సునీత గారూ చాలాబాగుంది మీరు చూపించిన shop కానీ మేము మీరు చూపించిన వెండి భగవత్ గీత Rs.1200/- అని వాళ్ళు చెప్పారు మాకు Rs.2000/- +shipping అన్నారు మేము అవునులే ధర పెరిగింది అని ఆలోచించి చెప్తాం అనేసరికి వాళ్ళు సరే 1250/- + shipping కి తీసుకోండి అన్నారు మీరు సహ్రుదయంతో చూపించి తే ఇలా మోసం చేయడం బాగులేదండీ ఎవరేనా order చేసేవారికి ఇది ఉపయోగపడుతుందని తెలియచేశాను
చాలా చాలా బావుంది వెండి షాప్. ఫస్ట్ టైం చాలా క్రొత్త ఐటమ్స్ వెండి లో చూడటం.👌👌పాపం ఆడవాళ్ళకి ఎంత కన్నుల పండగ షాప్ నుంచి బయటకి రాగలరా వుత్త చేతులతో😂. పెట్టుకునే స్తోమత వుండాలే కానీ...
మాది తెనాలి, అయినా మీ వీడియో ద్వారా తెలుసుకున్నాను. TQ you so much madam. ఎందుకంటే చిన్న చిన్న వస్తువుల కోసం అంత పెద్ద షాప్ లకు వెళ్ళము. మీ వీడియో చూసాక నా అభిప్రాయం మారిపోయింది. TQ you once again. Really this is wonderful video. Nenu first time Mee video చూస్తున్న.
Meeru chupichina itemes laga meru kuda chala beautiful smile. Keeping up mam.each and every one chala bagunye. Naku Kuja chunnadi and glass15 thulaes lo vasthundha? Pls kocham cheapa galauru.
Sunitha garu. Bagunnara? Ammama gari tho videos cheyandi. Okasari 20 gms lo gold flowers 108 cheincharu ani chepparu. Naku aa video kanapadaledu. Okasari edina economical range lo emina alantivi dorike place suggest chestara ❤
Anni bagunnay amma but return gifts kosam velte starting 50/- annaru kada 80/- di 120 charge chesaru, vedio lo 80 ne annaru kada anna kuda emi matladaledu, tagginchaledu kuda, vellam kada ani konesam, money full ga undi cost entaina pette capacity unte matram kallu tirigayi shop lo anta collection undi
నమస్తే అక్కగారు మీరు చెప్పడం అంత మీరు యు టాప్ ద్వారా లక్షాలు పోగు చేయడానికి చేస్తున్న నాటకం. క్లారిటి లేని వాటిని చూపించింది సొమ్ము చేసుకుంటున్నారు. మీరు చూపిస్తున్నాంత రెస్పాన్స్ ఏమీ లేదు. మమ్ములను అన్ని చుపించి మభ్యపెడుతున్నారు. నేను నాకు కావలసినవి మూడు రోజుల ముందు వాట్సప్ లో పెట్టాను .ఇంతవరకు వారి రెస్పాన్స్ రాలేదు. ఎందుకు మా టైం వేస్ట్ చేస్తున్నారు. మీరు మాత్రం యు టుప్ ద్వారా సొమ్ము మాత్రం చేసుకుంటున్నారు.
Online lo order cheyoddhandi, personal ga velli anni slokams / stotrams unnaaya check chesi konandi Nenu last yr Lalitha Sahasranamam di & Vishnu Sahasranamam di online order chesi teppinchukunnaanu kaani lalitha danlo 83 slokams e unnai 183 ki Vishnu di kuda anthe Vaallaki ennisaarlu call chesina /msgs pettina emi response ledu Msgs chustunnaaru kaani respond avvadamledu Idi cheating andi devudi peru tho I am talking about only stotrams leaves Other items gurinchi teliyadu Nearly 3k pay chesanu 2 booklets ki
చాలా ఉపయోగకరమైన అద్భుతమైన వెరైటీ ఉన్న వెండి వస్తువుల ప్రదర్శన తో మంచి వీడియో చేసారు సునీత గారూ.
సునీత గారూ చాలాబాగుంది మీరు చూపించిన shop కానీ మేము మీరు చూపించిన వెండి భగవత్ గీత Rs.1200/- అని వాళ్ళు చెప్పారు మాకు Rs.2000/- +shipping అన్నారు
మేము అవునులే ధర పెరిగింది అని ఆలోచించి చెప్తాం అనేసరికి వాళ్ళు సరే 1250/- + shipping కి తీసుకోండి అన్నారు
మీరు సహ్రుదయంతో చూపించి తే ఇలా మోసం చేయడం బాగులేదండీ
ఎవరేనా order చేసేవారికి ఇది ఉపయోగపడుతుందని తెలియచేశాను
Nenu 30 pieces order pedadam anukunnanandi
Super
👌
👌
చాలా చాలా బావుంది వెండి షాప్. ఫస్ట్ టైం చాలా క్రొత్త ఐటమ్స్ వెండి లో చూడటం.👌👌పాపం ఆడవాళ్ళకి ఎంత కన్నుల పండగ షాప్ నుంచి బయటకి రాగలరా వుత్త చేతులతో😂. పెట్టుకునే స్తోమత వుండాలే కానీ...
I ordered return silver gift items for my Son’s Upanayanam from
this store. Very satisfied with the purchase and the service.
మాది తెనాలి, అయినా మీ వీడియో ద్వారా తెలుసుకున్నాను. TQ you so much madam. ఎందుకంటే చిన్న చిన్న వస్తువుల కోసం అంత పెద్ద షాప్ లకు వెళ్ళము. మీ వీడియో చూసాక నా అభిప్రాయం మారిపోయింది. TQ you once again. Really this is wonderful video. Nenu first time Mee video చూస్తున్న.
Wow, thank u madam anni reasonable price
Lo vunnayi . I will purchase gift items mam.
Very unique collection super sunithagaru
Bhagwat Gita Chala Bagundi, Sunitha GARU silver items very nice💐💐
Correct time ki maaku kavalanukuntunnavi chala baga chupincharu thank you very much mam
Superga undi new itams
Thank u ,Sunita excellent items .Thank u very much to take time to introduce us to such a beautiful collection.
Vvvery beautiful and nice collection andi, superb andi makukuda velli konali anipichunidi
Great amman నీ కష్టం ఊరికే పోదు God bless you
Chala baga chupincharu, items chala bagunae
చాలా బాగున్నాయి సునీత గారు thanks for sharing 🙏
Challa bagunnai andi collection Superga vunnai 👌
Adbhutamga vundi,tq mam
Super super madam manchi information
Super video andi thankq so much sunitha garu
Very tempting articles. Thx for sharing.
So many varieties, superb
Mam video very helpful to us
Article for Puja and decorative pieces so cute and fantastic thank you for presentation of this Video🙏
Nice 👍👌 from Andhra Pradesh Srikalahasti 🙏
Very nice collection. Covered many unique items with lot of patience and clear explanation 🙏
I am very happy i love silver items TqSomuch sharing this video collections super ga vunbai very reasonably price sunithagaru 🥰
Super ga unnayi items
I really appreciate Sunitha for your multitasking skills
Meeru chupichina itemes laga meru kuda chala beautiful smile. Keeping up mam.each and every one chala bagunye. Naku Kuja chunnadi and glass15 thulaes lo vasthundha? Pls kocham cheapa galauru.
Wonderful shop and nice explanation 🎉. I love watch your video everyday . I am from US
Good collection Sunita garu Mee saree kuda chala bagundi ekkada tiskunaru
Super collection Sunitha garu,
నమస్తే సునీత గారు మీ షాప్ చూసుకుంటూ మీ బిజీ లైఫ్ లో మా తెనాలి వచ్చి వీడియో తీసేందుకు చాలా హ్యాపీ గా
Bbye tari kko noor, us? Abee tu ch
Nice collection Sunithagaru 👌👌💞💕
Super items tq v much sunita garu
Very nice collection Sunitha garu thank you
Mee saree chala bagundi
Sunitha garu. Bagunnara? Ammama gari tho videos cheyandi. Okasari 20 gms lo gold flowers 108 cheincharu ani chepparu. Naku aa video kanapadaledu. Okasari edina economical range lo emina alantivi dorike place suggest chestara ❤
👌iteams sunitha garu
Pooja kalash wt small small ones please means jarig
Loved the collection. Thank u Madam for sharing.
Wow 😲🤩😍 superb collection andi 🤝🥰👌👌👌👌👌👌
Kannada language lo all in one sthothrlu dhorukuthaya andi
Good
Chala bagunnai sunithagaru
Nice vedio mam, tq
Excellent video 🙏
చాలా బాగుంది అండి
Beautiful collection mam thanks
Vanasthalipuram lo silver shop chupinchandi Sunitha gaaru 😊
Super Sunitha gaaru.
Telangana ki post chestara andi
Chala bagunaye itams payment munde cheyala
Anni bagunnay amma but return gifts kosam velte starting 50/- annaru kada 80/- di 120 charge chesaru, vedio lo 80 ne annaru kada anna kuda emi matladaledu, tagginchaledu kuda, vellam kada ani konesam, money full ga undi cost entaina pette capacity unte matram kallu tirigayi shop lo anta collection undi
Chala manchi shop ni chopincjaru
Chala bagunnayi
Baghavath Geeta and other books lo silver enti explain cheyande
Pure silver kademo kadandi.....resale/exchange value vundadu
Suitcase lo pettina plates, glasses,spoons,forks silver percentage yentandi
Super Video madam !!!
Super sunitha garu
Kuppam chitoor district
Hi akka 🙏 super 👌 collection 👌❤️
సూపర్ అండీ
నమస్తే అక్కగారు మీరు చెప్పడం అంత మీరు యు టాప్ ద్వారా లక్షాలు పోగు చేయడానికి చేస్తున్న నాటకం. క్లారిటి లేని వాటిని చూపించింది సొమ్ము చేసుకుంటున్నారు. మీరు చూపిస్తున్నాంత రెస్పాన్స్ ఏమీ లేదు. మమ్ములను అన్ని చుపించి మభ్యపెడుతున్నారు. నేను నాకు కావలసినవి మూడు రోజుల ముందు వాట్సప్ లో పెట్టాను .ఇంతవరకు వారి రెస్పాన్స్ రాలేదు. ఎందుకు మా టైం వేస్ట్ చేస్తున్నారు. మీరు మాత్రం యు టుప్ ద్వారా సొమ్ము మాత్రం చేసుకుంటున్నారు.
We went to silver shop, I am happy , enjoyed😊
Super Sunita Garu 🙂
Super andi
Nice,super
Chala bagunayi akka
Wow super
1kilo silver antha avutunde sir
Hi sunitha garu namaste yelavunnaru 1 view first like i am sulochana
Thank you
This shop is available in hyd?
Nice good information
nice
THANKYOU SO MUCH ,, I NEVER SAW THIS COLLECTIONIN HYDERABAD..i WILL CONTACT THEM !
Want to know about your saree details...i want to purchase
Super collection 👌👌👌
ఏదైనా ఒకటి రెండు ఐటమ్స్ కి ఆరోజు సిల్వర్ rate + meking చెపితే అందరికి ఒక ఐడియా వస్తుంది కదా...
Chalabgunnimam
Plz.... హైదరాబాద్ లో అడ్రస్ చెప్పండి
Ma enti harivellu lo laxmigaru kuda chupicharu
Chala bagunnavandi😊
Deenilo single parayanam vi starting lo chupincharu kada avi 45/- each ani indulo chepparu.websitelo 70/- chupistundi
Wow super collection Andi 😍
Super items
Online lo order cheyoddhandi, personal ga velli anni slokams / stotrams unnaaya check chesi konandi
Nenu last yr Lalitha Sahasranamam di & Vishnu Sahasranamam di online order chesi teppinchukunnaanu kaani lalitha danlo 83 slokams e unnai 183 ki
Vishnu di kuda anthe
Vaallaki ennisaarlu call chesina /msgs pettina emi response ledu
Msgs chustunnaaru kaani respond avvadamledu
Idi cheating andi devudi peru tho
I am talking about only stotrams leaves
Other items gurinchi teliyadu
Nearly 3k pay chesanu 2 booklets ki
Superrrr👌👌👌
Nice👌🏼👌🏼
Tulasi Kota chupinchandi
nice collection
Nice collections.👌👌
Super
Super and super
Coins cost and enni grames?
100 times super
Purity ??
Light weight silver doll house choopinchandi plz
What is best in Hyderabad about silver shop
Thank you andi
Super items ❤
Super mam 😍😊