సత్య దేవ్ గారి యాక్టింగ్ సినిమా కి మేజర్ హైలెట్ సూపర్ సత్య దేవ్ గారు జీవించేసారు మీ పాత్రలో 👏👏👏👌👌👌మీ యాక్టింగ్ కి మంచి సినిమా పడితే సూపర్ గా ఉంటుంది all the best sir మీరు ఇలాంటి మంచి పాత్రలు ఎన్నో చెయ్యాలి keep it up
సత్యదేవా... నువ్వు మంచి నటుడుగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి సినీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటావని , బాగా పరిశ్రమ చేస్తావని ... నీకు శుభాభినందనలు
Sathy dhev garu superb acting bro mega stara meera annattundhi bro movie lo 👍👍👍👍annayya ante anthe pedha chinna chudaru talent vunte chalu ayana nunchi encouraging kachithamga vuntundhi
ఈ సినిమా పేరు గాడ్ ఫాదరా - లేక "గ్రాండ్ ఫాదరా"అవును. అదిరే స్టెప్పులతో సిల్వర్ స్క్రీన్ ని చింపేసే చిరుకి ద్యూయట్పాటలు లేవూ ఒక హీరోయిన్ లేదు.పైగా మంచి ఓల్డ్ మేన్ గెటప్పు ఒకటి ..మరి అలగనుకోరిటి జనాలు !పులి యేషకాలతో మొదలయ్యి దీపావళి డాం డాంలు హరివిల్లు లాగ బొమ్మని సీదా సాదాగా ముగించారు.చిరంజీవి టాలెంట్ అద్భుతమే గానీ 8 వ తరగతిలో జాయినయిన సగటు విద్యార్ది ఆల్జీబ్రా( గుండె గాబరా) లెక్కలు చేస్తూ ఎంత కాన్ఫ్యూజింగు అవుతాడో అంత కన్ఫ్యూజన్ గా గాడ్ ఫాదర్ సినిమా చూస్తాడు సగటు ప్రేక్షకుడు.
సత్యదేవ్ ఈ జన్మ ధన్యమైపోయింది మెగాస్టార్ తో పోటీపడి నటించావు👌
అవును సార్ సత్యదేవ గారు చాలా బాగా చేశారు
Cinema baguntundi chusanu today
Satyadev, hero కంటే మీ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు మూవీ చూసాను.మీ యాక్టింగ్ సూపర్
సత్య దేవ్ గారి యాక్టింగ్ సినిమా కి మేజర్ హైలెట్ సూపర్ సత్య దేవ్ గారు జీవించేసారు మీ పాత్రలో 👏👏👏👌👌👌మీ యాక్టింగ్ కి మంచి సినిమా పడితే సూపర్ గా ఉంటుంది all the best sir మీరు ఇలాంటి మంచి పాత్రలు ఎన్నో చెయ్యాలి keep it up
Satya Dev is very fantastic actor 👍🏼his acting skills still need to come out 👍🏼
Satya dev superb actor
సత్యదేవా...
నువ్వు మంచి నటుడుగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి సినీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటావని , బాగా పరిశ్రమ చేస్తావని ...
నీకు శుభాభినందనలు
Sathya you are super actor our chiru sir will not leave you more chances are waiting for you
Award winning performance by satyadev anna
సత్య దేవ్ గారు, మీ యాక్టింగ్ కిరాక్ sir. చిరంజీవి sir గారికి సరిపోయే విలనిజం పండించావు
Genuine, heart touching speech satyadev... Super
First Kalinga Actor 💥💪🏻🔥 Megastar encourages everyone ❤️
Satya dev Sir really your acting is amazing sir.
Nijamga ur acting is awesome..
Jai Mega star chiranjeevi sir ❤️🙏
సత్యదేవ గారు మీ యాక్టింగ్ SuuuuuuuuuperSir
Speech baagundi bro,chiru gaari blessings meeku yeppudu untaay.keep it up bro
True words Satya anna. Congratulations for block buster of Godfather..
సినిమా ఇప్పుడే చూసాను.నీ ఆక్టింగ్ సూపర్
Satya dev garu mee action super
My fevret hero sthya dev
Satyadev so handsome and so good acting
🇮🇳 ఐ లవ్ MEGA STAR💐💐💐
Good actor.. Keep it up Satya dev garu. 👍
I watched the film, sathyadev is a powerful strong co-star. His voice is his asset
Great speech Satya😍 Anna your setting acting is Marvel is always great Jai megastar😍 Jai power star
Satyadev ne acting awasome chiranjeevi gari kanna ne acting awasome super
Super acting satyadev garu
Satya Dev's acting is vey good in the Movie
Satyadev great acting
Ur the great acter in India 🇮🇳
You are lucky to act along with such a great n noble actor
Satyadheve acting is mind-blowing.
Jai megastar chiranjeevi garu great sir Godfather exllent movie
Really he is good actor
U r lucky
Em act chesaw satya bhai.... Super ee movie tho nvu inka pedda star awali
Fan by Moment ne day Anna eroju..🔥
Ma annyyke poti ichhavu Satyadev super nuvvu ma annyave power startho ok shade chudali
Vizag proud of you satyadev garu
Jai chiranjeeva
Superb Movie God Father
Sathyadev garu mi voice super 🔥🔥
నేను బ్లఫ్ మాస్టర్ సినిమా ఒక 20 30 సార్లు చూసుంటాను ఎక్స్లెంట్ యాక్షన్
Andulo vastundhi movie
Satya Anna Boss ki Dituga Acting chesav in God father
Sathy dhev garu superb acting bro mega stara meera annattundhi bro movie lo 👍👍👍👍annayya ante anthe pedha chinna chudaru talent vunte chalu ayana nunchi encouraging kachithamga vuntundhi
Sathya dev u r mind blowing acting
Great Satyadev... Keep it up....👍
Go ahead brother,
Super acting by satya dev garu
Anna ne voice ne dailogue ke gusbums vastai annaiah
Gospumps 😂
If u have a dream Protect it and don't let anyone touch it
Chala Baga chesaru sir.
Prati patra👌👌👌👌👌👌
Satyadev garu mi natana adbhutham
Super anna
మ్యావ్
My favorite actor satyadev
Movie lo Satya acting highlight
Good satyadev .neelaanti vaarendariko Chiranjeevigaru inspiration..but eeroju nundi ninnu inspiration gaa teesukune vidhamgaa maatlaadaav..good god bless you
Second prakashraj..gud luck
nice acting Sathya Dev 👍
Satyadev garu meru ramcharan gari kanke pedda actor really
Meeru matrame aa role ki set avtharu ani chiru sir annaru adi aayana good choice and natudu gurinchi inko natudiki baaga telusu
GOD FATHER = Its Megastar Vs Satyadev
Marvelous acting by satyadev...one of the greatest asset in this film
సత్యదేవ్ నీవు ఆ పాత్రకి నిజంగా జీవం పోసాడు.....మంచి future వున్న నటుడు....
chudandi, stage mide over action chese heroes vunna ee rojullo, cinema lo garjinchi stage meeda humble ga vuntunnadu Satyadev nice
ఈ సినిమా పేరు గాడ్ ఫాదరా - లేక "గ్రాండ్ ఫాదరా"అవును. అదిరే స్టెప్పులతో సిల్వర్ స్క్రీన్ ని చింపేసే చిరుకి ద్యూయట్పాటలు లేవూ ఒక హీరోయిన్ లేదు.పైగా మంచి ఓల్డ్ మేన్ గెటప్పు ఒకటి ..మరి అలగనుకోరిటి జనాలు !పులి యేషకాలతో మొదలయ్యి దీపావళి డాం డాంలు హరివిల్లు లాగ బొమ్మని సీదా సాదాగా ముగించారు.చిరంజీవి టాలెంట్ అద్భుతమే గానీ 8 వ తరగతిలో జాయినయిన సగటు విద్యార్ది ఆల్జీబ్రా( గుండె గాబరా) లెక్కలు చేస్తూ ఎంత కాన్ఫ్యూజింగు అవుతాడో అంత కన్ఫ్యూజన్ గా గాడ్ ఫాదర్ సినిమా చూస్తాడు సగటు ప్రేక్షకుడు.
Idira devuda naku kavaleindi...i love you Satya Dev....prapanchanni sadinchali nenu..last lo chachipoina Parle
tr
Jail scene aithe peaks
a
అరేయ్ ఇది పెద్దొిల్ల లొల్లిరా మనకి యాంటికి బిడ్డా
Satyadev you r great...annayya tho action chesina adrustam neeku kaligindhi adrustavantudivu...chla baaga chesavu vilalan gaa sakxsas ayyavu .god bless you 👍
Great acting Satyadev Garu
Good acting Satya Dev