Deanna gaaru mee acting Chala Chala bagundi mee shows regularly chusthamu totally different acting Chala nachhindi MAA familyki nijanga patralo jeevincharu andari Valla sadyam kaadu ela cheyadam
మన సమాజంలో మనతో పాటు సహజీవనం చేస్తున్న అమాయకుల గురించి కళ్లకు కట్టినట్లు చూపించారు.. చాలా బాగుంది మనస్సుని/హ్రుదయాన్ని తాకింది. మీ నటనకు మీరే సాటి. అందుకే మీరు సహజ నటుడు ఐనారు. (ఈ సందర్భంగా చెప్పాలో లేదో తెలియదు కానీ మీ అమ్మ శ్రీమతి బడుకోలు కమల గారు నిన్న శివైక్యం చెందారని చింతిస్తున్నాను. ఏ లోకాన ఉన్నా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను. 🙏ఓం శాంతి 🙏)
కళ్ళుతొ చూసేవి నిజాలుకావు చెవులతొ వినేవినిజాలుకావు కాని నేటిసమాజంలొ జరుగుచున్నవి కళ్ళకు కొట్టొచ్చినట్లు చూపించారు అలాగే నటి నటుల దేవన్న శంకర్ రాధిక అందరూ చాల బాగనటించారు కళ్ళంటనీళ్ళుచ్చినాయి మెగిలోజి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నేటి సమాజానికి మరిన్ని మంచి చిత్రాలు అందించాలని మనస్పూర్తిగా కోరుతూ
Dev Anna played a different role in this short film a nice message from the characters of TH-cam Suman his wife Swapna and Dev Anna performed brother and sister relation effectively totally I congratulate all the team for giving a nice message to the present society
సీతా మహాలక్ష్మి దేవేంద్ర అన్న ఇద్దరు చివరిలో కళ్ళకు నీళ్ళు తగిలించారు. అమాయక పాత్రలో దేవేంద్ర సూపర్ యాక్షన్. విలేజ్ షార్ట్ ఫిల్మ్స్ ప్రతీది నిజాయితీ కనబడుతుంది. చూసే వారు వాళ్ళతో కలిసిపోతారు తెలియకుండా.
మంచి జాలి కలిగిన మనుషులు ఎప్పుడు తన్నులు దెబ్బలపాలు అవుతారు.. కొందరు అర్థం చేసుకొని మసులుతారు.. కొందరు అపార్ధం చేసుకొని ముంచుతారు.. దేవన్న గిట్ల అయితే ఎట్లనే అనేది దేవన్నకు ఒక్కడికే కాదు.. కల్మషం లేని మనుషుల అందరికి ఈ వీడియో అంకితం...
The action of the all actors and actresses is very good. I like telangana people and their culture. I'm from kurnool My one step is in Kurnool and the other is in Telangana.
చాలా చాలా బావుంది ప్రతి డెయిలాగులు చాలా బాగున్నాయ్ అలాగే ప్రతి కేరక్టర్ జీవించారు మన దేవన్న గారు సూపర్గా చేశారు కానీ మా రాదికగారికి బాగ చిన్న పాత్ర పడింది అయినా సూపర్ గాచేసారు
I know well u will justify ur role, KML Garu. Others also acted well. I wish u to act variety roles. Y Neelakanta Reddy Advocate Proddatur Kadapa District AP
శంకరు తన కాళ్ళతో తన వక్ర బుద్ధితో చూసి ఏదో వచ్చి దేవా భార్యకు చెప్పాడు. భార్య అయినా దానివి నువ్వు భర్త ఏ స్థితిలో ఉన్నడు అని భార్య అయిన దానివి ఈ విషయాన్ని విశ్లేషించుకొని అర్థం చేసుకోవాలి. ఆ స్థితిలో ఉన్న భార్యని లేదా భర్తను కావచ్చు తొందర పాటు చూప కూడదు.
Deanna gaaru mee acting Chala Chala bagundi mee shows regularly chusthamu totally different acting Chala nachhindi MAA familyki nijanga patralo jeevincharu andari Valla sadyam kaadu ela cheyadam
Sur. Di enta Manchi Manasi Reddy kadaa antey mari
T
.
@@navah993dxxx
మన సమాజంలో మనతో పాటు సహజీవనం చేస్తున్న అమాయకుల గురించి కళ్లకు కట్టినట్లు చూపించారు.. చాలా బాగుంది మనస్సుని/హ్రుదయాన్ని తాకింది. మీ నటనకు మీరే సాటి. అందుకే మీరు సహజ నటుడు ఐనారు. (ఈ సందర్భంగా చెప్పాలో లేదో తెలియదు కానీ మీ అమ్మ శ్రీమతి బడుకోలు కమల గారు నిన్న శివైక్యం చెందారని చింతిస్తున్నాను. ఏ లోకాన ఉన్నా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను. 🙏ఓం శాంతి 🙏)
కళ్ళుతొ చూసేవి నిజాలుకావు చెవులతొ వినేవినిజాలుకావు కాని నేటిసమాజంలొ జరుగుచున్నవి కళ్ళకు కొట్టొచ్చినట్లు చూపించారు
అలాగే నటి నటుల దేవన్న శంకర్ రాధిక అందరూ
చాల బాగనటించారు కళ్ళంటనీళ్ళుచ్చినాయి
మెగిలోజి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నేటి సమాజానికి మరిన్ని మంచి చిత్రాలు అందించాలని
మనస్పూర్తిగా కోరుతూ
మీ ఇద్దరి ఆక్టింగ్ సూపర్
నాతో కూడ కన్నీళ్లు పెట్టించారు
దేవన్న సర్ మీరు చాలా రోజుల తరువాత మీ అమాయక నటన అద్భుతంగా జీవంచారు. HATS OFF SIR మీ సహనటులందరు మంచి నటన ప్రదర్శించారు మీటీమ్ అందరికి ధన్యవాదాలు.
Super యాక్టింగ్ దేవన్న. Final seen heart 💖touching కంట్లో నుండి కన్నీటి చుక్కలు agadam లేదు mee దాంపథ్యం చూస్తుంటే
Thanks brother
Super natural action by Devanna... Nice Seetha Mahalakshmi garu.... Keep it up.... good action..good message....
దేవన్న గారి నటన అమోఘం.....అయినా మనం విన్నవి,చూసినవి అన్నీ నిజం కావని చక్కగా చెప్పారు..🙏
Dev Anna played a different role in this short film a nice message from the characters of TH-cam Suman his wife Swapna and Dev Anna performed brother and sister relation effectively totally I congratulate all the team for giving a nice message to the present society
ఈ బితిరోడు ఆఖఃర్లో ఎడిపించేశాడు..
సూపర్ యాక్టింగ్ దేవన్నా..
🏢😗😗😙😙😎😎💑👪👭👬👌👌
😇😇😍😍😗😗😙😙👌👌👍👍🏢💐
Good message video, thanks to all of you, very interesting story
సీతా మహాలక్ష్మి దేవేంద్ర అన్న ఇద్దరు చివరిలో కళ్ళకు నీళ్ళు తగిలించారు. అమాయక పాత్రలో దేవేంద్ర సూపర్ యాక్షన్. విలేజ్ షార్ట్ ఫిల్మ్స్ ప్రతీది నిజాయితీ కనబడుతుంది. చూసే వారు వాళ్ళతో కలిసిపోతారు తెలియకుండా.
Sur ni ila chudekaputunnam decent character cheyali decent look sur. Di siut kaaled sir ki
మంచి జాలి కలిగిన మనుషులు ఎప్పుడు తన్నులు దెబ్బలపాలు అవుతారు..
కొందరు అర్థం చేసుకొని మసులుతారు..
కొందరు అపార్ధం చేసుకొని ముంచుతారు..
దేవన్న గిట్ల అయితే ఎట్లనే అనేది దేవన్నకు ఒక్కడికే కాదు..
కల్మషం లేని మనుషుల అందరికి ఈ వీడియో అంకితం...
Hu jo
యి video లో దేవ సితమ చాల చాల బాగా నటించారు సూపర్ cute
Devanna this Short film my heart touching. So beautiful story. Devanna your acting is heigh late super promance
Highlight.
Short film Chala baagundhi.....andari performances chala baagunnayi...devanna performance is highlight .....i like all dialogues ....super.....
Devanna and seetamalaksi super acting and super jodi
Thanks brother
దేవన నటన సూపర్ కన్నీళ్ళు ఆగడం లేదు
దేవన్న మీ వీడియోస్ అన్ని చూస్తున్న కానీ ఈ షార్ట్ ఫిలిమ్ లో యాక్టింగ్ చాలా బాగా చేశారు అన్న
Thanks brother
The action of the all actors and actresses is very good. I like telangana people and their culture. I'm from kurnool My one step is in Kurnool and the other is in Telangana.
Devana mi acting super naturally and excellent 👌👍
Thanks brother
చాల మంచి కథ దేవన్నా.చాలా బాగా చేశావు.
Thanks brother
దెవన్న యాక్టింగ్ సూపర్.
Thanks brother
Namaskar chala bagundhi mee andhariki padhabhi vandanalu bharath mathàki jai jai ho ho bharath
Devanna acting is osm
Rocking devanna😀
కూర గారాళ్ల
రాజవ్వ
Super
ఆక్షన్
మంచి ఛానల్ లో
మంచి యాక్టర్స్ తొ
సూపర్
Wife and husband relation is really super
Devanna me action super..ika.elanti skits inka kavali maku Anna.
Family values peaks❤
ఆహా దేవన్న సీతామహాలక్ష్మి జోడి సూపర్ హిట్ చాలా సహజ సిద్ధంగా నటించారు
చాలా చాలా బావుంది ప్రతి డెయిలాగులు చాలా బాగున్నాయ్ అలాగే ప్రతి కేరక్టర్ జీవించారు మన దేవన్న గారు సూపర్గా చేశారు కానీ మా రాదికగారికి బాగ చిన్న పాత్ర పడింది అయినా సూపర్ గాచేసారు
Super emotional each &every one understanding the film andari acting bagundhi 👌👌
Excellent communication with comedy
Anna Mee acting super Thanks 😃😃 Shiva rampally kaila Kamal Reddy 💖💖
Super sathamaha లక్ష్మీ గారు దవన్న ఆక్టింగ్ ఎక్సీలెంట్
Super naku mi videos super ga nachina video
సూపర్ ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా బాగుంది🌹👍👌
అవును కదా.
దేవేంద్రన్నను కొట్టిన ఆ ముగ్గురి చేతులను నేనే గనక దగ్గర ఉంటే విరిచి పారెద్దును. అని అనిపించింది
🙂Thanks brother 🙏
Climax edipinchinaru exllent annalu
Simply super and good message.
Devanna nuvvu super andaru nee lage unte prapancham enta prashantanga untado.
Chala bagundi...... Meru Inka chala videos chayali..... Devanna gari acting chala bagundi..... All the best....... Thank you 🙏
దేవన్న క్యారెక్టర్ బాగుంది క్లైమాక్స్ లో ఇద్దరు బాగా చేశారు.సీన్ బాగా పండింది.
Thanks annaiah
Hai Devender sir mi acting super meru patralo jevincharu anduke meru natural star super
super reddy sir.. exlent gaa undi mi natana.. edipinchesaru mi natanatho.. total team sup.. 👌🏾👌🏾👌🏾👌🏾🙏🙏🙏
దేవన్న చాలా బాగా చేసారు అని చెప్పడం కంటే.. జీవించారు అని చెప్పాలి...
ఎక్కువ కామెంట్ రాయడానికి మాటల్లేవ్...
Very good emotional story.Devanna acting is good.erojullo elanti anumanapu and cheppudu matalatho chaala families chedipotunnayi.
Devanna acting superoooooo super always you're one and only natural star❤❤❤
Enkaekkadbomi jaaga ne mottam nasanam chesindu. Vadina andutadi po.. Mee acting chala bagundi Swapna. Radika kuda chala bagundi. Meeru eppudu kalasi cheyali supper
Thanks brother
dhevanna character Suuuper different GA vudhi nice... Short film
Superr bro 👍👍👍
చాలా బాగుంది దేవన్న & టీమ్
All are natural actors. Best of luck
Super 👌 chala Baga undhi devanna acting super anna
Devender sir super acting.
Nijam super comedy
I know well u will justify ur role, KML Garu. Others also acted well. I wish u to act variety roles. Y Neelakanta Reddy Advocate Proddatur Kadapa District AP
bharya barthalu e video chusi chala nerchukovali very good message
Good 🎥
Excellent acting by Devanna garu
Devanna garu me acting chala bagundi.dirctor garu me direction kuda bagundi...
Super film
Super👍🙏🙏🙏🙏🙏
My favourite actors sita, Radhika are seen in one skit
Super 💓💓💓💓💓
Devanna super acting
Lakshmi acting super....
Super.vedio
Short filmlo real life thisaranaa good job
Lokulu kakule machugundi
Elanti videos enkanu
Chupinchandi Hatsf u💛👈👌👍
Very very good emotional video 👍👍👍👍👍
Very nice sentiment flim
Nice kakaa Devana
Devanna acting style is very smart remember to actor kamalahasan
Y5
super ga chesaru sir chala baGUNDI sir emotional aciting
Ho sorry first miss understand chesukunna sorry.chala bagundi mee film
Devanna ni accting super duper hit keka bumper Anna
ఎప్పటికి చిపినా మాటలు వినదు
Swapna acting super
Super concept
Pellam badudu mere darunamuga vunnadi. Mottam medal baaga ne vunnadi. (N.Madhusudana Rao,Hyderabad)
Excellent acting anna different character chesaru.. bagundi
దేవన్న యాక్టింగ్ అదుర్స్
Super story sir
All off u every body super acting....
Devanna ni acting super, excellent 👌
O my God a great hour touching vidiou
super గా ఉన్నది nisce
చాలా బాగున్నది
Shanker anna 👌👌
Dev anna Super
Good massege 🙏🙏🙏🙏🙏🙏
Good subject.
Super bro
శంకరు తన కాళ్ళతో తన వక్ర బుద్ధితో చూసి ఏదో వచ్చి దేవా భార్యకు చెప్పాడు. భార్య అయినా దానివి నువ్వు భర్త ఏ స్థితిలో ఉన్నడు అని భార్య అయిన దానివి ఈ విషయాన్ని విశ్లేషించుకొని అర్థం చేసుకోవాలి. ఆ స్థితిలో ఉన్న భార్యని లేదా భర్తను కావచ్చు తొందర పాటు చూప కూడదు.
The Best Director - Ram Mogiloji
సూపర్. .🙌🙌🙏
concept super devanna
మీదేవూరండీ? నమస్తే
Vr nice msg...
Good story
Wonderful
Kanta Thadi petiechinde sir super ga unde