినాడు రేవంత్ రెడ్డి... అప్పుడేమైంది 😮

  • @JRajesh-ih5zn
    @JRajesh-ih5zn หลายเดือนก่อน

    మొగుడే❤❤

  • @saiprabhu99
    @saiprabhu99 หลายเดือนก่อน +6

    Sir mari meru last 10 years meru adhey cheysaru kada sir

  • @nanigoudmusic9264
    @nanigoudmusic9264 หลายเดือนก่อน +2

    ఒక్కటి మాత్రం నిజం సార్ .. మీరు ఆ హోదాలో ఉన్నా మీ పేరు మార్చిపోతే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అది తప్పే నిజానికి రేపు మీరు సిఎం ఇనా కూడా మీ పేరు గుర్తు ఉండాలి అంటే ఇలాంటి చేర్యాలు తప్ప ఉంటే క్షమించండి

  • @userYPG1213
    @userYPG1213 หลายเดือนก่อน

    ఆ చిట్టి నాయడే రా
    మీ అయ్యకు
    నీకు
    నిద్ర లేకుండా చేస్తుండు. 😂
    మేక పోతూగాంబీర్యం ఎందుకు రకుల్ రావు 😂😂

  • @nareshnani6478
    @nareshnani6478 หลายเดือนก่อน +3

    మీ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకుల పైన అక్రమ కేసులు ఎన్ని పెట్టారో తెలుసా ఇప్పుడు మాట్లాడడం కాదు నీ అహంకారం ఇంకా పోలేదు పేద ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ

  • @RamaKrishna-u5i
    @RamaKrishna-u5i หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉🎉✅🙏🙏🙏✅

  • @Shankar-devarakonda
    @Shankar-devarakonda หลายเดือนก่อน

    గత 10 సంవత్సరాల brs పాలనలో రేషన్ కార్డులు ఏమైనా అన్న ఇప్పుడు గుర్తొచ్చిందా

  • @CharanRaj-bx2nv
    @CharanRaj-bx2nv หลายเดือนก่อน +1

    Jai reventh anna

  • @Jujhavarapusurendra
    @Jujhavarapusurendra หลายเดือนก่อน

    Super anna

  • @nagarajumareedu6265
    @nagarajumareedu6265 หลายเดือนก่อน

    మగాడు కాబట్టే నిన్ను నీ అయ్యాను ఎక్కడ కి పంపాడో చూసారు గా జనాలు 🔥

  • @shivakeerthan9
    @shivakeerthan9 หลายเดือนก่อน +2

    Correct 💯💯 anna

  • @venkatreddy6888
    @venkatreddy6888 หลายเดือนก่อน

    మీపాలన లో పాలమూరు ఎత్తిపోతల పథకం లో భూములు ఇళ్ళు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం ఇప్పటి వరకు అందలేదు...

  • @chilamalamohan175
    @chilamalamohan175 หลายเดือนก่อน

    తండ్రి కి తగ్గ తనయుడు కేటీఆర్, బాగా గట్టిగా మాట్లాడుతుండు.

  • @BZS_ALL_IN-VLOGS
    @BZS_ALL_IN-VLOGS หลายเดือนก่อน

    👌👌👌👌👌

  • @GopalS-dy2wi
    @GopalS-dy2wi หลายเดือนก่อน

    Super anna Jai ktr

  • @Naga789-1
    @Naga789-1 หลายเดือนก่อน

    K t r superior🎉🎉🎉🎉

  • @Kavyapanaganti-d8k
    @Kavyapanaganti-d8k หลายเดือนก่อน

    ఆ చనిపోయిన మహిళ స్థానం లో మీ భార్య ఉంటే మీరు ఇలాగే నవ్వుతారా కేటీఆర్ గారు

  • @narendranarayan8827
    @narendranarayan8827 หลายเดือนก่อน +2

    ఈ ప్రశ్నలన్నీ మీరు పబ్లిక్‌గా అడగాలి మరియు మీరు పబ్లిక్‌గా ఉండాలి mr ktr

  • @MadhusudhannirasanametlaMadhu
    @MadhusudhannirasanametlaMadhu หลายเดือนก่อน +1

    మీరు సినిమా వాళ్లతో లింకులు పెట్టుకుంటారు కాబట్టి మీ పేరు గుర్తుకు ఉంటది

  • @GurunathGurunath-j2m
    @GurunathGurunath-j2m หลายเดือนก่อน

    అరె కేటీఆర్ గా నీ మీద కామెంట్ పెట్టినందుకు మమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలిపించారు మా ఊరు రాజకీయ నాయకులు

  • @nageswararaop5397
    @nageswararaop5397 หลายเดือนก่อน

    సూపర్ అన్న

  • @udaykumardaramalla1572
    @udaykumardaramalla1572 หลายเดือนก่อน +1

    Nuv 10 years em chesaaavooo kuuuda matladukundhaaam 😂

  • @rangavijay948
    @rangavijay948 หลายเดือนก่อน

    By this time what would have happened? If trs is in ruling?
    Any idea?