అతిదూతలు మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు / Feast of Archangels Michael Raphael Gabriel / Archangels

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024

ความคิดเห็น • 174

  • @padmathumma3526
    @padmathumma3526 23 ชั่วโมงที่ผ่านมา +6

    Praise the lord father 🙏🙏 మా కొరకు వేడుకోండి ఫాదర్ మా కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్క సమస్యల నుండి విముక్తి పొందునట్లు మా కొరకు ప్రార్థించండి ఫాదర్ ప్లీజ్

  • @indirachedala-md2lu
    @indirachedala-md2lu วันที่ผ่านมา +2

    Praise the lord Father 🙏🙏🙏 మా బిడ్డల కొరకు ప్రార్థించండి స్వామి వారికి ఉద్యోగం రావాలని ప్రార్థించండి స్వామి నాకు శాంతి సమధానం కలగాలని ప్రార్థించండి స్వామి నాకు మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి స్వామి

  • @BalarajuBairam
    @BalarajuBairam วันที่ผ่านมา +2

    ఫాదర్ మిఖాయేలు దేవా దూత, గబ్రియేల్ దేవాదూత, రాఫాయేలు దేవాదూత ల మధ్యస్తా ప్రార్ధన ద్వారా మా కుటుంబం యొక్క అప్పు సమస్యలనుండి విడుదల దయచేసి మాకు ఇల్లు దయచేసి ఆ ఇంటిలో ప్రభువు ఉండేలాగ ప్రార్ధన చేయండి స్వామి 🙏🙏🙏💐💐💐

  • @syamalachinna1234
    @syamalachinna1234 23 ชั่วโมงที่ผ่านมา +3

    పునీత రఫాయేలు వారా మా కొరకు ప్రార్థించండి.

  • @chintadagowramma7966
    @chintadagowramma7966 วันที่ผ่านมา +2

    గుడ్ మార్నింగ్ ఫాదర్ గారండి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు మా కోసం ప్రార్థన చేయండి ఫాదర్ గారండి

  • @sharathsandhya
    @sharathsandhya วันที่ผ่านมา +3

    Mikhayelu gara గాబ్రియేల్ raffayelu దేవదూత లారా మా కోసం vedukonandi మాకు మా బిడ్డలకు తోడుగా ఉండండి

  • @SIRIThoughts
    @SIRIThoughts 23 ชั่วโมงที่ผ่านมา +2

    Maa family members కొరకు prayer చేయండి ఫాదర్ గారు

  • @BalarajuBairam
    @BalarajuBairam วันที่ผ่านมา +1

    ప్రభువా మిఖాయేలు దేవా దూత ద్వారా సౌజన్య కు మంచి ఆరోగ్యం జ్ఞానం దయచేసి ఆమెకు దైవ భయం దైవ శక్తి దేవుని వాక్యనుసరము జీవించాలి అని ఆమె భవిష్యత్తు చక్కపరుచుము ప్రభువా 🙏🙏🙏💐💐💐

  • @VenkatKancharla-xy4dj
    @VenkatKancharla-xy4dj วันที่ผ่านมา +1

    Good morning father మీ కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి స్వామి

  • @BalarajuBairam
    @BalarajuBairam วันที่ผ่านมา +1

    ప్రభువా రాఫాయేలు దేవా దూత మధ్యస్తా ప్రార్ధన ద్వారా అనారోగ్యం తో బాధపడుతున్న మా బావ ప్రసాద్ ను, కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న ప్రేమ్ చందు ను ప్రభువు యొక్క గాయపడిన హస్తములతో తాకి స్వస్థత పరుచుము ప్రభువా 🙏🙏🙏💐💐💐

  • @BalarajuBairam
    @BalarajuBairam วันที่ผ่านมา +1

    ప్రభువా రాఫాయేలు దేవా దూత మధ్యస్తా ప్రార్ధన ద్వారా అనారోగ్యం తో బాధపడుతున్న మా బావ ప్రసాద్ ను, కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న ప్రేమ్ చందు ను ప్రభువు యొక్క గాయపడిన హస్తములతో తాకి స్వస్థత పరుచుము ప్రభువా 🙏🙏🙏💐💐💐

  • @KsanthoshkumarKumar
    @KsanthoshkumarKumar วันที่ผ่านมา +1

    ఫాదర్ పునీత మీఖయేలు గాబ్రియేలు రఫాయేలు అందరి దూతల మధ్యస్థ ప్రార్దనా ద్వారా మాకొరకు ప్రార్ధన చెయ్యండి 🙏

  • @mandagirijaya1873
    @mandagirijaya1873 23 ชั่วโมงที่ผ่านมา +1

    గుడ్ మార్నింగ్ ఫాదర్ నా జీవితంలో దేవుడు చేసిన మేలులకు వేలాది సూత్రాలు మా పిల్లలిద్దరికీ మంచి ఆరోగ్యం దయచేయమని మంచి మంచి జాబు రావాలని దేవాతి దేవుని పాదాలు చెంత అడిగి వేడుకొని బతిమాలు చున్నాను ఆమెన్

  • @varnithaa2695
    @varnithaa2695 วันที่ผ่านมา +1

    గుడ్ మార్నింగ్ ఫాదర్ మా బాబుకి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి ఫాదర్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏

  • @siddhusheelam6823
    @siddhusheelam6823 วันที่ผ่านมา +1

    Prise the lord dear father garu 👏👏punita michiel gara gabreial gara Rafaela gara ma koraku ma intenstions koraku prayer chayandi 🛐🛐🙌🙌✝️✝️✝️

  • @kanchanamaryyeruva1767
    @kanchanamaryyeruva1767 22 ชั่วโมงที่ผ่านมา +1

    Glory to our Holy Trinity forever and peace to His people of good will on the Earth!
    Goodmorning Dear Rev.Spiritual Father!
    Thank you dear Frji, for enriching my spiritual prosperity, with these Powerful Biblical Reflections, day by day.
    Dear Guardian Angels- We love you, for your tremendous services towards us, SINNERS!
    Dear All Saints-We love you- Save Souls!
    Dear St. Jerome- Pray for us and all the children of the world.
    Emmanuel-Maranatha!
    We for Christ and everything for His glory.
    Engulf us with your Holy Spirit and Wisdom to witness you dear Jesus, our Creator, Saviour and Redeemer!
    God bless us all abundantly!
    Amen and Alleluia!

  • @mohanraoadhapelli1496
    @mohanraoadhapelli1496 22 ชั่วโมงที่ผ่านมา +1

    ప్రైజ్ థ లార్డ్ గుడ్ మార్నింగ్ ఫాదర్ మాకోసం మా కుమార్తె కి సంతానం కోసం ప్రార్థన చేయండి ఫాదర్ ఆమేన్

  • @kailarambabu6895
    @kailarambabu6895 วันที่ผ่านมา +1

    Arogyamatha maa misses ramjanbi ki nadumu noppi nunchi and upirithithulo infection nunchi and mokalu noppulanundi swasththa parasandi thalli arogyamatha amen 🙏 amen 🙏 amen 🙏

  • @kailarambabu6895
    @kailarambabu6895 วันที่ผ่านมา +1

    Arogyamatha maa biddani jubinaki Kalu viriginadi thalli operasation jarigindi thalli swasththa parasandi thalli mariya thalli 1month aindi operasation jarigindi thalli mariya thalli amen 🙏 amen 🙏 amen 🙏

  • @Santhi-ld3ro
    @Santhi-ld3ro 22 ชั่วโมงที่ผ่านมา +1

    Praises the Lord father bless me all family Amen Amen Amen Amen ❤👨‍👩‍👧‍👦🙏🙏🙏🙏

  • @kailarambabu6895
    @kailarambabu6895 วันที่ผ่านมา +1

    Thalli mariya thalli maa father vijaya raju gari kosam and amaravathi vicharana guruvulu gangolu kishore gari kosam prayer cheyali thalli mariya thalli amen 🙏 amen 🙏 amen 🙏

  • @nerisha7653
    @nerisha7653 วันที่ผ่านมา +1

    Pries the lord father garu naa bidda kosam inkaa naa kosam pryer cheyandi .méku aa devudu manchi health dahyachyenu gaka Amen Amen

  • @arulmary4877
    @arulmary4877 วันที่ผ่านมา +1

    GOOD MORNING FATHER GAARU 🎉 TQ VERY MUCH FOR YOUR KINDFUL MESSAGE TQ VERY MUCH FOR THIS BEAUTIFUL MESSAGE 🎉 TQ JESUS 🙏

  • @kailarambabu6895
    @kailarambabu6895 วันที่ผ่านมา +1

    Thalli mariya thalli jubinaki thondaraga thaggi school ki velle vidamuga chudali thalli amen 🙏

  • @padmakoppula59
    @padmakoppula59 วันที่ผ่านมา +2

    సర్వే స్తోత్రము స్వామి
    స్వామి పిల్లల కోసం ప్రార్థన చేయండి స్వామి 🙏🙏🙏

  • @Ssss-wv9pn
    @Ssss-wv9pn วันที่ผ่านมา +1

    Good morning father praise the lord father good message father pray for my daughter's jobs father

  • @swarnalathamatte6010
    @swarnalathamatte6010 19 ชั่วโมงที่ผ่านมา +1

    Saint Michael, saint Gabriel, Saint Rafael l please pray for us.

  • @BandilaAruna
    @BandilaAruna 10 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord Deva 🙏🏻🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️ praise the lord father garu 🙏🏻🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️ Amma Mariya thalli ma kosam prardhinchandi Thalli 🙏🏻🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️ Amma ma kutumbalalo madhyastha prardhana dhayacheyandi thalli 🙏🏻🙏🏻 Amma Mariya thalli ma husband ki good health evalani korukuntunnamu thandri Amen 🙏🏻🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️ Naku job gurinchi pray cheyandi father please pray for my family needs father garu 🙏🏻🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️

  • @umadeviBuggaiah
    @umadeviBuggaiah 9 ชั่วโมงที่ผ่านมา

    తండ్రి మీకు వందనాలు వందనాలు...మా కుమారుడు శివ చరణ్ మంచి మార్గం మంచి ఫలితం మంచి జాబ్ రావాలని కోరుకుంటున్నాను దేవా......

  • @BHARATHKUMARBharath-ck7im
    @BHARATHKUMARBharath-ck7im 9 ชั่วโมงที่ผ่านมา

    ప్రభువా మా సోదరి అయిన padmavathi ని దివించమని, గర్భఫలం దయచేయమని వేడుకుంటున్నాను..

  • @dasssarva8782
    @dasssarva8782 วันที่ผ่านมา

    Good morning father garu
    Praise the lord🙏✝️✝️🙏
    ఫాదర్ గారు మా కుటుంబం గురించి
    మా పిల్లలకు మంచి ఆరోగ్యం మంచి భవిష్యత్తు గురించి
    నా భార్యకు మా అమ్మగారికి మంచి ఆరోగ్యం గురించి దేవతి దేవుని ప్రదించండి.. ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏✝️🙏

  • @bavanujayarani1704
    @bavanujayarani1704 14 ชั่วโมงที่ผ่านมา

    దేవుని సమక్షమున వున్న ఆయన దేవదూత హస్తముల నుండి ధూపాగ్ని ధూమము పునీతుల ప్రార్ధనలతోపాటు పైకెగసెను. దర్శన గ్రంధము (ప్రకటన గ్రంధము ) 8:4 ప్రొటెస్టెంట్ సహోదరులు వాక్యానుసారంగా ఉన్నటువంటి పునీతుల ప్రార్ధన సహాయం మనకు తో డ్పడుతుందని తెలుసుకోవాలి.🙏

  • @srinivasm2248
    @srinivasm2248 วันที่ผ่านมา +1

    Amen praise the lord jesas crist hallululai hallelulai lallelulai amen

  • @ravindradevarapalli1799
    @ravindradevarapalli1799 10 ชั่วโมงที่ผ่านมา

    ఫాదర్ గారు మొన్న చనిపోయిన మా విస్సన్నపేట విచారణ కర్తలు కీ. శే. రె వ ఫాదర్ జార్జ్ పుతిన్ పుర గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రేయర్ చేయండి

  • @vanapatlaannamma7397
    @vanapatlaannamma7397 20 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord అయ్య మా కోసం pradinchandi father ఈ రోజు మీ వాక్యం చాలా విషయాలు తెలుసుకున్న ను ప్రభువు మీకు మంచి ఆరోగ్యం దయ చేసి దీవించి కాపాడు ను

  • @BalarajuBairam
    @BalarajuBairam วันที่ผ่านมา

    ఫాదర్ మా పెద్ద కుమార్తె అశ్విని సిస్టర్ ట్రైనింగ్ లో ఉన్నది మిఖాయేలు దేవా దూత మధ్యస్తా ప్రార్ధన ద్వారా అమెకు మంచి ఆరోగ్యం జ్ఞానం దయచేసి ప్రభువు యొక్క సేవకురాలిగా ఎన్నుకోవాలని ప్రార్ధన చేయండి స్వామి 🙏🙏🙏💐💐💐

  • @BalarajuBairam
    @BalarajuBairam วันที่ผ่านมา

    ఫాదర్ మేము అక్టోబర్ 7వ తారీకు వేళంగిణి మాత సన్నిధి కి వెళ్ళుటకు ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్ చేసినాను కొన్ని టికెట్స్ వెయిటింగ్ లిస్టులో ఉన్నవి రాఫాయేలు దేవా దూత మధ్యస్తా ప్రార్ధన ద్వారా టికెట్స్ కన్ఫర్మ్ అయేలాగ అద్భుతం చేసి మా ప్రయాణములో తోడుగా ఉండి కాపాడాలని ప్రార్ధన చేయండి స్వామి 🙏🙏🙏💐💐💐

  • @BalarajuBairam
    @BalarajuBairam วันที่ผ่านมา

    ఫాదర్ గబ్రియేలు దేవా దూత మధ్యస్తా ప్రార్ధన ద్వారా రచన ప్రేమ్ చందు దంపతులను దీవించుము ప్రేమ్ చందు కు కిడ్నీలో రాళ్లుతో బాధపడుతున్నాడు ప్రభువు చిత్తమైతే తాకి స్వస్థత పరిచి వారికి జన్మించిన కుమారుడకు మంచి ఆరోగ్యం దయచేసి కాపాడాలని ప్రార్ధన చేయండి స్వామి 🙏🙏🙏💐💐💐

  • @BalarajuBairam
    @BalarajuBairam วันที่ผ่านมา

    ఫాదర్ గబ్రియేలు దేవా దూత మధ్యస్తా ప్రార్ధన ద్వారా రచన ప్రేమ్ చందు దంపతులను దీవించుము ప్రేమ్ చందు కు కిడ్నీలో రాళ్లుతో బాధపడుతున్నాడు ప్రభువు చిత్తమైతే తాకి స్వస్థత పరిచి వారికి జన్మించిన కుమారుడకు మంచి ఆరోగ్యం దయచేసి కాపాడాలని ప్రార్ధన చేయండి స్వామి 🙏🙏🙏💐💐💐

  • @BalarajuBairam
    @BalarajuBairam วันที่ผ่านมา

    ఫాదర్ గబ్రియేలు దేవా దూత మధ్యస్తా ప్రార్ధన ద్వారా రచన ప్రేమ్ చందు దంపతులను దీవించుము ప్రేమ్ చందు కు కిడ్నీలో రాళ్లుతో బాధపడుతున్నాడు ప్రభువు చిత్తమైతే తాకి స్వస్థత పరిచి వారికి జన్మించిన కుమారుడకు మంచి ఆరోగ్యం దయచేసి కాపాడాలని ప్రార్ధన చేయండి స్వామి 🙏🙏🙏💐💐💐

  • @sobharanigarbhapu3447
    @sobharanigarbhapu3447 วันที่ผ่านมา

    Praise the lord father 🙏 pillala ki manchi kutumba jeevitanni ivvalani helth kosam prayer cheyyandi father ✝️🛐💟🙏🙏🙏 ujwala ki 9yeras ke sugar vachindi tana kosam prayer cheyyandi father ✝️🛐💟🙏🙏🙏 house construction chestunnamu anta manchi ga jaragalani prayer cheyyandi father ✝️🛐💟🙏🙏🙏

  • @snigdha88
    @snigdha88 23 ชั่วโมงที่ผ่านมา

    Snigdha.....my son's Vineeth vikyath nadagariki ravalani plz prayer for me father and naku govt job ravalani plz prayer for me father 😢😢😢😢😢

  • @UadhykumarsaripalliUadhykumars
    @UadhykumarsaripalliUadhykumars วันที่ผ่านมา

    దేవునికి మహిమ కలుగును గాక మా కొరకు ప్రార్థించండి ఫాదర్ గారు మేము వెళ్లి వచ్చిండు బాబు చుండగా ఎన్నో అవతారాలు నా మార్గంలో తోడైయుండి నడిపించును వేడుకుంటున్నాం ప్రార్థించమని ప్రార్థిస్తున్నాను మా బిడ్డలు నా కుటుంబం ఫాదర్ గారు వందనాలు ఈ వరదలో ఎంతో మంది చనిపోయారు వారి ఆత్మ శాంతి కోసం ప్రార్థించండి ప్రతి పేదవానికి దేవుని సహాయం అందాలని వేడుకొనుచున్నాను 🙏🙏🙏🙏🙏🛐

  • @nirmalalakamthoti5188
    @nirmalalakamthoti5188 23 ชั่วโมงที่ผ่านมา

    Good morning father garu 🙏🏻 yesuva Vandanam yesuva sthotram yesuva Aradhana na bidda jithin ki anyayam cheyoddu yesayya athi dhuthalaina punitha Michael, Gabriela, Rafael vara makosam prardhinchandi Swamy mammalni MI sannidhilo goppa sakshuluga nilabettandi yesayya😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭♥️🙏🏻🙏🏻

  • @kakullaramu4697
    @kakullaramu4697 วันที่ผ่านมา

    Praise the lourd fadher garu✝️✝️✝️✝️✝️ maakutubam kosam pradhinchandi🙏🙏🙏🙏

  • @BalarajuBairam
    @BalarajuBairam วันที่ผ่านมา +1

    గుడ్ మార్నింగ్ ఫాదర్ గారు 🙏🙏🙏💐💐💐

  • @SSLNrangolidesigns
    @SSLNrangolidesigns 22 ชั่วโมงที่ผ่านมา

    మా ఆయనకు పోస్ట్ పెరిగేలా మా పిల్లలకు మంచి ఆరోగ్యం, మంచి మనస్సు,చదువు , తెలివి ఎదుటి వారికి సహాయం చేసే గుణాన్ని జాలిని కలిగి ఉండేలా మంచి ఆలోచనలను కలుగ చేయండి తండ్రి👨‍👨‍👦 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @gannelaravanamma444
    @gannelaravanamma444 21 ชั่วโมงที่ผ่านมา

    All angles ma koraku praardhinchandi 🤲Àmen 🤲Àmen 🤲Àmen 🤲👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @SagarBandi-k9v
    @SagarBandi-k9v 15 ชั่วโมงที่ผ่านมา

    Praise the Lord.Thank you Lord.Jesus Mary Joseph garlara! Meeku dhanyavaadhamulu.ma Amma nannanu nannu sampoorna arogyamtho vundela dheevinchandi,ma akka lurdhu matha gari athmaku shanthini Dayacheyandi,ma kutumbaanni a shodhanalo chikkukokunda dheevinchi kaapaadandi amen.Thank you father garu .

  • @villagevolunteerc681
    @villagevolunteerc681 23 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord Fr 🙏 please Fr syam sundar Reddy kosam Fr Srikanth Fr jeevan maa vicharana gurivula kosam prathi okka abhishiktha guruvulandhari kosam my family problems nundi vidudhala koraku maa vicharana 75 years juubili vedukalu baagaa jarugunatlu prayer cheyyandi Fr please Fr please prayer for me Fr please Fr 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😂

  • @vijayakumari4109
    @vijayakumari4109 วันที่ผ่านมา

    Good morning father🙏🙏 makutombanni Deevinch Aservadinch manchi arogyam dayacheyamani vedukonuchunnam thandree amen🙏🙏

  • @sravanthikarukonda1042
    @sravanthikarukonda1042 วันที่ผ่านมา

    Praise the lord father 🙏 pray for me devudu naku thoduga vundali Ani prayer cheyandi father devudu chittam ithey naku manchi aarogyam evvali Ani prayer cheyandi father devudu Naku Na job Lo thoduga vundali Ani prayer cheyandi father Garu thank you father 🙏🙏🙏

  • @marathammak4011
    @marathammak4011 วันที่ผ่านมา

    Good morning father ma Annaya family కోసం ప్రార్థన చేయండి

  • @BHARATHKUMARBharath-ck7im
    @BHARATHKUMARBharath-ck7im 9 ชั่วโมงที่ผ่านมา

    ప్రభువా మా తల్లి అయన కోమలి గారు మంచి ఆరోగ్యం దయచేయుమని కోరుతునాము.

  • @SIRIThoughts
    @SIRIThoughts 22 ชั่วโมงที่ผ่านมา

    ఫాదర్ గారు మా పెద్ద పాప Mbbs చేయడానికి అబ్రాడ్ వెళ్ళుతుంది అక్టోబర్ 7న prayer చేయండి ఫాదర్ గారు మాచిన్న పాప ఇంజినీరింగ్ చేస్తుంది మంచి జాబ్ రావాలని prayer చేయండి ఫాదర్ గారు

  • @kodelliprasad6332
    @kodelliprasad6332 23 ชั่วโมงที่ผ่านมา

    AMEN AMEN AMEN AMEN AMEN 💖 JESUS PRAYER KODELLIUMAKODELLIPRASANNAKODELLIVARALAKSHMIKODELLIPRASAD ✝️✝️✝️🌹🌹🌹🛐🛐🛐🙏🙏🙏

  • @dhaneshinapakurthi3090
    @dhaneshinapakurthi3090 13 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord 🙏 Vijaya Raju father Garu 🙏 please pray for me My mother INAPAKURTHI Vijaya Lakshmi health and My health and job in deta entry operator post or record assistant post in Eluru district court lokadalt 🙏

  • @vijayaratnamkallapalli4354
    @vijayaratnamkallapalli4354 19 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord father please pray for my family and my son's cherry and chandu ku college and hostel lo problems lekunda and manchi arogayam kosam and good future kosam prayer chayyndi father please 🙏🙏🙏🙏🙏

  • @Mglpilla1346
    @Mglpilla1346 20 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord father garu st Michael, st Raphael, st Gabriel pray for my family nd pray for us Michael nd Raphael Gara naku thoduga vundandii Michael Gara ma kutumbam lo vuna saitanu shodana lu tolaginchandi nd Raphael Gara ma kutumbam lo anarogyam to badha padutuna variki swastata kaligela prardinchandi Gabriel Gara ma kutumbam lo shubavarthani vinela miracle jaragali ani prayer cheyandi

  • @praveengujju6387
    @praveengujju6387 23 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord father 🙏🙏❤️ AmmaAmma vyakula Matha yuvathi yuvakula koraku prarthana chyande amma 🙏🙏🙏

  • @thurakapadma1687
    @thurakapadma1687 22 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord father maa pillalu karthik Sarath govt jobs koraku exams ki prepare avuthunnaru father prayer cheyyandi father Thank you father

  • @gundenagalakshmi7440
    @gundenagalakshmi7440 22 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the Lord father garu 💐💐

  • @gundenagalakshmi7440
    @gundenagalakshmi7440 22 ชั่วโมงที่ผ่านมา +1

    Pray for my family father garu 🙏🙏

  • @venkatk5812
    @venkatk5812 20 ชั่วโมงที่ผ่านมา

    Good morning father. Please pray for my brother job purpose Anthony gopi🌹 thanking you father🙏🙏🙏🙏🙏🙏

  • @vijayaratnamkallapalli4354
    @vijayaratnamkallapalli4354 19 ชั่วโมงที่ผ่านมา

    Chandu ku skin elarji thagela and naku back pain thagela prayer chayyndi father please 🙏🙏🙏🙏🙏

  • @sanju6312
    @sanju6312 23 ชั่วโมงที่ผ่านมา

    Good morning father garu
    Father na edaru pilalaki samuel ki sampurna arogyam ayushu kosam prayer cheyandi
    Samuel ki twaraga pilalu putulaguna prayer cheyandi
    Na edaru pilalaki manchi gnanam gnapakasakthini kosam chinapatinunde devuni bayabakthulako perugulaguna prayer cheyandi.
    Na apulani rwaraga thirupolaguna alage na sarees business manchiga jarugulaguna prayer cheyandi father garu

  • @Swarnalathasam
    @Swarnalathasam วันที่ผ่านมา

    Praise the lord father gaaru.pray for my daughter's families.pray for my third daughter success in IELTS exam.thankyou father gaaru for yours messages prayers and blessings.🙏🙏

  • @gundenagalakshmi7440
    @gundenagalakshmi7440 22 ชั่วโมงที่ผ่านมา +1

    Good message father garu 🙏🙏

  • @karrerambabu213
    @karrerambabu213 22 ชั่วโมงที่ผ่านมา

    గుడ్ మార్నింగ్ ఫాదర్ మా కొరకు మా భీడలకొరకు కుటుంబయ్ కోరకు పరదీచడీ

  • @tonykeerthan
    @tonykeerthan 20 ชั่วโมงที่ผ่านมา

    పునీత మిఖాయిల్ మరియు రఫాయేల్ గారలార మా కుటుంబం మరియు నా కుమారుడు కీర్తన్ రాజ్ శోధన లో పడిపోకుండా మా కొరకు ప్రార్థన చేయండి. ఆమెన్.

  • @marydummara4023
    @marydummara4023 18 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord father garandi maa kosam Praveen velangani Naveen Sirisha Sandhya Ganesh manavalla kosam prayer cheyyandi father garandi

  • @UdayagiriLalitha-n8v
    @UdayagiriLalitha-n8v 23 ชั่วโมงที่ผ่านมา

    Good morning father please pray my daughter son husband job Manju pray me Amen Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagabattinikranthi3049
    @nagabattinikranthi3049 วันที่ผ่านมา

    Father, naa kutumbamu kosam
    Praardhinchagalaru 🙏🙏
    Vandanamulu Father 🙏🙏

  • @jainikajainika7667
    @jainikajainika7667 23 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord father gaaru 🙏🙏🙏🙏.Pray for my family father gaaru 🙏🙏🙏.Thank you Jesus, Thank you lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anthonyaugustin2445
    @anthonyaugustin2445 21 ชั่วโมงที่ผ่านมา

    Good morning father garu
    Pray for my son he got fever and cough and speedy recovery from fever and bless him with holy Spirit
    Prise the Lord
    Amen Amen Amen🙏🙏🙏

  • @devendradasmandepudi5562
    @devendradasmandepudi5562 วันที่ผ่านมา

    Praise the lord father,pray for us,pray for my mother,brothers family,my wife and children health and blessings,my daughter medical course,my son education,court issues,strengthen in god belief.

  • @Jesusismystrength17
    @Jesusismystrength17 21 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord father yesayya ma family lo santhi samadhanam kaligi jivinchali ani deevinchandi ma family lo una kanniru shanthosam ga marchumu thandri plz

  • @anandkumarbabubachalakuri2933
    @anandkumarbabubachalakuri2933 วันที่ผ่านมา +1

    Praise the lord 🙏 Amen4

  • @JyothiGummala-dr4kx
    @JyothiGummala-dr4kx 18 ชั่วโมงที่ผ่านมา

    Good morning father... father please give your blessings on my family and me ... please heal me from body infection

  • @PrasannaKumar-xp2db
    @PrasannaKumar-xp2db 23 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord father Garu 🙏 maaku pillalu puttalani appulu twaraga thiripovala ni prardhimchandi 🙏

  • @thurakapadma1687
    @thurakapadma1687 22 ชั่วโมงที่ผ่านมา

    Father maa babu exam ki velladu father prayer cheyyandi father Thank you father

  • @jhansipolimetla6368
    @jhansipolimetla6368 15 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord father please pray for me and my family problems and please solved by my court case and please change my husband thoughts give me my family and all' family problems and all' un employees 🙏

  • @nirmalap5957
    @nirmalap5957 23 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord father 🙏🏻 maa family kosam and maa pillala kosam prayer cheyandi father

  • @RoseMary-v4c
    @RoseMary-v4c วันที่ผ่านมา

    Ma kumaruni vivaham Anadaga jarupukonela alage machi vathavaranani dayacheyamani prayer cheyadi father

  • @undurthisudhakar5823
    @undurthisudhakar5823 21 ชั่วโมงที่ผ่านมา

    గుడ్ మార్నింగ్ ఫాదర్ గారు కుమారుడు మారు మనసు పొందడానికి ప్రార్థించండి స్వామి

  • @alexanderpostin4474
    @alexanderpostin4474 16 ชั่วโมงที่ผ่านมา

    Prase the lord Jesus christ amen father please pray for my 2nd daughter about baby and pray for my son good job pray my family amen thank you father halleluya halleluya

  • @sonys5405
    @sonys5405 วันที่ผ่านมา

    Father Garu pregnancy kosamu prayer cheyadi 🙏🙏🙏🙏

  • @PatClassi
    @PatClassi 16 ชั่วโมงที่ผ่านมา

    Father mala appudu dharinchali
    Please reply father 🙏🙏🙏🙏

  • @bhimavarapuavinash2233
    @bhimavarapuavinash2233 18 ชั่วโมงที่ผ่านมา

    Father garu ma pillala Machi gnanamu dayacheyamani pradhinchandhi father garu amen 🙏

  • @mohanreddy5490
    @mohanreddy5490 วันที่ผ่านมา

    Praise the lord father please pray for family good health and happiness and peace 🙏🙏🙏🙏🙏 Amen Amen Amen Amen

  • @maradabudiramoji4263
    @maradabudiramoji4263 23 ชั่วโมงที่ผ่านมา

    Praise the Lord father garu, Father pls pray for me, Hallelujah Amen 🙏🙏

  • @rajareddyudumala4352
    @rajareddyudumala4352 วันที่ผ่านมา

    Praise the lord father Gary good morning father Gary thank you prayer father amen 🙏🙏🙏🙏🙏🙏😊

  • @MangaNutangi
    @MangaNutangi วันที่ผ่านมา

    Tank you Jesus 🙏 tank you lord 🙏 Amen Amen 🙏 Amen 🙏 Amen 🙏 tank you Jesus 🙏 Amen tank you lord 🙏 Amen 🙏

  • @Kanakadurgachatragadda
    @Kanakadurgachatragadda วันที่ผ่านมา

    Price the lord father ma kutumbam kosam pradhinchandi ameen

  • @suredavidhu5929
    @suredavidhu5929 วันที่ผ่านมา

    Praise the Lord father my family kosam peary cheyandi marumanasu podhalani peary cheyandi father amen Amen🙏 memu mikosa peary chestunamu amen Amen Amen

  • @lakshmisudhapadavala6390
    @lakshmisudhapadavala6390 20 ชั่วโมงที่ผ่านมา

    Praise lord fr.plz pray for my health. Amen 🙏 ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @MadhaviGunde-c1v
    @MadhaviGunde-c1v 18 ชั่วโมงที่ผ่านมา

    Good morning Father garu mikayel Rafael Gabriel dhutalara prayer for us

  • @shamiliraj2237
    @shamiliraj2237 22 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord father pls pray for my family and children good health spiritual life samadaanam peace of mind future life thanku lord amen

  • @Velangini3
    @Velangini3 20 ชั่วโมงที่ผ่านมา

    Praise the Lord father. Please pray for my family financial problems.

  • @Kusuma_lia_
    @Kusuma_lia_ 9 ชั่วโมงที่ผ่านมา

    Father garu ma family kosam prayer cheyandi