ఒక్క కె.వి రావు కాకినాడ పోర్టు ఏమి కృష్ణపట్నం పోర్టు గంగవరం పోర్టు ఇంకొక ఎయిర్పోర్ట్ అలాగే మన తెలుగు వారు నిర్వహిస్తున్న పెద్ద పెద్ద సంస్థలు హైదరాబాద్ బాంబే బెంగళూరు వాటిని కూడా హస్తగతం చేసుకున్నాడు ఆ దాని విజ్ఞులైన తెలుగు వారు వారిని వారికి సహకరించిన మన రాష్ట్ర నాయకులను క్షమించరు క్షమించకూడదు.
గతంలో మాఫియా సామ్రాజ్యం నడిచిందని అర్థం అవుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు గాడిలో పెడతారని భావిస్తున్నాము. తాను రీల్ హీరో నే కాదు రియల్ హీరో అని నిరూపించుకుంటాడని మాలాంటి ప్రజలు ఎంతో మంది నమ్ముతున్నారు.💯✔️
థాంక్యూ మహా టీవీ.... వంశీ సార్.... మీలాంటి... వారు ఉండడం చాలా గర్వ కారణం.... మిగతా టీవీ చానల్స్ కూడా... ఇలా పవన్... గారికి సహకరిస్తే బాగుంటుంది...... పనికి రాణి డిబేట్స్ పెట్ట దమ్ 😢😢😢❤❤❤
గ్రేట్ జాబ్ పవన్ గారు మరియు నాదెండ్ల గారు…గత రాక్షస పాలన పోయినా.... దాన్ని అవినీతి జిడ్డు ఇంకా ఉంది... పవన్ మరియు బాబూ గారి జోడి రాష్ట్ర భవిష్యత్ కు ఎంతో అవసరం... జగన్ బ్యాచ్ కీ కేంద్ర సపోర్ట్ అన్ని విధాలా కనిపిస్తుంది... మోడి అమిత్ షా గార్ల మీద నమ్మకం పోయింది అవినీతి నిర్మూలన విషయంలో
వ్యవస్థను కొందరి చేతిలోకి పోనీయకు కూడదు. మరి ముఖ్యంగా షిప్ యార్డ్లు, విమానయాన సంస్థలు, ప్రజల దేశ భద్రతకు సంబంధించి రక్షణ పోలీస్, ఎలక్షన్ వ్యవస్థలు న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి గా ఉండాలి ఇవన్నీ న్యాయ వ్యవస్థ కింద పనిచేసే విధంగా ఉండాలి.
Anni telisi kudaa evaru em nyayam cheyaledu, KV RAO GAARU GOD IS GREAT, GOD SAVE U SIR, AND GOD BLESS YOU AND YOUR FAMILY SIR 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jagan babu is still ruling the roast in Kakinada port. He morally corrupted AP revenue officials and civil supplies officers. Really it was a mistake of AP people to elect such a third rated mafia leader. AP people are suffering and continue to suffer for decades to come ie for their ill judgement. What a notorious character?.
స్వామి మీరు 4నెలల క్రితం బియ్యం మాఫీయా మీద నాదెండ్ల హడావుడి చేశారు. ఢిల్లీ వెళ్లి రాజీ చేశారు మీ మీడియా లో రుజువు తో సహా మీడియా లో వచ్చింది. తరువాత అందరూ మరచి పోయారు. ఇది చేత కానీ govt. Modi BJP support తో జగన్, CBN govt నడుస్తున్నది.😂😢
After Adani grabbing of ports in India, nobody including Govt, can't have control over them. Just recall the 3000 Kgs of Drugs confiscated in Mundra port. We don't know what happened to the case.
SP irresponsible గా behave చేసాడంటే, భయపడుతున్నాడు ఎవరికో! Suspend him and stop all payments from govt. and nationalise all his properties for the punishment of irresponsibility. చేతకాక పోతే resign చేయాలి. దేనికి భయ పడుతు న్నాడు !? ఎవరికి భయపడుతున్నాడు !? అతని చేతే వాళ్ళని అరెస్ట్ చేయించాలి లేకపోతే విధవ వేషం వేసుకోవాలి.
కాకినాడ పోర్టు నిర్మాణం దాసరి శ్రీనివాసులు ఐఏఎస్ అధికారి నిర్మించారు . K.v.rao ku నిర్మాణ పనులు సంబంధించి అతని పాత్ర లేదు. ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి గవర్నమెంట్ దాసరి శ్రీనివాసులు ను అధికారిగా నియమించారు అతని పూర్తి స్థాయిలో పోర్ట్ నిర్మించారు.
సార్ మహా న్యూస్ వంశీ గారు జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ సాయి రెడ్డి గారు ధర్మారెడ్డి సుబ్బారెడ్డి అవినాష్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పెద్ద రామచంద్రారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి అసలు వీళ్ళు చేసిన అవినీతి పనులు తీయాలంటే పది సంవత్సరాలు పడుతుంది చంద్రబాబు నాయుడు వల్ల ఏం కాదు సార్ ఈయన నమ్ముకుంటే కార్యకర్తలు గ్రామంలో తిరిగి బూత్ ఇన్చార్జులు పాస్టర్ ఇంచార్జ్ లు నాశనం అయిపోతారు సార్
Kakinada port thechindhi tdp and complete chesindhi tdp....janam kulanni batti votes vesi state ni nasanam chesaru.....three ports vajpai garu icharu,three ports modi icharu...idharu cbn garu adigithe icharu.
Sir మీరు కష్టపడి... ఇలాంటి విషయాలు బయటికి తెస్తారు. చివరి కంక్లూజన్ ఏమిటో తెలియకుండా ఆపేస్తారు. ఏవో వొత్తిళ్ళతో.. పీడీఎస్ రైస్ మీద అద్భుత పోరాటం చేశారు. చివరకు ఏమి జరిగిందో... టక్ మని ఆపేశారు. రైస్ మాఫియాను పురంధరేశ్వరి గారు సెంట్రల్ మినిస్టర్ ను కలవడంతో.. ఆ విషయం ఆగిపోయింది. స్కాం చేసిన వారి మీద చర్యలు శూన్యం. ఎదోజరిగింది అని ప్రజల భావన .
Mi diversion politics apandra babu miru mara ra janala loki vaste cheppu latho kodatharu sollu matlalu aapi super 6 gurunchi debate lu pettandi ra babu enduku ivvadam ledhu govt
తోడేళ్ల మీద పడ్డ సింహమే కనిపించింది 🙏పవన్ సార్
వంశి గారు వైసీపీ ప్రభుత్వంలో .. ద్వారంపూడి ...జగన్మోహన్ రెడ్డి కి ఎంత కప్పం కట్టారు..😢😢😢😢😢.
జగన్ మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశాడు. ఇవన్నీ చక్కదిద్దాలంటే చాలా సమయం పడుతుంది.
మోడీ బిజెపి సపోర్ట్ తో
LEDATA LOKA KALYANA CHAKRAVARTHI ANUKUNTUNNADU
ఒక్క కె.వి రావు కాకినాడ పోర్టు ఏమి కృష్ణపట్నం పోర్టు గంగవరం పోర్టు ఇంకొక ఎయిర్పోర్ట్ అలాగే మన తెలుగు వారు నిర్వహిస్తున్న పెద్ద పెద్ద సంస్థలు హైదరాబాద్ బాంబే బెంగళూరు వాటిని కూడా హస్తగతం చేసుకున్నాడు ఆ దాని విజ్ఞులైన తెలుగు వారు వారిని వారికి సహకరించిన మన రాష్ట్ర నాయకులను క్షమించరు క్షమించకూడదు.
హోమ్ మినిస్టర్ సీరియస్ యాక్షన్ తిజికోవాలి అనకొండలను పోర్టులో తొక్కలి
Super 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
పవన్కళ్యాణ్ మనోహర్ గారు చాలా సాహసం చేసి కాకినాడ పోర్ట్ అక్రమాలకు చెక్ పెట్టారు
గతంలో మాఫియా సామ్రాజ్యం నడిచిందని అర్థం అవుతుంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు గాడిలో పెడతారని భావిస్తున్నాము.
తాను రీల్ హీరో నే కాదు రియల్ హీరో అని నిరూపించుకుంటాడని మాలాంటి ప్రజలు ఎంతో మంది నమ్ముతున్నారు.💯✔️
రామాయపట్నం పోర్టు కూడా అరబిందోకే కట్టబెట్టారండీ.
😮
ఎవరూ కట్టపెట్టలేదురా బాబు లాగేసుకున్నారు
కలక్షరు పబ్లిక్ లోనికివచ్చి డిప్యుటి సి యం తో అక్కడ జరుగుతున్న మాఫియా గురించి క్లుప్తంగా చెప్పలేక డుమ్మ కొట్టి యుండవచ్చు
థాంక్యూ మహా టీవీ.... వంశీ సార్.... మీలాంటి... వారు ఉండడం చాలా గర్వ కారణం.... మిగతా టీవీ చానల్స్ కూడా... ఇలా పవన్... గారికి సహకరిస్తే బాగుంటుంది...... పనికి రాణి డిబేట్స్ పెట్ట దమ్ 😢😢😢❤❤❤
కేవ్ రావు గారు వెళ్లి ప్రభుత్వనo దగ్గరకీ జరిగిందిచెపితే అప్పుడు కూటమిప్రభుత్వం చెయ్యకపోయే అప్పుడుమీరు అనాలి. ప్రభుత్వంపట్టించుకోలేదు అని
గ్రేట్ జాబ్ పవన్ గారు మరియు నాదెండ్ల గారు…గత రాక్షస పాలన పోయినా.... దాన్ని అవినీతి జిడ్డు ఇంకా ఉంది... పవన్ మరియు బాబూ గారి జోడి రాష్ట్ర భవిష్యత్ కు ఎంతో అవసరం... జగన్ బ్యాచ్ కీ కేంద్ర సపోర్ట్ అన్ని విధాలా కనిపిస్తుంది... మోడి అమిత్ షా గార్ల మీద నమ్మకం పోయింది అవినీతి నిర్మూలన విషయంలో
ఇలాంటివి రాష్ట్రము లొ కొన్ని వేలల్లో జరిగాయి 🙏🙏🙏
ఈ ఆధునిక ప్రజాస్వామ్యం దేశంలో ఇంత "దారుణమా"🤔.
వ్యవస్థను కొందరి చేతిలోకి పోనీయకు కూడదు. మరి ముఖ్యంగా షిప్ యార్డ్లు, విమానయాన సంస్థలు, ప్రజల దేశ భద్రతకు సంబంధించి రక్షణ పోలీస్, ఎలక్షన్ వ్యవస్థలు న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి గా ఉండాలి ఇవన్నీ న్యాయ వ్యవస్థ కింద పనిచేసే విధంగా ఉండాలి.
ఇన్ని దారుణాలా
అన్నీ దారునాలే.
Tenkalu 😂😅... Super vamsi garu...
Anni telisi kudaa evaru em nyayam cheyaledu, KV RAO GAARU GOD IS GREAT, GOD SAVE U SIR, AND GOD BLESS YOU AND YOUR FAMILY SIR 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jagan babu is still ruling the roast in Kakinada port. He morally corrupted AP revenue officials and civil supplies officers. Really it was a mistake of AP people to elect such a third rated mafia leader. AP people are suffering and continue to suffer for decades to come ie for their ill judgement. What a notorious character?.
కూటమి ప్రభుత్వం గాడిదలు కాయటములో బీజీగా వున్నారు
అవును రా గాడిద
సూపర్ వంశీ గారు...❤❤❤❤😂😂😂😂
స్వామి మీరు 4నెలల క్రితం బియ్యం మాఫీయా మీద నాదెండ్ల హడావుడి చేశారు. ఢిల్లీ వెళ్లి రాజీ చేశారు మీ మీడియా లో రుజువు తో సహా మీడియా లో వచ్చింది. తరువాత అందరూ మరచి పోయారు.
ఇది చేత కానీ govt.
Modi BJP support తో జగన్, CBN govt నడుస్తున్నది.😂😢
పోర్టు ల్లో ఇంపోర్ట్ - ఎక్సపోర్ట్ ఉన్నాయి బాబూ.
It's time to pvk garu to take Home Minister post
Supar 🙏
Namo pavan jai BHARAT 🇮🇳
True facts sir but that is development
అందరికి లంచం
కాకినాడ పోర్ట్ ను తిరిగి కెవి రావు గారి కి
తిరిగి ఇవ్వాలి
జగన్ మాఫియా కు శాలువా కప్పి సత్కారం చేయండి
ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయవలసిన టైం వచ్చింది
Similar thing happened with Guntur Shankar Vilas hotel.
PAWAN KALYAN ALSO KEEP QUITE. NO BODY CAN DO ANY THING. ALL ARE SOLD INCLUDING PRESENT GOVERNMENT
అన్న అండగా ఉంటే రాష్ట్రమంతా మనదే
Delhi liquor case lo aravind reddy unnaduga
వంశీ గారు ద్వారంపూడి ఫ్రెండ్ బయ్యవరం లో బంక్ నడుపుతున్నాడు
దుర్మార్గం గా వ్యవహారించారు
After Adani grabbing of ports in India, nobody including Govt, can't have control over them. Just recall the 3000 Kgs of Drugs confiscated in Mundra port. We don't know what happened to the case.
Jai janasena ✊✊✊✊✊✊✊
ఆరడుగుల బుల్లెట్....
Chandrababu ki antha dare ledu
Andaru CBN ni antaru kani inthavaraku aa kvrao complaint icchada kaneesam government maraka ayina complaint icchada ?
GMR ki same way it happened in Kakinada port
సబ్జీ సమాజం కాదు ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది.
పులివెందుల లో car లు కాజేసిన వైసీపీ బ్యాచ్ అదేదో ఒకసారి చూడండి
Ration cards raddi cheyyali mariu pensions kuda nijamaina varki ivvali
అరబిందో రియాలిటీ ఎవరిది?
SP irresponsible గా behave చేసాడంటే, భయపడుతున్నాడు ఎవరికో! Suspend him and stop all payments from govt. and nationalise all his properties for the punishment of irresponsibility. చేతకాక పోతే resign చేయాలి. దేనికి భయ పడుతు న్నాడు !? ఎవరికి భయపడుతున్నాడు !? అతని చేతే వాళ్ళని అరెస్ట్ చేయించాలి లేకపోతే విధవ వేషం వేసుకోవాలి.
Kakinada Deep Water Port was built on BOT basis.... Built Operate And Transfer basis
కాకినాడ పోర్టు నిర్మాణం దాసరి శ్రీనివాసులు ఐఏఎస్ అధికారి నిర్మించారు . K.v.rao ku నిర్మాణ పనులు సంబంధించి అతని పాత్ర లేదు. ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి గవర్నమెంట్ దాసరి శ్రీనివాసులు ను అధికారిగా నియమించారు అతని పూర్తి స్థాయిలో పోర్ట్ నిర్మించారు.
Iddaru news readers saripoyaru 😂 but both are doing good job
CM BABUGARU TAKING DESSION VERY VERY SLOW, THIS TYPE OF
Since - 2014 , Criminal Politicians of Country Has been Saved By The Central / Union Government ( Modi Ji ) ..?
Krishna patnam port also same captured by j mafia
Talcum powder
😊😅
సార్ మహా న్యూస్ వంశీ గారు జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ సాయి రెడ్డి గారు ధర్మారెడ్డి సుబ్బారెడ్డి అవినాష్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పెద్ద రామచంద్రారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి అసలు వీళ్ళు చేసిన అవినీతి పనులు తీయాలంటే పది సంవత్సరాలు పడుతుంది చంద్రబాబు నాయుడు వల్ల ఏం కాదు సార్ ఈయన నమ్ముకుంటే కార్యకర్తలు గ్రామంలో తిరిగి బూత్ ఇన్చార్జులు పాస్టర్ ఇంచార్జ్ లు నాశనం అయిపోతారు సార్
Vamsi garu Dawood Ibrahim lanti vadu vastey ap setreyet avtatadi alanti problem vastey babu garu, pawan garu, Lokesh garu responsible
Chaina, pakistan kanna danger danget veellu
Super Vamsi gaaru..ycheep edavala arachakalu bayata pedutunnanduku
Kotla rupayalu echara... Lancham for this alleged Rice... I don't think the costs of the so called alleged Rice will be so cost...
Apura powder
next 2029 lo jaragapoyedhi idhey😂😂😂
Appudu gani mana kutami ki ardham kadhu🤦🤦🤦
Case lu petti petti pen arigipotadhi gani emi use ledhu😢😢😢
piriki chandrababu should step down
Proofs chupinchi matladu
Babai ne vadalaledu, eeyana enta
KV Rao is also cheated others please
Andariki telisina vishayame. Andulo koththa news emledu. Port ni smuggling kosam vadukovataniki Jagan tana batch ni eppudo set chesadu
Kakinada port thechindhi tdp and complete chesindhi tdp....janam kulanni batti votes vesi state ni nasanam chesaru.....three ports vajpai garu icharu,three ports modi icharu...idharu cbn garu adigithe icharu.
Gangavaram Port Adani kontunte yemi chesaru mee rantha
Jagan. 420
ఇడుపులపాయ నుండి వెళ్లిన కంటైనర్లు
కాకినాడ పోర్టు నుంచిపరదేశం వెళ్లాయా??.
అందులో డబ్బు వజ్రాలు పంపించారా??
పచ్చ మీడియా కొవ్వు మీడియా మాఫియా డాన్ లు.
Sir
మీరు కష్టపడి...
ఇలాంటి విషయాలు బయటికి తెస్తారు.
చివరి కంక్లూజన్ ఏమిటో తెలియకుండా ఆపేస్తారు.
ఏవో వొత్తిళ్ళతో..
పీడీఎస్ రైస్ మీద అద్భుత పోరాటం చేశారు.
చివరకు ఏమి జరిగిందో...
టక్ మని ఆపేశారు.
రైస్ మాఫియాను పురంధరేశ్వరి గారు సెంట్రల్ మినిస్టర్ ను కలవడంతో..
ఆ విషయం ఆగిపోయింది.
స్కాం చేసిన వారి మీద చర్యలు శూన్యం.
ఎదోజరిగింది అని ప్రజల భావన .
Miru entha morapettina ventruka kuda pikaleru...idi true... enduku ante ...villu beppam
Miru chepi nattu adi nyayam dharmam kani e kalam lo chattam kuda mukyam kada.. emi chesina chatta prakaram cheyyali anukuntaru
Mi diversion politics apandra babu miru mara ra janala loki vaste cheppu latho kodatharu sollu matlalu aapi super 6 gurunchi debate lu pettandi ra babu enduku ivvadam ledhu govt
Musukora
What media is doing Vamsi bro??
This mahaa News channel going to very worst news channel in telugu
Nuvvu office lo figures ni bane mingutunnavu ga . Very soon sravya will deliver baby ger ready for DNA test
Who is she?
CBN waste fellow
కేవీ రావు మెడమీద కత్తి పెట్టినొన్ని గుత్తి మీద కత్తి పెట్టీ కోయాలి పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్
Eppudu tdpkadu chepputokottandittu
ఒరేయ్ వంశీ "ఓర్నీ ఏసాలో"
Vamsi gar discussion waste andi, yemijaragadhu andharu laaluchi kakurthi padiphotharu.