దీని మీద ఒక ప్రత్యేక వీడియో చేస్తాను. ఇంకా చాలా మంది చెప్తున్నారు. మా ఇళ్ళలోనే చాలా మంది ఉన్నారు. మీకు తెలిసిన ఇంటిపేర్లు దయచేసి తెలియజేయ గలరు. ధన్యవాదాలు. - తామరపల్లి రవి రామ్ శర్మ (వాల్తేర్ రవి).
నమస్కారం. విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నాకు మరికొన్ని ఇంటిపేర్లు తెలిసాయి. వీటిమీద మరో వీడియో చేస్తాను. దయచేసి మీ ఊరిపేరు కూడా చెప్పండి - ఇట్లు తామరపల్లి రవి రామ్ శర్మ.
శ్రీ మాత్రే నమః
వీడియో చూసినందుకు ధన్యవాదాలు.
@@WaltairRaviనా ఇష్టదైవం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారు
కామేశ్వరీ దేవి దేవాలయం అర్చకుల వారి నెంబర్
మా(మేడవరపు - కోలంక-యానాం దగ్గర)క్కూడా శ్రీకానమేశ్వరి దేవి ఇలవెల్పే.
వీడియో చూసినందుకు, విషయం తెలిపినందుకు ధన్యవాదాలు. మిగిలిన వీడియోలు కూడా చూడగలరు. వీలు చూసుకుని ఆలయాన్ని దర్శించండి.
ఓం శ్రీమాత్రేనమః
సురభి వారికి కూడా కామేశ్వరి ఇలవేల్పు
సురభి శివరామ సత్యశ్రీ
వీడియో చూసినందుకు, విషయం తెలిపినందుకు ధన్యవాదాలు. మిగిలిన వీడియోలు కూడా చూడగలరు.
Jai kameswari devi
🙏
Beautifully done...
Thanks a lot 😊
Ma inti Peru Akella varu ma ilavelpu kameswari ammavaru 🙏
వీడియో చూసినందుకు, విషయం తెలిపినందుకు ధన్యవాదాలు. మిగిలిన వీడియోలు కూడా చూడగలరు. నా చానెల్ subscribe చేయగలరు.
మా పులుగుర్త వారికి కూడా కామేశ్వరి వ్రతం ఉంది
దీని మీద ఒక ప్రత్యేక వీడియో చేస్తాను. ఇంకా చాలా మంది చెప్తున్నారు. మా ఇళ్ళలోనే చాలా మంది ఉన్నారు. మీకు తెలిసిన ఇంటిపేర్లు దయచేసి తెలియజేయ గలరు. ధన్యవాదాలు. - తామరపల్లి రవి రామ్ శర్మ (వాల్తేర్ రవి).
మీ ఊరిపేరు కూడా చెప్పండి.
మా పుట్టిన ఇంటి వారికి కామేశ్వరి కొలువు ఉంది(Anivilla) KatreniKona
వీడియో చూసినందుకు, విషయం తెలిపినందుకు ధన్యవాదాలు. మిగిలిన వీడియోలు కూడా చూడగలరు. వీలైతే ఆలయాన్ని దర్శించగలరు.
Namaskaramandi
Maa inti Peru emani waru
Maa vuru ravulapalem andi 🙏
నమస్కారం 🙏🙏🙏
మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.
కేశనకుఱ్ఱు ఆలయాన్ని తప్పకుండా దర్శించండి.
Madi akondi surname, me ilavelpu kesanakurru shivudu, ma intlo first child peru appachepe aacharam undi e vuru shivalayam lo
వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు.
కృత్తివేంటి పేర్రాజు గారు కాకినాడ
Memu Bulusu varamu...maa ilavelpu kameswari ammavaru...
విషయం తెలిపినందుకు ధన్యవాదాలు. ఆలయాన్ని ధర్శించండి. ప్రతి ఆదివారం పూజలు జరుగును. వివరములకు 9963747145 నెం. పై సంప్రదించండి. ధన్యవాద్.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thanks for watching
Nice
Thank you so much. Please watch other videos and share. Thank you once again.
సామవేదం ఇంటి పేరు కూడా ఉంది కొలువు
విషయం తెలియచేసినందుకు చాలా సంతోషం. మా బావ గారు కూడా సామవేదం వాళ్ళే.
మర్ల వారు కూడాఉంది కొలువు
విషయం తెలియచేసినందుకు చాలా సంతోషం.
Chelluri. Vari. Ki. Ilavelpu. Yi. Talli
వీడియో చూసినందుకు, విషయం తెలిపినందుకు ధన్యవాదాలు. మిగిలిన వీడియోలు కూడా చూడగలరు. నా చానెల్ subscribe చేయగలరు.
నమస్కారం గురువుగారు. అమ్మవారి పూజ చేఇంచాలనంటే ఎలా మీతో మాట్లాడాలి తెలుపగలరు.
నమస్కారం. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. పూజ, ఇతర వివరములకు, శ్రీ. నాగభట్ల రామం గారిని +91 99637 47145 నెం. పై సంప్రదించగలరు. ధన్యవాద్ - తామరపల్లి రవి రామ్ శర్మ.
ఓకే అండీ
Nittala ఇంటిపేరు వారికి కామేశ్వరి అమ్మ వారు ఇలవేల్పు
నమస్కారం. విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నాకు మరికొన్ని ఇంటిపేర్లు తెలిసాయి. వీటిమీద మరో వీడియో చేస్తాను. దయచేసి మీ ఊరిపేరు కూడా చెప్పండి - ఇట్లు తామరపల్లి రవి రామ్ శర్మ.
Kandarpa varu
మీ ఊరిపేరు కూడా చెప్పండి.
Chodavaram kandarpa presently in rajahmundry
ఓం శ్రీమాత్రేనమః
🙏