ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సును ఢీకొన్న టిప్పర్‌, 5 మంది మృతి | Bus-Tipper Collision | Pasumarru

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 พ.ค. 2024
  • పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా.... 20 మందికి పైగా గాయపడ్డారు. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి చీరాల మీదుగా హైదరాబాద్ వెళ్తున్న బస్సు.... టిప్పర్ లారీని ఢీకొట్టింది. దీంతో టిప్పర్ కు మంటలు చెలరేగి బస్సుకు అంటుకున్నాయి. మంటలు ఒక్కసారిగా చెలరేగటంతో బస్సు ముందు వైపు కూర్చున్న వారు తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో ఇద్దరు మహిళలు ఒక పురుషుడితో సహా బస్సు, టిప్పర్ డ్రైవర్లు సజీవ దహనం అయ్యారు. గాయపడిన వారిని చిలకలూరిపేట, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. మృతులు బాపట్ల జిల్లా నీలాయపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. ఓటు వేసేందుకు వచ్చి.... తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రయాణికుల్లో చినగంజాం, గోనసపూడి, నీలాయపాలెంకు చెందినవారు ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది..
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 6

  • @godavarisurya939
    @godavarisurya939 25 วันที่ผ่านมา +2

    అతివేగం,నిద్రమత్తు కారణం కావచ్చు,తమ పార్టీ గెలవాలని అభిమానం తో అంత దూరం నుండి వచ్చి ఓటు వేసి వెళ్ళే టైమ్ లో ఇలా జరగడం బాధాకరం😢కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లో సింగిల్ డోర్ లు ఉంటాయి,వెనుక డోర్ ఉండవు.ఇటువంటి సమయం లో దిగడానికి అవకాశం ఉండదు

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 25 วันที่ผ่านมา +1

    Very Very Sad,Shradhanjali👏💐

  • @devarapallisulochanareddy2857
    @devarapallisulochanareddy2857 25 วันที่ผ่านมา +1

    Chala badakaram 😢😢

  • @raghuram8204
    @raghuram8204 25 วันที่ผ่านมา +1

    Travels Peru kanipettaleka poyaru, kani andulo unnavari perlu, enduku vacharu matram telusu?.. media ki je je lu

  • @SatyaNunna-pm6gh
    @SatyaNunna-pm6gh 25 วันที่ผ่านมา

    Rip

  • @ratnarakesh1994
    @ratnarakesh1994 25 วันที่ผ่านมา

    Travel name