Really am impressed, song vintunte Naku goosebumps vachestunnayi... congratulations and all the best my friend...సమ్మక్క సారక్క దీవెనలు మీకు ఎపుడు ఉంటాయి.🤝🌺
సౌమ్య సూపర్ బాగా పాడావు excellent performance. నిన్ను ఒకసారి కాళేశ్వరం లో చూశాను మళ్లీ ఈ సాంగ్ లో చూస్తున్నాను నీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. నీ గొంతు నుండి ఇలాంటి పాటలు మరెన్నో వినాలి 👍👍
Nenu kuda handicap ne sister..... Manam enduku badha padali adi manam chesina tappu kadu mana tala ratha anthe badha padithe బాగైపోతుందా చెప్పండి.... ఏడవకు sister
గొంతు (గళం) .. నా దిష్టి తగిలేలా ఉంది హెడ్ సెట్ పెట్టుకొని సాంగ్ విన్న వావ్.. టీమ్ వర్క్ అట్మస్ ఫియర్ .... సాంగ్ లో( ఆ తల్లీ)గంభీరం రౌద్రం ఆచారం చాలా బాగా చెప్పారు మళ్ళీ మళ్ళీ soumya ragam lo ఇలానే మంచి మంచి పాటలు అవకాశాలు రావాలని సమ్మక్క సారక్క తల్లీ దీవెనలు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటు💐🔛🔥💪💐
🥰 ఆక్టింగ్ సూపర్ 🙏🙏ఈ పాట రాసినా వారికి ధన్యవాదాలు ఇంత అందంగా చూపించినా మొత్తం టీమ్ కి ఆ దేవి దేవనలతో ఇంకా 🎶పాటలు రావాలని మనసుస్ఫూర్తి గా కోరుకుంటున్న🙏🙏
ముందుగా ఇంత మంచి పాట రాసిన బుర్ర సతీష్ అన్న గారికి దండాలు అన్న. మ్యూజిక్ డైరెక్టర్ మేకల భరత్ చాలా అద్భుతమైన మ్యూజిక్ అందించారు చాలా సంతోషం. రచనకి మ్యూజిక్ కీ తోడు సౌమ్య అక్క గొంతు ఇంకా అద్భుతం. లాస్ట్ లో సమ్మక్క గద్దె అని ఆ ల్యాండింగ్ మామూలుగా పాడలేదు superr అక్క. కొత్త ఛానల్ అయినప్పటికీ మంచి views వస్తున్నాయి. కెమెరా ,ఎడిటింగ్, సైడ్ డాన్సర్, అందరు చాలా కష్టపడ్డారు. సౌమ్య అక్క కి సహకరించి అక్కను ముందుకు నడిపించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నాకు నచ్చిన సింగర్స్ లో సౌమ్య అక్క ఒక్కరు గొంతు చాలా బాగుంటుంది. కానీ మంచి అవకాశం అందక బయటకు రాని కళాకారులు చాలామంది ఉన్నారు. అందులో సౌమ్య ఒక్కరు. తానే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తనకు తానే అవకాశాన్ని కల్పించుకుని చాలా గొప్ప పాట చాలా అద్భుతంగా పాడి జనాలకి అందించింది. All the best akka గారు. ఇలాగే మంచి మంచి పాటలు పాడి గొప్ప పేరును సంపాదించుకొని సినిమా రంగంలో కూడా మీకు పాటలు పాడే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
😊😊SOUMYA గారి VOICE and ACTING SUPER👌👌🥰🥰BACKGROUND MUSIC 🎵🎵🎶🎶🎶VERE LEVEL😍😍 ఈ సాంగ్ లో ఏదో magic వుంది విన్న ప్రతిసారి మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది😍😍😍 🙏🙏జై సారక్క జై జై సమ్మక్క 🙏🙏🙏
Some members addicted to alcohol Some others addicted to enjoyment Some body addicted to love But Iam addicted to your sweet voice.... perfect voice..what's app status lo chusi TH-cam lo vethiki vintunna.... Thank you
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. ఈ పాట వింటుంటే పూనకం వచ్చినట్లు ఉంది. చాలా అద్భుతంగా పాడావు అమ్మ @ మ్యూజిక్ ఐతే సూపర్ 👌. ఆ సమ్మక్క సారక్కల ఆశీస్సులు .మీ టీం కి ఉంటాయి.
పాట వింటుంటే మేడారం పోయి వచ్చినంతా సంబరంగా ఉంది పాట తెలంగాణ సంప్రదాయం ప్రపంచానికి చాటి చెప్పేలా ఉంది చెల్లె సౌమ్య నీ గాత్రం మరియు నటన,సూపర్ గా ఉంది భవిష్యత్తు లో మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.... పాట మాత్రం ఒక రేంజ్ లో ఉంది......
అబ్బ అబ్బ ఏం ఉంది సాంగ్ నెక్స్ట్ లెవెల్ సాంగ్ డైరెక్షన్ కూడా వేరే లెవెల్ దానికిదక్కట్టు మ్యూజిక్ సూపర్ ఎన్ని సార్లు విన్న బోర్ వస్తలే అల్ దా బెస్ట్ మీ టీంఅందరికి మీరు ఇలాంటి సాంగ్స్ మరెన్నో తియ్యాలి అని కోరుకుంటున్న 🙏❤️
Vanadevathalku namskaram andarini challaga kapdandi tallulara the most tribe festival in Asia it should be recognized in international level samakka sarraka historys jai matha di🙏🙏
Excellent Lyrics.... ఈ సారి వచ్చిన ఇన్ని పాటల్లో ఇదే హైలెట్ సాంగ్. మొత్తం Study చేసి చెప్తున్న. తన్మయత్వం తో స్వీయ అనుభూతి కలుగుతుంది పాట వింటుంటే. టీమ్ మొత్తానికి మా ధన్యవాదాలు..... 🙏👍
చిన్ని చిన్ని మేడారం సాంగ్ చిలుకల గట్టు సమ్మక్క సారక్క గద్దె పైన సూపర్ గా ఉంది అక్క సాంగ్ మీకు మీ కుటుంబ సభ్యులకు సమ్మక్క సారక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు
సమ్మక్క సారక్క జీవిత చరిత్ర ను pan india movie గా తీసి మన తెలంగాణా,మన భారత్ సంస్క్రుతి సాంప్రదాయాలను ప్రపంచానికి తెలియాలి అనుకున్నా వారు ఈcomment కు like కొట్టండి
@@shekarshekar9227 sammakka sarakka na..aadi fake amma kutullani..akka chellala ku peru petti song cheysaru aadi wrong..kakapothey sammakka jivitha charitra kathalu vunnay
గానం చల్ బాగుంది , గానం కి దగ్గట్టు వీడియో ని ఇంకా బాగా చిత్రీకరణ చేశారు, ఎన్ని సార్లు విన్న మల్ల వినాలి అని పిచ్చె పాటలు కొన్నే ఉంటాయి దంట్లో ఈ గానం👌👌
సమ్మక్క సారక్కల వీరత్వానికి విప్లవ పదాలను అల్లి పోరాట స్ఫూర్తిని తన కలం నుండి చాటిచెప్పిన మా బుర్ర సతిషన్న కళానికి సలాం🙏🙏 తెలంగాణ రాష్ర్టం సాదించుకున్నాక చెట్టు చెట్టమ్మ ను నేను చెట్టును నెనురా అనే పాట ద్వారా అధికారుల,ప్రజల మన్ననలు పొంది ప్రతి గ్రామంలో నీ గొంతును మోగించావు.... ఇప్పుడు సతిషన్న పదాలకు ప్రాణం పోసి పాటను వేరే లెవెల్ లో పాడవు కొన్ని చోట్ల అయితే వెరీయేషన్ సుపెర్బ్ గద్దె అనే పదం అద్భుతంగా పలికినావు అందుకేనేమో ఛానల్ పేరు సౌమ్య రాగం అని పెట్టినావు ఆ పేరుకు తగ్గట్టు నీ కోకిల గొంతును వినిపించావు టీమ్ వర్క్ చాలా బాగుంది అందరికీ శుభాకాంక్షలు. మరెన్నో పాటలు పాడి ప్రజల మన్ననలు పొందాలని... చెల్లెలు ఉద్యమ గాయని సౌమ్యకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. ....ప్రేమతో మీ అన్నయ్య క్రాంతికుమార్ లక్క నిజామాబాద్
Superb song na bangaru thallulu na favourite thallulu kuda nenu pilavagane na pakkana unnattu anipistundhi Naku ee song vinagane goosebumps vastunnay superb superb Jai sammakka sarakka thallulu
సమ్మక సారక్క పుట్టి పెరిగిన తెలంగాణ లో నేను పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది
(జై సమ్మక్క సారలమ్మ తల్లి)
ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించేలా, మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది.
Amma Sammakka Sarallamma Talli ❤❤❤❤
ఎక్సలెంట్ సాంగ్ సూపరో సూపర్ సమ్మక్క సరళక్క గురించి పాట రూపంలో అద్భుతం 🙏
చాలా బాగుంది పాట రాసిన రైటర్ కు శుభాకాంక్షలు
💐💐💐 ఇంకా ఎన్నో ఇలాంటి సూపర్ హిట్స్ మాకు అందించాలని కోరుకుంటున్న
వేరే లెవల్ సాంగ్❤
Really am impressed, song vintunte Naku goosebumps vachestunnayi... congratulations and all the best my friend...సమ్మక్క సారక్క దీవెనలు మీకు ఎపుడు ఉంటాయి.🤝🌺
Soumya ragam team andariki all the best 💐💐💐👍👍👍
తల్లి మనస్సు మంచిది పాట సూపర్ అన్నీ🌹🌹😘😘😘❤️❤️❤️
ఈ పాటను ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే స్వరం మీది .మీ స్వరం అమోఘం సమ్మక్క సారలమ్మ గురించి చాల బాగా చెప్పారు
❤
@@dasarishirisha1969wasç😊😅
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤
సౌమ్య సూపర్ బాగా పాడావు excellent performance. నిన్ను ఒకసారి కాళేశ్వరం లో చూశాను మళ్లీ ఈ సాంగ్ లో చూస్తున్నాను నీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. నీ గొంతు నుండి ఇలాంటి పాటలు మరెన్నో వినాలి 👍👍
Na jevitham vunnantha varaku mimmalne nammuthanu thalli
Jai sammakka jai sarakka
Jai jampanna jai pagididhharaju
Jai govidharaju🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Voice chala Bagundhi song super All the best team 💐💐
Super. Jai samakka jai sarakka
వావ్ సూపర్ ఈ పాట దూసుకొని పోతది ఇలాంటి పాట నా ఛానెల్ కి కావాలి 🙏🙏
Iam jan nenu handicapped naku job ravalani korukondi 😭😭
Nenu kuda handicap ne sister..... Manam enduku badha padali adi manam chesina tappu kadu mana tala ratha anthe badha padithe బాగైపోతుందా చెప్పండి.... ఏడవకు sister
Nice lyrics singer voice 👌song music directions dance superb..jai sammakka sarakka...enni sarlu vinna malli vinali anipisthunnadi ...entha manchi patani maku andhinchinandhuku mi team andhariki dhanyavadhamulu 🙏🙏🙏
గొంతు (గళం) .. నా దిష్టి తగిలేలా ఉంది
హెడ్ సెట్ పెట్టుకొని సాంగ్ విన్న వావ్..
టీమ్ వర్క్ అట్మస్ ఫియర్ ....
సాంగ్ లో( ఆ తల్లీ)గంభీరం రౌద్రం ఆచారం
చాలా బాగా చెప్పారు
మళ్ళీ మళ్ళీ soumya ragam lo ఇలానే మంచి మంచి పాటలు అవకాశాలు రావాలని
సమ్మక్క సారక్క తల్లీ దీవెనలు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటు💐🔛🔥💪💐
Sģcfchn
😊g.
Ok
ఎన్ని సార్లు విన్న వినాలని పిస్తుంది.
🥰 ఆక్టింగ్ సూపర్ 🙏🙏ఈ పాట రాసినా వారికి ధన్యవాదాలు ఇంత అందంగా చూపించినా మొత్తం టీమ్ కి ఆ దేవి దేవనలతో ఇంకా 🎶పాటలు రావాలని మనసుస్ఫూర్తి గా కోరుకుంటున్న🙏🙏
ముందుగా ఇంత మంచి పాట రాసిన బుర్ర సతీష్ అన్న గారికి దండాలు అన్న. మ్యూజిక్ డైరెక్టర్ మేకల భరత్ చాలా అద్భుతమైన మ్యూజిక్ అందించారు చాలా సంతోషం. రచనకి మ్యూజిక్ కీ తోడు సౌమ్య అక్క గొంతు ఇంకా అద్భుతం. లాస్ట్ లో సమ్మక్క గద్దె అని ఆ ల్యాండింగ్ మామూలుగా పాడలేదు superr అక్క. కొత్త ఛానల్ అయినప్పటికీ మంచి views వస్తున్నాయి. కెమెరా ,ఎడిటింగ్, సైడ్ డాన్సర్, అందరు చాలా కష్టపడ్డారు. సౌమ్య అక్క కి సహకరించి అక్కను ముందుకు నడిపించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నాకు నచ్చిన సింగర్స్ లో సౌమ్య అక్క ఒక్కరు గొంతు చాలా బాగుంటుంది. కానీ మంచి అవకాశం అందక బయటకు రాని కళాకారులు చాలామంది ఉన్నారు. అందులో సౌమ్య ఒక్కరు. తానే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తనకు తానే అవకాశాన్ని కల్పించుకుని చాలా గొప్ప పాట చాలా అద్భుతంగా పాడి జనాలకి అందించింది. All the best akka గారు. ఇలాగే మంచి మంచి పాటలు పాడి గొప్ప పేరును సంపాదించుకొని సినిమా రంగంలో కూడా మీకు పాటలు పాడే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
A*
A*
Song వింటుంటే Goosebumps వస్తున్నాయి.... సూపర్ ❤సాంగ్
జై సమ్మక్క సారక్క తల్లి 🙏🙏🙏🙏
సౌమ్య చెల్లి చాలా చక్కగా పడినావ్ అమ్మ 🚩🚩💐💐👏👏👏👏👏👏🥳
😊😊SOUMYA గారి VOICE and ACTING SUPER👌👌🥰🥰BACKGROUND MUSIC 🎵🎵🎶🎶🎶VERE LEVEL😍😍
ఈ సాంగ్ లో ఏదో magic వుంది విన్న ప్రతిసారి మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది😍😍😍
🙏🙏జై సారక్క జై జై సమ్మక్క 🙏🙏🙏
(・o・)༼⁰o⁰;༽na
@@shailajamoguram5788 what is this Shailaja gaaru
Some members addicted to alcohol
Some others addicted to enjoyment
Some body addicted to love
But Iam addicted to your sweet voice.... perfect voice..what's app status lo chusi TH-cam lo vethiki vintunna.... Thank you
Super song is wonderful
సూపర్ సౌమ్య వెరీవరీ నైస్ నైస్ సాంగ్ &లిరీక్ &singing ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లేస్ యు రా 👍👌👌👌👌👏👏👏👏💐💐💐🙌🙌🙌🙌🙌
Super
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది...జై సమ్మక్క సారక్కా✊✊🙏🙏🙏
/
100 టైమ్స్ చూసాను ఇటువంటి లిరిక్స్ ఉన్న సాంగ్ ఈ మధ్య లో ఎప్పుడు రాలేదు supar supar supar blockbuster song
Thalli samakka saralakka kotokka dhandalu thalloooo🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
👌👌🎵🎵songs 🙏🙏
Nice song
@@umareddy4086 hi uma garu
@@janjiralaprashanth5777 .
Superr beat osssaaaaaammmmmmm😍😍😍jaiii sammakka thalli...song mentioned the part of history of sammakka and Sarakka superr ....
సమ్మక్క సారలమ్మ చరిత్ర ను ... తెలుపుతూ.. తెలంగాణ ఆత్మ గౌరవన్ని అంతర్లీనంగా తెలిపే. ..ఈ పాట చాలా బాగుంది...all the best..keep it up..
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. ఈ పాట వింటుంటే పూనకం వచ్చినట్లు ఉంది. చాలా అద్భుతంగా పాడావు అమ్మ @ మ్యూజిక్ ఐతే సూపర్ 👌. ఆ సమ్మక్క సారక్కల ఆశీస్సులు .మీ టీం కి ఉంటాయి.
Same rojuki ఒక్కసారి ainaa vinakunda undalenu
🫀🫀🫀🫀yes
Yes 💕💕
ఇంత గొప్ప పాటని అందించిన వారికి 🙏🙏🙏
పాట వింటుంటే మేడారం పోయి వచ్చినంతా సంబరంగా ఉంది పాట తెలంగాణ సంప్రదాయం ప్రపంచానికి చాటి చెప్పేలా ఉంది చెల్లె సౌమ్య నీ గాత్రం మరియు నటన,సూపర్ గా ఉంది భవిష్యత్తు లో మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.... పాట మాత్రం ఒక రేంజ్ లో ఉంది......
అబ్బ అబ్బ ఏం ఉంది సాంగ్ నెక్స్ట్ లెవెల్ సాంగ్
డైరెక్షన్ కూడా వేరే లెవెల్ దానికిదక్కట్టు మ్యూజిక్ సూపర్ ఎన్ని సార్లు విన్న బోర్ వస్తలే
అల్ దా బెస్ట్ మీ టీంఅందరికి మీరు ఇలాంటి సాంగ్స్ మరెన్నో తియ్యాలి అని కోరుకుంటున్న 🙏❤️
సూపర్ లిరిక్స్ అన్నయ్య,
సూపర్ గానం అక్కయ్య గారు
అల్ ఇస్ గుడ్ అక్కయ్య గారు..
Super super super super
గానం దుమ్ము రేగింది చాల బాగున్నది👍👌👌👌
First time mi song vinna super aa thallulani chusinattu undhi akka mi song vintunte lopala Edo theliyani feeling suuuuper👌👌🙏🙏🙏
మీ గాత్రం ఎంత మధురంగా ఉందో అంతకు మించిన మీ అభినయం ఉంది అమ్మ.......మీకు ఆ సమ్మక్క సారక్క ల నిండు దీవెనలు ఎల్లకాలం ఉంటాయి..........
Real akka
@@yallaiahdakoori4885 jjjjuuiujjj jjjj k.
@@gudurusujatha5812 g 8
@@gudurusujatha5812 is89l*wklii lii p83~â112>>>>>p\ssee
@@yallaiahdakoori4885 p
Vanadevathalku namskaram andarini challaga kapdandi tallulara the most tribe festival in Asia it should be recognized in international level samakka sarraka historys jai matha di🙏🙏
Naa car lo bass box lu paglipoyayee... Super bass and music.... Naa body lo kuda vibrations vachayee... Goosebumps
ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపించే పాట సూపర్ సాంగ్ 💐
Ss
ఒక్క రోజులో పది సార్లు
Nenu ante
😊😊😊@@RamRenu-gh4yv
@@RamRenu-gh4yv😊
Excellent Lyrics....
ఈ సారి వచ్చిన ఇన్ని పాటల్లో ఇదే హైలెట్ సాంగ్. మొత్తం Study చేసి చెప్తున్న. తన్మయత్వం తో స్వీయ అనుభూతి కలుగుతుంది పాట వింటుంటే. టీమ్ మొత్తానికి మా ధన్యవాదాలు..... 🙏👍
Jai Sammakka Sarakka thalli 🙏🙏 Awesome lyrics and Nice vioce sister and All the very best entire team ❤️😍
Hii nani
మీ టీమ్ అందరకి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏 సాంగ్ చాలా బాగుంది సింగర్ కి పాదాభి వందనం 🙏🙏 ఇంకా ఎన్నో సాంగ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
పాట చాల బాగుంది
ఈ జాతరకు ఊపు ఇస్తున్న పాట 🎵🎵👌👌👌
Wow nice creativity Good song jai sammakka saralamma verra vanithalu
చిన్ని చిన్ని మేడారం సాంగ్ చిలుకల గట్టు సమ్మక్క సారక్క గద్దె పైన సూపర్ గా ఉంది అక్క సాంగ్ మీకు మీ కుటుంబ సభ్యులకు సమ్మక్క సారక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు
మన ఫోక్ పెద్ద తోపు.....జళ్ళు మంటుంది పాట .... పిచోళ్లు కావాలె విన్నోళ్లు...... ఎక్కడికో వెళ్ళింది ఈ పాట....,.👌👌👌👌❤❤❤
ఇంత మంచి పాట ఇంత వరకు వినలేదు 👌
చాలా బాగుంది 🙏🙏కాని మనం కొంచం మారాలి పోరాడాలి ✊️✊️
పాట పాడిన వారికి థాంక్స్ బాగుంది పాట చాలా సార్లు విన్నాను ఈ పాట పల్లెటూరి జనం ఎంతో వెచ్చించి ఈ పాట వింటుంటే మేడారం జాతరకు వెళ్లాలని ఉంది
అబ్బా ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న సరే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 song&sister performance All team 👌🏻💐
సూపర్ రా... సౌమ్య
సతీషన్న భరత్ అన్న
ఎక్సలెంట్ 🌹🌹🌹🌹
👌👌👌Aaka
Music lo magic undhi voice lo Power undhi lyric lo history undhi ultimately this song is super
Music composition, lyrics, voice
Ee Pataki pranaalu .., yeenni sarlu vinnna appude ayipoyibdaa anipisthundi
Team అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
సమ్మక్క సారక్క జీవిత చరిత్ర ను pan india movie గా తీసి మన తెలంగాణా,మన భారత్ సంస్క్రుతి సాంప్రదాయాలను ప్రపంచానికి తెలియాలి అనుకున్నా వారు ఈcomment కు like కొట్టండి
Yes
Already movie undhi
.,q#a
@@nirmalachityaa4414 em movie
@@shekarshekar9227 sammakka sarakka na..aadi fake amma kutullani..akka chellala ku peru petti song cheysaru aadi wrong..kakapothey sammakka jivitha charitra kathalu vunnay
E eyar bessssstttttt song 🎶🎶🎶🎶🎶🎶Edhi a......😍😍😍😍👌👌👌👌👌👌👌👌👌
Nice veray leval beet matram😍😍😍😇
గానం చల్ బాగుంది , గానం కి దగ్గట్టు వీడియో ని ఇంకా బాగా చిత్రీకరణ చేశారు, ఎన్ని సార్లు విన్న మల్ల వినాలి అని పిచ్చె పాటలు కొన్నే ఉంటాయి దంట్లో ఈ గానం👌👌
ఈ పాట వింటుంటే రొమాలు నిలబడుతున్నాయి..సూపర్ సాంగ్ 👌🏻
ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది సాంగ్స్ ఇప్పటికి పది సార్లు చూశాను
Oka power undi song loo confidence level chalaa bagaa penchuthundi jai samakka sarakka
Jai sammakka thalli sarakka thalli❤😘🙏 nå andhuna nvee undali thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super song anna jai samakka sarkaar thalli 🙏🙏🙏🙏 1000 sanarthulu thalli😍😍🙏🙏
ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది
చాలా బాగా చేశారు.
Really very nice Song 😊 cameraman work wonderful keep it up guys All the best 👍
Supar supar supar chala antte chala bagundhi time andharki all the best 💐💐💐💐💐💐💐💐💐
Jai sammakka thalli jai sarakka thalli 🙏🙏🙏. Super song
చాలా బాగుంది పాట సమ్మక్క సారలమ్మ 🙏🙏
Rojuki 10 times vintunna ...super voice .I love song
సమ్మక్క సారక్కల వీరత్వానికి విప్లవ పదాలను అల్లి పోరాట స్ఫూర్తిని తన కలం నుండి చాటిచెప్పిన మా బుర్ర సతిషన్న కళానికి సలాం🙏🙏
తెలంగాణ రాష్ర్టం సాదించుకున్నాక
చెట్టు చెట్టమ్మ ను నేను చెట్టును నెనురా
అనే పాట ద్వారా అధికారుల,ప్రజల మన్ననలు పొంది ప్రతి గ్రామంలో నీ గొంతును మోగించావు....
ఇప్పుడు సతిషన్న పదాలకు ప్రాణం పోసి
పాటను వేరే లెవెల్ లో పాడవు
కొన్ని చోట్ల అయితే వెరీయేషన్ సుపెర్బ్
గద్దె అనే పదం అద్భుతంగా పలికినావు
అందుకేనేమో ఛానల్ పేరు సౌమ్య రాగం
అని పెట్టినావు ఆ పేరుకు తగ్గట్టు నీ కోకిల గొంతును వినిపించావు
టీమ్ వర్క్ చాలా బాగుంది అందరికీ శుభాకాంక్షలు.
మరెన్నో పాటలు పాడి ప్రజల మన్ననలు పొందాలని...
చెల్లెలు ఉద్యమ గాయని సౌమ్యకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..
....ప్రేమతో మీ అన్నయ్య క్రాంతికుమార్ లక్క నిజామాబాద్
Manchi lyric, gud delivery song.. action altimate 👍👍
Wowwwwww I'm sooo happy for thizzz sng sistaaaa💚💚💚💚
జై సమ్మక జై సారక్క చాలా బాగా నటించారు
Goosebumps vasthunnai e song vintunte 🙏🙏🙏
మాటల్లేవ్ సూపర్ అంతే..👌👌👌🙏🙏🙏🙏
Song thaggattu compose chesaru super 👌👌👌👌👏👏👏👏👏
సూపర్ voice
nice lyrics
చాలా బాగా పాడారు
lyrics ,music ,choreography, camera and costumes ..superbbbbbbbbbbbbbb..expression..
Ee song rojuku okkasari Aina vine vallu oka like vesukondi
ఈ సాంగ్ వింటుంటే రోమలు నిలపడుతున్నాయి... superb performance team members ki... లవ్లీ సాంగ్...👌👌👌🙏🙏🙏
Úyytt7þ
ఇలాంటి సాంగ్ ఇపటిధక వినలేదు సూపర్ సాంగ్ అక్క నువు గ్రేట్ అక్క
Jai Sammakka Sarakka thalli 🙏🙏 awesome song and Nice vioce sister ❤️❤️😍😍
Om
Bd
ఈ పాట వింటుంటే రక్తం నాట్యం ఆడుతుంది 💐💐💞💞💞💞
Hi yi658tr7776gjhjjuy
❤
N. 😅 see Dr😅😅😅😅😅😅😅p😅p😅p😅p😅😮😮@@jsrilaxmi2559
Super song soumya singer and team all super action congratulations all team members 🙏🙏🙏
ఈ పాట విన్న కొద్దీ వినాలి అనిపించే పాట రాసిన వాళ్లకి పాడిన వాళ్లకి శతకోటి వందనాలు.... ఇట్లు మీ బాబు ముదిరాజ్
Super song 👌👌🙏🙏🙏🙏🇮🇳🇮🇳 India lo vunna femas God's 🙏🙏🙏
😊🎉❤😅
Jai sammakka sarakka thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏super song
జై సమ్మక్క సారక్క 🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥🔥👌👌👌👌👌
🙏
గానం,రచన ,మ్యూజిక్ ,యాక్టింగ్ మొత్తం సూపర్ 👌👌🙏👍
5
Ganam dhummu repindi
wow wow wow kkkkkk,,,,,keka song adbuthamu good team work amma sarakka sammakka me padapadmamulaku maa anda danda sastanga namskaramulu thandri
Awesome voice sister❤️ super lyrics loved it
గానం అద్భుతం 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️👌👌👌👌👌👌👌👌 జై సమ్మక్క
జై జై సారక్క
Expression are attempt to goose balms 🔥🔥
సూపర్ అక్క పాట అదరు ఒక్క లైక్ కోటండి అన్నలు అక్కలు
Superb song na bangaru thallulu na favourite thallulu kuda nenu pilavagane na pakkana unnattu anipistundhi Naku ee song vinagane goosebumps vastunnay superb superb Jai sammakka sarakka thallulu
Wow super akka ☺️
The great voice really very super song🎹🎼🥁🥁🥁🎤🙏🙏🙏🙏🙏🙏