ఒడిశా పై టార్గెట్ చేసిన మోదీ..! కానీ అధికారం చేయి చిక్కడం లేదు ఎందుకు..? | Odissa Elections | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 พ.ค. 2024
  • ఒడిశా పై టార్గెట్ చేసిన మోదీ..! కానీ అధికారం చేయి చిక్కడం లేదు ఎందుకు..? | Odissa Elections | hmtv
    #hmtv #odissa #pmmodi
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : hmtvnewsoff...
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

ความคิดเห็น • 5

  • @satyamshivamsundaram5512
    @satyamshivamsundaram5512 13 วันที่ผ่านมา

    భారతదేశంలో నవీన్ పట్నాయక్ అత్యుత్తమ C.M. వివాదాతీతుడు.ప్రజల గుండెల కోవెలలలో కొలువు తీరిన దైవం. జ్యోతిబసు రికార్డు ను మించ దగిన అన్ని సుగుణాలూ పోత పోసిన ఋషి. మోడీ గారు కేంద్రం కోసం సంతృప్తి పడి రాష్ట్ర స్థాయికి కుళ్ళు రాజకీయాలకు దిగజారకుండా విజ్ఞత చూపడం ఉచితంగా ఉంటుంది.విభజించి, ఫిరాయింపు లకి తెర లేపితే
    అభిమానుల చేత కూడా ఛీ కొట్టించు కోవడం తథ్యం. ఒడిశా గురించి ఏ విధమయిన ఫిర్యాదు లూ. లేవు కదా. ఆంధ్ర ప్రదేశ్ లో లాగ గౌరవ పూర్వక ప్రనర్తన క్షేమం మరియు అందరూ మెచ్చే ఉత్తమ మార్గం.

  • @rainbow9418
    @rainbow9418 15 วันที่ผ่านมา

    మోదీజీ నవీన్ జీ ఇద్దరూ గొప్ప నాయకులే..రాజకీయాలంటే తప్పవు విమర్శలు.. హుందాగా విమర్శించుకున్నారు.మా తెలుగు రాష్ట్రాల నాయకుల్లా తిట్టుకోలేదు అందుకు సంతోషం❤❤❤❤❤

  • @namburamam9262
    @namburamam9262 16 วันที่ผ่านมา +2

    పట్నాయక్ గారు చంద్రబాబు గారిలా పేద ప్రజల మనిషి.. మోడీ లా అదానీ అంబానీ లు మనిషి కాదు. అందుకే అక్కడ మోడీ ఆటలు సాగవు

    • @rainbow9418
      @rainbow9418 15 วันที่ผ่านมา

      మోదీ CBN లు ఒకే రకమైన ఆలోచనలు ముఖ్యంగా ఆర్థిక విధానాలు same..వీళ్ళిద్దరూ ఆ మాటకొస్తే BJP సిద్దాంతం కూడా capitalism భావాలు ఉన్నవారు.పెట్టుబడి విధానంతోనే దేశ ప్రగతి సాధ్యం అని నమ్మేవారు ఇరువురు..
      అందుకే CBN బిల్గేట్స్ అంబానీ అదానీలనే గాక లావోస్ వెళ్ళి పెట్టుబడిదారులను ఆంధ్రాకు ఆహ్వానించాడు..అంతేకాదు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను ఆంధ్రాకు పరిచయం చేసింది కూడా CBN నే
      కానీ ఓట్లు కోసం CBN తన పంథాను మార్చుకొని ఫ్రీ పథకాలు పెడుతున్నాడు.
      అలానే మోదీ కూడా కొంత వరకూ ఇష్టం లేకపోయినా కొన్ని పథకాలు తెచ్చాడు..
      నిజానికి పేదరికం నిర్మూలన పేదవాడికి జరగదు.అది డబ్బున్న వాడితోనే జరుగుతుంది.. ఇక్కడ తిడితే ఇద్దరినీ తిట్టాలి కమ్యునిస్టుల వలే లేదంటే వదిలేయాలి..
      ఈ దేశంలో రెండు భావాలతో నడస్తున్నవి ..1.BJP
      2. కాంగ్రెస్, కమ్యునిస్టులు మిగతా అన్ని ప్రాంతీయ పార్టీలు..
      ఇంచుమించు ఇదే భావజాలం CBN కూడా..అతను కూడా పెట్టుబడి ఆర్థిక వ్యవస్థకు పూర్తి మద్దతు దారుడు..
      So విశ్లేషణ చేయాలంటే వారి ఆలోచనలను గమనించాలి..

  • @max_king5709
    @max_king5709 16 วันที่ผ่านมา

    మోడీని అందరు కెడి అని ముద్ర వేసారు అందుకే వీడిని ఎవడు దేకడు