ఈ Video గనక మీకు నచ్చినట్టు అయితే LIKE , Share , Comment చేయండి ఫ్రెండ్స్ 🙏😍 Filmymoji ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Register for Relevel Test: relvl.co/gxck
A great message to my generation. A love of a middle class father who is a hardworker was not shown directly. He shows his love by his efforts he kept on his son which was not comparable. Thankyou brother Sai Kiran Anduluri Thankyou filmymoji. Naadhi vzm Anna nenu undedi hybd lo kani nenu unde pg lo filmymoji video vacchindante andaru gather ayyi Mari choostaranna they were addicted to filmymoji
Brother I'm at transforming stage from son to a father. When I feel as a father felt very proud,and as a son it was emotional and felt crying.... Super brother happy father's day to all fathers.
Nannaku prematho.....This video is really eye opener for many youths. I really missed my dad and mom when I watched this video...Love you parents, Love you filmyoji, for this video...
అబ్బబ చించేశారు ఈ సారి. నిజంగా తల్లి తండ్రి కష్టం గురించి, కుటుంబ బంధం గురించి చాలా బాగా చెప్పారు. ఇంత అద్భుతాన్ని వీడియో ని మాకు ఇచ్చినందుకు మీ మొత్తం బృందానికి 🙏🙏🙏
మీ ప్రయత్నం అభినందనీయం, చాలా సంతోషం....దీని వెనుక కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఎంతో సమయం వెచ్చించి మీరు చేస్తున్న పనికి మీరు ధన్యులు చాలా గొప్ప విషయం (తండ్రి విలువ )ఎంత బాగా చెప్పారు..
It's a heart touching vlog father sentiment .1st time felt filmy moji it's not only a funny channel it's a channel which gives moral to all viewers 👌 hatsoff to story writter and all team mates ❤️
ఆ పిడికెడు బియ్యం కోసం ఒక రైతు ఎంత శ్రమ పడతాడో, కానీ 10ఏళ్ల కింద అదే రేటు ఇప్పుడు కూడా అదే రేటు😢😢 మీలో ఎంత మంది రైతు బిడ్డలు ఉన్నారు, వాళ్లకి ఆ కష్టం విలువ తెలుస్తుంది.
💔😭దేశానికి కాపాడే సైనికులు ఎంత గొప్ప అలాగే కుటుంబాన్ని పోషించే నాన్న కూడా అంతే గొప్ప దేవుడు ఎలా ఉంటాడో తెలీదు కాని నాన్న రూపం లోనే దేవుడు ఉన్నాడు😭😭 లవ్ యు నాన్న
ఇంతకు ముందు నవ్వించి నవ్వించి కళ్ళ నుండి కన్నీళ్లు తెప్పించే వాళ్ళు ... ఈ సారి మాత్రం కళ్ళు తెరిపించి కన్నీళ్లు తెప్పించారు.. Love you guys😍lastlo naannani chuusthey.. 😥🥺
SCRIPT superb...what a Content & Emotional mix loved it..tx to remember to my Dad ...today son tomarrow father....❤️.....Father Kastam Telisai la children ne penchaleeee....now a days
I love this episode.... Nanna ante anto chala mandi status lo pedataru kani nannani evaru ardam chesukoru.... .. nanna gurinchi chala baga chupincharu.... 👌👌💖💖💖😘😘😘😍😍😍
జై గురు మహారాజ్. తండ్రీ కొడుకుల మధ్య కాలంలో జరిగిన సంభషణను., తండ్రీ పడ్డ కష్టాలను చాలాబాగా చిత్రించారు. ధన్యవాదాలు. గురు.,,మాస్టర్.,, పేర్లు పలకనందుకు ప్రత్యేక ధన్యవాదాలు.....
ఈ వీడియో ద్వారా అయిన కొంత మంది తమ తండ్రి కష్టాన్ని గుర్తించి తగిన గౌరవం ఇచ్చి...అన్ని వేళల అర్థం చేసుకుంటే ఆ ఇల్లు ఆ కుటుంబం వసుదైక కుటుంబం...ఆనంద కుటుంబం.....🥰
Filmymoji has become a new addiction for me. Emotional ga connect chesesaru ee video tho.. Dedicated to all the super heros of every family. Keep going filmymoji team🤗🤗
ఈ Video గనక మీకు నచ్చినట్టు అయితే LIKE , Share , Comment చేయండి ఫ్రెండ్స్ 🙏😍
Filmymoji ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్
Register for Relevel Test: relvl.co/gxck
Anna 351 view
Yaaaay
Vzm fan
Lo nivasista
Hi annA
Hi anna flight tour lo edaina video cheyyandi broo
Anna nadi 390 view
Bro meru marvel short film chenu bro
క్లైమాక్స్లో కంటతడి పెట్టించారు బ్రో 😢 ఈ స్క్రిప్ట్ ఈజ్ ఫాదర్స్ నాన్నలకు అంకితం 😞🙏 థాంక్యూ సో మచ్ ఫిల్మీ మై మౌజి 💓
DON movie
బాగుంది బాగుంది అమ్మ రేయ్ రోల్స్ రివర్స్ కాన్సెప్ట్ చాలా బాగుంది 🤩
💝💝💝💝💖💖
Super
🤮
Ghggrgcg in
🥳😭🤭
A great message to my generation.
A love of a middle class father who is a hardworker was not shown directly.
He shows his love by his efforts he kept on his son which was not comparable.
Thankyou brother Sai Kiran Anduluri
Thankyou filmymoji.
Naadhi vzm Anna nenu undedi hybd lo kani nenu unde pg lo filmymoji video vacchindante andaru gather ayyi Mari choostaranna they were addicted to filmymoji
తల్లి దండ్రులు పడే కష్టాలు అర్థ మయ్యేలా వుంది బ్రో ఇ వీడియో నిజంగా మి ఆలోచన చాలా మంచిది బ్రో👍
తల్లిదండ్రులు పడే కష్టాన్ని పిల్లలకు తెలియజేప్పాలనే మీ ఆలోచన బాగుంది బ్రదర్ 👌🏻👌🏻👌🏻
Cid
Avunu bro one of the all around channel filmimojy🥰🥰
@@MsdFactsTeluguc. Bb v
Ni comment bagundhi bro
Ozmxoak
Jzkaozk
Kzmxi,nKskjnizkkjskzkj,ksozkzjPxk
ఎంతలా నవ్వానో వీడియో ఆఖర్లో అంతలా ఏడ్చాను.....love from warangal
Hii
Super anna ❤️
@@sharathgoud6152 thanks bro
Same to u 🥺
🎉😂❤😮😅jhhjjkkbh
Brother I'm at transforming stage from son to a father. When I feel as a father felt very proud,and as a son it was emotional and felt crying.... Super brother happy father's day to all fathers.
Nannaku prematho.....This video is really eye opener for many youths.
I really missed my dad and mom when I watched this video...Love you parents, Love you filmyoji, for this video...
మన middle class వాళ్లు అందరు మన తండ్రుల బాధని అర్దం చేసుకుంటే అదే పదివేలు thanks for filmymoji🙏🙏🙏
అబ్బబ చించేశారు ఈ సారి. నిజంగా తల్లి తండ్రి కష్టం గురించి, కుటుంబ బంధం గురించి చాలా బాగా చెప్పారు. ఇంత అద్భుతాన్ని వీడియో ని మాకు ఇచ్చినందుకు మీ మొత్తం బృందానికి 🙏🙏🙏
Nice
సాయి కిరణ్ అన్న ఎంత నవ్విస్తాడో ...అంతే ఏడ్పించగలడు కూడా ...💕❤️
ఇది 100%నిజం బ్రథర్
నాన్నకు ప్రేమతో ఇటువంటి స్టోరీలే మనీ మనీ తీయన్నా మధు అన్న,👍👌🙏👏🌹🌹🌹💐💐💐
Redapple
నాన్న
ఎంత కష్టం వచ్చినా ఎప్పుడు ఆ బాధని కుటుంబంతో పంచుకొడు ఎందుకంటే వాళ్ళు బాధ పడతారు అని...
కుటుంబం కోసం నిరంతరం కష్ట పడే నాన్నలకి నా పాదాభివందనం🙏
@@epitomesigma mo---a gudra
@@epitomesigma 👌👌👌🌹🌹🌹
లాస్ట్ లో కన్నీళ్లు తెప్పించావ్ బ్రదర్ 🥰
Nijam ga bro
Yes bro 🥲
Nijam bro
Nijam bro
Yes bro
బాగుంది..బాగుంది..బాగుంది..చాలా బాగుంది...ప్రతీ ఎపిసోడ్ ఆహ!అనిపించేలా వుంది👌👌Filmymoji-Full Entertainment Series 👏👏💚💕💙
మన కోసం నాన్న ఎంత కష్టపడతాడు అన్ని త్యాగం చేస్తాడు ఎపిసోడ్ ద్వారా మంచి సందేశం అందజేశారు....
నువ్వు సూపర్ రా తమ్ముడు .. మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి విజయనగరం వచ్చినపుడు నిన్ను నేను కలుస్తాను నిన్నూ మీ టీమ్ నీ చూడాలని వుంది ❤️👍👍👍😘
Meeru evaru... Andi.... Officer aa...
@@karthik239 kadu bill collector
@@kyogesh9971 hoo ok.. Anna...
మీరు అప్పుడప్పుడు ఇలాంటి మెసేజ్ వీడియోస్ చేయండి చాలాబాగుంది...నాన్న విలువ చెప్పారు.... మీ ఫాలోవర్స్ ని ఈవిధంగా మార్చ వచ్చు....మంచిగా
మీ ప్రయత్నం అభినందనీయం, చాలా సంతోషం....దీని వెనుక కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఎంతో సమయం వెచ్చించి మీరు చేస్తున్న పనికి మీరు ధన్యులు చాలా గొప్ప విషయం (తండ్రి విలువ )ఎంత బాగా చెప్పారు..
I just recalled my father with full of tears in my eyes bro....my dad is really a hero....love you dad....❤️
wt a emotional story' 😭😭😭😭😭 love u dad & mom , sister 🥶
1000000 %% wonderful motivation video brother....I like father ....
Thank you very much filmymoji team members... good work...
Full of emotions and father's Love is unconditional love thanks for is beautiful video about father's love 💕💕😘
Super brother తండ్రి కష్టాన్ని కొడుకు కు తెలియ జేశారు 🙏🙏🙏🙏
Last lo dilogue ki ma nanna gurutuku vacharu....🥺 Best dilogue by filmymoji team..❣️❣️
Ending lo "emotional🙁 scenes" 🙁matram baaga😯 chupincharu 👌"Bro " good "concept" 👏👏 keep it up..🙏🙏🙏
One of the best video with sentiment
Yes ending 😭😭
You are right ending was super emotional 😢😢😢😢
Thanks for the video dalings.. you made us emotional in the last few mins. Hats-off to all the real hero's (fathers)..🥰🥰🥰😍😍😍
🙋😔😔🙋😔 to 😔🙋😔🙋😔😔🙋🙋😔😭😔🙋
Final twist, tears 😢 😭 super
A very good message
We got to know the importance of father in life
Thankyou Filmymoji
It's a heart touching vlog father sentiment .1st time felt filmy moji it's not only a funny channel it's a channel which gives moral to all viewers 👌 hatsoff to story writter and all team mates ❤️
😱🤣
Super Fantastic Concept with Morals
ఆ పిడికెడు బియ్యం కోసం ఒక రైతు ఎంత శ్రమ పడతాడో, కానీ 10ఏళ్ల కింద అదే రేటు ఇప్పుడు కూడా అదే రేటు😢😢
మీలో ఎంత మంది రైతు బిడ్డలు ఉన్నారు,
వాళ్లకి ఆ కష్టం విలువ తెలుస్తుంది.
Super 🤣
ayithe kg 1000 rupees pettali ga mari
rice low cast lone unte ne all peoples food thintaru
@@rajaajuraa8339 Mari pandinchi choodu bro...neeku ardhmotundi..appudu Vela katti rice ki..ok naa
10 years from now...............Rityu Bandu_____________
Salute to all father's 😢😢 but sorry father's (I love you too dad's)❤❤
17:50 నుండి నిజంగా ఎడిపించేసారు బ్రో 🙏 నవ్విస్తూ ఏడిపించారు, ఏడిపిస్తూ నవ్విస్తున్నారు 🙏
true
Yes bro 😭
Super 👌👌🌾🌾🌳🌳
Nice anna
💔😭దేశానికి కాపాడే సైనికులు ఎంత గొప్ప అలాగే కుటుంబాన్ని పోషించే నాన్న కూడా అంతే గొప్ప దేవుడు ఎలా ఉంటాడో తెలీదు కాని నాన్న రూపం లోనే దేవుడు ఉన్నాడు😭😭 లవ్ యు నాన్న
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉
I love this video. At the end my tears rolled down..😭 Miss you Nanna... I love you..
I Lovethisvidio.missyounanna...😭
Naku 2.5hr movie chusina feel vachindhi ee father content, 😍
Muddhula koduku goddhula nanna dialogue super amma reyyy. Sr madhu on fire🤩🤩🤩🤩😂😂😂😂
మీ గణేషుడి వీడియోస్ తరువాత నాకు ఎంతో నచ్చిన విడియో ఇదే brother 💞💐 excellent 👍. Stay blessed and STAY video,s
ఇంతకు ముందు నవ్వించి నవ్వించి కళ్ళ నుండి కన్నీళ్లు తెప్పించే వాళ్ళు ... ఈ సారి మాత్రం కళ్ళు తెరిపించి కన్నీళ్లు తెప్పించారు.. Love you guys😍lastlo naannani chuusthey.. 😥🥺
నిజంగా కళ్ల నీరు తెపించ్చారు అన్న
Hi miss
This video remember me my father.. Filled my eyes with tears... Good video by filmy moji...
superr concept broo 😎... last scenes it's very emotional 😭 father is great in my life ❤️ Thank uu filmymoji.. such a great team ... 💥🔥
ఏడిపించేసావు బ్రో లాస్ట్ climax లో నువ్వు తోపు సాయి అన్న పది మందిని నవ్వించలానే ని ఆసయం చాలా గొప్పది అన్న 👌👌👌👌👌
The most valuable video of love and responsibility, made me cry in ending, thank you filmymoji.
నవ్విస్తూనే... తండ్రి కుటుంబం కోసం పడే కష్టాన్ని చూపించారు. అదిరింది...
సూపర్ వీడియో అన్నా. చాలా సంతోషంగా అనిపించింది.చివరి కి అమ్మ చెప్పిన మాటలు ఉన్నాయ్ చూడు కంట్లో నీళ్లు వచ్చాయ్ సూపర్ సూపర్ వీడియో సర్🥰❤️❤️❤️💥😘😘👌🏻💖
SCRIPT superb...what a Content & Emotional mix loved it..tx to remember to my Dad ...today son tomarrow father....❤️.....Father Kastam Telisai la children ne penchaleeee....now a days
ChalaBagundi ❤love you Amma nanna
నాన్న విలువ తెలిసినోడికే కష్టం విలువ తెలుస్తుంది...వీడియో చాలా బాగుంది..మొదటి సారిగా ఫిల్మీమోజి వారు నవ్వించి ఏడిపించారు...
Bro to be frank I miss my dad 😭 at 2020 i love my dad so much when seeing this video I remember my past I got tears i love you dad thank you filmymoji
Ma nanna kuda 2021 lo chaipoyaru. Nanna lenivariki telustundi. 😭
Mee too I remember my past
I love this episode.... Nanna ante anto chala mandi status lo pedataru kani nannani evaru ardam chesukoru.... .. nanna gurinchi chala baga chupincharu.... 👌👌💖💖💖😘😘😘😍😍😍
Hi
🙌heads off to all the parents 🙂
👌👌👌🥲🥲🥲
This is the best message originated video you have ever done.... ❤️❤️❤️
the one who sacrifices everything for his child♥️...No name to describe their greatness👏💖 great content lv madhu añd whole teàm 💖😘...
Love from bottom of my heart bro ❤️😍
Love you Saikiran anna
జై గురు మహారాజ్. తండ్రీ కొడుకుల మధ్య కాలంలో జరిగిన సంభషణను., తండ్రీ పడ్డ కష్టాలను చాలాబాగా చిత్రించారు. ధన్యవాదాలు. గురు.,,మాస్టర్.,, పేర్లు పలకనందుకు ప్రత్యేక ధన్యవాదాలు.....
I love this video.. so funny, happy, emotional, and middle class families life is there.. I love u filmymoji
ఈ వీడియో ద్వారా అయిన కొంత మంది తమ తండ్రి కష్టాన్ని గుర్తించి తగిన గౌరవం ఇచ్చి...అన్ని వేళల అర్థం చేసుకుంటే ఆ ఇల్లు ఆ కుటుంబం వసుదైక కుటుంబం...ఆనంద కుటుంబం.....🥰
14:32 was awesome 🏃😂😂😂😂😂😂😂😂
hii
@@tg-armygaming5697 hiu
What a message ra madhu 💝❣️
One day father concept... Suprb fun &emotional 😌👌
Please upload ఇంట్లో దయ్యం పార్ట్-2..
final touch chala emotional ga undi, naku tears vachai... super guys miru... love you team🤗🤗🤗🤗
Bro adbutam chala adbutam 🤩😀ilanti videos Inka ceyandi
Waiting for gyananandham collage episodes we want to see madhu and friends in collage life plz 😘
Yaaa
Clgs July lo start avuutai kada bro ..Anduke break icharu
Filmymoji has become a new addiction for me.
Emotional ga connect chesesaru ee video tho.. Dedicated to all the super heros of every family. Keep going filmymoji team🤗🤗
Hai
Hiii
😱🤮🤣
Don movie Inspiration bro
Nuvvu don movie Chudaledhu emo
All episodes oka level this is episode everest😍
salute to all Great " Fathers " 🙏
😭 Heart touching video Anna.... miss you Dad 😍😍😍 lovely message.......
Superb concept 🥰 emotional 😭😭 ending. Every Father is a hero, he is the role model for everyone life 🥰🤩😊
At last i got tears 😢brooo really awesome message for coming generations
వీడియో సూపర్ గా చేశారువీడియో సూపర్ గా చేశారు తల్లిదండ్రులు కష్టం తెలిసేలా చేశారు
బాధకో emoji 😒...ఆనందానికో emoji 😄.. బాధల్లో కూడా ఆనందాన్ని ఇచ్చేది మన Filmymoji 🔥🔥🔥❤️
ENDING IS VERY MIDDLE CLASS TEAM VERY IMPORTANT MSG FROM SONS
I LOVE THIS EPISODE🌍❤️
@filmymoji heart touching episode❤️👏👏. Every son has to recognize hia father pain and work.hats off to all fathers 👏❤️
Bro 13రోజులు గడిచిపోయింది.... మరో episodu రాక నా మెదడు కణాలు పగిలిపోయేలా ఉన్నాయి... ఎప్పుడూ వస్తుంది episode
సూపర్ ఎపిసోడ్.. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు అది తండ్రి బాధ్యత అంటే.. ఎక్స్లెంట్ 👍🙏
What an concept bro…literally feel with an emotion….hats off everyone 😘
Outstanding script and nice message Brother
Crazy concept.....mothers scolding stole my heart.
very responsible message for all son's..... thank you for giving for this valuable message for our middle class family.....💪
I love this episode ❣️😍❣️
You are correct
Meru inka video cheya raa
Anna
Yes you are right
జీవితానికి ఉపయోగపడే ఇలాంటి మరిన్ని వీడియోస్ ప్రజల ముందుకు తేవాలని కురుకుంటున్నను సార్. Good message
THIS IS THE VIDEO THAT SHOWS EVERY DAD'S STRUGGLES LOVE YOU NANNA 😘
Manu adupu..comedy😁😁😁nanna prema super assalu 😘😘😘😘
Really climax is very EMOTIONAL....
HAPPY FATHER'S DAY💗💗💗
Anna mali apudu video paduthunaru
First Half 😍😂😂😂 At the END 🥺 super bro
Last father sentiment ki tears vachai anna ❤️
Super gaa Unnai 💐💐🎊😁🎉👍👍👍👌👌🎉🎉🎉🎉🎉🎉👍👍👍👍
Literally tears rolled over. It’s proven the people who can make You laugh, can make you emotional easy. Keep rocking.
Video is so amazing make more like this videos that is a father sentiment video I like my father more than anybody
Ala sarada sarada ki vellina e episode.... Emotiona ga connect ayya.. Chala nijanga chala kastapadatharu mana kosam nanna.... ❤❤❤
Great message ❤ andi nice
🤣🤣🤣🤣🤣🤣 poster highlights 👌🏻👌🏻👌🏻👌🏻😂 super filmy moji.
This video is dedicated to all the people's.
TQ for all the Filmymoji member for doing this great job.
All the best for ur future projects..
Super funmoji
Supr ana🥳🥳🥳🥳🥳💐💐💐💐🍰🍰🍰
13:29 wat a punch🤣🤣😁👏Ila chettho ichaanu 🤣🤣👏1a master shocks shop keeper rocks🤣🤣 last lo 🥲🥲
Sentiment tho pindesaru 👏👏
Market entry BGM adiripoyindi 👌🔥
You give wonderful massage for middle class familys thank you so much filmy moji 💖😘
E yepisod to Amma nannala viluva telustundi Anna chalamandiki Thanks for the yepisod Anna 🎉🎉🎉 Thanks Anna