నా జన్మ తరింపజేశారు బంగారుతల్లీ! మీ మాటలు ముత్యాలమూటలు మీ వాక్కులు రతనాలరాసులు. రామునిమీద మీరు భక్తిపారవశ్యంతో పాడే పాటకు ఆ శ్రీరామచంద్రుడు తన్మయత్వంతో ఎంత ఉప్పొంగిపోతున్నాడో నాకు స్పష్టంగా కనిపిస్తోంది ఆ మనోహర దృశ్యం. అసలుసిసలు దైవాంశ సంభూతులు మీరు. సందేహం లేదులేదుగా అనుమానం అసలులేదుగా. స్పష్టంగా కనిపిస్తోంది.
అమ్మ ఎం పి గారు మీరు మంచి డాన్సర్ గాయకులు బెస్ట్ తెలుగు హింది ఇంగ్లీష్ ఉర్దూ తెలంగాణ యాస భాష చాలా చక్కగా మాట్లాడుతున్నారు పర్స్మెశ్వరుని కృపాకటాక్ష ప్రాప్తిరస్తు 🙏🙏🙏
అమ్మా ఆ పరమేశ్వరుడు మీకు ఆయువు ఆరోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించి మీ ద్వారా మన భారత దేశానికి ఎంతో మేలు చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీకు ఇవే మా వందనాలు🙏
మాధవి లత గారు నీ ఫేసులో అమ్మవారి రూపం కనిపిస్తుంది చాలా స్వచ్ఛంగా అందంగా ఉన్నారు దానికి తగ్గట్టు మీ మనస్సు కూడా నీ కోరికలన్నీ నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను సమాజం బాగుండాలని నేను ఎప్పుడూ అనుకుంటాను నీకు ధన్యవాదములు తల్లి
భాగ్యనగరం అని పిలవాలి హైదరాబాదులో ఉన్న అన్నింటి పేర్లు మారాలి దానికి మీలాంటి వాళ్లే స్ఫూర్తిదాయకం మాధవి లత గారు మీ మనో సంకల్పానికి అఖండ విజయాన్ని సాధిస్తారు అమ్మవారి అపార శక్తి మీ వెంటే ఉంది మీ ముఖంలో ఆకల ఉంది నవ భారతానికి మీలాంటి వారి సహాయం తప్పకుండా ఉండాలి లేకుంటే స్త్రీ జాతి విచ్ఛిన్నమై పోతుంది స్త్రీ ఇంకా అవమానాల పాలవుతుంది ఏ ఇంట అక్క చెల్లి పాపా బాగుండలేరు భయం చేతో ఓట్ల కోసమో మనుషులు వాళ్ళ మనసులను తాకట్టు పెట్టుకుంటున్నారు వేరే మతాలకు మతం ఏదైనా సమ్మతమే కానీ దానికి మానవత్వం అనే స్పర్శ ఉండాలి
ఎవరైనా ఈ రోజుల్లో మనం సమాజానికి మంచి చేస్తే అది నలుగురికి ఇన్స్పిరేషన్ గా ఉంటుందనుకున్న అప్పుడు చెపితే చెడ్డ ఏముంది. ఆవిడ గొప్ప చెప్పడం కాదు ఆవిడ ఏం చేస్తుందో చెప్పుకుంది. మనం ఆ పాటి కుడా సమాజానికి చేయడం లేదు. వెటకారంగా కామెంట్లు పెట్టడం కాదు.
అమ్మ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి దేవి ఇంటర్వ్యూ చేయడం నీ జన్మ ధన్యం చేసుకున్నావు.అమ్మ ఆశీర్వాదంతో మంచి ఉత్తమమైన నాయకులతో ఇంటర్వ్యూ చేసే భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ యాంకరింగ్ రాష్ట్ర నలుమూలల పేరుగాంచలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.❤❤❤❤❤❤❤
శుభోదయం ! శుభం భూయాత్! మాధవి లత గారు! మీరు చిన్నవారు! వయసులో చిన్నవారు నేను గారూ అని పిలవకూడదు అయినప్పటికీ మీకున్న స్థానాన్ని మీవ్యక్తిత్వాన్ని మీఆశయాలను ఇన్ని రోజుల నుంచి అన్నివింటున్నాము. మీరు సమాజానికి అవసరం! మన హిందూ సంస్కృతిని! సాంప్రదాయాలను! చాటి చెబుతున్నారు! ప్రజలలో చైతన్యం తీసుకొస్తున్నారు !వారిని చైతన్యవంతులుగా మరింతగా తీర్చిదిద్దాలంటే మీ సేవలు తప్పనిసరిగా అవసరం! మరుగున పడిపోయిన! మన హిందుత్వాన్ని బయటికి తీసుకురావాలి! కొన్ని కొన్ని సమయాల్లో !భగవంతుడు కొందరిని పంపిస్తున్నాడు! ఆ కొందరిలో! ప్రపంచంలో! . ఆ కొందరిలో మీరు ఒకరు !హిందూ సంప్రదాయాలను! సంస్కృతిని! ఆచార వ్యవహారాలను! అసలు భగవంతుడు అంటే ఏమిటి! భగవంతుని సిద్ధాంతాలు! ఇవన్నీ తప్పకుండా! బయటికి తీసుకొచ్చి విశ్వవ్యాప్తం చెయ్యాలి ! మీ లాంటి వారి సేవలు! అనివార్యం! తప్పనిసరిగా మీరు హిందూ సంస్కృతిని విశ్వవిద్యాలయం చేయాలి! ఎలాంటి అవరోధాలు వచ్చినా కష్టాలు వచ్చినా! వాటిని ధైర్యంగా ఎదిరించి! ముందుకు సాగండి! విజయోస్తు! 🎉🎉🎉
మీరు గెలిచి దేశానికి మంత్రి కావాలని భాగ్యనగరానికి మంచి చేయాలని,ఆకాంక్షిస్తూ మీకు ఈ ఎన్నికలలో ప్రత్యర్థులను ఎదుర్కొనే శక్తి,సామర్థ్యాలు ప్రసాదించాలని హనుమజ్జయంతి సందర్భముగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
Madhavi latha garu chaalaa bagaa chepparu. May Swami bless you with enough strength, courage to help you in achieving your success in every field. All the best Thalli. 🎉🎉
మన దేశంలో దేశ భక్తి తక్కువ అందువలననే ఎందుకు పేరు మార్చాలి అని అడుగుతారు. దేశ భక్తి ఉన్నవారు ఎందుకు మార్చరు భాగ్యనగరంగా అని ఆడగాలి. మేడం మాధవిలత గారి ధైర్యాన్ని మరియు వారి వాక్ చాతుర్యాన్ని మెచ్చుకుకొని తీరాలి. మంచి నాయకురాలిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను.
Smt Madhavi Latha garu...you are very most confident and I think would be M.P.member I think and hope and God can bless her for the D .W.of Bhagyanagaram city by smt Latha medam garu.
అవును మొన్న పక్కనే ఉన్న a.p lo పూజలు చేసే పూజారులను గర్బ గుడి లోపల కాలుతో కాలుతో కాలుతో కొట్టారు కానీ వాటి గురించి మాట్లాడ లేదు అంటే ఏమిటి కొట్టిన వాడు హిందువు, హిందువు కు మాత్రమే గర్బ గుడి లోపల పూజారులను కాలుతో కొట్టే హక్కు వున్నదా? ఆ నోరు కదలిక చూస్తుంటే నాకు అరటి పండు ఇవ్వాలి అనిపిస్తుంది మరీ మీకు
👌👌👌👌👌👌GOD BLESSES YOU CONGRATULETION AMMA.YOURE 100% MP GA AVUTAR YOU are eqel Jhansi rani.rana Pratap Singh.meeru gelavalani Mee Peru meedha om namaha shivaya japamu chestunnamandi.aa Bhagya Lakshmi and Saraswati Daya 🙏🙏🙏🙏
I'm a very good fan of you your principles are sooo good i like u very ur speech is inspiring me i want to do social service but my family situation doesn't permit me
❤❤❤Madhavilatha garu, hats off to your versatile personality as a woman, staunch Hindu Sanathani and a divine humane being. You are a gift by Jaganmatha and Parameshwara to protect out Sanathana Dharma❤❤❤
GOOD MORNING AMMA THE EACH AND EVERY GOOD PERSON WANTS THE NAME OF BHAGYANAGAR AND LIVE UNDER YOUR RULING MADAM WISH YOU ALL THE VERY BEST AND MAY GOD DEFINITELY BLESS YOU WITH HUGE MAJORITY, SUPPORTERS.
బ్రాహ్మణ క గాల్లీ ముస్లిం నా చుల్ల కరబ్ ముస్లిం క్రిస్టియన్ ఇద్దరు ని నమ్మలేదు మళ్ళీ బిజెపి లొ హైదరాబాద్ నాయకులు దొంగలు మీకు కిషన్ లక్షన్ రాజ సింగ్ మెసగాల్లు నామీద కసి నేమి మొసపొయరు దయచేసి మీరు చెసిన్న ప్రయత్నం చెశారొ భాగ్య లక్ష్మి కి కొప్పు వేచిచూద్దాం తల్లి నీమీద జత్తన సబర్ ఓతన్న ఫల్ మీలెగా సారి లత గారికి
నా జన్మ తరింపజేశారు బంగారుతల్లీ!
మీ మాటలు ముత్యాలమూటలు
మీ వాక్కులు రతనాలరాసులు.
రామునిమీద మీరు భక్తిపారవశ్యంతో
పాడే పాటకు ఆ శ్రీరామచంద్రుడు తన్మయత్వంతో ఎంత ఉప్పొంగిపోతున్నాడో నాకు స్పష్టంగా
కనిపిస్తోంది ఆ మనోహర దృశ్యం.
అసలుసిసలు దైవాంశ సంభూతులు మీరు.
సందేహం లేదులేదుగా
అనుమానం అసలులేదుగా.
స్పష్టంగా కనిపిస్తోంది.
మాధవి లత గారు దైవభక్తి దేశభక్తి భర్తగారిడాక్టర్ గా సేవభాగ్య మనస్విని ఆ భగవంతుడు ఆవిడ కార్యములను సానుకూలముగా అండదండగా ఉండి ఝాన్సి లక్ష్మిబాయిగా ఆవిడ ధైర్యానికి జోహార్లు మహాతప్పస్విని ఆమె ఆశయము నెరవేరాలని సద్గురు ఆశీస్సులు 🙌🏻🙌🏻🙏🙏
అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే, సాక్షాత్తూ ఆ జగన్మాతను దర్శించినట్లు ఉంది. మీలోని ఆ మాతృ కళకు వినయపూర్వక నమస్సులు. జై శ్రీరామ్.
🙏🙏🙏
Well going.
Good shows
Keep it up.
May Gods and Goddesses bless you for your bright career.
Vande Matador.
మీరు విజయం సాధించి పార్లమెంటు లో మీ గొంతుక తో శ్రీరాముని భక్తి గీతం వినిపించాలి.ధన్యవాదాలు మాధవి లత గారు
అమ్మ ఎం పి గారు మీరు మంచి డాన్సర్ గాయకులు బెస్ట్ తెలుగు హింది ఇంగ్లీష్ ఉర్దూ తెలంగాణ యాస భాష చాలా చక్కగా మాట్లాడుతున్నారు పర్స్మెశ్వరుని కృపాకటాక్ష ప్రాప్తిరస్తు 🙏🙏🙏
అమ్మా
ఆ పరమేశ్వరుడు మీకు ఆయువు ఆరోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించి
మీ ద్వారా మన భారత దేశానికి ఎంతో మేలు చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీకు ఇవే మా వందనాలు🙏
👍👍🙏👍👍🙏👍🙏👍🙏👍God bless you
@@jaishankardamaraju6582aaaaaaaaaaaaaaasd 1
I am from Tamilnadu. I really pray for your success.
మీలాంటి వాళ్ళు ఎంతో మంది రావాలి మన సనాతన ధర్మాని
ఆస్వాదించాలి కాపాడాలి
అమ్మ మీరు చాల అవసరం ఈ దేశానికి మంటలో కలిసిలి పోతున్న మన మానవతా విలువలు nd హిందూ ధర్మం చెడ్డవల్ల చేతుల్లో మంట కలవకుండా మీరు చూడాలి తల్లి ❤ జై శ్రీరామ్
విజయోస్తు తల్లీ! God bless you. పాత బస్తీ హిందువుల ఐక్యతే మీ యొక్క విజయ రహస్యం.
మాధవి తల్లి కి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇచ్చి , మంచి అవకాశాలు కలిపిం చాలని కోరుకుందాం
ALL THE BEST MADHAVI GARU , I AM FROM BERHAMPUR, ODISHA.
మీరు నెగ్గాలని చిలుకూరు వేంకటేశ్వరస్వామిని కోరుతున్నాను
మాధవి లత గారు నీ ఫేసులో అమ్మవారి రూపం కనిపిస్తుంది చాలా స్వచ్ఛంగా అందంగా ఉన్నారు దానికి తగ్గట్టు మీ మనస్సు కూడా నీ కోరికలన్నీ నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను సమాజం బాగుండాలని నేను ఎప్పుడూ అనుకుంటాను నీకు ధన్యవాదములు తల్లి
భాగ్యనగరం అని పిలవాలి హైదరాబాదులో ఉన్న అన్నింటి పేర్లు మారాలి దానికి మీలాంటి వాళ్లే స్ఫూర్తిదాయకం మాధవి లత గారు మీ మనో సంకల్పానికి అఖండ విజయాన్ని సాధిస్తారు అమ్మవారి అపార శక్తి మీ వెంటే ఉంది మీ ముఖంలో ఆకల ఉంది నవ భారతానికి మీలాంటి వారి సహాయం తప్పకుండా ఉండాలి లేకుంటే స్త్రీ జాతి విచ్ఛిన్నమై పోతుంది స్త్రీ ఇంకా అవమానాల పాలవుతుంది ఏ ఇంట అక్క చెల్లి పాపా బాగుండలేరు భయం చేతో ఓట్ల కోసమో మనుషులు వాళ్ళ మనసులను తాకట్టు పెట్టుకుంటున్నారు వేరే మతాలకు మతం ఏదైనా సమ్మతమే కానీ దానికి మానవత్వం అనే స్పర్శ ఉండాలి
ఆకళ ఉంది
ఎవరైనా ఈ రోజుల్లో మనం సమాజానికి మంచి చేస్తే అది నలుగురికి ఇన్స్పిరేషన్ గా ఉంటుందనుకున్న అప్పుడు చెపితే చెడ్డ ఏముంది. ఆవిడ గొప్ప చెప్పడం కాదు ఆవిడ ఏం చేస్తుందో చెప్పుకుంది. మనం ఆ పాటి కుడా సమాజానికి చేయడం లేదు. వెటకారంగా కామెంట్లు పెట్టడం కాదు.
Yes
yes
Thankyou madhavilatha mp garu jaisriram
అమ్మ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి దేవి ఇంటర్వ్యూ చేయడం నీ జన్మ ధన్యం చేసుకున్నావు.అమ్మ ఆశీర్వాదంతో మంచి ఉత్తమమైన నాయకులతో ఇంటర్వ్యూ చేసే భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ యాంకరింగ్ రాష్ట్ర నలుమూలల పేరుగాంచలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.❤❤❤❤❤❤❤
శుభోదయం ! శుభం భూయాత్! మాధవి లత గారు! మీరు చిన్నవారు! వయసులో చిన్నవారు నేను గారూ అని పిలవకూడదు అయినప్పటికీ మీకున్న స్థానాన్ని మీవ్యక్తిత్వాన్ని మీఆశయాలను ఇన్ని రోజుల నుంచి అన్నివింటున్నాము.
మీరు సమాజానికి అవసరం! మన హిందూ సంస్కృతిని! సాంప్రదాయాలను! చాటి చెబుతున్నారు! ప్రజలలో చైతన్యం తీసుకొస్తున్నారు !వారిని చైతన్యవంతులుగా మరింతగా తీర్చిదిద్దాలంటే మీ సేవలు తప్పనిసరిగా అవసరం! మరుగున పడిపోయిన! మన హిందుత్వాన్ని బయటికి తీసుకురావాలి! కొన్ని కొన్ని సమయాల్లో !భగవంతుడు కొందరిని పంపిస్తున్నాడు! ఆ కొందరిలో! ప్రపంచంలో! . ఆ కొందరిలో మీరు ఒకరు !హిందూ సంప్రదాయాలను! సంస్కృతిని! ఆచార వ్యవహారాలను! అసలు భగవంతుడు అంటే ఏమిటి! భగవంతుని సిద్ధాంతాలు! ఇవన్నీ తప్పకుండా! బయటికి తీసుకొచ్చి విశ్వవ్యాప్తం చెయ్యాలి ! మీ లాంటి వారి సేవలు! అనివార్యం! తప్పనిసరిగా మీరు హిందూ సంస్కృతిని విశ్వవిద్యాలయం చేయాలి! ఎలాంటి అవరోధాలు వచ్చినా కష్టాలు వచ్చినా! వాటిని ధైర్యంగా ఎదిరించి! ముందుకు సాగండి! విజయోస్తు! 🎉🎉🎉
మాధవి లత గారు చాలా బాగా పాడారు జైశ్రీరామ్
మీరు గెలిచి దేశానికి మంత్రి కావాలని భాగ్యనగరానికి మంచి చేయాలని,ఆకాంక్షిస్తూ మీకు ఈ ఎన్నికలలో ప్రత్యర్థులను ఎదుర్కొనే శక్తి,సామర్థ్యాలు ప్రసాదించాలని హనుమజ్జయంతి సందర్భముగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
మీలాంటి practical woman ఉండాలి కావాలి దేశానికి😊
Bhagyanagaram manchigane vundhi lendi krushichesinavaarini msravakunte melu.old city lage konni placeslo north hindhus ekkuvunna arealo.teluguvaru vundadaniki mundhukosthunnara ishtapadathara cheppagalaru
Super knowledge
Super opinions
Super experience
Super expretions
👌👌👏👏🙏🙏🎉💐All the best Madhavisrilatha garu
Your voice gives us a great positive energy 🙏🙏🙏🙏
మీరు రాజకీయాలలో కూడా నీతి నిబద్ధతతో రాణించాలని,ప్రజా సేవలో పాల్గొనాలని కోరుతున్నాను.. మాధవ సేవయే మానవ సేవా అని గుర్తుంచి సేవా చేయాలనీ కోరుతున్నాను 🙏
Mam God bless you❤❤❤
అధ్భుతమైన న పాట పాడావమ్మా
తల్లీ నీకు వందనములు
రాముడు దయ తో మీరు గెలవాలి అని కోరుకుంటున్నాను 🙏🙏🙏
Madhavi latha garu chaalaa bagaa chepparu. May Swami bless you with enough strength, courage to help you in achieving your success in every field. All the best Thalli. 🎉🎉
MP గారు ల్యాండ్ పనులు సక్సెస్ ఐతే 50 లాక్స్ ఇస్తా ఉడతా భక్తిల మీరు చేసే మహోన్నత కార్యక్రమాలకు పెద ప్రజల కోసం శుభరాత్రి అమ్మ 🙏
Mee matalu. Maku amruta tulyam god's Rama's song is so beautiful 🙏🙏🙏🙏🙏🙏
మన దేశంలో దేశ భక్తి తక్కువ అందువలననే ఎందుకు పేరు మార్చాలి అని అడుగుతారు. దేశ భక్తి ఉన్నవారు ఎందుకు మార్చరు భాగ్యనగరంగా అని ఆడగాలి. మేడం మాధవిలత గారి ధైర్యాన్ని మరియు వారి వాక్ చాతుర్యాన్ని మెచ్చుకుకొని తీరాలి. మంచి నాయకురాలిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను.
If elected MP- Central Minister.
If lost-Governor.
Chaalabaga chepperu and paaderu jai Sri Ram congratulations 🙏
Jai shree Ram Jai shree Ram nennu gelpinchalani asisustan tanks mem
I wish yoi Madam. God Bless you from Karnataka.
ధర్మాన్ని గెలిపించండి ధర్మం గెలవాలంటే మాధవి లత గారు గెలవాలి
చాలా చక్కగా మాట్లాడారండి 🎉 గెలుపు మీదే 👍
Nice inspiration madam thanks for DDChanal to bring hrar a madam inspired everyone
Thanks for attempt
అమ్మ తల్లి నీకు పాదాభివందనం
Telangana b j p lo oka shekti rupamlo vachchindi madavi latha garu jai sri ram
Very very nice 👍👍👍
Science అర్థం చేసుకున్న వారు దేవుడిని గౌరవిస్తారు.....science అర్థం కా ని వారు సైన్స్, దేవుడు రెండూ ఒకదానికి ఒకటి వ్యతిరేక పదాలు అనుకుంటారు
Madhavì lathagaruu meeprograms meeru chesina helping nature ki chala thanks🎉
I am a very good fan of Madhavi Latha garu
❤🎉
Dr.Madhavi Lataji you are the most eligible person to represent Bhagyanagar in Parliament. May Lord Sree Krishna bless you.
Jai Bharath Matha. 🙏 Jai Madhavi Latha sister ji 🙏
చాలా బాగుంది
Smt Madhavi Latha garu...you are very most confident and I think would be M.P.member I think and hope and God can bless her for the D .W.of Bhagyanagaram city by smt Latha medam garu.
మాధవి లత మేడం ను ఇంటర్వ్యూ చెయ్యాలంటే కొంతైనా హోంవర్క్ చేసుకొని రావాలి యాంకర్ గారు. 🙏
అవును మొన్న పక్కనే ఉన్న a.p lo పూజలు చేసే పూజారులను గర్బ గుడి లోపల కాలుతో కాలుతో కాలుతో కొట్టారు కానీ వాటి గురించి మాట్లాడ లేదు అంటే ఏమిటి కొట్టిన వాడు హిందువు, హిందువు కు మాత్రమే గర్బ గుడి లోపల పూజారులను కాలుతో కొట్టే హక్కు వున్నదా? ఆ నోరు కదలిక చూస్తుంటే నాకు అరటి పండు ఇవ్వాలి అనిపిస్తుంది మరీ మీకు
👌👌👌👌👌👌GOD BLESSES YOU CONGRATULETION AMMA.YOURE 100% MP GA AVUTAR YOU are eqel Jhansi rani.rana Pratap Singh.meeru gelavalani Mee Peru meedha om namaha shivaya japamu chestunnamandi.aa Bhagya Lakshmi and Saraswati Daya 🙏🙏🙏🙏
We whole heartedly wish you all the best Madhavi latha garu ..
Mee maatalu vintunte chaala aanandamga vuntadi.ye visham gurinchaina chaalaa chakkaga vivarana isthaaru.All the best ammagaru🎉🎉
Meeru padina pata chaala bagundi 👋🙏
Very nice song.
May God gives you his blessings ,courage, health,luck what not every thing to you Sister.
The country needs people like you in politics. Fearless and having mtto to serve the nation.
Namaskaramulu mi asayam naravaralanikorukuntunnanu god bless you
Akka ur my feveret....mesemger❤
I'm a very good fan of you your principles are sooo good i like u very ur speech is inspiring me i want to do social service but my family situation doesn't permit me
Hatts off to You Madhavi Latha Madam, BJP shd be proud to have YOU in their party. All the best and Success in the Loksabha elections as MP from HYD
అద్భుతం
Good story teller
Good singer
Highly religious Hindu.
Madam smt madhavi katha garu i like you you are Legend❤❤❤❤
హరి ఓం నమస్కారము అమ్మ .
That's Madavilatha all the very very best madam 💚💚💚💚👏👍👍💫💜🤝🤝
God bless you and wish you all success thallee
Thanks 🙏🙏🙏
Super medam danyavaadaalu talli Jai shree Ram
Super video
Ammavari karuna meepai tappakunda vuntundamma. Me desha bhaktiki. Me daiva bhaktiki johar
Mam meru success avutharu 🙏🙏
Love you,Adorable,Bless you 🙏💕💖
Good luck madhavi garu go on
జైశ్రీరామ్.మీరుగెలవాలి.మీఆశయంగెలవాలిఅమ్మా.🎉
❤❤❤Madhavilatha garu, hats off to your versatile personality as a woman, staunch Hindu Sanathani and a divine humane being. You are a gift by Jaganmatha and Parameshwara to protect out Sanathana Dharma❤❤❤
మీ ప్రగాఢమైన విశ్వాసానికి శతకోటి వందనములు ,,!!!
Amma niku kotivandanalu
Meeru good person pl wel come amma ❤❤❤
సూపర్ గా పాడేరు 👌👌👍👍👏👏💐
GOOD MORNING AMMA
THE EACH AND EVERY GOOD PERSON WANTS THE NAME OF BHAGYANAGAR AND LIVE UNDER YOUR RULING MADAM WISH YOU ALL THE VERY BEST AND MAY GOD DEFINITELY BLESS YOU WITH HUGE MAJORITY, SUPPORTERS.
Amma miku namaskaralu miru enka enka samaja seva cheyalani A devuni korukontam
May god bless you
You are true leader Madam, all the best God bless you.
Jai Madhavi Latha garu ....you should win 🎉
VeryGood
Same and similar thought with me also Jai Sree Ram you can do that Jai Bhaganagar
బ్రాహ్మణ క గాల్లీ ముస్లిం నా చుల్ల కరబ్ ముస్లిం క్రిస్టియన్ ఇద్దరు ని నమ్మలేదు మళ్ళీ బిజెపి లొ హైదరాబాద్ నాయకులు దొంగలు మీకు కిషన్ లక్షన్ రాజ సింగ్ మెసగాల్లు నామీద కసి నేమి మొసపొయరు దయచేసి మీరు చెసిన్న ప్రయత్నం చెశారొ భాగ్య లక్ష్మి కి కొప్పు వేచిచూద్దాం తల్లి నీమీద జత్తన సబర్ ఓతన్న ఫల్ మీలెగా సారి లత గారికి
Madhavi latha garu you are great, your efforts also super and great, god is with you,all the best madem
Maa u become great leader.
Nice picture
Amma meku shathakoti vandhanalu🙏🙏🙏🙏🙏
I feel as though God as created her to change the future of Telangana
Super madam❤
Iam very like her speech.
I will support Madhsvilathagaru.great woman .this kind of people wants our country .
జుట్టువిరగబోసుకున్నంతమాత్రాన యాంకర్లు అయిపోరు.చదువుకున్నవారితో ఇంటర్వ్యూ చెయ్యాలంటే కొంతైనా హోమ్ వర్క్ చెయ్యాలి.
Correctga chepparu
Super woman, I support you
😷
🏋️🚶🏃⛹️💪
🕉️🙋 జై 🗣️🕺 జై 🙏జై 🚩 శ్రీ 🎯🏹 రామ్,
🌍🐄 🌪️🌊💧🛕🎪🗾🪨 🐕🐉🐢🦅🌑🌕🦣🦚 🐘🦁 💰🐒 🐮 ⛳🌲 🌴 🎋🧎 భారత్ మాతాకీ 🇮🇳❣️🙋
🕉️🔱📿🚩 జై హింద్🙏🫡
Om namaha shivaya anugraham .......amma
మాదవి లత గారు ఒక్క శక్తి రూపంలో ఉన్న మానవ దేవివి నీ గొంతు నీ మాట నీ పాట నీ రూపం నీ దర్యం చాలు విజయం సాధించగలవు