Seenugadi Love Story - Nuvve Nuvve Video | Harris Jayaraj

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • Watch Nuvve Nuvve Official Full Song Video from the Movie Seenugadi Love Story
    Song Name - Nuvve Nuvve
    Movie - Seenugadi Love Story
    Singer - Harish Raghavendra & Harini
    Music - Harris Jayaraj
    Lyrics - Vanamali
    Director - S.R. Prabhakaran
    Starring - Udhayanidhi Stalin, Nayanthara, Santhanam
    Banner - Red Giant
    Music Label - Sony Music Entertainment India Pvt. Ltd.
    © 2016 Sony Music Entertainment India Pvt. Ltd.
    Subscribe:
    Vevo - www.youtube.com...
    Like us:
    Facebook: / sonymusicsouth
    Follow us:
    Twitter: / sonymusicsouth
    G+: plus.google.co...

ความคิดเห็น • 2.3K

  • @rampoguabhi5688
    @rampoguabhi5688 2 ปีที่แล้ว +63

    Wooow..... What a melody song.... 👌👌👌👌👌👌👌👌👌👌👌.. ఎన్ని సార్లు విన్నా... వినాలని పిస్తుంది..... 👌👌👌👌

  • @srinivasaraomannam8598
    @srinivasaraomannam8598 5 ปีที่แล้ว +617

    ఎట్ట పాడుతారు ఇంత మంచి పాటలు వింటుంటే మనసు గాల్లో తేలుతూ ఉంటుంది హా హా హా

  • @venkannababumolleti2235
    @venkannababumolleti2235 ปีที่แล้ว +97

    ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది ఏదో తెలియని మాధుర్యం ఉంది 👌👌👌👌

  • @sayyadsaleem7638
    @sayyadsaleem7638 4 ปีที่แล้ว +200

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపిస్తుంది 👌👌👌

  • @chintharajumudiraj7407
    @chintharajumudiraj7407 2 ปีที่แล้ว +8

    ఈ రోజుల్లో కూడా ఇలాంటి సాంగ్స్ చాలా అద్భుతం థాంక్స్ ఫర్ ఆల్ టెక్నీషియన్స్

  • @ganeshsarla9981
    @ganeshsarla9981 5 ปีที่แล้ว +53

    This is my favourite song......kantiki nidhure rakundhi...kalalaku saitham dhaaredhi....super lyrics...

  • @mahamkalibhadram4499
    @mahamkalibhadram4499 5 ปีที่แล้ว +213

    ప్రాణం లేచి వచ్చే పాట. Love you MNK

  • @JMoses-mw3rw
    @JMoses-mw3rw 3 ปีที่แล้ว +152

    నువ్వే నువ్వే అంతా నువ్వే…
    నా కోసం నువ్వున్నావే…
    పంచివ్వు నీ చిరునవ్వే…
    కన్నుల్లో వానాకాలం కానన్నావే
    ఎండల్లో శీతాకాలం నువ్వే…
    ఓఓ… నువ్వే నువ్వే అంతా నువ్వే… నా కోసం నువ్వున్నావే
    పంచివ్వు నీ చిరునవ్వే…
    కన్నుల్లో వానాకాలం కానన్నావే
    ఎండల్లో శీతాకాలం నువ్వే…
    నా గుమ్మం ముందు వాసంతం...
    నా గుమ్మం ముందు వాసంతం ఉంచినదే నువ్వే
    ఆ నింగిని కూడా నా కోసం… దించినదే నువ్వే
    నా ఎదలో లాలి పదమై వాలి… వెన్నెల్లు చల్లు చందమామవే
    నువ్వే నువ్వే అంతా నువ్వే…
    నా కోసం నువ్వున్నావే
    పంచివ్వు నీ చిరునవ్వే…
    కన్నుల్లో వానాకాలం కానన్నావే
    ఎండల్లో శీతాకాలం నువ్వే...
    కంటికి నిదురే రాకుంది… కలలకు సైతం దారేదీ
    గాలులు మోసే గానంలో… గుండెకు నిన్నటి బరువేదీ
    కంటికి నిదురే రాకుంది… కలలకు సైతం దారేదీ
    గాలులు మోసే గానంలో… గుండెకు నిన్నటి బరువేదీ
    కురిసిన మంచువిలే… నువ్వు నెమలికి ఫించమువే
    స్వరముల నెచ్చెలివే… నీ తలపులు వెచ్చనివే
    ముసిరిన ఈ మౌనం… అది కరిగినదే వైనం
    సుఖముల శృతిలయలో… మది నిండెను నీ గానం
    ఓ..నువ్వే నువ్వే అంతా నువ్వే…
    నా కోసం నువ్వున్నావే
    పంచివ్వు నీ చిరునవ్వే…
    కన్నుల్లో వానాకాలం కానన్నావే
    ఎండల్లో శీతాకాలం నువ్వే...
    నిన్నే చూడను పొమ్మంటు.. నే కన్నులు మూసి కూర్చున్నా
    ఎప్పుడు చప్పున వచ్చావో… రెప్పల చాటున నిను కన్నా
    కమ్మని కథలెన్నో… కొలువుంచా కలబోసి
    కనిపించని వలవేసి నను లాగకు దయచేసి
    సొగసుల అల్లికతో… మది గెలిచిన మల్లికవే
    కసి చూపుల కత్తులతో… నా వయసును గిల్లితివే
    ఓఓ… నువ్వే నువ్వే అంతా నువ్వే… నా కోసం నువ్వున్నావే
    పంచివ్వు నీ చిరునవ్వే… కన్నుల్లో వానాకాలం కానన్నావే
    ఎండల్లో శీతాకాలం నువ్వే…
    నా గుమ్మం ముందు వాసంతం… ఉంచినది నువ్వే
    ఆ నింగిని కూడా… నా కోసం దించినది నువ్వే
    నా ఎదలో లాలి పదమై వాలి… వెన్నల్లు చల్లు చందమామవే

    • @banothramesh7534
      @banothramesh7534 ปีที่แล้ว +3

      Suoerb

    • @devojinagesh9577
      @devojinagesh9577 ปีที่แล้ว +1

      👌👌👌❤️👌❤️👌💜👌💜👌💜👌💜❤️💜❤️💜❤️💜❤️💜👌❤️👌💜❤️

    • @ravireddy7078
      @ravireddy7078 ปีที่แล้ว +1

      One of the best song in my life

    • @VilasPanchal-ep3mf
      @VilasPanchal-ep3mf ปีที่แล้ว +1

    • @koyyanasanthosh2469
      @koyyanasanthosh2469 ปีที่แล้ว +2

      ❤🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ranjithgoud__
    @ranjithgoud__ 7 หลายเดือนก่อน +271

    Who listens 2024?

    • @MohitYadav0070
      @MohitYadav0070 4 หลายเดือนก่อน +18

      Here

    • @ranjithgoud__
      @ranjithgoud__ 4 หลายเดือนก่อน

      ❤​@@MohitYadav0070

    • @vlnkirank
      @vlnkirank 3 หลายเดือนก่อน +8

      Me

    • @vlnkirank
      @vlnkirank 3 หลายเดือนก่อน +4

      Daily thrice

    • @Vinod99669
      @Vinod99669 3 หลายเดือนก่อน +3

      Me

  • @sayyadsaleem7638
    @sayyadsaleem7638 4 ปีที่แล้ว +116

    ఈ సాంగ్ చాలా సార్లు వినావలూ లైక్ కొట్టండి

  • @nareshpothuganti8007
    @nareshpothuganti8007 6 ปีที่แล้ว +88

    enni sarlu vinna malli malli vinali anipinche song I love this song

  • @khkr.creations
    @khkr.creations 4 ปีที่แล้ว +47

    ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం....8 ( I love you Bangaram )

  • @venkannapindi5446
    @venkannapindi5446 5 ปีที่แล้ว +69

    సూపర్ సాంగ్

  • @RameshK-oi7lv
    @RameshK-oi7lv 2 วันที่ผ่านมา +1

    మనసుకు ఆహ్లాదం కలిగించే పాట

  • @roddaramesh8275
    @roddaramesh8275 4 ปีที่แล้ว +59

    ఇలాంటి ట్యూన్ విని చాలాకాలం అయింది..... సంగీతదర్శకుడికి అభినందనలు

  • @sivakrishnasampatam4924
    @sivakrishnasampatam4924 4 ปีที่แล้ว +50

    Kantiki nidure rakundi kalalaku saitham daredi nice lyrics who likes this song

  • @sriramsai5725
    @sriramsai5725 4 ปีที่แล้ว +170

    Love this song ""100times విన్నాకాని ఇంకా వినాలి అనిపిస్తుంది

  • @AkhandaCollections
    @AkhandaCollections 4 ปีที่แล้ว +904

    2020 లో కూడా విని తరించే వాళ్లు ఒక లైక్ వేసుకోండి👌

  • @srinutech-logic1822
    @srinutech-logic1822 6 หลายเดือนก่อน +40

    2024 listener like ❤

  • @saikiransangi1691
    @saikiransangi1691 3 ปีที่แล้ว +43

    నాకు నచ్చిన టాప్ 5 సాంగ్స్ లో ఇది ఒకటి....

  • @pnaresh2940
    @pnaresh2940 6 ปีที่แล้ว +274

    asalu e song antha vinna malli malli vinalaney feeling vasthundhi chala chala chala bhagundhi supper niceeee

  • @dancernarendra343
    @dancernarendra343 2 ปีที่แล้ว +25

    Harish and harini garu have beautiful talent... Really a very hearable song.. I headed it more than 100 times..

  • @keerthirani98
    @keerthirani98 4 ปีที่แล้ว +8

    Awesome lyrics.... Oka okka padham heart touching aslu.... 😘😘😘😘🥰😍😍😘😘

  • @tirupatinayudu9052
    @tirupatinayudu9052 5 หลายเดือนก่อน +2

    మన జీవితాంతం విన్న మళ్ళీ ఇలాంటివి రావ్

  • @gajuladiwakar245
    @gajuladiwakar245 4 ปีที่แล้ว +21

    Excellent singing and music by Harish ragavendra ,harini and Harris jayaraj.

  • @ThePranav7185
    @ThePranav7185 6 ปีที่แล้ว +87

    Pleasant... peace full...heart touching... memories reminding...song..
    Lyrics..superb...music...Nice... visually also sooooo...good😍😘😘

  • @b.nareshb.naresh9563
    @b.nareshb.naresh9563 5 ปีที่แล้ว +20

    I like this song super nijaga love Lo una vallaki e song Chala set avuthindhi

    • @srinurao9110
      @srinurao9110 3 ปีที่แล้ว

      Yemo telidu okka ammai naato close ga move avtundi kaani no love antundi may be frndship kosam

  • @marikantisrikanth2974
    @marikantisrikanth2974 6 ปีที่แล้ว +113

    My favourite song♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @fayaz0983
    @fayaz0983 4 หลายเดือนก่อน +1

    మ్యూజిక్ సూపర్. ఎన్ని సార్లు విన్న మళ్ళి మళ్ళివినాలనిపిస్తోంది.

  • @srinivasdommati8724
    @srinivasdommati8724 3 ปีที่แล้ว +98

    Harish Raghavendra and Harini have some unique sweetness in their voices. Don't know why telugu Music Directors not utilizing these diamonds. 🤦‍♂️🤦‍♂️

  • @eswarchandu676
    @eswarchandu676 4 ปีที่แล้ว +19

    ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టని వాళ్ళు లైక్ చేయండి Only చూద్దాం...ఎంత మంది ఉన్నారో నాలా Same feeling tho 😘😘😘😘💗💖💕💞 👍👍👍

  • @sreekanth7622
    @sreekanth7622 5 ปีที่แล้ว +98

    Harris jayaraj is one of the rare composer's.👏👏👏👏👏👍

  • @ravichandra679
    @ravichandra679 7 ปีที่แล้ว +70

    Harris sir...u r the king of music

  • @ariaravind4904
    @ariaravind4904 4 ปีที่แล้ว +2

    Song ennisarlu vinna inka vinalani vundi . Raghavendra sir voice and harini mam u r voice simply superb

  • @rameshkodakandla117
    @rameshkodakandla117 4 ปีที่แล้ว +230

    E song 100 times venavallu okay like kottandi

    • @jagadeeshnaigapula5466
      @jagadeeshnaigapula5466 4 ปีที่แล้ว +2

      Nenu

    • @sayedbasha949
      @sayedbasha949 4 ปีที่แล้ว +6

      నేనైతే కొన్ని వందలసార్లు చూసాను, చూస్తూనే వున్నాను

    • @srirammurthyvankara3614
      @srirammurthyvankara3614 4 ปีที่แล้ว +1

      @@sayedbasha949 continue brother

    • @rangathota8982
      @rangathota8982 4 ปีที่แล้ว +1

      Antakanna ekkuve

    • @sathyadivya4893
      @sathyadivya4893 4 ปีที่แล้ว +2

      300 timess vinanu ipudu ko da vintuna

  • @subbu9375
    @subbu9375 6 ปีที่แล้ว +915

    నువ్వే నువ్వే అంతా నువ్వే నా కోసం నువ్వున్నావే
    పంచివ్వు నీ చిరునవ్వే కన్నుల్లో వానాకాలం కానన్నావే
    ఎండల్లో శీతాకాలం నువ్వే
    ఓ.. నువ్వే నువ్వే అంతా నువ్వే నా కోసం నువ్వున్నావే
    పంచివ్వు నీ చిరునవ్వే కన్నుల్లో వానాకాలం కానన్నావే
    ఎండల్లో శీతాకాలం నువ్వే
    నా గుమ్మం ముందు వాసంతం...
    నా గుమ్మం ముందు వాసంతం
    ఉంచినది నువ్వే ఆ నింగిని కూడా నా కోసం దించినది నువ్వే
    నా ఎదలో లాలి పదమై వాలి వెన్నల్లు చల్లు చందమామవే
    నువ్వే నువ్వే అంతా నువ్వే నా కోసం నువ్వున్నావే
    పంచివ్వు నీ చిరునవ్వే కన్నుల్లో వానాకాలం కానన్నావే
    ఎండల్లో శీతాకాలం నువ్వే
    కంటికి నిదురే రాకుంది కలలకు సైతం దారేదీ
    గాలులు మోసే గానం లో గుండెకి నిన్నటి బరువే..దీ
    కంటికి నిదురే రాకుంది కలలకు సైతం దారేదీ
    గాలులు మోసే గానం లో గుండెకి నిన్నటి బరువేదీ
    కురిసిన మంచువిలే నువ్వు నెమలికి ఫించమువే
    స్వరముల నెచ్చెలివే నీ తలపులు వెచ్చనివే
    ముసిరిన ఈ మౌనం అది కరిగినదే వైనం
    సుఖముల శృతిలయలో మది నిండెను నీ గానం
    నువ్వే నువ్వే అంతా నువ్వే నా కోసం నువ్వున్నావే
    పంచివ్వు నీ చిరునవ్వే కన్నుల్లో వానాకాలం కానన్నావే
    ఎండల్లో శీతాకాలం నువ్వే
    నిన్నే చూడను పొమ్మంటు నే కన్నులు మూసి కూర్చున్నా
    ఎప్పుడు చప్పున వచ్చావో రెప్పల చాటున నిను కన్నా
    కమ్మని కథలెన్నో కొలువుంచా కలబోసి కనిపించని వలవేసి
    నను లాగకు దయచేసి
    సొగసుల అల్లికతో మది గెలిచిన మల్లికవే
    కసి చూపుల కత్తులతో నా వయసును గిల్లితివే
    ఓ..నువ్వే నువ్వే అంతా నువ్వే
    నా కోసం నువ్వున్నావే
    పంచివ్వు నీ చిరునవ్వే కన్నుల్లో వానాకాలం కానన్నావే
    ఎండల్లో శీతాకాలం నువ్వే
    నా గుమ్మం ముందు వాసంతం
    ఉంచినది నువ్వే ఆ నింగిని కూడా నా కోసం దించినది నువ్వే
    నా ఎదలో లాలి పదమై వాలి వెన్నల్లు చల్లు చందమామవే

  • @godugubuchaiah573
    @godugubuchaiah573 3 ปีที่แล้ว +21

    2020 lo vinnavallu like vesukondi🥰🥰💋💋💋💚💛🧡❤💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚

  • @anasuryachapidi6799
    @anasuryachapidi6799 4 ปีที่แล้ว +186

    Song nachina vallu like vesukondi

  • @riyazmd4405
    @riyazmd4405 8 วันที่ผ่านมา +1

    Butiful❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ganeshgoudpaidipally422
    @ganeshgoudpaidipally422 7 ปีที่แล้ว +39

    Really heart touching song

    • @ajayg9941
      @ajayg9941 6 ปีที่แล้ว

      Ganesh Goud Ganesh Goud

    • @maheshmadde2526
      @maheshmadde2526 5 ปีที่แล้ว

      Ganesh Goud Ganesh Goud super bro

  • @bhukyavenkat1718
    @bhukyavenkat1718 6 ปีที่แล้ว +15

    Nice music, both side voice super, thanks Harris sir.

  • @pittlavenkateswaraopittlav4899
    @pittlavenkateswaraopittlav4899 3 ปีที่แล้ว +3

    ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం ❤️

  • @indhumathis2613
    @indhumathis2613 20 วันที่ผ่านมา

    Kurishuku menshavale nu nemeliku densanule shuvaramuvee neshalile nee dhakeku veshamale nuvve nuvve song my favourite line and vedio

  • @skeditz5885
    @skeditz5885 ปีที่แล้ว +11

    How Many members r listening this song on 2k22

  • @Aa-is6dj
    @Aa-is6dj 5 ปีที่แล้ว +6

    my favorite song very nice👌👌👌👌👌👌👌👌👌👌

  • @user-le8fx2ur7r
    @user-le8fx2ur7r ปีที่แล้ว +4

    My, favourite song,❤️❤️❤️

  • @srikasiviswanadhamgiftshop9550
    @srikasiviswanadhamgiftshop9550 4 ปีที่แล้ว +5

    Awesome... (Super music, lyrics, audio, video) - cool & peaceful song life lo inlativi vinte chalu anela vundi. I like it.

  • @rockstar8005
    @rockstar8005 3 ปีที่แล้ว +40

    what a melody..so soothing..after long time...great voice by both the singers

  • @trusturself5885
    @trusturself5885 4 ปีที่แล้ว +30

    Male singer voice is awesome. no words 💞💞

  • @johnysk3223
    @johnysk3223 6 ปีที่แล้ว +10

    Voice so sweet 💞💞

  • @dancernarendra343
    @dancernarendra343 2 ปีที่แล้ว +27

    Unforgettable song ❤

  • @LavanyaLavanya-mb8tp
    @LavanyaLavanya-mb8tp 6 ปีที่แล้ว +7

    I like this soung

  • @Koti-Damalla8099
    @Koti-Damalla8099 4 หลายเดือนก่อน

    One of the best song in my life 🎸🎤🎶🎶🎼
    Extraordinary lyrics 💐💐
    One of my favorite song beautiful lyrics ❤❤

  • @teppagovindaraju570
    @teppagovindaraju570 4 ปีที่แล้ว +2

    Super mama

  • @jonnakutiratnakarbabu7959
    @jonnakutiratnakarbabu7959 6 ปีที่แล้ว +7

    Super songe

  • @praveenb4360
    @praveenb4360 6 ปีที่แล้ว +6

    This is my pinni fvrte song.....Its such a good supb lyrics,Its touched my heart......

  • @ssravani7492
    @ssravani7492 4 ปีที่แล้ว +10

    One of the best song in my life 🎸🎤🎶🎶

  • @sandhyacute1632
    @sandhyacute1632 3 ปีที่แล้ว +2

    Ee song ante enthaa mandhiki estam..

  • @kirandommata
    @kirandommata 4 ปีที่แล้ว +6

    No words .....hats off to the music director and singers.....

  • @harishreddy9469
    @harishreddy9469 6 ปีที่แล้ว +6

    superb song

  • @getmorelife
    @getmorelife 7 ปีที่แล้ว +188

    2:37 To 2:58 and 4:13 to 4:33 song lyrics and music super.......Tq Harris sir

  • @dasarivinodkumar1586
    @dasarivinodkumar1586 6 ปีที่แล้ว +39

    My love ki favorite song ❤😍

  • @supriyathota8633
    @supriyathota8633 ปีที่แล้ว +1

    Intha manchi song vinadam kuda adhrustame anukunta ❤❤❤

  • @rathnadande5709
    @rathnadande5709 3 หลายเดือนก่อน

    Modern music magic...❤❤superb

  • @upendar263
    @upendar263 2 ปีที่แล้ว +9

    Since 2017 iam a lover of this song🥰🥰 now it's 2022 still I love it

  • @brahmakishorchitrada7872
    @brahmakishorchitrada7872 3 ปีที่แล้ว +272

    2021 listener

  • @charyv.s2050
    @charyv.s2050 2 ปีที่แล้ว +1

    ఇ సాంగ్ .., 2017 సంవత్సరం July Lo చూశాను . మళ్ళి ఇప్పుడు వింటున్న , చూస్థున్న.. Nice This Song..🙏🙏

  • @dasarinarasimhulu1074
    @dasarinarasimhulu1074 8 หลายเดือนก่อน

    ఈ పాట చాలా సున్నితంగా మధురంగా ప్రశాంతంగా ఉన్నది చైనా స్వీట్ గా వాయిస్ మ్యూజిక్ కూడా తక్కువగా బాగా సెట్ అయిపోయింది పాట మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాట వింటూ గాలిలో విహరిస్తున్నట్లు ఉంది ఉదయనిధి యవ్వనంగా హీరోగా బాగా స్వీట్ ఉన్నాడు

  • @prasannakumarkummukuri3918
    @prasannakumarkummukuri3918 5 ปีที่แล้ว +11

    God bless you all

  • @janardhanreddyreddy4557
    @janardhanreddyreddy4557 6 ปีที่แล้ว +6

    supar songs

  • @anilkodimala9883
    @anilkodimala9883 6 ปีที่แล้ว +57

    ilanti songs vinte chalu life lo

  • @kimschafer6801
    @kimschafer6801 5 ปีที่แล้ว +18

    Excellent Wonderful
    Love song I like This Song
    Special tq for Singer
    Lovely melody song

  • @kakisriharish
    @kakisriharish 2 ปีที่แล้ว +1

    This song is avesone very very Beautiful Song

  • @nayudunarasimha
    @nayudunarasimha 5 ปีที่แล้ว +9

    One of the my favourite song tq jarish jairaj

  • @nareshpothuganti8007
    @nareshpothuganti8007 6 ปีที่แล้ว +13

    love this song

  • @jnagaraju3138
    @jnagaraju3138 6 ปีที่แล้ว +5

    Super song

  • @siripuramanil1379
    @siripuramanil1379 ปีที่แล้ว +5

    Super sing I 💕💕

  • @abid1456
    @abid1456 ปีที่แล้ว +5

    Who loves this song

  • @kandulanaresh8862
    @kandulanaresh8862 5 ปีที่แล้ว +13

    సూపర్ సాంగ్ బయ్యా

  • @pinkeychinnu6033
    @pinkeychinnu6033 6 ปีที่แล้ว +10

    Superrrrrrrr song

  • @balamalarambabu3145
    @balamalarambabu3145 4 ปีที่แล้ว +25

    Hero expression s chala bavunnai

  • @Vijaykumar-le8vz
    @Vijaykumar-le8vz 2 ปีที่แล้ว +1

    Elanti melody songs rarega vastuntai
    2022 lo kuda vintunna vallu oka like vesukondi

  • @reenareedy1726
    @reenareedy1726 5 ปีที่แล้ว +9

    Wowwwwwwwwwwwwww

  • @sandeepns4297
    @sandeepns4297 4 ปีที่แล้ว +3

    Great song I love it 😘😘😘😘😘 kerrak beautiful song

  • @AarushRishiVigrahala
    @AarushRishiVigrahala 3 หลายเดือนก่อน

    Excellent song.. everything is good

  • @SkJasmin-fq5tv
    @SkJasmin-fq5tv 11 วันที่ผ่านมา

    Wow nice very nice song 🤗

  • @khansahab-kr5lg
    @khansahab-kr5lg 3 ปีที่แล้ว +5

    Love this song infinity times from Uttar Pradesh ❤️

  • @ChandraShekar-md2xc
    @ChandraShekar-md2xc 6 ปีที่แล้ว +5

    Lovely heart touching song superb

  • @trusturself5885
    @trusturself5885 4 ปีที่แล้ว +6

    What a lovely , beautiful,sweet,heat touching song I love this song .super , awesome fair❤️❤️❤️❤️❤️

  • @maneshsagar2256
    @maneshsagar2256 5 ปีที่แล้ว +14

    Love this. Song👏❤

  • @ramkiran7022
    @ramkiran7022 5 ปีที่แล้ว +7

    Only Harris can do this

  • @gangadharkk8965
    @gangadharkk8965 2 ปีที่แล้ว +1

    Superb song,,I am here for Nayanthara, She looks just waaw.. Love from Karnataka

  • @royalrajhnk5968
    @royalrajhnk5968 2 ปีที่แล้ว +12

    *Extraordinary lyrics💐💐*

  • @kashaboinaanjaneyulu
    @kashaboinaanjaneyulu 3 ปีที่แล้ว +12

    It is not a song, it is my emotions and feelings ,I love this song ❤️❤️

  • @khajavali7138
    @khajavali7138 4 ปีที่แล้ว +6

    One of the my fav song..

  • @vanithaasu5281
    @vanithaasu5281 5 ปีที่แล้ว +8

    One of the my favorite song I love this song everyday I am waiting i love this music sooooooooooooooooo nice

  • @-q-b0_1
    @-q-b0_1 8 หลายเดือนก่อน +2

    Harris Melody machine ❤

  • @swethamudhirajswethamudhir1544
    @swethamudhirajswethamudhir1544 4 ปีที่แล้ว +1

    Abbas superrr song na lovrki dediket chesanu na manasu gaalloo thelipothundhi ee song vinttuntte I love dit tq soo mach

  • @loveyouamma.9311
    @loveyouamma.9311 6 ปีที่แล้ว +15

    Very nice song.. feeling good. ...👌💓💓💓💕

  • @amanikumari1038
    @amanikumari1038 6 ปีที่แล้ว +5

    excellent ..song