జగన్ తప్పేంటి? ఐఏఎస్ అధికారి బహిరంగ క్షమాపణలు చెప్పాలా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • #aptoday007#telangana politics#politics#political news#ap political news#political #aptoday#cmjagan#jagan#updates#appolitics#national politics#uk politics#us politics#ts politics#party politics#power politics#bjp cow politics#family politics#political heat in kodada politics#sky news politics#gujarat politics#kcr in ap politics#j#ap#pavankalyan#janasena#tdp#ysrcp

ความคิดเห็น • 276

  • @sowmyaborugadda3831
    @sowmyaborugadda3831 3 หลายเดือนก่อน +63

    సర్ టీచర్లకి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇష్టం లేదండి వాళ్ళకి ఫ్రీగా జీతం రావాలి అలాగే పొద్దున్నే బయోమెట్రిక్ వేయడం అంటే చాలా కష్టంగా ఉంది ఫేస్ ఐడెంటిఫికేషన్ చేయడం ఊరికే లక్షల్లో జీతాలు తీసుకోవాలి అనుకున్నారు అందుకని చంద్రబాబు నాయుడు గార్ని గెలిపించారు ప్రవీణ్ ప్రకాష్ గారు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అసలు ఆయనకి చాలా మంచి పేరు ఉంది ఆయన స్ట్రిక్ట్ గా ఉంటాడు అలాగే అందరూ కూడా డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి అనుకున్నారు. ఆయన తప్పు ఏముంది సార్ అందులో పిల్లలు మంచిగా ఉండాలి అనుకున్నారు. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర అంటారు కానీ గురువులే ఇంత గోరంగా ఉంటే పిల్లలకి ఇంకేం చదువు చెప్తా రండి??? ఇంకా ఇలాంటి వాళ్ల మీద గురువు భక్తి చూపించాలంటే ఫస్ట్ శిష్యులని వాళ్ళు తయారు చేయాలి కదండీ సరిగ్గా అప్పుడే గురువులకి కూడా గురుభక్తిని చాటే శిష్యులు తయారవుతారు.

    • @bhanumurtyvellanki5334
      @bhanumurtyvellanki5334 3 หลายเดือนก่อน +5

      గురువులపై ఎంత ప్రేమ, ఆప్యాయత మీరు చూపించారండీ ! మీ " గురు భక్తి " కి హాట్స్ ఆఫ్.

    • @ramakrishnavaka7745
      @ramakrishnavaka7745 3 หลายเดือนก่อน +3

      మీరు చెప్పింది కరెక్ట్ సార్

  • @srinuthatavarthy1191
    @srinuthatavarthy1191 3 หลายเดือนก่อน +21

    Excellent గా విశ్లషణాత్మకంగా చెప్పి నారు . .Thanks. . Teacher ను మార్చలేరు. టీచింగ్ వ్యవస్థ పాడు అయినది . భాదతో ఒక ఉపాధ్యాయుడు

  • @chinanarayanaraosavaram8862
    @chinanarayanaraosavaram8862 3 หลายเดือนก่อน +39

    అన్ని గవర్నమెంట్ స్కూలను ప్రైవేటు స్కూల్ గా మారిస్తే బాగుంటుంది

    • @PudimadakaPrasad
      @PudimadakaPrasad 3 หลายเดือนก่อน +4

      పొంగూరి నారాయణ కు ఇస్తే బాగుంటుంది

    • @PudimadakaPrasad
      @PudimadakaPrasad 3 หลายเดือนก่อน +5

      పొంగూరి నారాయణ కు ఇస్తే బాగుంటుంది

    • @karunasri9029
      @karunasri9029 3 หลายเดือนก่อน +6

      ఇది కరెక్ట్ ​@@PudimadakaPrasad

    • @karunasri9029
      @karunasri9029 3 หลายเดือนก่อน +4

      ​@Pudimadakaఇదికరక్టెPrasad

    • @gognene1513
      @gognene1513 3 หลายเดือนก่อน +3

      ఎలా బాగుంటుంది. Jagan లాంటి మంచి CM India లొనే లేడు.

  • @ratnaram334
    @ratnaram334 3 หลายเดือนก่อน +14

    Thank you so much sir
    You are responsible person.....I am also English lecturer..... Students have no basic knowledge in English. Teacher must have social responsibility but I haven't seen in them

    • @madireddysirinivas4007
      @madireddysirinivas4007 3 หลายเดือนก่อน +3

      Tq Sir I am also English lecturer

    • @satyajagannadh3786
      @satyajagannadh3786 3 หลายเดือนก่อน +1

      If really you are having that much concern you please take the primary school schools responsibility'

    • @ratnaram334
      @ratnaram334 3 หลายเดือนก่อน +1

      @@satyajagannadh3786 thank you so much
      I had an idea to take responsibility. I did in past. Government teachers didn't agree encourage me.....

  • @seedarapuchandrakala913
    @seedarapuchandrakala913 3 หลายเดือนก่อน +25

    12:13 నీతి, నిజాయితీ ఉన్న, కష్టపడే ప్రతి వ్యక్తి కి,ప్రతి ఉద్యోగస్తులు కి జగన్ sir అర్ధం అవుతారు

  • @aletichandrashekarreddy5869
    @aletichandrashekarreddy5869 3 หลายเดือนก่อน +31

    చాలా బాగా చెప్పారు గురువుగారు... ప్రభుత్వ ఉద్యోగులు ఎంతసేపు తమకు జీతాలు పెరగాలి... 1వ తేదీన జీతాలు రావాలి.. సంబంధం లేని పనులు చెప్పకూడదు... మా డిమండ్స్ అన్ని పరిష్కరించాలి... అంటూ ఎంతసేపు తమ స్వార్థం గురించే ఆలోచిస్తారు తప్ప... వృత్తికి న్యాయం చేయాలి ...ప్రజలకు తోడుగా వుండాలి..వాళ్ల జీవితాల్లో మార్పు తీసుకురావాలి అని ఒక్కడు కూడా ఆలోచించాడు...ప్రజలు ఏమైతే మాకేంటి....మా జీతాలు మాకు సమయానికి వస్తున్నాయా లేదా....తమ కుటుంబం బాగుందా లేదా అనే ఆలోచనే తప్ప...మరో ఆలోచన ఉండదు...

  • @prabhavathidevi2299
    @prabhavathidevi2299 3 หลายเดือนก่อน +1

    చాలా మంచిగా.అర్థంఅయ్యేలచేప్పారుసర్.మీరుచేప్పినవిషయాలుఅన్నికూడనిజమేఇపుడుపరిస్థితులుఅన్నీమీరుచేప్పినవేఎవరుఆలోచనచేయ్యరుబాగుపరుస్తామనిఎవరిస్వార్థంవారిదేఅందుకేఇలాతగలబడిందిసర్

  • @PudimadakaPrasad
    @PudimadakaPrasad 3 หลายเดือนก่อน +34

    ఉపాధ్యాయులు స్కూలు కు వెళ్ల కుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం లో తల మునకలైనారు.

    • @vlgupta6495
      @vlgupta6495 3 หลายเดือนก่อน

      Neekemtiraa neppi

    • @PudimadakaPrasad
      @PudimadakaPrasad 3 หลายเดือนก่อน

      @@vlgupta6495 నీ కెందుకు రా నొప్పి?

  • @bskreddyvelagala4721
    @bskreddyvelagala4721 3 หลายเดือนก่อน +23

    ఆంధ్ర ప్రజల అజ్ఞానం

  • @valishaik1179
    @valishaik1179 3 หลายเดือนก่อน +29

    నమస్తే సార్,
    చాలా చక్కగా ఎనాలిసిస్ చేశారు.
    ధన్యవాదములు సార్ 🙏🏻🙏🏻🙏🏻

  • @adiseshugudipati7360
    @adiseshugudipati7360 3 หลายเดือนก่อน +5

    ఖచ్చితంగా ఉంది. అందుకే ఆయన చెప్పాడు. భవిష్యత్తు లో తమ పరిధిని దాటి ఉద్యోగుల మీద ఓవరాక్షన్ చేసే అధికారులకి ఇది ఒక హెచ్ఛరిక. భజన ఛానెళ్ళకీ, భజన సంఘాలకీ అహంకారపూరిత నెప్పి రావడం సహజం.

  • @ajayasamanthula6295
    @ajayasamanthula6295 3 หลายเดือนก่อน +24

    8:34 సమాజమే టీచర్లకు బుద్ధి చెప్పాలి.వీళ్ళుప్రైవేట్ స్కూల్ పెట్టుకొని దానిని అభివృద్ధి చేసుకుంటారు.

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 3 หลายเดือนก่อน +26

    ఆధునిక ప్రభుత్వటీచర్లు సంఘవిద్రోహులు అనడం తప్పు కాదు.అది ఒక బాధ్యత అని వాళ్ళు ఎప్పుడూ ఫీల్ అవ్వరు

  • @sksrezwana7507
    @sksrezwana7507 3 หลายเดือนก่อน +21

    Sir You are telling truth 10000/🎉 Public wants Money only.

  • @vallikumarisomayajula1458
    @vallikumarisomayajula1458 3 หลายเดือนก่อน +3

    మా husband గవర్నమెంట్ టీచర్ గా 2014 వరకు పని చేసారు.అతను పని చేసిన ప్రతి పాఠశాలలో విద్యార్థుల ను మెరికల్లా తయారు చేసారు.పని చేసిన ప్రతి ఏడాది పదో తరగతిలో 500 దొటి తెచ్చుకున్న విద్యార్ధులను తయారు చేసారు...మరి జీతాలు పెరిగి ఇప్పుడు పని చేయటానికి వీళ్ళకేమైనొ కొవ్వా.

  • @varaprasad2416
    @varaprasad2416 3 หลายเดือนก่อน +19

    Teacherski work cheppakudadu, salaries Baga ivvali

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi5873 3 หลายเดือนก่อน +16

    Good analysis.

  • @muralimohanvasireddy6695
    @muralimohanvasireddy6695 3 หลายเดือนก่อน +16

    చాలా బాగా చెప్పారు సర్.. మీ వీడియోలు ప్రతి రోజు చూస్తుంటాను..మీ అనాలిసిస్ నాకు చాలా బాగా నచ్చుతుంది..యధార్థ వాది లోక విరోధి లాగా తయారైనది మన జగన్ గారి పరిస్థితి సర్

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 3 หลายเดือนก่อน +8

    ఏ విషయం గురించి అయినా సరే పూర్తిగా మనం తెలుసుకొనకుండా కామెంట్ చేయడం మంచిది కాదని నాకనిపిస్తుంది.

  • @ravisankarsrk8857
    @ravisankarsrk8857 3 หลายเดือนก่อน +27

    గవర్నమెంట్ స్కూళ్లను ప్రైవేటు స్కూళ్ల తరహాలో పోటాపోటీగా టార్గెట్స్ ఇచ్ఛి పనిచేయించాలి.

  • @ramireddy6138
    @ramireddy6138 3 หลายเดือนก่อน +1

    వంద శాతం నిజం చెప్పారు

  • @varaprasad2416
    @varaprasad2416 3 หลายเดือนก่อน +17

    Analysis good sir

  • @jyothirosaiah2545
    @jyothirosaiah2545 3 หลายเดือนก่อน +1

    👌🙏🙏 గ్రేట్ స్పీచ్ సార్

  • @konkijhansilakshmibai1268
    @konkijhansilakshmibai1268 3 หลายเดือนก่อน +16

    Yes right sir

  • @anilkumar-tq8dd
    @anilkumar-tq8dd 3 หลายเดือนก่อน +4

    Well said Sir

  • @manikumaritadi5502
    @manikumaritadi5502 3 หลายเดือนก่อน +1

    Super sir....మీ విశ్లేషణ

  • @b.rajasri8580
    @b.rajasri8580 3 หลายเดือนก่อน +10

    Meeru chala Baga cheparu idhi nijam ippudu teachers somarlu ayaru pillalaku chaduvu cheparu nidra povataniki schloolki velluthunaru

  • @PrasanthiPotti-kk9cp
    @PrasanthiPotti-kk9cp 3 หลายเดือนก่อน +1

    సూపర్.సార్.మి. విశ్లేషణ.

  • @jarugumallimohanrao4291
    @jarugumallimohanrao4291 3 หลายเดือนก่อน +5

    Good analysis sir

  • @Turbonarot
    @Turbonarot 3 หลายเดือนก่อน +4

    Private teachers salary Govt Teachers salary lo 30-40% unte Goppa

  • @sudharshinibethapudi8895
    @sudharshinibethapudi8895 3 หลายเดือนก่อน +13

    1000/correct sir

  • @SwamyR-cv3zl
    @SwamyR-cv3zl 3 หลายเดือนก่อน +1

    Good analysis,100% right

  • @durgaraodarsinala166
    @durgaraodarsinala166 3 หลายเดือนก่อน +1

    Yes 💯 meeru chayppimdi Nijam Andi

  • @babboygamerzff2217
    @babboygamerzff2217 3 หลายเดือนก่อน +2

    Jagan mohan reddy gaari thoughts very highly good

  • @jayaramireddy3365
    @jayaramireddy3365 3 หลายเดือนก่อน +4

    Ap state education employs ,good employees good teaching , than students all are grow high level ,some teachers simpley coming wast time ,some employs other side business ,jagan mohan reddy.ys garu strong foundation 2019 to 2024 supper anna , jagan mohan reddy.ys garu excellent in ap education

  • @chukkakaruna3137
    @chukkakaruna3137 3 หลายเดือนก่อน +12

    What you said is 100% correct .

  • @kandularamana9933
    @kandularamana9933 3 หลายเดือนก่อน +20

    నేనొక govt టీచర్ గా చెపుతున్నాను ప్రవీణ్ ప్రకాష్ గారు good officer.

  • @varaprasadvoodi6777
    @varaprasadvoodi6777 3 หลายเดือนก่อน +2

    Correct 💯 sir

  • @AnkammaraoKaruchola-jn3uu
    @AnkammaraoKaruchola-jn3uu 3 หลายเดือนก่อน +9

    Yes sir you are 1000% right

  • @varaprasad2416
    @varaprasad2416 3 หลายเดือนก่อน +12

    Lakhs lo salaries, but no sacrifices to nation

  • @koteswararaonaik9359
    @koteswararaonaik9359 3 หลายเดือนก่อน +13

    మీరు చెప్తున్నది... 100% నిజం సార్.

  • @RambabuBeera-b6w
    @RambabuBeera-b6w 3 หลายเดือนก่อน +4

    మీరు చెప్పింది 100%correct sir. మీరు చెబుతున్న ప్రవీణ్ ప్రకాష్ గారూ గ్రీట్ పర్సన్, హానెస్ట్ పర్సన్... ఈరోజు government school లో పిల్లలను చాలా మంది జాయిన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు జగన్ గారూ infra structure ను development చేయడం వల్లనే..

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 3 หลายเดือนก่อน

      రంగులు వెయ్యడమా infrastructure నిర్మాణం అంటే?

  • @pallebrahmaiah6361
    @pallebrahmaiah6361 3 หลายเดือนก่อน +3

    Excellent sir,100%correct.

  • @sulochana10
    @sulochana10 3 หลายเดือนก่อน +13

    Currect sir, who cares about jagan anna vision for education.

  • @prasannanjaneyareddy5113
    @prasannanjaneyareddy5113 3 หลายเดือนก่อน +6

    Good morning Sir, your analysis is Excellent

  • @sheebarani4061
    @sheebarani4061 3 หลายเดือนก่อน +14

    Teachers ki salaries peragali kani Pani cheppa kudadu

  • @vijaykrishna3439
    @vijaykrishna3439 3 หลายเดือนก่อน +11

    100% correct

  • @ViswamKonduru
    @ViswamKonduru 3 หลายเดือนก่อน +9

    You are perfectly correct sir

  • @srinivasdodda8432
    @srinivasdodda8432 3 หลายเดือนก่อน +12

    Unfortunate for an strict IAS officer working for standards in education saying sorry. Teachers don't want to work.

  • @sumathiannam1474
    @sumathiannam1474 3 หลายเดือนก่อน +3

    Yes, your correct anlysis. Sir 🙏👌 praveen prakash sir good officer 🙏I am a teacher,

  • @karrilakshmunaidu8322
    @karrilakshmunaidu8322 3 หลายเดือนก่อน +7

    Super analysis sir meeru cheppindi 1000./. Nijam sir

  • @vishnuvardhanbabu5865
    @vishnuvardhanbabu5865 3 หลายเดือนก่อน +4

    Mii explanation chala bagundhiii sir......first teachers interested gaa leru education mida

  • @anuradhakasani5694
    @anuradhakasani5694 3 หลายเดือนก่อน +3

    Correct

  • @PavankumarMutharaju
    @PavankumarMutharaju 3 หลายเดือนก่อน +13

    ఒక్కో టీచర్ ఇద్దరు ముగ్గురుని మెయింటేన్ చేస్తుంటే వారిని సరిగ్గా ఉద్యోగ బాధ్యతలు చెయ్యండి అంటే ఊరుకోంటారా ఒక ఓటు వస్తే 10 ఓట్లు కలిపి చెబుతారు 😄

  • @varaprasad2416
    @varaprasad2416 3 หลายเดือนก่อน +12

    We r facing lot of problems with corporate schools

  • @koteswararaonaik9359
    @koteswararaonaik9359 3 หลายเดือนก่อน +8

    ఈ టీచర్స్ చదువులు ఎక్కడ చెబుతున్నారు సార్...... వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారు సార్

    • @sreekantamvenkataramanaiah1246
      @sreekantamvenkataramanaiah1246 3 หลายเดือนก่อน

      ఏవోరో కొంతమంది ఉంటారు,.. అందరు అలా ఉండరు.

  • @joshimary2371
    @joshimary2371 3 หลายเดือนก่อน +4

    Super sir

  • @m.v.sivareddy4171
    @m.v.sivareddy4171 3 หลายเดือนก่อน

    Excellent clarification
    0n education teachers now a days
    Running easy going and getting salaries

  • @sankemalyadri3898
    @sankemalyadri3898 3 หลายเดือนก่อน +7

    Yes sir you are right

  • @Paulvkgarnepudi
    @Paulvkgarnepudi 3 หลายเดือนก่อน +2

    what you said is correct sir reg to days Education system and teachers

  • @pkasanna8779
    @pkasanna8779 3 หลายเดือนก่อน

    Hundred persent you are.correct sir tnkyu

  • @bsnraju2843
    @bsnraju2843 3 หลายเดือนก่อน

    You talked truth .most of the teachers will not attend duty and hire some unemployed to perform. his work. No one can save AP Thank you sir

  • @jrltechnologies115
    @jrltechnologies115 3 หลายเดือนก่อน

    మీరు చాలా బాగా చెప్పారు.

  • @pvnagaraju1971
    @pvnagaraju1971 3 หลายเดือนก่อน +2

    Sir Some changes must come in our Education system Theory is very easy but practice is very difficult

  • @sheebarani4061
    @sheebarani4061 3 หลายเดือนก่อน +6

    Ave patalu cheppe private school teachers ki salaries thakkuva kani Baga work chestharu

  • @peddireddymanjunath9230
    @peddireddymanjunath9230 3 หลายเดือนก่อน

    Meeru cheppindi 💯💯💯💯💯💯 correct sir 🙏🙏🙏🙏👏👏👏

  • @veeraiahretneni
    @veeraiahretneni 3 หลายเดือนก่อน

    Very nice 👍 sir చాలా నిజంగా చెప్పారు a p ప్రజలకు మంచి పనులు చేసే వారు వద్దు sir a p employee s బుద్ధి లేదు sir

  • @prasannanjaneyareddy5113
    @prasannanjaneyareddy5113 3 หลายเดือนก่อน +5

    I am supporting above statement, All Govt Schools will be converted into Private Schools

  • @durgaprasadchatla6592
    @durgaprasadchatla6592 3 หลายเดือนก่อน +8

    Good explanation👌

  • @gognene1513
    @gognene1513 3 หลายเดือนก่อน

    All good teacher must watch video and support

  • @judiththumma8810
    @judiththumma8810 3 หลายเดือนก่อน +3

    Super 👌 sir

  • @sunkariisaacnewton7950
    @sunkariisaacnewton7950 3 หลายเดือนก่อน

    మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు టీచర్స్ కి సామాజిక స్పృహ లేదు. డబ్బులు గురిన్చే తపన. ఐతే టాయిలెట్స్ క్లీనిగ్, భోజనం గురించి చూచు కోవడమే సరిపోతుంది. ఇది కూడా ఆలోచించాలి టీచర్స్ వైపునుండి. ఈ విషయం లో వారిని ఆఫీసర్స్ ఇబ్బంది పెట్టారు అన్నది నిజం.

  • @johnsonchoragudi2398
    @johnsonchoragudi2398 3 หลายเดือนก่อน +9

    Good effort 🎉

  • @venkik6235
    @venkik6235 3 หลายเดือนก่อน +5

    jagan gariki ki cheppandi reddy garu, aa button nokkudu prapancham nunchi bayatki rammanaddi, pressmeet s weekley once pettatli and podcasts kuda cheeyyali, manifesto tokka totakura evvadu pattnchikodu, roads, liquor prices, naa sc st bc words, power charges, rtc charges, too much button nokkudu, main resaons to defeat, development like ports, industries etc pubicity chesukovali

  • @lakshmikasturi5428
    @lakshmikasturi5428 3 หลายเดือนก่อน

    Exactly sir

  • @kalalakshmichoppala280
    @kalalakshmichoppala280 3 หลายเดือนก่อน

    You are 100% correct sir .

  • @yeswan5546
    @yeswan5546 3 หลายเดือนก่อน

    You are right sir

  • @raghavvendra
    @raghavvendra 3 หลายเดือนก่อน +2

    🎉🎉🎉

  • @PrabhakarReddy-y8c
    @PrabhakarReddy-y8c 3 หลายเดือนก่อน

    excellent analysis

  • @krishnasandeepgaddam9353
    @krishnasandeepgaddam9353 3 หลายเดือนก่อน

    Sir meeru cheppindi 100%

  • @RAVIKumar-kv6qk
    @RAVIKumar-kv6qk 3 หลายเดือนก่อน

    100% correct sir

  • @nagireddyyarram7325
    @nagireddyyarram7325 3 หลายเดือนก่อน

    What you said is exactly in all the minds of responsible persons regarding todays education system which is at the edge of dangerous end!.....Y.Nagireddy rtd. Science asst.

  • @nagasyamala252
    @nagasyamala252 3 หลายเดือนก่อน

    Super, Sir
    ❤❤❤❤❤
    ❤❤❤❤❤

  • @daizyflarence7883
    @daizyflarence7883 3 หลายเดือนก่อน

    Yes sir

  • @ramakrishnareddyvajrala4183
    @ramakrishnareddyvajrala4183 3 หลายเดือนก่อน

    Well explained 👍

  • @prabhakarvemireddy995
    @prabhakarvemireddy995 3 หลายเดือนก่อน

    Your right

  • @mohanaraomurarisetty9615
    @mohanaraomurarisetty9615 3 หลายเดือนก่อน

    Exactly tell you sir

  • @raghuraghu8299
    @raghuraghu8299 3 หลายเดือนก่อน

    అన్న మీరు నిజంగా సూపర్

  • @satayanarayanavanaparti5589
    @satayanarayanavanaparti5589 3 หลายเดือนก่อน

    అందుకే ప్రజలు కృతజ్ఞతలు చెప్పారు.. పూర్ జగన్, పూర్ ప్రవీణ్ ప్రకాష్

  • @venkateswararajugadiraju9230
    @venkateswararajugadiraju9230 3 หลายเดือนก่อน

    Very good speech sir

  • @tammasrinivasareddy7578
    @tammasrinivasareddy7578 3 หลายเดือนก่อน +1

    మీరు చెప్పిన కథ మీద మాత్రమే: అందుకే అన్నారు "నలుగురి తో నారాయణ కులం తో గోవిందా " అని 😂😂😂😂 జగన్మోహన్ రెడ్డి గారు నలుగురితో ఆడుతూ తనదైన ప్రతిభ కనబరిస్తే సరిపోయేది.... ఆట తీరు మార్చాలని చూశాడు....

  • @sivasankarreddy217
    @sivasankarreddy217 3 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤❤

  • @krishvenkat8305
    @krishvenkat8305 3 หลายเดือนก่อน

    Mee abhiprayam nijam sir yappatikyina nijam nyayam gelustundi sir

  • @bhaskararaonalla1228
    @bhaskararaonalla1228 3 หลายเดือนก่อน

    ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు వారి ఉద్యోగం వారి విద్యాఅర్హత వలన పొందింస ఉద్యోగంగా భావించి, ఉద్యోగం వలన హక్కులు పొందేమనే ధోరణిలో వున్నారు గాని బోధన వారి వృత్తి ధర్మంగా భావించలేదు.
    నిజమైన నిబద్దత గలా ఉపాధ్యాయుడైతే విద్యార్థులకు విద్యతో పాటు వియం కూడా నేర్పించాలి.
    గాని ప్రభుత్వ పాఠశాలలో విపాధ్యాయుడు నాడు-నేడు కార్యక్రమం ప్రారంభం నుండి ప్రభుత్వం పై ఎవగింపుతో వారు పనిచేస్తున్న పాఠశాల లో మెరుగైన విద్యాప్రమానాలు, వాటి ద్వారా విద్యార్థుల భవితవ్యంపై ఏ మాత్రం ఆలోచన లేకుండా వారి ఉద్యోగం చేయడం అనివార్యం అని భావించి, బాధతో కాలం వెళ్లబుచ్చారు గాని, ఉపాధ్యాయ వృత్తి ఈ సమాజంలో ఎంతో గౌరవించబడే వృత్తి అన్న విషయం విస్మరించి వారు కేవలం వారి జీతభత్యాలు పెరుగుదలకు ఆలోచించారు తప్ప వారు విద్యార్సుల జీవితాలకు వారి ప్రవర్తన వలన విద్యార్సుల భవితవ్యం గాని, సమాజంపై ప్రాభావం గాని ఆలోచించని ఉపాధ్యాయులు నిజంగా వృత్తికి ద్రోహం చేసిన వారుకాడా?
    ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయుల వేతనంతో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల వేతనం సరిపోల్చి, ప్రభుత్వ ఉపాధ్యాయుల పనికివేతనం ఎంత ఎక్కువ పొందుతున్నారో ప్రజలు గమనిస్తే వారి ఉద్యోగ విధులు ఏ విధంగా. నిర్వహిస్తున్నారో తెలుస్తుంది.
    ఇప్పటికి ప్రభుత్వ పాఠశాలలో 6 వ తరగతి విద్యార్థులకు 7 వ ఎక్కం రాని విద్యార్థులను ఎవరైనా ఒక సారి పరిశీలించి 7వ ఎక్కం కూడా రాని వారిని గమనించి ఆ పిదప ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేస్తున్నారా? లేదా గమనించి ఈ సమాజంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల నిర్లిప్తత ఏమేరకు ప్రమాదంలో సమాజం గమనించాలి.

  • @vinodkumarreddy88
    @vinodkumarreddy88 3 หลายเดือนก่อน

    Good Example & Explanation Sir ❤

  • @prasannanjaneyareddy5113
    @prasannanjaneyareddy5113 3 หลายเดือนก่อน +2

    Sir , No confidence for Teachers , They will join their children in private Schools.

  • @suseelakoripalli6015
    @suseelakoripalli6015 3 หลายเดือนก่อน +2

    Meeru nijam cepparu sir

  • @ch.d.rajuchappidi3717
    @ch.d.rajuchappidi3717 3 หลายเดือนก่อน

    మీరు నిజం గా అదే పన్ని చేసారు టీచర్స్

  • @MVrao-mt8yp
    @MVrao-mt8yp 3 หลายเดือนก่อน

    Very good

  • @karrisrinivasreddy1529
    @karrisrinivasreddy1529 3 หลายเดือนก่อน

    Correct sir